వా... హ్యాట్స్ ఆఫ్ జగన్.. నువ్వు తోప్.. తురమ్..: Mahaa Vamsi Analysis On Supem On Jagan Cases

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 62

  • @rvv1599
    @rvv1599 2 หลายเดือนก่อน +9

    సుప్రీం ఆశ్చర్యపోయి .......
    3 నెలలు వాయిదా వేసింది....
    😮😮😮😮😮😮
    ఖచ్చితం గా చెపుతున్నాను ..
    ఇంకో 30 ఏళ్లు అయినా ఈ కేసు మొదలవదు....
    సాక్షులు అంతా చచ్చే వరకూ, మొదలవదు.....
    ఇది ఈ దేశం దౌర్భాగ్యం.....

  • @NrkCraftAndTravel
    @NrkCraftAndTravel 2 หลายเดือนก่อน +7

    కష్టాలు నష్టాలు న్యాయం అన్యాయం అన్నీ సామాన్యులకే . డబ్బుకు అన్ని దాసోహం

  • @SuryaSurya-hl4kg
    @SuryaSurya-hl4kg 2 หลายเดือนก่อน +5

    ఈ దేశంలో న్యాయం డబ్బు ఉంటే అన్నీ కొట్టుకుపోతాయి, ఎంతటి వారినైనా డబ్బుతో కొడితే న్యాయం ఎక్కడ, చట్టాలు మార్చిన ఏమి ఉపయోగం ఉండదు,ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు పెట్టరు? దేశానికి ఒకే పన్ను విధానం ఎలా తీసుకు వచ్చారో, తీర్పు లు కూడా ఒకేలా ఉండేలా చట్టాలు ఉండాలి, కింద కోర్ట్ పై కోర్ట్ అని కాలయాపన చేయకుండా 🙏🙏🙏🙏

  • @mandalikasatyamurthy7453
    @mandalikasatyamurthy7453 2 หลายเดือนก่อน +8

    ఈ నా వెంట్రుక కూడా పికలేరు అని అందుకే అన్నాడు. న్యాయ స్థానములు జుబు జూబీ

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 2 หลายเดือนก่อน +3

    Naa చిన్నప్పటి నుండి దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థ సీబీఐ అని. నవలల ప్రభావమో,సినిమాల ప్రభావమో...చాలా గొప్పగా అనిపించేది. కానీ y s jagan కేసు లో సీబీఐ తీరు చూస్తుంటే . దేశంలోని అన్ని వ్యవస్థల్లో ఇదీ ఒకటేలే అనిపిస్తోంది

  • @jayakuriti2526
    @jayakuriti2526 2 หลายเดือนก่อน +6

    ఇప్పుడు జగన్ MLA కదా.
    ఇప్పుడైనా జగన్ cases day to day trail చెయ్యాలి. 10. Years అయిపోయాయి కాబట్టి election contest చెయ్యడానికి disqualify చెయ్యాలి. అప్పుడే ముద్దాయి ముందుకి వస్తాడు. సాధారణ వ్యక్తి కి court judge garu ఇలా వాయిదాలు ఇస్తారా. Judge గారికి ఎంత ముట్టిందో SC enquiry చెయ్యాలి

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 2 หลายเดือนก่อน +2

    Jai CBN

  • @kagitakrishna7349
    @kagitakrishna7349 2 หลายเดือนก่อน +3

    10 సంవత్సరాల నుంచి అలా అతడు ఇప్పుడు

  • @NrkCraftAndTravel
    @NrkCraftAndTravel 2 หลายเดือนก่อน +2

    వడ్డించే వాడు మన వాడు ఇతే దిగులెందుకు అన్నట్లు , చట్టాలు చేసేది రాజకీయ నాయకులు, వాళ్లకు కావలసింది లా లో లొసుగులు అవి మారనంత వరకూ అన్యాయం చేసే వాడిదే రాజ్యం, ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మనం చేసేదేముంది.

  • @rachurivijaya9448
    @rachurivijaya9448 2 หลายเดือนก่อน

    Reforms in judicial system is required.

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 2 หลายเดือนก่อน +6

    జడ్జి లను కేసు అయిపోయేవరకు transfer చేయవద్దు అని ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం వుంది. ఒక్కో జడ్జి కి 100 కోట్లు ఖర్చు.

  • @srinivasrao5244
    @srinivasrao5244 2 หลายเดือนก่อน

    Siguledu😂😂😂😂🎉😢❤❤❤love u anna maha valle annani top turum annarante love u anna

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 2 หลายเดือนก่อน +1

    Is that the reason why the Judge postponed the case till Nov?

