ఓం శ్రీ సాయిరాం..ప్రార్థన చేసే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న సూక్తి కి నువ్వే స్ఫూర్తి ఇంత చిన్న వయసులో హాయిగా జీవించే తరుణం లో ఈ సేవా గుణం అపూర్వం...పూర్వ జన్మలో ఒక దేవతవి అయ్యుండాలి...
చూడలేని కళ్ళకు అందాలు ఎందుకు..సహాయం చేయలేని చేతులెందుకు..ఎదుటి వారికి సహాయం చేసే ఈ కళియుగంలో మిమ్మల్ని మించిన నీ లాంటి మంచి మనసున్న అమ్మాయిలు లేరనుకంటాను 💐💐👏👏నువ్వు ఒక దేవతవి🙏👏💐💐
@@kalavathik6014 nnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnnnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnmmnnnmm mnmmm mm mm nn Miu m, nmmm.. M nmmm mmm mm n, ,. M..
Helping people తో పాటి. క్రింద. కూర్చోని, వాళ్ళు చెప్పినది ఓపిగ్గా , ఓర్పుగా నవ్వుతూ వింటు వాళ్ళకు చేసే help కు మీరు చాల గ్రేట్ మీకు అందరి దీవనలు. తప్పక ఉంటాయి,
శ్రీదేవి గారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది మీరు ఇలాంటి సేవ చేస్తున్నందుకు చాల ఆనందిస్తున్నాను నన్ను నేను చూసుకున్నట్టు గా ఉంది అండి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి జై జవాన్ జై కిసాన్ జై భారత్
ఇన్ని రోజులు నాకు ఒక డౌట్ ఉండేది ఒంటరిగా ఉండే వాళ్ళు ఆశ్రమం లో చేరవచ్చు కదా చేర్పించి వచ్చు కదా కానీ ఇప్పుడు ఈ బామ్మ గారి మాటలు విన్న తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఉంటున్న చోటు నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్లడానికి ఇష్టపడరు అని
దేవుడు నాకు ఈ కళ్ళు ఇచ్చింది శ్రీదేవి గారు సహాయ చర్యలు చూడటానికి చాలా వందనాలు అమ్మ నీకు నువ్వు ఇలాంటి వాళ్ళని చాలామందిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ నాకు ఆ పరిస్థితి వస్తే మీరే చూడాలన్నా నా పేరు సుజాత ఉంటా అన్న
అమ్మ నిబదనీ చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు శ్రీదేవి గారు ఏడుపు ఆగడం లేదు దేవుడు నీకు ఎంత అన్నయ్యం చేసాడు తల్లి ఏకులం నిబదనీ చూస్తుందమ్మా నిబదనీ మీరు చాలా గెట్ దేవిగారు వీడియో చుసినఅంత సేపు ఏడుస్తూ చూసాను దేవిగారు 👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
శ్రీదేవి అక్క ఆవిడకి జ్వరం అంటున్నాది ఫుల్గా ఉంది అంటున్నారు కరోనా ఇంకా తగ్గలేదు కదా జాగ్రత్తగా ఉండు అక్క మాస్క్ కూడా పెట్టుకోండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం అక్క అందరికీ సహాయం చేసే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అక్క మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అక్క💕
Bama ne chusi challamandhi life lo Ella undalo nerchukovalle ,andukante amme mattaluvintuntunte ,bama ku self respect bama, bama ne na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, good video
మీది చాలా మంచి గుణం ఉంది ఇంట్లో వాళ్లకు గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వని ఈ రోజుల్లో ఇలా సహాయం చేయడం చాలా గ్రేట్ 🙏🙏🙏
మేడం మీరు చాలా గొప్ప మనసు కల ఒక గొప్ప మహా తల్లి మీకు పాదాభి వందనములు ఇంత కన్నా ఎక్కువ చెప్పాలంటే దైవం తో సమానం
ఓం శ్రీ సాయిరాం..ప్రార్థన చేసే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న సూక్తి కి నువ్వే స్ఫూర్తి ఇంత చిన్న వయసులో హాయిగా జీవించే తరుణం లో ఈ సేవా గుణం అపూర్వం...పూర్వ జన్మలో ఒక దేవతవి అయ్యుండాలి...
