అమ్మా! నీవుచూపిస్తున్నవీడియోలుచూసిమనసుచలించిపోతుంది, ి👌ఇంతకుముందుసీరియల్స్ను, సినిమాలను, ఏవేవోకార్యక్రమాలుచూసే, వారు, ఇప్పుడు నీవుచూపించేపేదలకష్టాలుచూస్తున్నారు నీవుచూపించే సహాయ సహకారానికిఆశ్చర్యపోతున్నారు. చేతనైతే నీతో నడవాలని సహాయ పడాలని, నీవలనస్పూర్తిపొంది, మనవారికిఇలాంటిరాకూడదు. తల్లితండ్రుల యెడల శ్రద్ధ చూపుతున్నారు,, ఆ జగన్మాత నీరూపంలోనిన్నుపంపింది,, 👌👌👌👍🙌
Tataaia and bama made for each other,valla eddhare Madhya relation bonding emotional feeling challa bhagundhi , tataaia great no smoking no drinking, e video bad habits unnavallu chudalle ,appuddena kontamandhi maralane korukutunanu,. Good video sridevi garu
సిస్టర్ శ్రీదేవి గారు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻 ఈ వృద్ధ దంపుతుల కోసం ఏమి చెప్పాలి మీరు అందరికి ఒక మదర్ థెరిస్సా అయ్యి అందరిని ఆదుకుని అందరి కన్నీళ్లు తుడుస్తున్నారు ఆకలి తీరుస్తున్నారు సిస్టర్ శ్రీదేవి గారు మీ కోసం ఎంత చెప్పిన తక్కువే మాటలు లేవు ఏమి చెప్పాలంటే 🙏🏻🙏🏻
శ్రీ దేవి గారు మీరు చాలా గ్రేట్ ఇలాంటి సేవ కార్యక్రమాలు చాలా చేయాలనీ కోరుకుంటున్నాను అలాగే హ పెద్ద వారికీ కూడా దేవుడు ఆరోగ్యం కలిగిoచాలాని కోరుకుంటున్నాను
పూర్వం రాజమండ్రి లో "డొక్కా. సీతమ్మ"గారు తమ ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా భోజనం పెట్టేవారని విన్నాం. మళ్ళీ ఇప్పుడు ప్రతీ ఇంటికి వెళ్ళి ఆకలి తీరుస్తున్న ఈ శ్రీదేవమ్మ ను "చూస్తున్నాం". సర్వేజనా సుఖినోభవంతు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్కా మీరు శ్రీ దేవి కాదు. శ్రీ దేవత అక్కా... నేను మీ వీడియోలు రోజు చూస్తున్నాను.నేను మీ అభిమానిని అక్కా..మీరంటే నాకు చాలా ఇష్టం.చాలా మందికి మీరు చేసేమంచి పనులు చూసి నేను కూడా మీ లాగే పేదవారికి సహాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. ఆ దేవుడు దయతో మీ ఇన్సిప్రషన్ తో నాకు చేతనైనంత సహాయం తప్పకుండా చేస్తాను. అక్కా... 🙏🙏
Naku epudu unna tensions ki yem cheyali asalu e tensions ni yedurkogalana nake yenduku devudu enni kastalu echyadu anukuntunti kani mi videos chuste asalu villu padtuna kastala to polchukunte na kunna kastalu asalu kastale kavu anipistundi thxs dude ni videos ni ela badhesinapudalla chusta yedo positive thinking penchutunav you r really done a gratejob am ur fan dude, kachitanga ni darilone follow aita
Hi akka tq varilo happyness ni nipminaduky vari kosam andarini requiest chesinaduky vandanalu enkha prabhu mimmalini anekulaki sahayam chesela divinchali god bless you akka
అమ్మా! నీవుచూపిస్తున్నవీడియోలుచూసిమనసుచలించిపోతుంది, ి👌ఇంతకుముందుసీరియల్స్ను, సినిమాలను, ఏవేవోకార్యక్రమాలుచూసే, వారు, ఇప్పుడు నీవుచూపించేపేదలకష్టాలుచూస్తున్నారు నీవుచూపించే సహాయ సహకారానికిఆశ్చర్యపోతున్నారు. చేతనైతే నీతో నడవాలని సహాయ పడాలని, నీవలనస్పూర్తిపొంది, మనవారికిఇలాంటిరాకూడదు. తల్లితండ్రుల యెడల శ్రద్ధ చూపుతున్నారు,, ఆ జగన్మాత నీరూపంలోనిన్నుపంపింది,, 👌👌👌👍🙌
