ఆ GO lone వుంది వాలంటీర్స్ జాబ్ ఒక్క సంవత్సరం మాత్రమే అని మళ్ళీ సంవత్సరం జాబ్ చేయాలి అంటే రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సారి. అలా రెన్యువల్ చేసుకున్నారు వాలంటీర్స్ ప్రతి సంవత్సరo వాళ్ళకి ఇచ్చే అపోయింట్మెంట్ order చూడండి ఒకసారి డిప్యూటీ CM చెప్పింది వాస్తవం.
అభిమాన నటుడు అని చెప్పి చెప్పు తో కొడుతున్నారు బ్రదర్ వాలంటీర్ వ్యవస్థ ని సమూలంగా నిర్వీర్యం చేసారు కూటమి ప్రభుత్వం సోదరా మిమ్మల్ని కూడా రాజద్రోహం చేసారు అని చెప్పి అరెస్ట్ చేస్తారేమో సోదరా మీ ధైర్యం మీ నిజాయితీ మీ ప్రశ్నించె తత్త్వం ఇవే మీకు కొండంత అండ
ఆయన రోజుకో మాట మాట్లాడతాడు, పూటకో రాజకీయ పొత్తు, నెలకో పార్టీ సిద్దాంతం అంటూ ఏ ఎండకి ఆ గొడుగు పడతారు అని నా అభిప్రాయం. అలాంటి వ్యక్తిని నేను ఎపుడూ ఆదర్శంగా తీసుకోను
@@sridivyashaktipackaging5067 *Yes, GO undhi. Oka vela lekapoyina, adhi election mundhala theliyadha, thelisuntey yendhuku hami icharu? Oka vela GO lekapoyina, ippudu veellu GO ichi mata nilabettukovochu ga? Anni abbaddhalu, naya vanchana*
@@sivaregunta8953 గత ప్రభుత్వం చేసిన చట్టాలు ఉదాహరణ కు లాండ్ టైటిలింగ్ ఆక్ట్, దిశ చట్టం రద్దు చేయడానికి లేని కష్టం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు ఏ చట్టం లేదు అంటున్న DCM గారు, పైగా 164 సీట్లు ఉన్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కోసం ఒక చట్టం రూపొందించడానికి తర్జనభర్జన చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇందుకు గాను ప్రభుత్వాన్ని అభినందించాలో లేక ప్రశ్నించాలో చెప్పాలని మీకు ఓటు వేసి వేయించిన ఒక సామాన్యుడిగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
@@sriniiJSP chala chala tappu ga matladavu adi nuvvu support chestunna party bratuku... Adi nijam kabatti neku antha rosham vachinda. Neku mi party ki antha rosham vunte mundu cheppina mata nilabettukondi.
ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం మన అభిమాన నటుడికే సాధ్యం అన్నా. 30,000 అమ్మాయిలు అందరిని తీసుకొచ్చి వాళ్లచేత ఎప్పుడూ pressmeet పెట్టిస్తాడో మా సారి మన అభిమాన నటుడు we are eagerly awaiting 😡😡
వాలంటీర్ వ్యవస్థ గవర్నమెంట్ జాబ్ కాదు.. అది రెన్యువల్ చేయాలి.. ఇంప్లిమెంట్ చేసినప్పటి జి. ఓ తీసుకొచ్చి చదివి గొర్రెలని నమ్మిచినట్టు కాదు... దాని వాలిడిటీ కూడ చెప్పాల్సింది.
Respected sir, if you observe closely unto his comments from his political entry, every time one contradicting with other. But good thing for him is caste movie religion based illiterates to back his inconsistent statements...
