Almost payment antha aiepoyindii anna ..last lo acknowledgement vachasariki details చూపించాలేదు..money debit aieyinii .. VERIFY PAYMENT meda click chestay again ask payment anna
మీకు ఆ భూములు పూర్వీకుల నుంచి అనువంశిక గా వచ్చి ఉంటే వాటికి డాక్యుమెంట్స్ వుండవు. ఒక వేళ భూమి మీకు కొనుగోలు ద్వారా వచ్చి ఉంటే EC ద్వారా డాక్యుమెంట్ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ నుంచి డాక్యుమెంట్స్ కి దరఖాస్తు చేయాలి.
Anna maadi before last year 2022 sachivalayam lo sampurna gruha hakku pathakam kinda 20000 kattinte registration chesaru ec and cc lo kuda details vachhai naa doubt yendi ante document background antha jagan photos vunnai ippudu manam cc lo ye vidanga vasthai like normal aa leka sachivalayam lo ichhina patta document aa.plz give me clarity
అన్న నమస్తే!మీ ఇంటి Document పోగొట్టుకున్నారు .వాటి కోసం మీరు సర్వే నెంబర్ మీకు తెలిసివుంటే, సర్వే నంబర్ తో EC తీసుకొంటే అందులో మీకు సంబంధించిన వివరాలు వుంటాయి. ఒకవేళ మీకు సర్వే నంబర్ తెలియక పోతే మీ ఇంటి పక్కన వున్న వారిని అడిగితే వారు వారి సర్వే నెంబర్ ను తెలియజేస్తే ఆ సర్వే నెంబర్ లోనే మీ ఇంటికి సంభందించిన వివరాలు తెలుసుకోవచ్చు.
బ్రదర్ ఈ encumburse సర్టిఫికెట్, cc డాక్యుమెంట్స్ మనకి ఏ టైం లో అవసరం అవుతాయి? అలాగే వారసత్వం గా వచ్చిన ప్రాపర్టీ నీ mutuation చేయించుకుంటే సరిపోతుందా లేదా ec,cc documents కూడా తీసుకోవాలా వివరించగలరు 🙏🙏
అన్న నమస్తే! Encumbrance Certificate (EC), Certified copy (CC), అనేవి మనం ఏదైనా LAND/HOUSE/SITE కొనేటప్పుడు EC,CC అనేవి అవసరం.EC అనేది ఆ LAND/HOUSE/SITE ఎవరి ద్వార ఎవరికి, ఏవిదంగా వచ్చిందో(కొనుగోలు లేదా వారసత్వం ద్వార న అని), ఎ సంవత్సరం లో రిజిస్టర్ చేయబడిందో అనే వివరాలు మీకు EC తీసుకొంటే అందులో మీకు తెలుస్తుంది. CERTIFIED COPY (CC) అనేది ఆ DOUMENT ఏవిదంగా రాసారో, సాక్షులు ఎవరు, తదితర పూర్తి వివరాలను ఈ సీసీ copy లో మీకు తెలుస్తాయి. ఇక వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీని మీరు mutation చేయించుకోవచ్చు అంతేకాకుండా మీరు ఈసీ మరియు సిసి డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటే చాలా మంచిది. అది మీకు mutation చేయించుకునే టైంలో మీకు ఉపయోగపడుతుంది. Thank you......
@@MATHANGIPRASHANTH-zk7qq Hi తమ్ముడు,మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
@@girisreecomputers4939 అది server issue వల్ల అలా చూపించిఉండచ్చు. లేదా రిజిస్టర్ ఆఫీసు వారు ఆ డాక్యుమెంట్లు కి సంబంధించిన ఫస్ట్ కాపీ నీ మాత్రమే ఆన్లైన్లో పెట్టి ఉండవచ్చు. మీకు పూర్తి document కావాలంటే రిజిస్టర్ ఆఫీసు వారిని సంప్రదించి ఆ పూర్తి document ni పొందవచ్చు. Thank you....
Hi అన్న, మీరు payment చేసినా download కాలేదు అన్నారు.repayment అడిగినట్లతే మీరు download చేయవలసిన CC already download అయ్యుంటుంది. download అయిన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. ఖచ్చితంగా మీరు download చేయవలసిన CC DOWNLOAD అయివుంటుంది.THANK YOU .....
