అన్నయ్య...మంచి పాయింట్ (టాపిక్) పట్టావ్. బ్రెయిన్ వాష్ లో మన తెలుగు మీడియా కషాయమే...వేరు. Keep it up అన్నయ్య.... Edit: thanks for matching(likes) our thoughts...
@@NSS-4right మనం వైస్సార్ అభిమానులని మాట్లాడటం కాదు.. జగన్ తన సైకో ఆటిట్యూడ్ తగ్గించుకోపోతే చాలా కష్టం 2029 లో కూడా.. అసలు సాక్షి చేసే సొంత డబ్బా జర్నలిజం చుస్తే మనకే ఆ ఛానల్ చూడాలని అనిపించట్లేదు.. ఇంకోటి పేదలకి నాయకుడు అని చెప్పుకునే మన జగన్ సొంత తల్లి చెల్లి విషియంలో కొంచెం ఆస్తి అటు ఇటు అయినా ఎందుకు వెనక్కి తగ్గట్లేదు.. దీనిని బట్టి అర్ధం అవుతుంది అతనికో అతని భార్యకో డబ్బు దాహం ఎక్కువ ఉందని... ఇవన్నీ చూస్తుంటే మనకే అర్ధం అవుతుంది జగన్ విలువలు విశ్వసనీయత గురుంచి మాట్లాడే హక్కు లేదని... ఫస్ట్ జగన్ should చేంజ్ his సైకో ఆటిట్యూడ్ then ఓన్లీ we can compromise with his reply coments..
ఇది ఇదిీ కదా ప్రశ్న అంటే , సూపర్ అన్న మీడియా చానల్ పై ఎంతో నమ్మకం ఉంది ప్రజలకి. కానీ ఇప్పుడుండే మీడియా ఛానల్ మాత్రం పనికిమాలిన విషయాలపై దృష్టి సారిస్తోంది 😢 . దీన్ని ఖండించాలి అన్నా!
ఓ సోదరా. మొట్ట మొదట గా మీకు నా హృదయపూర్వక అభనందనలు..మీది అద్భుతమైన విశ్లేషణ..మీ మంచి ఆలోచన కి జేజేలు...మీ కు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అభినందించే ఒక ఆడబిడ్డ..🙏🙏🙏🙏💐💐💐💐💐
❤❤❤ 💐💐💐 🤚🤚🤚 శుభం భూయాత్..... తమ్ముడూ కుమ్మేయ్!? అస్సలు ఆంద్రజ్యోతి పేపర్ రాకీ కి ఎలా వచ్చింది... ఆయన చరిత్ర ఏమిటి 40 ఏళ్ల క్రితం ఓ సాధారణ న్యూస్ విలేకరి MD స్థాయికి చేరిన దారి పూర్తిగా ప్రజలకు తెలియచేయండి... నిముషానికొక నీతి కథ చెప్పే వీళ్ళ బ్రతుకులు ఎండగట్టాలి.... జోహార్ ఆన్న ఎన్టీఆర్ ❤❤💐💐🤚🤚
ఇదే పోలీసు అరికాలి కోటింగ్.. సిగ్గు ఎగ్గు వుంటే మరోసారి వెంకట కృష్ణ స్టూడియో లో కనపడడు...ఈ రోస్ట్ చేసిన యువ జర్నలిస్టుకు అభినందనలు.. ఇటువంటి వీడియోల పరంపర కొనసాగాలని ఆశిద్దాం
Superb గా చెప్పావ్ బ్రో. మరి గుడ్లవల్లేరు ఇంజీరింగ్ కాలేజీ లో గర్ల్స్ హాస్టల్ రూమ్ లో, కెమేరాలు ...... విషయం ఎంత నీరు కార్చారు బ్రో ఈ నా చెత్త న్యూస్ చానల్స్..
