అమ్మా ఇక్కడ పోలీసు వ్యవస్థ పనితీరు ఎవరో ఏదో తెలిసో తెలియకో కోపంతో కక్షతో కంప్లయింట్ చేస్తే కంప్లయింట్ను ఒక ఆదాయ వనరుగా వాడుకొని తప్పుగా చట్టాన్ని వాడుతున్నారు కాబట్టి ముందు ఈకేసులో సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
అమ్మా రమ్యా గారు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను భార్య, ఇద్దరు కొడుకుల వలన చాలా ఇబ్బందులు పడి అతుల్ వలే ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది, దయచేసి ఆడవాళ్ళ కి అడిగికారాలు తగ్గించి, మగవాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు తేవాలని తమరిని కోరి ప్రార్ధిస్తున్నాను 🙏.
Ammai case Lu veyalanukunte ramya garu andharu ammailu veyali . 😂 kani entha Mandi ammailu ready to come out of in-laws house and be ready to oppose them
Correct ga chepparu madam meelaga cheppe vallu vunnaguda avi yevi implementation cheyadam ledu ledu madam six months dooranga vunte vidakulu ivvali antaru alandithi ten years nundi dooranga vunnagani ye court pattinchukovadam ledu chattalu courts yenduku pettaro teliyadu
రమ్య మేడంగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం. నేను చాలా ఎక్కువగా గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది భార్యలు తమ తమ భర్తలు ప్రకృతి సహజమైన అన్ని సుఖాలు అనుభవిస్తున్నారని ఈర్షాద్వేశాలు పెంచుకొంటున్నారు. ఇది కూడా ఒక కారణం ఏదో ఒక సాకు తో తమ తమ భర్తలను హింసించుటకు.
Perfectly said madam… even I lost my property and father in this worst cases… ashamed of living in this Type of matrimonial culture & laws & courts in India.
Issue enti , Law lo ela undi ani andaru cheptharu , kaani meeru vishyanni different point of view lo think chesi law lo ela undalo chepthunnaru ..hats off madam ..
Justice for Atul Subhash 😢 Mam meeru super Mam నాకు కూడా ఒక్కడే కొడుకు, మా కోడలు కూడా ఇలాగే మా అందరికీ ప్రతి రోజూ నరకం తన మాటలతో చేతలతో చూపిస్తూ పాప ను టార్గెట్ చేసి హెరాస్మెంట్ మాకు ఏం చేయాలో తోచడంలేదు 😢 Mam
Excellent presentation and very informative video...Smt.Ramya garu...Yes it's a classic example of legal terrorism...Thank you so much madam...for your attempt to enlighten the common public..
Athul subhas garu chesina pani really great awareness in society Aayana chesina pani ki mana chutu vunna samajam alaa .. vundho thelusthundhi Na dhrustilo aayana really great human being.... Hat's off to you Anna Rest in peace 🙏🙏🙏
Atul, I pray from my bottom of my heart your soul should rest in peace and your son will acknowledge your justice. Madam, thank you for providing the insights, to my common sense I'm putting this question, lawyers will be providing the guidance to the women to embrace such cases against men, what kind of guidance you are providing to your fellow lawyer's?
Thank you ma'am for your informative videos. It's high time changes are made in the judicial system. Divorce cases are going for more than 10 yrs. It's really sad to see these things.
As you said mam, dowry system must be abolished because presently daughters are also having equal share in parents property. I completely agree with your statement mam.
Madam konni channels lo chusanu e case kosam but clarity raledhu e video valla clarity vachindhi.Meelaga actual ga emjarigindhi Ela jarigindhi ani case study chesi nispakshapathanga nyayam jarigela choodadam Bharatheeya siksha smruthi yokka badhyatha.Thank you madam.
ఈ ఘటన చూసిన తరవాత నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం గా ఉంది మేడం. మా software company లో ఫ్యాషన్ పేరుతో పెళ్లికి ముందే అన్నీ చేసుకుంటున్నారు. ఇక ఏ అమ్మాయిని నమ్మలన్నా అనుమానంగా ఉంది. అతుల్ గారికి ఆత్మ శాంతి కలగాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను. RIP
Thanks. As you said rightly the legal system should make amendments now and then as I have observed things get reversed at least once in 10- 15 years. Now the women are more independent and strong and manage themselves compared to last 15-20 years. I❤
అసలు మొత్తం లా సిస్టమ్ మార్చాలి మేడం కేసులు కూడా పెండింగ్ ఉండడం వల్ల కూడా మానసిక వేదన కి గురివుతున్నారు 😒....... ఇప్పుడు అయినా మార్చండి.... థాంక్స్ mam 🙏🏼.