Hi sister, Good morning...... మీరు CC కి payment చేసిన తర్వాత Download CC అనే Option చూపిస్తుంది.ఆ option మీద click చేసివుంటే మీకు CC DOWNLOAD అవుతుంది. ఐతే మీకు CC DOWNLOAD అవటం లేదు అని అన్నాను.CC అనేది ఒక్కసారి మాత్రమే DOWNLOAD అవుతుంది.తిరిగి మీరు DOWNLOAD CC option మీద కు వచ్చినట్లఐతే మీకు repayment అనే Option చూపించినట్ల ఐతే, మీకు మీరు DOWNLOAD చేయాల్సిన CC ఖచ్చితంగా DOWNLOAD అయివుంటుంది.మీకు DOWNLOAD ఐన DOCUMENTS ఎక్కడ SAVE అవుతాయో ఒక్కసారి CHECK చేయండి.THANK YOU......
అన్న నమస్తే! మీరు payment చేసిన వెంటనే మీకు download option చూపిస్తుంది.ఒక్క సారి మాత్రమే download అవుతుంది. ఒకవేళ download option మీద click చేసివుంటే మీకు ఖచ్చితంగా document download అయ్యుంటుంది. మీకు download అయిన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చేయండి please......thank you sir 🙏
అన్న మీకు download ఐన documents ను phone లో open కాలేదంటే మీ phone లో నుంచి ఆ document ను system లోకి send చేసుకొని open చెయ్యండి ఖచ్చితంగా open అవుతుంది. మీ phone లో ఆ document open అవడానికి వుండాల్సిన app మీ phone లో లేనందున మీకు ఆ document open కాలేదు.ఆ document open అవడానికి కావల్సిన app ను install చేస్తే మీకు phone లో కూడా open అవుతుంది.ధన్యవాదాలు......
అన్న మీరు payment చేసిన వెంటనే మీకు download option వస్తుంది.మీరు download option మీద click చేసి వెంటనే మీరు cc download చేసుకోవచ్చు.మీరు wait చేయాల్సిన అవసరం లేదు.thank you....
అన్న నమస్తే! మీకు IGRS server issue వుంటుంది అందువల్ల buffer అవచ్చు. DOWNLOAD Option వస్తుందా లేక repayment Option చూపిస్తుందా. ఒక్కసారి చెక్ చేసుకోండి repayment Option చూపించినట్లు అయితే మీ CC copy already download అయి ఉంటుంది. మీకు డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్స్ ఎక్కడ save అవుతాయో ఒకసారి చెక్ చేసుకోండి.thank you.....
అన్న నమస్తే! మీరు మీ దగ్గరలోని గ్రామ సచివాలయం లోని Engineering Assistant వద్దకు మీ ఆధార్ కార్డు తీసుకొనివేలితే (ఎవరి పేరు పైన ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో వారి ఆధార్ కార్డు) సారు గారు check చేసి దానికి సంబదించిన వివరాలు మీకు తెలియజేస్తారు.ఆ వివరాలతో మీ తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్ళి RTI ACT -2005 ప్రకారం వారికి అర్జీ ఇస్తే వారు మీకు ఆ DOCUMENT కు సంభదించిన ఇంకొక COPY ని మీకు ఇవ్వడం జరుగుతుంది.THANK YOU.....
మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
Good evening sir, మీరు payment కంటే ముందుగా మీకు ఆ document కు సంభదించిన వివరాలు మీకు display చేసిందా లేదా,document వివరాలు display చేసి వుంటే ఖచ్చితంగా మీకు document Download అవుతుంది. ఒకవేళ మీకు download బదులు repayment అనే option వస్తే మీ document already DOWNLOAD అయివుంటుంది.మీరు ఒక్కసారి download అయినా documents ఎక్కడ save అవుతాయో అక్కడ check చేయండి please..... Thank you sir 🙏
Good evening sir, మీకు 1983 నుండి ఇప్పటి వరకూ వున్న documents ను Download చేసుకోవచ్చు.మీరు అడిగిన 1955,1960 కి సంబదించిన documents ను మీరు నేరుగా రిజిస్ట్రేషన్ office కు వెళ్ళి అక్కడ పొందవచ్చు. online లో డైరెక్ట్ పొందలేము. ధన్యావాదాలతో మీ solution from sathya.
