Paruchuri Gopala Krishna Explains About Screenplay FORMATS in Movies | Paruchuri Paataalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 120

  • @maa67708
    @maa67708 6 ปีที่แล้ว +83

    విద్య ఆనేది వ్యాపారం అయిపోయణ ఈ రోజుల్లో
    విద్య అనేది వ్యాపారం కాదు ,
    అని ఏ స్వార్ధం లేకుండా
    పదిమంది పంచాలన్న మీ ఆశయం చాల గొప్పది గురువు గారు
    మీకు ఆజన్మతం ఋణపడి ఉంటాము

    • @himahashmithapictures7818
      @himahashmithapictures7818 6 ปีที่แล้ว +1

      చాలా ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు మీకు ధన్యవాదాలు

    • @Prince-jg2gd
      @Prince-jg2gd 3 ปีที่แล้ว +1

      మీరు చేసిన సినిమాలు చాలా గొప్పవి
      మీరు రాసిన డైలాగ్స్ సూపర్
      మీకు హేట్సాఫ్ సార్

  • @rambovenket2965
    @rambovenket2965 10 หลายเดือนก่อน +1

    Movie English lo first blood
    But rachayitha ela rayalo meeru vivarinchina theeru chala vivaranaga undi sir 🙏

  • @RajaramKolle
    @RajaramKolle 4 ปีที่แล้ว +4

    చాలా సరళంగా ఆసక్తికరంగా మనోరంజకంగా పాఠాలు నేర్పుతున్నారు ధన్యవాాలండీ 🙏🙏🙏

  • @raghavareddy6324
    @raghavareddy6324 4 ปีที่แล้ว +1

    Chala mandi gullo echhyeA kobbari nello...... thulaci neello..... theerthaamu.....ani sweeekaristaaru......adi ..devudu aado Echhadu anyeA thrupthee.....kaani ...kaaani👃anno yallugua mereAa ma ishtamaina writer ... guruvulu ani manaspooorthiga nammuthu vachhanu......kaani enni rojululaku ma guru devuluga poojinchabadeA...mee kallu kadigi ...aaa shubramina aaa neetini theerthaamu ga sweekarinchyeA Antha gopppa karyamu chestunnaananduku chala happy ga vundi sir👏👏👏👏👏👏

  • @chiruoddula3008
    @chiruoddula3008 5 ปีที่แล้ว

    మీరు చాలా గ్రేట్ సర్ ఇలా ఉచితంగా పాఠాలు చెప్పడం.

  • @MoviemanPPR
    @MoviemanPPR 4 ปีที่แล้ว

    థాంక్స్ గురువు గారు స్క్రిప్ట్ మనం ఎలా రాసుకోవాలి చాలా వివరంగా చెబుతున్నారు

  • @kamalmanjarlapati
    @kamalmanjarlapati 6 ปีที่แล้ว

    గురువు గారు, మీ ఈ క్లాస్ అద్బుతం. "సినిమా గా రచన" అన్నట్టు మాములు వ్యక్తికి కూడా అర్థమయ్యేట్టు చెప్పారు. నాదొక చిన్న మనవి సర్. మీ ఈ తరగతి క్రమం తప్పకుండా అనుసరించే విద్యార్థుల కోసం ఒక క్లాస్ ని ఏర్పాటు చేస్తే నాలాంటి వారికి మీరు ప్రత్యక్షం గా సందేహ నివృత్తి చేస్తే అదొక వీడియో గా మరికొందరికి ఉపయుక్తం గా ఉంటుంది. ఒకసారి ఈ దిశగా ఆలోచన చేయండి గురువుగారు.
    నమస్తే సర్.🙏🙏🙏🙏

  • @ruthvikgamer666
    @ruthvikgamer666 6 ปีที่แล้ว

    THANK You SIR.... kaliyuga dronacharyudu sir meeru....enthamandi EKA LAVYA shishyulu vunnaru meeku.....

