కన్నెర్ర చేసిన జగన్..భయపడుతూ బెదిరిస్తున్న MLA : Mahaa Vamsi Analysis On Jagan Comments

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 545

  • @NageswaraoKarri-yy9qb
    @NageswaraoKarri-yy9qb 2 หลายเดือนก่อน +98

    Save కాదు 🪒 షేవ్ చేసావు కదా జగనన్న నీకు డైలాగ్స్ లేవు 😂😂😂

    • @murali2787
      @murali2787 2 หลายเดือนก่อน

      dengutaa lanjo

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt 2 หลายเดือนก่อน +2

      😂😂 నిజం మొత్తం నాకి పారేశాడు ఏం మిగల్లేదు పిచ్చోడి చేతిలో రాయి

  • @umasri5506
    @umasri5506 2 หลายเดือนก่อน +74

    బిడ్డ కి బాగా మండుతోంది.ప్రతిపక్ష హోదా లేదని

    • @premsagar5646
      @premsagar5646 2 หลายเดือนก่อน

      Hahhh

    • @adinarayanam2230
      @adinarayanam2230 2 หลายเดือนก่อน

      CBN is worst fellow, he is protecting jagan... TDP people are bhakaras...

  • @theluguvaala5795
    @theluguvaala5795 2 หลายเดือนก่อน +41

    5 ఏళ్లుగా ప్రజాస్వామ్యన్ని కాళ్లతో నలిపాడు. ఇపుడు AP లో తన పార్టీ పనికిమాలిన స్థాయిలో వున్నా కూడా దౌర్జన్యం తో భయపెడుతున్నడు.ఈ సారి ఓటింగ్ 20% కూడా రాదు. ఇదీ పక్క

  • @Kswsmy
    @Kswsmy 2 หลายเดือนก่อน +29

    తనదాక వస్తే గానీ ధర్మం అర్థం కాలేదా? శాసనసభలో వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వెర్రి శేష్టాలు చేసినప్పుడు ఈ ధర్మం గుర్తుకు రాలేదా?మాజీ సిఎం...

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 หลายเดือนก่อน +58

    జగన్ కు ఇప్పుడు తెలిసిందే మోదీ పోలీస్ responcibulity.

  • @chittinnaa
    @chittinnaa 2 หลายเดือนก่อน +47

    ప్రజాస్వామ్యం జగన్ కు ఇప్పుడు గుర్తువచ్చింది. గత 5 సంవత్సారాలు ప్రజాస్వామ్యం గుర్తుకూరాలేదు..నంగనాచి కబుర్లు

    • @chirukamana4375
      @chirukamana4375 2 หลายเดือนก่อน +1

      Kootami prabhutvam konni katinamaina nirnayalu teesukokapothey prajala aagrahaniki guri avaka tappadu.

    • @chirukamana4375
      @chirukamana4375 2 หลายเดือนก่อน

      Oka Palakudu durusuga behave chesthunna opposite party leader patla mounamga untey Adi methakadam avuddi. He should be very strong in Governance.

  • @aacrazykids
    @aacrazykids 2 หลายเดือนก่อน +47

    అప్పటి గవర్నమెంట్ లో తప్పులన్నీ తిరగతోడి వాళ్ళందరినీ జైల్లో వేయాలి. శత్రువులు నీ ఎప్పుడు క్షమించకూడదు , క్షమించడం అంటే మన ప్రాబ్లమ్స్ నీ మనమే కొనితెచ్చుకున్నట్లు.
    ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచం త్వరితగతిన అన్ని బయటికి తోడి తగిన చర్యలు తీసుకోవాలి. పవన్కళ్యాణ్ అన్నట్లు కక్షసాధింపు చర్యలు ఉండవు వాళ్ళ సైడ్ నుండి అన్నారు...మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు గమ్మున ఉండరు కదా, వాళ్ళ కక్షసాధింపు మొదలు పెట్టేశారు కదా. ఇప్పుడేమంటారు పవన్కళ్యాణ్ గారు.

  • @VenkataraoPalisetti-id4dt
    @VenkataraoPalisetti-id4dt 2 หลายเดือนก่อน +9

    ప్రజా స్వామ్యం ఇప్పుడు గుర్తుకొచ్చిందా డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమైంది విశాఖపట్నం హోటల్ లో పవన్ కళ్యాణ్ బంధించినప్పుడు ఏమైంది టిడిపి పట్టాభి గారిని ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైంది లోకేష్ పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు అప్పుడే ఏమైందీ

  • @printykumar1383
    @printykumar1383 2 หลายเดือนก่อน +16

    😂😂😂😂 అబ్బాబా జగనన్న ఏం మాట్లాడాడు. డెమోక్రసీ అంట.