నా ప్రశ్న : వాలంటీర్ లకు ప్రభుత్వం జీ. ఓ లు ఇచ్చారో లేదో తెలియకుండానే 10000 జీతం ఇస్తాం అని ఎలా హామీ ఇచ్చారు ఉ ప మ గారు. పవన్ బాబా నువ్వు రాంగ్ నెంబర్ 😂
Mari 10000 istam anna ventane aasa padi votlu endhuku vesaru bhayya.... Vallu volunteer ni first nundi insult chestune vunnaru still 95% volunteer vallake vote vesaru....athyasa ki poyi mee goyyi meere tesukunnaru
జగన్ గారు చెప్పాలి ఈ విషయాలన్నీ. ఆయన కంపెనీ మీద పవన్ మాట్లాడినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టీ వాయించారుగా. ఈ విషయం కూడా జగన్ గారు చెప్తే జనాల్లోకి వెళ్తుంది.
అన్నా, ఓ పీకే అన్నా గారూ మీకు ఈలోగో చదువురాదు. ఎందుకండీ ప్రతీసారి ఈలా బుక్కు అవుతారు.. నాకు మిమ్మలని చూస్తే చాలా బాధగా ఉంది నాకు తీసిన డాక్టర్ కి చూపించుకూడి పీజు నేను ప్లే చేస్తాను... Jai PK anna😅
అన్నా...మీరు news చెబుతూ నిజాలను నిరూపిస్తున్న విధానం అదిరింది. అన్నా ఒక్కవిషయం మీరు మరిచారు, pk 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి ఆయన, ఏంటి మీరు ఆయనకి తెలియకపోవడమేంటి.
వాలంటీర్ వ్యవస్థ గవర్నమెంట్ జాబ్ కాదు.. అది రెన్యువల్ చేయాలి.. ఇంప్లిమెంట్ చేసినప్పటి జి. ఓ తీసుకొచ్చి చదివి గొర్రెలని నమ్మిచినట్టు కాదు... దాని వాలిడిటీ కూడ చెప్పాల్సింది.
@@Pallavigoru9999 కాన్సెప్ట్ రెన్యువల్ చేయాలా వద్దా కాదు... రెన్యువల్ చెయాలి, చేయలేదు అని చెప్పాలి హీరో. నేను 2019 లో హాట్ స్టార్ సబ్స్క్రయిప్షన్ తీసుకున్నా....( 2020 తో అయిపొయింది ) అని పేపర్ తీసుకొచ్చి 2024 లో నాకు సినిమా రావట్లేదు అని ఎదవకూడదు.
@@srikanthreddykuppuri6571 ఆ విషయం మన హీరో ఈ వీడియో లో ఎక్కడ చెప్పలేదు కదా బ్రో??? 2019 లో సబ్స్క్రయిప్షన్ తీసుకున్నా(2020 తో అయిపొయింది), 2024 లో రావట్లేదు సినిమా అనే కదా వీడియో మొత్తం ఏడ్చింది???
If Jagan possessed the same eloquence and clarity like Prashna team, the situation might look very different today. It's true that eloquent and visionary leadership often wins hearts, while cunning strategies and tactics sometimes lead to short-term gains. Leadership is about vision, not just cunning moves.
Super super super 🙏 sir Pavan Kalyan ki. Chandrababu Naidu ki. Nara Lokesh Kula Pichi Yadava lu ki Gora Abadadalu. Cheppe Vallanu Emanali. DGP. Garu. Police. Varu. Maaku. Cheppandi. Sir Jai Bheem 💪💪💪
అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూసి మాట్లాడుతాడు అని అంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాగా గాలి మాటలు చెప్పే వాళ్ళకి పేపర్ అక్కర్లేదు. కానీ facts and figures మాట్లాడే వాళ్లకి పేపర్ అవసరం.
Keep going, brother. Channels like Prashna are a beacon of hope for our country, standing firm for truth and impartiality in a time when such values are rare. I deeply admire your team’s courage and commitment to fearless journalism, especially in the face of pressure and challenges. Your work reminds us of the power of truth and the importance of holding those in power accountable. You are not just reporting; you are making a difference, keeping the public informed and inspired. Thank you for the dedication and integrity that you and your team bring to every story. Jai Hind
He is not only blind but also. He won't read any past government orders. He will simply blame. Mindset is with ego, jealousy and hatredness. Who will educate him. God alone will teach a lesson which will be unforgettable.
