నిజమే ఆది గారు సొంత ఇల్లు లో ఉంటే ఆ ఆనందమే వేరు నా కల కూడా అదే మీరు కోరుకున్నట్టు మేము సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ దేవుడి నీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
సొంత ఇంటిలో ఉండే మనశ్శాంతి గురించి ప్రైవసీ గురించి 100పర్సంట్ నిజం.సొంత ఇంటిలో మొదట గా చేరినవేంటనే కలిగే ప్రతి ఒక్కరి ఫీలింగ్ అచ్చుగుద్దినట్లు చెప్పాను.
Chinna agelo manchi house construct chesukunnaru you are very lucky meeru iddaridi open heart adey meeku jayam santhosham sagam balam mee noti venta negitive maatalu raaneeyakandi positive meeku fetching avuthundi god bless your family nenu gamaninchindi meeku iddariki contentment family effection vundi mee edugudalaki adey mukhya kaaranam be happy forever
Pilavakunda ani mire anukunte ela adi garu asalu evaru ala anukoru me relatives andaritho kalisi cheskoleru kani bb valaki separate ga pilichi Nellore famous food anta pettandi vallu kuda happy ga vastaru and vallu vache date kani vache mundu kani official ga announce cheykandi aipoyaka announce cheyandi appudu valaki kuda Ibbandi lekunda untundi ❤😊
హయ్ మా కవిత, ఆది రెడ్డి గారు మీరు చిన్న వయసు లో మంచి ఇల్లు కట్టుకున్నారు. మీ దంపతులకు గోవిందుని శుభాశీస్సులు ❤ హద్విత కు . ఆశీస్సులు . చాలా బాగుంది ఇల్లు . చక్కగా చేస్తున్నారు పూజ. మీ వీడియోలు అన్నీ చూస్తాను.❤
maku kuda ఇల్లు లేదు rent ga వుంటున్నాము విజయవాడ లో Tq anna మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నారు కదా నాకు మంచిగా అనిపించింది మేము కట్టుకువాలని దేవుడు ని కోరుకోండి anna
మీరు ఆలోచించిన విధానం తప్పు, పిలిస్తే అందరూ వచ్చేవారు, అందులో ఇబ్బంది ఏముంది, వాళ్ళు అంత ఇష్టముగా పిలువమంటే కూడా పిలవక పోవటము ఏంటి తమ్ముడు,ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగవు కదా..!
Ma andari mind lo unna peddha doubt clear chesinanduku Thank you Aadi anna and Kavitha vadhina 😅😅😅❤❤ Next time bb6 housemates andaru metho patu me own beautiful house lo kanipinchalani korukuntunnanu.. And maku alanti own house undalani meru korukunnanduku thank you so much bro🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God Bless You and your Family 🙌🏻🙌🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Very true words about difference in staying in rent house stay nd own house .....my heart melted by listening ur words at ...I wish to have my own house in my life
లేదు బ్రో పిలవాల్సింది ఎందుకంటే కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఒకసారే చేసుకోగలరు కాబట్టి పిలవాల్సింది. మనం పిలిచే వాళ్ళు అందరూ రాలేరు వాళ్ళ కారణాలు వలన. పిలిచి వుంటే రాగలిగిన వాళ్ళు వచ్చే వాళ్ళు అని నా ఫీలింగ్ బ్రో. మా ఫీలింగ్ ఏంటంటే ఎవరూ కూడా మా ఆదిరెడ్డి గురించి నెగెటివ్ గా అనుకోకూడదు.❤❤
Adi anthe . Abbai side vallaku eppudu yedo oka Pani untadi. Ammai side vallaku thama inti Aada bidda santhoshanga undi ante adi oka kanula vindu. Prathi okkariki mi lanti alludu undali.
Hai akka. E comment chudandi kanpisthe . Sare ostharo raro ani pilvaledhu . Epdu oka sari function ki kudarledhu kabati party laga only bb frnds ki seperate day evandi . Ostharu kachitanga mik kuda memories recollect inatu untadi . May be pilusthe oche val undochu kadha . One day mi intiki invite cheyandi Okasari oka day fix ayi pilvandi ostharu maximum .
