హై హర్ష శ్రీ రామ్ గారు ఏలా ఉన్నారు ఈ మధ్య వర్క్ టెన్సన్స్ లో ఉండి మీ లాగ్స్ చూడ లేక పోయాను అయితే ఈ రోజు 23.06.23 ఈ వీడియో చూసాను చాలా రిలాక్స్ గా అనిపించింది హర్ష గారు లాస్ట్ ఇయర్ ఒకసారి చూసిన వీడియో అయినా మళ్ళీ చూడాలి అని పించింది చాలా బాగా నచ్చింది పైగా నాకు నా ఫేవరేట్ bgm వల్ల మీరూ చూపించిన లోకేషన్స్ వల్ల మైండ్ రిలాక్స్ గా ఉంది సార్ చాలా చాలా థాంక్స్ అండి. మురళీ కృష్ణ ఎన్ సిద్ధాంతం.❤❤❤
Hi ram garu village chala bagundi korudipadu village lo locations super greenary coconut trees nice pedda penkitillulu mango trees chala bhagunnayee thk u 👌👌🌹🌹
great.... deeniki prakkane unna goodaala (gudala) village lo polisetty bhaskara rao gari 100 years old manduva logili lo asta chemma, satamanam bhavathi movies shoot chesaru...
నిజమే bro మాది Visakhapatnam నాకు కొనసీమ lo ఒక 20 సెంట్ లునుండి ఒక 50 సెంట్ లు వరకు లాండ్ తీసుకొని అందులో ఒక fam House కట్టుకొని అందులో కూరగాయలు ఆకుకూరలు వేసుకొని ప్రశాంతంగా వుండలని వుంది
మన సంస్కృతి నీ తెలియ చేస్తోంది, పట్టణీకరణ తో ఎంత కోల్పోతున్నారు ఎన్నో యిళ్ళలో ఎవరూ వుండక తాళాలు తో చూస్తుంటే చాలా చాలా బాధ గా వుంది. పల్లెలు మళ్ళా కళ కళ లాడాలంటే చేయాల్సింది చేసి మళ్ళా పునర్ వైభవం తేవాలి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి, ముఖ్యం గా ఆయా గ్రామాల కు చెందిన వారు.
చాలా సంతోషం నేను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలను మీరు చూపిస్తున్నారు . అలాగే పేరూరు , వెలిచేరు ఊర్లు కూడా చాలా బాగుంటాయి అలాగే కోడూరుపాడు దగ్గరే గోడిలంక గ్రామ వీధులు కూడా చాలా బాగుంటాయి
@@harshasriram77 nothing urike ala annanu but time ki thinadam marchipoku yekadunna yepudu sarena Harsha annaya . Ur long journey velletapudu jaguratha sir vellandi
VERY VERY BEAUTIFUL NEAT & TIDY PLACE WITH BEAUTIFUL BUILDINGS & GOOD PLANTATION , MANGO GROVE , COCONUT TREES . SO LOVELY PLACE. NO WONDER ! FOR THE BEAUTY OF THE PLACE SO MANY FILMS SHOOTING DONE. SATISH THANKING HARSHASRIRAM BRO FOR SHOWING AN EXCELLENT PLACE. ALLURI SEETHA RAM RAJU GARU STATUE VERY BEAUTIFUL. TEMPLES BEAUTIFUL. 👌👍🙏
ప్రకృతి అంటే చాలా ఇష్టం నేను నిన్ను చూడలేకపోయినా నువ్వు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది
గ్రామంలో విధులు, ఇల్లులు చాలా అందంగా ఉన్నాయి 👌👌👌
Supar chustho unte ఇక్కడే ఉండాలి అని కోరుకుంటున్న
విలేజ్ లో ప్రకృతి అందాలు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఏటు చూసిన పచ్చదనం పరిశుభ్రత
Thank u so much
మీరు కూడా చాలా స్టయిల్ గా ఉన్నారు హీరో ల మంచిగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతున్నారు I like అన్నయ
హై హర్ష శ్రీ రామ్ గారు
ఏలా ఉన్నారు
ఈ మధ్య వర్క్ టెన్సన్స్ లో ఉండి
మీ లాగ్స్ చూడ లేక పోయాను
అయితే ఈ రోజు 23.06.23 ఈ వీడియో చూసాను
చాలా రిలాక్స్ గా అనిపించింది హర్ష గారు లాస్ట్ ఇయర్ ఒకసారి చూసిన వీడియో అయినా మళ్ళీ చూడాలి అని పించింది చాలా బాగా నచ్చింది
పైగా నాకు నా ఫేవరేట్ bgm వల్ల
మీరూ చూపించిన లోకేషన్స్ వల్ల
మైండ్ రిలాక్స్ గా ఉంది సార్
చాలా చాలా థాంక్స్ అండి.
