ఊరు చూస్తే చాలా బాగుంది కానీ సదుపాయాలు లేక అందరు ఎటో వెళ్లిపోతున్నారు, కానీ నాకు చాలా బాగా నచ్చింది ఊరు బ్రదర్, మీరు ఇలాంటి ప్లేసెస్ చూపిస్తున్నందుకు నేను మీకు పెద్ద అభిమాని బ్రదర్. ప్లేసెస్ చూపించడం ఒకటి అయితే ఆ ప్లేసెస్ గురించి చాలా బాగా చెప్తారు మీరు దానికి నేను పెద్ద ఫ్యాన్ మీకు.
Sir meeru akkada chestunppudu akkade unde Vaara? Bagundedha sir appudu a village... Meeru lucky sir manchi village lo chesaru and appudu ela undedho kuda chusaru
Naku kuda e village nacchindi meeku e uri midha unna istam maku ardham ayyindhi sir mi replys valla,.... anduke adigaru sir madhi westgodavari annayya videos chustanu e village baga nacchindi
@@gowthamijuvvala2225 అప్పట్లో ఈ గ్రామం ,చుట్టూ తోటలు ,గోదావరి, ఇసుక తిన్నెలు ఎంతో అద్భుతంగా ఉండేది. మేము రోజూ పడవలో గోదావరి దాటి స్కూలుకు వెళ్ళేవాళ్ళం
అంత దూరం మీరు ఓపికగా నడిచి మీ సమయాన్ని కేటాయించి మమ్మల్ని అందర్నీ ఆనందపరిచారు Really Great Harshasriram గారు ఈ వీడియో చూసి అయినా గాని ప్రభుత్వాలు స్పందించి ఆ గ్రామానికి రావడానికి పోవడానికి బ్రిడ్జి వంతెన లాంటిది ఏదైనా కడితే వలసపోయిన గ్రామస్తులు అందరూ స్వగ్రామానికి చేరుకుంటారు. మీరు చేసిన ఈ వీడియో ప్రభుత్వాలు చూసి స్పందించి ఆ గ్రామానికి బ్రిడ్జిలు తాగునీటి వంటివి సమస్యలు తీర్చాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. Great Job Harshasriram Garu.
నా పేరు S.శివ. నేను అయోథ్యలంక లో,M.P.U.P.స్కూల్ లో 2000-2005 సంవత్సరాల మథ్య ఉపాథ్యాయునిగా పనిచేశాను. మళ్ళీ నాకు నేను పనిచేసిన స్కూల్, ఊరు చూపించినందుకు చాలా థన్యవాదాలు హర్ష గారు.
ఊరుచాలా బాగుంది రోడ్లు కూడా బాగున్నాయి సొంత ఊరు వదిలి పెట్టి వెళ్లడానికి ఎంత బాధ మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి అచ్చమైన పల్లెటూ రూఈ ఊరికి డొక్కా సీతమ్మ గారు 😘😉👍🙄,,👍🙏 అరుణ కొంజేటి ఛానల్
సంవత్సరంలో ఒకరోజు గ్రామస్తులంతా ఒక మారు కలిసే అవకాశం ఉంటే బాగుండు. ఒక ప్రశాంత మైన ఊరు miss ఐన బాధ వారికీ ఉంటుంది. ఎందుకో అయోధ్య లంకకు గొప్ప భవిష్యత్తు ఉందనిపిస్తోంది. అయోధ్యలంకకు సరైన విద్య, వైద్యం, రవాణా సౌకర్యం కలిగే రోజు రావాలని, నాటి అయోధ్య/ నేటి అయోధ్య అవుతుందనే నమ్మకం ఉంది. చక్కని video ఇచ్చిన చిరంజీవికి దీవెనలు.
