Dear friends, Few Telugu movies also suggested in the following video, please follow it👍 th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=r53K1gTpnLsZGor4 Right now travelling towards Jhansi & after Jhansi going to cover Orcha, Gwalior, Mathura - Vrindavan, Ayodhya, Banaras & Chitrakoot. After retuning to Hyderabad I will upload The Best Top 10 Inspirational Movies in Telugu. Stay connected 👍 For Highly Inspirational talks & Morale Stories in Telugu, please follow this link: Highly Inspirational Talks: th-cam.com/play/PLKEI4M7n-St-mTq6FglLxUQPiQN6KqsvG.html&si=NQGb1kw7GyMkA7v7 Moral Stories: th-cam.com/play/PLKEI4M7n-St-82jWDeWMuxyTPAfUJIwA8.html&si=t-aGeiHAWqBVLH0P For more Yoga & Health Related talks, please follow these links: In English : 1. Yoga & Meditation: th-cam.com/play/PLJethYXgtvJTy9mRyLYCqqOjXprh10geI.html In Hindi: th-cam.com/play/PLJethYXgtvJTkK49il0B5HncYUdko99D8.html&si=quj1_DfDa9U3mSL2 In Telugu : th-cam.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html 2. Health Talks: ( More than 120 Videos Link) In English : th-cam.com/play/PLJethYXgtvJS7ze-h-YJRdLfyB99YoDvH.html In Hindi: th-cam.com/play/PLJethYXgtvJTx13ZeEMML9UNeYLR3z-Bw.html&si=5a3Gu836th7jVdrp In Telugu : th-cam.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html 3 . For Sound & Peaceful Sleep In English: th-cam.com/play/PLJethYXgtvJRjfi6V49hqsAWC2RFTClmC.html&si=vb9wARpWV-BqcEVb In Hindi: th-cam.com/play/PLJethYXgtvJTm5jdu4X-hI3WhtQJ5-CWk.html&si=tbtGXyJr8s-_VTog In Telugu: th-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=mX-62_lVCwxRxK82
@@devikabhatnagarsteluguchannel I have only traveled through Jhansi one and only one time in my life. It was for an interview with NTPC in Delhi. Unfortunately, I did not get that job. It was probably a blessing in disguise. I ended up in the US.
అమ్మ మీరు చెప్పిన హిందీ సినిమాల కంటే గొప్పవి తెలుగు లో చాలా ఉన్నాయి. మొదటి దానికి చక్రం, రెండవ దానికి సంసారం ఒక చదరంగం, మూడవ దానికి తరంగిణి, నాలుగవ దానికి , ఐదవ దానికి చాలానే ఉన్నాయి. పాటలు కూడా చాలా గొప్పగా ఉంటాయి
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇప్పుడు వచ్చే సినిమాలు యువతను చాలా ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల ఎన్ని సమస్యలు క్రియేట్ అవుతున్నాయో తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. మన పిల్లలు మన చేయి దాటి వారి చేతులారా జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు.
1:40 Chhoti Si Baat (1976) featured Vidhya Sinha in the lead role, while Vidya Balan debuted much later in Parineeta (2005). I’m glad you enjoyed those films and found them worth recommending. Parineeta is a great choice to suggest-it’s beautifully shot with a captivating storyline. Thanks for endorsing 5 good movies.
మీరు హిందీ సినిమాల అభిమాని అనుకుంటాను.అన్నీ హిందీ చిత్రాలే సూచించారు.మన సౌత్ వివిధ భాషల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయండీ.ముఖ్యంగా మళయాళ,కన్నడ భాషల్లో సహజత్వానికి దగ్గరగా చాలా మంచి సినిమాలు తీయబడ్డాయి.మన తెలుగు లో కూడా గోదావరి, సీతారామయ్య గారి మనవరాలు,శతమానం భవతి,సిరి సిరి మువ్వ ఇలా చాలానే ఉన్నాయి. హింసను వైభవీకరిస్తూ,చాలీ చాలని దుస్తులు వేసుకుని స్టెప్స్ పేరిట కుప్పిగంతులు వేస్తూ తీయబడిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.అది నిజం.కానీ తెలుగు లో మంచి చిత్రాలు కూడా వచ్చాయి.వాటిని వెదికి పట్టుకుని ప్రజలకు పరిచయం చేసి తెలుగులోని మంచి సినిమాలు చూసేలా ప్రోత్సహించండి.చూడగా,చూడగా తెలుగు ప్రేక్షకులకు మంచి అభిరుచి ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది.