అతుల్ ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాం 😢
Devdni pradistey santhi chekurudda? Athanu cheppindi enti justice due kosam ,burra buddhi lekunda matldaku😮
అమ్మా ఇక్కడ పోలీసు వ్యవస్థ పనితీరు ఎవరో ఏదో తెలిసో తెలియకో కోపంతో కక్షతో కంప్లయింట్ చేస్తే కంప్లయింట్ను ఒక ఆదాయ వనరుగా వాడుకొని తప్పుగా చట్టాన్ని వాడుతున్నారు కాబట్టి ముందు ఈకేసులో సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
Sufarandi
మీరు చాలా బాగా విశ్లేషణ చేస్తారు లాయర్ గారు
రమ్య మేడం గారికి నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Atul Subash గురుంచి చాలా బాగా చెప్పారు - thank - u మేడమ్
The adv. told very well.Thanks very much.
అన్ని బాగానే చెప్పారు గాని ఆ శూర్పణఖకు ఏ శిక్ష వేస్తే అతుల్ ఆత్మ శాంతిస్తుందో చెప్పలేదు.
(క్షమించండి అబలలకు మన దేశంలో శిక్షలు ఉండవు కదా మర్చిపోయాను).
Yes, you are right. Its Remuka choudhary.
అమ్మాయి కి చదువున్నా, job వున్నా, ఆమెకి properties వున్నా maintenance ఇవ్వక్కర్లేదు.
That is how our legal system.😢
అమ్మా రమ్యా గారు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను భార్య, ఇద్దరు కొడుకుల వలన చాలా ఇబ్బందులు పడి అతుల్ వలే ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది, దయచేసి ఆడవాళ్ళ కి అడిగికారాలు తగ్గించి, మగవాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు తేవాలని తమరిని కోరి ప్రార్ధిస్తున్నాను 🙏.
చాలా మంచి విషయాలు చెప్పారు సిస్టర్ మీకు ధన్యవాదాలు
మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోవటమే అబ్బాయిలు చేసిన ఖర్మే 😢😢😢
అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా బ్రతకొచ్చు.
@@harnisha91Enti mi prashanthatha adugu adugu ku okadi daggara padukoovadamaa 😡😡🔥🔥
Ammai case Lu veyalanukunte ramya garu andharu ammailu veyali . 😂 kani entha Mandi ammailu ready to come out of in-laws house and be ready to oppose them
I really feel sad for him but we cannot change what happened
@@Absri0223 Fact is Most of girls need money or money man bcz they are tied with low income parants and limited freedom..
మీరు ఒక భార్య గా కాకుండా.. ఒక మనిషి గా ఆలోచించారు.....
మీకు ధన్యవాదములు
Correct ga chepparu madam meelaga cheppe vallu vunnaguda avi yevi implementation cheyadam ledu ledu madam six months dooranga vunte vidakulu ivvali antaru alandithi ten years nundi dooranga vunnagani ye court pattinchukovadam ledu chattalu courts yenduku pettaro teliyadu
అతుల్ ఆత్మ కు శాంతిచేకూర్చాలని అందరి తరుపున మనమందరం ఏకమవ్వాలి🎉🎉🎉🎉🙏🙏🙏
రమ్య మేడంగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం. నేను చాలా ఎక్కువగా గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది భార్యలు తమ తమ భర్తలు ప్రకృతి సహజమైన అన్ని సుఖాలు అనుభవిస్తున్నారని ఈర్షాద్వేశాలు పెంచుకొంటున్నారు. ఇది కూడా ఒక కారణం ఏదో ఒక సాకు తో తమ తమ భర్తలను హింసించుటకు.
రమ్య అక్క ఈ వీడియో కాదు మిమ్మల్ని చూసినప్పుడంతా మన ఇంట్లో ఉండే అక్క అమ్మ చెల్లి ని చూసినట్టుంటుంది. ఎలానే చాలా చెయ్యాలి మీరు. నమో భైరవాయ!
అమ్మ నేను చాలా బాధపడ్డాను ఈ విషయం మీద నాకు తెలిసి నేనే కాకుండా చాలామంది బాధపడ్డారు. అందులో ఉన్న స్నేహితులు కూడా బంధువులు కూడా కృతజ్ఞతలు మేడం
చాలా బాగా చెప్పారు,మేమ్
అక్కడ జడ్జి కూడా 5లక్షలు అడిగిందంట🤮 న్యాయ వ్యవస్థ🤮
Perfectly said madam… even I lost my property and father in this worst cases… ashamed of living in this Type of matrimonial culture & laws & courts in India.
Justice for atulsubhash....thank u madm
Issue enti , Law lo ela undi ani andaru cheptharu , kaani meeru vishyanni different point of view lo think chesi law lo ela undalo chepthunnaru ..hats off madam ..
Yes , నేను ఎప్పుడు ఆలోచించాను . ఆస్తి లో వాటా ఇస్తే కట్నము అవసరం లేదు కదా ........
