TOP 23 Rules to Be Followed for Movie SUCCESS | Paruchuri Gopala Krishna | Paruchuri Paataalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • TOP 23 Rules to Be Followed for Movie SUCCESS. In Today's Paruchuri Paataalu, Lesson 20, Part A, Paruchuri Gopala Krishna Discusses About the Most Important Rules to be Followed which leads to Movie Success With English Subtitles. He Also Explains the Difference Between Old and New Movies . Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk.
    Click here to Watch:
    Paruchuri Gopala Krishna About the GREATNESS of Daggubati Ramanaidu - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna about Actress Sridevi's Sudden Demise - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About Work Experience With Sharada in Chanda Sasanudu - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna Explains About Screenplay FORMATS in Movies - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About His Work Experience with Nutan Prasad - • Paruchuri Gopala Krish...
    Follow me on
    Subscribe: bit.ly/2uKSCNk
    Facebook: bit.ly/2x0mN3t
    Twitter: / gkparuchuri

ความคิดเห็น • 234

  • @anweshwarreddy5938
    @anweshwarreddy5938 6 ปีที่แล้ว +4

    గురువు గారికి నా పాదాభివందనం..
    గురువు గారు నేను 2 ,3 విడియో లు మాత్రమే చూసాను.. కానీ మీరు చెప్పే రెండు ముక్కలో కూడా
    చాలా సారవంతమైన విషయం వుంటుంది..
    మీ పట్ల అభిమానం తో ,నన్ను చాలా రోజుల నుండి
    భాదిస్తున్న ఒక విషయం గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అని ఈ msg వ్రాస్తున్నాను.
    గురువు గారు నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు. సినిమా అంటే to educate and to enlight the people...
    సినిమా అంటే ఒక కళ... ఒక మనిషిని కదిలించే శక్తి
    ఒక్క కళ కె ఉంది.
    అది ఒక మాట గా కావచ్చు, ఒక పాట గా కావచ్చు..
    రచన చేసే రచయిత, ఎవరికి యెంత ఉపయోగకరమైన ప్రయత్నం చేస్తున్న అని ఆలోచించాలి అని నా భావన..
    అలా ఆలోచించి చేసిన గొప్ప ప్రయత్నం లో ఒక్కటీ
    బ్రహ్మోత్సవం సినిమా..
    ఒక మనిషి ,డబ్బు ,మర్యాద, గర్వం కోసం ప్రాకులడకుండా మనతో మనిషి ఉంటే చాలు ,
    ప్రతి మనిషి మనకు ముఖ్యమే,నిమిషం కూడా కుదురు లేని మనసుతో ఎన్ని పాట్లని పడతాం, ఆలోచనలు అన్ని తీసేసి అందరూ కలిసి ఉంటే ,ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది, ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి బ్రతకడానికి ,అని జీవిత సారాన్ని చూపించిన సినిమా..
    మరి అలాంటి సినిమా floop ఐయింది అన్న పరవాలేదు కానీ ,ఆయన చేసిన ప్రయత్నం
    సముద్ర గర్భం లో వేసిన విత్తనం లా ,కనీస
    ఆదరణ కూడా లేకుండా మిగిలిపోయింది.
    ఒక రచయిత గా నాకు చాలా బాధ వేదింది..
    కన్న తల్లిదండ్రులను పట్టించుకునే తీరిక కూడా
    లేని ఈ సమాజనికి ,ఇన్ని ఉన్నత విలువలు
    చేదు గా అనిపించాయి అన్నది నా భావన..
    దీని గురించి మిమ్మల్ని అడగడానికి కారణం,
    ఎంతో మంది నూతన రచయిత లు మీ పాఠాల
    వింటున్నారు, మిరే వారిలో ఉన్నత విలువలు అనే బీజాలు నాటలి..
    నా దృష్టిలో మనిషి చేసే ప్రతి పనీ ,పరోపకారార్థం, ధర్మరాక్షాణార్థం ఉండాలి అని భావన...
    దయ చేసి ఈ సినిమా గురించి ఒక్కరెండు మాటలు
    చెప్పండి...
    ఇలాంటి సామాజిక అంశాలు ఉన్నా సినిమా లు వర్ధిల్లాలి.. అని కోరుకుంటునాను...
    ధన్యవాదాలు....

