రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుని వీళ్ళు ఏ బ్యాంకులో వేస్తున్నాడో తెలుసా? | Anchor Sridevi | MS Sridevi
ฝัง
- เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
- రోజంతా కష్టపడితే వచ్చే డబ్బుని వీళ్ళు ఏ బ్యాంకులో వేస్తున్నాడో తెలుసా? | Anchor Sridevi | MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping
నేను మీ వీడియో చూడడం మొదటిసారి అక్కయ్య గారు మీరు పేదవాళ్లకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం మీకు మీ కుటుంబానికి దేవుడు చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీలాగా సేవ చేయడం అందరికీ కాదు
కరవమంటే, కప్పకు కోపం.
విడవమంటే, పాముకు కోపం. అన్నట్లుంది శ్రీదేవి గారి పరిస్థితి. డబ్బులు ఇద్దామంటే, ఆ పెద్దాయన తాగుడుకు ఖర్చు పెట్టేస్తాడని భయం.
డబ్బులు ఇవ్వకపోతే, ఆయన భార్య కు మందులు కు ఇబ్బంది పడుతుందని బాధ.
🙏🙏🙏🙏
Akka ma Nana kuda ante tagutadu
Akka
😭😭😭
👌👏
Direct medicine and general sarukulu konisthe baaguntundi dabbulu ivvakunda
@@tulasiugrapu5027aqqqqqqaqàaqqàaAaaaaaaaaaaqaaaaaaÀqaaaààaaaaaaàQqqqqàqqàqqqqaqàaàà¹
God bless you sister Paris the lord 👏🏽👏🏽
శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏,ఈ లాంటి వారిని ఆదుకోవడానికి మీరే, పరోక్షంగా భగవంతుని రూపం లో వచ్చారండి🙏🙏🙏🙏🙏🙏, మీకు మీరు చేసే సేవ కు , నమస్కారాలు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను
God Bless u maa..U Have done such a great job..
వర్షాకాలం లో ఎలా ఉంటారో ఆ ఇల్లు అలా వుంది 😢😢😢
శ్రీ దేవి గా రు మీ రు సూపర్ కీలెరిగి వాత పెడుతున్నారు ❤
గుడ్ మార్నింగ్ అక్కా మీరు ఎలా ఉన్నారు గుడ్ జాబ్ అక్కా ilu ❤️
మీరు చేసినట్లు మేము చేయలేక పోతున్నామని బాధగా వున్నది
Manam aardhikanga help cheyocchu manam pampimchedhi kooda sridhevi gaaru poor peopleki istharu😊
Amma sreedevi Today interview chala bhaga chasaru patathaley thetenapadhale God bless you Amma nesavake hat's off
Good morning madam 🙏🌹 🙏 ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను , 🙏🌹🙏💯
Hi
@@AshaAsha-999
❤
@@AshaAsha-999 g
మంచి మనసు తొ*హాయ్ ఫ్రెండ్ ⛱️⛱️😅😢😂
Very great akka, Miru
అమ్మశ్రీదేవితల్లిమీరుయింతాగవృద్ధులకుసేవ చేస్తువుంటే ఇంతటి మహానుభావురాలినిక న్న మీపేరెంట్సకి మీకు పాదాభివందనంతల్లి 😊
Super akka miru
Lokam motham ilage unnaru ... Thagudu valla sagam families nasanam aipotunnai akka ...
Ala vallaki gaddi pettandi e tagubothula valla kutumbalu chedakottukuntaru valle kaka pillalu vidhilo adukutintinela chestharu
శ్రీదేవి గారు హాట్సాఫ్ ఆ తాతయ్య గారు మీరు ఇచ్చిన క్లాస్ కి మళ్లీ పెళ్లి చేస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మీరు ఎప్పుడు ఇలా సరదాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం👌👍👏😆😅
Good pogrom..
Sridevi gaaru amenu gvt.hspt lo rglr ga checkap cheppinchukomandi tb ki medicine Valle rglr intikochi estaru.