  • @padmavatihiintdecors127
    @padmavatihiintdecors127 4 ปีที่แล้ว +1

    Excellent teaching. Many many thanks Guru

  • @venkycinemachannel
    @venkycinemachannel 4 ปีที่แล้ว

    New directors ki ilanti explanation kavali....... super sir

  • @vijaykumar-jd6ef
    @vijaykumar-jd6ef 5 ปีที่แล้ว

    a very very thank you sir......chedham ani vuntadhi kani yela cheyyalo thelidhu...malo me videos chala confidence isthunayi....makosam inka elanti videos cheyandhi....tq a lot...

  • @mahigamer6673
    @mahigamer6673 4 ปีที่แล้ว

    Meeru enta pedda varina enta opikaga chepparu me manasu venna lantidi guruvu garu

  • @vaalmeekigantada3422
    @vaalmeekigantada3422 6 ปีที่แล้ว +1

    Moro vinnapam. Meeru only three days lo story vrasevaarimani chepparu. Aa tecnics kuda tappaka cheppamani korika. Ee comments meeda meeru next vedio lo spandinchagalaru. Thank you sir

  • @sivasanam9947
    @sivasanam9947 5 ปีที่แล้ว +2

    Chiru acting..👌👌

  • @mohdnayum7716
    @mohdnayum7716 6 ปีที่แล้ว

    Guruvu gaaru thank you..Mee ఏకలవ్య shIshyunni ,సీన్ ఎలా తీయాలో చక్కగా వివరించారు.మీ పలుకుల్ని follow అవుతున్నా....

  • @PrudviRaju222
    @PrudviRaju222 6 ปีที่แล้ว

    sir chala chala chala thanks nenu mee classes chusi chala scripts raskunanu and danivalla movie scene chala easy ayindhi thank u guru gaaru

