When, men and we women want equal rights then justice must also served equally.. Hope we get some changes in the laws to support our dads, brothers, sons and friends
If ....??? I can't understand why you used IF in the statement.. Justice already served more to women..how can you make these hypothetical statements..
చాలా చక్కగా అర్థం అయ్యేటట్లుగా చెప్పావు బాబూ. నాకు instagram మరియూ ఫేస్ బుక్ లేవు. నాకు తెలియవు. అందువలన ఏమైనా ఉంటే u tube లొ కూడా పెట్టగలరు. నా లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటానికి. నా వయస్సు 66 సంవత్సరాలు. ఏమైనా కాలం , తరాలు మారుతున్నాయి. అందువలన చట్టాలను కూడా ప్రభుత్వం మరియూ పాలకులు అర్థం చేసుకుని నేటి తరానికి అనుగుణంగా మగ వాళ్లకు, ఆడవాళ్ళకు ఒకటే న్యాయం వుండేటట్లు గా రూపాంతరం చెయ్యాలని నా మనవి.
మీ కాలంలో మేము కూడా పుట్టి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది సర్.. ఎలాంటి కల్మషం లేని ప్రేమలు , పెళ్ళిళ్ళు ముఖ్యంగా అప్పుడు ఉన్న స్త్రీలకు ఇప్పుడు ఉన్నవాళ్లకు చాలా తేడా ఉంది . దాని వలన ఈ తరంలో ఉన్న మాకు అబ్బాయిలకు ,కొంతమంది మంచి అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు అంటేనే భయమేస్తుంది . ధన్యవాదాలు అండి 🙏
💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️
సార్ ఈ వీడియో కారణంగా,నిజంగా అతను చనిపోతూ కూడా న్యాయం కోరుకుంటున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది! దయచేసి ఇది కూడా అన్ని కేసులలాగా మనం వారంలో ప్రపంచం మర్చిపోకుండా న్యాయం జరిగేటట్లు చూడు భగవంతుడా 🙏
నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా.. అతుల్ భార్య, అత్త, బావమరిది, ముఖ్యంగా ఆ జడ్జ్ కి మరణ శిక్ష వేయాలి కచ్చితంగా అతుల్ గారికి న్యాయం చేయాలి , న్యూట్రల్ లాస్ కావాలి
Oka mahila ga nenu kuda Atul garikey support chestha.samajamlo men n women equal rights evalanapudu chatalu kuda marali.anyayamga oka manchi manishi pranam thisaru 😢
Super ga delivery chasaru sir. Yes Atul need justice and with this Atul will get Rest in Peace and I am sure atul will go to Heaven and will have nice peace in God's Home
Swamy frankly I'm a upsc student,,, I watch many news and other things but genuinely the way u explain in a multidimensional ways ,,, made me to subscribe,,, i didn't subscribe your channel until i saw 4-5 videos,,, recently i did and I'm very interested in watching ur videos.
అతుల్ సుభాష్ ఆత్మ శాంతించాలంటే సరైన న్యాయం జరగాలి . ఇలాంటి ఘోరం మళ్ళీ జరగకుండా సమాన న్యాయం జరగాలంటే చట్టం లో కొత్త సవరణలు చేసి, ఇప్పటి నుండైనా కనువిప్పు కల్గి ఎక్స్ వైఫ్ కి సరైన శిక్ష పడాలి ....!
After watching a lot of videos, now I subscribed. You are doing a great job man. Keep it up. That point you made about not even 40 cases made in 40 years, really sparkling... way to go Aye Jude
Seriously men won't get justice, even I m going through this same cases , and at this point even I m loosing hope, wat Atul had felt I can understand 😭 really some times with immense pressure this step would be correct for me
True. Being a women i also felt men are mostly the victims in divorces these days. Kani abbayilu kuda pelli cheskune thappudu viluvalunde families lo nunchi ammayini thechukovali. Job cheyali, andhanga undali, sampadhinchali ane expectations pettukunte elane abbayilani champutharu. I am sad and sorry to be saying this. But this is true. I quit my job because i felt like i wasn't finding time to do puja, cook and take care of my pets. Eppudemo sambandhalu chusthunna vaallu job cheyali ammayi ani condition. Homely ga unte maatram manchi sambandhalu raavu. There are some women who are scared of the word "divorce", alanti vaallanu choose cheskondi. Mostly, i have seen women like nikitga singhania only in Hindi speaking states. Marriage is a business for them
Correct cheppuru.. Kani society lo milanti ammayilike ekkuva value vundhi adhi ardhamcheskondhi.. self confident ga vundandi..evaro okkaru aninatha mathrana adhi nijam kadh . . I hope and pray the God for you to get the best life partner..
