సూపర్ రాజు and అంజలి. చాలా కస్టపడి బాగా మొక్కల్ని పెంచుతున్నారు. చాలా సంతోషంగా వుంది. రాజు నువ్వు ఇప్పుడు బాగా సంతోషంగా వున్నావు. నాకు చాలా అనందంగా వుంది. లడ్డు రెడ్డి కూడా చాలా మంచి అమ్మాయి. బాగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, మంచి మంచి సలహాలు ఇస్తుంది అంజలి కి. మీ అందరు సంతోషంగా ఉండాలి. Love ❤ from Guntur.
Local tomato chala tasty ga vuntaayi.chutney pettukondi 1 year ki nilva pacchadi.ledha tomato varugulu chesukondi.chala baguntay tomatolu kosi yendalo yenda pettandi koncham salt kalipi.
Kakarkayalu tempi perugu vesi uppu vesi vaka uduku ranichi anni chips la enda bettandi 1year untai ura mirpa kayala laga eppudu kavalante appudu fry chesukovachhu
మీ వల్లే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మానిటైజేషన్ కూడా అయింది కాకపోతే రాజుగారు టమాట మార్కెట్ వీడియోస్ చేస్తుంటే వ్యూస్ రావట్లేదు ఏదో ఒకటి చెప్పండి అన్నా
చాలా బాగుంది మీ కూరగాయల తోట ఇలా healthy గ పండించుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాంటి అదృష్టం ఎంత మందికి దక్కుతుంది ఈరోజుల్లో😌👌👍
సూపర్ రాజు and అంజలి. చాలా కస్టపడి బాగా మొక్కల్ని పెంచుతున్నారు. చాలా సంతోషంగా వుంది. రాజు నువ్వు ఇప్పుడు బాగా సంతోషంగా వున్నావు. నాకు చాలా అనందంగా వుంది. లడ్డు రెడ్డి కూడా చాలా మంచి అమ్మాయి. బాగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, మంచి మంచి సలహాలు ఇస్తుంది అంజలి కి. మీ అందరు సంతోషంగా ఉండాలి. Love ❤ from Guntur.
సంతలో అమ్మవచ్చుకదాఅలావేష్టుచేయడంఎందుకు అలా భూమి దొరకడం అద్రుష్టం ఆనేలతల్ల ఇచ్చి విపాడుచేయకూడదుటవునుకుతీసుకువెళ్ళిఅమ్మవచ్చుఅలామఁచిఇల్లుకట్టకోవచ్చు😊❤❤❤
manchipanibrother deenni ilaagekonasaaginchandi mimmalni choosi maro naluguru ilaa cheste manasampradaya pantalanu manam kaapaadukunnaatlu avutundi thanku brother
Raju super undi nee kura kaila thota, nee kashtaniki palitam organic gha pandinavi super untayi.
అనాధ ఆశ్రమం కి ఇవ్వండి అన్ని కూరగాయలు మల్టీ కర్రీ chesukomanu.వాళ్ళను వచ్చి తీసుకోమని ఇంకా బెటర్
Mixed veg curry andi multi curry kaadu 😅
@sireeshareddy1007 మల్టీ అన్న కూడా అన్ని అని వస్తది కదండీ అందుకే అల అన్నాను😊
I felt so happy to watch this vedio😊 thank u
Super ❤️❤️
Hi mam video bagundhi tq chala chakkaga undhi TQ so much mam
Very nice vedio .
Local tomato chala tasty ga vuntaayi.chutney pettukondi 1 year ki nilva pacchadi.ledha tomato varugulu chesukondi.chala baguntay tomatolu kosi yendalo yenda pettandi koncham salt kalipi.
Kakarkayalu tempi perugu vesi uppu vesi vaka uduku ranichi anni chips la enda bettandi 1year untai ura mirpa kayala laga eppudu kavalante appudu fry chesukovachhu
Banthi puvvulu chaala bagunnayi
Super mi video thammudu. Nakkuda farming ante istam
Very nice
హాయ్ రాజు నీపొలం దగ్గర ఒక ఎకరం పొలం రేటు ఎంత ఉంటాది ఒక వీడియో చేయి ప్లీజ్
Raju garu kuragayalanni kosi manjula power channel .vrudha asramaniki evvandi.pls miku pedhavalla blessings kuda dhorukutay kadha.
Kakkara పొడి కారం చూస్కోండి చాలా బాగుంటుంది
Gummadi kaya chettu ( thega) mida bhudida challandi brother
👌👌👌👌👌
Hi raju Annaya mee video us chalaa baguntai Annaya
Anni kuragayalu ma lanti vallaki pampincha vacchu kada Annaya
గుమ్మడి చెట్టుకి గోమూత్రము పసుపు నీళ్లు కలిపి చల్లండి అన్నా
Anni kosi vithanalu save chesi andariki panchandi bro mana naatu rakalni kapadukunnattu untundi
adiginavaallaki ithannalu ivvandi brother naatu taramu vyapti avutundi anna
Anna nice video tamota pickle pettukondi anna laddu akka ni cheyamanu
అన్నా మీ తోటి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్న
ఒక రెండో మూడో డ్రాగన్ ఫ్రూట్ చెట్లు వెయ్యండి బ్రదర్...