Thanks annayya maavuru vellinanduku na peru triveni maadi ayodhyallanka memu 2012lo nagullanka rentki vachesamu naku 2017lo 10th ayyaka ventane marriage అయ్యింది అప్పటి నుంచి ma వూరు చూసే అవకాశం లేదు మళ్లీ మీ ద్వారా చూసే అవకాశం వచ్చింది చాలా చాలా thanks annayya మీరు మా వూరు ఓపికగా వెళ్లి అక్కడ తిరిగి అన్ని చూపించినందుకు చాలా thanks
Brother ..... మీరు చాలా మంది తో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా మాట్లాడుతున్నారు .every person should be like you .nenu kuda అందరితో కలిసి పోటు ఉంటాను తెలిసినవాళ్ళు తెలియనివారు అని ఉండదు. టోటల్ గా మీ బోత్ effoert చాలా బాగా వచ్చింది. మీరూ ఎటువంటి వీడియోస్ మరిన్నీ చేయాలని కోరుకుంటూ....హాట్స్ ఆఫ్...అండ్ గుడ్ luck.. brother love u
Video చూస్తున్నంతసేపు ఏదో తెలియని భాద మీరు విడియో చివరిన చెప్పిన మాటలు అక్షర సత్యం కన్నతల్లి ని పుట్టి పెరిగిన ఊరుని వదిలి వెళ్లడం చాలా బాధకరం ఇకనైనా ప్రభుత్వం ఈ ఊరికి అన్ని వసతులు కలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నాకు చాలా బాగా నచ్చింది ప్రకృతి చాలా బాగుంది సరదాగా లవర్ తో వెళ్లితే మనసు కు తెలియని ఆనందం వస్తుంది కదా 😍😍😍😍😍😍😍 Harsha గారు మీ పలకరింపు చాలా చక్కగా వుంది అందుకే ఊరేకే అన్నాలేదు గోదావరి వాళ్లు ఆ ప్రేమలే వేరే అబ్బా😍😍😍😍👌👌👌విడియో అయితే చాలా బాగుంది అక్కడ ఒక్క ఇల్లు కొన్న అండి నీను డబ్బులు పంపిస్తాను
మీ కోరికలు చాలా బాగానే ఉన్నాయి కానీ నాకు లాస్ట్ లో మీరు చెప్పిన మాట కొంచెం అదోలా అనిపించింది మీరు నాకు ఇల్లు కొని పెట్టమని మీరు అంటున్నారు బానే ఉంది కానీ అక్కడికి ఏదోలాగా ప్రభుత్వం ద్వారా ఈ వీడియో వెళ్లాలని ఏదో అక్కడికి మంచిగా జరిగి ఆ ప్రభుత్వం వారికి మంచి వసతి కల్పించాలని మీ మాటల్లో వినాలనుకున్నాను వినలేదు అక్కడ నాకు బాధేస్తుంది నాకు అక్కడ ఇల్లు కావాలని ఎప్పుడైతే మీరు అన్నారు కొంచెం ఫీలింగ్ గా మీ మీద కొంచెం బాధేస్తుంది నాకు మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడికి ప్రభుత్వం ఈ మెసేజ్ వెళ్లాలని కోరుకుంటున్నాను అని అంటే నేను ఇంకా చాలా సంతోషం పడతాను ఓకే
Bro ee sari tappakunda winter time lo visit ceyi....gogullama gudi datina taruvatha down side exlent ga untadi ...vigetables thotalotho green city...la......inka down ki velithe..isuka thinnellu untai
గవర్నమెంట్ వాళ్ళు సరైన సదుపాయం కలిపిస్తే ఊరు కాలిచేయరు వసతులు లేక వెళ్లిపోతున్నారు అయోధ్యలంక చాలా బాగుంది అంతర్వేది లో సరైన మంచి నీళ్లు ఉండవు ఉప్పు నీళ్లు అలా అని అక్కడ ఎవరు కాలిచేయారు ఎందుకు అంటే అన్ని వసతులు చాలా బాగుంటాయి హర్ష గారు మీరు ఇంకా ఇలాంటి అనేకమైన ఊరులు చూపించాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త బ్రదర్ మాది మలికిపురం
బ్రో మీ words చాలా bavunnyi.....మీ రాసే ఈ పదాలు నా చానెల్ లో పెడతా.....మీరు అనుమతిస్తే.....నా Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి.....మీతో మాట్లాడాలి
Aai avunandi mee cheppi natlu ee granam chaala bhagundi nasku aite akkadiki vacchi undaali anipinchindi kirana kottlu kudaa kevaa akjada please reply nice video keep it up god bless u good effort
Excellent video.Very nicely explained.We are interested to visit the place during Jathara. Thank you very much for your service in providing very rare video s and information. In this regard may I suggest you a few things . First of all the information you are gathering from the locals is not clear and audible. Secondly the geographic details such as length and breadth of the island and different accessible routes and for vehicle transportation etc are not sufficient enough for new comers. thirdly the cameraman is need to improve professionally. On the whole the video is very interesting.Keep going. Love from Nellore. Good wishes.
