పైన చిన్న గలిబిత వస్తది చూడు సరిగ్గా అది కొంచం లోపలికి కొట్టి crack sil peket vuntadhi అది కొంచం వండర్ లో కలిపి Dr fixt vuntadhi adhi కొంచం కలిపి అవి మూడు కలిపి ఆ గాలి బిట లో పోయాలి తరవాత రోజు వాటర్ పెట్టి చూడు లిక్ అవ్వదు ఎండ టైమ్ లో చెయ్యకు ఆ పని
బ్రదర్ మా ఇళ్ళు స్లాబ్ వేసేటప్పుడు కల్తీ ఇసుక వాడారు స్లాబ్ క్రాక్ వస్తున్నాయి చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది బ్రదర్ ఆ క్రాక్ రాకుండా ఉండాలంటే నేనెంచెయ్యలి ప్రీచర్ లో ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా చెప్పండి అసలు నేనెంచెయ్యలి అర్థం కావడంలేదు సొల్యూషన్ ఏమైనా ఉంటే నా కోసం మీ సమయాన్ని కేటాయించి చెప్పి నాకు సహాయం చెయ్యండి ప్లీజ్ బ్రదర్.
బ్రదర్ మీరు కంగారు పడకండి.. స్లాబ్ పైన ఫ్లోరింగ్ చేపించండి.. అది కచ్చితంగా అంగుళం మందం ఉండేలా చూసుకోండి సరిపోతుంది.. దానిలో dr fixit వాటర్ ప్రూఫ్ వాడండి... సరిపోతుంది అలాగే స్లాబ్ కి ఏ సిమెంట్ వాడారు మీరు... అల్ట్రాటెక్ బావుంటుంది, అలాగే kcp కూడా క్రాకర్స్ రాదు.. మీరు ఏది వాడరో చెప్పండి...
బ్రదర్ స్లాబ్ పోసి రెండు నెలలు అవుతుంది బ్రదర్ ప్రస్తుతానికి స్లాబ్ లీక్ అవుతుంది మా మేస్త్రి లో ఐదు గిన్నెలు మెటల్ నాలుగు గిన్నెలు ఇసుక ఒక కట్ట సిమెంట్ ఒక లోడి కి వేశారు మల్లు కట్టి వాటర్ ఫీలింగ్ చేస్తుంటే స్లాబ్ లీక్ అవుతుంది పరిష్కారం చెప్పండి బ్రదర్
Ma illu slab edge ki wall kattaru.varsham vachinappudu direct ga goda meda water padi chemma padutundi annayya.wall ki chemma rakunda emi cheyali cheppagalaru pls .
Madhi new building construction jaruguthundi ipudu godalu pettaru future lo Godalu pagullu rakunda undalante yem cheyali ....slab ki and mottham construction ki memu birla A1 PPC cement vaduthunnam
Hi bro maadi old houls but slab mida malli flooring alikincham one yera back but adi cracks vachi water mottam kindaku digutunnadi di ni ki solution cheppandi
బ్రదర్ మా ది కొత్త ఇల్లు కట్టిన 6 నెలలకే స్లాబ్ క్రాక్ వచ్చి డ్రాప్ డ్రాప్ కారుతుంది. క్రాక్స్ వచ్చాయి. కరెంట్ పైప్ లైన్ బారుకి . రెండు years క్రితం వాటర్ ప్రూఫ్ సేపించ. కానీ మరల ఈ సీజన్ మొదట్లోనే అలాగే కారుతుంది. దీనికి మీకు ఏమన్నా తెలిస్తే సలహా సెప్పర గుంటూరు జిల్లా లో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్ చేసే వాళ్ళు ఎవరన్నా తెలిస్తే చెప్పండి దయసేసి. అప్పు చేసి ఇల్లు కట్టుకున్న . నా బాధ వర్ణ నా తీతం . ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు
Mi number invagala kothaga kattina room sir nduku leak avtundo Ekada avtundo telidu slab lo ceiling potundi mesthri Edi edo chestunadu solution ivatledu andi
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదాలు బ్రదర్
Thankyou bro 👍
చాలా నీట్ గా క్లియర్ గా చెప్పారు సర్ మీరు. గ్రేట్ tq
థాంక్యూ బ్రో
Very useful n good message thanq very much
Chala baga chepparandi thank you for your advice
Tq🥰
Your commentary super
Brother dr Fixed ki water add cheyavacha brother ma slap vessi 20 days avthundi chinna crack vachindi eppudu cheyavacha brother.........