అన్న నమస్తే! మీరు payment చేసేటపుడు documents కు సంభదించిన details ను చూపించుతుంది ఆ details correct గా వుంటే next download option వస్తుంది ఒక్క సారి download మీద click చేస్తే ఒక్కసారి మాత్రమే download అవుతుంది.మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది. మీరు second time try చేస్తే payment చేయాల్సి వస్తుంది.మీరు download చేసిన documents ఎక్కడ download అవుతాయి అని check చేయండి. ఖచ్చితంగా download అయ్యుంటుంది. ధన్యావాదాలు.....
Hi bro మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు amount debited అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
అన్న నమస్తే!మీరు payment చేసిన తర్వాత Download CC అనే option వస్తుంది, దాని మీద click చేసివుంటే మీకు CC DOWNLOAD ఒక్కసారి మాత్రమే DOWNLOAD అవుతుంది. తిరిగి మీరు TRY చేస్తే REPAMENT Option వచ్చినట్లయితే మీరు DOWNLOAD చేయాల్సిన DOCUMENT Already download అయ్యుంటుంది. మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చేయండి.thank you.....
Thank You Sir
Thank u sir
@@basavakuruba9391 you are welcome sir 😊
Almost payment antha aiepoyindii anna ..last lo acknowledgement vachasariki details చూపించాలేదు..money debit aieyinii .. VERIFY PAYMENT meda click chestay again ask payment anna
super
@@AnandShreeInfraRealityPvtLtd THANK YOU for your encouragement and support 🙏 🙏 🙏
Hi brother amount debit indhi but download option chupichadam ldu malli payment adugutundhi ela download chasukovali
TQ
You are welcome.
Thank you so much
@@nareshkumarrotte2974 thank you for your support and encouragement 🙏🙏🙏
The Certified Copy request failed because the documents were not digitized prior to 1999. Please contact the concerned SRO.
Ani osthudni
2011 Cc certificate documents payment ayindi kani download cheste ayi image la vachindi kani open avadam ledu payment cut ayindi ippudu yemi cheyali cheppu bro
EC కూడా ఈ ప్రాసెస్ లొనే చేయిచ్చా..payment అవగానే spotలో వస్తుందా..అన్న
aabooo
Sir, present mutation process in andhra pradesh దయచేసి తెలుపగలరు.
Maa dagara passbook undi Kani vati document levu bro and registration number ledhu maku nakal kavali...
మీకు ఆ భూములు పూర్వీకుల నుంచి అనువంశిక గా వచ్చి ఉంటే వాటికి డాక్యుమెంట్స్ వుండవు.
ఒక వేళ భూమి మీకు కొనుగోలు ద్వారా వచ్చి ఉంటే EC ద్వారా డాక్యుమెంట్ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ నుంచి డాక్యుమెంట్స్ కి దరఖాస్తు చేయాలి.
Anna After Payment CC is not downloding anna plz help in it
Adoption registration documents ela download cheayali sir
Anna maadi before last year 2022 sachivalayam lo sampurna gruha hakku pathakam kinda 20000 kattinte registration chesaru ec and cc lo kuda details vachhai naa doubt yendi ante document background antha jagan photos vunnai ippudu manam cc lo ye vidanga vasthai like normal aa leka sachivalayam lo ichhina patta document aa.plz give me clarity
Amount debit iendi and download option vochindi but not download bro....nenu na mobile lo cheysanu
CC Request Failed ani vastundi bhayya em cheyali
cc request fail ani vasthundi last 3 months nundi
1980's lo ichina indiramma sthalam doc poyindi yela thechukovali andi adi ?
మీరు Housing department AE గారిని లేదా మీ తహసీల్దార్ కార్యాలయంలో వారిని సంప్రదించి మీకు కావలసిన DOCUMENT సమాచారాన్ని పొందవచ్చు.THANK YOU.....
TQ u
You most Welcome sir
After clicking "CC Request", CC Request Failed ani vasthundi Pop Up message.
అన్న నమస్తే! అది server issue వుంటుంది . దయచేసి మీరు తిరిగి try చేయండి. ధన్యవాదాలు.....