  • @bvs4uhyd
    @bvs4uhyd ปีที่แล้ว

    Very valuable interesting information

  • @lingeshwarchowdary9550
    @lingeshwarchowdary9550 6 ปีที่แล้ว

    నమస్తే గురువుగారు
    చాలా థాంక్స్

  • @gopavarampawankumar246
    @gopavarampawankumar246 3 ปีที่แล้ว +1

    Super sir God gift

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 3 ปีที่แล้ว

    Great Director and writer

  • @crazyWORLD-gc7bq
    @crazyWORLD-gc7bq 5 ปีที่แล้ว

    Super sir, మి అనుభవాలను మాతో పంచుకుంటున్నారు మీకు ధన్యవాదాలు

  • @ssivakumar327
    @ssivakumar327 5 ปีที่แล้ว +2

    Most valuable lesson sir👏👏🙏

  • @anilshetty2895
    @anilshetty2895 2 ปีที่แล้ว

    Thank you so much for giving inform

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 6 ปีที่แล้ว +5

    ఖైదీ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం - స్క్రీన్ ప్లే -- క్రెడిట్స్ లో వున్న పేర్లను బట్టి - స్క్రీన్ ప్లే రాసిన కోదండ రామి రెడ్డి గారికి ఈ సినిమా సక్సెస్ కి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి ..
    సినిమా ప్రారంభం లోనుండి హీరో క్యారెక్టర్ ని స్పెన్స్ లో పెట్టి ప్రేకక్షకుడిని సీట్ కి కట్టి పడేసింది ఈ సినిమా - సుమలత క్యారెక్టర్ చాల ఇంటరెస్టింగ్ గా తీశారు కోదండ రామిరెడ్డి గారు .. ఒక డాక్టర్ హంతకుణ్ణి రక్షించడం అనేది లాజిక్ లేని పాయింట్ అయినా - ప్రేక్షకులు నమ్ముతారు ..అది స్క్రీన్ ప్లే కి చాల అవసరం - రెడ్డి గారు ఈ పాయింట్ ని చక్క గా వాడుకున్నారు . సప్సెన్స్ ని ఒక దారుణమైన ఫ్లాష్ బ్యాక్ తో రెవీల్ చేసి , హీరో పాత్ర పై సింపతీ తీసుకొచ్చారు రెడ్డి గారు . ఆ ఫ్లాష్ బ్యాక్ చూసిన ప్రతి ప్రేక్షకుడు ఏది ఏమైనా -హీరో విలన్ ని చంపి తీరాలి అని కన్విన్స్ అయి పోతాడు ..అందుకే హ్యాపీ ఎండింగ్ కాక పోయినా ప్రేక్షకులు ఆదరించారు ..
    1983 లో రిలీజ్ అయిన ఖైదీ సినిమా ని 1995 లో రిలీజ్ అయిన బాషా సినిమా తోనే కంపేర్ చేయాలి . ఈ రెండు సినిమాల కీ మధ్య చాలా సారూప్యం వుంది . రెండూ స్క్రీన్ ప్లే వల్ల హిట్ అయిన సినిమాలే ..
    ఖైదీ - రాంబో ( ఫస్ట్ బ్లడ్ ) కి రీమేక్ అయితే - బాషా హిందీ సినెమా "హమ్ " కి రీమేక్ ..
    జాగ్రత్త గా గమనిస్తే - ఖైదీ - బాషా ఈ రెండు సినిమాలు హీరో క్యారెక్టర్ మీద సస్పెన్స్ క్రియేట్ చేస్తూ తీసిన సినిమాలే ..అయితే బాషా - సస్పెన్స్ ఎక్కువ సేపు ( ఇంటర్వెల్ వరకు ) సుస్టేన్ అవుతుంది ..12 ఏళ్ళు గాప్ వుంది గా - ఈ రెండు సినిమాల మధ్య ..
    ఇక హీరో క్యారెక్టర్స్ సంగతి కొస్తే - చిరంజీవి -రజిని కాంత్ ఇద్దరూ సూపర్ స్టార్ లే .. ఖైదీ చిరంజీవి గారికి సూపర్ స్టర్డామ్ తీసుకొస్తే - బాషా పడిపోతున్న రజిని కాంత్ సక్సెస్ గ్రాఫ్ ని అమాంతం గా లేపింది .. ముఖ్యం గా తెలుగు వాళ్లకి - రజిని కాంత్ పై అభిమానం వంద రేట్లు పెంచిన సినిమా బాషా - బాషా రాక ముందు - తమిళ హీరోల్లో మనకి కమల్ హస్సన్ - రజని కంటే ఎక్కువ ..
    అయితే - బాషా స్క్రీన్ ప్లే కంటే నాకు ఎక్కువ గా నచ్చేది - 1991 లో రిలీజ్ అయిన " సీత రామయ్య గారి మనవరాలు " సినిమా - అది కూడా స్క్రీన్ ప్లే వల్ల హిట్ అయిన సినిమా నే ...హీరోయిన్ క్యారెక్టర్ మీద సస్పెన్స్ ని చివరి వరకు మైంటైన్ చేయడం నిజం గా వండర్ .క్రాంతికుమార్ గారు నిజం గా గ్రేట్ . ఒక రకంగా బాషా సినిమా స్క్రీన్ ప్లే కు- క్రాంతి కుమార్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు లేదా కాపీ అనుకోవచ్చు .
    అయితే సినిమా ఎక్కువగా చూసేది మగ ప్రేక్షకులు కాబట్టి - హీరో క్యారెక్టర్ పై సస్పెన్స్ బాగా పండు తుంది ..
    ఇది గుర్తించక - దాసరి నారాయణ రావు లాంటి వాళ్ళు కూడా - సురేష్ కృష్ణ ని పొగిడేయడం - నిజం గా మన దౌర్భాగ్యం --
    మనకి -"పోరిగుంటి పుల్ల కూర రుచి" - మరి .
    ఇక మళ్ళీ ఖైదీ సినిమా విషయానికి వస్తే - రెడ్డి గారికి ఫుల్ క్రెడిట్ ఇచ్చినా, ఇది చిరంజీవి లాంటి యంగ్ హీరో ( అప్పట్లో) చేస్తేనే హిట్ అవుతుంది .ఆక్షన్ సినిమా కి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ నూరు శాతం చిరంజీవి ఇచ్చారు ..
    ఖైదీ సినిమా లో బెస్ట్ డైలాగ్ : సుమలత గారు చిరంజీవి గారితో చెప్పేది --" మీరు నా బావ అనే ఎందుకు చెప్పానంటే - అన్నయ్య అని చెపితే ఆ పిల్ల నమ్మదు- ఆ పిల్లే కాదు ఎవరూ నమ్మరు " -- ఆ టైం కి అది చాల బోల్డ్ డైలాగ్ ...నాకు తెలిసి రెడ్డి గారు అడిగి మరీ ఈ డైలాగ్ రాయించు కొని వుంటారు ..

