రెవిన్యూ సదస్సులు ఇలా ఉంటే సత్ఫలితాలు ఎలా..? | Revenue Problems | Collectors Meeting | Sr. NTR | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 71

  • @sureshkr8795
    @sureshkr8795 8 วันที่ผ่านมา +18

    ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాలు నిజాలు చెప్పారు ఆంధ్రజ్యోతి

  • @SobhaDhanaraju
    @SobhaDhanaraju 7 วันที่ผ่านมา +4

    నిజం చెప్పేరు. థాంక్స్

  • @Jyoshna-xq1lk
    @Jyoshna-xq1lk 3 วันที่ผ่านมา +1

    1000%right

  • @vijayganganapalli
    @vijayganganapalli 7 วันที่ผ่านมา +8

    100% correct, the most corrupted department.

  • @ravibabu6486
    @ravibabu6486 6 วันที่ผ่านมา +5

    ఆంద్రప్రదేశ్ లో అవినీతి లో No1 రెవెన్యూశాఖ....

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 8 วันที่ผ่านมา +3

    రెవిన్యూ శాఖలో ప్రజాసమస్యలు పరిష్కారం లో.... భేతాళుని కథలు... లాగా ఉంది...

  • @psreddy9898
    @psreddy9898 วันที่ผ่านมา

    Super Perfect Analysis, AndhraJyothi చిరకాలము వర్ధిల్లాలి.

  • @tigermahi1325
    @tigermahi1325 7 วันที่ผ่านมา +10

    Vro surveyor లంచం లేనిదే పని జరగదు రెవిన్యూ వ్యవస్థని సమూలంగా మార్చాలి

    • @DrRaviKumar-t6e
      @DrRaviKumar-t6e 4 วันที่ผ่านมา

      Chittoor District is very complicated Dktland s please action MRO s and surveyor and vro s Duplicate record is a creating pass books, please kindly request itold you first time take seriyas action, entire district is launch launch launch please take right direction please, Best performance in your life is a good service for in public service for accepting, it's true my words,

  • @nageswararaochippalapalli4617
    @nageswararaochippalapalli4617 7 วันที่ผ่านมา +3

    రెవెన్యూ వ్యవస్థ వారికి సమస్య ఎలా పరిస్కరించాలో శిక్షణ ఇవ్వాలి,వారికి సమస్య ఎలా పరిస్కరించాలో తెలియదు ఇది డమ్మీ శాఖ

  • @RamannaPadalSagina
    @RamannaPadalSagina 2 วันที่ผ่านมา

    జరిగేదంతా అవినీతి మేడం

  • @NARESHKR-x4d
    @NARESHKR-x4d 7 วันที่ผ่านมา +2

    వి‌ఆర్‌ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి...

  • @KAILASH9054
    @KAILASH9054 7 วันที่ผ่านมา +2

    క్షేత్ర స్థాయిలో వచ్చిన పిర్యాదు లను , వాటిపై తీసుకున్న చర్యలపై ఆడిటింగ్ చేయాలి.
    ముందుగా క్షేత్రం స్ధాయిలో పరిశీలనలో చేసి సరిహద్దు రైతుల నుండి పంచనామా సంతకాలతో అడంగల్ లో నమోదు చేయాలి.
    భూసమస్యల కొరకు ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి , రైతుల భూసమస్యల పై ప్రభుత్వాలు , సంబంధించిన అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నా అభిప్రాయం.
    అప్పుడే రైతే రాజు అన్న నానుడి నిజం అవుతుంది.