One of the best video anna 👌👌👌, ABN, TV5, ETV ఇప్పుడు కొత్తగా MAHA NEWS వాళ్ళకి జగన్ మీద న్యూస్ లేకుంటే, వాళ్లకు ఉండే న్యూస్ సున్నా, వాళ్ళ వాల్లే మన రాష్ట్రం చాలా నష్ట పోయింది, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు లో ప్రధాన పాత్ర వీళ్లదే, మనకు మంచి నాయకులను దూరం చేస్తున్నారు, cbn లాంటి వాళ్లను పెద్ద పత్తి గింజలలా చూపించి ప్రజల మీద రుద్దు తున్నారు
మన లీడర్ కాకిలా ఎంత కాలం బ్రతికాడు ఎంత జనాల నుండి దొచ్చుకున్నాడు, ఎన్ని కోట్లు కేసులు వెనకేసుకున్నాడు , మన మతపోడో లేక మన కులపొడో అనే ప్రాతిపదికన కాకుండా మన లీడర్ నీ ఎంత అభివృద్ధి చేశాడు అనే ప్రాతిపదికన ఎన్నుకునే తెలివి నీ బిడ్డలకు ప్రసాధించాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా
దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఈ గోచి మీడియా విశృంఖల గా విజృంభించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే సాయి. వీటికి accountability లేదు, వీళ్లని నిలదీసిన వాడు లేడు. మొట్టమొదటిసారిగా వీళ్లని ప్రశ్నించే చానెల్ వచ్చినందుకు చాలా మంచి పరిణామం. All the best 🎉
Hii anna మీరు మాట్లాడే పద్ధతి, అడిగే పద్దతి బాగుంది కానీ ఈ రోజులలో నిజాలు మాట్లాడితే అందరికి శత్రువులు అవ్వుతాం అధికారం వాళ్ళది soo కొంచం జాగ్రత్త అన్న ప్రేమతో మీ తమ్ముడు...❤❤
మిమ్మల్ని చూస్తుంటే.... ఇలాంటి పనికిమాలిన జర్నలిస్టులును News Channels ను చూసి విసిగి మాకు కలిగే బాధ కోపాన్ని చిరాకును ఆక్రోశాన్ని మా తరపున మీరు Express చేస్తున్నందుకు చాలా చాలా Thankyou Sir...ఈ వీడియోలు తప్పకుండా వాళ్ళ దాకా వెళ్ళాలని కోరుకొంటున్నాను
అన్నా మీరు చాలా కరెక్టుగా నిజాలు మాట్లాడుతున్నారు యెల్లోవారికీ సిగ్గులేకుండా బతుకుతున్నారు వారికీ పోయేకాలం దగ్గరలో వున్నది పైన దేవుడు చూస్తూ ఉన్నాడు మనము వేచి చుడాలి. మీరు నిజాలు ఇలాగే చెప్పండి సార్
మీడియా ఏమి చెయ్యాలో ఒక సామాన్యుడు చెప్పడం చాలా బాగుంది ఆంధ్ర ప్రజలుగా మీడియా చెబుడున్న వార్తలు డిబెట్ లు వినలేకపోతున్నం జగన్ గారు ఒక్కడే వార్తలు ఇంకేమి లేదు ప్రజలకోసం గానీ ఆంధ్ర రాష్ట్రం సమస్యల కోసం గానీ ఏమి పట్టింపులేదు. మీరు సూపర్
మీ మాట మిసైల్ కన్న స్పీడ్ గా భయ్య కిపిడ్ అప్ ప్రశ్న అండ్ టీమ్ మా 58 వేల subscribers నమ్ముతున్నము మీరు నిజమే చెప్తారని ఇలాగే ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రజలకు నిజాన్ని న్యాయన్ని తెలియచెయ్యండి నిజంగా చెప్తున్న ప్రశ్న రాకెట్ స్పీడ్ తో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది ❤❤❤❤❤
విలువలు విశ్వసనీయత అని మేనిఫెస్టో లో చెప్పిన హామీలు నెరవేర్చి చూపించి ఏదో ఒక విధంగా గెలవాలని పక్క పార్టీలతో పెట్టుకోకుండా నిజాయితీ రాజకీయాలు చేస్తున్న జగన్ లాంటివాళ్ళు రాష్ట్రానికి అవసరం..సొంత లాభం కోసం చెత్త రాజకీయాలు చేస్తున్న పార్టీలను చానల్స్ ను తరిమి కొట్టాలి..