🚫NOT FOR ME FOR US !! 10 SECONDS OF YOUR TIME🚫 1. I'm a B.Pharmacy graduate from Warangal, planning to study abroad. 2. To get an agriculture income certificate at the MRO office, I had to pay ₹500 as a bribe. 3. For a crop loan sanction in SBI, they took ₹4000 unofficially (for my father's loan). 4. Corruption in government offices is burdening middle-class people like us. 5. Please address this issue and bring awareness through your platform.
మొగాడు కష్టం నీ సాటి మొగాడు కూడా అర్ధం చేసుకోలేన్ని సమాజం లో ఉన్నాము iedam dekku malina samajam unna chattalani kodru ledis thappu ga వినియోగించు కుట్టున్నారు 🙏 సేవ్ tha mens 🙏🙏🙏
💥🔥💥First, let it be understood, that women must be divided into eight classes of temperament. These are:- 1. Devasatva-stri 2. Munushyasatva-stri 3. Nagasatva-stri 4. Gandharvasatva-stri 5. Bootasatva-stri 6. Yakshasatva-stri 7. Arakkiasatva-stri 8. Pisachasatva-stri
అవును అతుల్ సుభాస్ గారికి న్యాయం జరగాలి అతుల్ సుభాస్ గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుందాం. అలాగే ఈ వీడియోలో చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
WILL ATUL GET JUSTICE?
💯
India lo magavadiki nyayam jaragadu
Justice for atul subash
Nothing will happen
Ey section kinda nyayam chestharu
Thanks for making this video
నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా.. అతుల్ భార్య, అత్త, బావమరిది, ముఖ్యంగా ఆ జడ్జ్ కి మరణ శిక్ష వేయాలి.
Corrupted judge (actually cruel)
This judge is more dangerous.
We definitely have to reform our laws on equal rights for men and women so justice can be served equally. Hope Atul gets justice.
Great mam for supporting
Yes definitely
It is most urgently required
Thank you for being human first, let's all be human first and gender next
yeah believe me u dont
mam your grate 🎉❤
When, men and we women want equal rights then justice must also served equally.. Hope we get some changes in the laws to support our dads, brothers, sons and friends
Tq sister, some girls mis using this law and making favour to them.
Tq sister for the support
thankyou ❤
If ....??? I can't understand why you used IF in the statement..
Justice already served more to women..how can you make these hypothetical statements..
Thanks Swami ee video chesinandhuku
చాలా చక్కగా అర్థం అయ్యేటట్లుగా చెప్పావు బాబూ.
నాకు instagram మరియూ ఫేస్ బుక్ లేవు. నాకు తెలియవు.
అందువలన ఏమైనా ఉంటే u tube లొ కూడా పెట్టగలరు.
నా లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటానికి.
నా వయస్సు 66 సంవత్సరాలు.
ఏమైనా కాలం , తరాలు మారుతున్నాయి. అందువలన చట్టాలను కూడా ప్రభుత్వం మరియూ పాలకులు అర్థం చేసుకుని నేటి తరానికి అనుగుణంగా మగ వాళ్లకు, ఆడవాళ్ళకు ఒకటే న్యాయం వుండేటట్లు గా రూపాంతరం చెయ్యాలని నా మనవి.
