బాధ్యత లేని తండ్రి వలన కూతురు పడుతున్న కష్టాలు | Sridevi Helping Poor People | Ms.Sridevi
ฝัง
- เผยแพร่เมื่อ 4 ส.ค. 2022
- బాధ్యత లేని తండ్రి వలన కూతురు పడుతున్న కష్టాలు | Sridevi Helping Poor People | Ms.Sridevi
Please Subscribe:
#MsSridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#MsSridevi #AnchorSridevi #SrideviHelping #EmotionalVideos #Emotional #Helping #Help #HelpingPoorPeoples #SrideviHelpingPoorPeoples #Sridevi #Helping #HelpingNature #MsSridevi #Ms - บันเทิง
హాయ్ అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎవరికీ శ్రీదేవి అక్క అంటే ఇష్టం లైక్ చేయండి
ఇలాంటి వాళ్లకు దేవుడు రూపంలో వచ్చి సహాయం చేసిన దేవత మీరు
ఈ వీడియో చూశాక మనసు బాధగా ఉంది ఇప్పుడే వెళ్తున్న వారికి సాయం చేయడానికి మీరు కూడా వస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్
మేడం వాళ్ల పరిస్థితి చూడలేకుండ వుంది మేడం 😭😭😭ప్లీజ్ ఆ అమ్మాయి కి చిన్న లైఫ్ ఇవ్వండి మేడం. మీకు దండం పెడతాను 😭😭😭🙏🙏🙏
I am a 17 year boy..
I love to see ur videos Akka.
Keep going Akka.U r an inspiration to young generation.
😍😍😍😍😍😍😍😊😇😇😇😇😇😇😇😇😇😇🥰🥰😅😅😇😇😇
Hii madam miru chala help chestunnaru 🙏🙏🙏
శ్రీదేవిగారు నమస్కారమండి 🙏, మీదృష్టిలో కీ ఇలాంటి వాళ్ళుఎలా వస్తారండి, ఎలావచ్చిన, మీరుఒక బాధ్యతగా, మీరువారికీచేసే సేవ చాలాగొప్పదండీ, మీసహాయ, సహకారానికికృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great మేడం మీరు దేవుడు మిమ్మలిని చ్చలగా చూడాలి God bless you Thises మదర్ థెరిస్సా హాట్ ఫుల్ మెడం
L
Looko
O
9po
ఆయనను హోమ్ లో చేర్చేయండి మెడమ్, ఈ అమ్మాయికి బాగుంటుందేమో శ్రీదేవి గారు. 🙏
నువ్వు మానవరూపంలో ఉన్న దేవతవి తల్లి.. నువ్వు.నిండినూరేళ్ళు చల్లగా ఉండాలి
చాలా గ్రేట్ మేడం మీరు... 🌹🌹🙏🙏🙏
పిల్లలను పెంచి పోషించ లేని వాళ్ళు ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు
ఎంత దీనావస్థను ఆ దేవుడే తప్పించలీ
Thanks you Akka
ఈ అమ్మాయికి సహాయం చేయండి మేడం.చాలా అంటే చాలా poor familie ..next లీవ్ లో తప్పకుండా నేను తప్పకుండా వెళ్లి సహాయం చేస్తాను. 🙏🙏🙏🙏🙏
Nice
Super
Super
Great
😍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అమ్మ sridevi nenu neku father lanti vadini naa peru satyanarayana naa vayasu 52years nenu kuda nee nannagaru valle driverni maa nanna garu kuda yentho mandiki sahayalu chesaru mammulani pencharu naaku kuda sahayalu cheyadam ante chala istam maa nanna garu naaku ade icharu anduke neelo naaku maa nanna kanipistunnadu anduke nee paadamulaku sathakoti vandanalu thalli may God bless you nuvvu yeppudu challaga undali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭kannirutho nee thandri kani thandri 🙌🙌🙌🙌🙌🙌
Super sr
ఎందరో తల్లిదండ్రులు లేని పిల్లలకు అమ్మవయ్యవమ్మా
Meeru super mam .mimalni a devude pampistunadu mam 🙏🙏
మళ్లీ సాయం చేయండి మేడం
Oka chinna gudise ayina veyinchandi akka plss aa ammayini aadukondi..memu alanti situation lone unnamu but tinagalugutunnam ante maaku illu ledu gudise lone undi kastapadutunnam ...pls vallaki help cheyyandi akka ...akka ni kaadu kaani amma ani pilavalundi nijamga meeku padabivandanalu amma
Sridevi garu meru greatandi hart fully tq andi
మళ్లీ వెళ్ళండి సాయం చేయండి మేడం
God bless you medam
Sridevi gaaru mee anni videos nenu chusanu kaani e ammayini meeru adukovali, naaku help chese antha somatha ledu kaani meeku naa support almost untadi
Yes bro
Em support 🤔
👌🏻 SHRIDEVI GARU🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala great sridevi sister... Miku🙏🙏🙏🙏🙏
మనుషులలో దేవత మీరు sisgaru
