సినిమా పిచ్చోళ్ళ కోసమే ఈ వీడియో - An Eye Opener!!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024
  • Dear friends,
    Few Telugu movies also suggested in the following video, please follow it👍
    • అద్భుతమైన సినిమాలు & క...
    For Highly Inspirational talks & Morale Stories in Telugu, please follow this link:
    Highly Inspirational Talks:
    • Highly Useful Inspirat...
    Moral Stories:
    • Moral Stories For All ...
    For more Yoga & Health Related talks, please follow these links:
    In English :
    1. Yoga & Meditation:
    • Yoga For Healthy Life
    In Hindi:
    • Yoga & Health Talks In...
    In Telugu :
    • Yoga & Meditation For ...
    2. Health Talks: ( More than 120 Videos Link)
    In English :
    • Health Talks
    In Hindi:
    • Health Talks In Hindi
    In Telugu :
    • Health Talks
    3 . For Sound & Peaceful Sleep
    In English:
    • For Sound & Peaceful S...
    In Hindi:
    • For Sound & Peaceful S...
    In Telugu:
    • For Sound & Peaceful S...

ความคิดเห็น • 375

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel  8 วันที่ผ่านมา +19

    Dear friends,
    The true heros of our country are Freedom Fighters, Soldiers & Farmers.
    Respect them.
    My intention is not to degrade the film actors. It's their profession to entertain us.
    Don't be crazy which is badly effecting your career/ ambition/ family.
    Few Telugu & Hindi movies suggested in the following link, please follow it👍
    th-cam.com/play/PLKEI4M7n-St81hRLz5XmOA3lOS1Z900xM.html&si=r53K1gTpnLsZGor4
    For Highly Inspirational talks & Morale Stories in Telugu, please follow this link:
    Highly Inspirational Talks:
    th-cam.com/play/PLKEI4M7n-St-mTq6FglLxUQPiQN6KqsvG.html&si=NQGb1kw7GyMkA7v7
    Moral Stories:
    th-cam.com/play/PLKEI4M7n-St-82jWDeWMuxyTPAfUJIwA8.html&si=t-aGeiHAWqBVLH0P
    For more Yoga & Health Related talks, please follow these links:
    In English :
    1. Yoga & Meditation:
    th-cam.com/play/PLJethYXgtvJTy9mRyLYCqqOjXprh10geI.html
    In Hindi:
    th-cam.com/play/PLJethYXgtvJTkK49il0B5HncYUdko99D8.html&si=quj1_DfDa9U3mSL2
    In Telugu :
    th-cam.com/play/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL.html
    2. Health Talks: ( More than 120 Videos Link)
    In English :
    th-cam.com/play/PLJethYXgtvJS7ze-h-YJRdLfyB99YoDvH.html
    In Hindi:
    th-cam.com/play/PLJethYXgtvJTx13ZeEMML9UNeYLR3z-Bw.html&si=5a3Gu836th7jVdrp
    In Telugu :
    th-cam.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html
    3 . For Sound & Peaceful Sleep
    In English:
    th-cam.com/play/PLJethYXgtvJRjfi6V49hqsAWC2RFTClmC.html&si=vb9wARpWV-BqcEVb
    In Hindi:
    th-cam.com/play/PLJethYXgtvJTm5jdu4X-hI3WhtQJ5-CWk.html&si=tbtGXyJr8s-_VTog
    In Telugu:
    th-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=mX-62_lVCwxRxK82