మీ కాలంలో మేము కూడా పుట్టి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది సర్.. ఎలాంటి కల్మషం లేని ప్రేమలు , పెళ్ళిళ్ళు ముఖ్యంగా అప్పుడు ఉన్న స్త్రీలకు ఇప్పుడు ఉన్నవాళ్లకు చాలా తేడా ఉంది . దాని వలన ఈ తరంలో ఉన్న మాకు అబ్బాయిలకు ,కొంతమంది మంచి అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు అంటేనే భయమేస్తుంది . ధన్యవాదాలు అండి 🙏
Sir my age 29 th nak levu ee app antene nachadu im Indian Army I'm a girl im proud to Indian Army jai hind
Equal Rights to given for both Men and women
💥🔥💥 మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిది కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఏది ఇవ్వాలో, అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది‼️
Adbhutam ga chepparu 👏
Very well said andi
❤anna
సార్ ఈ వీడియో కారణంగా,నిజంగా అతను చనిపోతూ కూడా న్యాయం కోరుకుంటున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది!
దయచేసి ఇది కూడా అన్ని కేసులలాగా మనం వారంలో ప్రపంచం మర్చిపోకుండా న్యాయం జరిగేటట్లు చూడు భగవంతుడా 🙏
Waiting for this Swami 🙌❤️🩹
Yes కచ్చితంగా అతుల్ గారికి న్యాయం చేయాలి , న్యూట్రల్ లాస్ కావాలి
నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా.. అతుల్ భార్య, అత్త, బావమరిది, ముఖ్యంగా ఆ జడ్జ్ కి మరణ శిక్ష వేయాలి కచ్చితంగా అతుల్ గారికి న్యాయం చేయాలి , న్యూట్రల్ లాస్ కావాలి
Well information.
Justice for Atul
Most awaited video❤️
Supper sir amaayakulu ayina abbayilaku annayam jarugutundi samajamlo athani athmaku santhi jaragalani korukuntunnamu 🙏🙏💐💐
న్యాయం ఖరీదు ప్రాణమా??
ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది..
excellent sir, meeru chaala ardhavanthamga chepthaaru... manchi information untundhi sir hats off
Tq Swami ,ee topic medha video chesinanduku
Subscribed because of men’s need justice 😢😢😢
అన్న రక్తం మరుగుతుంది అన్న 😭😭😭😭 మనం ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళని ఎమ్ చెయ్యలేమా
మగవారికి కూడ న్యాయం చేయాలి. ఆడవాళ్లు, మగవాళ్ళు different ఉండకూడదు,
U r doing great job Ajay sir 🙏🙏🙏👌👌Thank you
Excellent messages Swamy🙏Justice For Atul Subash❤❤❤
Oka mahila ga nenu kuda Atul garikey support chestha.samajamlo men n women equal rights evalanapudu chatalu kuda marali.anyayamga oka manchi manishi pranam thisaru 😢
అలా థాంక్స్ అన్నయ్య బాగా అర్థం అయ్యేలాగా బాగా చెబుతున్నారు మీరు
Tq annayya adigina ventane video chesavu 🎉❤
Chaa 😂
Dabbulu kosam Chesadu😂😂
@@surajforupscపోరా వెదవ
Need Justice for Atul subhas garu
Yes u r right swamy
Women rights ki unna importance men right ki kuda undali.. innocent should be provided justice regardless of gender.
Hi sar nenu kuda kothaga chusthaunaanu mi videos nijamaga miru chala baga chebutharu supar sar 😊😊😊😊
Huge respect for total men universal for you sir ❤😢
Super ga delivery chasaru sir. Yes Atul need justice and with this Atul will get Rest in Peace and I am sure atul will go to Heaven and will have nice peace in God's Home
Justice should be served for everyone where men or women both are equal
I am changing and improving my self day by day by your videos ❤ thank you for giving such important information to the society 😊
ఎవరైనా మనిషి ప్రాణం పోతే తప్ప వ్యవస్థలు ప్రజల కష్టాలను
పరిగణనలోకి తీసుకోవడం లేదు
Courtki vellibagupadda vaallu unte cheppandi
@Anitha5555 chaala kashtam
సూపర్ అనాలసిస్ బ్రదర్. 🎉
Good information Swamy. I am very much interested to watch your video's ❤
Hai... బ్రో నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం
ఓన్లీ 15 మినిట్స్ లొ టోటల్ జరిగిన ప్రాబ్లమ్స్ నీ సింపుల్ గా చెప్పే నిజమై న జుర్ణలిస్ గా నాకు అర్థమయింది
Super bro valid points touch chesav
Want to get the justice ❤❤❤
Late Mr. Athul may get justice after court Holidays of winter, summer and Mansoon. Shame on our Judiciary system, speed and attitude.