ఊరు చాలా బాగుంది మంచి ఊరు ను ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారో సౌకర్యం లు చేసుకోవాలి కానీ ఎందుకు వేళ్ళీ పోవడం , కానీ ఇక్కడ విపాశ్యాన సేంటర్ పెట్టాలి చాలా బాగుంటుంది
Bro nenu nee subsciber ni kadu edo oka video chusanu the way u explaining and the locations are awesome brother neat ga sutti lekunda clear cut ga matladtaru good video go ahead
ఎంతో అందమైన గ్రామం. చాలా బాగుంది. కానీ ఊరు వదిలి వెళ్లడం చాలా బాధగా వుంది. గవర్నమెంట్ సౌకర్యాలు కలిగిస్తే బాగుండేది. ఏదైనా బ్రిడ్జి కట్టి ఉంటె బాగుండేది.
వీడియో చాలా బాగుంది, గొడ్డవారి జిల్లా ముఖ్యగా లంక గ్రామం యొక్క బోగోళిక స్వరూపం, వాతావరణం కనులకు కట్టినట్లు చూ పించారు. కానీ వారి జీవన విధానం సాంఘిక కార్యకలాపాలు కూడా సీజూపిస్తే ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు
ఓహ్ వానపల్లి అంట 😊😊మా చిన్నమ్మ మ్మ గారు వూరు చాలా సార్లు వెళ్ళేవాళ్ళం ..మా వదిన వాళ్ళది మల్కిపురం దగ్గర మోరి మేము వెళ్ళేము అంతర్వేది చాల సార్లు వెళ్ళేము
ఊరు చూస్తే చాలా బాగుంది కానీ సదుపాయాలు లేక అందరు ఎటో వెళ్లిపోతున్నారు, కానీ నాకు చాలా బాగా నచ్చింది ఊరు బ్రదర్, మీరు ఇలాంటి ప్లేసెస్ చూపిస్తున్నందుకు నేను మీకు పెద్ద అభిమాని బ్రదర్. ప్లేసెస్ చూపించడం ఒకటి అయితే ఆ ప్లేసెస్ గురించి చాలా బాగా చెప్తారు మీరు దానికి నేను పెద్ద ఫ్యాన్ మీకు.
Thank you so much andi
16 సంవత్సరాల తర్వాత మళ్ళీ" నల్లా సీతమ్మ"గారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.
Thank u so much for your valuable comments
Sir meeru akkada chestunppudu akkade unde Vaara? Bagundedha sir appudu a village... Meeru lucky sir manchi village lo chesaru and appudu ela undedho kuda chusaru
Naku kuda e village nacchindi meeku e uri midha unna istam maku ardham ayyindhi sir mi replys valla,.... anduke adigaru sir madhi westgodavari annayya videos chustanu e village baga nacchindi
@@gowthamijuvvala2225 అప్పట్లో ఈ గ్రామం ,చుట్టూ తోటలు ,గోదావరి, ఇసుక తిన్నెలు ఎంతో అద్భుతంగా ఉండేది. మేము రోజూ పడవలో గోదావరి దాటి స్కూలుకు వెళ్ళేవాళ్ళం
గోదావరి లో ఇలాంటి ఎన్నో ఊర్లు చూపించాలన్న మీ ఆలోచన హర్షణీయం హర్ష గారు 🎉❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
చాల చాల బాగుందీ , భాధగాను ఉందీ , ఊరు వదలీ పోవడానీకీ అక్కడీ వాళ్లకు ఎంత భాధ పడి ఉంటారో , Tq bro మంచీ అందమైన ఊరు చూపించారు
Thank u so much for your valuable comments
మీరు చాలా correct గా చెప్పారు memu మా వూరు వదిలి వెళ్లిన తర్వాత 1month సరిగా భోజనం చేయలేదు అంతా బాధ😭
అంత దూరం మీరు ఓపికగా నడిచి మీ సమయాన్ని కేటాయించి మమ్మల్ని అందర్నీ ఆనందపరిచారు Really Great Harshasriram గారు ఈ వీడియో చూసి అయినా గాని ప్రభుత్వాలు స్పందించి ఆ గ్రామానికి రావడానికి పోవడానికి బ్రిడ్జి వంతెన లాంటిది ఏదైనా కడితే వలసపోయిన గ్రామస్తులు అందరూ స్వగ్రామానికి చేరుకుంటారు. మీరు చేసిన ఈ వీడియో ప్రభుత్వాలు చూసి స్పందించి ఆ గ్రామానికి బ్రిడ్జిలు తాగునీటి వంటివి సమస్యలు తీర్చాలని మనసారా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. Great Job Harshasriram Garu.