Good information 👍
Usefullinformationthankyou
Welcome 😊 bro
Bro...Slab thickness Entha undali...Minimum entha unte life baguntundi... Please Answer bro.its useful for All
Superb Baga Chepparu Bro
Thankyou bro
good information dear!
Super ga chepparu
Thankyou bro...
Thanks bro.....
గుడ్ ఇన్ఫర్మేషన్
Thank you so much
You're most welcome
Good message,
Thankyou bro...
Thank you bro
Good. I like
Nice sir
Water proof liquid FOSROC SBRLATEX kuda manchidena
Superb అన్న
Thankyou bro
Hi bro ma house out side back yard flooring crack vachi 2inch kindhaki digupotundi ...
Ala crack nd kindaki digupokunda solution emi ayina unda bro
Sir ma portico lo bheem elevation lo mess work sunshade pagilai please iron crack ayindhi please ela repate cheyyalo cheppandi sir
Anna Nice Video...
Tq bro
Bro memu slab vesi 6 month avtundhi crocks vastunaye slab paina reply me bro
Old house ki cracks vaste em cheyalandi.
Bro oka room 9.5 feet height and inko room 11 feet petti slab veste middle lo crack vache chance unda
Reinforcement rebars correct ga schedule chesthae yemi kadu
Load bearing equal ga distribute ayyevidhanga manam Reinforcement ivalli
Recorn 3s gurinchi chepadi bto
Ok try
Bro about Dr fixit
Thanks bro
👍👍
Slop pi floring chesaka chinna cracksla kanipiatundhi avi rakunda yela cheyyali
3/4th aggregate okate kaadu 10mm and 5 mm kuda mix undaali design ni batti.
Flooring chasaka there weeks tharuvatha cranks vachayi em chayali bro chinna chinna cranks unnati floor medha
అవి ఏమి కాదు bro no ప్రాబ్లెమ్ 👍
Bro brick work ki Penna cement use cheyavacha
Brother maa slab 2 months ainadi posi lopala seeling plating chesaru o ka room lo slab chemma vastundi paina slab yekkada cracks levu daaniki parisha karma cheppandi please . KCP ppc cement vaadamu
పైన చిన్న గలిబిత వస్తది చూడు సరిగ్గా అది కొంచం లోపలికి కొట్టి crack sil peket vuntadhi అది కొంచం వండర్ లో కలిపి Dr fixt vuntadhi adhi కొంచం కలిపి అవి మూడు కలిపి ఆ గాలి బిట లో పోయాలి తరవాత రోజు వాటర్ పెట్టి చూడు లిక్ అవ్వదు ఎండ టైమ్ లో చెయ్యకు ఆ పని
Bro drfixit kadu nitobond sbr apply chayali
బ్రదర్ మా ఇళ్ళు స్లాబ్ వేసేటప్పుడు కల్తీ ఇసుక వాడారు స్లాబ్ క్రాక్ వస్తున్నాయి చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది బ్రదర్ ఆ క్రాక్ రాకుండా ఉండాలంటే నేనెంచెయ్యలి ప్రీచర్ లో ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా చెప్పండి అసలు నేనెంచెయ్యలి అర్థం కావడంలేదు సొల్యూషన్ ఏమైనా ఉంటే నా కోసం మీ సమయాన్ని కేటాయించి చెప్పి నాకు సహాయం చెయ్యండి ప్లీజ్ బ్రదర్.