    • @లోకకళ్యాణం
      @లోకకళ్యాణం 8 วันที่ผ่านมา +2

      నమస్తే అమ్మ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి బంగారం లాంటి పదాలను గత కొంత కాలంగా సినీ మరియు రాజకీయ వ్యక్తుల గురించి అతిగా ప్రవర్తించవద్దు అని ఈ అభిమానులకు సందేశం ఇచ్చాను. ఎవ్వరు ఆ ఊబిలో నుండీ బయటపడే పరిస్థితి కనిపించలేదు.. అభిమాను లారా మీ జీవితాలు మీ కుటుంబాలు మీకు ముఖ్యం ముందు అవి చూడండి వీరిని గౌరవించండి తప్ప వీరి కోసం మీరు త్యాగాలు చేసే అంత గొప్పతనం వీరిది కాదు మన లాగా వారి వృత్తి వారు చేసుకుంటున్నారు వాళ్ళని మీరు పెద్దోళ్ళని చేయవద్దు అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను బాధ్యతలు లేని వాళ్లు తిన్నది అరగని వాళ్ళే ఈ పనులు చేస్తున్నారు. నాది 1979 జనరేషన్. మీరు ఆయా సంవత్సరాల వారు అయినందుకు చాలా సంతోషం ఆ రోజులు ఆ ఆనందాలు తిరిగి రావు. Thank you అండి

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  7 วันที่ผ่านมา +9

      కొంత మందికి కనువిప్పు కలిగినా చాలు కదా మనకు.
      కొన్ని సార్లు ఇలాంటి విషయాలు కూడా share చేయాలి అనిపిస్తుంది.

    • @Ashrafkhan-j1f
      @Ashrafkhan-j1f 2 วันที่ผ่านมา +1

      Absolutely you are right madam

  • @ravindrababu1427
    @ravindrababu1427 7 วันที่ผ่านมา +71

    మీరు చెప్పింది అక్షర సత్యం. మంచి సందేశం ఇచ్చారు.

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  7 วันที่ผ่านมา +4

      తెలిసిన వాళ్లకు తప్పకుండా ఈ video పంపడం మరువకండి .

  • @suryampoloju5696
    @suryampoloju5696 5 วันที่ผ่านมา +18

    చాలా చక్కగా చెప్పారు మేడంగారు ఇప్పుడున్న హీరోలు,హీరోయిన్లు మేకలు,గ్రాఫిక్స్లతో జనాలను పిచివాళ్లను చేస్తున్నారు.ఒక్కటి కూడా ఉపయోగపడే డైలాగ్స్ లేవు పాట చిత్రరంగంలో ప్రతిఒక మాటకు అర్ధము ఉండేది ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టి తీసిన టిక్కెట్ రేట్ పెంచి 1000 కోట్లు వచ్చినవి. అంటున్నారు కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయాలి గంధం చెక్కల దొంగ సినిమాకువెళ్లి మనము మైండ్ బ్లాక్ చేసుకునేందుక వెళ్ళేది.

  • @p.sunithareddy1686
    @p.sunithareddy1686 8 วันที่ผ่านมา +41

    You are speaking 100% right mam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  7 วันที่ผ่านมา +1

      Thank you, please share this video with your near and dear to make a good impact.

  • @vedam888
    @vedam888 7 วันที่ผ่านมา +24

    వీడియో కంటెంట్ చాలా బాగుంది, అదేవిధంగా మీరు చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళు మా టైంలో యూత్ గా ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉండేవారు, మ్యాగజైన్న్స్ లో కూడా ఇటువంటి వి తక్కువగా పబ్లిష్ చేసేవారు.

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  7 วันที่ผ่านมา +2

      అప్పట్లో పిచ్చి mudara లేదు, ఈ మధ్యనే ఈ కథలు ఎక్కువ అయ్యాయి.

  • @tikkar466
    @tikkar466 2 วันที่ผ่านมา +7

    విపరీతంగా జనాలు వచ్చే ఏ ప్రదేశానికైనా వెళ్లకపోవడం మంచిది

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 4 วันที่ผ่านมา +7

    We also have Same opinions mam
    Life లో ఎలాంటి goal లేనివాడే ఈ film actors వెనకాల పర్గెడతారు mam..
    చాల తక్కువ youtubers respond అయ్యారు ఈ విషయం లో, బహుశా negative అయిపోతాం అని బయపడ్డరేమో‼️‼️ మీరు ముందుకు వచ్చి మంచి explanation ఇచ్చారు,,very good 👍👍

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 7 วันที่ผ่านมา +33

    వాళ్లు డబ్బుల కోసం ఏదైన చేసేస్తారు పుష్ప 2 లో హీరో అంతర్జాతీయ స్మగ్లర్ ఎంత సిగ్గుమాలిన హీరో డైరెక్టర్ నిర్మాత చాలా మంచి విషయం అమ్మ

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  7 วันที่ผ่านมา +18

      Time pass కోసం ఒకే కానీ దీన్నే ఆదర్శంగా మన యువత తీసుకుంటే ఇది ఒక పెద్ద విష వలయం అవుతుంది.

