ఇలాంటి పాటలు నేటి రాక్షస సమాజానికి తూటలు. జాను లిరి అనగానే మంచి డాన్స్ చేసే కళాకారిణి మాత్రమే కాదు, స్త్రీ జాతి స్వాతంత్య్రం కోసం ఆరాట పడే అవని గా తన బాధ్యతను ఇలా ఆలోచింప జేసే పాట రూపం లో సమాజానికి అందివ్వడం ప్రతి మహిళకు ఒక ఆయుధం అని నా ఆశీస్సులు అందిస్తూ... జై జాను లిరీ 🥰👍🏼
ఎప్పుడో విజయశాంతి నటించిన రేపటి పౌరులు,ప్రతిఘటన సినిమాల్లో ఇలాగే చెబుతుంది.ఈ సినిమాలు టక్కున గుర్తొచ్చాయి..ఆ సినిమాలు ఎన్నేల్ల క్రితమో రిలీజ్ అయ్యాయి.ఐనా ఆడవారి విషయంలో ఎలాంటి మార్పు లేదు.కీచకులు ఇంకా పెట్రేగి పోతున్నారు.జాను లిరీ గారు తన సహజ సిద్ద నటనలో ఏ పాత్ర ఇచ్చినా అలవోకగా ఇమిడి పోగలరు.లిరిక్స్ బాగా రాశారు.మంచి పాట విని చాలా కాలమైంది.. హృదయపూర్వక అభినందనలు మీ టీమ్ కి 🎉💐💐
ఆ స్కూల్ అమ్మాయి ఇంకా తన బాధ చెప్పకముందే నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది జానూ అక్క. చాలా బాగా పాడారు లక్ష్మి అక్క,ఇంకా ఇలాంటి పాటలు ద్వారా స్త్రీలు హ్యాపీ గా ఉండాలి, గాంధీ గారు చెప్పినట్టు అద్దరాత్రి 12గంటలకు స్త్రీలు ఎప్పుడైతే ఒంటరిగా రోడ్డు పైన నడుస్తారు అప్పుడే మనకి స్వాతంత్ర వస్తుంది. మీరు ఇలాంటి పాటలు రాయటం, పాడటం, అభినయం చేయటం వలన జనాల లో మార్పు వస్తుంది అని ఆశిస్తున్నా 🙏🏻జై హింద్ 🙏🏻
ఒంటరి ఆడతనం ఉంటేనే తెలుస్తుంది ఆడదాని జీవితం మగవాడికి ఏం తెలుస్తుంది ఆడదాని జీవితం జాను అక్క గ్రేట్ తనుకు తెలుస్తుంది ఆడదాని జీవితం అంటే ఏంటిదో ప్రజలందరికీ చెప్తున్నా ఆడదాన్ని గౌరవించండి మీ అమ్మ అక్క చెల్లి ఒక ఆడదే కదా
యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది..🎉 అధ్భుతంగా ఉందమ్మా జానమ్మ
Awesome Lyrical Folk Song Now Released Special Lyric Writer and Evergreen Singer Lakshmi Garu and Junior Artist Bhanu Garu and entire Team Congratulations
చాలా చాలా బాగుంది జాను ఆడవాళ్ళ గురించి ఆలోచించి ఇంత మంచి సాంగ్ రాశారు చాలా బాగుంది
పాట రాసింది shaan రెంజర్ల రాజేశ్
నీ నెంబర్
రాసింది రెంజర్ల రాజేష్ అన్న
❤Uioerrt:09
Ashallu adaavaalaku courutulo unnaai adi kaani cheylaavu adi
ఇలాంటి పాటలు నేటి రాక్షస సమాజానికి తూటలు.
జాను లిరి అనగానే మంచి డాన్స్ చేసే కళాకారిణి మాత్రమే కాదు, స్త్రీ జాతి స్వాతంత్య్రం కోసం ఆరాట పడే అవని గా తన బాధ్యతను ఇలా ఆలోచింప జేసే పాట రూపం లో సమాజానికి అందివ్వడం ప్రతి మహిళకు ఒక ఆయుధం అని నా ఆశీస్సులు అందిస్తూ... జై జాను లిరీ 🥰👍🏼
Thank You Anna ❤️
Super super jaanu.... real GA banisalage chusthunaru Enka...