ఆబ పిల్లకి కట్నం బదులు ఆష్తి లో వాటా ఇవ్వండి.
మేడం మీరు ఎప్పటి నుండో ఈ 498a దుర్మార్గం చట్టాల గురించి తప్పు అని చాలా సార్లు చెప్పారు tq so much 🤷♂️👍
చాలా బాగా చెప్పారు madam🙏🙏
Thank you so much Madam 🙏🙏🙏. Every point is valid and Justice should happen to Subhash at least now...
AGree with you Advocate Ramya garu
అద్భుతంగా చెప్పారండి!! Thanks
Sister mi thirpu kosam aduru chustunna chala baga explain chestunaru tq you soooooo much
Ramya madam you said actuall thuths 👏👏
అమ్మ.. మీకున్న సెన్స్, కామన్ సెన్స్ ఈ దేశం లో ఎక్కువ శాతం మంది జనాలకు లేవు.. చాలా మంచి రెమిడీస్ చెప్పారు ధన్యవాదాలు తల్లీ. 🙏🏼🙏🏼🙏🏼
100% కరెక్ట్ గా చెప్పారు madam.memu kuda aa బాధితులమే.
Legal System shall be reviewed absolutely.
Thank you madam, ఇది చాలా సీరియస్ ఇష్యూ.
Superb mam. Excellent. Change our laws immediately. Save our marriage system.
Mam,being a lawyer ur views are excellent. If court acted on time 2 families could be happy now
Justice for Atul Subhash 😢 Mam meeru super Mam నాకు కూడా ఒక్కడే కొడుకు, మా కోడలు కూడా ఇలాగే మా అందరికీ ప్రతి రోజూ నరకం తన మాటలతో చేతలతో చూపిస్తూ పాప ను టార్గెట్ చేసి హెరాస్మెంట్ మాకు ఏం చేయాలో తోచడంలేదు 😢 Mam
వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు తనకు చాలా support చేస్తూ ఉంటారు 😢
థాంక్స్ మేడం చాలా చక్కగా చెప్పారు
డౌరీ లేడీస్ అడుగుతున్నారు మేడం లేడీస్ దొరకడం లేదని డౌరీ లేడీస్ అడుగుతున్నారు ఇంతకుముందు మగవాళ్లు డైరీ అడిగే వాళ్ళని ఇప్పుడు లేడీస్ అడుగుతున్నారు డౌరీ అడుగుతున్నారు
Mee analysis baghundi 🎉👍
Excellent presentation and very informative video...Smt.Ramya garu...Yes it's a classic example of legal terrorism...Thank you so much madam...for your attempt to enlighten the common public..
Athul subhas garu chesina pani really great awareness in society
Aayana chesina pani ki mana chutu vunna samajam alaa .. vundho thelusthundhi
Na dhrustilo aayana really great human being....
Hat's off to you Anna
Rest in peace 🙏🙏🙏
రమ్య మేడం జడ్జి వ్యవస్థల మీద ఒక నిరో ఒక అవినీతి నిరోధక శాఖ నేర్పరి చేయాలి
మరి అవినీతి నిరోధక శాఖ మీద?
మీ విశ్లేషణ వివరించే ప్రయత్నం చాలా చక్కగా ఉంది మేడం ❤
Chala baa matladaru madam❤❤
Ekkada ammaya abbaya annadhi important kadhu,
Badhithulu evarrannadhi important.
Chala baaga chepparu madam❤
god bless u andi.. abbaila side nundi kuda baaga alochincharu..
అతుల్ సుభాష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
Thank you Madam !!
Atul, I pray from my bottom of my heart your soul should rest in peace and your son will acknowledge your justice.
Madam, thank you for providing the insights, to my common sense I'm putting this question, lawyers will be providing the guidance to the women to embrace such cases against men, what kind of guidance you are providing to your fellow lawyer's?
Thank you ma'am for your informative videos. It's high time changes are made in the judicial system. Divorce cases are going for more than 10 yrs. It's really sad to see these things.
Correct cheparu.
Good speech mam. So many gents are facing this kind of problems. Domestic violence act is violence to men.
As you said mam, dowry system must be abolished because presently daughters are also having equal share in parents property. I completely agree with your statement mam.
and also alimony
Thank you so much madam , super explained 😢😢😢
Excellent madam thank you for your analysis
Madam konni channels lo chusanu e case kosam but clarity raledhu e video valla clarity vachindhi.Meelaga actual ga emjarigindhi Ela jarigindhi ani case study chesi nispakshapathanga nyayam jarigela choodadam Bharatheeya siksha smruthi yokka badhyatha.Thank you madam.