మన అభిమాన నటుడు గురించి డిప్యూటీ సీఎం గారి గురించి ఇంత పచ్చి నిజాలు చెప్తే రేపు మనలాంటి జెండా కూలీలు జండా మోసేది ఎవరు ఇలా నిజాలు చెప్పకూడదన్న నువ్వు జండా కూలీలకి తెలిస్తే రేపు జండా కూడా మోయరు ఇది తప్ప నా మన అభిమాని నటుడు గురించి ఇంత గొప్పగా చెప్పకూడదు జై జనసేన
నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అబద్ధాలకు ఈరోజు మీరు జీవోల ఆధారంగా ఇచ్చిన క్లారిటీ చాలా బాగుంది సార్
ఆ GO lone వుంది
వాలంటీర్స్ జాబ్ ఒక్క సంవత్సరం మాత్రమే అని
మళ్ళీ సంవత్సరం జాబ్ చేయాలి అంటే రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సారి.
అలా రెన్యువల్ చేసుకున్నారు వాలంటీర్స్ ప్రతి సంవత్సరo
వాళ్ళకి ఇచ్చే అపోయింట్మెంట్ order చూడండి ఒకసారి
డిప్యూటీ CM చెప్పింది వాస్తవం.
ఆయన కి జీఓ తో పని లేదు
ఆయన పని చేసేది సిఓ తో చంద్రబాబు ఆర్డర్ తో
yes bro
పవన్ కల్యాణ్ నా అభిమాన నటుడు....... నీ నవ్వు సూపర్ అన్న😂😂😂❤❤❤❤
అభిమాన నటుడు అని చెప్పి చెప్పు తో కొడుతున్నారు బ్రదర్ వాలంటీర్ వ్యవస్థ ని సమూలంగా నిర్వీర్యం చేసారు కూటమి ప్రభుత్వం సోదరా మిమ్మల్ని కూడా రాజద్రోహం చేసారు అని చెప్పి అరెస్ట్ చేస్తారేమో సోదరా మీ ధైర్యం మీ నిజాయితీ మీ ప్రశ్నించె తత్త్వం ఇవే మీకు కొండంత అండ
ఆయన రోజుకో మాట మాట్లాడతాడు, పూటకో రాజకీయ పొత్తు, నెలకో పార్టీ సిద్దాంతం అంటూ ఏ ఎండకి ఆ గొడుగు పడతారు అని నా అభిప్రాయం. అలాంటి వ్యక్తిని నేను ఎపుడూ ఆదర్శంగా తీసుకోను
uusaravelli 🌈
nuv adarashamga tesukuneduku neanta goppa person kadule .....nekante goppa person unte try chey
@@-BhanuchanderJagan ee ga … Adi Cheppu anna first
విమర్శించడంలో, ఉతికి ఆరేయడం లో, ప్రశ్నలు సంధించడం లో మీ స్టైలే వేరు బ్రదర్!! Carry on🎉!! All d best!!
ఒక వేళ GO లేకపోయినా పవన్ నిజాయితీ పరుడైతే ఇచ్చిన మాట కోసం వాలెంటీర్లకి కొత్త GOని తీసుకుని రావచ్చుగా..
Without G.O how can paying salary last five years govt amount
Yes what you said is exactly correct.
Yes
@@sridivyashaktipackaging5067 *Yes, GO undhi. Oka vela lekapoyina, adhi election mundhala theliyadha, thelisuntey yendhuku hami icharu? Oka vela GO lekapoyina, ippudu veellu GO ichi mata nilabettukovochu ga? Anni abbaddhalu, naya vanchana*
@@sivaregunta8953 గత ప్రభుత్వం చేసిన చట్టాలు ఉదాహరణ కు లాండ్ టైటిలింగ్ ఆక్ట్, దిశ చట్టం రద్దు చేయడానికి లేని కష్టం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు ఏ చట్టం లేదు అంటున్న DCM గారు, పైగా 164 సీట్లు ఉన్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కోసం ఒక చట్టం రూపొందించడానికి తర్జనభర్జన చేయడం ఆశ్చర్యంగా ఉంది.