  • @DrRaviKumar-t6e
    @DrRaviKumar-t6e 4 วันที่ผ่านมา

    To day india world growth number one place is very good,

  • @dhruvachannel2923
    @dhruvachannel2923 7 วันที่ผ่านมา +3

    ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు గత ప్రభుత్వంలో రీ సర్వేలు చేసినవి ఇంకా రద్దు చేయలేదు

  • @MaduriVishwanath
    @MaduriVishwanath 7 วันที่ผ่านมา

    Super

  • @RamannaPadalSagina
    @RamannaPadalSagina 2 วันที่ผ่านมา

    🙏👏

  • @Yankanna-hn4wf
    @Yankanna-hn4wf 7 วันที่ผ่านมา +3

    Vro. Sarveyr lanchagundeelu

  • @srinivasaraotammisetti312
    @srinivasaraotammisetti312 7 วันที่ผ่านมา +2

    Ee news kanisam oka week motham telicast cheyyandi tappakunda changes vastaye

  • @johnsonakunuri8889
    @johnsonakunuri8889 4 วันที่ผ่านมา

    రెవెన్యూ శాఖ లో ప్రతి ఒక్క ఉద్యోగిని పై అధికారి నుండి క్రింది అటెండర్ వరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయాలి

  • @prudhvi4672
    @prudhvi4672 6 วันที่ผ่านมา +1

    Revenue dept lo jobs 90 percent deceased quota vale unaru
    Inka efficiency akada untadi…….

  • @pappueswararao8569
    @pappueswararao8569 7 วันที่ผ่านมา

    Yes

  • @THIRUPATHIMCH
    @THIRUPATHIMCH 2 วันที่ผ่านมา

    సర్వే చేయాలి మేడం chendra బాబు sir కి తెలియాలి

  • @DrRaviKumar-t6e
    @DrRaviKumar-t6e 4 วันที่ผ่านมา

    Chittoor District revinue dipart ment survey dipart ment and MRO and vros please take action

  • @bommarajuseshagirirao7520
    @bommarajuseshagirirao7520 8 วันที่ผ่านมา

    Sir,
    What about the house sites purchased and registered but subsequently marked as prohibited?

  • @RajeshCloud
    @RajeshCloud 7 วันที่ผ่านมา

    Exactly.
    No use if ask anything them they will suggest go to court.
    If go court it will take mental tension and will die before coming judgement

  • @DrRaviKumar-t6e
    @DrRaviKumar-t6e 4 วันที่ผ่านมา

    Chittoor District AP Revenue Department is MRO s and surveyor and vro s take right action please kindly request itold you first time in your life is a good service

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 2 วันที่ผ่านมา

    WITHOUT RESURVEY--IT IS USELESS

  • @maheshnaidumaddhineni6492
    @maheshnaidumaddhineni6492 4 วันที่ผ่านมา +1

    అడంగల్ లో హెచ్చు తక్కువ లు, ఒకరి భూమి ఇంకోరి పేరు తో ఎక్కించేసేది, ఒక నెంబర్ లో వున్న భూమి కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని లేని భూమిని ఎక్కించడం VRO ల మహత్యం, Adangal కరెక్షన్స్ రికార్డ్స్ వర్క్స్ పూర్తి స్థాయి గా రెవెన్యూ డిపార్టుమెంటు బాధ్యత వారికే ఆ అధికారం, భూమి కొలిచి విస్తీర్ణం చెప్పడం మాత్రమే సర్వేయర్స్ కి అధికారం అంతకు మించి రికార్డ్స్ వర్క్స్ సర్వే డిపార్టుమెంటు కి అధికారం వుండదు.

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 2 วันที่ผ่านมา

      👍✨✨✨
      🎉😊👏😁👏😃🎉
      Congratulations!

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 วันที่ผ่านมา

    I am having problem application given Grama shaba

  • @CNoor-j3c
    @CNoor-j3c 7 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢😮

  • @shaikarafath4830
    @shaikarafath4830 7 วันที่ผ่านมา

    Reject chesina argilanu rtd tahsildarstho enquiry cheyinchali

  • @yamaiahkamnuri2658
    @yamaiahkamnuri2658 4 วันที่ผ่านมา

    MRO not responding properly to FMB not checking on ground bounders Sub Divison not producing to complaint

  • @CNoor-j3c
    @CNoor-j3c 8 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 วันที่ผ่านมา