House documents poyay sir registration number kuda ledu house door number meda doc vachidda
అన్న నమస్తే!మీ ఇంటి Document పోగొట్టుకున్నారు .వాటి కోసం మీరు సర్వే నెంబర్ మీకు తెలిసివుంటే, సర్వే నంబర్ తో EC తీసుకొంటే అందులో మీకు సంబంధించిన వివరాలు వుంటాయి. ఒకవేళ మీకు సర్వే నంబర్ తెలియక పోతే మీ ఇంటి పక్కన వున్న వారిని అడిగితే వారు వారి సర్వే నెంబర్ ను తెలియజేస్తే ఆ సర్వే నెంబర్ లోనే మీ ఇంటికి సంభందించిన వివరాలు తెలుసుకోవచ్చు.
బ్రదర్ ఈ encumburse సర్టిఫికెట్, cc డాక్యుమెంట్స్ మనకి ఏ టైం లో అవసరం అవుతాయి? అలాగే వారసత్వం గా వచ్చిన ప్రాపర్టీ నీ mutuation చేయించుకుంటే సరిపోతుందా లేదా ec,cc documents కూడా తీసుకోవాలా వివరించగలరు 🙏🙏
అన్న నమస్తే! Encumbrance Certificate (EC), Certified copy (CC), అనేవి మనం ఏదైనా LAND/HOUSE/SITE కొనేటప్పుడు EC,CC అనేవి అవసరం.EC అనేది ఆ LAND/HOUSE/SITE ఎవరి ద్వార ఎవరికి, ఏవిదంగా వచ్చిందో(కొనుగోలు లేదా వారసత్వం ద్వార న అని), ఎ సంవత్సరం లో రిజిస్టర్ చేయబడిందో అనే వివరాలు మీకు EC తీసుకొంటే అందులో మీకు తెలుస్తుంది. CERTIFIED COPY (CC) అనేది ఆ DOUMENT ఏవిదంగా రాసారో, సాక్షులు ఎవరు, తదితర పూర్తి వివరాలను ఈ సీసీ copy లో మీకు తెలుస్తాయి. ఇక వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీని మీరు mutation చేయించుకోవచ్చు అంతేకాకుండా మీరు ఈసీ మరియు సిసి డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటే చాలా మంచిది. అది మీకు mutation చేయించుకునే టైంలో మీకు ఉపయోగపడుతుంది. Thank you......
@@solutionfromsathyathank you bro 😊😊🙏🙏
B form?
Sir naku amount debited iendhi kani cc download option vasthundhi kani download kavadam ledhu sir plz help me
same
Full document copy vastundha
@@pavankarthik21 YES . Document full copy వస్తుంది.
CC AVUTUNAYA BRO PRECENT
EC AYTE AVUTUNAI
CC copy కూడా అవుతున్నాయి.
do we have to try in laptop only?
You can download it on mobile also.Thank you....
Hi anna... Nenu cc download chesha receipt vachindi but documents rale anna... Em cheyamantaru chepandi
@@MATHANGIPRASHANTH-zk7qq Hi తమ్ముడు,మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
1983 doucment kavali payment chesamu download option vachindi, kani download kavatam ledu
మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
Sir, Download chesaka only first page matrame vastondi sir
@@girisreecomputers4939 అది server issue వల్ల అలా చూపించిఉండచ్చు. లేదా రిజిస్టర్ ఆఫీసు వారు ఆ డాక్యుమెంట్లు కి సంబంధించిన ఫస్ట్ కాపీ నీ మాత్రమే ఆన్లైన్లో పెట్టి ఉండవచ్చు. మీకు పూర్తి document కావాలంటే రిజిస్టర్ ఆఫీసు వారిని సంప్రదించి ఆ పూర్తి document ni పొందవచ్చు. Thank you....
Bro certified copy ni click chesina tharvatha page open avuthundi but.paina new certified copy ani ravatam ledu bro
Hi good evening bro, maybe it's a server issue, please try after some time definitely it will show a New certified copy option . thank you......
Thanks bro @@solutionfromsathya
Desktop option lo marchithe kanpaduthundhi
Payment chesi doc download chesa but doc download kaaledhu Malli payment adugutundi bro
Hi అన్న, మీరు payment చేసినా download కాలేదు అన్నారు.repayment అడిగినట్లతే మీరు download చేయవలసిన CC already download అయ్యుంటుంది. download అయిన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. ఖచ్చితంగా మీరు download చేయవలసిన CC DOWNLOAD అయివుంటుంది.THANK YOU .....
