Sridevi Helping For Poor People At Pakki Village in Vizianagaram Dist | Help 94 | Ms Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • Sridevi Helping For Poor People At Pakki Village in Vizianagaram Dist | Help 94 | Ms Sridevi
    Thank You For Watching.........

ความคิดเห็น • 182

  • @VijayVegyarapu
    @VijayVegyarapu 4 ปีที่แล้ว +32

    భూమిపై నివసిస్తున్న దేవతవమ్మా నువ్వు 🙏🙏🙏

  • @prameelarani6942
    @prameelarani6942 4 ปีที่แล้ว +21

    నేను మాకు తెలిసిన వాళ్ళు గురించి చాలా సార్లు చెప్పెను కదా నాన్న.. ఇద్దరు అవిటి పిల్లలు గురించి చెప్పెను.. వాళ్ళ నాన్న గారు ఈ మధ్య కాలంలో చనిపోయారు ..పాపం చాలా పేదవాళ్ళు.మాది ఏలూరు నాన్న..వాళ్ళది పక్కనే చిన్న చిన్న పల్లెటూరు,మాకు తోచినవి మేము ఇస్తున్నాము..నువ్వు కూడా ఏమన్నా సహాయం చెయ్యగలవని చెపుతున్నాను..ట్రై చెయ్యి నాన్న..

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 ปีที่แล้ว +48

    తల్లి శ్రీదేవి నిన్నే మాత ను సాక్షాత్తు మానవ రూపంలో జన్మించిన మాతృమూర్తి అమ్మ నీకు నీలో హృదయం లేదు కానీ అక్షయపాత్ర దాగుంది ఆకలి అనే వారికి అమృతమైన దాహం అనే వారికి దాసోహం అన్నావు నీ రుణం తెలుగు రాష్ట్ర ప్రజలు ఎలా తీర్చుకోవాలో కదా

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +7

    నమస్తే అక్క చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు దేవుడు మీకు ఆశీస్సులు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని దేవుని హృదయపూర్వకంగా కోరుతున్నాను 🙏🙏

    • @maneswararaomaneswararao7388
      @maneswararaomaneswararao7388 4 ปีที่แล้ว

      Hai ra chelli na Peru Kalyani MA andhari asiradham Niku thoduga uadalani korukutunaanu naku chelli ledhu neati chelli uatee anthakanaa adhrustam amuudhi ra thalli love you nanaa God bless you

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +4

    మా.అక్క.బంగారం. ఈ.వీడియో. సూపర్. మీరు. దేవతల. వున్నారు అక్క.మీకోసం.🙏🙏👏👏👏👏👏నాపేరు.భాను.🙏🙏👏👌👌👌👈👍

  • @rupaagriculture
    @rupaagriculture 4 ปีที่แล้ว +28

    మన ఊరు మదర్ థెరిస్సా మా అక్క

  • @ravisri7133
    @ravisri7133 4 ปีที่แล้ว +15

    అక్క 🙏🙏🙏🙏మిరే దిక్కు

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 3 ปีที่แล้ว +2

    శ్రీదేవి గారు మిమ్మల్ని వర్ణించాలంటే మంచి అనే పదాలు కోటి ఉన్నవి.. అందుకే 🌹🙏🙏👏👏

  • @ugginaraju1162
    @ugginaraju1162 4 ปีที่แล้ว +6

    Sri Devi garu meku toduga eppudu aa devudu vundalani korukuntanu no words memalini pogada daniki

  • @chirukumari6303
    @chirukumari6303 4 ปีที่แล้ว +6

    అమ్మ శ్రీదేవి బాగునారండి

  • @prameelarani6942
    @prameelarani6942 4 ปีที่แล้ว +21

    హాయ్ నాన్న ఎలా ఉన్నావు రా తల్లీ. దేవుని ఆశీర్వాదం ఆశీస్సులు ఎప్పుడు కలకాలం తోడుగా నీడగా ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలి నీ కోరుకుంటున్నాను god bless you

  • @nischalhomey
    @nischalhomey 3 ปีที่แล้ว +2

    అందరమూ మనుషులమే కానీ 😔ఏంటో తలా ఒక పరిస్థితి. నాకు చిట్టీ ని చూసి ఏంటో ఎక్కి ఎక్కి ఏడవ్వాలని వుంది శ్రీదేవి