  • @namanalatha3880
    @namanalatha3880 2 หลายเดือนก่อน +1

    Very good analysis Vamsi garu
    It is high time this government gets into action

  • @Prasad-nu8ko
    @Prasad-nu8ko 2 หลายเดือนก่อน +14

    ఒక దౌర్భాగుడు,సైకో అయినటువంటి ఈ జగన్ గురించి ఇంత చర్చ అవసరమా?

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 หลายเดือนก่อน +17

    అది నువ్వు కూడా గుర్త పెట్టుకోవాల్సింది జగ్లక్ మామయ్య

  • @Nivas1206
    @Nivas1206 2 หลายเดือนก่อน +39

    ఒక పెద్ద దెయ్యం వేదం వల్లిస్తున్నట్టుంది

  • @bhaskar6529
    @bhaskar6529 2 หลายเดือนก่อน +28

    జలగ అన్న కొత్త బాండ్ర్ అడుగుతున్నాడు

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 2 หลายเดือนก่อน +52

    ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తొచ్చిందా...

  • @BSrinuVasu-tp1ry
    @BSrinuVasu-tp1ry 2 หลายเดือนก่อน +12

    అన్న కి ప్రజాస్వామియంలో వున్నాం అని ఎప్పుడు తెలిసిందా మరి గత 5 సంవత్సరాలు ప్రజాస్వామియం గుర్తుకు రాలేదా అన్నా

  • @ashoku5102
    @ashoku5102 2 หลายเดือนก่อน +7

    A1 గాడు జైలుకి వెళ్తే మంచిది. అక్కడ ఫ్రీ గా ట్రీట్మెంట్ ఇస్తారు.

  • @anantharamkk3636
    @anantharamkk3636 2 หลายเดือนก่อน +18

    ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయ ,జగన్ రెడ్డి, నీ హయాంలో జరిగింది, మరచి పోయావ,పొలీసు వారిని బెదిరిస్తూనావు.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi 2 หลายเดือนก่อน +2

    Nijam Vamsee Garu meeru anna prati maata correct

  • @somasekharch5677
    @somasekharch5677 2 หลายเดือนก่อน +5

    వీడు ఒక నాయకుడా రాజశేఖర్ రెడ్డి నీ విలువ పూర్తిగా చెడగొట్టే పుత్రున్ని కని ప్రజల మీదకు వదిలావు

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 หลายเดือนก่อน +28

    జగన్ వెనకున్న యమ్ఎల్ఎ యమ్ యల్ సి లుఆయనతో మీరు ఫూల్ అవుతారు.

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 2 หลายเดือนก่อน +8

    ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు గుర్తుకు వచ్చిందా

  • @ashoku5102
    @ashoku5102 2 หลายเดือนก่อน +4

    సీబీన్ కి కక్షలు నచ్చవు. ఓన్లీ డెవలప్మెంట్ పైన ఆయన ధ్యాస 🙏🙏🙏🙏

  • @adisrik879
    @adisrik879 2 หลายเดือนก่อน +8

    జగన్ గారి క్లిప్పింగ్స్ చూడడానికి నాకు సిగ్గు గా వుంది, వీడు ఫుడ్ డైనింగ్ రూమ్ లో తింటున్నాడా లేకుంటే సెప్టిక్ కమ్మోర్డ్ లో తింటున్నాడో ప్రజలకి తెలియాలి , దెయ్యాలు వెడలు వల్లించడం అంటే ఇదే,

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 หลายเดือนก่อน +53

    అనితగారు ఈ మంత్రిత్వ శాఖను చేయలేరు. రఘురామగారికి హోం ఇచ్చి ఉంటే, ఈ పాటికి సగం మంది లోపల ఉండేవారు, చట్ట పరంగానే.