అమ్మ మీరు చేసే సేవ వల్ల వారి జీవితం లో కొన్ని రోజులు అయినా సంతోషంగా ఉంటారు
మన దేశనాయకుల కన్నా మీరు చేసేసేవచాలాబాగుంది
చూడలేని కళ్ళకు అందాలు ఎందుకు..సహాయం చేయలేని చేతులెందుకు..ఎదుటి వారికి సహాయం చేసే ఈ కళియుగంలో మిమ్మల్ని మించిన నీ లాంటి మంచి మనసున్న అమ్మాయిలు లేరనుకంటాను 💐💐👏👏నువ్వు ఒక దేవతవి🙏👏💐💐
Avunu.
Oo look oo polo dress OK oil OK oo oo po o oo oo poooo oo looo ooo
పట్టుదల తో తన కష్టం తను పడుతుంది 👌 ఆమె ఆత్మ విశ్వాసం గొప్పది తనది అనుకొంటున్న ఆ ఊరు తనని ఆదుకోవాలి బామ్మ నీకు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏
శ్రీదేవి గారు మీ మంచి మనసుకు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి😍 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దీవించును గాక
చాలా గ్రేట్ అక్క మీరూ . ఈ కాలం కేవలం ఎవరి జీవితం వారు చూసుకుంటూ ఉన్నారు . బట్ మీరు ఇలా ఇతరులకి హెల్ప్ చేయటం చాలా బాగుంది . థాంక్స్ అక్క మీకు 🙏🏻
Avunu
@@kalavathik6014 nnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnnnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnnmmmmmmnnnmnmnnnmmnmnmmnnnmmnnnmmnnnmm mnmmm mm mm nn Miu m, nmmm.. M nmmm mmm mm n, ,. M..
@@kalavathik6014 nnmnmnnnmnmmm
@@kalavathik6014 nnnmmnnmnmm
@@kalavathik6014 nnnnnnnmm nmmm n mmm m mmm nnnnn❤❤
Helping people తో పాటి. క్రింద. కూర్చోని, వాళ్ళు చెప్పినది ఓపిగ్గా , ఓర్పుగా నవ్వుతూ వింటు వాళ్ళకు చేసే help కు మీరు చాల గ్రేట్ మీకు అందరి దీవనలు. తప్పక ఉంటాయి,
సిస్టర్ శ్రీదేవి గారు మీకు నా పాదాభి వందనం
🙏🏻🙏🏻
అక్క మీరు ఎక్కడికి వెళ్లినా
కిందకూర్చొని చాలా చక్కగా
వాళ్ళు అందరూతో కలిసి మాట్లాడుతూన్నారు 🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
జై శ్రీరామ్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
శ్రీదేవి గారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది మీరు ఇలాంటి సేవ చేస్తున్నందుకు చాల ఆనందిస్తున్నాను నన్ను నేను చూసుకున్నట్టు గా ఉంది అండి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి జై జవాన్ జై కిసాన్ జై భారత్
ఇన్ని రోజులు నాకు ఒక డౌట్ ఉండేది ఒంటరిగా ఉండే వాళ్ళు ఆశ్రమం లో చేరవచ్చు కదా చేర్పించి వచ్చు కదా కానీ ఇప్పుడు ఈ బామ్మ గారి మాటలు విన్న తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఉంటున్న చోటు నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్లడానికి ఇష్టపడరు అని
దేవుడు నాకు ఈ కళ్ళు ఇచ్చింది శ్రీదేవి గారు సహాయ చర్యలు చూడటానికి చాలా వందనాలు అమ్మ నీకు నువ్వు ఇలాంటి వాళ్ళని చాలామందిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ నాకు ఆ పరిస్థితి వస్తే మీరే చూడాలన్నా నా పేరు సుజాత ఉంటా అన్న
🙏 మీకు నమస్కారం అమ్మ
అంతా దేవుడు మీద భారము పెట్టు అంతా ఆయనది అమ్మ
🙏👍
పాపం బామ్మ గారు 😭😭😭 దేవుడు మిమ్మల్ని ఏ కష్టం రాకుండా చూడాలి అని దేవుడు ని కోరుకుంటాను చాలా బాధాకరం మీ పరిస్థితి
అక్క మిమ్మల్ని ఆ దేవుడే పంపాడు. అని నేను అనుకుంటున్న.ఇలాగే ఇంకా పేద వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అక్క.