  • @venkatsnkwritings7524
    @venkatsnkwritings7524 6 ปีที่แล้ว +1

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. నేను మీ ఆజన్మ అభిమానిని. మీ పుస్తకాలు చదివి నా కధాశైలిని మరింత అద్బుతమైన రీతిలో రాసుకుంటాను...దయచేసి మీ పుస్తకాలు పేర్లు తెలుపగలరు .... ఇట్లు మీ అభిమాని వెంకట్ ఎస్‌ ఎన్ కె విశాఖపట్నం నర్సీపట్నం

  • @imthiazfahadshaikh9302
    @imthiazfahadshaikh9302 5 ปีที่แล้ว +2

    Paruchoori garu .....
    We love you.....
    And
    we love your teachings.......

  • @youdreamcreations
    @youdreamcreations 2 ปีที่แล้ว +2

    Thank you sir

  • @kishor4335
    @kishor4335 6 ปีที่แล้ว +2

    Eppativaraku nenu vinna mee classes lo edi best. first nine minutes is awesome sir. Story ela rayalo teliyadam entha importento ela rayakudado teliyadam amthe important really awesome sir

  • @venkatch4613
    @venkatch4613 6 ปีที่แล้ว

    నమస్కారము గురువుగారు,
    ఆరోగ్యకరమైన ఆలోచన, ఆచరణ ఆనంధాన్ని, ఆరోగ్యాన్నిస్తాయి.దానికి మీరే ఉదాహరణ ఎందుకంటే,
    మీ విలువైన సమయంతో సులువైన మార్గం మాకు చూపిస్తున్నారు.
    మాకు కథ రాయడానికి ఒకే చిత్రం నుండి మొదటి ఆలోచన నుండి చివరి మాటలు రాసేంతవరకు మీ చేతితో రాసిన ఒక కధని పూర్తిగా వివరించాలని కోటి ఆశలతో కోరుకుంటున్నాను.

  • @igniteourselveswordofgod740
    @igniteourselveswordofgod740 6 ปีที่แล้ว

    sar mi classes anni follow avthunnanu sar film gurinchi chala confusions unde ippadhi varaku miru examples tho chala baga chepthunnaru clarity isthunnaru thank you very much e generation ki Meru guruvu garu thank you sar

  • @ARUNkumar-jd2vt
    @ARUNkumar-jd2vt 6 ปีที่แล้ว +2

    కృతజ్ఞతలు గురువుగారు..

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 2 ปีที่แล้ว

    మీ పాద పద్మాలుకు నమస్కారాలు అన్నయ్య గారు.🙏🙏🙏🙏🙏🙏🙏రెండో పాయింట్ బస్ ఎక్కడం బాగుంది. హ్హి హ్హి హ్హి హ్హి .....(నాకు చాలా నవ్వు వచ్చింది)

  • @chiruvenkatsaikrihnaa1539
    @chiruvenkatsaikrihnaa1539 6 ปีที่แล้ว +7

    Sir please make availability of ur book in amazon it is so easy to get it for everyone

  • @bharath508
    @bharath508 4 ปีที่แล้ว +1

    Guru gaaru excellent meru teesukunna concept...me talent andhariki panchadam chaala great

  • @GaniibhaiVlogs
    @GaniibhaiVlogs 6 ปีที่แล้ว +1

    Tq guruvu garu...Very thankfull.

  • @vimaleswara2483
    @vimaleswara2483 2 ปีที่แล้ว

    Super chepparu guruvugaru adiripoyindi mainga aa coffee scene navvaleka chachipoyanu. Very extraordinary explanation sir story ela rayalo chala excellent ga chepparu

  • @gravi4750
    @gravi4750 3 ปีที่แล้ว +1

    Clear ga chepu guru

  • @ravikumarkandikanti6508
    @ravikumarkandikanti6508 4 ปีที่แล้ว

    Me classes Valla chaala nerchukuntunnam sir..gurubyo namaha

  • @syedsajidali8514
    @syedsajidali8514 6 ปีที่แล้ว +2

    Manchu suggestions icharu Sir. Thanking you Sir.