    And new staff not having expense

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 7 วันที่ผ่านมา +1

    It's truly.,... only one hour revenue meeting... refused applications.... waste program?? maybe mam garu

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 วันที่ผ่านมา

    If gives money work will done, other wise no

  • @sreenivasulubelduri4557
    @sreenivasulubelduri4557 3 วันที่ผ่านมา

    Adikarulu maraledu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @PADMA303
    @PADMA303 7 วันที่ผ่านมา +1

    assigned lands prehold chsi register rights evandi eni years 22A kinda remove chsi registration ki rights evandi please bcz widows ki children marriage ki sale chyli eni petition echina.gunturlo eppadu revneue summits nallapaduperacharala chpitha dates knchm public release chstha thelsthandi

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 5 วันที่ผ่านมา

      మేడమ్ మీది డిస్ప్యూట్ లో ఉందా, ఉంటే ఎందుకు ఉంది తెలుసుకోవచ్చా మేడం, మాది డిస్ప్యూట్ లో ఉంది, కారణం ఏంటో అర్ధం అవ్వట్లేదు

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 วันที่ผ่านมา

    Computer is danger.

  • @DrRaviKumar-t6e
    @DrRaviKumar-t6e 4 วันที่ผ่านมา

    Please take right direction please AP Revenue Department is failure, please refresh your journey please try again in your life is a good

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 วันที่ผ่านมา

    Olden days purchased in elders name.But staff not considering son, asking where is name asking staff

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 วันที่ผ่านมา

    Feather asset to become son.

  • @shivaagriculture1987
    @shivaagriculture1987 5 วันที่ผ่านมา

    Free hold cheruvu bhoomi, dispute register in jc court ani undi, అర్ధం ఏంటో telisina vallu evaryna cheppandi, asalu dispute lo enduku pettaru

  • @shajahank2735
    @shajahank2735 5 วันที่ผ่านมา

    Peru k Revenue sadhasu paniki dhibha samasya pariskarinche nathude leru

  • @DrRaviKumar-t6e
    @DrRaviKumar-t6e 4 วันที่ผ่านมา

    One pass books transfer charges MRO s and surveyor and vro s one lakh rupees, Chittoor District every were is common in Chittoor District, please take right direction please good evening my all of you please kindly request itold you first thing in your life is a good service

  • @veeravenipenumarthi5897
    @veeravenipenumarthi5897 8 วันที่ผ่านมา

    Revenue depormentlo kasulu istene Pani lekapote ante

  • @THIRUPATHIMCH
    @THIRUPATHIMCH 2 วันที่ผ่านมา

    ఆంధ్ర లో రెవిన్యూ vest vest

  • @tejeshkumarnanepalli969
    @tejeshkumarnanepalli969 7 วันที่ผ่านมา

    ఒక్కరూ కూడా mudiki vallataladu bayam

  • @Rama-rt2fc
    @Rama-rt2fc 2 วันที่ผ่านมา

    Lower officers worst....please remove permanent employment

  • @tejeshkumarnanepalli969
    @tejeshkumarnanepalli969 7 วันที่ผ่านมา

    No result no response to give amount .... Result zero ok

  • @tejeshkumarnanepalli969
    @tejeshkumarnanepalli969 7 วันที่ผ่านมา

    Revenue department bookkra

  • @janajohny5151
    @janajohny5151 4 วันที่ผ่านมา

    First markete value thagginchindi

  • @kunchapsreenivasuluseenu1778
    @kunchapsreenivasuluseenu1778 4 วันที่ผ่านมา

    Adikarulalo.marpu.teesukuravali.lanchalanu.nirmulinchali.