L0
అమ్మ నీ జీవితం ధన్యం మానవ సేవయే మాధవ సేవ అందరిలో భగవంతుడిని చూడటం ఒక మంచి గుణం .
అమ్మ నిబదనీ చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు శ్రీదేవి గారు ఏడుపు ఆగడం లేదు దేవుడు నీకు ఎంత అన్నయ్యం చేసాడు తల్లి ఏకులం నిబదనీ చూస్తుందమ్మా నిబదనీ మీరు చాలా గెట్ దేవిగారు వీడియో చుసినఅంత సేపు ఏడుస్తూ చూసాను దేవిగారు 👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
నాయకులు కూడ మీలాగా ఉంటే ఈదేశం ఎప్పుడో బాగుపడు. మేడం.. 🇮🇳
Thank you
Meru really great sridevi garu
Correct
అమ్మా నీ జన్మ ధన్యం నీ తల్లి దండ్రుల జన్మ ధన్యం .చల్లగా వర్ధిల్లాలి
దేవుని దీవెన నికెపుడూ ఉండాలి అక్క
Super good helipig god bless you sister
Sridevi akka 🙏🏻🙏🏻🙏🏻👍🏻meeru chese paniki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻హృదయ పూరువక ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻శ్రీదేవి అక్క 👏🏻👏🏻😊
Tq akka meru chala help chasthunnaru
Great bamma నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి.🙏
Akka meeru chala great person🙏
Ivvani chusthinte adupochestundi God bless u akka
అక్క నీవు ఒక్క దేవిని బిడ్డవు నీ జీవితాంతం సుఖ సంతోషాలతో ఆనందాన్ని కలగాలని ఇట్లు నీ తమ్ముడు
శ్రీదేవి అక్క ఆవిడకి జ్వరం అంటున్నాది ఫుల్గా ఉంది అంటున్నారు కరోనా ఇంకా తగ్గలేదు కదా జాగ్రత్తగా ఉండు అక్క మాస్క్ కూడా పెట్టుకోండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం అక్క అందరికీ సహాయం చేసే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అక్క మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అక్క💕
Great medam meeru chesina help ki god bless you
సూపర్ ఆక్క మీరు
Sridevi Garu Miku salute medam Garu miru Chesina paniki devuni krupa eppudu untadhi god bless you thalli
Hats off for giving moral support to the poor people
చాలా మంచి సేవ సిస్టర్ ఇంకను బలోపేతం కావాలి
అక్క కు కృతజ్ఞతలు 🙏🙏🙏
Akka praise the lord devudu divinchu gaka mimmalani
She is really great women and she has self respect 🥰😍😍
God bless you అక్క
నువ్వు సూపర్ అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏god bless u 🙏🙏🙏🙏🙏🙏🙏అక్క
Very good job sister
Chala great mamaa nuu
Meruu chasa work Naku Baga నచ్చుతుంది andaka మీరు అంత నాకు చాలా చాలా vastam శ్రీ దేవీ
Bama ne chusi challamandhi life lo Ella undalo nerchukovalle ,andukante amme mattaluvintuntunte ,bama ku self respect bama, bama ne na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, good video
Chala great akka meru love from Karnataka akka ❤😍
Thank you sister god bless you
మీ గొంతులో ఆ దేవుడు అమృతం పోసినట్లున్నాడు.