Congratulations 🎉kavitha adhi garu ❤me house chala chala bavundhi 😊you both are made for each other ❤manchi kutubham medhi well matured you both enjoy your new home wish you all the success 🎉🎉🎉🎉🎉🎉🎉
Tq bro subscribers lo own house undali ani korukuntunaru thank you maku devudu Daya valla melaga pedda house lekunna chinna house inaa own house undali tq ...amen❤❤ me house super decoration mind blowing 🎉🎉🎉🎉
Adhi garu me house chala chala bagundhi asalu ma pinni koduku kqvali lone untunnaru 😊 adhvitha antha cute 🥰🥰🥰 ga undho bangaru thalli❤❤❤❤❤all the best adhi garu and kavitha❤❤
పిలవలసింది బ్రోమీరు ఏమీ బాధపడవద్దు ok వాళ్ళని పర్సనల్ గా పిలిచి lunch ఏర్పాటు చేయవొచ్చు వాళ్ళు happy ga ఫీల్ అవుతారు ఫంక్షన్ లో కంటే పర్సనల్ గానే మీరు వాళ్ళతో ఫ్రీ గా మాట్లాడు కోవొచ్చు అదే అందరూలో ఐతే మీరు ఫ్రీ ga వుండరు వాళ్ళ తో మాట్లాడలేరు అంత దూరం నుంచి వస్తారు కదా మీకు చుట్టాలు వుంటారు ఇంట్లో ఫ్రీ గా మాట్లాడలేరు ఫ్రెండ్స్ తో
Hii Kavitha , can you please share the details of the brass design shop Details used for Pooja room and main entrance door ,brass design looks amazing 🥰
Anna nuvu nuvu entha ethuki edigina village loni matalu polevu , memu rent ke untunnamu 9 years nuchi aa badha maku undhi miru matladinavi anni correct anna full motivational video anna mi family happy ga undalani manaspurthiga korukuntunnanu anna👏👏🙏🙏
Manche manasu una vallake epudu manche jaruguthudi brother and sister me house warming kosama nenu chala existed ga chusthunanu chala happy congratulations brother.
ఆది గారు ఇబ్బంది పడతారేమో అని మీరు అనుకున్నారు చెప్పలేదు అని వాళ్లు కూడా బాధపడతారు కదండీ ఇష్టమైన వాళ్ల గురించి ఎంత కష్టమైనా తప్పకుండా వస్తారు అండి ఒక్కసారి చెప్పి చూడవలసింది కదా
వాళ్ళే పిలిచినప్పుడు వస్తాం అన్నప్పుడు పిలవక పోవడం తప్పు ఆది గారు…. వాళ్ళ గురించి ఆలోచించి…మీ ఇంట్లో function ఉన్నప్పుడు పిలవకుండా వుండకూడదు….వీలు కాని వాళ్ళు ఎలా అయినా రారు. ఆ వీలు కాక రాని వాళ్ళని తర్వాత పిలిచి భోజనం పెట్టుంటే బాగుండేది. వాళ్ళు కూడా అందరూ youtubers కాబట్టి ,వాళ్ళు కూడా video తీసుకునే వాళ్ళు.మన శుభకార్యం లో మన అనే వాళ్ళని తప్పకుండా పిలవాలి.
Ala anty ela aadi affection vunty enta dooram ina vastaru anna.meru chala porapatu chysaru.pilichivundalsindi.edoka cause chusukoni rammani chyppandi only bb vallani matramea
Adi garu meevi chala videos chusanu kani ee video chala special ga anpinchindi,inchu minchu Naa mentality kuda meelage untundi,yenduku ibbandi pettali pakka vallani,mana valla yevaru ibbandi padakudadu Ani anukunta nenu kuda,
Pilisthee kadha thelusdhundhii vastharoo ledhoo 😢
నిజమే ఆది గారు సొంత ఇల్లు లో ఉంటే ఆ ఆనందమే వేరు
నా కల కూడా అదే మీరు కోరుకున్నట్టు మేము సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ దేవుడి నీ
మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
సొంత ఇంటిలో ఉండే మనశ్శాంతి గురించి ప్రైవసీ గురించి 100పర్సంట్ నిజం.సొంత ఇంటిలో మొదట గా చేరినవేంటనే కలిగే ప్రతి ఒక్కరి ఫీలింగ్ అచ్చుగుద్దినట్లు చెప్పాను.