మీరు బీద వాళ్లకు చేసే సహయంకు సెల్యూట్. శ్రీదేవి
భూలోక దేవత శ్రీదేవి గారు మీ మంచి మనసు కు ధన్యవాదములు గాడ్ బ్లెస్స్ యూ
తెలుగు మదర్ థెరిసా 🙏
Mother therisa tho compare cheyaku bro ....ame oka business minded lady
1. Kani mana SriDevi sister chala manchi varu...
మీకు ఆయురారోగ్యాలతో, ఆరోగ్యం గా ఉండాలి. మేడం కంగ్రాట్స్ 🙏
మేడమ్ గారు తాత్తయ్య. మ్మమ ఎంత బాధలో ఉన్న వాళ్ళ దగర సంతోషం ఉంధి
మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏🙏
మి టీం వాళ్ళకి 🙏🙏🙏🙏
కచ్చితంగా దేవుడు మిమల్ని divistadu శ్రీదేవి గారు
ఈ దంపతులు వృద్ధాప్యంలో ఆరోగ్యంగ ఉండేలా దీవించు పరమేశ్వర 🙏🙏
Madam miru elanti samajamlo vunndam nijamga ma adurustam
శ్రీదేవి garu hatsaf andi meeku..... 💜 love u
శ్రీ.దేవి.గారికి..మీ.సేవాగుణం..కి
పాదాభి.వందనమమ్మా
Tataaia and bama made for each other,valla eddhare Madhya relation bonding emotional feeling challa bhagundhi , tataaia great no smoking no drinking, e video bad habits unnavallu chudalle ,appuddena kontamandhi maralane korukutunanu,. Good video sridevi garu
తల్లి నీకు పాదాభివందనాలు🙏
Ilaanti vaariki rendu pension lu ivvochu.Paalabhishekaalu aapi aa paalu ilaanti vaariki pillalaku ivvandi
శ్రీ దేవి మేడమ్ చేస్తున్న మంచి సహయం వలన ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్న మేడమ్ 👏🙏🙏
80 Ella vayasulo kodukunu pogottukunna maa amma naanna gurthosthunnaru velanu chuste, elanti valaki help chesthnnandhuku thanku sridevi garu
Akka meru Chala goppavaru Akka mivalla Chala mandhi happyga untunnaru devudu mimmalini challaga unchalinakka
సిస్టర్ శ్రీదేవి గారు
మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻
ఈ వృద్ధ దంపుతుల కోసం ఏమి చెప్పాలి మీరు అందరికి ఒక మదర్ థెరిస్సా అయ్యి అందరిని ఆదుకుని అందరి కన్నీళ్లు తుడుస్తున్నారు ఆకలి తీరుస్తున్నారు సిస్టర్ శ్రీదేవి గారు మీ కోసం ఎంత చెప్పిన తక్కువే మాటలు లేవు ఏమి చెప్పాలంటే
🙏🏻🙏🏻
Your background department doing great job mam😍🥰
Tattaya garu is so emotional
చేతనైన సహాయం చేస్తున్నారు..మీకు ధన్యవాదాలు...
శ్రీ దేవి గారు మీరు చాలా గ్రేట్ ఇలాంటి సేవ కార్యక్రమాలు చాలా చేయాలనీ కోరుకుంటున్నాను అలాగే హ పెద్ద వారికీ కూడా దేవుడు ఆరోగ్యం కలిగిoచాలాని కోరుకుంటున్నాను
😍😍😍😍em cheppalo naku ardam kavatledhu 🥺 really great 😃😃😃👍
Akka ee rojullo koduku kodalu chusukoni rojullo meeru inthaga chusukuntunnaru akka meeku danyavadalu🙏🙏🙏🙏🙏🙏
Super akka 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అక్క మీ సేవలకు మా కృతజ్ఞతలు 🙏🌹🙏🌹🙏🌹
Iddaru chala bagunnaru Aame basha entha bagundi 👌👌
Really great sridevi garu 🙏🙏🙏🙏love youuu 💚💙💜💛
వాళ్ల కాళ్లలో సంతోష మాటలు మిలాంటి వాళ్లు నిజo ga 😥🙏🙏🙏🙏 అదేవుడు challaga chudalani కోరుకుంటున్నా 💐🙏🙏.
పూర్వం రాజమండ్రి లో "డొక్కా. సీతమ్మ"గారు తమ ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా భోజనం పెట్టేవారని విన్నాం. మళ్ళీ ఇప్పుడు ప్రతీ ఇంటికి వెళ్ళి ఆకలి తీరుస్తున్న ఈ శ్రీదేవమ్మ ను "చూస్తున్నాం".
సర్వేజనా సుఖినోభవంతు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ సేవలకు అభివందనం మేడం 🙏🙏🙏
మేడం మీ videos చాలా baguntaie అండీ 🥰
పెద్దమ్మ చాల బాగా మాట్లాడుతారు కస్తని దాసుకుని చెప్పుతుంది పాపం
నువ్వు బంగారం శ్రీదేవి...