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l 15 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@devikabhatnagarsteluguchannel సినిమాలో మంచిని వెతకడం అన్నది డ్రైనేజీలో పాల చుక్కని వెతకడం లాంటిది.
      సినిమాల వల్లనే ఎంతోమంది యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి.

  • @kaavyasri2705
    @kaavyasri2705 5 วันที่ผ่านมา +11

    చెల్లమ్మా... అలా ఒకసారి ఎక్కడికో తీసుకెళ్లి గత స్మృతులను నెమరువేసుకొనేలా చేసావు 👍👌

  • @sriramsrinivas6588
    @sriramsrinivas6588 6 วันที่ผ่านมา +10

    మేడం గారు నమస్కారం చాలా చక్కటి సందేశాన్ని పంపించారు 🙏

  • @sureshmudiraj-os8pu
    @sureshmudiraj-os8pu 4 วันที่ผ่านมา +10

    🎉Good msz medam thank you and ఒక మనిషిని చుడటానికి ఇంకో మనిషి పరి తపించి చూస్తున్నా జనాలని చూస్తుంటే ఒక్కో సారి చాలా కామిడీ అనిపిస్తుంది

  • @narasimhavemula6591
    @narasimhavemula6591 2 วันที่ผ่านมา +4

    మీరెవరొ కాని చాలా బాగా చెప్పారు అండి, ఇది ఖచ్చితంగా దైవప్రేరితంగా భావిస్తున్నాను. 🙏

  • @manoharchennoor1169
    @manoharchennoor1169 3 วันที่ผ่านมา +3

    I am of 78 years, moves of 1959 to 1970, were of social awareness and our culture encourageing.
    Mam what you said 100% perfect.
    Blessings

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 4 วันที่ผ่านมา +6

    మేడం గారు. చాలా బాగ చెప్పారు సినిమా యాక్టర్స్ హీరోలు కాదు ఎంటైర్మెంట్ చేసే ఎంటైనర్స్ అని చెప్పారు.

  • @saisrinivas218
    @saisrinivas218 2 วันที่ผ่านมา +3

    మీరు చెప్పినది 100% కరెక్ట్.. 👌🏻👌🏻

  • @rajaratnamcheeli7959
    @rajaratnamcheeli7959 8 วันที่ผ่านมา +16

    Excellent ga truth Chepparu. Good.

  • @జనవాక్కు
    @జనవాక్కు 3 วันที่ผ่านมา +9

    చాలా పద్ధతిగా గడ్డి పెట్టారు.☺☺☺

  • @gsr2230
    @gsr2230 4 วันที่ผ่านมา +7

    Meeru chepindi 100% correct

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 2 วันที่ผ่านมา +5

    జన్మనిచ్చిన తల్లిదండ్రు లు రక్త మాంసాలు ఇచ్చే మలమూత్రాలు కడిగి అన్నం పెట్టి పోషిస్తూ చదివిస్తూ బట్టలు కొనిస్తే డబ్బులు ఇస్తూ ఎంతో చేస్తే తల్లిదండ్రుల మాటలకు గౌరవం ఉండదు వాళ్లకి ఏమైనా అవసరం వచ్చిన అడిగిన చేయరు ఎవరు ఏదో చేస్తే బట్టలు చింపేసుకున్న గొడవ చేస్తారు కొట్టుకుంటారు కేస్ అయితే మళ్లీ తల్లిదండ్రులు విడిపించు కోవాలి దెబ్బలు తగిలితే మళ్ళీ తల్లిదండ్రుల హాస్పిటల్కి తీసుకెళ్లాలి ఎవరికైనా ఫ్యాన్స్ ఉండాలంటే అది నిజంగా తల్లిదండ్రులకి