  • @venkatrao100
    @venkatrao100 4 ปีที่แล้ว

    Very helpful to new writers

  • @kishorev2119
    @kishorev2119 4 ปีที่แล้ว

    Nice explanation guruji

  • @k.bashaa4716
    @k.bashaa4716 6 ปีที่แล้ว

    excellent ga chepparu

  • @malleshammedipelli4208
    @malleshammedipelli4208 6 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువు గారు

  • @krishnareddy2335
    @krishnareddy2335 6 ปีที่แล้ว +1

    Thank you sir.......

  • @vaalmeekigantada3422
    @vaalmeekigantada3422 6 ปีที่แล้ว +11

    Naadoka vinnapam guruji.........story idea raavatam sulabhame. daannibatti kadhamsam simple gaa vraasukovatam kuda ok. But....daanni kadhaavistarana cheyatam matram chaalaa kastam. Meeru ... Kadhaabeejam kadhaamsam , samghatana , samgharshana , sannivesam , krysis , mugimpu lantivi chepparu kaani .... Kadhaavistarana Elaa cheyalo cheppaledu. Kotta writers andariki ede pedda problem. So....mee kadhallo Edo okati teesukuni daanni kadhaabeejam numdi kadhaavistarana Ela chesaro vivarinchi chebite baaguntundani veladimandi kotta writers korika. Grahimchagalaru.

  • @yuvacreations8887
    @yuvacreations8887 6 ปีที่แล้ว

    Thank you guruvu Garu .....

  • @seenutharakshortfilms9516
    @seenutharakshortfilms9516 3 ปีที่แล้ว

    వందనాలు గురువుగారు

  • @Azwaan978
    @Azwaan978 6 ปีที่แล้ว

    nice screenplay class guruvu garu

  • @pradipcreations1151
    @pradipcreations1151 6 ปีที่แล้ว

    Paadhaabhi vandhanaalu🙏🙏🙏

  • @manjukaranatakpowertools18
    @manjukaranatakpowertools18 6 ปีที่แล้ว

    Dhanyavadalu sir

  • @jegaastar1689
    @jegaastar1689 4 ปีที่แล้ว +1

    Nice

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 6 ปีที่แล้ว

    Excellent sir

  • @srivatsa7292
    @srivatsa7292 6 ปีที่แล้ว +15

    Rambo movie,first blood!!!!!

  • @kishorev2119
    @kishorev2119 4 ปีที่แล้ว

    super super super

  • @majjiprasanth1642
    @majjiprasanth1642 6 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు 🙏

  • @maheshmk7390
    @maheshmk7390 6 ปีที่แล้ว

    Namaste guruvu gaaru naaperu Mahesh, mimmalni kalisi Mee daggara sishyarikam cheyalanedi naa AASHAYAM