ఇందుకు గాను ప్రభుత్వాన్ని అభినందించాలో లేక ప్రశ్నించాలో చెప్పాలని మీకు ఓటు వేసి వేయించిన ఒక సామాన్యుడిగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
అన్నా మీరూ సూపర్ అన్నా గుడ్డలు ఊడదీసి కొడుతున్నావ్ అన్న
నేను అడగాలని అనుకున్న ప్రతి ప్రశ్నను మీరు అడుగుతున్నారు.
అన్న అబద్దం చెప్పడము కాదు,అసలు అవి వున్నసంగతి తెలియదు
@ThinkBeforeYouAct-hg3ki adhe acting ante 😂😂
Idi corresttt
2 lakhs books చదివాము 😂
తక్కువ చెసి మాట్లాడొద్దు 😂
@@Milandalit_Shudras😂😂😂
@ThinkBeforeYouAct-hg3kiAnte adi RAM 😂😂😂?
భయ్య మాకు ఎలాంటి చిరుకు రాదు.... మీరు వాళ్ళని వేసుకోండి.😅😅
Correct
💯 ✅ anna
Arey nuv christian leka communist va
Barithiyudu @@SiddhaarthGautham-w8x
@@SiddhaarthGautham-w8xcast endhuku raa dog indhulo involve chestav???
పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలే అయినా కూడా అతని నమ్మరు మన జనం అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నారు
అభిమానిగా మీకున్న అవగాహన ఉంది. కానీ మాకన్ని అర్థమవ్వాలి కదా సారు. ఐదు సంవత్సరాలు అయిపోతే గాని తత్త్వం భోదపడదు మాలాంటి అమాయకులకు.
Next term another role ...
అన్న వచ్చాడో 😂 ప్యాకేజి తాట తీసాడో 😂
❤
Jalaga 😂😂
@Charwak-b6j పావలా
Pk pakee😅😂
okadiki putti unte ni adress pettu
Super nice anna బాగా చెప్పారు 420 pk
చెప్పేవాడు ......చంద్రబాబు
వినేవాడు......పావలా గాడు 😂😂😂😂
2లక్షల పుస్తకాలు చదివిన వాడికి అన్ని తెలివి తేటలు ఏలా వచ్చాయో 😂😂😂😂
Power of powder ...
Powder star🤣
jathi thakkuva lanza kodka
@@sriniiJSP 🤣 Nijalu chepte elane untadi brother naku butulu vachu but nen Amma ni anelanti vadni kadu brother alochinchu
@@sriniiJSP chala chala tappu ga matladavu adi nuvvu support chestunna party bratuku... Adi nijam kabatti neku antha rosham vachinda. Neku mi party ki antha rosham vunte mundu cheppina mata nilabettukondi.
ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం మన అభిమాన నటుడికే సాధ్యం అన్నా. 30,000 అమ్మాయిలు అందరిని తీసుకొచ్చి వాళ్లచేత ఎప్పుడూ pressmeet పెట్టిస్తాడో మా సారి మన అభిమాన నటుడు we are eagerly awaiting 😡😡
ప్రశ్న టీమ్ మీద కేసు పెడుతున్నాం...ఎందుకంటే డిప్యూటీ సీఎం చెప్పిన మాటలు అన్నీ అబద్దాలు అని నిరూపిస్తున్నందుకు...జై జనసేన🤠
🤣🤣🤣🤣
వాలంటీర్ వ్యవస్థ గవర్నమెంట్ జాబ్ కాదు.. అది రెన్యువల్ చేయాలి.. ఇంప్లిమెంట్ చేసినప్పటి జి. ఓ తీసుకొచ్చి చదివి గొర్రెలని నమ్మిచినట్టు కాదు... దాని వాలిడిటీ కూడ చెప్పాల్సింది.