  • @goteti4447
    @goteti4447 2 หลายเดือนก่อน +12

    లెవెన్మోహన రెడ్డి గత కాలపు సంఘటన లు గుర్తుకు రాలేదా

  • @raja6815
    @raja6815 2 หลายเดือนก่อน +9

    జగ్గు భాయ్ బెదిరింపులకు దిగారు 😂😂😂

  • @Conatacta
    @Conatacta 2 หลายเดือนก่อน +10

    భలే చెప్పారు వంశీగారు చంద్రబాబు గారు ఇలాంటివిఇవ్వకూడదు రూల్ అంటేరూల్ లాగేఉండాలి ఎమ్మెల్యే అయినా కామన్మాన్ అయిన

  • @umadevi6007
    @umadevi6007 2 หลายเดือนก่อน +11

    ఒక అపోజిషన్ లీడర్ గా పెర్ఫార్మెన్స్ ఓకే కానీ ఆ స్థాయి కి తగ్గ కారణం లేకుండా ఇస్తే
    నవ్వుల పాలు అవుతారు.

    • @vedanaidu5700
      @vedanaidu5700 2 หลายเดือนก่อน

      😂😂correct andi🤣🤣. Edayina sare, unnadanikannaa konchem athiga cheyadam Jagganna nature

    • @RAMINAIDU77
      @RAMINAIDU77 2 หลายเดือนก่อน

      Not an opposition leader ..just pulivendula MLA😂😂😂

  • @Radhe-n1s
    @Radhe-n1s 2 หลายเดือนก่อน +23

    వారెవ్వా ఏమి చెబిటిరి

  • @dontivenkateswarlu5420
    @dontivenkateswarlu5420 2 หลายเดือนก่อน +5

    SIR SUPER CLARITY TQSIR

  • @Jaisinghra
    @Jaisinghra 2 หลายเดือนก่อน +2

    Mr, mahaa news team good night sir,,🌹❤️🌹❤️ have a nice good morning sir ☀️🌹🙏💐🙏🌹🙏🌹

  • @ramanamurthy6849
    @ramanamurthy6849 2 หลายเดือนก่อน +12

    Arrests cheyandi sir.
    TDP became weak.
    Okka arrest make changes.
    People are thinking TDP is fearful of Jagan.
    If you don't arrest, you loose your status in the eyes of people.

  • @umapappu7424
    @umapappu7424 2 หลายเดือนก่อน +2

    What a beautiful words spoken sir, "Akshara satyalu"

  • @abburumurali6079
    @abburumurali6079 2 หลายเดือนก่อน +2

    వాళ్ళు చెస్తే సంసారం మిగిలిన వారిది వ్యభిచారం

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 2 หลายเดือนก่อน +16

    జగన్ లాంటి క్రిమినల్ నీ జైల్ లో ఉంచాలి

  • @amudaanjaneyulu2018
    @amudaanjaneyulu2018 2 หลายเดือนก่อน +1

    Vamshi garu meru journalist ga chala great sir 🙏🙏🙏

  • @kittusai5337
    @kittusai5337 2 หลายเดือนก่อน +8

    టిడిపి కి రాజకీయం చేతకాదు ఇలాగే ఉంటే టిడిపి ప్రభుత్వానికి ఎన్నో మచ్చలు వస్తాయి ఇప్పుడికి ysrcp ప్రభుత్వం ఉన్నాది అన్నట్టు ప్రజలకు ఒక భ్రమ సృష్టిస్తున్నారు ప్రతిపక్ష నేతలు

  • @gopalakrishnavemparala8145
    @gopalakrishnavemparala8145 2 หลายเดือนก่อน +1

    What you told is absolutely correct. Suggested to initiate action. Otherwise jagan gets strength in all respects, which he does not deserves at all

  • @dharmarao6066
    @dharmarao6066 2 หลายเดือนก่อน +5

    నిజంగా దమ్ము ఉంటే ప్రభుత్వానికి జగన్ నీ వెంటనే లోపల వెయ్యాలి

  • @skrasool9547
    @skrasool9547 2 หลายเดือนก่อน +43

    అసలు ఈ సైకో మారాడు

  • @ApplarajuCh
    @ApplarajuCh 2 หลายเดือนก่อน +1

    ఈ సైకో వాడు ఇంకా మారడు వీడు ఇంతే

  • @lakshmilucky9102
    @lakshmilucky9102 2 หลายเดือนก่อน +4

    Cbn garu మాకు ఈగోలా ఎందుకు sir జగన్ కే్సులు అన్ని ఒక్కసారి బయటకు తీయండి sir దయచేసి 😀

  • @AgnesBujji
    @AgnesBujji 2 หลายเดือนก่อน +14

    జగన్ కు బుద్ధి రాదు

  • @ruparani3412
    @ruparani3412 2 หลายเดือนก่อน +4

    Chala correctga chepparu Vamsigaru.

