Paruchuri Gopala Krishna About Work Experience with NTR | Naa Desam Movie | Paruchuri Palukulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 202

  • @janardhanareddy9490
    @janardhanareddy9490 4 ปีที่แล้ว +15

    ఆ మహనీయుని గురించి మీరు చెపుతుంటే వళ్ళు పులకించిపోతుంది సార్, అలాగే మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీకు dnyavadalu.

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 6 ปีที่แล้ว +63

    తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఉండే నటుడు అన్నగారు

  • @samuelbabu2703
    @samuelbabu2703 3 ปีที่แล้ว +9

    సార్ మీరు ఏం మాట్లాడినా మీ మాటలు వింటుంటే అమృతం తగినట్టుగా ఉంటుంది

    • @hotaagnikumar2318
      @hotaagnikumar2318 ปีที่แล้ว

      Venukati kaalalm lo teacher avaalani ayina vaaru kadandi. Aa rakam vaaru katha, kathanam rendintini voke track meeda naduputaaru Samuel garu. Ippati vaallalaa jeetam baaguntundani teachers ayina vaallu kaadu. Later they may change their profession and choice but there will be a good conformity somewhere.

  • @rajuknr3343
    @rajuknr3343 7 ปีที่แล้ว +13

    Mee prathi episode lo manaku Kannellu vastunnai, Hrudayaniki touch ayye Mee matalu Malli Malli vinalanipistunnai,Great simply Great.

  • @rajalakshmojibabu6524
    @rajalakshmojibabu6524 5 ปีที่แล้ว +17

    రామరావు గారికి పాదాభివందనం👃

  • @SudheerKumar-xi3dh
    @SudheerKumar-xi3dh 7 ปีที่แล้ว +99

    సర్ నాకు ఆ దేవుడి మీద కోపముంది ఎందుకు నన్ను పదేళ్లు ముందు పుట్టించలేకపోయాడాన్ని అలా పుట్టిస్చే అన్న గారిని చూసేవాన్ని. నా. జంన్మ ధన్యమయేది ఒకే సర్ నా దేవుడి గురించి చాల చక్కగా చెప్పారు చాలా సంతోషం గా ఉంది ఇంకా అణా గారి గురించి ఇలాంటివి ఎన్నో చెప్పాలని కోరుకుంటున్న సర్ Viswa vikyatha NATA sarvabhouma Sri Nandamuri Taraka Rama Rao gari ki jai

    • @rajj898
      @rajj898 7 ปีที่แล้ว +1

      Sudheer Kumar ng

    • @SudheerKumar-xi3dh
      @SudheerKumar-xi3dh 6 ปีที่แล้ว

      rajacharyulu Sribhashyam ng అంటే ఏమిటి బ్రో

    • @vsp2all
      @vsp2all 6 ปีที่แล้ว +3

      Brother nenu 1994 lo annagari chetini pattukunna i am so lucky

    • @narendranaidu8943
      @narendranaidu8943 5 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣

    • @raghuraghu-iq5pf
      @raghuraghu-iq5pf 5 ปีที่แล้ว

      Sir nenu mavureke pracharaneke vachinapoudu chusanu ntr gareny na adrustam

  • @bangimallesh4228
    @bangimallesh4228 3 ปีที่แล้ว +2

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆ అందరి కీ మీరే ఆదర్శం అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ డా" నందమూరి తారక రామారావు గారి కి హృదయ పూర్వక ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........................

  • @madhavarao4560
    @madhavarao4560 4 ปีที่แล้ว +17

    మహనుబావుడు అన్న నందమూరి తారకరామారావు గారు... పేదలపాలిటి దైవం...

    • @guravanirambabu7651
      @guravanirambabu7651 3 ปีที่แล้ว +1

      గురువుగారు సీమ సింహం ఎందుకు ప్లాప్ అయింది కొంచెం వివరంగా చెప్పండి

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 2 ปีที่แล้ว +6

    అలాంటి మహానుభావులు కోట్లలో ఒక్కరే పుడతారు.