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 8 วันที่ผ่านมา +4

    Exactly mam. Na feeling mi voice lo vochindi. Neynu movies chudanani,entlo vallani pichiga chudaddani cheypthey na mida arustharu,nannu questions veystharu. Vallandariki neynu edey answer cheyppeydanni. Ma Babu ni elagey milanti valla videos chusi motivate cheysthunna. Chinnapaptinundi kuda yenthavarako anthavarakey cinema entertainment vundeyla xhusukodam valleyneymo Eenadu happy ga vunna. Yedaina overdosage spoil everything. Thankyou

  • @Harshini-zz8hd
    @Harshini-zz8hd 2 วันที่ผ่านมา +2

    బాగా చెప్పారు. కొంతమందైనా మారితే మంచిదే.. 👌🏻👌🏻👍🏻

  • @venkateswargrandhe1958
    @venkateswargrandhe1958 7 วันที่ผ่านมา +8

    Right video at the right time madam
    Youth has to wake up
    Jai Hind

  • @BaluBalaraju-d6q
    @BaluBalaraju-d6q วันที่ผ่านมา +2

    అమ్మా చాలా సంతోషం...చాలా బాగా చెప్పారు.జనాలకు ఇలాంటి నీతి వాక్యాలు ఒంటపట్టవు..తెలుసుకున్నోడు బాగుపడతాడు లేకుంటే మొ..పోతాడు.. అమ్మా నా దృష్టిలో ఐతే ఐటమ్ గాళ్స్

  • @NANNUSOLUTIONS
    @NANNUSOLUTIONS 11 ชั่วโมงที่ผ่านมา

    Nijanni nirbayanga nijayithiga clear ga perfect ga chepparu amma...na manasulo unnadi nenu anukunedi kuda elage tqs amma...it's true 👍

  • @rammohanrao4374
    @rammohanrao4374 4 วันที่ผ่านมา +4

    👌you are right madam. You are opening cinema pitchholla eyes.

  • @KAMALAPRASUNAMBA-d7l
    @KAMALAPRASUNAMBA-d7l 8 วันที่ผ่านมา +1

    Devika madam namasthe nenu five years nundi uti tho suffer ainaanu meeru cheppina sathyasekar homeo docter online apoitement tho medisine 3 days vaadaanu clear nijamga meeku keuthagnathalu. Mee prathi video chusthunte chaala prasamthamga untundi tqu madam

  • @NaguNagu-rr9nz
    @NaguNagu-rr9nz 6 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏🙏 సూపర్ మేడం

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr 5 วันที่ผ่านมา +6

    S - medam, వాళ్ళు బతకడానికి వాళ్లు సినిమాలు తీస్తున్నారు - మనము చూస్తున్నాము కాబట్టీ వాళ్ళు తీస్తునారు.

  • @kirangoud5677
    @kirangoud5677 3 วันที่ผ่านมา +4

    Madam meeru telugu lo matladatam first time chusa i feel happy 😅

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  3 วันที่ผ่านมา +3

      అయ్యో, ఈ channel లో 900 పైగా తెలుగు లో videos upload చేశాను.

  • @G.MS.R
    @G.MS.R 7 วันที่ผ่านมา +7

    Super message madam Thank you

  • @vishnupayasam
    @vishnupayasam 5 วันที่ผ่านมา +4

    మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా.

  • @SriSri-ib9bt
    @SriSri-ib9bt วันที่ผ่านมา +1

    ఇప్పుడు వున్న సినిమాలు సొసైటీని పాడుచేసే థింకింగ్ and అలవాట్లు, పోకిరిచేస్తలు , రౌడీ పనులు, smaglings etc అన్ని ఒక పనికిమాలిన పనులు ఇందులోనే వుంటాయి.