సూపర్ జానూ మీరు ఈ ఒక్క పాటతో మీ గురించి చెడుగా కామెంట్స్ చేసేవాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు 👌
ఈ సాంగ్ లో జాను అక్క నటించిడం సూపర్ 👌👌👌👌👌
ఎక్కడుంది స్త్రీ జాతికి స్వాతంత్ర్యమంటు సమాజాన్ని ప్రశ్నిస్తు అద్బుతంగా చిత్రీకరించారు.నువ్వు గ్రేట్ జాను అక్క
కొత్త మీలో ఉన్నా కొత్తకోనాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది ,మీరు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి .
సూపర్ యాక్టింగ్ జానమ్మ 💜
లక్ష్మి అక్క సాంగ్ సూపర్ 😍
ఎప్పుడో విజయశాంతి నటించిన రేపటి పౌరులు,ప్రతిఘటన సినిమాల్లో ఇలాగే చెబుతుంది.ఈ సినిమాలు టక్కున గుర్తొచ్చాయి..ఆ సినిమాలు ఎన్నేల్ల క్రితమో రిలీజ్ అయ్యాయి.ఐనా ఆడవారి విషయంలో ఎలాంటి మార్పు లేదు.కీచకులు ఇంకా పెట్రేగి పోతున్నారు.జాను లిరీ గారు తన సహజ సిద్ద నటనలో ఏ పాత్ర ఇచ్చినా అలవోకగా ఇమిడి పోగలరు.లిరిక్స్ బాగా రాశారు.మంచి పాట విని చాలా కాలమైంది.. హృదయపూర్వక అభినందనలు మీ టీమ్ కి 🎉💐💐
సూపర్ సాంగ్ టీమ్
3:02.Singar Laxmi akka voice lo E song chala baga undhi vinnadaniki suprb lyrics ❤❤
ఆ స్కూల్ అమ్మాయి ఇంకా తన బాధ చెప్పకముందే నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది జానూ అక్క. చాలా బాగా పాడారు లక్ష్మి అక్క,ఇంకా ఇలాంటి పాటలు ద్వారా స్త్రీలు హ్యాపీ గా ఉండాలి, గాంధీ గారు చెప్పినట్టు అద్దరాత్రి 12గంటలకు స్త్రీలు ఎప్పుడైతే ఒంటరిగా రోడ్డు పైన నడుస్తారు అప్పుడే మనకి స్వాతంత్ర వస్తుంది. మీరు ఇలాంటి పాటలు రాయటం, పాడటం, అభినయం చేయటం వలన జనాల లో మార్పు వస్తుంది అని ఆశిస్తున్నా 🙏🏻జై హింద్ 🙏🏻
జానులిరి మంచి మెసేజ్ ఇచ్చారు సూపర్
ఈ పాట రాసిన అన్నకు...
సింగర్ లక్ష్మి అక్క
యాక్ట్ చేసిన జాను గారికి
పాదాభివందనం 😢😢😢🙏🙏🙏🙏🙏🙏
@@bharathi-9writer Hear Shaan Renjarla Rajesh bro
@@Ayypparealestate 👍
జనులూరి మరో విజయశాంతిలా ఉన్నారు,సూపర్
Super lyrics రాశారు రేంజర్ల రాజేష్ అన్న
వాస్తవాన్ని చాలా బాగా రాశారు అన్న ఇంకా రాయండి ఇలానే 💐💐💐
జానామ్మ నువ్వు గ్రేట్ 🎉🎉🎉
ఒంటరి ఆడతనం ఉంటేనే తెలుస్తుంది ఆడదాని జీవితం మగవాడికి ఏం తెలుస్తుంది ఆడదాని జీవితం జాను అక్క గ్రేట్ తనుకు తెలుస్తుంది ఆడదాని జీవితం అంటే ఏంటిదో ప్రజలందరికీ చెప్తున్నా ఆడదాన్ని గౌరవించండి మీ అమ్మ అక్క చెల్లి ఒక ఆడదే కదా
Very good song janu i respect your concept very good message for the society
Wahhh…. Em song goosebumps vastunnai vintunte no words
సూపర్ జాను అక్క
Januamma congratulations Dee winner ayyindi❤
Wow thammudu sravani chala chala bagundhi song me eddari donce sooo supar Love both ❤❤❤❤❤❤❤❤❤❤❤ god bless you and kumar ❤❤❤
సినిమా చూస్తున్నట్టుగా పాత్రచిత్రీకరణ రచనా విధానం అధ్భుతంగా ఉన్నాయి కళ్యాణం శ్రీనివాస్ గారు. అభినందనలు .
యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది..🎉 అధ్భుతంగా ఉందమ్మా జానమ్మ
కంగ్రాట్యులేషన్స్ జ్యువెలరీ యొక్క ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి
i love you ❤️🧡😘💕 my dear janu
Nice song sis
Waahhh... What a lyrics brother and fabulous singing ... Take a bow with both of you.. 💛💛🙏🙏🙏
Supar jannu akka❤❤❤❤❤❤
Superbbbb.....jaanu....akkka❤❤❤❤❤ superb chaala Baga chesaruu akka...❤❤❤❤
Super akka prathi okkaru chudavalasina video nice 👏👏👏
షాన్ రెంజర్ల కలం నుండి జాలువారిన వాస్తవ గీతం... జాను యాక్టింగ్ సూపర్ 👌👌
👍👌👌👌👌👌 sister song 💖
Super akka
ఇంకొక మెట్టు ఎక్కేసావు జాను సూపర్
Chala Baga chesaru
Mana india ki okasari ayina mahila Prime minister ayiethe bagundu
Okka sign tho.. Change cheyochu every thing to brain.. Good msg for society
ఇంకొక్కమెట్టికేసావ్ జాను సూపర్ ❤❤❤
Super jaanu
Supar song sister
నేటి సమాజంలో స్త్రీల పట్ల అద్భుతమైన పాట వ్రాసిన అన్న గారికి పాదాభివందనం, మీలాంటి పాటలు స్త్రీల కు🎉🎉🎉 గొప్ప వరం మాటలు రావడం లేదు
నీ నెంబరు
Super jaanu ❤manchi message
Super mind blowing🔥🔥🔥
చాలా, బగా ఊ ఉంది
Super janu garu
సాంగ్ బాగుంది janu గారు
Very very. Excellent performance and song
లక్మి అక్క గారు...చాలా బాగా పాడారు పాట.... సూపర్ హ్యాట్సాఫ్...!
Super janu akka❤..
Super akka Please reply me akka iam waiting for your reply akka
Super Janu
Em chesinav bro di work
Super super👌👌👌👌
Super jhanu akka
Super ra
Super ❤
Chala Baga song rasaru, super God bless you all song team 🎉
Super janama 👍👌
Janulyri super very good 👍
Super janu
Super song akka ❤❤
Super akka janu akka🎉🎉🎉🎉🎉😢😢😢❤😂😂
Janu nv enka munduki vellali success life sadinchali
👌👌👌💯
Laxmi & janulyri super message❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
సూపర్ సాంగ్ అక్క
Awesome Lyrical Folk Song Now Released Special Lyric Writer and Evergreen Singer Lakshmi Garu and Junior Artist Bhanu Garu and entire Team Congratulations
అక్క సూపర్
Superrr janamma🙏❤🥺
Chala manchi song chesavv jannu ❤
Super Janu.🎉
Super super nice song chalaaa baga undi song
Super jaanu🙏👌👌
👏👏👏👌👌👌🙏🙏🙏🙏
Singer Laxmi neku Lal salam🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
సూపర్ సాంగ్ నైస్
బాగుంది song 👌
జై శ్రీ జాతి
Super very good song
Excellent 👌
Super ga chesaru janu akka
👌👌👌👌👌👌
E song vintunte na kalla nundi neellasthunye super
Keerthana ❤❤❤❤❤❤😊
Super lyrics Rajesh anna
Superb jaanu lyri
సూపర్ జాను
Super song sister 😢
Super amma ❤❤❤
Janu bomb keep it up iam waiting sister
Naic sang akka
చాలా చాలా బాగుంది పాట 👌👌👌
Super👌
EXLENT SONG👌👌🙏🙏
రెంజర్ల రాజేష్ 💥💥💥
👌👌👌👌
Supru🎉🎉🎉🎉🎉🎉😢
Chalabaga chupincharu ⭐
Super janu love you
Super janu sister 👌🏽🥰👍🏽❤🙏🏽