  • @kiranpatel7070
    @kiranpatel7070 6 ปีที่แล้ว

    Thankyou Guruji

  • @derangulasaiprakash2069
    @derangulasaiprakash2069 6 ปีที่แล้ว

    please continues this sir .thanks sir

  • @Swamycinimas
    @Swamycinimas 4 ปีที่แล้ว

    Tqs sir

  • @arsameertalkies
    @arsameertalkies 5 ปีที่แล้ว

    Thank you GuRujeee

  • @mdrealestate6592
    @mdrealestate6592 22 วันที่ผ่านมา

    వందనాలు వందనాలు 🙏🙏

  • @venkateshkoppula3034
    @venkateshkoppula3034 6 ปีที่แล้ว

    Super sir

  • @prathapsujayvera7246
    @prathapsujayvera7246 6 ปีที่แล้ว

    Thank you sir ‌but video krinda previous class link pedithe maaku recheck cheshukovadani help avuthundi

  • @ARUNkumar-jd2vt
    @ARUNkumar-jd2vt 6 ปีที่แล้ว +1

    sir iam waiting for next class..please upload quickly..

  • @i6793
    @i6793 5 ปีที่แล้ว +1

    Hii friends...sir fb lo post chesina hand writing post link pettagalara plz😊
    0:38

  • @onlytejacan1757
    @onlytejacan1757 6 ปีที่แล้ว

    Thank you sir

  • @markapurmaharajas96
    @markapurmaharajas96 3 ปีที่แล้ว

    Sir rasina book name Anti .....akkada available vundhii

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 4 ปีที่แล้ว

    Sir, songs ni ela shoot chestaru ?? Songs ki non linear script rasukuntara ??
    cheppandi please..

  • @sathyadandu7166
    @sathyadandu7166 6 ปีที่แล้ว

    Thunk you sir

  • @tismail4747
    @tismail4747 8 หลายเดือนก่อน

    The good 🎉

  • @vamshikrishnatharalla7656
    @vamshikrishnatharalla7656 6 ปีที่แล้ว

    SuPerb Sir
    Tysm sir

  • @shirisha.k4901
    @shirisha.k4901 6 ปีที่แล้ว

    thunk you sir......

  • @daggupatichiru
    @daggupatichiru 6 ปีที่แล้ว

    TQ SIR

  • @nareshaddula3480
    @nareshaddula3480 6 ปีที่แล้ว

    Sir, Screenplay Add cheyani...Meru rasina oka final story ni chupinchadi sir (Story rasetapude dialogs rasukovala sir..?)

  • @NaveenKumarGattu
    @NaveenKumarGattu 6 ปีที่แล้ว

    super sir

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk 2 ปีที่แล้ว

    Indian mega star ⭐ Chiru

  • @vimaleswara2483
    @vimaleswara2483 3 ปีที่แล้ว

    Sir pranadata movie gurinchi cheppandi sir

  • @lakshmiparvathi5629
    @lakshmiparvathi5629 6 ปีที่แล้ว

    good prgram

  • @asifsayyad8450
    @asifsayyad8450 6 ปีที่แล้ว

    guruvugaru meeru nerpina patalanu neerchukoni nee jathaga ane short filim rastunna mee ashisulatho e shishudu

  • @ramakrishnagjl4895
    @ramakrishnagjl4895 6 ปีที่แล้ว

    Thanks sir,,, 🙏

  • @yashwanth4677
    @yashwanth4677 6 ปีที่แล้ว +1

    Sir koddiga kotha cinema Lu example kuda cheppandi.adi ee generation Ki easy avudhi

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 2 ปีที่แล้ว

    Guruvu garu nenu me rachayitala samganiki na vanthu seva chesukuntanu

  • @erukalavamshi7553
    @erukalavamshi7553 6 ปีที่แล้ว

    Nuv vastanante nenu vaddantana movie story line scenes gurinchi chepandi sir......plz reply sir...