@aye Jude. You are bringing absolute transparency in every story, really appreciate it! keep it up
Swamy frankly I'm a upsc student,,, I watch many news and other things but genuinely the way u explain in a multidimensional ways ,,, made me to subscribe,,, i didn't subscribe your channel until i saw 4-5 videos,,, recently i did and I'm very interested in watching ur videos.
Hiii
+1
Super talking sir 🙏🌹
" Democracy cannot deliver justice "
So nobody should expect justice from the Indian law system..
👍👍👍సినిమా గా తీసేద్దామా అన్నా! ఇంకా మీతో చాలా మాట్లాడాలి వీలుపడుతుందా...?
I was waiting for this video. Thank you for making this video 🎉🎉 and explain the issue..
Waited for this video ..thank you bro
Appatinunchoo e video kosam waiting anna with your explanation
కచ్చితంగా అతుల్ గారికి న్యాయం చేయాలి , న్యూట్రల్ LAW's కావాలి
Thank you for making this video... and supporting men's rights
అతను ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను,
Eyy video kosam chala wait chesanu bro ❤
అతుల్ సుభాష్ ఆత్మ శాంతించాలంటే సరైన న్యాయం జరగాలి . ఇలాంటి ఘోరం మళ్ళీ జరగకుండా సమాన న్యాయం జరగాలంటే చట్టం లో కొత్త సవరణలు చేసి, ఇప్పటి నుండైనా కనువిప్పు కల్గి ఎక్స్ వైఫ్ కి సరైన శిక్ష పడాలి ....!
After watching a lot of videos, now I subscribed. You are doing a great job man. Keep it up. That point you made about not even 40 cases made in 40 years, really sparkling... way to go Aye Jude
Justice has to be same for both men and women , i wish and pray for him
Seriously men won't get justice, even I m going through this same cases , and at this point even I m loosing hope, wat Atul had felt I can understand 😭 really some times with immense pressure this step would be correct for me
Thank you Swami
శభాష్ 🙏🙏🙏కర్ణాటక గవర్నమెంట్ and పోలీసులు 🙏🙏🙏🙏
Thanks for bringing this video and standing for men which most of the TH-camrs don't do.
True. Being a women i also felt men are mostly the victims in divorces these days. Kani abbayilu kuda pelli cheskune thappudu viluvalunde families lo nunchi ammayini thechukovali. Job cheyali, andhanga undali, sampadhinchali ane expectations pettukunte elane abbayilani champutharu. I am sad and sorry to be saying this. But this is true. I quit my job because i felt like i wasn't finding time to do puja, cook and take care of my pets. Eppudemo sambandhalu chusthunna vaallu job cheyali ammayi ani condition. Homely ga unte maatram manchi sambandhalu raavu. There are some women who are scared of the word "divorce", alanti vaallanu choose cheskondi. Mostly, i have seen women like nikitga singhania only in Hindi speaking states. Marriage is a business for them
Correct cheppuru..
Kani society lo milanti ammayilike ekkuva value vundhi adhi ardhamcheskondhi.. self confident ga vundandi..evaro okkaru aninatha mathrana adhi nijam kadh . .
I hope and pray the God for you to get the best life partner..
@@vishnuvardhangondu2511 thanks alot🙏
God bless you
Very good explanation sir
🚫NOT FOR ME FOR US !! 10 SECONDS OF YOUR TIME🚫
1. I'm a B.Pharmacy graduate from Warangal, planning to study abroad.
2. To get an agriculture income certificate at the MRO office, I had to pay ₹500 as a bribe.
3. For a crop loan sanction in SBI, they took ₹4000 unofficially (for my father's loan).
4. Corruption in government offices is burdening middle-class people like us.
5. Please address this issue and bring awareness through your platform.
Hiii meeru b pharmacy na
@nagireddylaxmi3717 yes !