@@ahalyagaddi3121 చాలానే ఉన్నాయి అండీ.జనగణమన,ఫోరెన్సిక్, మెమొరీస్,ఎన్నొ నింటే మొయిదీన్,మాణిక్య కల్,విక్రమాదిత్యన్,క్లాస్ మేట్స్,నందనం,స్వాతి తిరునాళ్,ఉరుమి ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నొ నింటే మొయిదీన్ (ఇట్లు నీ మొయిదీన్)ఇది నిజంగా కేరళ లో ముక్కాం గ్రామంలో జరిగిన ప్రేమకథ.అందులో కాంచనమాల అనే ఆమె ఇప్పటికీ జీవించి ఉన్నారు.విషాదాంతమయిన ప్రేమకథ అయినా ఆ సినిమా ముగిసాక ఆ కథ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కోల్డ్ కేస్ కూడా చూడండి.
Madam నేను మీ ఫస్ట్ వీడియో చూడటం మొదటిసారి మీ విశ్లేషణ బాగుంది సమాజానికి మేలు చేస్తున్నారు మంచి సినిమాలు ,స్ఫూర్తిదాయకం విషయాలు చెపుతున్నారు .thanq madam
I saw Anand movie when in my childhood. Because of your video, yesterday watched it on TH-cam. Inspiring movie. Felt very happy. Really,Life should be big, not long.
Anandh movie ailido chusanu spr movie old movies are good. All lang old movies are spr. Nenu first mi english spoken videos enish chusanu mi og travelling chusanu but telugu lo meeru matalade videos ipude two days nunchi chustuna. Mi hindi video kuda chusanu good
💐నమస్తే అండీ మీరు సినిమాలు గురించి చక్కగా విశ్లేషణ చేసి చెప్పేరు నాకు సినిమాలు చూడటం చాలా ఇష్టం నాకు 9th క్లాస్ మనవరాలు ఉంది తనకి ఓల్డ్ క్లాసికల్ మూవీస్ గురించి చెపుతాను మీకు ధన్యవాదములు
Superb Mam definitely I'll watch all these movies. Already u mention 5 telugu movies I watched thay it improved my telugu. Noe hindi cinema I ll improve my hindi And enjoyment too. Watching ur video too enjoyment🎉🎉🎉
Hi madam, good morning I regularly follow your videos which very helpful for every one and I must see these movies and apply in real life as much as possible thank you.
Today I heard the song from the film "Anand", Lata, ( jiya lagena, This song very beautiful and which I like very much. The song is broadcast from VVB(on line).
I r exactly correct madam we missed class old directors like K viswan athgaru, Jandhyalagaru, mana telugulo kooda manhchi Cinimalu vunnayi, meeru Hindi movie 5 movies Chebutunnaru , telugulo 500 movies vunnayi meeku tele fo
Good morning mam, l watched Piya ka Ghar yesterday. Very interesting. How could a big family live in such a small house? It made it possible by love and affection and adjustment.
Madam, Thank you, నా చిన్నతనం లో ఆనంద్ సినిమా పాటలు వినేవాడిని చిత్రహర్ లో. ఇప్పుడే youtube లో చూసాను అద్భుతమైన సినిమా. కంట తడి పెట్టించాడు చివరి 30 నిమిషాలు. thank you mam.