బ్రదర్ మీరు కంగారు పడకండి.. స్లాబ్ పైన ఫ్లోరింగ్ చేపించండి.. అది కచ్చితంగా అంగుళం మందం ఉండేలా చూసుకోండి సరిపోతుంది.. దానిలో
dr fixit వాటర్ ప్రూఫ్ వాడండి... సరిపోతుంది
అలాగే స్లాబ్ కి ఏ సిమెంట్ వాడారు మీరు...
అల్ట్రాటెక్ బావుంటుంది, అలాగే kcp కూడా క్రాకర్స్ రాదు.. మీరు ఏది వాడరో చెప్పండి...
రిప్లై లేట్ అయి ఉన్నందుకు స్వారీ బ్రదర్ నేను స్లాబ్ కు Ramco supercrete cement వాడను Brother నాణ్యమైన ఇసుక కాకపోవడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను.
House construction chayali
బ్రదర్ స్లాబ్ పోసి రెండు నెలలు అవుతుంది బ్రదర్ ప్రస్తుతానికి స్లాబ్ లీక్ అవుతుంది మా మేస్త్రి లో ఐదు గిన్నెలు మెటల్ నాలుగు గిన్నెలు ఇసుక ఒక కట్ట సిమెంట్ ఒక లోడి కి వేశారు మల్లు కట్టి వాటర్ ఫీలింగ్ చేస్తుంటే స్లాబ్ లీక్ అవుతుంది పరిష్కారం చెప్పండి బ్రదర్
మాన ఛానల్ లో వీడియో వుంది చుడండి...
Good Job🤹♂️
Thankyou bro
Ma illu slab edge ki wall kattaru.varsham vachinappudu direct ga goda meda water padi chemma padutundi annayya.wall ki chemma rakunda emi cheyali cheppagalaru pls .
చూస్తే చెప్పచు..
6:00
ఇల్లు కంప్లీట్ అయిన సంవత్సరానికే మెట్ల కింద అడుగు భాగంలో క్రాక్స్ వచ్చాయి. వాటిని ఎలా క్లోజ్ చెయ్యాలి?
చూస్తే చెప్పొచ్చు 🥰
Madhi new building construction jaruguthundi ipudu godalu pettaru future lo Godalu pagullu rakunda undalante yem cheyali ....slab ki and mottham construction ki memu birla A1 PPC cement vaduthunnam
మన ఛానల్ లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి
Hi bro maadi old houls but slab mida malli flooring alikincham one yera back but adi cracks vachi water mottam kindaku digutunnadi di ni ki solution cheppandi
Cement ekuva kalapadam valana problem undha
anna inti lopala slab kinda cracks unai 14 years avutundhi house construct chesi em cheyalo solution cheapu
చూస్తే గాని చెప్పాలేము బ్రో
Annna maa slab top lo chala cracks vachhai and slab kinda chinna chinna ga pechhulu padutunnayi, eppudu varsham padithe leak avvutundi ana, deeniki edynaa solution cheppandi
పైన ఫ్లోరింగ్ చేయించండి , కింద pachhi వర్క్ చేయించండి , తప్పకుండా, వాటర్ ప్రూఫ్ వాడండి tq
మాకు కూడా ఇలాంటి సమస్యే వుంటే, మీరూ చెప్పినట్టే చేయిచ్చాo. కానీ ఫ్లోరింగ్ చేసిన one week కే cracks భారీ గా వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి
బ్రదర్ క్రింది వరకు వాటర్ లీకేజీ అవుతుంది కొత్త బిల్డింగ్ దీనికి సొల్యూషన్ చెప్పండి దయచేసి
వీడియో ఉంది చుడండి...
Wooden khadhilu...old type lo..how crak how..
Thankyou బ్రదర్
స్లాబ్ పైన ఫ్లోరింగ్ చెయించక పోతే యమన్నా ప్రాబ్లెమ్ వస్తుందా
వాటర్ లీక్ అయ్యి ఛాన్స్ ఉంటుంది
18*50
Anna madi kotha slab 2 years aindi ipudu kinda kuda water vasthunai Anna pls maku yedaina solution Kani yedaina cheppandi
పైన ఫ్లోరింగ్ చేయించండి ముందు చాప్స్ తో తరువాత cement తో ok వీడియో వుంది చూడండి...