Yes
మొగాడు కష్టం నీ సాటి మొగాడు కూడా అర్ధం చేసుకోలేన్ని సమాజం లో ఉన్నాము iedam dekku malina samajam unna chattalani kodru ledis thappu ga వినియోగించు కుట్టున్నారు 🙏 సేవ్ tha mens 🙏🙏🙏
Excellent video, brother. Thanks a lot for creating a very detailed video. Everyone should watch this video.
Thank You 🙏👍😊
May holy god do justice to the innocents in this world❤
💥🔥💥First, let it be understood, that women must be divided into eight classes of temperament. These are:-
1. Devasatva-stri
2. Munushyasatva-stri
3. Nagasatva-stri
4. Gandharvasatva-stri
5. Bootasatva-stri
6. Yakshasatva-stri
7. Arakkiasatva-stri
8. Pisachasatva-stri
Justice needed
Men's Right also matters.. New BNS section to be implemented Right away for equality.
Thank you for the valuable information to the Society..
I subscribed u today because of ur unbiased, daring, straightforward, Faith oriented and also regional favour on my part.
Kudos👍
Thanks Swami adigina ventay chesavuu 😊
Super Swamy namaste
కచ్చితంగా మార్పులు చేయాలి 498A రద్దు చేయాలి
అతుల్ సుభాష్ కి న్యాయం జరగాలి
చేయండి.. ఆడవాళ్ళ అకృత్యాలు.. ఇకనైనా ఆగాలి🙏🏻
హ తీసేయండి 498అ అప్పుడు మగవాళ్ళు ఫారిన్ వెళ్లి డివోర్స్ నోటీసు వేస్తారు భార్య కి
@@PavaniK-s1c that's the best idea
Justice ⚖️ We want
Every men should support this issue
Super explanation ❤
న్యాయం దొరకదు కానీ..దగ్గర పరిష్కారం ఉంది..అదే మగాడు పెళ్లి చేస్కో పోవడం..అన్నింటికి ఇదే పారిష్కారం
S
Yes 💯 % Change the rules
అవును అతుల్ సుభాస్ గారికి న్యాయం జరగాలి అతుల్ సుభాస్ గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుందాం.
అలాగే ఈ వీడియోలో చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
Edi chala darunam papaam okka pranam ni mingaru valliki sikasha padali subash gari athma ki shanthi kalagali ani korukuntunna
Thanks swami ❤ for the video
We need justice 🙏
Stronger Stronger Justice to Atul, Bro May God have Mercy on you 🙏 May you Soul rest in peace with Strong Jutice
Good MSG Annya
Nicely explained bro, men need equal rights in this new era & i am waiting for Atul ji to get honest justice.
Superbly said 🙏
OMG, Video last varaku yenduku andii startingloneay (1:30) athul gari badhani(about in document) miru express cheasina vidanam super....adi yeala vundi anteay directga athul gareay maki chepinatu .......
Excellent analysis.... Super
Meeku nyayam pakka ga jarugutundi Atul subash garu😢 whole heartedly aatma saantinchali ni korukuntunnamu😢
Justice need to be served at the earliest possible... now a days even men are suffering... relevant changes in laws should be done
Need you to upload video on what action taken on Judge, thanks for sharing
Thank you babu,an eye opener vedio 🎉
Thank Swami ఈ ఈ వీడియో చేయండి అని అడుగుదాం అనుకున్నా కానీ మీరు స్వామి మాలలో ఉన్నారు గా ఎందుకని అడగలేదు
Really papam ani pistundi elanti magavallani chuste we want justice for him wife ki and judge ki conform punish cheyyali
అన్న మనిషి మరణించిన జెరిగింది ఒక నాయ్యం మా....
అతని పేరు మీద ఒక చట్టమ్ రావాలి.
రైట్ to ఈక్వల్లిటీ రావాలి.
Good idea!
Really pathetic situation 😢its High time to need reformation of Law supporting Men who suffering Like this😥😞
Jai hind jai bharat keep smiling forever and healthy life
Literally iam waiting for this video ❤
Really nice points 👍
Thanks for highlighting this case bro 🥲