  • @MunnaM1080
    @MunnaM1080 2 หลายเดือนก่อน +2

    గగన్ అన్నకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా !!!!.
    5 సంవత్సారాలు ప్రజస్వామ్యాన్ని నాశనం చేసి ఇప్పుడు గుర్తు వచ్చిందా ప్రాశ్వామ్యం.

  • @pbyoutubeblocks2256
    @pbyoutubeblocks2256 2 หลายเดือนก่อน +2

    ఇప్పుడు తెలిసిందా జగన్ బాబు పోలీసులు అంటే టోపీ మీద ఉన్న మూడు సింహాలు గురించి,,,😮 అబ్బో oooo😮😮😮

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 2 หลายเดือนก่อน +13

    ఏమ్‌మాటాడతునావుజగన్‌‌డెమోకలరిసీగురించినువుమాటాడంసిగుసిగుఅసలుజగన్.రెడినిఎందుకుబయటతిరగనిచేది..అదిబాబుతపుఅతనుపమాదకారిజాగరతలుతీసుకోండి

  • @anuradhathammineni8832
    @anuradhathammineni8832 2 หลายเดือนก่อน +2

    అబ్బా ఇప్పుడు టోపీ మీద సింహలు కనిపితున్నాయి జగ్గూ బాయ్ కీ 🤣🤣🤣

  • @avularambabu3008
    @avularambabu3008 2 หลายเดือนก่อน

    నమస్కారములు వంశీ గారు మీ విశ్లేషణ సూపర్ సూపర్ థ్యాంక్స్ సోమచ్ సార్ ❤❤❤❤❤❤

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 2 หลายเดือนก่อน +3

    What a speech, he is very very special former ap cm. Pichhi baaga mudirindi. Prajalu twaralone baaga thanthaaru.

  • @naveenkumarmeesala1
    @naveenkumarmeesala1 2 หลายเดือนก่อน +1

    Super news channel

  • @softwarektvlogs
    @softwarektvlogs 2 หลายเดือนก่อน +1

    Awesome hamsi garu, due to the image we did not recognize you but now a days we are considering your valuable news

  • @UppatiGardener
    @UppatiGardener 2 หลายเดือนก่อน +1

    Manduthunnattundi

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 หลายเดือนก่อน +4

    Baaga chepparu democracy gurinchi

  • @someshwararao7138
    @someshwararao7138 2 หลายเดือนก่อน +2

    Nijama Sir

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 หลายเดือนก่อน +1

    గురువారం జబర్దస్త్ బంద్ అయిన్ది జననన్న ను పెట్టి నడపండి 😂

  • @i.chandana6081
    @i.chandana6081 2 หลายเดือนก่อน +1

    ఓ డమ్మ. భడవ ఇది ఎ0దయ్య అయ్య మేము ఎప్పుడు చూడలే ఈ పోరాటం ఎంది ఈ కోపం ఎ 0ది గత 5 ఇయర్స్ ఎక్కడికి పోయింది అయ్యా

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 2 หลายเดือนก่อน +7

    నిజముగా ఒక అరాచకవాది కి యింత మెజారిటీ వచ్చిన ప్రజా ప్రభుత్వమే భయపడుతుంది.

  • @ramakrishnakondaveti4481
    @ramakrishnakondaveti4481 2 หลายเดือนก่อน +1

    What a criminal mind 🙏

  • @sankarkgg8337
    @sankarkgg8337 2 หลายเดือนก่อน +3

    Really దెయ్యాలు vedaalu vallinchadame😂

  • @EarlaDevidraju
    @EarlaDevidraju 2 หลายเดือนก่อน

    Thank you sir,vsp raju

  • @VenkataraoPalisetti-id4dt
    @VenkataraoPalisetti-id4dt 2 หลายเดือนก่อน

    ❤ వంశీ గారు, మిరు జనసేనకుల ఆత్మ బంధువు సార్ సూపర్ న్యూస్ ఛానల్ మహా న్యూస్

  • @Dinesh-dc9vw
    @Dinesh-dc9vw 2 หลายเดือนก่อน

    వంశి అన్న బాగా చెప్పారు మీరు❤❤

  • @saritareddy2004
    @saritareddy2004 2 หลายเดือนก่อน

    Miru 👌6:10

  • @baburao7667
    @baburao7667 2 หลายเดือนก่อน +2

    సార్ వంశి గారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కి. ఆడపిల్లలు. నల్ల సునీల్ ఏసుకు వస్తే. అప్పుడు ఏం చేశారు సరే ఆయన

  • @balakrishnapulakhandam4889
    @balakrishnapulakhandam4889 2 หลายเดือนก่อน +1

    Daily tablets miss ithe ilane untadi...... Please don't stop the tablets.....😂😂😂😂😂

  • @ivenkateswarlu
    @ivenkateswarlu 2 หลายเดือนก่อน

    ఆహా.. అట్లా గా సరే సరే జగన్ చూసుకుందాం.