మురళీ కృష్ణ ఎన్
సిద్ధాంతం.❤❤❤
Thank you so much andi
Ilike this video. Supper.
Thank u so much
చాలా అందమైన విలేజిని చూపించినందుకు చాలా థాంక్స్ హర్ష గారు❤❤
Wow so so beautiful Harsha Garu really superb 🌴🌴🌾🌾🌴🌴🌳🌳🥭👌👌👌
Beautiful village and beautiful houses and excellent climate I hope any time I will visit that village thankyou
చూస్తుంటేనే మనసు పులకరిస్తుంది 🤗🤗🤗🤗🤗🤗
Thank u so much for your valuable comments
మనం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది
Hi Sriram Garu so beautiful village Chala happy ga Undi village chusthunte thank you so much Harsha Garu
Houses chala chala bagunnayi nice locations 👌💚
Good evening harsha garu ❤ very beautiful location andi. ..chala bagundhi villege ❤ Thank you harsha garu ❤RevathiRam❤
Thank you so much for your valuable feedback
Superb location. I think this is the best and very clean village in Godavari districts.
Entha mani illu chupinchinaduku danyavadalu
Thank u so much
Hi ram garu village chala bagundi korudipadu village lo locations super greenary coconut trees nice pedda penkitillulu mango trees chala bhagunnayee thk u 👌👌🌹🌹
Thank you so much for your valuable feedback
👌సూపర్ లొకేషన్ చాలా బాగుంది పచ్చని ప్రకృుతి పొలాలు సూపర్ వీూ అభిమాని🙏🙏
E prakruthi andaalu choosi naa manasu nundi poindhi. Thank you.
Thank u so much for your valuable feedback
great....
deeniki prakkane unna goodaala (gudala) village lo polisetty bhaskara rao gari 100 years old manduva logili lo asta chemma, satamanam bhavathi movies shoot chesaru...
Ok andi
Beutiful location very very nice you great bro
Thank u so much
Excellent video
Thank u so much
కోనసీమ లో పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతులం Thank you GOD🙏
Thank u so much for your valuable feedback
నిజమే bro మాది Visakhapatnam నాకు కొనసీమ lo ఒక 20 సెంట్ లునుండి ఒక 50 సెంట్ లు వరకు లాండ్ తీసుకొని అందులో ఒక fam House కట్టుకొని అందులో కూరగాయలు ఆకుకూరలు వేసుకొని ప్రశాంతంగా వుండలని వుంది
Beautiful nature Harsha garu thank you so much ❤️✨🥰😇
ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి anna🙏
Thank u so much for your valuable comments
సూపర్ అన్నయ్య , సూపర్ సూపర్ సూపర్
Thank u so much for your valuable comments
Excellent place !! love the andhra region !!
మన సంస్కృతి నీ తెలియ చేస్తోంది, పట్టణీకరణ తో ఎంత కోల్పోతున్నారు
ఎన్నో యిళ్ళలో ఎవరూ వుండక తాళాలు తో చూస్తుంటే చాలా చాలా బాధ గా వుంది.
పల్లెలు మళ్ళా కళ కళ లాడాలంటే చేయాల్సింది చేసి మళ్ళా పునర్ వైభవం తేవాలి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి, ముఖ్యం గా ఆయా గ్రామాల కు చెందిన వారు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
జీవన జ్యోతి కూడ ఇక్కడే తీసినట్టు జ్ఞాపకం
విలేజ్ లో హౌస్ 👍👍👍
Thank u so much
@@harshasriram77 hi anna 🙏 how are you u fina sir
@@harshasriram77 time ki thinu marchipoku sir ok na
@@harshasriram77 sir chala manchi varu annaya meeru
I would like to settle there after retirement. Wonderful location. Thanks sir.
Very nice video harshasriram Gaaru ❤❤❤
Nice location sriram anna
చాలా సంతోషం నేను చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలను మీరు చూపిస్తున్నారు . అలాగే పేరూరు , వెలిచేరు ఊర్లు కూడా చాలా బాగుంటాయి అలాగే కోడూరుపాడు దగ్గరే గోడిలంక గ్రామ వీధులు కూడా చాలా బాగుంటాయి
Beautiful 👌 location video inka vunte bagundunu anipisthundi exlent village
Beautiful village and very beautiful mandva house
ఇంకా ఉన్నాయి మా ఊర్లో చూడవలసనీ
Mee village fantastic so🙏🙏👍
Super ga vundhi video, All the best annayya
Very very beautiful village video harsha garu👍
Wow..!! Superb 🤩😍👌
Me vedios chusthunte manassu Edo teliyani aanandamga untundi
Thank u so much for your valuable feedback
bro , you are doing a great job , hatsoff to you
Very nice video Harsha Sriram garu. Villages which we could not even dream to see were shown to us. Thanks.