  • @sivajiganesh8872
    @sivajiganesh8872 6 ปีที่แล้ว +15

    guruvu garu health jagratha and oka email create cheasi maku easthea meamu Miku rasina kadhalu pampadaniki veeluga untundhi koncheam alochinchandi

    • @dpchannel003
      @dpchannel003 หลายเดือนก่อน

      If you are ok send Me I'm Film Producer Relative kadha nachithe మిమల్ని approuch avutham ok

  • @VisakhaCreations
    @VisakhaCreations 5 ปีที่แล้ว +2

    Sir..., తెలుగు సినిమా సాహిత్యం పుస్తకాన్ని మేము ఎక్కడ పొందొచ్చు...?

  • @nimmashivakumar
    @nimmashivakumar ปีที่แล้ว +2

  • @penchalkumbhagiri5718
    @penchalkumbhagiri5718 6 ปีที่แล้ว +2

    Friday vaste chalu Mee paataalu kosam eduru chustu untamu guruvu garu oka sari paatam no: 12 chepandi veroka udaharana chepandi plz guruvu garu

  • @chiruvenkatsaikrihnaa1539
    @chiruvenkatsaikrihnaa1539 6 ปีที่แล้ว +18

    Sir I want to know the name of that coffee movie please tell us

  • @kandelagangadhar9666
    @kandelagangadhar9666 ปีที่แล้ว +1

    Direction గురించి మీరు cheppinattu ఎవరు చెప్పలేరు సార్ థాంక్స్ sir

  • @arjunkonidela880
    @arjunkonidela880 4 ปีที่แล้ว

    guruvu Garu
    vandanalu

  • @sivatarocking
    @sivatarocking 6 ปีที่แล้ว

    బాగా చెప్పుతున్నారు.పరుచూరి పాఠాలు .థ్యాంక్స్

  • @rajasekhar8900
    @rajasekhar8900 6 ปีที่แล้ว +3

    Saaho paruchuri sir

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 6 หลายเดือนก่อน

    Great👌sir🙏

  • @hussainpeera6914
    @hussainpeera6914 ปีที่แล้ว

    Thank you so much sir 🙏🏻

  • @dhoniravindra350
    @dhoniravindra350 3 ปีที่แล้ว +1

    Sir iam big big big fan off u sir

  • @srinivaspokalkar6877
    @srinivaspokalkar6877 5 ปีที่แล้ว +1

    Good encourage new talented writers

  • @srinu4519
    @srinu4519 3 ปีที่แล้ว +1

    సినిమాలు తీసే దర్శకుడి కంటే చూసే ప్రేక్షకుడు గొప్పోడు
    🎬🎬🎬 శ్రీను వర్మ 🎬🎬🎬

  • @rakeshtatipamula1183
    @rakeshtatipamula1183 6 ปีที่แล้ว +1

    Superb work and commitment!

  • @venkobavenkoba7940
    @venkobavenkoba7940 3 ปีที่แล้ว

    ,, ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు

  • @srinivasvelmineti7231
    @srinivasvelmineti7231 6 ปีที่แล้ว

    sir thanks meku .Chala help chesharu

  • @ajayakumar7384
    @ajayakumar7384 6 ปีที่แล้ว

    Make teleyani teravenuka veshayalu chebutunnaru thanks sir

  • @tulsiram6144
    @tulsiram6144 5 ปีที่แล้ว

    Super guruji

  • @NareshBabuA
    @NareshBabuA 6 ปีที่แล้ว

    నమస్తే గోపాలకృష్ణ గారు. మీ పలుకులు ఏంతోమంది రచయితలకు ప్రోత్సాహం కలుగుచున్నవి. మాలాంటి ప్రేక్షకులకి కధ వెనకున్న సంగతులు చెబుతున్నందుకు ధ్యాంక్స్. చిన్నప్పుడు బాగా నచ్చిన సినిమా అసెంబ్లీ రౌడి. చిన్న మనవి, మనిరత్నం గారు డైరెక్ట్ చేసిన యువ సినిమా కధ మరియూ టేకింగ్ గురించి కొంచెం చెప్పగలరని మనవి, నమస్కారములు.