నిజం అన్న ఒక ఫ్యామిలీ మాటర్ నీ.... పట్టుకొని రోజంతా ఉత్సాహంగా 😂😂😂 డిబెట్ పెట్టి సొల్లు కబుర్లు.... మన ఖర్మ ఆ ఛానెల్ ను చూస్తున్న చదువుకున్న వాళ్ళు కూడా చూసి నమ్ముతున్నారు...
*ఇది చాలా శుభపరిణామం అన్న* *మీడియా చానల్స్ ప్రజల పక్షాన ప్రశ్నించడం మానివేసి,,,నాయకులకు అమ్ముడుపోయాయి* *బ్రోకర్ నా కొడుకు రాధాకృష్ణ తో మొదలుపెట్టినందుకు చాలా థాంక్స్* * ABN, TV5, మహా టీవీ నిజాలను మరిచి, అబద్ధాలే ఆదాయం అన్న విధంగా ముందుకు వెళుతున్నాయి* *ప్రతి ఒక్క channel తాట తీయండి, even సాక్షి తో సహా* *ప్రజలకు సత్యం అవసరం*
నిజం కోసం నేను ఈ..ఛానల్ చూస్తున్నాను..! నేను జగన్ అభిమానిని.. మిరు జగన్ పైన వీడియోలు చేశారు, ఇంకా చేసిన సరే మి పైన నా అభిమానం చావదు...❤❤❤love you #TeamPrashna
ప్రశ్న గారు... వెంకటకృష్ణని బట్టలు విప్పి నగ్నంగా నిలబెట్టారు.... 🙏🙏🙏
వెంకటకృష్ణ ది మా ఊరు నే.తెలంగాణ ములుగు జిల్లా Govindaraopet
@@prakashmalyala3632 vaadu me vuru ani cheppi me vuriki cheddar Peru techukoku broo
@@vundelasreekanthreddy ఆంధ్ర వాళ్లది.కానీ ఇక్కడ వాళ్ళ నాన్న వుంటాడు వాళ్ళ నేటివ్ ప్లేస్ ఆంధ్ర గుంటూరు.వలస వచ్చారు ఎన్టీఆర్ peroid లొ..
@@prakashmalyala3632😮
బ్రోకర్ వెంకటకృష్ణ బతుకే పక్కలేసే బతుకు
S
అన్నయ్య...మంచి పాయింట్ (టాపిక్) పట్టావ్.
బ్రెయిన్ వాష్ లో మన తెలుగు మీడియా కషాయమే...వేరు.
Keep it up అన్నయ్య....
Edit: thanks for matching(likes) our thoughts...
వ్యభిచారం చేసే "వేశ్య" వీళ్ళమీద..100 రేట్లు బెటర్ అండి... బాబు..
S
ప్రశ్న ఎవరినైనా ప్రశ్నిస్తుంది.❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉. పోసిషన్ లేదు అపోజిషన్ లేదు. ఎవరైనా ఒకటే.....
అవును బ్రదర్ .. సాక్షి మీడియా కూడా వీడియో చేయమనాలి ..బానే ప్రశ్నిస్తున్నాడు
@@PremK-px3wp enti bhayya mandutundaaa neellu posko 😅😅😅😂😂😂
Sollu😂😂
@@PremK-px3wp ఆయన పాత వీడియోలు చూడు జగన్మోహన్ రెడ్డిని సాక్షి ఛానల్ ను కూడా ఆయన ఊరుకోలేదు నువ్వు తెలిసి తెలియక మాట్లాడకు
సూపర్ కోటేశాన్
డబ్బు తో ఏ వ్యవస్థ ఐనా కొనవచ్చు అని తెలిసిన పర్సన్ చంద్రబాబు. మీ ప్రశ్న సూపర్ 👌👌
తెలుగు మీడియా జర్నలిజం బ్రోకరిజం లోకి కమ్మగా వెళ్ళి ఎప్పుడో బ్రష్టు పట్టిపోయింది...ఇంకా వాటినే నమ్ముతున్న ఏపీ ప్రజల ఖర్మ... 🙏
తెలుగు మీడియా మాత్రమే కాదు ఇండియన్ మీడియా మొత్తం అలాగే తయారయింది