  • @penchalkumbhagiri5718
    @penchalkumbhagiri5718 6 ปีที่แล้ว

    upa katalu gurinchi expanding sir

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 6 ปีที่แล้ว +1

    That is kodandarami reddy garu

  • @suneeleenadu7343
    @suneeleenadu7343 6 ปีที่แล้ว +4

    చిన్నప్పటి నుండి సినిమాలు చూసి పెరిగా... సినిమా అంటే పిచ్చి. ఏదైనా అట్టర్ ప్లాప్ సినిమా చూస్తే... ఎందుకిలా అయింది.. ఎక్కడ పొరపాటు జరిగింది అని విశ్లేషణ చేసేవాడిని. ఈ కధ మరోలా ఉంటే బాగుండు అనుకునేవాడ్ని. కానీ ఆ కధ ని స్క్రిప్ట్ రూపంలో ఎలా రాయాలో తెలియదు. మీ పాఠం వింటూ.. చూస్తుంటే ... మా లాంటి వారికి ఎంతో స్ఫూర్తి. నేను ఈనాడులో రిపోర్టర్ గా 14 సంవత్సరాల నుంచి చేస్తున్న. Journalisum పై సమాజంపై అవగాహన, అనుభవం ఉంది. ఆలోచనలు, అనుభవాలు, ఉన్నాయి. మీరు చూపిన ఈ మార్గంతో మంచి కధ తయారు చేస్తా. షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ చేస్తా... మీకు ఏకలవ్య శిష్యుడిగా ...
    - సునీల్, ఈనాడు, నెల్లూరు.
    9885184753

    • @venkateshpanangipalli9825
      @venkateshpanangipalli9825 6 ปีที่แล้ว

      Hii bro, this is venkatesh fem vizianagaam. Ne dhagara scripts unte shortfilm chedham. Na whatsapp nmb 9581379733

  • @leaklingaraj
    @leaklingaraj 3 ปีที่แล้ว

    😍👌😊

  • @tharunetikikota7442
    @tharunetikikota7442 3 ปีที่แล้ว

    Sir..nenu eeroju rambo first blood cinema choosanu...1982..kaidhi loni..aa vanthena..police ...police station total scene..pin to pin ...exact undi..meeru aa movie choosara? Kaidhi 1983 vachindi..what's your opinion on this?..did you copy that scene. .

  • @vamshikrishnatharalla7656
    @vamshikrishnatharalla7656 6 ปีที่แล้ว

    Namaskaram sir

  • @nagendrababusavara4596
    @nagendrababusavara4596 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vamshiss3642
    @vamshiss3642 6 ปีที่แล้ว

    story+camera=screenplay

  • @rauthnikhil8004
    @rauthnikhil8004 3 ปีที่แล้ว

    ధన్యవాదములు sir ఈ బుక్ ఎక్కడ దొరుకుతాయి మేము ఇంకా సులభంగా నేర్చుకొవ్వచు

  • @vakasudhakarbabu5097
    @vakasudhakarbabu5097 6 ปีที่แล้ว

    Sir, meeru yendariko drunacharyulu avutharu

  • @DVRao_96
    @DVRao_96 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @ysreenivasulu4119
    @ysreenivasulu4119 ปีที่แล้ว

    సార్! పెద్ద సినిమాకి అయితే దాదాపుగా ఎన్ని సీన్ లు ఉండొచ్చు లేదా ఉంటాయి? చిన్న సినిమాకి అయితే కనీసం ఎన్ని సీన్ లు ఉండొచ్చు లేదా ఉంటాయి?

  • @siddudiaries
    @siddudiaries 6 ปีที่แล้ว

    sir naku ee screenplay script kavali dorukuthunda?

  • @bhukyashankar8461
    @bhukyashankar8461 6 ปีที่แล้ว

    sir Chiru veta film is good but it did not run at box-office why tell me reason plz

  • @MODEENsab
    @MODEENsab 5 ปีที่แล้ว

    guru gaaru bangalore lo action part kuda dialogues part kindha vuntuntundhi

  • @eshwararaobheari2901
    @eshwararaobheari2901 6 ปีที่แล้ว

    Guruvugaru meku nenu ekalavashishudunadi guruvugaru gatha 25 year ga me cinemalu dialogulu kathalanu chusthunnau eenatiki me patalanu vine bhagyam naku kaligindhi guruvugaru me dharsana bhagyam okkasarina kaligithe me pathalalanu thakithe najanma dhanyamavuthundhi guruvugaru naku chiranjeevi garante yantha premo me rachanalna Anthe prema guruvugaru meeku dhanyavathalu namaskaram