  • @majjiprasanth1642
    @majjiprasanth1642 7 ปีที่แล้ว +72

    అన్న గారి గురించి ఎంత చెప్పిన తక్కువే.,,, అలా వింటూనే ఉండాలని అనిపిస్తుంది.

  • @sirishchandragudiwada577
    @sirishchandragudiwada577 3 ปีที่แล้ว +5

    Thank you paruchuri. Jai Ntr

  • @srinumuppidi8331
    @srinumuppidi8331 3 ปีที่แล้ว +5

    🙏🙏జై అన్న నందమూరి తారక రామారావు గారు 🙏🙏

  • @kodikamesh2459
    @kodikamesh2459 6 ปีที่แล้ว +45

    మహానుభావుడు రామారావు గారు....

  • @AshokKumar-tk7ox
    @AshokKumar-tk7ox 2 ปีที่แล้ว +2

    GREAT MEMORIES GOOD COMMENTS

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 5 ปีที่แล้ว +25

    నాకు చాలా ఇష్టమైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు రామరావు గారి కార్యక్రమం

  • @pmanoj2726
    @pmanoj2726 3 ปีที่แล้ว +5

    Legendary actor annagaaru

  • @malleshammedipelli4208
    @malleshammedipelli4208 7 ปีที่แล้ว +89

    ప్రతి యుగంలో దేవుడు మనిషి రూపంలో పుట్టుతాడు అని విన్న
    నాకు తేలిసి నందమూరి తారకరామారావు గారు కూడా అలాంటి దేవుడే .జై ఎన్టీఆర్
    ధన్యవాదాలు గురువు గారు

  • @saiganesh8570
    @saiganesh8570 6 ปีที่แล้ว +7

    U r so lucky to work with dr.sr.ntr sir

  • @swapnikareddy258
    @swapnikareddy258 3 ปีที่แล้ว +3

    'మిస్ ఇండియా' చిత్రం చాలా మంది యువత, మహిళలు మరియు కుటుంబాల హృదయాలను గెలుచుకుంది, కానీ దురదృష్టవశాత్తు సమీక్షకులచే విరుచుకుపడింది. ఇది OTT విడుదల కారణంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే, మన తెలుగు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యేవారు. సర్, మిస్ ఇండియాపై మీ మాస్టర్‌ఫుల్ అభిప్రాయాన్ని పంచుకోవాలని అభ్యర్థించండి. ఒక మహిళగా, వ్యక్తిగతంగా నేను ఈ చిత్రాన్ని చాలా ఇష్టపడ్డాను మరియు చాలా ప్రేరణ పొందాను. మీలాంటి నిజమైన గురువు మాత్రమే ఈ చిత్రంపై నిజాయితీ గల అభిప్రాయాన్ని పంచుకోగలరు.

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 3 ปีที่แล้ว +3

    Nadesam lo Anna garu. Challa challa bavunnaru

  • @mdbashablr4649
    @mdbashablr4649 2 ปีที่แล้ว

    JAI JAI SR NTR GARU 👌👌👌👌👌

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 3 ปีที่แล้ว +2

    Anna garu gurunchi cheppandi. Yekkuva time. Memu. Vinttamu

  • @kesavarao7991
    @kesavarao7991 5 ปีที่แล้ว +1

    Thanku guruvu garu anna gari gurinchi chala goppaga chepparu anna gari gurinchi enta cheppina takkuve naku appudappudu anipistu untundi ee lakshmi parvati garu kanaka anna gari life rakapoyunte anna garu mana madhyalo undevaremo anipistundi ji anna garu ntr garu

  • @venkatramana340
    @venkatramana340 6 ปีที่แล้ว +9

    NTR laga action cheyadam evarikina nabhooto nabhavishyati
    Andhrulaki ayana God's gift.

  • @koyasreekanth1108
    @koyasreekanth1108 3 ปีที่แล้ว +4

    We Still hear your experience about Tiger sir, please share more experiences sir of legend.