  • @tejeshkumarnanepalli969
    @tejeshkumarnanepalli969 7 วันที่ผ่านมา

    Ma అస్తి yamichichystrao telayadu

  • @GowthamiFoods
    @GowthamiFoods 3 วันที่ผ่านมา

    Vro lu mosam chesthunnaru
    Em. Upayogam ledhu
    Politicians tappudu pani chesthe vro mro lu vallaki anukulam ga reports isthunnaru

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 7 วันที่ผ่านมา

    74years age poor man greavance cell to district collector but chinakada vro surveryer not good way Dattirajuru mandal vizianagaram dist revenue department..?? zinnam village victim Banala.sanyasi gajapathingarm mandal vizianagaram dist....no justice for poor he also TDP party fanzz...

  • @tejeshkumarnanepalli969
    @tejeshkumarnanepalli969 7 วันที่ผ่านมา +1

    Sarasu bokka sir

  • @gangasanisudhakar4139
    @gangasanisudhakar4139 6 วันที่ผ่านมา

    Bhu records tappulaku karanam Ntr Ntr kARNAM Munisif vyavasta raddu cheyatam annitikante pedda tappu pannu yettiveyyatam pannu takkuva teesukunna prathi year govt eche pannu recept Patta renewal ainattu ee roju pannu ledu hakku meeda barosa ledu