1970 born, అప్పట్లో DD & థియేటర్ లో సినిమా మంచి entertainment. Dairy లో రాసే దాన్ని ప్రతీ రోజు activities. ఇప్పటికీ ఒక 10 dairy లు ఉన్నాయి. అప్పుడప్పుడు చదువుతాను. చిన్నప్పుడు చూసిన cinimalu మళ్లీ చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే maturity కదా ఇప్పుడు.
Dear friends,
Few Telugu movies also suggested in the following video, please follow it👍
th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=r53K1gTpnLsZGor4
Right now travelling towards Jhansi & after Jhansi going to cover Orcha, Gwalior, Mathura - Vrindavan, Ayodhya, Banaras & Chitrakoot. After retuning to Hyderabad I will upload The Best Top 10 Inspirational Movies in Telugu.
Stay connected 👍
For Highly Inspirational talks & Morale Stories in Telugu, please follow this link:
Highly Inspirational Talks:
th-cam.com/play/PLKEI4M7n-St-mTq6FglLxUQPiQN6KqsvG.html&si=NQGb1kw7GyMkA7v7
Moral Stories:
th-cam.com/play/PLKEI4M7n-St-82jWDeWMuxyTPAfUJIwA8.html&si=t-aGeiHAWqBVLH0P
For more Yoga & Health Related talks, please follow these links:
In English :
1. Yoga & Meditation:
th-cam.com/play/PLJethYXgtvJTy9mRyLYCqqOjXprh10geI.html
In Hindi:
th-cam.com/play/PLJethYXgtvJTkK49il0B5HncYUdko99D8.html&si=quj1_DfDa9U3mSL2
In Telugu :
th-cam.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html
2. Health Talks: ( More than 120 Videos Link)
In English :
th-cam.com/play/PLJethYXgtvJS7ze-h-YJRdLfyB99YoDvH.html
In Hindi:
th-cam.com/play/PLJethYXgtvJTx13ZeEMML9UNeYLR3z-Bw.html&si=5a3Gu836th7jVdrp
In Telugu :
th-cam.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html
3 . For Sound & Peaceful Sleep
In English:
th-cam.com/play/PLJethYXgtvJRjfi6V49hqsAWC2RFTClmC.html&si=vb9wARpWV-BqcEVb
In Hindi:
th-cam.com/play/PLJethYXgtvJTm5jdu4X-hI3WhtQJ5-CWk.html&si=tbtGXyJr8s-_VTog
In Telugu:
th-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=mX-62_lVCwxRxK82
Have a good trip andi!
I have seen Srikanth already. Will watch other four movies.
Thank you, we have covered today Jhansi.
Pics shares just now in community.
@@devikabhatnagarsteluguchannel I have only traveled through Jhansi one and only one time in my life. It was for an interview with NTPC in Delhi. Unfortunately, I did not get that job. It was probably a blessing in disguise. I ended up in the US.
Happy journey madam
స్రవంతి,స్వాతి,కొత్త నీరు,గుండమ్మ కథ,మిస్సమ్మ,దేవదాసు,దేవత,సుమంగళి,మంచి మనసులు,సుడిగుండాలు,మరో ప్రపంచం,మాతృదేవోభవ,ఎన్నో,ఎన్నెన్నో
అమ్మ మీరు చెప్పిన హిందీ సినిమాల కంటే గొప్పవి తెలుగు లో చాలా ఉన్నాయి. మొదటి దానికి చక్రం, రెండవ దానికి సంసారం ఒక చదరంగం, మూడవ దానికి తరంగిణి, నాలుగవ దానికి , ఐదవ దానికి చాలానే ఉన్నాయి. పాటలు కూడా చాలా గొప్పగా ఉంటాయి
మీరు మా మాతృ సమానురాలు
సమాజహితం కోసం మీరు చేసే వీడియోలు స్పూర్తి దాయకం 🙏
చాలా సంతోషం 🙌
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇప్పుడు వచ్చే సినిమాలు యువతను చాలా ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల ఎన్ని సమస్యలు క్రియేట్ అవుతున్నాయో తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. మన పిల్లలు మన చేయి దాటి వారి చేతులారా జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు.