అవును సాక్షి గా ఇది నిజం
Big TV and Rtv kuda Ela personal vishayala gurunchi debate petti family ni vedhi Lo ki Lagutunnaru
@@NSS-4right మనం వైస్సార్ అభిమానులని మాట్లాడటం కాదు.. జగన్ తన సైకో ఆటిట్యూడ్ తగ్గించుకోపోతే చాలా కష్టం 2029
లో కూడా.. అసలు సాక్షి చేసే సొంత డబ్బా జర్నలిజం చుస్తే మనకే ఆ ఛానల్ చూడాలని అనిపించట్లేదు.. ఇంకోటి పేదలకి నాయకుడు అని చెప్పుకునే మన జగన్ సొంత తల్లి చెల్లి విషియంలో కొంచెం ఆస్తి అటు ఇటు అయినా ఎందుకు వెనక్కి తగ్గట్లేదు.. దీనిని బట్టి అర్ధం అవుతుంది అతనికో అతని భార్యకో డబ్బు దాహం ఎక్కువ ఉందని... ఇవన్నీ చూస్తుంటే మనకే అర్ధం అవుతుంది జగన్ విలువలు విశ్వసనీయత గురుంచి మాట్లాడే హక్కు లేదని... ఫస్ట్ జగన్ should చేంజ్ his సైకో ఆటిట్యూడ్ then ఓన్లీ we can compromise with his reply coments..
Jyothi ga idhi cheenati nijam@@sreenuappikondadiamond2553
మీలాంటి వారు ఇప్పుడు అత్యవసరం హాట్సాఫ్,👌👌
correct ga chepparu bro
రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు బాగా చెప్పావు బ్రదర్
అన్నా వారం లో పదివేల subscribers 5 గంటల్లో 50k వ్యూస్...... అన్నా గట్టిగా అర్సుకో అన్నా love from తెలంగాణా ఓయూ ❤❤
చదువుకున్న వాళ్లు ఈ మీడియా చానెల్ నమ్మడము మన దురదృష్టము
వాళ్ళే అతి పెద్ద ప్రమాదం...
Avunu
@@pessimistic_optimism They may be educated but they are caste feeling people
YSRCP కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ వైఫల్యాల పై మాత్రమే దృష్టి పెట్టాలి
ఆలా చేస్తారు అనే తిరుపతి లడ్డు ఇప్పుడు షర్మిల ఇష్యూ ఇలా డైవర్ట్ చేస్తున్నాడు
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే😍 (ప్రశ్న ఛానల్ )
ప్రస్తుత పరిస్తితిలలో .AP కి ప్రశ్న చానల్ .చాలా అవసరం 🙏
వీళ్ళకంటే ఆకలి కోసం వేభిచారం చేసే వాళ్ళు 100% నయ్యం
Bro vedicharam ro kuda velladey pi cheye....
Super bhaiah hats off 👏
100% correct statement sir🙏
ప్రశ్నను ప్రశ్నించే దమ్ముందా ఎవరికైనా 👏👏👏👍👍👃👃🙏🙏🙏
ఇది ఇదిీ కదా ప్రశ్న అంటే ,
సూపర్ అన్న మీడియా చానల్ పై ఎంతో నమ్మకం ఉంది ప్రజలకి. కానీ ఇప్పుడుండే మీడియా ఛానల్ మాత్రం పనికిమాలిన విషయాలపై దృష్టి సారిస్తోంది 😢 .
దీన్ని ఖండించాలి అన్నా!
Wonderful washing sir, you have taken the one of the best topics for discussion, Tuje Salam.