  • @seshachalapathirao1731
    @seshachalapathirao1731 2 หลายเดือนก่อน +1

    Even now, they have given their next hearing in November. How the case is speedily disposed? Why so delay in the judiciary and the institutions?

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 2 หลายเดือนก่อน +1

    Money and Politics is the king. This is another proof.

  • @7NK05
    @7NK05 2 หลายเดือนก่อน +1

    Ask Modi

  • @trinadhmunjeti2151
    @trinadhmunjeti2151 2 หลายเดือนก่อน +1

    Vamsi garu, Antha ,Notlu mayam, Jagganamantha Kotlu mayam, really hatsoff to Donga Jaggadu 😠😡

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 2 หลายเดือนก่อน

    Is it possible to progress?

  • @gowria2691
    @gowria2691 2 หลายเดือนก่อน

    160 కోట్లమంది లో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడా

  • @sudheerbhattu666
    @sudheerbhattu666 2 หลายเดือนก่อน

    God is with Jagan

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 2 หลายเดือนก่อน +2

    Also shame on AP people who are still entertaining this guy

  • @prakasharjara6523
    @prakasharjara6523 2 หลายเดือนก่อน +3

    dabbu duchukuntunna Judges

  • @dandusnraju93
    @dandusnraju93 2 หลายเดือนก่อน +1

    Shame shame -Jagan case

  • @vsudhakarrao4221
    @vsudhakarrao4221 2 หลายเดือนก่อน +1

    C.B..I vakannu vesi unchali

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 2 หลายเดือนก่อน

    Wakeel saab ravali

  • @RajiRaji-xd3lc
    @RajiRaji-xd3lc 2 หลายเดือนก่อน

    ఏం కోర్టులో సార్.... ఏం తీర్పు చెబుతారు.... పెళ్లి ఐన వాళ్ళు కాపురం వదిలి వేరే దానితో నో లేదా వేరే వాడితోనో ఉండొచ్చు కలిసి తప్పే లేదు అని తీర్పు చెప్పారు.....మన దేశంలో సంప్రదాయం అదా

  • @gangadharraosreeram440
    @gangadharraosreeram440 2 หลายเดือนก่อน

    Why delay because of mr Modi ji

  • @kiranrajanala8715
    @kiranrajanala8715 2 หลายเดือนก่อน

    ఇండియాలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు

  • @Chanakya81
    @Chanakya81 2 หลายเดือนก่อน

    Really waste of our tax money on the judiciary and police, CBI, CID system

  • @chintalaravi857
    @chintalaravi857 2 หลายเดือนก่อน +5

    Judges andaru dongalu,dramalu adutunnaru, india bagupadu, India lo military rule ravali, like Bangladesh.

    • @muralikrisha838
      @muralikrisha838 2 หลายเดือนก่อน

      Military lo kuda yee madya dongalu thayaru ayyaru brother

  • @kottukalyan6214
    @kottukalyan6214 2 หลายเดือนก่อน

    india lo nyayam jaragadu

  • @RockMass-gb4jq
    @RockMass-gb4jq 2 หลายเดือนก่อน

    కో రుటుల మూసివేయడం మంచి ది ఈ 12year లో రాష్ట్ర ంలో ఏ కేసు లకు జడిజిలు విచారణ జరపలేదా

  • @Truefactspavan
    @Truefactspavan 2 หลายเดือนก่อน +6

    సుప్రీం కోర్టు సీరియస్ కాదు బొక్క కాదు 100 కోట్లు ఇస్తే లాయర్ మాట విని తుగ్లక్ గాడికి బెయిల్ ఇచ్చింది ...ఈ రోజు మాట్లాడిన జడ్జి కూడా రిటైర్ అవుతాడు😂😂😂

    • @muralikrisha838
      @muralikrisha838 2 หลายเดือนก่อน

      Correct ga chepavu brother andhuke neralu antha dyryamga chesthunaru politicians, janam kuda vedavalu andhuke dabhulaki ammudu pothunaru

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 2 หลายเดือนก่อน +1

    వంశీ గారు ee Modiji Dattudu gari cruelty mindset India wide CBN GARANNATLU case study cheyali

  • @musthafajm
    @musthafajm 2 หลายเดือนก่อน +1

    BJP chese RAJAKEEYA VYABHICHARAM IDI.