నిజంగా ప్రభుత్వాలు...స్పందిస్తే ... ఆ వూరి ప్రజలు.. అంతకన్న అదృష్ట వంతులు వుండరండి
నా పేరు S.శివ. నేను అయోథ్యలంక లో,M.P.U.P.స్కూల్ లో 2000-2005 సంవత్సరాల మథ్య ఉపాథ్యాయునిగా పనిచేశాను. మళ్ళీ నాకు నేను పనిచేసిన స్కూల్, ఊరు చూపించినందుకు చాలా థన్యవాదాలు హర్ష గారు.
Thank u so much శివ గారు....మంచి village andi అది....
Your contact number please sir
Hi sir how are you nenu me student
Nenu Rajeswararao gurthu vunnana masteru meeru elavunnaru MPUP SCHOOL
Hi@@villanagalaxmi6008
అయోధ్య సీతమ్మ సల్లగాఉండాలా
ఖాళీగా ఉన్న ఇళ్లను చూస్తుంటే బాధేస్తోంది
అయోధ్య లంక చాలా అందమైన ఊరు చాలా బాగుంది
Thank u so much for your valuable comments
సూపర్ మీరు
స్వచమైన కల్మషం తెలియని ప్రేమ కన్పించింది
బతికినా అలా బతకాలి అన్పించింది
Tanq
Thank u so much hema garu
వీడియో సూపర్ ఇంకా పల్లెటూరు లు లంఖగ్రామాలు చూపించండి.
తప్పకుండా చూపిస్తా.... మీ అందరి సపోర్ట్ వల్ల
కానీ చాలా మంది ఊరు వదిలి వెళ్లి పోతున్నారని తెలిసి బాథగా ఉంది.
మా తాతమ్మ గారిని చూపించినందుకు ధన్యవాదాలు బ్రదర్స్ 😍
మా నాన్నగారికి అమ్మమ్మ 😍
Thank u so much for your valuable comments
నేను హైద్రాబాద్ లో ఉంటా అయోద్యలంక freinds ఉన్నారు వాళ్ళు కూడా వలస వచ్చినవారు మాలాగే thank you bro
Thank u so much for your valuable comments
Manchi.vidio.sesaru.harsha.garu.manchi.vilegy
Thank you so much Andi
నేను ఉపాథ్యాయునిగా పనిచేసిన 1st స్కూల్ అయోథ్యలంక.
Nice village
@@harshasriram77 Po qq
Z is not
Thank u so much
Sir మీరు భీమలపురం గోదావరి నది వద్ద bike పార్క్ చేసి వారు కాదా sir
ఊరుచాలా బాగుంది రోడ్లు కూడా బాగున్నాయి సొంత ఊరు వదిలి పెట్టి వెళ్లడానికి ఎంత బాధ మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి అచ్చమైన పల్లెటూ రూఈ ఊరికి డొక్కా సీతమ్మ గారు 😘😉👍🙄,,👍🙏 అరుణ కొంజేటి ఛానల్
Tnq
చాలా బాగుంది వీడియో అన్న
Proud to be a village boy Anna. Your exploration is good bro
సూపర్ తమ్ముడు చాల బాగుంది
Thank u so much for your valuable comments
బాద ఉంది అయితే మంచి గ్రామం చూపించి నారు thanks
Excellent video tammudu wonderful
Thank u so much for your valuable comments
Beautiful villege.super tourism spot.Government must develop.oh my god so sad 😢😢😢 RevathiRam ❤
You are right
సంవత్సరంలో ఒకరోజు గ్రామస్తులంతా ఒక మారు కలిసే అవకాశం ఉంటే బాగుండు. ఒక ప్రశాంత మైన ఊరు miss ఐన బాధ వారికీ ఉంటుంది. ఎందుకో అయోధ్య లంకకు గొప్ప భవిష్యత్తు ఉందనిపిస్తోంది. అయోధ్యలంకకు సరైన విద్య, వైద్యం, రవాణా సౌకర్యం కలిగే రోజు రావాలని, నాటి అయోధ్య/ నేటి అయోధ్య అవుతుందనే నమ్మకం ఉంది. చక్కని video ఇచ్చిన చిరంజీవికి దీవెనలు.