ఓ సోదరా. మొట్ట మొదట గా మీకు నా హృదయపూర్వక అభనందనలు..మీది అద్భుతమైన విశ్లేషణ..మీ మంచి ఆలోచన కి జేజేలు...మీ కు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అభినందించే ఒక ఆడబిడ్డ..🙏🙏🙏🙏💐💐💐💐💐
Brother good morning.....just you are great... Keep like this attitude only.. don't
Super sodara I love this chanel
❤❤❤ 💐💐💐 🤚🤚🤚 శుభం భూయాత్..... తమ్ముడూ కుమ్మేయ్!? అస్సలు ఆంద్రజ్యోతి పేపర్ రాకీ కి ఎలా వచ్చింది... ఆయన చరిత్ర ఏమిటి 40 ఏళ్ల క్రితం ఓ సాధారణ న్యూస్ విలేకరి
MD స్థాయికి చేరిన దారి పూర్తిగా ప్రజలకు తెలియచేయండి... నిముషానికొక నీతి కథ చెప్పే వీళ్ళ బ్రతుకులు ఎండగట్టాలి.... జోహార్ ఆన్న ఎన్టీఆర్ ❤❤💐💐🤚🤚
Superb ga chepparu brother
Excellent 😂
నిజానికి మా మనసులో ఈ పసుపు చానెల్ల మీద ఉన్న అభిప్రాయం ను దించేచారు .నువ్వు కేక అన్న..🙏
correct ga chepparu bro
ఇదే పోలీసు అరికాలి కోటింగ్..
సిగ్గు ఎగ్గు వుంటే మరోసారి వెంకట కృష్ణ
స్టూడియో లో కనపడడు...ఈ రోస్ట్
చేసిన యువ జర్నలిస్టుకు అభినందనలు..
ఇటువంటి వీడియోల పరంపర కొనసాగాలని ఆశిద్దాం
ఆశిద్దాం ఆశిద్దాం
బ్రో...మీరు చేస్తున్న ఈ వీడియోలు చాలామంది చదువుకున్న మూర్ఖులు చూస్తే...కొన్నైనా వాస్తవాలు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది...
బాగా చెప్పారు బ్రదర్.... ఇలాగే వీడియోలు నిరంతరం చేయాలి అని కోరుతున్నా
Superb గా చెప్పావ్ బ్రో.
మరి గుడ్లవల్లేరు ఇంజీరింగ్ కాలేజీ లో గర్ల్స్ హాస్టల్ రూమ్ లో, కెమేరాలు ...... విషయం ఎంత నీరు కార్చారు బ్రో ఈ నా చెత్త న్యూస్ చానల్స్..
ప్రశ్న tha one and only genuine Channel in India Now ❤👌🏻
One of the best video anna 👌👌👌, ABN, TV5, ETV ఇప్పుడు కొత్తగా MAHA NEWS వాళ్ళకి జగన్ మీద న్యూస్ లేకుంటే, వాళ్లకు ఉండే న్యూస్ సున్నా, వాళ్ళ వాల్లే మన రాష్ట్రం చాలా నష్ట పోయింది, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు లో ప్రధాన పాత్ర వీళ్లదే,
మనకు మంచి నాయకులను దూరం చేస్తున్నారు, cbn లాంటి వాళ్లను పెద్ద పత్తి గింజలలా చూపించి ప్రజల మీద రుద్దు తున్నారు
చంద్ర బాబు అంటేనే వెన్నుపోటు ను కనిపెట్టిన వ్యక్తి....వాడికి ఇదే లాస్ట్ రాజకీయ జీవితం...
Super 👌
మన లీడర్ కాకిలా ఎంత కాలం బ్రతికాడు ఎంత జనాల నుండి దొచ్చుకున్నాడు, ఎన్ని కోట్లు కేసులు వెనకేసుకున్నాడు , మన మతపోడో లేక మన కులపొడో అనే ప్రాతిపదికన కాకుండా మన లీడర్ నీ ఎంత అభివృద్ధి చేశాడు అనే ప్రాతిపదికన ఎన్నుకునే తెలివి నీ బిడ్డలకు ప్రసాధించాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా
మీరు స్టార్ట్ చెయ్యండి కామ్రేడ్ 🔥🔥🔥
ఏ ఎదవని వదలొద్దు ✅
గెట్లైతే గట్లాయా చూసుకొందాం 🤙🏻🤙🏻🤙🏻
మీ Questioning కి,
మీ Cleaning కి,
మీ View కి,
మీ Dhairyaaniki....
Nijamaina Educated people తరపున.
TAKE A BOW✊️👏👊
PRJALU saportu Baga Evali
కిట్టు గాడికి గడ్డి బాగా పెట్టారు sir
Well said....
Thanks
సార్ మీ మాటలు ఎల్లో మీడియా కు రక్త కన్నీరే సార్.....
దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఈ గోచి మీడియా విశృంఖల గా విజృంభించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే సాయి.
వీటికి accountability లేదు, వీళ్లని నిలదీసిన వాడు లేడు.
మొట్టమొదటిసారిగా వీళ్లని ప్రశ్నించే చానెల్ వచ్చినందుకు చాలా మంచి పరిణామం.
All the best 🎉
It's true bro..centeral lo Gobi media ap lo jobi media..
Hii anna
మీరు మాట్లాడే పద్ధతి, అడిగే పద్దతి బాగుంది కానీ ఈ రోజులలో నిజాలు మాట్లాడితే అందరికి శత్రువులు అవ్వుతాం అధికారం వాళ్ళది soo కొంచం జాగ్రత్త అన్న
ప్రేమతో మీ తమ్ముడు...❤❤
మాకు సంతోషం గ వుంది కారణం డూప్లికేట్ fake news చీల్చి చెండాఆడే మీలాంటి మంచి జర్నలిస్ట్ లభించినందుకు
కమ్మ సామాజిక ఉగ్ర వాదులు అంతకి మించి తెలియదు వారికి రాదు sir
Anna Aa kamma jaathi mana Ap lo undatam mana duradrustam anna😢
న్యూక్లియర్ బాంబు లాంటి ప్రశ్న యూట్యూబ్ ఛానెల్తో పెట్టుకుంటే మాములుగా ఉండదు
వెంకటకృష్ణ లెక్క ప్రకారం ఎన్టీయార్ గారి ఆస్తి వారి ధర్మపత్నికి చెందాలి. కానీ విజనరీకి ఎలా వెళ్ళిందో
సీరిస్ సూపర్ హిట్... నో డౌట్.
అన్నా, మీ news చాలా భలమైనది , విలువైనది, మీలాంటి వారు ఉంటే, నిజం ప్రతీ ఒక్కరికి చేరుతుంది, మార్పు కూడా వస్తుంది
అన్నా దేనికోసమే వెయిటింగ్ 👌💐
మిమ్మల్ని చూస్తుంటే.... ఇలాంటి పనికిమాలిన జర్నలిస్టులును News Channels ను చూసి విసిగి మాకు కలిగే బాధ కోపాన్ని చిరాకును ఆక్రోశాన్ని మా తరపున మీరు Express చేస్తున్నందుకు చాలా చాలా Thankyou Sir...ఈ వీడియోలు తప్పకుండా వాళ్ళ దాకా వెళ్ళాలని కోరుకొంటున్నాను
కరెక్ట్ గా చెప్పారు.👌
అందులో మన ఆంధ్రా లో మరీ కమ్మవారి డామినేషన్ బాగా ఎక్కువ
అన్ని రంగాల్లో వీళ్ళ డామినేషన్ అయితే అత్యంత దారుణం😔
40 years rule lo unnaru ammatram undadha
Vallu vastarandi godavaki ma kuanni annarani,,be carefully brother
Ante reddys domination ledhantavu
అన్నా మీరు చాలా కరెక్టుగా నిజాలు మాట్లాడుతున్నారు యెల్లోవారికీ సిగ్గులేకుండా బతుకుతున్నారు వారికీ పోయేకాలం దగ్గరలో వున్నది
పైన దేవుడు చూస్తూ ఉన్నాడు మనము వేచి చుడాలి. మీరు నిజాలు ఇలాగే చెప్పండి సార్
జర్నలిసం కోసం ఎంతో కరెక్ట్ గా చెప్తున్నావ్ అన్న ఇది కదా కావాల్సిందే ప్రజలకి 🙏
మీడియా ఏమి చెయ్యాలో ఒక సామాన్యుడు చెప్పడం చాలా బాగుంది ఆంధ్ర ప్రజలుగా మీడియా చెబుడున్న వార్తలు డిబెట్ లు వినలేకపోతున్నం జగన్ గారు ఒక్కడే వార్తలు ఇంకేమి లేదు ప్రజలకోసం గానీ ఆంధ్ర రాష్ట్రం సమస్యల కోసం గానీ ఏమి పట్టింపులేదు.