  • @muralikrisha838
    @muralikrisha838 2 หลายเดือนก่อน +1

    Anni vyavasthalu dabhutho baga manage avuthunai, andhuke prajala sommu dochesi thila papam thala koncham, Vamsi garu vine vallu pichollu, every thing is available to purchase with money

  • @muralikrisha838
    @muralikrisha838 2 หลายเดือนก่อน +1

    Adhe okka chain dongathanam chesina, okka raithu appula palai dabhulu bank ki thirigi kataleka poyina law and order, courts baga pani chesi ventane sadaru mudayini sikshisthai yendhukante, vadu vela kotlu koteyaledhuga valla laga, chatalu pedha valla vishayam lo baga pani chesthai

  • @rprasad5575
    @rprasad5575 2 หลายเดือนก่อน

    Antha avakh avutharu kani mubduku kadaladu

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 2 หลายเดือนก่อน

    Peitition charge
    Pechti chargee
    Sakshulu max 100 yella kada.....

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 2 หลายเดือนก่อน

    3011 okey naa

  • @SUDHEEKARROYAL
    @SUDHEEKARROYAL 2 หลายเดือนก่อน

    vamsi garu stay lu techukuna case lu gurinchi kuda ilage meru drigbandi chenduthe journalism meda meku una badyatha nirupimchukovali sir

  • @chepurisathish7876
    @chepurisathish7876 2 หลายเดือนก่อน

    😅😮😂😅😮😊😂😅😊😂😅😊😂😂😅😂😅😂😅😅😂😅

  • @subbaraochowdaryyaramati4169
    @subbaraochowdaryyaramati4169 2 หลายเดือนก่อน

    Jagan case solving like washing face with Castrol no output waste

  • @srinivasrao5244
    @srinivasrao5244 2 หลายเดือนก่อน

    Evadu emi pickaleru ANNANI CBI kadu , nyaveastu emi pickaleru🤠🤠🤠🤠

  • @cgottipati
    @cgottipati 2 หลายเดือนก่อน

    Shame on CBI and Indian judiciary system. Laws don’t apply for politicians in India

  • @sujathav9986
    @sujathav9986 2 หลายเดือนก่อน

    Ap prajalaku Cbi javabu cheppali.11 years nunchi oka ardhika vugravadiki bail echi arrest kakunda kapadu thunnanduku.Alave Modi garu kuda cheppali.lakshala kotludochukunna vadiki support cheyyadam Ap prajalaku baga thalusu

  • @muralikrisha838
    @muralikrisha838 2 หลายเดือนก่อน

    Antha acharyam vyactham chesina judge garu kuda case ni 3 months vayadha vesaru, aa vayidha vachinappudu lawyer gariki bagoleka povachu, judge gariki bagoleka povachu malli vayidha padochu, 12 years nundi okka case kuda vicharana jaragatam ledhu kanuke dongalu yedhechaga bayata thiruguthunaru rajakiya nayakula musugulo, anthantha dopidi chesi prajala sommu dochukoni pothunaru yetuvanti bayam lekunda

  • @NareshNareshnijamnews
    @NareshNareshnijamnews 2 หลายเดือนก่อน

    జగన్ జైలుకు పోవాలి అని కోరుకుంటున్నారు కానీ రాష్ట్రం లో టీడీపీ వచ్చినప్పటి నుంచి అంతగా దాడులు జరుగుతున్నా మహా న్యూస్ వేయరు ఎందుకంటే వాళ్ళు టీడీపీ కి తోతులు మీడియా కి విలువే లేకుండా పోయింది అంత సేపు ఎవరినో ఒకరిను ఏరికీయాలి అనే తపనే వుంది కానీ హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని ఆపాలి అని మాత్రం మాట్లాడారు =ఈ టీవీ )( మహా న్యూస్ ) ఈ రెండు టీవీ లు చూడాలంటేనే సిగ్గు వేస్తుంది జగన్ వదిలి రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను బాగోగుల గురించి న్యూస్ కి టీవీ కి వేయండి మీకు మీ సమస్త కు మంచి పేరు ఉంటుంది ఆ జగన్ చంద్రబాబు ఎవ్వరు తక్కువ ఏమి కాదు వాళ్ల కన్నా మీరు ఇంకా అందరూ కలిసి పెళ్లి సర్వనాశనం చేయాలనే తపన మీ అందరిలో కనపడుతుంది 😢

  • @padmavathitalagadadeevi8827
    @padmavathitalagadadeevi8827 2 หลายเดือนก่อน +4

    Same feeling konnallu milatry ki appa cheppali evaru cuit case teesikedite nyayam ekkada jarugutundi kavita ki bail rafu jaggafu arest avvadu 11 years ina kaneesa anta avineeti chesina dwaram pudi vamsi pedfy reddy okkadu arest avvadu prajalu nyayam kosam pafikapulu pattam tappa cheee