  • @nelamarigopi440
    @nelamarigopi440 3 ปีที่แล้ว +5

    Ma dhevudu ntr garu🙏🙏🙏

  • @narasimharaodharmavarapu5811
    @narasimharaodharmavarapu5811 4 ปีที่แล้ว +3

    బాగుందండి

  • @madhavaraochowdarygummadi5920
    @madhavaraochowdarygummadi5920 4 ปีที่แล้ว +5

    ఆ పాత మధురాలు, సంతోషం
    మాకూ 70,,,,,,,,,

  • @sudhakarvarahagirivenkata576
    @sudhakarvarahagirivenkata576 4 ปีที่แล้ว +4

    అన్నగారి గురించి చెప్పాలంటే ఎవరి కీ జీవితం సరిపోదు దేవుడి దగ్గర వరం పొందాలి మృత్యువు రాకుడదని ఎన్ని జన్మలైనా చెప్పచు

  • @munig8000
    @munig8000 7 ปีที่แล้ว +43

    సర్ సమరసింహరెడ్డి గురించి చెప్పండి సర్ ,,,ఆ జ్ఞాపకాలు మూవీ ఎలా మొదలు పెట్టారు ఆ డైలాగ్స్ ,,చరిత్ర సృష్టించిన మూవీ అది

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 5 ปีที่แล้ว +8

    చిన్న అబ్బాయ్ గారు... మీకు నా పాదాభివదనాలు 🙏🙏🙏

  • @nattalamurali650
    @nattalamurali650 6 ปีที่แล้ว +18

    Sir...meeru NTR Garu gurundi chepthunte ala vintooo vundipothunnaa.sir...dhay chesi aayanatho Mee journey cheppetappudu kaastha yekkuva time cheppandi sir

  • @srisri583
    @srisri583 6 ปีที่แล้ว +7

    Jai NTR 🙏🙏🙏🙏🙏

  • @anjaneyulub8548
    @anjaneyulub8548 7 ปีที่แล้ว +4

    Great Sir meeru Prati chinna instante ni gurtuku chesukuntu unru...

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 2 ปีที่แล้ว +1

    NTR Malli puttali eetelugujathi kosam🙏🙏

  • @pavanprataap1073
    @pavanprataap1073 6 ปีที่แล้ว +10

    meru chala ante chala adhrustavanthulu anna garitho sneham andhariki raadu e varam

  • @srinivasj7606
    @srinivasj7606 3 ปีที่แล้ว +1

    Chala nijayitiga unnai mee matalu

  • @personalsecrets6905
    @personalsecrets6905 4 ปีที่แล้ว +1

    Superstar Krishna garu gurinchi inkoka video cheyandi sir. I am from Coimbatore nenu oka kannadiga aayina films choosi loyal fan ayyenu sir. Inkoka video sir. Nenu telugu nerchukodaniki oka kaaranam Krishna garu sir. Please.

  • @arogyammadani2706
    @arogyammadani2706 4 ปีที่แล้ว +3

    సూపర్ సర్

  • @luckypandu4267
    @luckypandu4267 4 ปีที่แล้ว +2

    ఎన్. టి. ఆర్. గారు గొప్ప సినిమా నటుడు. కొన్ని పాత్రలు వారే వేయాలి అనిపించేలా వుంటాయి. కానీ అంతకుముందు వున్న నటుల గురించి కూడా చెప్తే బాగుంటుంది. కానీ వారి జీవన ప్రస్తానం అంతా కష్టాల మాయం. కానీ కష్టం శ్రీ ఎన్. టి. ఆర్ గారిది సుఖం వారి సంతానానిది. చాలా మంది వారిని వూపయోగించుకొని అందలం ఎక్కి ,చివరకు వారినే ద్రోహిగా చూపడం చాలా బాధాగా వుంది. ఆ ఫలితం ఆంద్ర ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. జై ఎన్. టి. ఆర్. జై జై ఎన్. టి. ఆర్...