  • @srinivasaraoamaresu2613
    @srinivasaraoamaresu2613 8 วันที่ผ่านมา +6

    Yes mam,u r the real star

  • @ppr1761
    @ppr1761 7 วันที่ผ่านมา +6

    The same it applies for politicians as well ...right????

  • @SaiThinks
    @SaiThinks 8 วันที่ผ่านมา +6

    correct ga chepparu medam ..

  • @ShyamSonratsa-tg2ew
    @ShyamSonratsa-tg2ew วันที่ผ่านมา +1

    Your intension is geniune maadam

  • @The_berserker_armor
    @The_berserker_armor 6 วันที่ผ่านมา +4

    Madam నాకు చాలా భయంగా ఉంది. మీరు చెప్పేది విని జనాలు మంచిగా మారుతారేమోనని

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 5 วันที่ผ่านมา +1

      Yemi bhaya padakandi. Manchi attract cheyyadu.

    • @The_berserker_armor
      @The_berserker_armor 5 วันที่ผ่านมา

      @vedavathiseethamraju5630 అంతే అంటారా అయితే

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 5 วันที่ผ่านมา +1

      @@The_berserker_armor anthe. Manchi matalu vini andaru marutharu anukunte intiki oka vivekanada oka sri ramudu , sitha devi, vundevaru kaani intiki oka kasab oka dussasanudu oka surpanaka, mandhara thayaru avuthunnaru 😀 kalikalam

  • @MuraliMurali-v3n
    @MuraliMurali-v3n 2 วันที่ผ่านมา +2

    Amma Baga Chepinaru Correct 👌👍

  • @Sonuisstar
    @Sonuisstar 8 วันที่ผ่านมา +15

    💯 correct.

  • @shoba6014
    @shoba6014 8 วันที่ผ่านมา +5

    Excellent video madam thank you

  • @SantoshMuramalla
    @SantoshMuramalla 3 วันที่ผ่านมา +3

    సినిమా ఒక అద్భుతం ఏమి కాదు మనలో చాలా మంది బయట పెట్టలేని బావాలు, పిచ్చి చేష్టలు, అలవాట్లను, కొన్ని మంచి పనులను, సిగ్గు పడకుండా నటించటమే

    • @mychannel786
      @mychannel786 2 วันที่ผ่านมา

      Cinema oka Adbutham kani actors meedha pichi abhimaanam anedi undakudadu

  • @saracingireddy7561
    @saracingireddy7561 7 วันที่ผ่านมา +1

    Excellent, exactly correct Devika garu , immediately mimmalni kalavaalani undi .

  • @sriganeshnet7672
    @sriganeshnet7672 4 วันที่ผ่านมา +4

    హీరో అంటే ఒక పనివాడు , ఎందుకంటే మాటలు , డాన్స్, డ్రస్ , మేకప్, అన్ని చెప్తే చేస్తాడు. పని చెప్తే చేసేవాడిని ఏమంటారు ?

  • @palacharlalakshmi5042
    @palacharlalakshmi5042 7 วันที่ผ่านมา +2

    Nijam chepparu mam shooting chuste cinema chudalanipichadu chala baga chepparu ❤

  • @prasadbelagapu7140
    @prasadbelagapu7140 วันที่ผ่านมา +1

    Madam meelo MAA AMMA kanipistundi, Amma maata kammanainadi❤

  • @ShabreenM-u7e
    @ShabreenM-u7e 8 วันที่ผ่านมา +7

    Apne bahut sahi kaha mam💯 correct

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 7 วันที่ผ่านมา +4

    చాలా బాగా చెప్పారు అండి

  • @NandishN-qq2jv
    @NandishN-qq2jv วันที่ผ่านมา +1

    Yes your correct...I am chiranjeevi fan ... chiranjeevi gaaru blood bank and eye bank tho entho mandhiki help chesthunnaru...aayana maatatho enthomandhi blood and eyes donate chesthu entho mandhi pranaalanu kapaduthunnaru...blood&eye bank sthapinchina chiranjeevi gaaru real hero...aayana maatatho blood and eyes donate chesina mega fans real heroes...kaadantaara❤❤❤

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  วันที่ผ่านมา

      సమాజానికి సేవ చేసే వాళ్లందరు హీరో లే కాదు legends👏👏👏

  • @anudeeppatnaik6430
    @anudeeppatnaik6430 3 วันที่ผ่านมา +3

    2:41 Pravaraakhyudu movie

  • @jangitisuresh9556
    @jangitisuresh9556 7 วันที่ผ่านมา +1

    Madam, your goodness to words young people and society really admirable, you are a real teacher, as a teacher am very happy like you teach.