కవిత గారు మీ ఇల్లు మొత్తం క్లియర్ గా హోమ్ టూర్ చేసి పెట్టండి
Mundhu ni hasbend ni matladanivvandi😅
Kavitha home tour chyadi
అడిగిన చేస్తారు అడగకపోయినా చేస్తారు జస్ట్ వెయిటింగ్ అంతే
No problem free ga unnapudu oka roju bigboss6 vallani pilichi lunch arrange cheyandi
@@Srilathapunna466occasion imporatant occasion miss Ayithe nuvvu em chesinaa aa feeling raadu bro.
మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలానే సంతోషం గా ఉండాలి అని కోరుకుంటున్నాను ఆదిరెడ్డి గారు కవిత గారు నాగలక్ష్మి అక్క బుజ్జీ తల్లీ క్యూట్ ❤❤❤🎉
Invite cheyalsindi...meeru functionki before pilustha ani cheppi tharavtah pilavakapothe vaallu ekkado feel avtharu...and munduga chepparu kabatti prepare ayye untaru ravatanki
Chinna agelo manchi house construct chesukunnaru you are very lucky meeru iddaridi open heart adey meeku jayam santhosham sagam balam mee noti venta negitive maatalu raaneeyakandi positive meeku fetching avuthundi god bless your family nenu gamaninchindi meeku iddariki contentment family effection vundi mee edugudalaki adey mukhya kaaranam be happy forever
Pilavakunda ani mire anukunte ela adi garu asalu evaru ala anukoru me relatives andaritho kalisi cheskoleru kani bb valaki separate ga pilichi Nellore famous food anta pettandi vallu kuda happy ga vastaru and vallu vache date kani vache mundu kani official ga announce cheykandi aipoyaka announce cheyandi appudu valaki kuda Ibbandi lekunda untundi ❤😊
నైస్ హౌస్ ఇలా కట్టడానికి మీకు హౌస్ కాస్ట్ ఎంత అయ్యింది pls రిప్లై ❤❤❤
meeru genuine and honest ga matladataru andi. edo fake aa build up ga ala m undadu . meeru simple ga untaru grown up ayina life lo
Meru house kattu kunte naku chala anandaga undi you are 😊😊😊😊 beautiful heart❤ persons
హయ్ మా కవిత, ఆది రెడ్డి గారు మీరు చిన్న వయసు లో మంచి ఇల్లు కట్టుకున్నారు. మీ దంపతులకు గోవిందుని శుభాశీస్సులు ❤ హద్విత కు . ఆశీస్సులు . చాలా బాగుంది ఇల్లు . చక్కగా చేస్తున్నారు పూజ. మీ వీడియోలు అన్నీ చూస్తాను.❤
maku kuda ఇల్లు లేదు rent ga వుంటున్నాము విజయవాడ లో Tq anna మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నారు కదా నాకు మంచిగా అనిపించింది మేము కట్టుకువాలని దేవుడు ని కోరుకోండి anna
మీరు ఆలోచించిన విధానం తప్పు, పిలిస్తే అందరూ వచ్చేవారు, అందులో ఇబ్బంది ఏముంది, వాళ్ళు అంత ఇష్టముగా పిలువమంటే కూడా పిలవక పోవటము ఏంటి తమ్ముడు,ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగవు కదా..!