దేవత మీరు అంతే 🙏
అక్కా మీరు శ్రీ దేవి కాదు. శ్రీ దేవత అక్కా... నేను మీ వీడియోలు రోజు చూస్తున్నాను.నేను మీ అభిమానిని అక్కా..మీరంటే నాకు చాలా ఇష్టం.చాలా మందికి మీరు చేసేమంచి పనులు చూసి నేను కూడా మీ లాగే పేదవారికి సహాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. ఆ దేవుడు దయతో మీ ఇన్సిప్రషన్ తో నాకు చేతనైనంత సహాయం తప్పకుండా చేస్తాను. అక్కా... 🙏🙏
Evari kantilonu neeru rani roju Kosam eduruchoodham. God bless you thalli.
లవ్లీ కపుల్స్ 👌👌👌👌🥰🥰🙏🙏🙏🙏🙏
శ్రీదేవి గారికి నా వందనములు 🙏🙏🙏🙏
Sister miru Chala mandiki inspiration,I feel proud of you as a woman.god blessings with you.
Naku epudu unna tensions ki yem cheyali asalu e tensions ni yedurkogalana nake yenduku devudu enni kastalu echyadu anukuntunti kani mi videos chuste asalu villu padtuna kastala to polchukunte na kunna kastalu asalu kastale kavu anipistundi thxs dude ni videos ni ela badhesinapudalla chusta yedo positive thinking penchutunav you r really done a gratejob am ur fan dude, kachitanga ni darilone follow aita
Amma niku. 🙏🙏🙏🙏🙏🙏
Great.God bless u 🙌
అక్క మీకు 🙏🏻🙏🏻🙏🏻
sridevi Garu. v.gd ..god bless u..ma..🙌
Sister miku manchi manasu ichadu devudu🙏🏻
Great human being
Super sister god bless you 🙏🙏🙏🙏🙏
Leni stitilo kuda memmalini vallato undamannaru prabhu vallani asirvadinchali anekula dwara sahayam andinchalani vedukuntunnanu god bless you
Super amma
శ్రీదేవి మేడం మీరు సూపర్
Good job sridevi
Meru manchi pani chisaru👍👍👍
Neku appudu god manchi chestadu akka you are big support her poor people's akka
Akka nuvvu chala punyam chesukunttunnavu 🙏🙏🙏
God bless you sister 🙏🙏
Great medam meeru
Great andi. 1750 tho vallu brathuku thunnaru vallani chusi nerchukovali. Etla sardukoni brathakalo ani.
Really great sister 🙏🙏
Great job akka
Super
God bless you 🙏
God bless you amm
Good
🕉️🙏
God bless you akka 🙏❣️ super
👌👌మేడం గారు
Messenger of God 🙏
మంచిది అమ్మ 🙏
Om Shanthi 🙏
Akka 🙏🙏🙏🙏
Sridevi garu god bless you madam
🙏🙏🙏🙏🙏great sister
Super sister i love your carecter sister
God bless you 🙏🙏🙏
Great sridavi garu
Akka your great work akka 🙏🙏
Vandanalu Amma devudu deevinchunugaka
Great sister 🙏🙏🙏
🙏🙏
Akka meku 🙏🙏
Hi akka tq varilo happyness ni nipminaduky vari kosam andarini requiest chesinaduky vandanalu enkha prabhu mimmalini anekulaki sahayam chesela divinchali god bless you akka
Hi madam నేను మీతో మాట్లాడాలి plz
Sukses selalu chanelnya 👍🙏
Mam vallaki pention evvandi... Mam.. Monthly... Me video s.. Daily chustunna... Chudalenivi kuda complet chestunna.. Super mam.. Meru.. Love u... Akka
Super 👌
Ee Generation Mother Teresa mam meeru ...❤️
Keep going madam
Super akka merru entha chepina thakuvane akka
🙏🏻🙏🏻👌👌
Medam meru chease help super god bless you
నీతో మాట్లాడాలి అని ఉంది కానీ నీఫోన్ నంబర్ తెలియదు. ఒకసారి నంబర్ ఇవ్వమ.బంగారం
Friends instead of comments we can help them along with Sridevi garu......we can support her
Verynice madam
హాట్స్ ఆఫ్ అక్క
🙏👍
🙏🙏🙏🙏👌👌👌
Akka meru echey a rice or kirana ki vala mohalo velugu 😍😍😍
Mi manchi manasuki chala kruthagnathalu...
ಸೂಪರ್ ಶ್ರೀದೇವಿ ಅಕ್ಕ ❤️❤️❤️
Mam meku sastanga namskarlu 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🇮🇳
❤❤👌
Great job Sridevi garu 👏🏻