  • @salamshaik6046
    @salamshaik6046 4 ปีที่แล้ว +6

    Akka meeru super akka...god bless u akka

  • @jayasreepandringi9021
    @jayasreepandringi9021 3 ปีที่แล้ว +1

    Neeku sathakoti vandanalu akka🙏

  • @harithapokala1857
    @harithapokala1857 4 ปีที่แล้ว +5

    Akka meeru intala help chestunnaru great akka

  • @sonushankar9181
    @sonushankar9181 4 ปีที่แล้ว +2

    SRIDEVI GARU MIDHI KAPATAM LENI MANASU.GOD BLESS U SISTER.JESUS LOVE'S U &UR FAMILY.

  • @meenakshib4097
    @meenakshib4097 4 ปีที่แล้ว +3

    Ammo dabbu dhachindhi... So cute Sri mam

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 4 ปีที่แล้ว +10

    Tank you Talee God bless you

  • @asianculturelifestyle2720
    @asianculturelifestyle2720 4 ปีที่แล้ว +7

    Lord bless your work,May lord be with you as you keep traveling in this health crisis

  • @prabasadict9406
    @prabasadict9406 3 ปีที่แล้ว +1

    Super akka

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 ปีที่แล้ว +13

    ప్రేమిల రాణి గారికి శ్రీను గారికి మరి మరియు రాము వన్ టూ త్రీ ఎం బి ఎన్ ఆర్ గారికి మీ అందరి కూడా నా యొక్క నమస్సుమాంజలి ఇంకా మీరు తెలుగు భాషలో వ్రాసినందుకు అభినయాన్ని అమ్మ భాషలో తెలిపినందుకు మీకు ధన్యవాదములు

  • @DASSWHEELS360Degrees
    @DASSWHEELS360Degrees 4 ปีที่แล้ว +7

    Etuvanti addankulu lekunda mee seva saagalani prardistunna ma.

  • @moulikavutla8504
    @moulikavutla8504 4 ปีที่แล้ว +4

    Great job Akka great God will help always and bless u

  • @m.w.prremsaghar4751
    @m.w.prremsaghar4751 4 ปีที่แล้ว +3

    మేడమ్ సూపర్

  • @nazamnazam5956
    @nazamnazam5956 3 ปีที่แล้ว +1

    God 🙏🙏 bless you Andi sreedevi gaaru

  • @pilupungo2909
    @pilupungo2909 2 ปีที่แล้ว +1

    Good job Sridevi Garu🙏🙏🙏🙏

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 ปีที่แล้ว +12

    శ్రీదేవి గారిని అనుసరించే మిత్రులందరికీ నమస్తే 13 మంది వ్యాఖ్యలు చేస్తే అందులో నలుగురు లేదా ఐదు మంది మాత్రమే మాతృభాషలో మమకారాన్ని పం చారు ప్రేమను స్వచ్ఛమైన తెలుగు భాషలో చెబితేనే అర్ధమైతది శ్రీదేవి గారు తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా శ్రీదేవి గారు ఉండే తెలుగు రాష్ట్రాలలో ఉంట్టుందికదా మీరందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కదా తెలుగు భాష మాతృభాష లోనే ఉన్నారు కానీ అక్కడ మాట్లాడే వాళ్లు తెలుగే ఇక చూసే వాళ్లు తెలుగే అందరు తెలుగువాళ్లే మరి ఏం పోయేకాలం వచ్చిందని పరాయి భాషలో వ్యాఖ్యలు పెడుతున్నారు తెలుగు భాష నువ్వు మాట్లాడడం రాయడం మన బాధ్యత కాదా మన బాధ్యత కాదా చెప్పడం కాదు ఆచరించండి అనుసరించండి తెలుగు భాషకు జీవం పోయండి దయచేసి మరోలా అనుకోకండి మాతృభాష మాయమైపోతున్న వేళా ఏం చేయ లేక దిక్కుతోచని స్థితిలో తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్నారు దయచేసి తెలుగులో రాసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా మీ అందరి శ్రేయోభిలాషి మీరు అందరూ మంచివాళ్లే కాదనలేను

    • @arunalab3447
      @arunalab3447 4 ปีที่แล้ว +1

      Bb b

    • @arunalab3447
      @arunalab3447 4 ปีที่แล้ว +1

      God bless u

    • @nareshreddy9042
      @nareshreddy9042 4 ปีที่แล้ว +1

      చాలా బాగా చెప్పారు అన్నయ్య. మీకు ధన్యవాదాలు.

