నమస్కారం గురువు గారు నేను రాస్తున్న మొదటి కథ చాలా వరకు రెడీ అయ్యింది . నిర్మాత నా మిత్రుడే. తను కోరడం వల్లే ఒక కథ లైన్ చెప్పాను ..చాలా నచ్చింది తనకి. ఇంకో ఇద్దరు నిర్మాతలని కూడా ఒప్పించాడు. మరో మూడు నాలుగు నెలల్లో స్క్రిప్ట్ పనితో సహా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని అయిపోయి సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది గురువు గారు. సినిమాలు చూడటం ,ఒక ప్రేక్షకుడిలా సినిమాలో ప్లస్ లూ మైనస్ లూ చెప్పడం అలవాటు. అది చూసే నా మిత్రుడు ఈ అవకాశం ఇచ్చాడు. నేనే ఒక కథ రాయాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. పైగా నాది సినిమా ఫీల్డ్ కూడా కాదు. నేను ఒక డాక్టర్ని. అందుకని పెద్దగా వీటిపైన అవగాహన లేదు . కథ ఎలా రాయాలి ,చెయ్యకూడని తప్పులు ఎంటి ,ఉండాల్సిన అంశాలు ఎంటి అనేది మీ నుండే నేర్చుకుంటున్నాను గురువు గారు. కథకి సంబంధించి చాలా శాస్త్రీయ విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను. ఒకరకంగా నేను మీ అజ్ఞాత శిష్యుడిని. త్వరలో అన్ని సవ్యంగా కుదిరి సినిమా మంచిగా ఆడితే తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు
బొంగేం కాదు ఆయన డబ్బు కోసం కథలురాశాడు మనల్ని కథలు రాసుకోమని పిచ్చోళ్ళు కమ్మని చెప్తున్నాడు అంతేకానీ మీలో ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి అని చెప్తున్నాడ అంతెందుకు మనం ఇన్ని మెసేజ్లు పెట్టాము ఒక మెసేజ్ కైనా రిప్లైఅన్ని డబ్బు కోసమే ఈ నాటకాలు ఈ కథలు😂😂
గురువు గారు మీరు సుమారు 300 పైగా సినిమాలు రాసిన అనుభవం పాటాలు 100కోట్లమంది జీవితాల జీవిత సత్యాలకి ప్రతిబింబాలు వింటూంటే ఇంకా వినాలని అనిపిస్తుంది మీకు ధన్యవాదాలు.ఒక్కమాటలో ఒక జీవిత సత్యాన్ని చెప్పగల అరుదైన కవులుమీరు
గురువు గారు నమస్కారమండి🙏 నేను ఇంతకు మునుపు మి క్లాస్ కి వచ్చాను 10 సం,, లు అయింది వా భాద్యత ల వలన నేను ఏమి చేయలేక పోయెను కాని ఎప్పుడు నా సినిమా కథ కలలో కనిపిస్తూనే ఉంది.... మళ్లీ మిమ్మల్ని ఒక్క సారి కలవాలని ఉంది నాకు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను 🙏దయచేసి
కథలు రాయడం చెబుతున్నారు ఎవరికిచెప్పాలి రాసుకుని పిచ్చి వాళ్ళ లాగా కలలు కంటూ వుండాలా ఒక వేల మంచి కథ వుంటే మీరు హెల్ప్ చేస్తా రా కొత్త వాళ్ళని ఎవరు పైకి రాణిస్తారు .ఎందుకు సార్ ఈ కాకమ్మ కథలు
5:26 lo meeru cheppindi correct a sir , kaani no country for old men lo climax lo hero ni villain champesthadu , aa cinema hit ayi Oscar kooda gelichindi , just oka exception
Sir,conflict shows the reality to the story and also turning point to the next extension of the story.it depends up on the characterization.it is niece.