మీరు సూపర్
మీడియా జర్నలిజం ప్రింట్ మీడియా వాస్తవంగా బ్రోకర్ నిజమే వెయ్యి మందిలో ఒక్కరు మాత్రమే జర్నలిస్టు మిగతావాళ్లు బ్రో
మీ మాట మిసైల్ కన్న స్పీడ్ గా భయ్య కిపిడ్ అప్ ప్రశ్న అండ్ టీమ్ మా 58 వేల subscribers నమ్ముతున్నము మీరు నిజమే చెప్తారని ఇలాగే ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రజలకు నిజాన్ని న్యాయన్ని తెలియచెయ్యండి నిజంగా చెప్తున్న ప్రశ్న రాకెట్ స్పీడ్ తో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది ❤❤❤❤❤
విచిత్రం ఏంటి అంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కూడా ఈ చానల్స్ లో చెప్పేదే నమ్ముతారు.
దానిగురించి నారాసుర రక్త చరిత్ర, పింక్ డైమండ్ గాళ్ళే చెప్పాలి .
Exactly, ala chese oka generation ki visionary ani ruddaru, ippudu pawala gadi help tho inkoka generation meeda rudduthunadu
100% correct anna miru chepindi
ఇది మీడియా కాదు బ్లాక్ మైల్ చేసే బ్రోకర్ స్
Nenu asalu ah channels ea chudanu😂 avi anni abaddale chepthay anni news channela
ఇలాగే కంటిన్యూ చేయండి బ్రదర్ 👍
విలువలు విశ్వసనీయత అని మేనిఫెస్టో లో చెప్పిన హామీలు నెరవేర్చి చూపించి ఏదో ఒక విధంగా గెలవాలని పక్క పార్టీలతో పెట్టుకోకుండా నిజాయితీ రాజకీయాలు చేస్తున్న జగన్ లాంటివాళ్ళు రాష్ట్రానికి అవసరం..సొంత లాభం కోసం చెత్త రాజకీయాలు చేస్తున్న పార్టీలను చానల్స్ ను తరిమి కొట్టాలి..
Excellent gaa chepparu bro 🙏👏🙏🙏👏🙏👏
నిజం అన్న ఒక ఫ్యామిలీ మాటర్ నీ.... పట్టుకొని రోజంతా ఉత్సాహంగా 😂😂😂 డిబెట్ పెట్టి సొల్లు కబుర్లు.... మన ఖర్మ ఆ ఛానెల్ ను చూస్తున్న చదువుకున్న వాళ్ళు కూడా చూసి నమ్ముతున్నారు...
Nenu Inka దీనిగురించి వీడియో అడుగుదామని అనుకున్న e లోపు మీరు వీడియో చేశారు thank you prasna టీం ❤❤
💯💯💯నిజం సార్ ఈ యెల్లో మీడియా ఆంధ్రా నీ నాశనం చేస్తుంది,
జై జగన్❤❤❤
Super bro
God bless you and
God with you all the best 🎉🎉🎉🎉🎉
రచ్చబండ మీది పిచ్చాపాటి మాటలే....మనకు blasting bonanza.....న్యూస్....😂.....
*ఇది చాలా శుభపరిణామం అన్న*
*మీడియా చానల్స్ ప్రజల పక్షాన ప్రశ్నించడం మానివేసి,,,నాయకులకు అమ్ముడుపోయాయి*
*బ్రోకర్ నా కొడుకు రాధాకృష్ణ తో మొదలుపెట్టినందుకు చాలా థాంక్స్*
* ABN, TV5, మహా టీవీ నిజాలను మరిచి, అబద్ధాలే ఆదాయం అన్న విధంగా ముందుకు వెళుతున్నాయి*
*ప్రతి ఒక్క channel తాట తీయండి, even సాక్షి తో సహా*
*ప్రజలకు సత్యం అవసరం*
మీడియా గురించి మీరు మాట్లాడింది వంద శాతం నిజం 🔥🔥
ప్రభుత్వన్ని ప్రశ్నించే. మీడియా ప్రతి పక్షాన్ని ప్రశ్నింస్తుంది. టార్గెట్ గా.ఇదేమి విడ్డురం మో. పైగా రోజు డైవర్ట్ రాజకీయలు.