Thank you so much for your valuable feedback
Video super Thammudu mamagaru super
Thank you so much
Thanks annayya maavuru vellinanduku na peru triveni maadi ayodhyallanka memu 2012lo nagullanka rentki vachesamu naku 2017lo 10th ayyaka ventane marriage అయ్యింది అప్పటి నుంచి ma వూరు చూసే అవకాశం లేదు మళ్లీ మీ ద్వారా చూసే అవకాశం వచ్చింది చాలా చాలా thanks annayya మీరు మా వూరు ఓపికగా వెళ్లి అక్కడ తిరిగి అన్ని చూపించినందుకు చాలా thanks
Thank u so much
నీవు..సూపర్..brother..
Love you.........అందరూ..బాగువుడాలి
Thank u so much for your valuable comments
Beautiful village. Super tourism spot. Government must develop
Yes
Brother ..... మీరు చాలా మంది తో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా మాట్లాడుతున్నారు .every person should be like you .nenu kuda అందరితో కలిసి పోటు ఉంటాను తెలిసినవాళ్ళు తెలియనివారు అని ఉండదు. టోటల్ గా మీ బోత్ effoert చాలా బాగా వచ్చింది. మీరూ ఎటువంటి వీడియోస్ మరిన్నీ చేయాలని కోరుకుంటూ....హాట్స్ ఆఫ్...అండ్ గుడ్ luck.. brother love u
Thank u so much అండి మీ అభిమానానికి
Mee videos chala bagauntaye
Thank u so much for your valuable comments
Chala bagumdhi guru video chustumtea edupu vacheasimdhi sithammagaru manasu bangaram
Thank u so much for your valuable comments
Maa ammamma valla village had lot of memories we are very happy... Thanks for this video....... From
Kakinada ☺
Thank u so much for your valuable comments
అంత మంచి ఇల్లులు అంత మంచి వాతావరణం వదిలేసి ఎలా వెళ్లిపోయారు అన్న 🌴🌴👍
అవును బ్రో. Thank u so much for your valuable comments
Thank u for this video and my heart full regards to mamma🙏
అయ్య బాబోయ్ మామగారు, హ మనుషుల లోని అమాయకత్వం... ఎవరైనా ఆ వూరి వాళ్లు ఈ వీడియో చూస్తే తప్పకుండ మార్పు కోసం ఆలోచించే విధంగా ఉంది...
Thank you so much for your valuable comments
Chala baga explain chesaru realga vundi na chinnapudu edarilo achanta vellamu thank you
Thank u so much for your valuable comments
My village very beautiful thank you so much
Thank u so much for your valuable comments
👌 సార్ మీరు మా అమ్మమ్మ గారు ఇంటి పక్క ఊరు చాలా హ్యాపీ 🥰
Nice village..... thank you so much for your valuable comments
Thankyou brother for showing our village ❤️
Thank you so much... ఉగాది శుభాకాంక్షలు..