Chala Baga chepparu madam . Meeru barathuku jatka bandi lo judge gaa vunna appudu kontha mandhi tappuga anukune varu first time mee meedha chala respect periginhi
సూపర్ గా చెప్పారు మేడం గారు
ఈ ఘటన చూసిన తరవాత నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం గా ఉంది మేడం. మా software company లో ఫ్యాషన్ పేరుతో పెళ్లికి ముందే అన్నీ చేసుకుంటున్నారు. ఇక ఏ అమ్మాయిని నమ్మలన్నా అనుమానంగా ఉంది. అతుల్ గారికి ఆత్మ శాంతి కలగాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను. RIP
This video has inspired me to think more critically about the law and its impact on society. Thank you for your genuine review madam.🎉
Excellent. Explained very well.
Excellent madam. I am also facing same issues like Athul Subhash
Great explanation madam
Thanks. As you said rightly the legal system should make amendments now and then as I have observed things get reversed at least once in 10- 15 years. Now the women are more independent and strong and manage themselves compared to last 15-20 years.
I❤
Justice for Atul Subhash
Women false cases file cheste equal punishment courts women ki iste appudu fear untundi. Control avutaru
Exactly Anna
If the case is put on husband then if it is a fault case the the court should fine her 1 crore.
First police system correct ledhu sir court lo judge lu police valakku challa apachaibuthundhi .
అంధుకే ప్రబాస్, సల్మాన్..పెళ్లి వద్దు అంటున్నరు
Prabhas became real life kattapa😅
😂😂😂😂😂😂😂😂
మేడం మా బ్రదర్ వైఫ్ కూడా ఇలానే కేసు పెట్టింది 6 ఇయర్స్. తర్వాత ఫాల్స్ కేసు అని కోర్టు కొట్టేసింది 498 అనేది చాలా దుర్వినియోగం ఔతుంది మేడం
అసలు మొత్తం లా సిస్టమ్ మార్చాలి మేడం కేసులు కూడా పెండింగ్ ఉండడం వల్ల కూడా మానసిక వేదన కి గురివుతున్నారు 😒....... ఇప్పుడు అయినా మార్చండి.... థాంక్స్ mam 🙏🏼.
మేము సంప్రదాయం గానే మేరేజీ చేశాము మా అమ్మాయి కి ఇప్పుడు వదిలేశాడు పిల్లలు లేరు అని
ప్రజల్ని నష్టపెట్టే వ్యక్తులని బార్ కౌన్సిల్ రూపొందిస్తుంది....Ap...
Chala Baga chepparu madam
Super mam chakkaga cheparu kachithamga ela thisukuravalani suprem court ni korukunttunnam🙏🙏🙏
VERY INFORMATIVE KNOWLEDGE
Super chepparu madam, mimmalni balanagar court lo chusanu. But namedha 498a false case undi .. mimmalni palakarinchalekapoyanu..
Ma'am Very good information
Thanks 🙏 lot
Very good madam i appreciate that you have understood the reality and being on justice side 🙏
Very relevant topic and very good analysis by Ramya garu. It's time Supreme Court review the rules for divorce cases and give relief to men also.
Very excellent & 100% true sister..
Chala chaala goppa ga chepparu medam 🤝🤝🤝🤝
Good review medam
Very well said mam, ur points are absolutely correct
Super ga cheparu medam
Thank you madam for video and support RIP atul sir ☹️🙏
Madam, your explanation is very good.
Your video is thought provoking to women and newly married.
Good information maam
Thnq mam chala baga chepparu artham ayyelaga ❤
Thank you medam
Thank you so much ma'am 🙏. In all the aspact men are suffering a lot.
Super ga chyepparu mam 100% correct ga chyepparu thank you so much
ఈ జాడ్యం హిందువుల లోనే ఎక్కువ. హిందూ ధార్మిక సంస్థలు దీనిపై స్పందించి కార్యాచరణ చేపట్టాలని మనవి 🙏
దీనికి కూడా మతం రంగు పులమటం భావ్యమేనా
Super madam
Chattum maraali meeru cheppindhi 100/. Crruct medam🕉️🙏👏💐💐
This madam having lot of knowledge.....!
అతులుసుభాష్ గురించి మంచి విషయం చెప్పారు మేడం ఇకనైనా సుభాష్ ఫ్యామిలీ సపరవకుండా ఉంటారు 🙏🙏సుభాష్ ఆత్మ కి శాంతి చేకూరాలని కురుకుంటున్న 😢😢😢😢
Madam. Meeru na favorite. Nyayam etu vaipu unte atu matladtharu. Ammaya abbaya ani chudaru.
Nice explanation mam justice ⚖️ for athulsubha 😢
గ్రేట్ అడ్వకేట్
Your recommandationis good for justice madam.
Not only this. Ur analysis is good always
Good అమ్మ tq👍🏻
Good Analysis, nicely explained.
Good analysis thanks