Avunu covering atla anukunte etla u.s lo leru kada oneday before hotel book chesukuntaru rmundhi
@@bheemeshachary6454 covering chesadu adhi andarini pilisthe rooms book cheyyali money ekkuva ani
Ma andari mind lo unna peddha doubt clear chesinanduku Thank you Aadi anna and Kavitha vadhina 😅😅😅❤❤
Next time bb6 housemates andaru metho patu me own beautiful house lo kanipinchalani korukuntunnanu.. And maku alanti own house undalani meru korukunnanduku thank you so much bro🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God Bless You and your Family 🙌🏻🙌🏻🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Vastaro raro pilavadam dharmam kadha anna....emo. Aa day valu free ga undachu. Telidhu kadha manaku
Biggboss get together pettukondi oka roju ...all happies
Very true words about difference in staying in rent house stay nd own house .....my heart melted by listening ur words at ...I wish to have my own house in my life
పూలు డెకరేషన్ నైస్ ❤❤❤❤
మీరు ఎన్ని సార్లు అడిగిన హౌస్ కాస్ట్ ఎంత అయ్యింది అంటే చెప్పరు ఎందుకు ఆది కవిత గారూ మాకు కొంచెం అర్ధం అవుద్ది అని అడుగు తున్నాము
Long ayte enduku rari. Meru piliste vastaru. Ipatikaina okasari bb valani pilchi party ivandi sariootadi
లేదు బ్రో పిలవాల్సింది ఎందుకంటే కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఒకసారే చేసుకోగలరు కాబట్టి పిలవాల్సింది. మనం పిలిచే వాళ్ళు అందరూ రాలేరు వాళ్ళ కారణాలు వలన. పిలిచి వుంటే రాగలిగిన వాళ్ళు వచ్చే వాళ్ళు అని నా ఫీలింగ్ బ్రో. మా ఫీలింగ్ ఏంటంటే ఎవరూ కూడా మా ఆదిరెడ్డి గురించి నెగెటివ్ గా అనుకోకూడదు.❤❤
Thnq Aadi garu for ur blessings to ur subcribers...congratulations for ur new home..Happy ga undandi
So happy for you Adi bro and congratulations house chala bagundi.
రావడం,రాలేకపోవడం వారి వ్యక్తిగతo. వారి అవకాశం బట్టి,వారు చూసుకుంటారు కదా...పిలవడం మన మర్యాద.అసలు పిలుపే లేకపోతే రావాలనుకున్నా రాలేరు.
@@ram-uo9si bitthirodi aadhi asalu evarina ala alochisthara
Vallu vachina uncomfortable feel avutharu so one day pilavandii andarinii akka😊❤❤
it ok no problem free ga unnapudu oka roju bigg boss 6 vallani pilichi lunch arrange cheyandi . we are waiting for this video .😐❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అది మాత్రం నిజం కవిత గారు సత్యనారాయణ స్వామి తో ఏదైనా అప్పటికప్పుడే ఉంటది ఫలితం, చూపించేస్తారు.
Anna meeru Kavitha akka ni marriage cheskunnaka luck kalisochindi..hadvitha puttinaka ne sudi thirigindi...❤
Hii andiii...vlogs chala delay avuthunayiii...
New house lo videos kosam waiting sister
Adi anthe . Abbai side vallaku eppudu yedo oka Pani untadi. Ammai side vallaku thama inti Aada bidda santhoshanga undi ante adi oka kanula vindu. Prathi okkariki mi lanti alludu undali.
Adhi bro video kosam chala days nunchi waiting and 1st comment 😅
Hai akka. E comment chudandi kanpisthe . Sare ostharo raro ani pilvaledhu . Epdu oka sari function ki kudarledhu kabati party laga only bb frnds ki seperate day evandi . Ostharu kachitanga mik kuda memories recollect inatu untadi . May be pilusthe oche val undochu kadha . One day mi intiki invite cheyandi Okasari oka day fix ayi pilvandi ostharu maximum .