Hello shriram Ayodya lookkeshan chala bagundi naku nachhindi i liket
Thank u so much for your valuable comments
Video చూస్తున్నంతసేపు ఏదో తెలియని భాద మీరు విడియో చివరిన చెప్పిన మాటలు అక్షర సత్యం కన్నతల్లి ని పుట్టి పెరిగిన ఊరుని వదిలి వెళ్లడం చాలా బాధకరం ఇకనైనా ప్రభుత్వం ఈ ఊరికి అన్ని వసతులు కలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thank u andi
నాకు చాలా బాగా నచ్చింది ప్రకృతి చాలా బాగుంది సరదాగా లవర్ తో వెళ్లితే మనసు కు తెలియని ఆనందం వస్తుంది కదా 😍😍😍😍😍😍😍 Harsha గారు మీ పలకరింపు చాలా చక్కగా వుంది అందుకే ఊరేకే అన్నాలేదు గోదావరి వాళ్లు ఆ ప్రేమలే వేరే అబ్బా😍😍😍😍👌👌👌విడియో అయితే చాలా బాగుంది అక్కడ ఒక్క ఇల్లు కొన్న అండి నీను డబ్బులు పంపిస్తాను
అలాగే అండి ....thank you so much rithika గారు
✋
Thank u
మీ కోరికలు చాలా బాగానే ఉన్నాయి కానీ నాకు లాస్ట్ లో మీరు చెప్పిన మాట కొంచెం అదోలా అనిపించింది మీరు నాకు ఇల్లు కొని పెట్టమని మీరు అంటున్నారు బానే ఉంది కానీ అక్కడికి ఏదోలాగా ప్రభుత్వం ద్వారా ఈ వీడియో వెళ్లాలని ఏదో అక్కడికి మంచిగా జరిగి ఆ ప్రభుత్వం వారికి మంచి వసతి కల్పించాలని మీ మాటల్లో వినాలనుకున్నాను వినలేదు అక్కడ నాకు బాధేస్తుంది నాకు అక్కడ ఇల్లు కావాలని ఎప్పుడైతే మీరు అన్నారు కొంచెం ఫీలింగ్ గా మీ మీద కొంచెం బాధేస్తుంది నాకు మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడికి ప్రభుత్వం ఈ మెసేజ్ వెళ్లాలని కోరుకుంటున్నాను అని అంటే నేను ఇంకా చాలా సంతోషం పడతాను ఓకే
Waw chala bagunayi harash garu houses
Thank u so much andi
Same Kerala laga vundi super 💡cute
Thank you so much for your valuable comments
Village chala bagundi coconut trees
Thank u so much for your valuable comments
Brother chala badaga vunadi.....ayina maachi vuru chupinchinaru
Thank u so much for your valuable comments
వీడియో., సూపర్,
Thank u so much...madhu
ఈ ఊరు చూడాలని వుంది బ్రదర్
మళ్ళీ వెళ్దాం రండి బ్రో
Naakudaa
Good
E video chustune chAla badhga Undy bro
Thanks for watching
Old building is very big building apitilo chala aiyaa vuntaadhi!
Thank u so much for your valuable comments
Just amazing anna...
I'm your new subscriber from now....💗😇😇
Thank u so much andi .. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి
@@harshasriram77 Definitely We'll support you.....Your work is Superb 💗🤍
Thank u so much
Naku baga telisina vuru, ma attavarintki adavipalem medapadu appudu appudu e route lone vellevanni
Ok andi....Thank u so much for your valuable comments
Nice video & village environment bagundi, but people are leaving... for their surviving...
Thank u so much for your valuable comments
హర్ష గారు ఇల్లులు అన్ని చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఊరు ఎక్కడనుంచో మేము చూస్తున్నాం చాలా బాగుంది వీడియో థాంక్యూ ❤️❤️❤️
Thank u so much
@@harshasriram77 అలాంటి ఊరిలో ఉండలనుంది, మేము వెళ్ళ వచ్చా
Ok andi.. తప్పకుండా
@@harshasriram77మేము Narasaraopet, Guntur district sir, yela వెళ్ళాలి
@@psvksaik5164 గుంటూరు నుండి నర్సాపురం రైల్ దిగితే అక్కడ నుండి 20 km వుంటుంది అండి
Nice video harsha garu. 🥰🥰🥰
Thank you so much andi
Super videos harsha bro. 2 days nundi chusthunna mi videos ki addict ayya. Simply super take care thammudu alanti places lo snakes ekkuva untayi
Thank u so much for your valuable comments.., మీ అభిమానానికి
Nice anna madhikuda aa akkade razole vachesam
Super super hero
Thank you so much andi
Video is nice
Bro ee sari tappakunda winter time lo visit ceyi....gogullama gudi datina taruvatha down side exlent ga untadi ...vigetables thotalotho green city...la......inka down ki velithe..isuka thinnellu untai
Ok bro...Thank u so much for your valuable comments
Wonderful video bro i appreciate ur effort showing excellent nature.
