కృపతో నన్ను కాచినావయ్యా దయగలిగిన మంచియేసయ్య -2 ఏమిచ్చి నీ రుణమును తీర్చగలనయ్యా-2 మంచి కాపరి నిన్నే నేను ఆరాధించెదా నిను ఆరాధించెద-2 ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా - 2 ||కృప|| ఆప్తులైన వారే నా అక్కర్లో దూరమైన వారి వలె నిలిచియుండగా-2 అమ్మ వల్లే నన్ను అక్కున చేర్చుకున్నావు నాన్న వలె నా అక్కర్లన్నీ తీర్చావు. ||2|| పరమ తండ్రి నిన్నే నేను ఆరాధించెద నినుఆరాధించెద -2 ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా -2 ||కృప|| మిత్రులైన వారే స్నేహము మరిచి శత్రువులై నామీదికి లేచియుండగా -2 ప్రాణ స్నేహితుడవై నిలిచావు నా రక్షణ దుర్గమై రక్షించావు -2 నిజ స్నేహితుడా నిన్నే ఆరాధించెదా నిను ఆరాధించెద -2 ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా -2 ||కృప||
కృపతో నన్ను కాచినావయ్యా దయగలిగిన మంచియేసయ్య -2
ఏమిచ్చి నీ రుణమును తీర్చగలనయ్యా-2
మంచి కాపరి నిన్నే నేను ఆరాధించెదా నిను ఆరాధించెద-2
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా - 2
||కృప||
ఆప్తులైన వారే నా అక్కర్లో దూరమైన వారి వలె నిలిచియుండగా-2
అమ్మ వల్లే నన్ను అక్కున చేర్చుకున్నావు
నాన్న వలె నా అక్కర్లన్నీ తీర్చావు. ||2||
పరమ తండ్రి నిన్నే నేను ఆరాధించెద నినుఆరాధించెద -2
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా -2
||కృప||
మిత్రులైన వారే స్నేహము మరిచి శత్రువులై నామీదికి లేచియుండగా -2
ప్రాణ స్నేహితుడవై నిలిచావు నా రక్షణ దుర్గమై రక్షించావు -2
నిజ స్నేహితుడా నిన్నే ఆరాధించెదా నిను ఆరాధించెద -2
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా -2
||కృప||
❤❤
Very nice song
A RANGASWAMY .SUPAR
Vandanalu sister chala baga padaru devunike mahima kalugunugaka amen
Super super super super sister
Exlent Song
Sister God bless you what a word's in the song lyrics
Super song pata chala bagundi🎉🎉🎉🎉🎉praise the Lord 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful song and voice god bless you.
Amen
Praise tha lord❤❤
Super song sister.. God bless you.
Chaala chaala bagundi story
Praise the lord
Praise the Lord sir.
Excellent song sir.
Sweet Voice Madam garu.
Suparsong. Bagundi. 🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట ట్రాక్ కూడా అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను.
🎉
🎉 super
❤
❤️❤️❤️👌👌🙏praise the lord
🎉🎉🎉🎉🎉❤❤❤❤
Full song petra
❤❤❤❤❤ 👍
Wadarfull song 🎉🎉
Amen 🙏🙏
Melodious voice mam
amen
Chala aadharana kaliginchey pata..... Devuniki miku ichina thalanthu.... Pata padina sister ki..... Devudu inka aadubhuthalu chesi... Devuni sevalo vadukovalni... Aa devuniki pray chesàthanu andi..... 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤praise tha lord brother garu..,.. 👌👌
Vandhanalu brother
Singer naa bharya Ribka
Memu bhadrachalam lo seva chestunnamu
Maa koraku ప్రార్థించండి
✝️✝️✝️🙏🙏🙏
🙏🙏🙏🙏🙏❤️❤️❤️😭😭😭
Super song
1:35
Full song peattandi please send me full song peattandi please 😭😭😭😭😭😭😭😭😭
Epaatakutrack pettu brother 🎉🎉🎉❤❤❤❤❤
Song Discription lo link vundhi chudandi
E channel lone vundhi
🙏🙏🙏🎉🎉
👌👌ga adaru chaa bagundi full song pata pettandi please 🙏🙏❤️❤️❤️
ఈ పాటకు ట్రాక్ పెట్టరా అండి ప్లీజ్
Channel lo vundhi 🙏
Amen
Amen 🙏🙏