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 4 ปีที่แล้ว +1

      @@nareshreddy9042 నరేష్ రెడ్డి గారికి ధన్యవాదములు నాయన తెలుగులో సమాధానం చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు కన్నయ్య

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 4 ปีที่แล้ว

      @@arunalab3447 అరుణ ల్యాబ్ గారికి నమస్కారములు తల్లి ఇప్పటికే పరాయి భాష రాక సతమతమవుతుంటే మీరు బిబి అని పెట్టారు ఏంటి ఆ బేబీ అది తెలియట్లేదు దయచేసి అర్థం ఏమిటో చెప్పగలరు తల్లి

  • @vasuvarri1924
    @vasuvarri1924 4 ปีที่แล้ว +2

    You have done great job.Really god bless you

  • @sureshtelugunti7870
    @sureshtelugunti7870 4 ปีที่แล้ว +7

    great medam meru

  • @rukarajesh3707
    @rukarajesh3707 4 ปีที่แล้ว +6

    God bless you 🙏🙏🙏👏🙏🙏👏😇🙏🙏🙏

  • @pinintijagantham1502
    @pinintijagantham1502 3 ปีที่แล้ว +1

    నువ్వు మంచి పని చేసావు అక్క

  • @chandakadurga3311
    @chandakadurga3311 4 ปีที่แล้ว +5

    Love U and God bless u akka

  • @rameshmangalaram9089
    @rameshmangalaram9089 3 ปีที่แล้ว +1

    Godblessmeadam garu

  • @mohamadabdulkhuddus6637
    @mohamadabdulkhuddus6637 4 ปีที่แล้ว +7

    God bless you Sister.🙏🙏

  • @anandbabu2414
    @anandbabu2414 4 ปีที่แล้ว +1

    Sri devi sister nuv great thalli

  • @gummadinarender3381
    @gummadinarender3381 4 ปีที่แล้ว +3

    Gud evening Hyderabad

  • @sureshgoudgajula9745
    @sureshgoudgajula9745 4 ปีที่แล้ว +7

    God bless you sridevi garu

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 4 ปีที่แล้ว +2

    Sridevi garu meru devatha🙏🙏🙏

  • @lavanyalluri7120
    @lavanyalluri7120 3 ปีที่แล้ว +1

    Good job...keep following u ....

  • @narsimhakakkunoori9247
    @narsimhakakkunoori9247 4 ปีที่แล้ว +1

    SREDAVI AMMA YOU ARE A GREAT 👍 AND YOUR FAMILY IS GREAT 👍

  • @pallavireddy4158
    @pallavireddy4158 4 ปีที่แล้ว +6

    Great medam meru

  • @ravi4392
    @ravi4392 4 ปีที่แล้ว +2

    Akka nuvvu super

  • @chandanachandu3645
    @chandanachandu3645 3 ปีที่แล้ว +1

    Great job👍👍 God bless u mam

  • @NareshNaresh-lc5tk
    @NareshNaresh-lc5tk ปีที่แล้ว

    మీ సహనానికి జోహార్🙏🙏🙏🙏🙏

  • @rizwanabegum3141
    @rizwanabegum3141 2 ปีที่แล้ว +1

    God bless you davigaru

  • @suneetha8346
    @suneetha8346 4 ปีที่แล้ว +1

    Hands up🙋‍♂🙋‍♀🙋‍♂🙋‍♀to you mam

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 4 ปีที่แล้ว +10

    God bless u

  • @nobitagamer8864
    @nobitagamer8864 3 ปีที่แล้ว +1

    Sister god bless you

  • @holyspirit2316
    @holyspirit2316 4 ปีที่แล้ว +6

    God bless you sister 🙏🙏🙏🙏

  • @siddukumari970
    @siddukumari970 4 ปีที่แล้ว +2

    సూపర్ అక్క నీవు

  • @yeraballijp246
    @yeraballijp246 4 ปีที่แล้ว +5

    Great job..sri

  • @ALLINONE-my9fu
    @ALLINONE-my9fu 4 ปีที่แล้ว

    Your super super star than all the people ❤️😗😘😘 🙏🏿 iam abiggest fan of you sister