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 หลายเดือนก่อน +1

    వార్తా ప్రతినిధుల కామెడీ కౌంటర్. అభినందనలు.

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 2 หลายเดือนก่อน +2

    Jàgan should go home restudy our Constitution and parliamentary affairs and attend assembly. Hopeless fellow

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 หลายเดือนก่อน

    చి దీనెమ్మా జీవితం మనం ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు, దీన్ని ప్రజలు అయ్యో పాపం అంట్టారు కావాలంట్టే, వీళ్ళని 11 మందిని మళ్ళా గెలిపిస్తే అంత్తే 😭😭

  • @Hema31148
    @Hema31148 2 หลายเดือนก่อน

    కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా వుండాలి

  • @bommidiumamaheswararao3544
    @bommidiumamaheswararao3544 2 หลายเดือนก่อน

    Yes

  • @umadevi6007
    @umadevi6007 2 หลายเดือนก่อน +1

    బాబు స్టెప్స్ స్పీడ్ ఉండవు.కానీ ఆచి తూచి
    వేసేవి గా ఉంటాయి. వేసే స్టెప్ కి తిరుగు ఉండదువైట్ అండ్ సీ.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 หลายเดือนก่อน

      ​@@VaraLakshmi-qj2egఅయితే వెళ్లి చెట్టుకి ఉరేసుకో

  • @PurushothamModupalli
    @PurushothamModupalli 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న చేసిన అరాచకాలను ఎంక్వయిరీ చేసి లోపల వేయాలి ఇటువంటి వాళ్ళు బయట తిరిగితే చాలా ప్రమాదం

  • @krishnaprasad1789
    @krishnaprasad1789 2 หลายเดือนก่อน

    100%corect cepparu sir meeru live lo cheppendi

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 หลายเดือนก่อน

    ఇలాంటి రౌడీలనుండి....మేము ఎన్నుకున్న ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యదా సార్ 😢

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 2 หลายเดือนก่อน

    అన్నిటికీ మూలం * ప్రధాని మోడి ని ప్రజలు అందరు గమనిస్తున్నారు .Telegan లో కెసిఆర్, అంధ్ర లో జగన్ అడ్డం పెట్టీ అంధ్ర అభివృద్ది జరగకుండా చంద్రబాబు గారిని తనుకు అనుకూలం గా ఉండాలి చూస్తున్నారు.పవన్ గారు గమనించాలి. యువుకుడు రాహుల్ గాంధీ నీ Ap government support చేస్తే అప్పుడు ఆంధ్ర బాగుబడుత్యుంది😢

  • @shaikbabji6660
    @shaikbabji6660 2 หลายเดือนก่อน +1

    జగన్మోహన్రావు భయపడకు

  • @duvvurivenkateswarlu635
    @duvvurivenkateswarlu635 2 หลายเดือนก่อน

    భూతాన్ని ఓటు అనే ఆయుధంతో చావగొట్టి సీసాలో పట్టి బంధిస్తే చఛ్చిందను కున్నాము, కానీ ఎప్పుడు సీసా బిరడా తీస్తారా బయటకొచ్చి జనాలు మీద పడి ఎప్పుడు పీక్కుతిందామా అని ఎగురు చూస్తుంది తస్మాత్ జాగ్రత్త.