Thank u so much for your valuable comments
ma dady puttina vooru ayodyalanka ...valla pelli ayyaka vachesaru anta ..tarvatha memu pedhavallu ayaka gogulamma temple ki 5 times vellam .. manchi place ..kaani sadhupayalu epatikaina akkada kalpisthe baguntundhi
Thank u so much
I saw this video really enjoy to konasema slang I was like to grandmother talks
Thank u so much... మీ అభిమానానికి
సూపర్ Bro my own village ida
Nice village bro
Beautiful locations, beautiful video
Thank u so much for your valuable comments
గవర్నమెంట్ వాళ్ళు సరైన సదుపాయం కలిపిస్తే ఊరు కాలిచేయరు వసతులు లేక వెళ్లిపోతున్నారు అయోధ్యలంక చాలా బాగుంది
అంతర్వేది లో సరైన మంచి నీళ్లు ఉండవు ఉప్పు నీళ్లు అలా అని అక్కడ ఎవరు కాలిచేయారు ఎందుకు అంటే అన్ని వసతులు చాలా బాగుంటాయి
హర్ష గారు మీరు ఇంకా ఇలాంటి అనేకమైన ఊరులు చూపించాలని కోరుకుంటున్నాను
గాడ్ బ్లెస్స్ యు
జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త బ్రదర్
మాది మలికిపురం
Thank u so much అండి.... మలికిపురం అంటే iam very happy. ..ఇలాగే మీ అమూల్యమైన పదాలు మా ప్రతి వీడియోలో ఉండాలని అశిసిస్తున్నాను... బుజ్జీ గారు
చాలా అందమైన ప్రకృతి అద్భుతంగా ఉంది గవర్నమెంట్ సదుపాయాలు కలుగజేస్తే ఇంకా బాగుంటుంది
బ్రో మీ words చాలా bavunnyi.....మీ రాసే ఈ పదాలు నా చానెల్ లో పెడతా.....మీరు అనుమతిస్తే.....నా Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి.....మీతో మాట్లాడాలి
Thank u so much for your valuable comments
@@harshasriram77
హాయ్ బ్రో నేను ఇంస్టాగ్రామ్ వాడను
తప్పకుండా మీ వీడియో లో ఈ పదాలు పెట్టండి నేను కూడా చాలా సంతోషిస్తాను
థాంక్ యు సోముచ్ బ్రదర్
Prakruthi sowndaryaniki nelavu. 😍😍😍Entha bagundi. 🥰🥰🥰🥰Beautiful bamma 😘😘😘manchi tourist place😪😪😪
Thank u so much for your valuable comments
@@harshasriram77 plz plz, నేనూ మా బాబు akkadikellipothami, యెలా వెళ్ళాలి
Ok andi చెప్తా మీరు ఎక్కడ నుండి రావాలో చెప్పండి
Gaanv mein bhraman, achchha, nadee, achchha daura ,teksaas se bhaarat mein jeevan . From Texas
Bamma garu super.
thank you so much for your valuable comments
Aai avunandi mee cheppi natlu ee granam chaala bhagundi nasku aite akkadiki vacchi undaali anipinchindi kirana kottlu kudaa kevaa akjada please reply nice video keep it up god bless u good effort
Thank u so much andi .... Lalitha kumari garu
Excellent video.Very nicely explained.We are interested to visit the place during Jathara. Thank you very much for your service in providing very rare video s and information. In this regard may I suggest you a few things . First of all the information you are gathering from the locals is not clear and audible. Secondly the geographic details such as length and breadth of the island and different accessible routes and for vehicle transportation etc are not sufficient enough for new comers. thirdly the cameraman is need to improve professionally. On the whole the video is very interesting.Keep going. Love from Nellore. Good wishes.
Thank u so much for your valuable comments
Bro tiktok lo chusevadini mimmalini chala sarlu anukunna ila youtube lo chusesariki so happy bro
Thank u so much for your valuable comments
ఊరు చాలా బాగుంది మంచి ఊరు ను ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారో సౌకర్యం లు చేసుకోవాలి కానీ ఎందుకు వేళ్ళీ పోవడం , కానీ ఇక్కడ విపాశ్యాన సేంటర్ పెట్టాలి చాలా బాగుంటుంది
Thank u so much for your valuable comments
Tq bro ma uru chupinsaru
Thank u so much
Bro nenu nee subsciber ni kadu edo oka video chusanu the way u explaining and the locations are awesome brother neat ga sutti lekunda clear cut ga matladtaru good video go ahead
Thank u so much for your valuable comments
chala bagundi
Not getting part 1. Pl share again. Beautiful posting. Thanks.