  • @LokeshLokeshSai-z1r
    @LokeshLokeshSai-z1r 8 วันที่ผ่านมา +5

    Excellent video madam 💯 facts chaparu madam useful information madam

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 3 วันที่ผ่านมา +2

    వెనకటి తీరుగాగా ఇప్పుడు సినిమాలు రావడం లేదు..
    సినిమాకు డైలాగ్ చెప్పాల్సిన పనిలేదు.. వేరే వారితో చెప్పిస్తారు... సినీ ఫీల్డ్ ఒక సుడిగుండం... హీరోయిన్లు కావాలనుకుని... జిరోయిన్లు అయితారు...
    ఒక్కొక్క సినిమా యాక్టర్ యొక్క జీవిత చరిత్ర.. తెలుసుకుంటే చాలా హీనస్థితిలో కనిపిస్తుంది....
    మన ప్రాణాలు కూడా పోయిన హీరోయిన్లు హీరోలు ఉన్నారు..
    ఒరిజినల్ గా వారంతా అంద గాళ్లు కారు.. మేకప్ మెన్స్ తో వారికి. బయట చూస్తే... సింపుల్ సాధారణం... సినిమా రేట్లు కూడా బాగా పెరిగిపోవడం వలన... సామాన్యుడు టీవీలో చూస్తున్నాడు... ఏదైనా...
    ఈ రోజుల్లో సినిమా.. గోరంత కూడా మంచి నేర్చుకోలేము...
    దటీజ్ ఓన్లీ ఎంటర్టైన్ గాని చూడాలి.. మంచి కాన్సెప్ట్
    ధన్యవాదములు

  • @dilleswararaomahanayaka6431
    @dilleswararaomahanayaka6431 6 วันที่ผ่านมา +2

    You are good mom. Chala Baga chepparu. Tank you mom.

  • @kotasaikrishna4687
    @kotasaikrishna4687 8 วันที่ผ่านมา +3

    Chala chakkaga chepparu madam

  • @ramaswathi4941
    @ramaswathi4941 5 วันที่ผ่านมา +3

    Correct madam...nenu naa chinnsppariti nundi deeni ku వ్యతిరేకిని...కానీ నన్ను పిచ్చిదానిలా చూస్తారు జనాలు

  • @Iamraju.1114
    @Iamraju.1114 3 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు మేడమ్, కానీ మీవంటి వారు ఇలాంటివన్నీ చెప్పిన వినిపించుకునే స్థితిని దాటిపోయినంత పిచిలోకి పోయారు ఈ చాలామంది జనాలు. అదొక వెర్రి అంతే.జాలి పడాలి తప్పితే చేసేది ఏమి లేదు.తరవాత మీరు అడిగిన సినిమా పేరు -Pravarakhyudu.

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 11 ชั่วโมงที่ผ่านมา

    As a industry person.. Your said very well super madam.

  • @ashok_
    @ashok_ 16 ชั่วโมงที่ผ่านมา +1

    Parents and public servents are real stars

  • @killananeelaraju9907
    @killananeelaraju9907 6 วันที่ผ่านมา +2

    చాలా మంచి వీడియో మేడం.