G.O LO RENEWEL ANI EKKADAA CHEPPALEDU. KONCHAM BRAIN VAADU
Press meet pettina prati sari ela red flower aipothundu ma power ranger
😂😂😂
Power flower 🌺😂
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి అబద్దాల మెయిన్ ఫ్యాక్టరీ కి అబద్దాల sub బ్రాంచ్ సార్
correct anna
Neutral ga unna nenu..PK ki vote vesa..edo podichestadu ani!! Ipudu Friends circle lo tala ettukoleka potunna. Thankyou PK GARU🙏🏻
😂😅
Neutral ga unnavallu notaki vesthe best….poyi poyi ee actors ni nammakudadu
ఒప్పొసిషన్ లో ఉన్న మా అన్న సింహమేరా... అసెంబ్లీ గడ గడ లడిస్తాడు అని కాలర్ ఎగరేశ... ఇప్పుడు తలఎత్చుకో లేక పోతున్న...
@@iw5mtem matladav asalu
paytm batch
So fast and straight.... Keep it up Team Prashna🎉
Nijam ga నవ్వు వస్తుంది pspk name ki 😂😂😂pk
మీరు అస్సలు తగ్గకండి 🔥🔥🔥🔥
right bro
పొలిటికల్ ఆర్టిస్ట్ అంతకంటే నటించి చెప్పలేడేమో మరి.... 😄🙏
ఏం మాట్లాడుతున్నావ్ అన్న మా pk ఏం చెప్తే అదే మా జీవో 😂
😂😂😂 flower
Beef pavala 😂😂😂
Power flower 🌺😂😂
పవన్ కళ్యాణ్ గారు టెన్త్ ఫెయిల్ , ఆ విషయం మర్చిపోవద్దు అన్నా .
Qualification: ::::
English write - No
English reade - No
English speak - yes
correct anna
English speaking skillset: Manohar will explain...
@@drshaw157😂
పాపం అంటాడేంటి? వాళ్ళు ఆడవాళ్ళను లేపుకెళ్లె వాళ్ళు కదా? ఎప్పుడు పాపం ఐఎండా.
😂😅
చదువు ఉంటే కదన్నా జీవోల గురించి తెలిసేది , అసలే ఇంటర్ లో మూడు గ్రూపులు చదివాడు మా అన్నయ్య 😂
మటన్ మస్తాన్ ని ఇలా తగులుకున్నారే. మటన్ మస్తాన్ కి నాలెడ్జ్ లేదు పాపం 😂😂😂😂
beef mastan 😂😂
@@vijayarathnam972 You mean goddu mamsam Gootley ???
Nammi vote vesina vallaki siggundali
వాలంటీర్ తనం...మీరు వుంచుకుంటే వుంటారు. తీసేస్తే వెళ్లిపోతారు...!! అంతా మీ చేతిలో వుంది...పీకే...!!
vaalla yejenda thiseyyali anthe
@@vijayarathnam972 కారణం ఏమిటి బ్రదర్?
Malli janma bhoomi committee members kaavaali villages pai pattu saadhinchaali
@@చంద్రలోకపవనం jagan maark chuste cbn ki pk ki uccha
ఈ కూటమి ప్రభుత్వం ఏ GO ప్రకారం ఉచిత పథకా లకి హామీలను ఇచ్చారు ప్రజాలకి సమాధానం చెప్పే బాధ్యత వుంది
పవన్ కళ్యాణ్ చేసిన అతికి జనాలు కుత్త చెక్కెస్తారు 😂😂😂😂
ఎంత మోసం చేయటం
Fake kutami govt, Anna super calraty ga chyeparu, good anna
I am very happy to hear from the fan of Pawan Kalyan DY CM, He is not an administrator.He has to enquire before giving a blatant statement.