Your selection is excellent...
అక్కడి విలేజ్ వాళ్ళు మీతో చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు🙏🙏
Thank u so much bro
@@harshasriram77 అన్నిటికీ thank you so much na
Mee name kuda chala bagundi annaya
చెప్పు బ్రో
@@harshasriram77 nothing urike ala annanu but time ki thinadam marchipoku yekadunna yepudu sarena Harsha annaya . Ur long journey velletapudu jaguratha sir vellandi
Very very nice location and place thanks🙏🌹❤ harsha sri ram
హే మా ఊరు 😄
Anna super undi ooru baga chupinchav😍😍
Very nice beautiful video bro i like valeges
Thank s ABBAIAE nee shooting s Super Back round music is also super
Good Video Harsha Garu...
Beautiful village 👌
Nic videos bro good
Excellent video Harsh
Super
Kodurupadu nadimpalli ramabhadra Raju garu, ఆ ఊరి జమీందారు, 2,000 ఎకరాల భూస్వామి..
Beutiful video 👍 Harsha
Nice video brother 👍👍👍👍
Thank u so much for your valuable comments
Very good vedeo, giving pleasent feelings tot the mind. Thanks Harsh Garu.
Yes jeevan jyoti cinema ikkade teessru nenu chinnappudu okasari ee vooru vellanu chala andamaina vooru
Thank u so much for your valuable feedback
nice video fantastic village location
Very beautiful location
Thank u so much
Anna Narsapuram lo seetharampuram lo kondaveti vari manduva chala peddadhi oksari visit chy anna
Ok ...meeru వుంటారా.. చూపించ డానికి....Thank u so much for your valuable comments
Very nice video bro
Fabulous village 👌🏿 nice locations, we see such a beautiful village's with u r eyes, excellent video , thammudu harsha.
I'm also east godavari abbai ...miku nalaage old ista best....ani pistundi
Thank u so much for your valuable comments
VERY VERY BEAUTIFUL NEAT & TIDY PLACE WITH BEAUTIFUL BUILDINGS & GOOD PLANTATION , MANGO GROVE , COCONUT TREES .
SO LOVELY PLACE.
NO WONDER ! FOR THE BEAUTY OF THE PLACE SO MANY FILMS SHOOTING DONE.
SATISH THANKING HARSHASRIRAM BRO FOR SHOWING AN EXCELLENT PLACE.
ALLURI SEETHA RAM RAJU GARU STATUE VERY BEAUTIFUL.
TEMPLES BEAUTIFUL.
👌👍🙏
Thank you so much for your valuable feedback
Super super Harsha 🤗👌🏻👌🏻
Good videos I wish you all the best .
Beautiful village nice bro super location 👍
Harsha garu Mee videos chala bhagha untunnai well-done
Chala bagundi video brother
Nice to watch.keep going.
🌷🌷❤🌹🌳💐🌺💜☔i love village life style nd nature💜
Aanandaniki pallelu nidharshanam.arogyaniki Mee videos avasaram. anduke nv jananiki avasaram.eppudu jananiki nuv Avasaram mind relax videos nice bro
Hi Anna meeru kodurupadu road chupicharukada adi ma Street road
Madi kodurupadu maa urini Andariki Chupinchinanduku Danyavadamulu Annayya 🤝🤝🤝🤝👏👏👏🥰🥰🥰🥰
Hi nice
Thank u so much for your valuable comments
శుభోదయం హర్ష గారు
Super super super
Thank u so much for your valuable comments
మమ్మలిని మీ తో పాటు తీసుకెళ్లండి అన్నయ
Ra bro always welcome
Thankyou thankyou very soo much 🙏🙏🙏🙏🙏
Hi bro super 👌👌👌🌸🌸🌸
Very nice statue
super undhi
అన్న ఊల్లో హోం ఎల్లు🏣 చాలా బగవున్నవి
Thank u so much
Harsha supervery nice
Thank u so much for your valuable comments
Excellent
Thank u so much for your valuable comments
Natural beauty tq
Tq bro 😎 nice 👍 place
హాయ్ హర్షా వీడియో చాలా బాగుంది ఊరు చాలా బాగుంది.
సువర్ణాసాయిరాం, విజయవాడ.
Super sir
Very Nice 👌 బ్రో
super bro 🙏🙏
Thank u so much bro
Hii kaka fast view
Thank u so much bro
very Beautiful. East Godavari Dt in AP has no parallel in it's natural beauty n richness😍.
Hi annaya how are you . U fina annaya
Super brother 👍
Woww
beautyful video
Hi avanidi alavunaru sir nice video 😍😍
My 7th class village
Super 👌👌