  • @onlydrawing3732
    @onlydrawing3732 8 วันที่ผ่านมา +2

    Manushulu mansthatvalu manchiga mare ilanti videos Inka cheyalani koruthunnanu madam,thanq very much for this video

  • @praveenchary3330
    @praveenchary3330 3 วันที่ผ่านมา +1

    మా తెలుగు తల్లి మీరు 🙏

  • @babu25161
    @babu25161 7 วันที่ผ่านมา +8

    ఇప్పుడు టీవీ సీరియల్స్ పరిస్థితి కూడా ఇంతేనండి ...... చాలా దారుణంగా వున్నారు లేడీ విలన్లు.... ప్రతి సీరియల్ లోనూ ఒక good lady ఒక bad lady..... Very irritating. సినిమాలు కూడా waste of time.... ......హాల్ కి ఫ్యామిలీ తో వెళ్లి చూసే సంస్కృతి చచ్చిపోయింది....

  • @kasarapusankarrao3564
    @kasarapusankarrao3564 8 วันที่ผ่านมา +5

    Gud information madam.TQ

  • @ratnakumaribezawada8162
    @ratnakumaribezawada8162 8 วันที่ผ่านมา +4

    Good Morning mam very good message mam 🙏🙏

  • @stanchill6174
    @stanchill6174 วันที่ผ่านมา

    Excellent advice madam. Nijam.

  • @NayazKhan-u5o
    @NayazKhan-u5o 8 วันที่ผ่านมา +5

    Thank you akka manchi motivation ichcharu

  • @Safh185
    @Safh185 3 วันที่ผ่านมา +3

    కళాకారులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా మేడమ్ ! . 😊😊😊😊😊😊

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  3 วันที่ผ่านมา +6

      ఇవ్వండి, కానీ పిచ్చి పెంచుకోవడం వద్దు.

  • @vijaykumarbn1682
    @vijaykumarbn1682 3 วันที่ผ่านมา +1

    Well said madam great thinking

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 5 วันที่ผ่านมา +3

    చెప్పింది నిజమే, కానీ మీరు సమాజాన్ని మార్చలేరు

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  4 วันที่ผ่านมา +1

      అక్షర సత్యం, కానీ కొద్ది మంది మారినా అది చాలు నాకు.

    • @Akshay13134
      @Akshay13134 4 วันที่ผ่านมา

      ​​@@devikabhatnagarsteluguchannelEh youtube channels ochaka chetilo okka mic cellphone camera chalu poyyi theatre daggariki poyyi hungama chestaru anduke control lekunta pothundi idi use cheskoni kontha mandhi kavalane gimmicks chestaru famous kadaniki jai pawan kalyan, Jai Allu Arjun ani orre vallu andaru fans kadu dantlo sagam mandhi urike okka gumpu undi kada ani ostaru

    • @pi5355
      @pi5355 3 วันที่ผ่านมา

      Excellent video

  • @vengalaraoch-zg7rk
    @vengalaraoch-zg7rk 14 ชั่วโมงที่ผ่านมา +1

    Nice analysis

  • @bandulaarjunkumar2579
    @bandulaarjunkumar2579 2 วันที่ผ่านมา

    Excellent message madam. Thanks & Regards 🙏

  • @K.Durga_sai_Bhaskar
    @K.Durga_sai_Bhaskar วันที่ผ่านมา +2

    Already nenu pushpa part-1 movie chusaka nenu kuda pushpa laga feel avvi baga extralu chesi life spoil cheskunanu madam😢

  • @BabjiPamula
    @BabjiPamula 4 วันที่ผ่านมา +1

    చాలా baaga chepparu medam 😊

  • @flutesrinivas8733
    @flutesrinivas8733 2 วันที่ผ่านมา +1

    chala baga chepparu medam

  • @HarshaHarsha-dw2wq
    @HarshaHarsha-dw2wq 2 วันที่ผ่านมา +1

    You are 100 percent correct madam

  • @srujanasareessunana7368
    @srujanasareessunana7368 2 วันที่ผ่านมา +1

    May be industry.. 2 years kante... Ekkuva nadavadhu... Media ney cinima ఎలా ఉండాలి అని డిసైడ్ చేస్తుది..partys డిసైడ్ చేస్తున్నాయి... ఫాన్స్ డిసైడ్ చేస్తున్నారు... కష్టం... Eka