కాసిన చెట్టుకి రాళ్ల దెబ్బలు చెల్లెలు మీరు చేస్తున్న ఈ సేవా జీవితం చాలా కాలం కొనసాగించాలి
Akka Super super 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
చాలా బాగా చెప్పారు అక.మికు.సిరుసీవంచి.నమష్కరం
Tq sreedevi gaaru 💕
God bless you Sridevi garu 😇
Super akka
Mee helping nature ki chala chala danyavadalu andi nijanga 🙏
Hi akka super meeru a ammai ki 💜
God bless u thalli sridevi 🙏❤️
💐Great human being sis 🙏🙏🙏🙏
చెల్లి మంచి మెసేజ్ చెప్పారు
శ్రీదేవి అక్క మీరు ఇలాంటి వాళ్లకు ఇంకా ఎంతో మందికి సాయం చేయాలి మా సపోర్టు మీకు ఎప్పుడూ ఉంటుంది మా ఊరిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు మాది గోపాల్పేట్ మండల్ వనపర్తి డిస్ట్రిక్ట్ మీరు ఒక్కసారి మా ఊరికి రావాలని కోరుకుంటున్నా అక్క మీరు వస్తారని నేను ఎదురు చూస్తున్నాను వచ్చే వాళ్లను ఒకసారి కలవాలని కోరుకుంటున్నాను మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది
God bless you akka and your team
I love you sridevi 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
God bless you thalli
God bless you sister 😥🙏🙏
Meeru devatha madam 🙏🙏🙏🙏
Sridevi koti vandanalu god bless u nijanga great meeru choosthunte edupu vasthundi
Tq so much akka god bless you
God bless you sister.suman TV interview chusanu u are great
good job akka garu🙏🙏🙏🙏
God bless you sester
Akka miru devuduu akkaaaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sridevi madem meeku vandanalu eerojullo grateful 💐💐💐💐💐
Sridevi garu ur helping very greatfull 🙏🏻 and take care ur health and 🙏🏻🙏🏻🙏🏻
Super sri devi sister
Tq sis...... 🙏🙏
Ayyo devdaa
Akka nevu nejamga grate
Akka nuv keka ,
Jagrathaga vundu akka ,
Kiran anna ku kuda Thanks
Take Care Akka
Akka miru chala baga chepparu 👏👏
Chala great madam
Praise the lord 🙏🙏 sister
Super sri devi God bless you
🙌🙌devudu mimmalini challaga chudali sridevi garu🙏🏻🙏🏻
Sridevi Garu miru nigamga devatha andi
Akka super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Anni videos chustamu chala chala manchi varu sridevi amma meeru i love you so much 🥰😍🥰
God bless you ma
Super medam
God bless sridhevi medam
Great akka
Very good
May God bless you
Great madam.🙏
God bless you sister 🙏🙏🙏
Very great 👍
Super sister from thirupati durga
Sridevi garu God bless u ma 🙏🙏🙏🙏🙏
అక్క ధన్యవాదములు 🙏🙏🙏
Hi sridevi madam garu nice vlog akka Meru chesedhi chala chala chala. Machi panuluu cheastnaru TQ so much akka
Om Shanthi 🙏
Meeru great madem
No comments no words
God. Bless you. Madam
Xcellent 👍👌
miru super akka
nu supar akaa 🙏🏼🙏🏼🙏🏼
God
Bless
You
Mem
great
Miru chala great madam 🙏🙏
Sridevi garu gowri ni chuste chala badaga vundi ame ki mèeru manchi life eiataru a nammakam naku vundi alage last lo meeru dog ki biscuit pettadam and dogs gurinchi cheppadam bagundi e rojullo manusulu kante dogs sooo good 🙏🙏🙏🙏❤
Nice Sis..
GOD BLESS YOU SISTER
Great 👍 mm 🙏good job
Super
Sreedevigaru aa ammeeki na suppotisthanu
Super super madam
Congratulations 💕
🙏🙏🙏🙏🙏nu super u Akka
Sri dhevi garu 🙏🏻🙏🏻 devudu chala ga chudalani korukutunanu
Maru super akka
Good video's sister Mee health jagratha meeru bagunte inka chala Mandi ki help chesthanu devudu Meeku help chesthadu
Akka.namaskarm.lokamlo.elatevarukuda.vunara.ani.badastunde.meru.elantevaruki.halp.cayadm.sala.grat.akka🙏🙏🙏🙏🙏👍💯🖐️great.akka
Hi akka madi karnataka bidar help chala bagundi 🙏🙏🙏👌👌👌
Nice attitude madam...
Godest 💕