  • @NikhilVamsi8
    @NikhilVamsi8 4 ปีที่แล้ว +1

    So miru rasindhi scenic order
    Venkateswarao garu and kondanda garu rasindhi screenplay

  • @killadaanjaniram8514
    @killadaanjaniram8514 2 ปีที่แล้ว

    Sir me daggara old script edina unte evvagalara model ga pettukuntanu ela adagadam tappu ante sorry sir Naku script writter ga industry ki ravalani na prayatnam sir emi lenivadini writter ga low budget lo rayalani na alochana sir konchem meru help chestrani korutunnanu rachayitala samganiki na vanthu amount estanu sir konchem help chesyandi sir

  • @i6793
    @i6793 6 ปีที่แล้ว

    Sir akada 2 boards rasi unnai kadha....alantappudu...hero dari teliyaka tikamaka padutunnanu ante police ala nammaadu...

  • @harinath3691
    @harinath3691 6 ปีที่แล้ว

    నమస్తే సార్.కథలో 400అడుగులు, 500అడుగులు,....... డైలాగులు అంటూ మునుపటి వీడియోల్లో మీరు చెప్పారు. ఈ అడుగులంటే ఏమిటో తప్పక వివరించగలరని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను.

    • @rajaambati
      @rajaambati 6 ปีที่แล้ว

      Intaku mundu digital cameras lenappudu reel cameras lo shoot chesevaru. Aa reels 1000ft or 400ft lo available untayi. 1000 adugulu ante almost 10 mins footage shoot cheyyochu annamata.

  • @spnewshortfilims4271
    @spnewshortfilims4271 6 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @tsnmedia9
    @tsnmedia9 4 ปีที่แล้ว

    గురువు గారు కథ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవలసి

  • @rajsilivery
    @rajsilivery 6 ปีที่แล้ว

    గురువు గారు నమస్కారం
    ఇవ్వాళ film chamber lo '' గుర్తు తెలియని శవం'' నాటికి దగ్గర మిమ్మల్ని కలుద్దాం అనుకున్న కానీ వీలు కాలేదు.

  • @MODEENsab
    @MODEENsab 5 ปีที่แล้ว

    guruvu garu indhra movie samarasimha reddy rendu story okate

  • @seenutharakshortfilms9516
    @seenutharakshortfilms9516 3 ปีที่แล้ว

    సినిమాస్టోరీలను ఇలారాయాలి అని చెప్పినందుకు

  • @vamshikrishna6082
    @vamshikrishna6082 6 ปีที่แล้ว +1

    Sir nennu me tho assistant writer ga ravocha

  • @chakridhari2060
    @chakridhari2060 4 ปีที่แล้ว

    Nijamga cinema teeyalante inta kastamaa....
    Screen play, dialogue, direction inta detailed ga untayaaa...

    • @mahireddy9890
      @mahireddy9890 4 ปีที่แล้ว

      Story, screenplay binding lekapothe.. nirmatha munigipotadu

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 6 ปีที่แล้ว

    ✔👃👃👃👃👃👃✔💪

  • @satish3698
    @satish3698 ปีที่แล้ว

    Sollukaburlu mee twaratha everinaa

  • @srinusanapathi3365
    @srinusanapathi3365 2 ปีที่แล้ว

    First blood movie freemake 🙄🙄

  • @satish3698
    @satish3698 ปีที่แล้ว

    Emi cheppukuntavule mee shakam mugisthindhi mee annaya papam weak ayyipoyadu

  • @sdfarms3491
    @sdfarms3491 4 ปีที่แล้ว

    Ok chiru is only real here, rest of movie is copy and paste, but they don't open up, don't give credit to owned people 🤦 @Rambo first blood