  • @balumurapana
    @balumurapana 2 หลายเดือนก่อน +1

    JaganGaduSaiko

  • @Posibabu-tc4no
    @Posibabu-tc4no 2 หลายเดือนก่อน

    Vamsi garu me analysis baguntundi

  • @ramakrishnaganeshkumar7351
    @ramakrishnaganeshkumar7351 2 หลายเดือนก่อน +1

    జగన్ రెడ్డి గారు ఎందుకు అలా గరుస్తారు అరవడం వల్ల ఉపయోగం ఏమిటి శాంతంగా మాట్లాడండి

  • @aadialla9683
    @aadialla9683 2 หลายเดือนก่อน

    జగ్గుబాయ్ ద్యేయాలు వేదాలు మాట్లాడి నట్లు ఉంది 😂

  • @subbareddySatti-z5u
    @subbareddySatti-z5u 2 หลายเดือนก่อน

    ఇప్పుడు గుర్తుకు వచ్చింది జగన్ గారు

  • @vatturiveeravenkatasatyana7356
    @vatturiveeravenkatasatyana7356 2 หลายเดือนก่อน

    Carct ga matadalaru Andi 💯 vamshi garu 🙏

  • @RameshKumar-ie9kz
    @RameshKumar-ie9kz 2 หลายเดือนก่อน

    After winning CBN ignore the cadre sufferings nd going very slow for the actions

  • @chandrakalaengg8779
    @chandrakalaengg8779 2 หลายเดือนก่อน

    Anna strategy super

  • @satyanarayan4707
    @satyanarayan4707 2 หลายเดือนก่อน +1

    Jagan Reddy shameless fellow ..... he don't have shy!!!!!!

    • @saikumargajula9814
      @saikumargajula9814 2 หลายเดือนก่อน

      Sorry CBN ki dammu lenappudu arachaka chakravarty rechhi potadu. Jagan tana Pani tanu chesukontu potunnadu. Anthe anthe

  • @vrkittaiah
    @vrkittaiah 2 หลายเดือนก่อน

    Vamsi sir we are going to ready for blue book (neeli) for 2029

  • @dasaribujjibujji3723
    @dasaribujjibujji3723 2 หลายเดือนก่อน

    గడిచిన ఐదు సంవత్సరాలు ఏమైంది అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం ముసుకుని ఉండు

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 2 หลายเดือนก่อน

    జగన్ గారి నోట ప్రజాస్వామ్యం మాట 😂😂😂😂😂 పోలీసులకే నీతులు😂😂😂 మన ఖర్మ రా బాబు

  • @malli-pf2sx
    @malli-pf2sx 2 หลายเดือนก่อน

    Good voice vamsi garu

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 2 หลายเดือนก่อน

    ఓ యబ్బో సుద్దపూసనా 😂

  • @rokz999
    @rokz999 2 หลายเดือนก่อน

    వారు ఏంటి వంశీ గారు... అంత గౌరవమా వీడికి😂

  • @aanyahanu5252
    @aanyahanu5252 2 หลายเดือนก่อน

    S/O Sathyamurthy ,, సినిమా లో ఒక dialogue ఉంది. మనం బాగునప్పుడు లెక్కలు బాగా లేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు అని. ఎవరైనా జగన్ మాటలు ఆ movie dialogue కలిపి meem చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది.

  • @ksb65574
    @ksb65574 2 หลายเดือนก่อน +3

    Chandra babu should’ve given the home ministry to RRR. That is th only way to check Jagan. Anitha madam is ok, but to counter mafia Jagan, RRR should be made home minister. Otherwise Jagan will take the lead ovrr CBN. Lokesh and Pawan should realise this. NDA team is not acting against mafia team I am not telling to arrest, but arrest people like Anantha babu and arrest the people who attacked pulivarthi name where you have proof. Why cbn / Lokesh/ Pawan are not becoming tough ?.

    • @aarushgaming5561
      @aarushgaming5561 2 หลายเดือนก่อน +1

      Well said! As long as CBN is there, Jagan is safe! Hammayya..Ee daridram chudatam kante YSRCP Govt lo, hopes lekunda undatam better

  • @prasadudatha7147
    @prasadudatha7147 2 หลายเดือนก่อน

    కూటమి భయపడుతుంది

  • @sanjeevyadav5007
    @sanjeevyadav5007 2 หลายเดือนก่อน

    అసలు చంద్రబాబు గారు ఎంఆలోచిస్తున్నారు ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రతి సారి జగన్ కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు రేపు జగన్ ఒకవేళ గెలిస్తే నాకు అదే మర్యాద చేస్తాడు అని అనుకుంటున్నాడా, జగన్ పైన వున్న కేసులు అన్ని ఏమవుతున్నాయి ఇప్పటివరకు వీడు ఇంకా బయటే ఎందుకు తిరుగుతున్నాడు.

  • @shravanb5575
    @shravanb5575 2 หลายเดือนก่อน

    మా ఓటు మీకు Ade చెప్పం నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పనికి మాలిన నితులు. ఇంకా తరిమి కొడతారు