  • @uttaradhisujatha6832
    @uttaradhisujatha6832 4 ปีที่แล้ว +1

    Very nice ma god bless u🙏🙏🙏🙏

  • @epenchal1498
    @epenchal1498 4 ปีที่แล้ว +1

    Good sridevi garu

  • @harshamode8750
    @harshamode8750 4 ปีที่แล้ว +3

    Great job medam

  • @munduruganesh3651
    @munduruganesh3651 4 ปีที่แล้ว +2

    Super medam

  • @vamsimanojrock7237
    @vamsimanojrock7237 4 ปีที่แล้ว +2

    Super sister god bless you

  • @nayabshaik2723
    @nayabshaik2723 4 ปีที่แล้ว +1

    Grandma so much happy she is given nice smile

  • @doddojibalakishan5419
    @doddojibalakishan5419 3 ปีที่แล้ว

    padabi vandanaalu meku sridevi garu

  • @praviravi4273
    @praviravi4273 4 ปีที่แล้ว +2

    God.bless.you.akka

  • @ramuvallapuneni5610
    @ramuvallapuneni5610 4 ปีที่แล้ว +2

    God bless you sister 👏

  • @gunniammulu4726
    @gunniammulu4726 4 ปีที่แล้ว

    Nuvu super. Inthakante goppaga cheppataniki naku matalu dhorakatle

  • @krishnarao9291
    @krishnarao9291 4 ปีที่แล้ว +4

    God bless you akka

  • @lakshmichokkapu3528
    @lakshmichokkapu3528 3 ปีที่แล้ว +1

    God bless you madam

  • @sriratnam6446
    @sriratnam6446 4 ปีที่แล้ว +1

    హాట్స్ ఆఫ్ too you maa

  • @saikrishnaomkaram2909
    @saikrishnaomkaram2909 4 ปีที่แล้ว +5

    Great ........

  • @mandiragolapalli714
    @mandiragolapalli714 4 ปีที่แล้ว +1

    God bless yuo🙏🙏🙏👏👏🙏🙏🙏

  • @sailaraj9054
    @sailaraj9054 3 ปีที่แล้ว +1

    God bless you sreemaa

  • @vyasubabuakunuri7918
    @vyasubabuakunuri7918 4 ปีที่แล้ว +1

    Sister, your service to the needy is challenging and inspiring me. Keep doing it , praying for you continously. May God be with you and bless you. ....🙌

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 3 ปีที่แล้ว +1

    Good bless you raa talli 🙏🙏🙏

  • @dasariannamani9163
    @dasariannamani9163 4 ปีที่แล้ว +1

    Akka nuvu super akka

  • @ramanamurthy8016
    @ramanamurthy8016 4 ปีที่แล้ว +2

    Akka nivu chesina melu vallu givithatham marachiporu valla einti pakkana vunnavari ki roju vadipetti eisthunnaduku 🙏 pls help niyer poor people's

  • @poojalaananthrajsharma1302
    @poojalaananthrajsharma1302 4 ปีที่แล้ว +12

    మానవ సేవ మాధవ సేవ

  • @gousuddinsyed961
    @gousuddinsyed961 4 ปีที่แล้ว +5

    Madam meeru chese karyakramam bagaane undi kani dayachesi samaajika doorampaatinchandi&Maskulu dharinchandi please

  • @mdrafimohiddin1013
    @mdrafimohiddin1013 4 ปีที่แล้ว +1

    ఈ అభాగ్యులు దగ్గర డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారా చూడటానికి వినటానికి చాలా అసహ్యంగా ఉంది
    ఈ దేవతను చూడండి చూసి
    సిగ్గు పడండి

  • @vijayalathapulapa7039
    @vijayalathapulapa7039 3 ปีที่แล้ว +1

    🙏🙏God bless u

  • @pasagadanarayanarao9921
    @pasagadanarayanarao9921 4 ปีที่แล้ว +4

    Akka health jagratta...