ఇటువంటి వారికి మంచి కౌన్ సలింగ ఇవ్వాలి మీ రు ఇస్తున్నారు సంతోషం
Alanti koduku unna okatey oodina okatey
ఈ వీడియో చూస్తే కొంచెం బాధ, కొన్ని సార్లు నవ్వు, కోపమొచ్చింది ఇలాంటి వారు మంచి గా మారే అవకాశం వున్న మరరు శ్రీ దేవీ నీకు 🙏👍👌
Sreedevi neeku aa devadevudu aayurargyalu astaiswaryalu prasadinchalani manaspoorthiga korukuntunnanu.
గుడ్ మార్నింగ్ మేడం
God blesss to u mam really❤❤
Ani badhalu unna valla mokam lo chudadandi antha navvu unnado really to great🙏❤
super AKKA🙏🙏
ఇలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పిన మారరు సాయంత్రం అవగానే 100 కూడా వాళ్ల బ్యాంకు locker లోకి వెళ్లి పోతాయి, వాళ్లకి ఎంత చెప్పినా waste ,
చాలా దూరం వెళ్లి వాళ్ళకి సహాయం చేసినందుకు చాలా థాంక్యూ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అమ్మా శ్రీదేవి నీవు పు ణ్యాత్మురాలవు.నీకు భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తిని ఇస్తాడు.ఇలాగే చల్లగా ఉండుతల్లీ
Hi madam, Great interview, Erojulo neighbours tho matladatam chala kastam, poor people intiki veli vallatho matladi help chesav kada, great heart and great lecture. God bless you 🙏 and bless you for ever and ever...
మీరు నిండు నూరేండ్లు చల్లగా వుండాలి
God bless you akka
Chala baga chepparu akka vallaki kani artam chesukoni bratakaru ade problem.
Hii sreedevi garu 1 st comment andi
Ni. Vidio. Lu. Chusi. Sridevi. Ni. Abimani. Ni. Ayanu. Nuv. Supar. Sridevi. 100.andlu.chalaga.undu.sridevi.❤❤❤❤❤
మీరు దేవత మేడం❤
👏👏👏👏👏👍
Eroju first time చూస్తున mi video, really great
Good morning sister
Nenu roju chustanu akka me videos
Akka,supr❤
Akka mi smail 👌🙏. God bless you akka
Shridevi madam is very exlent.. She is comes to political... Definitely win asMLA
God bless you sri Devi garu
Very useful 👌
Akka meru great Tiger 🐅🐅🐅🐅
Na BANGARU idi thappa Naku inko mata radu💐🍫👑
మేడం గారుమీరుససేపని దేవుడుకూడా సేయలేడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాలాంటివాళ్లు సహాయంసేయాలంటే దేవుడుఒకమంచిసుపూసుడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ಶ್ರೀದೇವಿ ಅಕ್ಕ ❤🌹❤️
Akka nuvvu challa happy ga undali
God bless you maa ❤❤
Om Shanthi 🙏
God bless you Sri Devi garu for your Humanity
Akka miru challa manchivaru mi videos ani nenu chustanu
Aena mi manasu venna ❤❤❤❤ God bless you 🙏💞💞💞🙏💞🙏💞
🌿🌺 శ్రీదేవి సిస్టర్ మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే 🌺 ఆడాళ్ళు మీకు జోహార్లు 🌺🙏🤣🙏 🙏🙏😂
Ilanti vallaku help chesekanna verevallu challamandi vunnaru
మా బంగారు తల్లి శ్రీదేవి
మీ వాయిస్ చాలా బాగుంది
🙏🙏
God bless you Amma sreedevi garu meeru ilage yentho mandhiki seva, sahayam cheyalali meeku bagavanthudu thoduga vundalani Swamy ni korukontunnanu
Enni bhadalo kuda navvu tu bratikestunaru meru chala manchi vallu ❤
కష్టపడేందు రడీగవుంటె ఎన్నో పనులు.పని చేసే వారు లేక మధ్య తరగతి కుటుంబాల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏
Nv epudu happy ga vundali aa devudu ninnu chalaga chudali
Good. God bless u.