  • @vamsikrishna5468
    @vamsikrishna5468 6 ปีที่แล้ว +3

    meeru chaala adhrustavanthulu sir karana janmuditho prayanam saginchi karana janmudu ayyaru

  • @bhargavram8
    @bhargavram8 7 ปีที่แล้ว +19

    NTR ee peru eppudu vinna ollu pulakaristundi ✌️✌️🙏🙏🙏🙏

  • @sadasivuniganesh6781
    @sadasivuniganesh6781 6 ปีที่แล้ว +27

    Sr. N T R ji respects all cadres of people , he is evergreen Legendary Hero

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 3 ปีที่แล้ว +1

    Karanajanmuniki padabivandanam.

  • @KNagabhushanam-op7wt
    @KNagabhushanam-op7wt 8 หลายเดือนก่อน +1

    Paruchuri.gopalakrushnasir.meeru.rachanalu.emadya.rayadamleda.sir

  • @sitalakshmi892
    @sitalakshmi892 5 ปีที่แล้ว +4

    Sir meeru eppudu NTR gari gurinchi cheppina memu entho garvam ga feel avuthamu

  • @vasavidupaguntla3353
    @vasavidupaguntla3353 6 ปีที่แล้ว +5

    Sir, he is not only God to u and to all our Telugu people. At the time of release my dad was working at Ambajipet and his last date on account of his transfer. The movie was running in Amalapuram. At the request of my dad, the theatre manager has given the last two tickets to my mam and dad. He never forgets that fortune of seeing the last movie of NTR just at the joining of politics. NTR is Telugu vari aradhya day am. He will be in our hearts forever and forever.

  • @savihas4708
    @savihas4708 2 ปีที่แล้ว +2

    NTR - 3 letters every teluguite will have that name inscribed on their hearts…

  • @praveenkumarkerelly
    @praveenkumarkerelly 4 ปีที่แล้ว +2

    Annagaru super

  • @TeluguVoiceS
    @TeluguVoiceS 7 ปีที่แล้ว +9

    Jai NTR

  • @mavurilenin4288
    @mavurilenin4288 3 ปีที่แล้ว +2

    బొబ్బిలి సింహం... గురించి చెప్పండి... గురువు గారు

  • @lakshmiparvathi5629
    @lakshmiparvathi5629 7 ปีที่แล้ว +5

    good actor

  • @vivektelugugamingyt2111
    @vivektelugugamingyt2111 7 ปีที่แล้ว +14

    Jai NTR ever green hero

  • @ravirajpenmetcha4713
    @ravirajpenmetcha4713 2 ปีที่แล้ว

    Sir elokamlo nithi nijathi undha,ekkada undhi

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 4 ปีที่แล้ว +1

    Greate sir great ntr

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 6 ปีที่แล้ว +31

    అంత గోప్ప నటులు,అలంటి సినిమా ఇప్పుడయితే ?

  • @HappeningTelugu
    @HappeningTelugu 7 ปีที่แล้ว +7

    maa dhaivam gurinchi antha andhanga cheppinandhuku #paruchuriGopalakrishna gariki dhanyavadhaalu🙏🙏

  • @prabhaprasad4369
    @prabhaprasad4369 6 ปีที่แล้ว +8

    Ntr nadayadina bhoomi. Ayananu 4 times close ga chusinanu. Iam very lucky.

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 3 ปีที่แล้ว +4

    Jai NTR గారు

  • @hifoodynews
    @hifoodynews 4 ปีที่แล้ว +2

    NTR Said About Giribabu this is 100% True

  • @goodworkconsultancyganapat6030
    @goodworkconsultancyganapat6030 6 ปีที่แล้ว +2