1948 year documents download cheyavacha
NO. మీరు 1983 నుంచి up to date వరకు ఉన్నటువంటి CC COPIES ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.THANK YOU....
Hi anna neneu cc ki apply cheaanu payment sucess indi download cc ani chupisthndi press chesa kani download avvatam ledu
Hi sister, Good morning......
మీరు CC కి payment చేసిన తర్వాత Download CC అనే Option చూపిస్తుంది.ఆ option మీద click చేసివుంటే మీకు CC DOWNLOAD అవుతుంది. ఐతే మీకు CC DOWNLOAD అవటం లేదు అని అన్నాను.CC అనేది ఒక్కసారి మాత్రమే DOWNLOAD అవుతుంది.తిరిగి మీరు DOWNLOAD CC option మీద కు వచ్చినట్లఐతే మీకు repayment అనే Option చూపించినట్ల ఐతే, మీకు మీరు DOWNLOAD చేయాల్సిన CC ఖచ్చితంగా DOWNLOAD అయివుంటుంది.మీకు DOWNLOAD ఐన DOCUMENTS ఎక్కడ SAVE అవుతాయో ఒక్కసారి CHECK చేయండి.THANK YOU......
Tiff viewer app untene open avuthundi..play Store lo undi
Anna payment chesaakaa eppatiki download avutaadhi.....,.
Nenu money pay chesinaa.... download option chupistundhi but raavatam ledhu..
అన్న నమస్తే! మీరు payment చేసిన వెంటనే మీకు download option చూపిస్తుంది.ఒక్క సారి మాత్రమే download అవుతుంది. ఒకవేళ download option మీద click చేసివుంటే మీకు ఖచ్చితంగా document download అయ్యుంటుంది. మీకు download అయిన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చేయండి please......thank you sir 🙏
Download avvaledhu
Nenu payment chesanu
Download option mida click cheste em download avvatledhu
Yes bro
Thanks for updating the video.Past how many years documents we can download it
Thank you for your support and encouragement.You can download documents from 1983 onwards only .
Download ayyindi but open avvatledu
అన్న మీకు download ఐన documents ను phone లో open కాలేదంటే మీ phone లో నుంచి ఆ document ను system లోకి send చేసుకొని open చెయ్యండి ఖచ్చితంగా open అవుతుంది. మీ phone లో ఆ document open అవడానికి వుండాల్సిన app మీ phone లో లేనందున మీకు ఆ document open కాలేదు.ఆ document open అవడానికి కావల్సిన app ను install చేస్తే మీకు phone లో కూడా open అవుతుంది.ధన్యవాదాలు......
Satya Bro, entha time paduthundi, payment taravatha download cheyadaniki, i waited for 1day
అన్న మీరు payment చేసిన వెంటనే మీకు download option వస్తుంది.మీరు download option మీద click చేసి వెంటనే మీరు cc download చేసుకోవచ్చు.మీరు wait చేయాల్సిన అవసరం లేదు.thank you....
Bro
Link documents not available ani vasthundi ela bro alternative process
Good morning bro, మీ దగ్గరలోని రిజిస్ట్రేషన్ ఆఫీసు లో కలవండి, వారు మీకు link document కు సంభదించిన వివరాలు తెలియజేస్తారు. thank you......
Bhayya download avadam ledu buffer ipoyi agipothundi
అన్న నమస్తే! మీకు IGRS server issue వుంటుంది అందువల్ల buffer అవచ్చు. DOWNLOAD Option వస్తుందా లేక repayment Option చూపిస్తుందా. ఒక్కసారి చెక్ చేసుకోండి repayment Option చూపించినట్లు అయితే మీ CC copy already download అయి ఉంటుంది. మీకు డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్స్ ఎక్కడ save అవుతాయో ఒకసారి చెక్ చేసుకోండి.thank you.....
ఏ year వరకు CC Copy వస్తుంది అన్న..
1983
2004 lo ఇందిరమ్మ పధకం కింద ఇల్లు స్థలం ఉంది దాని కాగితాలు పోయాఇ వాటిని సంపాదించటం యలగు
అన్న నమస్తే! మీరు మీ దగ్గరలోని గ్రామ సచివాలయం లోని Engineering Assistant వద్దకు మీ ఆధార్ కార్డు తీసుకొనివేలితే (ఎవరి పేరు పైన ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో వారి ఆధార్ కార్డు) సారు గారు check చేసి దానికి సంబదించిన వివరాలు మీకు తెలియజేస్తారు.ఆ వివరాలతో మీ తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్ళి RTI ACT -2005 ప్రకారం వారికి అర్జీ ఇస్తే వారు మీకు ఆ DOCUMENT కు సంభదించిన ఇంకొక COPY ని మీకు ఇవ్వడం జరుగుతుంది.THANK YOU.....