    • @MyBoyapati
      @MyBoyapati 5 วันที่ผ่านมา

      No, కరణాలు, మున్సూబులు నీ ఎన్టీఆర్ గారు తొలంగించటం వల్లనే రికార్డు లు ఇవ్వలేదు అనేది ప్రస్తుత రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నా తప్పుడు ప్రచారం మాత్రమే, వాళ్ళూ రికార్డు లను పూర్తిగా ఇచ్చారు, ఇప్పుడూ ఉన్నా రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్లే రికార్డు లను ఎప్పటికప్పుడు చెత్తా కుండీలలో వెయ్యటమో లేకుంటే తగలబెట్టేసి రికార్డు లు లేవు అని తప్పుడు ప్రచారాలను చెయ్యటమో చేస్తున్నారు. ఇది నిజం, ఇది మాత్రమే నిజం ఏందుకంటె రెవిన్యూ రికార్డు లను పట్టాదారు పాసు పుస్తకంగ ఇచ్చింది 1995 నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, మరియు వాటిని వెరిఫై చేసీ యూనిక్ నెంబరు ను ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మళ్ళీ 2014 - 2019 మధ్యా కాలంలో చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం లోనే లాండ్ రికార్డు లను డెజిటలైజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారే రెవిన్యూ సమస్యలపై దృష్టి సారించారు. దేవుడూ కరుణించిన పూజారి వరం ఇవ్వట్లేదు అన్నట్లుగా రెవిన్యూ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగస్తులు ప్రాథమికంగా స్థాయిలో ఉండే వీఆర్వో లు లో ఎక్కువా మందీ నిరక్ష్యరాస్యులు అంటే చదువు కొని, చదువు రాని వరాన్నమట, వీళ్ళు ఉద్యోగాలను వంశపారంపర్యంగా గానీ, కారుణ్య నియామకాలా ద్వార గానీ నియమింప బడిన వాళ్ళు, వీళ్ళు కు రికార్డు లను వ్రాయటం తెలియదు, తప్పులు వ్రాయటం లేదా గ్రామంలో బ్రోకర్ లుగా పనిచేసే వాళ్ళూ వీళ్ళా చేత తప్పులు నమోదు చేయించటం వల్ల రికార్డు లలో నమోదు చేసే వివరాలు అన్నీ తప్పుగా నమోదు అవుతున్నాయి. ఇంకొక కేటగిరి వీఆర్వో లు తమ విధి నిర్వహణ లో తాము చెయ్యాల్సిన వృత్తి పే గౌరవం లేకుండా తప్పుల్ని చేయటానికే ఇష్టపాడుతూ అంటే లంచాలకు అలవాటు పడి తప్పుల్ని చేస్తున్నారు, ఇక సర్వేయర్ లా విషయం, RI లా విషయం చెప్పనక్కర్లేదు, వాళ్ళూ పెద్దా మొత్తం లో లంచలకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి పనులు చెయ్యటానికి మాత్రమే తమ విధి నిర్వహణ ను నిర్వర్తిస్తున్నారు, ఇక MRO లా విషయం అయితే వాళ్ళూ చాటుగా క్రింద స్థాయిలో ఉన్నా, వీఆర్వో లు, రెవిన్యూ ఇనస్పెక్టర్ లు, సర్వేయర్ లు తెచ్చే లంచం డీల్స్ ను ఆమోదించటమో చేస్తూ వాళ్లేం వినతులను చదవకుండా అర్జీలు ఇచ్చే వారి మాటలను వినకుండా కాలం గడుపుతున్నారు. ఇక RDO అయితే ఎవ్వరినీ తన వద్దకు కలవటానికి రానీయకుండా, ఎవ్వరినీ కలవకుండా తన పని కనించుకొంటున్నాడు, ఇక వీళ్ళని కలవలేని వరు కలెక్టర్ ను మాత్రం ఏం కలవ గలుగుతారు, అసలు ఆ కలెక్టర్ కి వీళ్ళు చెప్పేది ఏం అర్థం అవుతుంది, మొత్తం రెవిన్యూ శాఖ అంతా ఇలానే ఉంది లంచాలు, డబ్బు పవర్ మీదా దురాశతో వాళ్ళు ప్రజలను విపరీతమైన ఒత్తిడులకు, తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తున్నారు. కాని ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అందునా చంద్రబాబునాయుడు గారి నాయకత్వం లో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కృతనిశ్చయంతో ఉన్నారు, ఇది ఎలా అంటే వారు ప్రజలా నుంచీ వచ్చే వినతులను ఆధారంగా చేసుకుని వాటిని పరిష్కరించాలి అనే రెవిన్యూ సదస్సులను కూడా ఏర్పాటు చేశారు. కాకపొతే చంద్రబాబునాయుడు గారు రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రదర్శిస్తున్న అహంభవలను, లంచగొండి తనన్ని కంట్రోల్ చెయ్యటానికి వారికీ ఉన్నా వీధి నిర్వహణలో వారి తప్పుల ను శిక్షించటానికి కోర్ట్ కు వెళ్ళలేకుండ ఉన్న ఇమ్యూనిటి పవర్ ను తొలగించాలి. వాళ్ళు తప్పులు చేస్తే ఎక్కడ పనిష్మెంట్ లేదూ ఏ కోర్ట్ లో వాళ్ళకి శిక్షలు పడేయగల సెక్షన్ లు లేవు, అవి ఉన్నా రోజునా వాళ్ళు తమ విధి నిర్వహణను సక్రమంగా, బాధ్యతతో, అన్నీ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మాదిరిగా నిబద్ధతతో నిర్వర్తిస్తారు లేదంటే ఇట్లనే ప్రజలు అంటే మానవత్వం లేకుండా, చులకనగా ప్రజల్ని అగౌరవ పరుస్తూ అధికార అహంభావంతో అక్రమార్జన కు, అక్రమ సంపాదన కు తమ ఉద్యోగాలు నెలవులు అయినట్లు ప్రజలంటే నిర్దయగా వ్యవహరిస్తారు.

  • @srinivasaraotammisetti312
    @srinivasaraotammisetti312 7 วันที่ผ่านมา

    Naku vidya nerpina guruve Lancham tesukunnadu (scam INDIA)

  • @kamu11258
    @kamu11258 7 วันที่ผ่านมา

    Grama ward Secretariat employees facing lot of issues.. Especially Engineering Assistants working under multiple engineering departments...And doing non technical works.. No promotion channel ,no future...No technical pay ..

  • @anandasudarsan208
    @anandasudarsan208 7 วันที่ผ่านมา

    Resurvey waste

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 วันที่ผ่านมา

    mro laki vro laki e revenue sadassulu gurinchi clarity ledu antey nammuthara....minister ki cm ki teliyadam leda

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 วันที่ผ่านมา

    e sadassu lu fail iyyiyai enduko teliyadu