Respected sir, if you observe closely unto his comments from his political entry, every time one contradicting with other. But good thing for him is caste movie religion based illiterates to back his inconsistent statements...
@@drshaw157 Thank you Dr
నా ప్రశ్న : వాలంటీర్ లకు ప్రభుత్వం జీ. ఓ లు ఇచ్చారో లేదో తెలియకుండానే 10000 జీతం ఇస్తాం అని ఎలా హామీ ఇచ్చారు ఉ ప మ గారు. పవన్ బాబా నువ్వు రాంగ్ నెంబర్ 😂
Mana pavan Anna ki credit dengadame kaavali..
Thanq brother
Your voice is very imp fir AP people రో know qt ఇచ్ఛ true or not
Ap medhavulara ఒక్క సారి కళ్లు తెరచి matladandi...
GO లాతో పనిలేదు, మా పవన్ అన్నా కి OG shooting లో మాత్రమే పనీ 😅😅😅😅.
He knows things; however, he want to divert attention..See in his speech last sentence,’ take it into public’
RED FLOWER pawan anna.
అన్నా నువ్వేంటి మా పవన్ అన్నకు ఇలా తగులుకున్నావు మా P ఫ్యాన్స్ హట్టింగ్ 😆😆😆
😂😂😂
🤣🤣🤣
😂😂😂
🤣🤣🤣
We r with u brother
Sir finally volunteer topic vachinddii tqq u sirr ,... ❤ 😢😢😢😢😢 Bczz we know our pain sirr plss support usss sirrrrr. ....
Mari 10000 istam anna ventane aasa padi votlu endhuku vesaru bhayya.... Vallu volunteer ni first nundi insult chestune vunnaru still 95% volunteer vallake vote vesaru....athyasa ki poyi mee goyyi meere tesukunnaru
@venkat8273 nenu vallaki vote vesanu ekkada cheppanuu ,poni miru chusara cheppandii ,... Sorry bro don't mistaken ok ..thank uu ,don't prolong this ....
@@venkat8273 yevadu vote veyaledhu ... Evm tho votes thaskaricharu anthey 😂
సూపర్ " ప్రశ్న " బ్రో >>>>>>>>👌👌👌
Super powerful comments we are enjoying all your videos Sir 🙏
జగన్ గారు చెప్పాలి ఈ విషయాలన్నీ. ఆయన కంపెనీ మీద పవన్ మాట్లాడినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టీ వాయించారుగా. ఈ విషయం కూడా జగన్ గారు చెప్తే జనాల్లోకి వెళ్తుంది.
Nenu 2lacs books chadiva Naku nuvvu evvadra cheppedi😂😂😂😂😂😂😂😂😂
Ur smile & music is enough 😂😂😂
అన్నా, ఓ పీకే అన్నా గారూ మీకు ఈలోగో చదువురాదు. ఎందుకండీ ప్రతీసారి ఈలా బుక్కు అవుతారు.. నాకు మిమ్మలని చూస్తే చాలా బాధగా ఉంది నాకు తీసిన డాక్టర్ కి చూపించుకూడి పీజు నేను ప్లే చేస్తాను... Jai PK anna😅
Naa chanda pavala 😂😂
Anna mi navvu kosam ina nen roju repeat chesi chusthuna videos😅
This is called journalism... bringing out truths
CBN legacy continues...PK=CBN2.0. I have doubts about Lokesh.
అన్నా...మీరు news చెబుతూ నిజాలను నిరూపిస్తున్న విధానం అదిరింది. అన్నా ఒక్కవిషయం మీరు మరిచారు, pk 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి ఆయన, ఏంటి మీరు ఆయనకి తెలియకపోవడమేంటి.