Super అన్న super చాలా బాగా విశ్లేషించారు
గుడ్ మార్నింగ్ బ్రదర్ ❤❤❤❤
super anna...
Meeru cheppina prati mata 100%🎉🎉🎉coreect😊
ఇలాంటి ఛానెల్స్ అన్నింటినీ లగ్నంగా ఉతికి పడేయండి అన్నా
అన్నా మాములు గా లేదు నువ్వు మగాడు అన్న రోస్ట్ అదిరిపోయింది
సూపర్ బ్రొ
సూపర్ అన్న 🙏🙏👍
Thank you brother 👍 keep rocking
తమ్ముడు వాస్తవాలు అద్దం పట్టినట్లు చూపించావు ఈ వీడియో చూసినవాళ్లెవరు abn ఛానల్ అసలు చూడరు థాంక్స్ బాగా వివరించి ఎండకట్టినందుకు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Love you bro
Thanks!
ABBABBA congrautes wish all success for public PRAJALAKU👌👌👌👌👌👌👌👌👌👌
అబ్బ...ఎంత clarity మీది. చాల ఇష్టం మీ విశ్లేషణ అంటె.
సూపర్ అన్న
సర్ మీరు మాట్లాడింది, మాజీ mla కేతిరెడ్డి గారు ఈరోజు లైవ్ లో అప్రైసియేట్ చేశారు
మీ విశ్లేషణ సూపర్ బ్రదర్
ఎక్కడో ఒకచోట ప్రశ్న తలెత్తాల్సిందే...??
మార్పుఅనివార్యం..
స్వాగతించాల్సిందే!
సౌహార్దిక స్వాగతం.. ప్రశ్న కు!!
నెక్స్ట్ లెవెల్ రోస్టింగ్ సోదరా ❤
👏👏🙇🙇 super annayya
నిజం కోసం నేను ఈ..ఛానల్ చూస్తున్నాను..!
నేను జగన్ అభిమానిని.. మిరు జగన్ పైన వీడియోలు చేశారు, ఇంకా చేసిన సరే మి పైన నా అభిమానం చావదు...❤❤❤love you #TeamPrashna
Really great Sir.
Don't leave all journalists who are not focused on real issues and falling behind to save failure government
Best of luck bro....keep it up...wish you best of luck.....we are welcoming and awaiting your presententation 👍
Great journey towards journalism.
Beyond parties. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢
Love you prashna team ❤❤❤❤
స్టాటింగ్ లో మాటలు బాగా చెప్పారు..... ఉప్పు కారము.. వీరి బ్రతుకులు ఇలానే అయిపోయింది బ్రదర్....
అన్నా.... ఈ ఎల్లో నీచులను చీల్చి చెండాడు అన్న
తెలుగుదేశం బ్రోకర్ గాళ్ళందర్నీ కడిగి పడేసిన చాలా బాగా చెప్పినావు శభాష్
Great ethics 👍👍👍
Strongly eagerly waiting about for maha vamsi journalism
Truth 🔥🔥🔥
ఆంధ్ర బ్రోకర్ నెట్వర్క్ channel ki జై
బిగ్ బ్లాస్టింగ్ అంటే కిట్టుగడి హోమ్ ఆ కిట్టుగాడి హోమ్ అయ్యిందేమో అనుకున్నారు ప్రజలు
పిఱ్ఱగిల్లి.. జోలపాడతారు..అనుకున్నా.
కట్టే ఇరగదీసి పొయ్యిలో పెట్టినట్లు.
మాట్లాడారు...సమాజానికి.మీలాంటి
వాళ్ళు....చాలా అవసరం.
Good explanation anna 😊❤ thappu chesinavaru evaraina sare nela prashiniche vallu kavali
నువ్వు సూపర్ బ్రో రోస్టింగ్.....super 🎉🎉🎉
Good questions and answers.
మీడియా బ్రోకరిజం గురించి నారాసుర రక్త చరిత్ర, పింక్ డైమండ్ గాళ్ళే చెప్పాలి .
Super Speech Bro.... God Bless You.
Dhammunna prashna channel kalakalam elage nijayithiga saagali .... satyameva jayate
ఏబీఎన్ ఛానల్ అంటేనే ఆంధ్ర బాబు నాయుడు ఛానెల్.