Meeru. Inka. Bhagundalani. Korukuntunnanu❤❤❤❤❤
Congratulations 🎉kavitha adhi garu ❤me house chala chala bavundhi 😊you both are made for each other ❤manchi kutubham medhi well matured you both enjoy your new home wish you all the success 🎉🎉🎉🎉🎉🎉🎉
Heartly congratulations both of u adireddygaru and Kavita garu
Tq bro subscribers lo own house undali ani korukuntunaru thank you maku devudu Daya valla melaga pedda house lekunna chinna house inaa own house undali tq ...amen❤❤ me house super decoration mind blowing 🎉🎉🎉🎉
Orayiram asamsakal ❤...santhoshathode 100 varsham jeevikan dyvam anugragikatte❤
Good to see such a wonderful function. God bless you people 🙏
House kattataniki entha karchu aeindi clear video cheyandi please
Congrats aadhi gaaru and kavitha once again🎉.mee neckles chaala baavundhi details cheppandi
Vijayawada saloon ki ravatleda Adi garu videos emi levu?
Congratulations both of you 🎉
Ma udal mama appudu ellane family tho happy ga undali ane korukuntunanu🎉❤
అవును అన్నా మీరు చెప్పిన ప్రతి మాట నిజం
Adhi garu me house chala chala bagundhi asalu ma pinni koduku kqvali lone untunnaru 😊 adhvitha antha cute 🥰🥰🥰 ga undho bangaru thalli❤❤❤❤❤all the best adhi garu and kavitha❤❤
పిలవలసింది బ్రోమీరు ఏమీ బాధపడవద్దు ok వాళ్ళని పర్సనల్ గా పిలిచి lunch ఏర్పాటు చేయవొచ్చు వాళ్ళు happy ga ఫీల్ అవుతారు ఫంక్షన్ లో కంటే పర్సనల్ గానే మీరు వాళ్ళతో ఫ్రీ గా మాట్లాడు కోవొచ్చు అదే అందరూలో ఐతే మీరు ఫ్రీ ga వుండరు వాళ్ళ తో మాట్లాడలేరు అంత దూరం నుంచి వస్తారు కదా మీకు చుట్టాలు వుంటారు ఇంట్లో ఫ్రీ గా మాట్లాడలేరు ఫ్రెండ్స్ తో
How much did it cost to build the house?
Biggboss vallu andariki youtube channels unnayi...valle home tour chesi pettestaru mundu ga...first ma geethu vaste chesestadi...😅😅😅
Decoration chala chala bagundi kavitha
Reality vuntundi me video’s lo
Nice video ❤🎉super decoration chaala bagundi ❤🎉
Remuneration emana evalemo anduke raledu evaru
Any ways congratulations 🙌
Hii adireddymi illu chala bavundi kastapadi kattukunnaru yeppudu happy ga vundali
Happy ga undandi
Abba em illu ra Nayana disti thagilela undi mamulga ledu suuuuuuper
Ari garu me life Kavitha gari Valle change aindi Laxmi Devi thanu ❤❤❤❤❤❤❤❤❤
Flowers decorations super Anna
Hii Kavitha , can you please share the details of the brass design shop Details used for Pooja room and main entrance door ,brass design looks amazing 🥰
Last lo correct cheparu eppudu memu illu kadutunam eppudu eppudu aypotundi.loan lu gold ammqkapote illu kadu
Anna nuvu nuvu entha ethuki edigina village loni matalu polevu , memu rent ke untunnamu 9 years nuchi aa badha maku undhi miru matladinavi anni correct anna full motivational video anna mi family happy ga undalani manaspurthiga korukuntunnanu anna👏👏🙏🙏
Manche manasu una vallake epudu manche jaruguthudi brother and sister me house warming kosama nenu chala existed ga chusthunanu chala happy congratulations brother.