  • @pnani8654
    @pnani8654 6 ปีที่แล้ว

    Thanks sir baga cheparu

  • @Sangeetha-s1p
    @Sangeetha-s1p ปีที่แล้ว

    Guruv garu na daggara unna okka story meeku send chestanu pls study chesi bagundi antae I'll be satisfied and i'll continue sir.

  • @veerabhadracharykandukuri6198
    @veerabhadracharykandukuri6198 3 ปีที่แล้ว

    Your patalu v v good sir

  • @pandurichandrasekhar8076
    @pandurichandrasekhar8076 3 ปีที่แล้ว

    that hollywood example osoooooosome..

  • @accharaju1228
    @accharaju1228 6 ปีที่แล้ว +1

    sir..writer kavalante alanti books chadavali....plz reply

  • @siliveruvenkatanarayana4340
    @siliveruvenkatanarayana4340 5 ปีที่แล้ว +1

    Guruji Hollywood stories inspire avvacha and what you feel about Hollywood films and movie stories and directors

  • @krisnaradhe10
    @krisnaradhe10 3 หลายเดือนก่อน

    25:21 Sambasana,
    Anekamaina vishayalu
    25:21chupinchaludadu(11-12 Amshalu),
    26:00 Not dialogue oriented
    26:35 Nutanatvam

  • @leenustech
    @leenustech 4 ปีที่แล้ว +3

    Sir script writing Ela rayalo okasari meru rasina eadina movie
    PDF link petadi sir plzzzzzzzzz

    • @prabhas3323
      @prabhas3323 4 ปีที่แล้ว

      If you want sample
      FILM COMPANION
      there is a website many scripts are like Pelli chupulu etc which are written by their Directors.....👍

    • @chiranjiviraju9590
      @chiranjiviraju9590 4 ปีที่แล้ว

      @@prabhas3323 plz send link

  • @CTmaar_entertainment
    @CTmaar_entertainment 4 ปีที่แล้ว

    Guruvu garu 🙏🙏🙏

  • @vishviswa2744
    @vishviswa2744 5 ปีที่แล้ว

    Very nice sir tnq for giving information for us

  • @mohanpardu4916
    @mohanpardu4916 6 ปีที่แล้ว +2

    AArogyam jagratha gurugi

  • @scriptwriterdirection2760
    @scriptwriterdirection2760 3 ปีที่แล้ว

    super class sir

  • @372maddy
    @372maddy 6 ปีที่แล้ว +3

    Awe cinema review cheyyandi sir and what is the name of the movie that started with coffee story?

  • @rkturimella8953
    @rkturimella8953 4 ปีที่แล้ว

    At 14:20 meeru cheppinattu second half baagokapothe/ardham kaakapothe anedi recent ga vochina Pawan kalyan gari movie "Agnathavasi" correct example alane next point kuda aa movie ki set avthundi.

  • @sudhakarreddy5433
    @sudhakarreddy5433 6 ปีที่แล้ว +1

    Tq sir, for valuable information

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 3 ปีที่แล้ว

    Thank you so much sir!! 😇🙏🙏🙏
    Really useful ❤️

  • @vedanthmyhero5336
    @vedanthmyhero5336 6 ปีที่แล้ว

    గురువుగార్కి నమస్కరం మిపాఠలు లేటుగా విన్నాను మీరు చిపే విదనం చాలా బాగుంది "తండ్రి కొడుకు చేయి పట్టుకొని నడుకలు నేర్పించే విధంగా " మిరుచేపుతున్నారు. నేను ఒక డైరెక్టర్ కవలన్నది నకల అందుకోసం కొన్ని కథలు రాసుకున్న నేను ఎవరి దగ్గర పని చేయనందువల రాసిన కథను ఎలా విస్లీసెంచలి అర్థం అయేది కాదు మిపాఠలు వినను . నిజానికి ఇది ఒక ఆధుబుతాం . మలాంటివాలకు మార్గం చూపిస్తున్నాదుకు సిరాసు వంచి మిపదలకు నమస్కరిస్తున్నాను