Sir modhantham undadamlo hit ayye chancelu thakkuva kaani oka vela meeru cheppinattu theatere ni prepare cheyyadaniki character chanipoyinattuga screenplay lo mundhugane chupinchesthe emavuthundhi sir 😊😊😊
నమస్తే గురువుగారు.తమరు చెప్పిన మీ పాఠాలు నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి.గతి పది సంవత్సరాల క్రితం 4 సాంఘీక నాటకాలు రాసి కథలు రాయడం ఆగిపోయిన నాకు,ఒక్కటైనా సినిమా కథ రాయాలన్న కోరిక ఉండేది.దీని కోసం కొంత తర్పీదు కచ్చితంగా అవసరం అనిపించిన నాకు,2019 లో మీ వీడియోలు చూసాక,నేను సినిమా కథ రాయగలను అనిపించింది గురువు గారు.అయితే గత సంవత్సరం నుండి ఒక పాయింట్ అనుకొని,నా పనులు నేను చూసుకుంటూ,నాకు అవకాశం ఉన్న సమయం అంతా దీనిపై పెట్టి,ఇప్పటికీ పూర్తి కథను తయారు చేసాను.తమరిని కలుస్తాను గురువుగారు. నాపేరు కొవిరి అప్పల రాజు (KA) విశాఖపట్నం నేను గతి 15 సంవత్సరాలుగా, ప్రజా సమస్యల పై CPI(M) పూర్తి కాలం కార్యకర్త గా పని చేస్తున్నాను. ఇందులో ఎదైనా పొరపాటు ఉంటే మన్నించగలరు. నమస్కారము లతో.., పరుచూరి సిష్యుడు (కెఎ) 9000051685
Actually sir.,14:55 meeru cheppina katha Surya s/o krishnan (vaaranam aayiram) same okela untai kada. Mari aa cinema aadindi kada. Please say about this
Namaste sir, balaram krishnulu cinema lo sohanbabu garu tana chelli ki kathi potu podiche munde velli unte bagundedi anipistundi sir okasari movie gurinchi cheppagalra
గురువుగారు కొత్తగా కథ రాయాలనుకున్న వారికి మీరు బాగా వివరించి చెప్పగలరు కానీ నాకు కొత్తగా కథలు ఐడియా వస్తున్నాయి ఎలా రాయాలి అర్థం కావటం లేదు ఇన్ని పేజీలో రాయాలి దీనికోసం మంచి వీడియో చేయగలరని కోరుకుంటున్నాను నేను కొన్ని పాటలు కూడా రాశాను ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు ఒక స్టోరీ రావాలంటే ఎన్ని లైన్లు ఉండాలి
hi sir mimmalni kalisanu nenu okaroju time 11:30 nenu mee inti daggara gate bayata kurchunnanu ,Meeru Edo marriage ki velli innova car lo vacharu sir ,nenu nilabadi namaste sir Annanu ,appudu meeru ,evaru babu annaru ,appudu nenu sir assistant director chance kosam try chestunnanu ani chappanu ,appudu Meeru kotta valla daggara try cheyyi babu ani chepparu
Tq u sir IAM writting my official short film story you gave advance guidances to me tysm sir
Mee polite speaking ki Mee explanation ki shalute sir
నమస్కారం గురువు గారు
నేను రాస్తున్న మొదటి కథ చాలా వరకు రెడీ అయ్యింది . నిర్మాత నా మిత్రుడే. తను కోరడం వల్లే ఒక కథ లైన్ చెప్పాను ..చాలా నచ్చింది తనకి. ఇంకో ఇద్దరు నిర్మాతలని కూడా ఒప్పించాడు. మరో మూడు నాలుగు నెలల్లో స్క్రిప్ట్ పనితో సహా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని అయిపోయి సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది గురువు గారు.
సినిమాలు చూడటం ,ఒక ప్రేక్షకుడిలా సినిమాలో ప్లస్ లూ మైనస్ లూ చెప్పడం అలవాటు. అది చూసే నా మిత్రుడు ఈ అవకాశం ఇచ్చాడు.
నేనే ఒక కథ రాయాల్సి వస్తుంది అని ఎప్పుడూ
అనుకోలేదు.
పైగా నాది సినిమా ఫీల్డ్ కూడా కాదు.
నేను ఒక డాక్టర్ని.
అందుకని పెద్దగా వీటిపైన అవగాహన లేదు .