Great mam 🙏
ఎప్పుడు ముసలి వాళ్ళని సాయం చేస్తూ ఉంటాను సిస్టర్
అమ్మ నీలాంటి గునం అందరికి ముండదు దనము యున్నా దానము చేసే గునము యుండాలి కదా 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Koti dandalu thalli sridevi garu
Love you akka, nv ela chestunte im very happy okasari kalavali akka ninnu😘
సహాయం చేయాలని మీ ఆలోచన విధానం చాలా బాగుంది అమ్మ 💐
దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలని కోరుతూ మీ సోదరుడు 🙏
హర హర మహదేవ్ 🙏🙏🙏🚩
You always Great 👍👍👍👍
🙏🙏🙏🙏 you are really great shridevi garu🙏🙏👏👏🙏
గాడ్ బ్లెస్ యు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏
ఇప్పుడు ముసలి వాళ్ళే సాయం చేస్తూ ఉంటాను సిస్టర్
మీది చాలా మంచి మనసు అండి
I appreciate you👏
Great mam meeru
ఇలాంటి ఫౌరుషం ఉన్న వాళ్లకి దేవుడు ఎందుకో ఇలా చేస్తాడు
Naku money ledu kani ela help cheyalli ani untadi nenu pandagalaki brithdayki 10 mandiki annam pedathanu madam garu meeku tq madam garu
sister.garu.godblesyou
@@annamrajusudheerkumar7523 tq
@@annamrajusudheerkumar7523 thanks annaya
కృషితో నాస్థి దుర్భిక్షం
తెలుగు రాష్ట్రలో దేవత మీరు god bless 🙏🙏🙏🙏🙏
Akka I Love you akka,, Love From Warangal,,Meeru sakkga happy ga Undali ,,,
Super amma
Take care your health sridevi garu 🙏🙏🙏🙏love youuu 💖❤💙
Miru chala great akka... 🙏 And God bless you avva.... 🙏
God bless u raa talli
Bamma ne chusthutey badha ga undhi miru great akka
You are great madam
Chala great akka miru hats off akka 🙏🙏🙏🙏🙏
God bless you sister
Meeru carecte ga cheppavu good God bless you ma
God bless you
Pillalu lekapothene manchidhile bhamma, Niv lucky and great 🙏🙏 , sister miru super
Great maa miru
God bless you abundantly Sridevi garu
🙏🙏🙏🙏🙏
From Bangalore Karnataka
Meri super akka mi chala chalaaa manchi panuluu chestunav neku devduu chalaga chustadu ne na salute akka👏👍iam big fan of u
Greate mam
Super great Akka
Amma neevideos choodaleka pothunna thalli naavalla avatledu nuvu ela bharisthunnavo amma😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
miru chala grate akka
Meeru chala great amma god bless you nanu entha kanna meelaga chayalearu ❤❤❤❤❤
Sridevi danagunamlo Devudu pratyaksham Avutaram Avataristarantaru , true excellent episodes of SrideviGaru . Amayakatvam lo Alochana Santhosham, repu anedileni mugapeda jeevulu,
Mi program chusthe chala anadamga vundi good bless tou
Great bammagau mimalni chusi ma taram chala nerchukovali.🙏🙏🙏
God bless you sridevi
Iam very emotional and value of my grandmother because i have no mother and father don't understand my grandmother all are love u ammamma
Sridevi you r great doing good job god bless u amma
Meru chala great sister
Papam aa bhamani chustunte jali vestundi eny y sridehi akka good
Ma nanna kuda pakshavatham vanchi chanipoyaru akka meru chestunna work ki chala happy ga unna akka
God bless you sridevi garu 💗💗💗
Super help sridevi beti
Miku hatsaf madam 🙏🏻🙏🏻
Needi entha Manchi Manasu akka nuvvu great 👍
Yentho Mandi jeevithallo velugu nimputhunna Meeku Aa devudu inkentho thoduga needaga,Manchi ga deevinchalandi. Aadarinche Manchi manasunna maharani garu meeru , Ma manasullo koluvai untaru.🙏🙏🙏
Anni.uñna.anadanu.medam.miru.cheche.hlipingu.chala. మన్షిది.తల్లి
నేర్చుకోవాలి అక్క మిమల్ని చూసి