2004 lo Aadhaar card ledu kada mari atla chustharu
@@lakshminancharamma3115 మీ రేషన్ కార్డు వివరాలతో check చేసి మీకు ఖచ్చితంగా ఆ document కు సంభదించిన వివరులు తెలియజేస్తారు.thank you
Amount debited but file not downloaded bro
మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
Payment chesanu sir, kani cc download avvatledu
Download meeda click chesthunte document click avvatledu sir
Good evening sir, మీరు payment కంటే ముందుగా మీకు ఆ document కు సంభదించిన వివరాలు మీకు display చేసిందా లేదా,document వివరాలు display చేసి వుంటే ఖచ్చితంగా మీకు document Download అవుతుంది. ఒకవేళ మీకు download బదులు repayment అనే option వస్తే మీ document already DOWNLOAD అయివుంటుంది.మీరు ఒక్కసారి download అయినా documents ఎక్కడ save అవుతాయో అక్కడ check చేయండి please.....
Thank you sir 🙏
Amount debited but not download
Cc request failed ani vastundi
అన్న నమస్తే!server issue వల్ల అలా వస్తుంది. తిరిగి మీరు try చేయండి మీకు CC DOWNLOAD అవుతుంది.ధన్యవాదాలతో మీ......
How to view CC without payment?
Test view option?
Not need certified copy
Hi good morning, right now there is no option to view CC without payment.incase if any update definitely I will update you.thank you.....
Document Colour lo Vastundaa
Document colour లో రాదు.
Bro download avvatam ledu
Bro nenu payment 320 rupees pay chesanu but download avvatam ledu
Sir. Old registration documents kuda vasthunda .? 1960, 1955 ala
Good evening sir, మీకు 1983 నుండి ఇప్పటి వరకూ వున్న documents ను Download చేసుకోవచ్చు.మీరు అడిగిన 1955,1960 కి సంబదించిన documents ను మీరు నేరుగా రిజిస్ట్రేషన్ office కు వెళ్ళి అక్కడ పొందవచ్చు. online లో డైరెక్ట్ పొందలేము. ధన్యావాదాలతో మీ solution from sathya.
Document download kaledu sir entha time paduthundi sir
EMT chupisthundi
Document display kaledu
Nenu same process lo payment chesanu download option vachindi but download avvatledu
అన్న నమస్తే! మీరు payment చేసేటపుడు documents కు సంభదించిన details ను చూపించుతుంది ఆ details correct గా వుంటే next download option వస్తుంది ఒక్క సారి download మీద click చేస్తే ఒక్కసారి మాత్రమే download అవుతుంది.మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది. మీరు second time try చేస్తే payment చేయాల్సి వస్తుంది.మీరు download చేసిన documents ఎక్కడ download అవుతాయి అని check చేయండి. ఖచ్చితంగా download అయ్యుంటుంది. ధన్యావాదాలు.....
@@solutionfromsathya thank you
Payment successfully Ani chupinchidhi kani download lo kuda kanipisthale challana copy chupisthe sro office lo isthara
Same problem
Hello, CC download ayyinda, naku same problem, enni roju pattindi, SRO office lo isthara with same application
no
Amount debited ayyindi download kaledu
Hi bro మీరు CC DOWNLOAD చేయటానికి PAYMENT చేశారు amount debited అన్నారు.మీకు download option చూపించి download చేసినట్లయితే మీకు కావాల్సిన Document download అయ్యుంటుంది. తిరిగి మీరు download చేయటానికి ప్రయత్నిస్తే repayment Option చూపించినట్లు అయితే మీ document ఖచ్చితంగా download అయ్యుంటుంది.మీకు download ఐన documents ఎక్కడ save అవుతాయో ఒకసారి check చెయ్యండి. download అయ్యుంటుంది.Thank you....
Same problem bro naku KUDA. Meru em chesaru bro mari
cc kosam process complete chesi payment chesa bro download option vahindi but downlad kavatledhu
please help