  • @yjaswanth786
    @yjaswanth786 7 วันที่ผ่านมา +1

    Good message mam thank you

  • @KrishnaLeelaDevotion
    @KrishnaLeelaDevotion 8 วันที่ผ่านมา +6

    You said very well mam i appreciate everything you said is true and Good job mam👏👏👏👏👏👏

  • @ksatyavathi8752
    @ksatyavathi8752 8 วันที่ผ่านมา +3

    Super mam nice sharing video Pellina kothalo movie name

  • @molli147
    @molli147 6 วันที่ผ่านมา +4

    Super amma

  • @BapujeePurupu-s7f
    @BapujeePurupu-s7f 3 ชั่วโมงที่ผ่านมา

    Well said mam really i agree with your speech is very well mam .there is no real heros in cinema. We want to find who the real hero save our democracy now
    Thank you very much mam👍

  • @prashanths6954
    @prashanths6954 4 วันที่ผ่านมา

    Super And Excellent explanation Given....Madam no More Words 🙏

  • @YadagiriChilukuri-jr3sc
    @YadagiriChilukuri-jr3sc วันที่ผ่านมา +1

    1992 10 th batch nadhi cinimala prabhavam aa genaration lo chala vundhi Ani na abiprayam chedi poinavallu chala mandhi

  • @sivakoti5291
    @sivakoti5291 วันที่ผ่านมา +1

    Nijam madam meeru cheppindhi

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 วันที่ผ่านมา

    Baga chepparu madam 🎉

  • @subodhkumar-vu3ql
    @subodhkumar-vu3ql 3 วันที่ผ่านมา +2

    This is a good and interesting talk which I invite because of its true contents and reality 🎆🌻🙏

  • @satyadoosa9010
    @satyadoosa9010 8 วันที่ผ่านมา +4

    With Mahesh, Allu Arjun, Vishnu I agree with you Madam, but with Chiranjeevi I somehow differ, he is deep inspiration for many successful people. Thank you andi.

    • @javabrain8480
      @javabrain8480 3 วันที่ผ่านมา

      Sarle vadu kuda oka vekili gadu

  • @kaviyatra
    @kaviyatra วันที่ผ่านมา +1

    Well said, you are great madam

  • @uppukaram.
    @uppukaram. 5 วันที่ผ่านมา +1

    సూపర్ అమ్మ❤❤❤❤

  • @kolikapoguvenkateswarlu1457
    @kolikapoguvenkateswarlu1457 3 วันที่ผ่านมา

    I saw your video after so many days madam and you have delivered excellent speech ❤

  • @chsatyanarayana7932
    @chsatyanarayana7932 2 วันที่ผ่านมา

    Society has to be awakened through this type of videos

  • @padmavaddepally4169
    @padmavaddepally4169 8 วันที่ผ่านมา +1

    Namaste andi 🙏 Good message

  • @vinthaallam5113
    @vinthaallam5113 6 วันที่ผ่านมา

    Very nice way of saying. U have choosen Good topic . Thank you for making people realise in not wasting their time and lives by going around film actors and actresses.

  • @beingchilling6018
    @beingchilling6018 วันที่ผ่านมา

    Correct ma'am mana society ki elanti thinking avasaram especially mana Indian context ki

  • @lankelakshmi2516
    @lankelakshmi2516 7 วันที่ผ่านมา +4

    Movie పెళ్ళైన కొత్తలో mam

  • @VijayKumar-yl3uq
    @VijayKumar-yl3uq 2 วันที่ผ่านมา

    Good analysis sister 🙏🙏

  • @sailajajakkula3382
    @sailajajakkula3382 7 วันที่ผ่านมา +1

    Nice video andi..
    Genuine words❤

  • @sujathasattar1096
    @sujathasattar1096 8 วันที่ผ่านมา +2

    what u told is absolutely right mam

  • @kavithan6160
    @kavithan6160 วันที่ผ่านมา

    Absolutely right mam real hero's is only soldiers

  • @ReenuDanceWorld
    @ReenuDanceWorld 2 วันที่ผ่านมา

    Baga cheparu mam 👌👌