అలాగే.... తప్ప కుండా.....thank you so much for your valuable comments
super sir ji...ma house chupencharu ..video first lo yellow gate building ...Thank you sooo much
మంచి మంచి ఇల్లు వున్నాయి....
Maa ammamma gari village
Super viedo
Super viedo
Meeru ee ooru enduku vadilesaru ?
Super Harsha 👌 👌👌
Thank u so much
Nice super good Brother
Thank u so much for your valuable comments
మీ ఊరు చూస్తుంటే.. శ్రీమంతుడు సినిమా గుర్తు వస్తుంది
Thank u so much for your valuable comments
Grand mom interview is very nice
Thank u so much
Nice
Ma ammama gari vuru
Beautiful location
Nice village
Hi harsagaru adi ma vilgndi chala bagundi
ఎంతో అందమైన గ్రామం.
చాలా బాగుంది.
కానీ ఊరు వదిలి వెళ్లడం చాలా బాధగా వుంది.
గవర్నమెంట్ సౌకర్యాలు కలిగిస్తే బాగుండేది.
ఏదైనా బ్రిడ్జి కట్టి ఉంటె బాగుండేది.
అవును బాగుంటది బ్రిడ్జి ఉంటే
@@harshasriram77
రిప్లై ఇచ్చినందుకు tq హర్ష.
Im ram from kuwait. Tq.
Kuwait.. thank you so much
E party vallu em chestunaru bro mari antha dongala party e village ni devolep cheyochu ga
Very good video anna
Thank u so much for your valuable comments
Great job bro
Thank u so much for your valuable comments
Brother 😃😃😃😃😃😃hilarious mama
Thank u so much for your valuable comments
Govt should provide all facilities so that the evacuees return back to their village
Thank u so much for your valuable comments
Nice
Thank u so much
ఈ సారి వెళ్ళినప్పుడు నల్లా సీతమ్మగారికి ఫ్రూట్స్ తీసుకెళ్లు అన్నా..
Thank u so much for your valuable comments
Ok bro
Video super bro💐💐👌👌👌
Thank you so much
వీడియో చాలా బాగుంది, గొడ్డవారి జిల్లా ముఖ్యగా లంక గ్రామం యొక్క బోగోళిక స్వరూపం, వాతావరణం కనులకు కట్టినట్లు చూ పించారు. కానీ వారి జీవన విధానం సాంఘిక కార్యకలాపాలు కూడా సీజూపిస్తే ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు
యూట్యూబ్ చేయడం కొత్త గా స్టార్ట్ చేసాను...sir.. ఇవన్నీ చూపించాలని మీ మెసేజ్ తో అర్థం అయ్యింది...ఇక ముందు అవన్నీ చూపిస్తాను...sir. thank you so much
ఓహ్ వానపల్లి అంట 😊😊మా చిన్నమ్మ మ్మ గారు వూరు చాలా సార్లు వెళ్ళేవాళ్ళం ..మా వదిన వాళ్ళది మల్కిపురం దగ్గర మోరి మేము వెళ్ళేము అంతర్వేది చాల సార్లు వెళ్ళేము
Thank u so much for your valuable comments
Hi.Harsha. so.nice
Thank you so much
I studied in that school🙏🏻
Video SUPER SIR
Nice andi chala chala bagundi video chusi comment petaleka poyanu so nice video God bless you
Thank u so much... పావని గారు
Bro maa urini chupinchinanduku chala thank you
Know are in Hyderabad
Nice village .. thank you so much for your valuable comments
Village lo 👌 godhavari gattu 👌 bhutyfull nice bro 😀😀
Thank u so much bro...అవును రియల్ గా చాలా బావుంది
video shoot baga l3du
Ok andi..Thank you so much for your valuable comments
Tourisam development cheyyochu .... City nunchi dooram ga undali anukune vallaki