చాలా బాగా మాట్లాడినారు అన్న
జీవో అంటే ఏంటో తెలియని వారు కూడా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మన యొక్క అజ్ఞానాన్ని తెలియజేస్తుంది
వాలంటీర్ వ్యవస్థ గవర్నమెంట్ జాబ్ కాదు.. అది రెన్యువల్ చేయాలి.. ఇంప్లిమెంట్ చేసినప్పటి జి. ఓ తీసుకొచ్చి చదివి గొర్రెలని నమ్మిచినట్టు కాదు... దాని వాలిడిటీ కూడ చెప్పాల్సింది.
@@iw5mtrenewal cheyyochu kadha Mari ,renewal chesi 10k salary isthamannaru kadha icheyalsindi.
@@iw5mt renual cheyyali ani cheppadam kadu chesi mata nilabettukovali ,istam ledu kabatti cheyyali ani cheptunnaru
@@Pallavigoru9999 కాన్సెప్ట్ రెన్యువల్ చేయాలా వద్దా కాదు... రెన్యువల్ చెయాలి, చేయలేదు అని చెప్పాలి హీరో.
నేను 2019 లో హాట్ స్టార్ సబ్స్క్రయిప్షన్ తీసుకున్నా....( 2020 తో అయిపొయింది ) అని పేపర్ తీసుకొచ్చి 2024 లో నాకు సినిమా రావట్లేదు అని ఎదవకూడదు.
@@srikanthreddykuppuri6571 ఆ విషయం మన హీరో ఈ వీడియో లో ఎక్కడ చెప్పలేదు కదా బ్రో??? 2019 లో సబ్స్క్రయిప్షన్ తీసుకున్నా(2020 తో అయిపొయింది), 2024 లో రావట్లేదు సినిమా అనే కదా వీడియో మొత్తం ఏడ్చింది???
If Jagan possessed the same eloquence and clarity like Prashna team, the situation might look very different today. It's true that eloquent and visionary leadership often wins hearts, while cunning strategies and tactics sometimes lead to short-term gains. Leadership is about vision, not just cunning moves.
*Good work, Team Prashna.*
Excellent work brother. Questioning is very important part. You are doing that fearlessly. Thank you for that ❤️
I am also big fan of him, not in movies in news channels speechs 😊😊
Super super super 🙏 sir
Pavan Kalyan ki. Chandrababu Naidu ki. Nara Lokesh Kula Pichi Yadava lu ki
Gora Abadadalu. Cheppe Vallanu Emanali. DGP. Garu. Police. Varu. Maaku. Cheppandi. Sir
Jai Bheem 💪💪💪
One of best videos with solid proofs
అసలు వాలంటీర్లు వలన పెద్దగా ఉపయోగం లేదు.
అలా అయితే మీరు న్యాయం చేయండి మరి ఓట్లు వేశాక అంతా గత ప్రభుత్వం అంతా జగనే చేశాడు అంటున్నారు నిరుద్యోగ భృతి ఇవ్వండి
అన్నా సూపర్ మీరు
Manchi collector krishna teja pakana pettukoni minimum analysis kuda chesukolenodu dcm end of the day ki a collectors ki vunna reputation pothundi
good work brother. mainstram media lost its confidence. media like this should expose nakedness of leaders, so that people come to know the truth.
Thanks anna❤
చాల గొప్ప
విశ్లేషణ కానీ ఒక వర్గానికి ప్రేమ కురిపిస్తున్నారు... తటస్థంగా ఉన్నారు అనుకున్నా
420 CBN pk package 🐕🦺🐕🦺🐕🦺🐕🦺
Thanks
వారే నీయమ్మ.... అన్నవాళ్ళతో పొత్తు... ఈ
మాట నిజమే కదా.... కాదా?
డి సి ఎం పాలన ఏమిటి... బొల్లి బాబు పాలనఏమిటి....? ఇది కావాల్సింది..... కాదా?
Matter weak, publicity peak. He has just caste religion movie based extremists who are not educated enough to think rationally...
@@drshaw157 అవునా.....