@@TeluguBuildingConstruction thanks Anna Kani ikkada sariga Pani chese gounda lu leru ela anna
మాది ఇంతే అండి పైన ఫ్లోరింగ్ కూడా sese వుంది అయిన కారుతుంది. ఏదన్నా సలహా సెప్పంది
Ame chesaru does it solved
బ్రదర్ మా ది కొత్త ఇల్లు కట్టిన 6 నెలలకే స్లాబ్ క్రాక్ వచ్చి డ్రాప్ డ్రాప్ కారుతుంది. క్రాక్స్ వచ్చాయి. కరెంట్ పైప్ లైన్ బారుకి . రెండు years క్రితం వాటర్ ప్రూఫ్ సేపించ. కానీ మరల ఈ సీజన్ మొదట్లోనే అలాగే కారుతుంది. దీనికి మీకు ఏమన్నా తెలిస్తే సలహా సెప్పర గుంటూరు జిల్లా లో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్ చేసే వాళ్ళు ఎవరన్నా తెలిస్తే చెప్పండి దయసేసి. అప్పు చేసి ఇల్లు కట్టుకున్న . నా బాధ వర్ణ నా తీతం . ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు
బ్రదర్ మీ బాధ నాకు అర్ధం అయింది కానీ చూస్తే నే కరేట్ సొల్యూషన్ చెప్పగలం so sorry bro 👍
Hi bro yella chesaru mari
@@sreelatha7286 మరల same process lo daba mottam vesam. Sudali oka two years anna work ayute . Ha taruvata stare వేసుకుంట
@@bvr1693 a company vesaru
6,7 gamelalu annaru,asalu a ratio bro minimum m20 use cheyyali
BabyChips ఇసుక cement కలిపి స్లాబ్ మీద plasting చేసినారు
30 days తరువాత సన్నగా పగుళ్లు వస్తున్నది ఏమి చేయాలి
మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి tq
@@TeluguBuildingConstruction nenu మాస్లాబ్video పంపుత bro
ఇసుక కలపడం అవసరం లేద బ్రదర్?
కొన్ని చోట్ల అవసరం ఉండదు , కొన్ని చోట్ల కలపలి ok 👍
🙏💖🙏
Kindha varuku vunte ami cheyyali and water leak avuthundhi bro
కింద నుండి పై నుండి రెండు వైపులా చేయాలి అప్పుడు tq
Mi number invagala kothaga kattina room sir nduku leak avtundo Ekada avtundo telidu slab lo ceiling potundi mesthri Edi edo chestunadu solution ivatledu andi
Ame chasaru anna
క్రాక్స్ కోసం చెప్పారు సరే నీళ్లు ఆగకుండా ఏం చేయాలో చెప్తే ఇంకా బాగుంటుంది
Ok sir
Anna ma house lo motham cracks vachai new house building motham vachai chusthuntene bayam ithundi
Ok , అది చూస్తే గాని చెప్పలేము బ్రో
Walls cracks chala gornga unnai solution
Na anumanam matti nd maalu sarigga kalape chepthe vinale mestri miku telusa annadu ippudu motam cracks 6months avunthundi solution pls
Khadhilu kuda chepadi
33 like 😘👍
కొత్త స్లాబ్ లీకేజీ అవుతుంది
వీడియో లు ఉన్నాయి మన ఛానల్ లో చూడండి tq
మొన్న స్లాబ్ పోసాను support కరెక్ట్ పెట్టలేదు crack వచ్చింది
Ok bro
Kracks kindaki kuda vaste
intlo walls pagulu vaste em cheyali
వీడియో చేస్తున్న tq
Anna t
నేను psc సిమెంట్ వాడను
Ok
Hai bro ne number pampava
Anna me number kavali
Join లో ఉంటుంది , ఏ యారియలో చేయాలి
Sir me number
Join లో ఉంటుంది
Your Contact no. Kavaali Sir
Join లో ఉంటుంది చుడండి...
Anna me number pettandi anna
Join లో ఉంటుంది
Super