ఈ సినిమాలను adarinchadam maneste సరి, Directors మంచి కథా బలం ఉన్న వాటి వైపు మొగ్గు చూపుతారు.
అంతా మన చేతుల్లో ఉన్న పనే.
బాగా చెప్పారమ్మా.
పనికిరాని సినిమాలను చూడటం మానేయాలి
Chala baga chepparu ma’am ❤🙏
Gujan saxena movie chudandi
1:40 Chhoti Si Baat (1976) featured Vidhya Sinha in the lead role, while Vidya Balan debuted much later in Parineeta (2005).
I’m glad you enjoyed those films and found them worth recommending. Parineeta is a great choice to suggest-it’s beautifully shot with a captivating storyline. Thanks for endorsing 5 good movies.
Yes she was Vidya Sinha by mistake I took Vidya Balan.
Parinita is also one of the best movie.
Good choice 👍
Good remembered
12th fail chusanu madam..chala bagundi.. mee recommendations anni chustanu.. thanks for this video
మీరు హిందీ సినిమాల అభిమాని అనుకుంటాను.అన్నీ హిందీ చిత్రాలే సూచించారు.మన సౌత్ వివిధ భాషల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయండీ.ముఖ్యంగా మళయాళ,కన్నడ భాషల్లో సహజత్వానికి దగ్గరగా చాలా మంచి సినిమాలు తీయబడ్డాయి.మన తెలుగు లో కూడా గోదావరి, సీతారామయ్య గారి మనవరాలు,శతమానం భవతి,సిరి సిరి మువ్వ ఇలా చాలానే ఉన్నాయి. హింసను వైభవీకరిస్తూ,చాలీ చాలని దుస్తులు వేసుకుని స్టెప్స్ పేరిట కుప్పిగంతులు వేస్తూ తీయబడిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.అది నిజం.కానీ తెలుగు లో మంచి చిత్రాలు కూడా వచ్చాయి.వాటిని వెదికి పట్టుకుని ప్రజలకు పరిచయం చేసి తెలుగులోని మంచి సినిమాలు చూసేలా ప్రోత్సహించండి.చూడగా,చూడగా తెలుగు ప్రేక్షకులకు మంచి అభిరుచి ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది.
ఇంతకు ముందు చేసిన Telugu Cinema video
th-cam.com/video/qqvQgpJx8qs/w-d-xo.htmlsi=sp78BkLumPf5rNHy
శంకరాభరణం, స్వాతి ముత్యం,సాగర సంగమం....
Old movies telugu jeevan nothing vanasti spr.
మలయాళం మూవీస్ మంచివి చెప్పండి
@@ahalyagaddi3121 చాలానే ఉన్నాయి అండీ.జనగణమన,ఫోరెన్సిక్, మెమొరీస్,ఎన్నొ నింటే మొయిదీన్,మాణిక్య కల్,విక్రమాదిత్యన్,క్లాస్ మేట్స్,నందనం,స్వాతి తిరునాళ్,ఉరుమి ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నొ నింటే మొయిదీన్ (ఇట్లు నీ మొయిదీన్)ఇది నిజంగా కేరళ లో ముక్కాం గ్రామంలో జరిగిన ప్రేమకథ.అందులో కాంచనమాల అనే ఆమె ఇప్పటికీ జీవించి ఉన్నారు.విషాదాంతమయిన ప్రేమకథ అయినా ఆ సినిమా ముగిసాక ఆ కథ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కోల్డ్ కేస్ కూడా చూడండి.