కథ ఎలా రాయాలి ,చెయ్యకూడని తప్పులు ఎంటి ,ఉండాల్సిన అంశాలు ఎంటి అనేది మీ నుండే నేర్చుకుంటున్నాను గురువు గారు.
కథకి సంబంధించి చాలా శాస్త్రీయ విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను.
ఒకరకంగా నేను మీ అజ్ఞాత శిష్యుడిని.
త్వరలో అన్ని సవ్యంగా కుదిరి సినిమా మంచిగా ఆడితే తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది గురువు గారు.
ధన్యవాదాలు గురువు గారు
Anna plz Naku kuda edhinaa pani evvandiii anna plz edhi meru chusthee pakka reply evvandii
Phone nubar plz sir
bokka
nenu kuda oka katha rastunna brother, I have proper plot points, I have to convert these into scenes, and story, can you guide me
Movie theesara sir...movie name emiti...
బొంగేం కాదు ఆయన డబ్బు కోసం కథలురాశాడు మనల్ని కథలు రాసుకోమని పిచ్చోళ్ళు కమ్మని చెప్తున్నాడు అంతేకానీ మీలో ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి అని చెప్తున్నాడ అంతెందుకు మనం ఇన్ని మెసేజ్లు పెట్టాము ఒక మెసేజ్ కైనా రిప్లైఅన్ని డబ్బు కోసమే ఈ నాటకాలు ఈ కథలు😂😂
Guruvu gariki padabhivandanam
గురువు గారు మీరు సుమారు 300 పైగా సినిమాలు రాసిన అనుభవం పాటాలు 100కోట్లమంది జీవితాల జీవిత సత్యాలకి ప్రతిబింబాలు వింటూంటే ఇంకా వినాలని అనిపిస్తుంది మీకు ధన్యవాదాలు.ఒక్కమాటలో ఒక జీవిత సత్యాన్ని చెప్పగల అరుదైన కవులుమీరు
Gurvugaru.. nijam ga mi medha chala gouravam, abhimanam perigindhi andi.. mo videos chala chusanu.. chala visyalu telusukunna andi.. Thanks andi
Good encourage new talent writers sir
Wow super sir, chala baga artamu aayela cheptunnaru wow, miru guru ayaru naku ,sir 🙏🙏🙏🙏milati vallu Konta matlu kuda maku sussuss dariki veltaee 🙏🙏🙏
Bavundhi Sir Mee Daggara Nunchi Chaala Nerchukuntunanu Thank You So Much
Guruvugariki upadyayula dinosthava subhakankshalu
Very valuable points sir.
కృతజ్ఞతలు గురువుగారు
Miru e lanti programs cheyada chala anadhamga undhi dhinivalana enthomandhi manchi position lo untaru dhanyavadhalu miku
Thanks you sir for frankly sharing your positive and negative points
Mesmerizing lesson
Thank you guruvugaru
Tq sir,
Chala manchi suggestion iccharu...
Naaa dagarra manchi katha undi. Nenu situation karanga sale cheddam ani anukuttuvunnanu....
Soooooooooooooooper ❤❤❤
Tq Guruvu gaaru....🙏👍💐🥰
very nice expline sir🙏🙏🙏
Padi taralaku guruvugaru padabhivandanam
Sir..... Meru eche motivation Ma success ki chala help auvthundhi..... Thanq u sir
Great Guruvu Gaaru..
Ilaanti enno aanimutyaalu raavaali mee nundi
Your narratiin is excellent
Sir (Ee nagaraniki amyndi) telugu movei gurunchi chepandi sir plzz🙏
Namaskaram guruvu gaaru... Meedaggara sishyarikam cheyalanedi naa AASHAYAM .
It is Excellent and useful.