Avunu anna correct cheparu same feeling rent intlo chala kastam congrats anna&vadhina🎉💐
House full tour video cheyyandi Adi Reddy anna
Anna house total completed kabbati
Oka video pettandi, enni cents lo plan cesaru details everything and please
34 years ki antha peddhaa home katti life set cheskunnavv anna really you are my inspiration❤❤
Mamu kuda sonta illu kattukovalani korukuntunamu meru bless chayandi
ఆది గారు ఇబ్బంది పడతారేమో అని మీరు అనుకున్నారు చెప్పలేదు అని వాళ్లు కూడా బాధపడతారు కదండీ ఇష్టమైన వాళ్ల గురించి ఎంత కష్టమైనా తప్పకుండా వస్తారు అండి ఒక్కసారి చెప్పి చూడవలసింది కదా
Big boss 6 andari members tho me intlo get to gether pattandii okasari pilichi
Correct anna
House construction ki motham amount yentaindi video cheyandi please
Very happy amma God bless you❤
Meru cheppindi 100 persent correct adigaru
House super. 👏👏🥳🥳
All the best Adireedy and Family, Congratulations kavitha
Hi kavitha,mi neck set chala baundi okasari deatail ga chupinchandi
Congratulations both of you😊💐💐
Everytime meeru elane chepakudadhu adhi garu..andharu vasthe get-together laga untundhi kada
🙌🙌🙌🙌🙌🙌🎉🎉🎉💐💐💐. ......avunu nijam bro Naku telusu a pain😢. ....... Frist nunchi own house lo undi sudden ga rent house 🏠 ante😢😢😢😢😢😢
Anna me intilo meru enta happy ga vunnaro.. mimmalini choosi memu kuda anta happy vunnam... Love you Kavitha akka❤❤❤
వాళ్ళే పిలిచినప్పుడు వస్తాం అన్నప్పుడు పిలవక పోవడం తప్పు ఆది గారు…. వాళ్ళ గురించి ఆలోచించి…మీ ఇంట్లో function ఉన్నప్పుడు పిలవకుండా వుండకూడదు….వీలు కాని వాళ్ళు ఎలా అయినా రారు. ఆ వీలు కాక రాని వాళ్ళని తర్వాత పిలిచి భోజనం పెట్టుంటే బాగుండేది. వాళ్ళు కూడా అందరూ youtubers కాబట్టి ,వాళ్ళు కూడా video తీసుకునే వాళ్ళు.మన శుభకార్యం లో మన అనే వాళ్ళని తప్పకుండా పిలవాలి.
Congalation Adi garu and. Kavitha garu
God bless you❤❤❤❤❤❤annayya and kavithakka❤❤
Congratulations aadi & kavitha garu🎉
Nijame anna miru cheppedhi ❤ memu kuda sotha house 🏠 start chesamu yeppudu ayipothumdho anna ..❤ na Kl dream kuda devudu karunijimchali thoragga ayipovali ma house kuda anna.❤kavitha vadhinna amte naku chala estem❤
Ala anty ela aadi affection vunty enta dooram ina vastaru anna.meru chala porapatu chysaru.pilichivundalsindi.edoka cause chusukoni rammani chyppandi only bb vallani matramea
Akka Hadvi paapa birthday naa bday date same ❤️❤️❤️
Thanks for the clarity akka
Vachina rakapoina meeru pilichi vunte bagundedhi. dooram ina daggara ina ravali anukunte vastharu kadha vallu
God bless you Adhi garu
Adi garu meevi chala videos chusanu kani ee video chala special ga anpinchindi,inchu minchu Naa mentality kuda meelage untundi,yenduku ibbandi pettali pakka vallani,mana valla yevaru ibbandi padakudadu Ani anukunta nenu kuda,
God bless you both and your family happy to see your growth and success, be the same through out your life
నాకైతే మీ ఇంటి declaration బావుంది కానీ ఇలాంటి అలంకరణ ఇంకా costly ఇంటికి చూశాను కానీ మీ ఇల్లు సందీప్ ఇల్లు మంచి waves feeling
fast ga videos uplade chayandi chala days avuthundhi meru viedoes petu
Akka meru Baita Road laga vesaru kada Daniiki antha cost aindi chappandi plz
Congrats anna mee yedhugudhala chusi samthosamga undhi anna 🎉🎉
Pilisthe bagundedi Anna nak Meru vunna BB season and contestants estam ❤
Ee sodi antha makenduku. Entha aindo cheppandi
Congratulations
Congratulations bro...mi kala neraverinanduku.....🎉🎉🎉🎉
Best wishes from Europe Belgium ❤
Elanti events appudu chesukom so pilichuntea bagundu