Dragon fruit plants pettandi pls, mee voori vallaki buddi ledu isthe teesukovatledu tomatos,half kg 40rs maa daggara puvvulu
Raju garu mee polamu lo anni vegetables unnai kada ala waste chese badulu anada aramaan ki evachu kadha plz
స్టార్ ఫ్రూట్ చెట్టు వాటర్ ఆపిల్ తైవాన్ జామ నాటు జామ కూడా వేయండి పొలంలో అన్న
Vankay perugu pachadi baaguntundi, vepa nune spray cheyyi raju
Swathi Ekkada
Super
Orugulu ina cheskondi... next pantochhelopu avi vadukovachhu..don't waste vegetables...
హాయ్ హలో తమ్ముడు గారు వంకాయలు చాలా బాగున్నాయి మాకు కొద్దిగా పంపించండి వైజాగ్ తమ్ముడు గారు
Meemirapakaayalu maaku courier cheyandi please
Raju garu tomatoes vadhuanna valaki yivatam endhuku andi poor peoples ki leda asrsmam lo vuna valaki yivandi
బ్రదర్ నాకు వంకాయ సీడ్స్ పంపగలరా ప్లీజ్
😊😊😊😊😊😊😊
Vaste cheyyakunda ammukondi vaste ayipotaikada
గుమ్మడి చెట్టు పైన మొత్తం కట్టెల పోయి బూడిద మొత్తం చెట్టు కి చల్లండి అన్నయ్య
టమాటలూ పచ్చడి పెట్టుకోండి వాటిలో జ్యూస్ బాగుంటుంది
Dont waste tomato 🍅🍅🍅 evarikina evvandi
అన్నా మీది ఏ ఊరు అన్న. చాలా చాలా. నచ్చింది నాకు మీ పొలము మీ వాయిస్ అంజలి గారి వాయిస్ కూడా సూపర్. మీ ఇద్దరు ఇలానే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలన్న
Postal charge meme pettukuntam please seeds pampu Raju
Maadi mahabubnager seeds please organic kada 🙏🙏💐💐
మీ పొలంలో కంది వేయండి తర్వాత మిరప వేయండి బంతిపూలు వేయండి కూలీలను పెట్టి కలుపు తీయండి😮
మీరు విత్తనాలు ఎక్కడ నుంచి తెప్పిస్తారు
Shop petechu kadha
Avunu adi aloo nee
Raju anna Ninu teliyakuda kodi padhala video upload cheshanu strike Ani vachidhi anna videos uploaded avadamu ledu anna help me Anna please
Tamato vuragai cheyandi vuragai video cheyandi😊
Hi bro nice❤❤❤
Intiki vadukuni migilindi ammeyandi Raju gaaru .
కోసి తక్కువ రేటు కీ అమ్ముకోండి వెస్ట్ చెయ్యిద్దు
గుమ్మడి చెట్టుకి పాములు వస్తే రాజుగారు
Tomato pickle cheyyandi bro
అలసందులు ఎందుకు తీయలేదు బ్రదర్
గుమ్మడి చెట్టుకి అన్నా పొద్దున్నే లేచి సద్దన్నం చెట్టుకి కట్టండి కాయలు బాగా కాస్తాయి అలా రాలిపోవు
ardham kaledhu
@Villagerajavlogs సద్ది అన్నాన్ని ఒక గుడ్డలో కట్టి ఉదయాన్నే ఎవరు చూడకుండా చెట్టుకి కట్టండికాయలు బాగా కాస్తాయి పూతరాలిపోదు
Evaranna kuragayalu ammukune vallaki chepte tisukeltaru kada
లడ్డు నీవు వాళ్లకి చెప్పు వెస్ట్ చెయ్యవద్దు అని
Daily pettadam ledu videos enduku
Raju seeds vuntey istara rudravaramu
Maku place chalavundi vesamu seeds kani hybrid seeds Anni please Raju Garu maku naatu seeds evvandi
Ma ariea rudravaramu meru istamu antey vastamu Raju Garu plzzz
Vankaya pachadi cheyandi pedda vankayalatho
👍
Akada maku dagara itay vastam
Avuru medi
Madi vijayawada dagara itay vastam raju
Raju seeds save chesi subscribers ki pampandi maaku kuda pampandi please
Maku pampinchu ana
Hi.
మీ వల్లే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మానిటైజేషన్ కూడా అయింది కాకపోతే రాజుగారు టమాట మార్కెట్ వీడియోస్ చేస్తుంటే వ్యూస్ రావట్లేదు ఏదో ఒకటి చెప్పండి అన్నా
Yedanna food vlogs cheyandi
Raju meru chala baga untaru
Kalupu tiyunchu raju
Rajma pachivi kuda vandutaru
తమ్ముడు కూరగాయలు పంపించవా
😂 rakshasa vankaya
Anni vestu ammandi ,dabbu viluva thelidu
ఒక రోజు ఓపిక చేసుకొని మొత్తం కూరగాయలు కోసి మీ బంధువులు కీ ఇవ్వండి
Anjali saree lo baunnavu,