12th fail chusanu , super inspirational,feel good movie, available in Telugu Hotstar
Madam నేను మీ ఫస్ట్ వీడియో చూడటం మొదటిసారి మీ విశ్లేషణ బాగుంది సమాజానికి మేలు చేస్తున్నారు మంచి సినిమాలు ,స్ఫూర్తిదాయకం విషయాలు చెపుతున్నారు .thanq madam
It's my pleasure & stay blessed always 🙌
Anand, Srikanth నేనూ చూశాను. Piyaa ka ghar కూడా చూశాననుకుంటున్నాను. మళ్ళీ చూస్తాను. Thank you very much.
ఇప్పుడు చూస్తే ఆ realization వేరే గా ఉంటుంది
I saw Anand movie when in my childhood. Because of your video, yesterday watched it on TH-cam. Inspiring movie. Felt very happy.
Really,Life should be big, not long.
Glad you liked it! 🙌
Thanks medam manchi moral values cinemalu vivarinchi cheppinduku
Hi,madam meeru cheppina 5 movies nenu 5 days lo chusanu,chala bagunai.very inspirational, inka ilantivi cheppandi,thank you
Thanks madam chala బాగా సజెస్ట్ చేశాసారు. ఐనా కొన్నిమిస్ చేసినారు
1అంతులేని కథ k బల్లచందర్
అభిమాన్ hindi
3 గుడ్డి hindi both jayabjaduri
Sagara sangamam - Telugu
Very inspiring speech Madam.Thankyou so much.Keep inspiring people in this way.
Thank you madam , meeru cheppina cinimalu tappakunda choostanu
ఎంత మంచి సినిమాలు సజెస్ట్ చేసేరు మేడం.. థాంక్స్ అ లాట్.
Dangal,chittorRanapratap,godavari,golkonda highschool, jab we met,బాగున్నాయి చూడండి
Yes, సూపర్ హిట్ movies
Madam Mee Telugu bhasha ఉచ్చారణ అద్భుతం 🎉🎉
Madam, 5 movies as you told are worth watching movies . Thanks for the good information. Hereafter, I will watch your videos without fail.
Laapata Ladies is also a very good, Oscar nominated movie
Yes yes
Ok mam definitely we will watch movies WT u prescribed 🎉🎉 thank you mam 🎉🎉
చాలా బాగా చెప్పారు మేడం
Anandh movie ailido chusanu spr movie old movies are good. All lang old movies are spr.
Nenu first mi english spoken videos enish chusanu mi og travelling chusanu but telugu lo meeru matalade videos ipude two days nunchi chustuna. Mi hindi video kuda chusanu good
Namasthe madam🙏meeru cheppina vatillo 12th fail chusanu. Chala bagundhi. Migathavi malli chudali. Telugu lo kuda naa autograph movie baguntundhi kadha madam.
Thanks for sharing information mam.now a days this really inspiring movies i already watch 12th failure movie mam.
Great , go for rest of the 4 movies also👍
Nice advice madam after u say .v saw the movie excellent
చూశారని తెలిసి చాలా సంతోషం 😊🙌
Thanks madam. Good information.
💐నమస్తే అండీ మీరు సినిమాలు గురించి చక్కగా విశ్లేషణ చేసి చెప్పేరు నాకు సినిమాలు చూడటం చాలా ఇష్టం నాకు 9th క్లాస్ మనవరాలు ఉంది తనకి ఓల్డ్ క్లాసికల్ మూవీస్ గురించి చెపుతాను మీకు ధన్యవాదములు
Very good narration of excellent movies, madam! Thanq!🙏
Superb Mam definitely I'll watch all these movies.
Already u mention 5 telugu movies I watched thay it improved my telugu. Noe hindi cinema I ll improve my hindi
And enjoyment too.
Watching ur video too enjoyment🎉🎉🎉
Tq chala baga chepparu tappaka chusta medam
చూశాక comment చేయండి
Amma thanks
You’re most welcome 🙌
ज़िंदगी बड़ी होना चाहिए -लम्बी नहीं
बहुत शुक्रिया बहुत बहुत ,,,🙏
12th fail excellent movie mam.l watched it recently.