Mee reply kosam wait chestu untanandi
గురువు గారు నమస్కారమండి🙏 నేను ఇంతకు మునుపు మి క్లాస్ కి వచ్చాను 10 సం,, లు అయింది వా భాద్యత ల వలన నేను ఏమి చేయలేక పోయెను కాని ఎప్పుడు నా సినిమా కథ కలలో కనిపిస్తూనే ఉంది.... మళ్లీ మిమ్మల్ని ఒక్క సారి కలవాలని ఉంది నాకు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను 🙏దయచేసి
వాళ్లు ఛానల్ వ్యస్ పెంచుకోవడానికి చెప్పడం మాత్రమే మనకు హెల్ప్ చేయడానికి
కథలు రాయడం చెబుతున్నారు ఎవరికిచెప్పాలి రాసుకుని పిచ్చి వాళ్ళ లాగా కలలు కంటూ వుండాలా ఒక వేల మంచి కథ వుంటే మీరు హెల్ప్ చేస్తా రా కొత్త వాళ్ళని ఎవరు పైకి రాణిస్తారు .ఎందుకు సార్ ఈ కాకమ్మ కథలు
Tq sir
Tq sirrr
Baga chepparu
chala bagundi sir
Sir I really liked your polite narrating style
5:26 lo meeru cheppindi correct a sir , kaani no country for old men lo climax lo hero ni villain champesthadu , aa cinema hit ayi Oscar kooda gelichindi , just oka exception
telugu audience ki set kadhu
Tysm Guruvu garu
Sir,conflict shows the reality to the story and also turning point to the next extension of the story.it depends up on the characterization.it is niece.
ధన్యవాదాలు గురువు గారు
Exlent expline sir
Sir nenu oka nizamaina kadha rayalni anukuntunna rasaka dhani em cheyali evarki evvali
Sir meru Genius.
Sir... scrift rasetapudu papet two sides... Rayyala one side rayyalla cheppandi sir
Sir! Mahaabharatam lo arjunudiki srikrishnuni hitopadesham laa Kaliyugam lo maaku mee cinopadesham yeppatiki vardhillu toone vuntundhi.
thank you sir
My God!! How greatly useful these lessons are, for storytelling.... Thank you so much sir 😇🙏❤️❤️🤩🤩🙏🙏
Thank s sar
Meru super sir
Thank you Guruvugaru 🤗
good teaching guru
Sir recent directors tho discussions pettandi 24 crafts dealing cheppandi
Super sir
Sir modhantham undadamlo hit ayye chancelu thakkuva kaani oka vela meeru cheppinattu theatere ni prepare cheyyadaniki character chanipoyinattuga screenplay lo mundhugane chupinchesthe emavuthundhi sir 😊😊😊
Super ga explain chesaru.. Sir
thank you..
guruvu garu sangarsana gurinchi vistaram ga vivarinchandi sir
Jai paruchuri gopal krishna
Memu chesukunna adrustam guruvu gaaru
Well said sir
Thanks sir
thank u sir.....
Nammakam tho aduguthunnanu. Gopala Krishna garu
Good information sir thank you sir
Thanks so much sir
Which book are you using sir please tell the name....
Sir mi deggara pani cheyyalante Naku chala ishtam andi aa devudu me deggara eppudu avasham istado
Send me bro
Guru Garu Miru Cheppthuna Vidhana Lo, Writer Kanna Director ki Chala Oopoyogam Padthundi..
నమస్తే గురువుగారు.తమరు చెప్పిన మీ పాఠాలు నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి.గతి పది సంవత్సరాల క్రితం 4 సాంఘీక నాటకాలు రాసి కథలు రాయడం ఆగిపోయిన నాకు,ఒక్కటైనా సినిమా కథ రాయాలన్న కోరిక ఉండేది.దీని కోసం కొంత తర్పీదు కచ్చితంగా అవసరం అనిపించిన నాకు,2019 లో మీ వీడియోలు చూసాక,నేను సినిమా కథ రాయగలను అనిపించింది గురువు గారు.అయితే గత సంవత్సరం నుండి ఒక పాయింట్ అనుకొని,నా పనులు నేను చూసుకుంటూ,నాకు అవకాశం ఉన్న సమయం అంతా దీనిపై పెట్టి,ఇప్పటికీ పూర్తి కథను తయారు చేసాను.తమరిని కలుస్తాను గురువుగారు.
నాపేరు కొవిరి అప్పల రాజు (KA)
విశాఖపట్నం
నేను గతి 15 సంవత్సరాలుగా, ప్రజా సమస్యల పై CPI(M) పూర్తి కాలం కార్యకర్త గా పని చేస్తున్నాను.