    meku vandanalu sir

  • @kishorkishor7284
    @kishorkishor7284 6 ปีที่แล้ว +7

    The great NTR

  • @daiger9973
    @daiger9973 6 ปีที่แล้ว +4

    No 1 Hero NTR

  • @ramuappukuti5668
    @ramuappukuti5668 7 ปีที่แล้ว +4

    Superb Thanks sir. Jai NTR

  • @srinivas51341
    @srinivas51341 4 ปีที่แล้ว

    Chaala bagundi

  • @ramvarun3649
    @ramvarun3649 6 ปีที่แล้ว +9

    తప్పకుండా చూస్తాం అయ్య
    మీ కంఠం వింటే చాలు
    మీపేరు తెలియని వారు గాని
    మీరంటే తెలియని వారు గాని
    మిప్రతిమను చూసి ఉంటారు గా ఎదోతెలియని ప్రేరణ ఉక్రోషం వీటికంటే ఘంభిరం శైతన్యం చెప్పకనే పలాన ప్రతిమ అని అర్థం
    ఇప్పుడంటే 5 సంవత్సరాలు గా
    పేరు ఎవరు ఏమి ఎలా అన్నది తెలుసు కానీ అంతకు ముందు లేదు కానీ పలాన ప్రతిమ పలాన కంఠం ఇది కచ్చితం
    అలాగ మీ కంఠం కి పెద్దాయన
    అన్న నందమూరి తారక రామారావు గారి కను పెను సైగకు కుదురుతుందని
    అనుకొనివుండింటారు

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 4 ปีที่แล้ว +1

    Jai NTR ! Om Namo Venkateshaya !

  • @mygreat1288
    @mygreat1288 6 ปีที่แล้ว +2

    jai annagaru jai jai NTR ANNA

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 4 ปีที่แล้ว +4

    సార్ మీలాంటి వారు మా పక్కన ఉండగా శుబ్బరంగా విమానం కిందకు దిగుతుంది అన్న మాట నిజం. అలాంటి వారు పక్కన ఉండగా మీకు భయమెలా? కారణజన్ముడు, దైవాంశసంభూతుడు, యుగపురుషుడు, అపర బ్రహ్మ , రఘురాముడు,దైవస్వరుపులు.

  • @kathachepthavintara9068
    @kathachepthavintara9068 3 ปีที่แล้ว

    Annagaru okaroju oka temple ki velli temple lo unna Bell 🔔 dengipoyarantaga Adhi chepppaledha Andi Annaagaru

  • @krishnarao7740
    @krishnarao7740 4 ปีที่แล้ว +3

    😍😍😍

  • @vaneshhothuru8697
    @vaneshhothuru8697 7 ปีที่แล้ว +10

    Annagari gurinchi ennisarlu cheppina thanivithieeradhu sir

  • @saibobby5168
    @saibobby5168 7 ปีที่แล้ว +33

    ది ..గ్రేట్..... యన్.టి.అర్....

    • @sashis9076
      @sashis9076 6 ปีที่แล้ว

      Surya Lallu no

    • @mallibabu9708
      @mallibabu9708 6 ปีที่แล้ว +2

      రామాయణం మహ బారతం NTR గురించి ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @Sruthimovieskothacheruvu
    @Sruthimovieskothacheruvu 3 ปีที่แล้ว

    7:30 Topic Start

  • @imawsomeinmyownway
    @imawsomeinmyownway 3 ปีที่แล้ว

    Ma intlo manishi la untaru meeru

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh 3 วันที่ผ่านมา

    👍🏻👌🏻🙏🏻👏🏻❤

  • @venkobarao8349
    @venkobarao8349 4 ปีที่แล้ว

    annagari gurinchi enthacheppina takkuve

  • @bujjivenkata8513
    @bujjivenkata8513 7 ปีที่แล้ว +1

    nice sir

  • @pullaiahponnathota8740
    @pullaiahponnathota8740 6 ปีที่แล้ว +1

    Harikrishna gari gurinchi cheppandi please sir

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 4 ปีที่แล้ว +3

    Anna NTR gari gurinche cheppukovovdam ante devudi gurinche cheppukovadame

  • @navyasaikrishna
    @navyasaikrishna 7 ปีที่แล้ว +5

    Guruvu gaaru , please Orange movie Ni analyse cheyandi...