    • @Jayashreecreations
      @Jayashreecreations 4 หลายเดือนก่อน

      Hiiii bro....meeeru director ayyyaraaaa

  • @maheshdesireddy
    @maheshdesireddy 4 ปีที่แล้ว

    I love your way of explanation sir

  • @jampanasainath7768
    @jampanasainath7768 6 ปีที่แล้ว

    Ok sir idantha nerchukuni kadha tayaru chestham...
    Kaani adi oka hero ki nachelaa elaa narrate cheyyali... inni kadhalu narrate chesina anubhavam meeku undani adugutunna kodhiga cheppandi

  • @NaveenNaveen-su6cg
    @NaveenNaveen-su6cg 4 ปีที่แล้ว

    Guruvu garu meeru chadhive book peru enti ?adhi ekkada dhorukuthundhi cheppandi meeru cheppe patalu chala artham avutunnay.

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 6 ปีที่แล้ว +7

    Guruvu garu......film industry Madras nundi Hyderabad ki shift ayye rojulu gurinchi ok paatam cheppandi

  • @vasuirri1185
    @vasuirri1185 6 ปีที่แล้ว +4

    Sir mimmalni ela kalavalo cheppandi sir 🙏🙏🙏🙏🙏🙏

  • @chinthalagopiraju8957
    @chinthalagopiraju8957 4 ปีที่แล้ว

    గురువు గారు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త గురువు గారు మీరు మరయిను సినిమాలో కు కతలు రాయాలి

  • @krishnavalluri7874
    @krishnavalluri7874 4 ปีที่แล้ว

    Guruvu gaaru pls give Hollywood
    Screenplay examples also

  • @artistnaniartistnanisimha2809
    @artistnaniartistnanisimha2809 ปีที่แล้ว

    Super sir 👌👌🙏👍

  • @iqtventertainment1
    @iqtventertainment1 4 ปีที่แล้ว

    Tremendous information

  • @Anveshartist
    @Anveshartist ปีที่แล้ว

    సూపర్... super _Anvesh.

  • @gollasudhakar6384
    @gollasudhakar6384 4 หลายเดือนก่อน

    Please suggest the books on learning cinema

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว

    Nice information 👍

  • @ramasudhakarreddyankireddy3521
    @ramasudhakarreddyankireddy3521 4 ปีที่แล้ว

    Storyline ready chesanu

  • @lakshmiparvathi5629
    @lakshmiparvathi5629 6 ปีที่แล้ว

    great writer garu

  • @devanandha1874
    @devanandha1874 6 ปีที่แล้ว

    For a good information

  • @ramasudhakarreddyankireddy3521
    @ramasudhakarreddyankireddy3521 4 ปีที่แล้ว +1

    Full length story prepare ela cheyalie

  • @radhakrishna8357
    @radhakrishna8357 6 ปีที่แล้ว +3

    Sir plz tell me title of that coffee movie

  • @RajaramKolle
    @RajaramKolle 4 ปีที่แล้ว

    ఆరోగ్యం బాగోలేదని తెలిసి చాలా బాధ పడ్డానండి. తగు జాగ్రత్తలు తీసుకోండి.
    పాఠాలు అద్భుతం. ధన్యవాదాలండీ 🙏

  • @vedanthmyhero5336
    @vedanthmyhero5336 6 ปีที่แล้ว

    గురువు గారు మీరు అనుమతి ఇస్తే ఒక సారి మిములను కలువల్లి అని ఉంది.

  • @nagaraazucheruku2889
    @nagaraazucheruku2889 5 ปีที่แล้ว

    Great lessons in directors ljfe

  • @ramkanchi2753
    @ramkanchi2753 6 ปีที่แล้ว +1

    guruvu garu spyder movie flop ki karanam cheppandi sir plzzzz

  • @sudharukmini7291
    @sudharukmini7291 6 ปีที่แล้ว

    Baga cheparu sir epudu movies lo no stories

  • @Sangeetha-s1p
    @Sangeetha-s1p ปีที่แล้ว

    Good morning sir.nenu chala stories rasanu paragraphs lava rasanu sir.ela movie story lava rayadam artham kavatledu sir.