ఓ! బాబూ మొషాయ్...నైస్ మూవీ
Thank you so much for sharing wonderful movies.I will watch with my teenage kid!
Glad you liked it! 😊🙌
Thanks madam chustamu thappakunda
చూశాక మీ అభిప్రాయం తప్పకుండా share చేయండి
Thanks
Super video madam challa Baga explain chasaru good video good concept
Don't miss it👍🙌
Thanks medam ❤
You are welcome 🙌
Thanks madam good information.
You're welcome 😊🙌
sure mam thankyou
You’re most welcome & watch it
Hi madam, good morning I regularly follow your videos which very helpful for every one and I must see these movies and apply in real life as much as possible thank you.
All the best🙌
Tq medam, e roju chusthanu,malli coment pedathanu
Mam eroju chotisebhaat chusa super ga vunnadhi.thank u mam
చాలా సంతోషం 😊🙌
మొత్తానికి మీరు చెప్పే విధానం, ఆ సినిమాల Points విన్నాక అవి చూడాలనిపిస్తుంది తప్పక చూస్తానండి.. కృతజ్ఞతలు 🙏👌❤️..
చాలా సంతోషం, చూశాక మీ అబిప్రాయం తప్పకుండా తెలియ చేయండి.
Excellent madam.🙏.I'll watch these movies and also suggest inspiring movies in our telugu movies. 🙏
🙏
.*
Shivoham* 🙏🙏🙏
🙏🙌
Recent peacefull emotional movie satyam Sundaram bagundi...
Yes, saw this Beautiful movie.
It has taken us to another world with a great message.
Today I heard the song from the film "Anand", Lata, ( jiya lagena, This song very beautiful and which I like very much. The song is broadcast from VVB(on line).
Glad to hear that, all the songs regularly we can hear at Vivid Bharati.
Thank you madam for giving information regarding good and motivational films. Also suggest Good Telugu movies which you like
Suggested, check out from this link please
th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=3Z7NSFHEJKqF3x6O
You mean Vidya Sinha(at 4:50).
Good morning mam your subscriber అవును మేడమ్ నిజమే
మరి inkenduku ఆలస్యం, go ahead as per your leisure time
Mee videos anni chala bagunnayandi, maa sister cheppindi chudamani, ee video kuda super andi, nakkuda ilanti movies ante istam
మరి inkenduku ఆలస్యం 👍🙌
Mancchi ga undi mam me video 👌👌👌👍👍👍
ధన్యవాదాలు 🙌
మీరు చెప్పిన ఈ 5. సినిమాలు very greatest moves
నేను మొదటి 3సినిమాలైతే దాదాపు
6సార్లు చూశాను
Thanks మేడమ్ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
Thank you madam, nice explanation. My admiration for you grown.
Anand cinema chala baagundi mam
Excellent movies and your narration enables to move to the good values
Good morning ma'am 🙏. In Khammam thanku ma'am 👌
You’re most welcome 🙌
Puspa movies evi
Super video madam thank you for good information
I r exactly correct madam we missed
class old directors like K viswan
athgaru, Jandhyalagaru, mana telugulo kooda manhchi
Cinimalu vunnayi, meeru Hindi movie 5 movies
Chebutunnaru , telugulo 500 movies vunnayi meeku tele fo
Lapata ladies kuda chala bagundi
chupke... chupke... చాలా బావుంటుంది
Yes, మళ్లీ చూడాలి
Mam nenu Anand movie chusa chala bhagunadhi. Thank u mam
ఈ movie ఒక అద్భుతం, మిగిలిన 4 మెల్లగా try చేయండి
Naamaskaaram andi chaala baaga vivarinchaaru 😮
మరి చూశారా?
Madam ,to the beautiful list please add two telugu movies also.1.Vedam and 2.Gamyam.
Thank you for the suggestion 👍
Great vedio madam inspiring....
Good morning mam, l watched Piya ka Ghar yesterday. Very interesting.