  • @kvnkampati8009
    @kvnkampati8009 3 ปีที่แล้ว +5

    Legendary actor in Indian cinema. Jai NTR

  • @rajeswarikalujulapati
    @rajeswarikalujulapati ปีที่แล้ว

    😊p

  • @santhoshsayannagari9580
    @santhoshsayannagari9580 4 ปีที่แล้ว +2

    21 days lo complete chesaru ante , appatlo nilabadda chote nilabetti oka song teesese varu... ollu novvakunda fights chesevaru , oka intlo nalugurni petti 20 mins scenes tisevaru ... except kv reddy and vittalacharya movies

  • @rambabumarakada5188
    @rambabumarakada5188 6 ปีที่แล้ว +3

    ✌✌👍👍

  • @brbr2947
    @brbr2947 6 ปีที่แล้ว +1

    Super

  • @kishangujjari8585
    @kishangujjari8585 4 ปีที่แล้ว

    Gopala Kristina sir it amitabh bachchan movie its laawaris holding movie u say that this.

  • @BharathKumar-rn9nd
    @BharathKumar-rn9nd 6 ปีที่แล้ว +1

    Sir ntr gari last release aina movie " Sri Natha Kavi Sarvabouma"

  • @sivatarocking
    @sivatarocking 7 ปีที่แล้ว +16

    చాల బాగ చెప్పుతున్నారు.పాఠాలు గురుజీ...

  • @kurasalakumaraswamy7707
    @kurasalakumaraswamy7707 2 ปีที่แล้ว

    sir ...miku ntr antey entha respect evanni maku telsu ....kani recent ga ntr University name change gurinchi meru oka video cheyaledu ... we are waiting for your answer with a short video ...johar n.t.r

  • @srinuyadavmekala3282
    @srinuyadavmekala3282 4 ปีที่แล้ว +2

    Nandamuri taraka ramarao : legend

  • @shobhatalluru649
    @shobhatalluru649 ปีที่แล้ว

    Asalu meeru Ramarao gari gurinchi cheptunte RAMA RAO gaari abhinayam ,haava bhavaalu eyduruga aavishkarinchi natluga undi .Meeku🙏🙏🙏 ...

  • @shobhatalluru649
    @shobhatalluru649 ปีที่แล้ว

    Sir mee laanti oka goppa writer eyndariko NTR gaari tho samakaalikulu aaynatho daggara anbandham unna vaari anubhavaala tho koodina andariki NTR gurinchi andariki telisela NTR gaari jeevita anubhavaals tho coodina BAYOPIC okati raayandi sir...

  • @creativezoomin119
    @creativezoomin119 7 ปีที่แล้ว +2

    Ramgopal varma cinemaalu analyse chesi cheptara, I mean ayana career startinglo chesinavi. Because so many people inspired by his film making.

  • @khasimshawshaik6785
    @khasimshawshaik6785 2 ปีที่แล้ว

    jau ntr

  • @mindfreak1870
    @mindfreak1870 5 ปีที่แล้ว +9

    No respect for make-up man!?
    You are saying this with pride.
    With out makeup some of the great scripts won’t move a step forward.
    Stop demeaning the departments.
    Every one is doing their job including the actor.
    Sr. NTR is a very good actor but not god
    I repeat he is not god.

    • @chaitu.petluri8113
      @chaitu.petluri8113 4 ปีที่แล้ว +1

      LOL adega asala script tho panilekunda statuslu enti anduke inka telugu cinema ila sachindi

    • @NS-ml7rb
      @NS-ml7rb 3 ปีที่แล้ว

      Baga chepparu

  • @thinkofit183
    @thinkofit183 7 ปีที่แล้ว +1

    Paruchuri gari videos ni kuda dislikes cheyyala.. Great sir meeru

  • @saikumar-yo2jx
    @saikumar-yo2jx 5 ปีที่แล้ว +1

    Great brothers but please support srihari son, plz like

  • @ajaypatel3143
    @ajaypatel3143 7 ปีที่แล้ว +7

    Jr ntr garitho miku unna anubavalu cheppandi sir

  • @syamnarayanatukaramaddepal6157
    @syamnarayanatukaramaddepal6157 6 ปีที่แล้ว

    Sir Ndukuu me peru ahh shield meeda reverse lo undi?