  • @pratapmaddi9892
    @pratapmaddi9892 6 ปีที่แล้ว

    oka samanyudiga jaruguthunnavi chusi oka story creat cheaukunna sir...okka sari vinandi sir

  • @VijayVijay-tg9nq
    @VijayVijay-tg9nq ปีที่แล้ว

    Sar hope you are fine

  • @nandumera873
    @nandumera873 3 ปีที่แล้ว

    👍🙏super sir 🙏

  • @lavakumarhulk1063
    @lavakumarhulk1063 6 ปีที่แล้ว

    Very nice video sir

  • @bvs4uhyd
    @bvs4uhyd ปีที่แล้ว

    Plotpoint, seed, element of interest, lock, you know your ending, motive, twist , cheating audience, sudden finish, repetion of story, nativity, many flash backs, drushyam compared to dialogue, "where drama begins logic ends, every character to be finished, novelty in story, crisiis,solution motive, sangharshana thrill , second half important, climax, satisfaction

  • @sureshbm7136
    @sureshbm7136 2 ปีที่แล้ว

    I seen classes of Gopalakrishna gaaru ,But till now he is not talking about Rgv movies

  • @krishnakanth6029
    @krishnakanth6029 3 ปีที่แล้ว

    Sir story 1st a development chesukoni producers daggariki vellaka leke story ni narrate chesaka development chesukovala plz tell me sir

  • @Abraham_zoom
    @Abraham_zoom 5 ปีที่แล้ว

    Coffee katha bavundi sir, okkadine navvukunna trafficlo andaru nanne chusaru.

  • @nareshraj141
    @nareshraj141 5 ปีที่แล้ว

    Guruvugariki padbivandanalu .na daggara real story undi ..meru okkasari mimalni kalise avaksam iste meku telyachestanu

  • @bannecharan5622
    @bannecharan5622 6 ปีที่แล้ว

    thank you sir for your help

  • @leenustech
    @leenustech 4 ปีที่แล้ว

    Sir nenu stores rasuthuna but naku oka doughnut nenu old movies chustha and new movies chustha vati madiya different eanti antea old movies lo store 70% enertiment 30% new movies lo 40% story 60%enterment
    So stores Ela rayali

  • @jaganarmy2298
    @jaganarmy2298 4 ปีที่แล้ว

    Khadha okha story nee ala Regstashan all chiyali dani kosam okha class plase sir

  • @PrudviRaju222
    @PrudviRaju222 6 ปีที่แล้ว +3

    sir what a coincidence ah cofee story eroju mrng eh mee book lo chadivaanu.

  • @cnu8229
    @cnu8229 2 ปีที่แล้ว

    wow

  • @shekharkarukuri4644
    @shekharkarukuri4644 6 ปีที่แล้ว +1

    Sir mee dhaggara assistant ga cheyalanukuntunnanu sir

  • @RARAJU377
    @RARAJU377 2 ปีที่แล้ว

    Guru ji mi daggara work cheyalan undi

  • @gsrartscreatives4627
    @gsrartscreatives4627 2 ปีที่แล้ว

    Guruvu garu aha cinima name chappadei sir

  • @sdfarms3491
    @sdfarms3491 4 ปีที่แล้ว +1

    09:00 what is that English movie name, can anyone let me know please

  • @bannecharan5622
    @bannecharan5622 6 ปีที่แล้ว

    sir story order gurunchi explain cheyandi

  • @vickyvarma0134
    @vickyvarma0134 6 ปีที่แล้ว

    Sir..basic ga oka story ni marokariki cheppadam kastamaina pani..mukhyam ga naaku..dhaya chesi raaskunna story ni adhe feel tho interesting ga cheppadam elago konchem chepparuu..

  • @ravitej5936
    @ravitej5936 6 ปีที่แล้ว

    now how is your health guruvu garu

  • @thotamurali7295
    @thotamurali7295 4 ปีที่แล้ว +2

    Sir I have a thrilling script

  • @jagadishparsa693
    @jagadishparsa693 5 ปีที่แล้ว

    Guruvu garu na dhaggara oka kadha ... Kani dhanni paper meedha ela pettalo ardham kavadam ledhu kani kachitham ga aa kadha cinima theeyalani vundhi plz help me sir

  • @suratcharan6539
    @suratcharan6539 3 ปีที่แล้ว

    what is the movie with coffee story, can anyone please tell me.....