Baga explain chesaru ataniki drink cheyaddani wife importance ento. Ento eppudu ladies ekkuva sacrifice cheyali compromise avvali
Super medam 🙏 you are real God 🙏🙏🙏
గుడ్ వాయిస్ గుడ్ సర్వీస్
First view kuda nene andi
ఆవిడ తల్లి మనసు బయటకు తీసారు. వారి కష్టసుఖాలు పంచుకుంటున్నారు.
శ్రీదేవి గారు! మీరు చాలా గొప్పవారు 🙏🙏🙏🙏🙏
Goodmorning
జై జై శ్రీరామ్
God bless you akka
Good help madam
Hi akka mimalni contact avvali antey ela akka na friend okaru unaru hand crapped very bad situation valladi plz akka help cheyandi
Verry.. good, madam
మా నాయనే 😂😂😂
Hii akka meru chala machivaru ma anukunnavale manale ni chudhadam ledhu
అమ్మా మీ సేవ చాలా గొప్పది దేవుడు మిమ్ములను విడిచి పెట్టరమ్మ
Drink chesi chesi healthe kaadhu jeevithaalu kooda naasanam cheskuntunnaru 🤦🙏 Endhukayya baabu thaaguthaaru. Pellaanni kastapetti em saadhisthaaru 😢
Elanti vallaki help cheyakudadhamma valla paster istharu devudu kapadutharu
Meerugreatsridevigaru
Comments kadu entha mandi money donet chesaru cheppandi
Hi brother or sister and and viewers నా పేరు నాగరాజు I am blind small request ఎంతోమంది blinds సరైనోడు విద్య వైద్యం అలాగే వారికి ఉపయోగపడే పరికరాలు వసతులు చదువుకు తగిన ఉద్యోగ అవకాశాలు లేక బ్రతుకును భారంగా ఈడ్చుతున్న వారి కొరకు ఆలోచించి ఒక వీడియో సమగ్ర సమాచారాన్ని అందిస్తూ ఎందుకంటే 17th January 2018 నా వివాహం 15th June 2022 wife చనిపోయింది ఇద్దరూ ఆడపిల్లలు 4 years 3 years నేను ఇంటర్ వరకు చదివా ఇప్పుడు వారిని పోషించలేని పరిస్థితి ఎంతో వేదనతో బ్రతుకు గడిపేస్తున్న నాకు ఎలాంటి సహాయం వద్దు నాలాంటి వారికి మంచి విద్య ఎక్కడ దొరుకుతుంది పరికరాలు ఆయా చదువులను బట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ ఆర్థికంగా సహాయపడగలిగే NGOs అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో దయచేసి ఏమైనా మాట్లాడాలి అనిపిస్తే pH. And WhatsApp.9381962833
Nuuu happy ga journey
Good morning madam god bless you madam
Akka meru great madam God bless you Akka. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
అవును మేడం ..... మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. కనీసం ఇంటి స్థలం కూడా లేదు.ఇంటి అద్దె కట్టాలి అంటే చాలా బాధ గా ఉంది.నాకు కూడా కనీసం ఒక సెంటు స్థలం అయినా ఉంటే బాగుండేది అనిపిస్తుంది
Chalabagundi gudise..nature ki dheggaraga unnaru
Good morning dear amma god bless you with good health and happiness
Good memchalamanchipani good
Hi akka God bless you 🙏🙏🙏
Please andi msg chese prathi okkaru 10 rupayalu chappuna phonepe chesina sridevi madam akali tho unnavarik8 kadupu nimpytharu please andi idi na request
Hi akka
Very good akka🙏🙏😢
Very.good.thali
Good madam God bless u
సూపర్ వీడియో
God bles you sri devi🎉