@@mohanraomohan-df5gq Mari ade kada saaru, check his comments statements every month and see how they contradicts to themselves...
పైన కామెంట్ పెట్టిన.... అరెస్ట్ చేస్తారా....?
చేయండి... ఏమోవతది.... కానీయండి.
Prashna good Sir
బ్రదర్ మీ వీడియోస్ చూస్తే చాలా నవ్వొస్తది, జబర్దస్త్ ని మించిన కామెడీ ఉంటది. ఇంతల ఎంటెయిర్టైన్ చేస్తున్న కూడా మీకు రీచ్ రావట్లేదు ఏంటి బ్రదర్
మోసలా చంద్రబాబు ఫలో అవుతున్నాడు వెన్ను పోటుకి ప్రజలకి pawankaylan
అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూసి మాట్లాడుతాడు అని అంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాగా గాలి మాటలు చెప్పే వాళ్ళకి పేపర్ అక్కర్లేదు. కానీ facts and figures మాట్లాడే వాళ్లకి పేపర్ అవసరం.
ఆడి కి తెలుగు రాదు కదా
Daily threee four videos cheyalani korukutunnanu
Keep going, brother. Channels like Prashna are a beacon of hope for our country, standing firm for truth and impartiality in a time when such values are rare. I deeply admire your team’s courage and commitment to fearless journalism, especially in the face of pressure and challenges. Your work reminds us of the power of truth and the importance of holding those in power accountable. You are not just reporting; you are making a difference, keeping the public informed and inspired. Thank you for the dedication and integrity that you and your team bring to every story. Jai Hind
Vachaadu, vachaadu..........
మీ ప్రశ్నించే తత్వం మాకు నచ్చింది అన్న god bless you
Brother thank you so much 🙏
ఈ మాత్రం స్పృహ ప్రజలకి కూడా బ్రదర్ 🎉🎉
బోడి పావలా, దిక్కుమాలిన పావలా 🤬🤬
Ycp silent ga untundee alage untundee mari
Silent ga undali .. volunteers tdp jsp ki bhaga pani chesaru especially kapus ... let them enjoy ..
ఒక వ్యవస్థను నిర్వహించడం ఇష్టం లేదు .....కాబట్టి ఆ వ్యవస్థ లేదని నమ్మించడానికి చేసే అతి తెలివితేటలు ఇవన్నీ....
Sir anna 2 laks books chadivaru but Anna ki chadhuvu radhu Antey ga 😂😂😂😂
Annaaa...Bayata ee kutami gaallani amma naa boothulu thidathnaranta anna
Votes vesi gelipimchukunaru ga anuvabimchani bro
Well done brother, keep it up 👍
He is not only blind but also. He won't read any past government orders. He will simply blame. Mindset is with ego, jealousy and hatredness. Who will educate him. God alone will teach a lesson which will be unforgettable.
FIRST LIKE AND FIRST COMMENT..... WAITING
Kutami = Lie...CBN tho cheri pawan kuda abaddalu nerchadu
మన అభిమాన నటుడు గురించి డిప్యూటీ సీఎం గారి గురించి ఇంత పచ్చి నిజాలు చెప్తే రేపు మనలాంటి జెండా కూలీలు జండా మోసేది ఎవరు ఇలా నిజాలు చెప్పకూడదన్న నువ్వు జండా కూలీలకి తెలిస్తే రేపు జండా కూడా మోయరు ఇది తప్ప నా మన అభిమాని నటుడు గురించి ఇంత గొప్పగా చెప్పకూడదు జై జనసేన
అసూయ తో డేటింగ్ చేసి, అవినీతి తో కాపురం చేసి, అబద్ధాలతో జీవితాన్ని గడుపుతున్నారు.
English లో చెప్తాను కంగారుపడవద్దు😂😂😂😂😂
ప్రశ్న ❤
Volunteers Ki 10000/- Istha Annaru Kadha Anna😂
Super explanation
Pavankalyan.. Tenth. Classpass
Sorry