How could a big family live in such a small house? It made it possible by love and affection and adjustment.
That's the charm of combined families of middle class people.
SHAWSHANK REDEMPTION,FOREST GUMP, BALAGAM,RANGA MARTHANDA (TELUGU)MOVIES TOO ARE GUD & INSPIRATIONAL MOVIES
Tq madam.
Thank you mam ipde chustha
సంతోషం, వీడియో గురించి మీ అభిప్రాయం తెలియజేయండి
Amar prem is also a very heart pleasing movie Rajesh khanna,Madam. From telugu Pellikanuka of ANR to be seen by today's youth Madam
Bhagawantuni namalu jivitamu chivaraki japinchatamu chala manchidii, parikshith maharaj ki seven days lo maranamu vundanu telisi ayana srimad bhagavat amini shukadeva goswami nunchi vintaru, maraninchaboye manishi cheyavalasindi bhagavantuni namamu thisukovatame mana shastralu cheputunnae madam.🙏
Watched Anand movie. A wonderful movie
Glad to hear that, try other movies also
Danyavadh medam
Thank you 👍
You are welcome
Ninnane Netflix lo Tamil movie with English subtitles tho choosanu. Peru Meiyazhagan. Simply superb. No violence, no sex, no nonsense. Pl
Medalm Nenu 12 pial Movie Chunasu Chala Baggundi
Inspire అయ్యారు కదా?
అదే ఎప్పుడూ ఉండాలి
Wonderful information ma’am thank you we really appreciate it looking forward telugu old moral movies
th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=6TmLt6ru1kgF92AU
Telugu,Tamil films lo kooda chala chala valuable films unnayi
th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=2oIS1q-ljR3o8cu2
Thank you
Thanks madam
Super thanq madam
You’re most welcome
Madam, Thank you, నా చిన్నతనం లో ఆనంద్ సినిమా పాటలు వినేవాడిని చిత్రహర్ లో. ఇప్పుడే youtube లో చూసాను అద్భుతమైన సినిమా. కంట తడి పెట్టించాడు చివరి 30 నిమిషాలు. thank you mam.
Tade కాదు మంచి మెసేజ్ ఉన్న సినిమా.
అర్థం అయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది.
@devikabhatnagarsteluguchannel positive thinking. Happy living in difficult times. Keeping relationships.
Super 👍message
Most welcome
Amma ni motivations exallent
Stay blessed always
ధన్యవాదాలు
🙏🙌
Ma'am
Do watch Zee 5.. vinoda chiththam/VINODAYA SITHAM.. Samudrakhani movie.. show your daughter.. after watching pl. Give your feedback
Sure, thank you for your suggestion
Nicely suggested
Keep watching and get inspired!
@5:57 Vidya Balan kaadu, Vidya Sinha heroine
Perfect ga cheparu madem alage telugu movie okati aina cheptaremo ani chusanu 😄
th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=eTrn8HNmMhb0kV67
Thank you madam
You are most welcome 🙌
దేవిక గారు మీకు ఇన్ని సబ్జక్ట్స్ ఎలా తెలుసు... You are the greatest madam 🙏
1970 born, అప్పట్లో DD & థియేటర్ లో సినిమా మంచి entertainment.
Dairy లో రాసే దాన్ని ప్రతీ రోజు activities.
ఇప్పటికీ ఒక 10 dairy లు ఉన్నాయి.
అప్పుడప్పుడు చదువుతాను.
చిన్నప్పుడు చూసిన cinimalu మళ్లీ చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే maturity కదా ఇప్పుడు.
మీరు కొద్దిగా తడబడ్డారు. విద్యాబాలన్ కాదు విధ్యా సిన్హా
Very well madam...
Persuit of happiness కూడా మంచి సినిమా మేడమ్
Very good madam
మేడం, తారే జమీన్ పర్ కూడా బాగుంది.
చూశాను, చాలా బాగుంది.