ఇందులో ఎదైనా పొరపాటు ఉంటే మన్నించగలరు.
నమస్కారము లతో..,
పరుచూరి సిష్యుడు (కెఎ)
9000051685
Sir na dagara chala kathalu create chese shata undi naku direction gurinchi koni tips pampandi sir
చిన్న వయసులోనే కత రాయల ఆనుకున్న ఇప్పటికీ కత రవడంలెదు చాల కష్టం
సక్స్ స్ అవుతావులె అన్న
మనది ఎవురు అన్న
Si Akanda movie gurinchi cheppandi sir TH-cam sheke avutandi kada sir
sir, puri sir movies lo dialogues ekkuva kadha.. mari ela satisfy chesthunnaru.. ayana ela convince chesthunnaro cheppara.
Sir pepar mida rayadam alaga anadi chappandi sir
🙏
Your my god......
sar which book are u using please tell me the titel.......?
Sir meeru cheptunna book peru cheppandi sir
Katha rasetapude location kuda chusukovalaaa guruvu garu
Actually sir.,14:55 meeru cheppina katha Surya s/o krishnan (vaaranam aayiram) same okela untai kada. Mari aa cinema aadindi kada.
Please say about this
Nenu radamanukuntunna kadha ma frind ki jarigina oka anubhavm
Avengers end game lo belief ledhu kadha sir (super hero movies) avi kuda miru chappi nattu kadha lo undey emotions valla hit avtunaya
Namaste sir, balaram krishnulu cinema lo sohanbabu garu tana chelli ki kathi potu podiche munde velli unte bagundedi anipistundi sir okasari movie gurinchi cheppagalra
Eega pina cheppandi sir!
Sir naku chala doute undhi scenes yenni rayali. Alage calsits yela thiskovali
గురువుగారు మీ దగ్గర జాయిన్ అవడానికి ఎలా కాంటాక్ట్ అవ్వాలండి.. కొంచెం చెప్పగలరు.
Sir nenu film story rayadamu start chesanu, Nenu hindilo rastunna,naku telugulo kuda film tiyali ani undi, dubbing kakuntta really writing kavali, naku miru echche margadarshnmu eyagalgutara? Yemi
Hi sir,hero ki katha cheppalante munduga appointment dorakali ,elanti background lekunda ela approach kavali
sir.. అసలు ఓ డైరెక్టర్ కి , ఓ ప్రొడ్యూసర్ కి కథ ఎలా చెప్పాలి?చెప్పండి pls
ram gopal varma gurenchee tana cinema la patlaa ankithaa bavam me matalatoe vinalani vundhee Sir Please
baga chestunnaru sir
Meer chaduvutunna book ento telsukovachaa
Sir nenu story cheppagalanu yevarini contact avvali
Guruvu garu....vasanthakokila cinima lo kamalhasan ku ashayam anti?sreedevi gari health recover kavalana leka goppa premikudu kavalana?
How to write a dialogues sir plz explain
Paandu raju, drutharastrudi character lo Bahubali father paandu raju and ballala dev father as drutharastrudu...same story guru gaaru
గురువుగారు కొత్తగా కథ రాయాలనుకున్న వారికి మీరు బాగా వివరించి చెప్పగలరు కానీ నాకు కొత్తగా కథలు ఐడియా వస్తున్నాయి ఎలా రాయాలి అర్థం కావటం లేదు ఇన్ని పేజీలో రాయాలి దీనికోసం మంచి వీడియో చేయగలరని కోరుకుంటున్నాను నేను కొన్ని పాటలు కూడా రాశాను ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు ఒక స్టోరీ రావాలంటే ఎన్ని లైన్లు ఉండాలి
Hi sir, I have a movie story sir, how can I contact you sir. I am from bangalore.
ఎన్నో అద్భుతాలు సృష్టించిన మీరు మాకుఆదర్శం
Maaku chanusulu Esethar sir
Sir ..medaggara student GA join avvalanukuntunnanu ... plz sir...naku Oka avakasam evandi sir........... plz plz plz sir
Guruvuugaru 2.0 gurinchi cheppandi sir