  • @VikhyathVideos12345
    @VikhyathVideos12345 4 ปีที่แล้ว +3

    God gift you syster.

  • @akhilaakhil2195
    @akhilaakhil2195 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👍👍👍

  • @sunnyharsha7914
    @sunnyharsha7914 4 ปีที่แล้ว +2

    Good job akka

  • @rafimohammad8467
    @rafimohammad8467 4 ปีที่แล้ว +1

    God bless you Akka 🙏

  • @andamsashirekha1041
    @andamsashirekha1041 4 ปีที่แล้ว

    Akka meku koti vandanalu amma la help chestunnav andariki

  • @varalaxmi4445
    @varalaxmi4445 2 ปีที่แล้ว

    Great job. God bless you sister

  • @gokulravi995
    @gokulravi995 4 ปีที่แล้ว +1

    God bless u sister ❤️🙏❤️

  • @endtimemessagesongsintelug8274
    @endtimemessagesongsintelug8274 2 ปีที่แล้ว

    May God bless you

  • @JagadeeshBankuru
    @JagadeeshBankuru 4 ปีที่แล้ว +1

    Great job

  • @srinivadsiddantula9841
    @srinivadsiddantula9841 4 ปีที่แล้ว

    God bless you sister sridevi sister mi health care tisukodi kuche distance maintenance cheyyandi thank you Lord Jesus amen amen amen amen help me sister sridevi God bless you

  • @seeenuu
    @seeenuu 4 ปีที่แล้ว +10

    ప్రస్తుత పరిస్థితులలో (కరోనా ) మీరు మాస్క్ ధరించి అక్కడ ఉన్న వారికి చెప్పాలి మేడం. కొద్దిగా దూరం నుండి అన్ని పనులు చేస్తే వాళ్లకు బాగుంటుంది మీకు మంచిది. 🙏🙏

    • @VikhyathVideos12345
      @VikhyathVideos12345 4 ปีที่แล้ว +2

      Akkada corona ledu

    • @seeenuu
      @seeenuu 4 ปีที่แล้ว +2

      @@VikhyathVideos12345 కరోనా ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. ఈ పరిస్థితులలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. 👈

    • @manikanta7545
      @manikanta7545 4 ปีที่แล้ว +1

      @@seeenuu before carona shoot chesina videos bro...

    • @seeenuu
      @seeenuu 4 ปีที่แล้ว +1

      @@manikanta7545 aythe ok

  • @ArunaSurya3647
    @ArunaSurya3647 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshkumarrapete5796
    @nageshkumarrapete5796 4 ปีที่แล้ว +1

    Good job Akka 🙏🙏🙏

  • @sharmaprasad6071
    @sharmaprasad6071 4 ปีที่แล้ว

    Service to men is service to God Work is worship Daivam Manusha Rupena you are in these qualities continue

  • @dramalover503
    @dramalover503 4 ปีที่แล้ว

    Akka nee humanity ki maa joharlu

  • @IsmartSarithavlogs
    @IsmartSarithavlogs 4 ปีที่แล้ว +1

    Sridevi needi amma manasu

  • @botcharamesh2393
    @botcharamesh2393 4 ปีที่แล้ว

    God.bliesh.you. meadam.garu

  • @pchinna528
    @pchinna528 4 ปีที่แล้ว +1

    👏👏👏👌👌👍👍👍💖💖💖

  • @jagadishsambangi2969
    @jagadishsambangi2969 4 ปีที่แล้ว +1

    good job madam

  • @meenakshib4097
    @meenakshib4097 4 ปีที่แล้ว +1

    Love you Sri mam

    • @meenakshib4097
      @meenakshib4097 4 ปีที่แล้ว +1

      Ammo dabbu dhachindhi.... Very funny so cute Sri gaaru

  • @samanthareddy4174
    @samanthareddy4174 2 ปีที่แล้ว

    Luv u ma ❤️👍👍

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 7 หลายเดือนก่อน

    God bless you thalli

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 ปีที่แล้ว

    Nice video madam