Senior Journalist Bharadwaj About Clashes Between ANR and Dasari Narayana Rao | Akkineni | Red TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Senior Journalist Bharadwaj About Clashes Between ANR and Dasari Narayana Rao | Akkineni | Red TV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

ความคิดเห็น • 138

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว +8

    నిజానికి దాసరి గారే raghavendra rao కంటె గొప్ప దర్శకుడు
    దాసరి సమాజానికి ఉపయోగపడె సినిమాలు చాల ఎక్కువగా తీసారు
    కాని రాఘవేంద్రరావు గారు చాలవరకు commercial director మాత్రమే
    Raghvendrarao గారు ఎక్కువగా NTR తో మాత్రమే ఎక్కువ శాతం విజయవంతమయిన చిత్రాలు తీయ గలిగితే, దాసరి అందరి తో నూ మంచి విజయలను ఇచ్చారు

  • @naguranjith8320
    @naguranjith8320 ปีที่แล้ว +9

    Dasari is legend director......good human being......greatest person....number one director in india....,

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 ปีที่แล้ว +42

    నాగేశ్వర రావు వట్టి స్వార్ధపరుడు అలాగే ntr తో సావి త్రి యాక్ట్ చేయకుండా చేసి సావిత్రి డౌన్ అయినప్పుడు కనీసం సహాయం చేయలేదు దుర్మార్గుడు

    • @dvlnrao6638
      @dvlnrao6638 ปีที่แล้ว +2

      Sure sir

    • @kameswararao8977
      @kameswararao8977 ปีที่แล้ว +2

      100% True

    • @kalaganisravan582
      @kalaganisravan582 ปีที่แล้ว +4

      అందుకే ఈ రోజు వాళ్ళ ని తలచు కునే వారే లేరు

    • @akkineni2akkineni
      @akkineni2akkineni ปีที่แล้ว +2

      సావిత్రిని ఇతర హీరోలతోనటించకుండా చేశాడంటే ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్ర పరిశ్రమను శాసించేనట్టే కదా.
      అక్కినేని నాగేశ్వరరావు గారిలా దమ్ము ధైర్యం ఉన్న హీరో మరొకరు ఎవరు లేనట్లే కదా జై అక్కినేని జై జై అక్కినేని విజయాల అక్కినేని

    • @akkineni2akkineni
      @akkineni2akkineni ปีที่แล้ว +2

      త్యాగమూర్తులు ఎవరూ లేరు బాబు చిత్ర పరిశ్రమలో అందరూ స్వార్థ పరులే.
      ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఎన్నో భూరి విరాళాలు ఇచ్చిన ధర్మదాత అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 ปีที่แล้ว +30

    దాసరి గారు చాలా మంచివాడు , తెలివైన వాడు కూడా. ఆయన మూలంగానే చాలామంది నటులకు సినీరంగంలో చోటు దొరికింది. ఐతే ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ కొంచెం తక్కువ. బకాయి చెల్లింపుల విషయంలో అలసత్వం ఎక్కువ.

    • @krajayalakshami3165
      @krajayalakshami3165 ปีที่แล้ว +4

      Dasani given good support to and just like premabhisekham

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 ปีที่แล้ว +2

      @@krajayalakshami3165 oka cinema hit venaka yentho mandi patra shrama vuntundi. thana valla matrame hit vochindanukovadam thana valla mathrame bagupaddaranukovadam ahankaram. Thanaku sphoorthinichi yentho peddavadaina ANR pai alanti abhiprayam yerparuchukovadam Dasari thappe.

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 ปีที่แล้ว +6

      @@amruthaiahchoudarydasari9125 అక్కినేని నాగేశ్వరరావు కి మళ్లీ సినిమా లైఫ్ సక్సెస్ కావడానికి కారణం దాసరిగారే. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది ముమ్మాటికీ నిజం.ఇది అక్కినేని అభిమానులకు నచ్చకపోతే అది వారిష్టం. ఆయన ఎంతోమంది నటులకు ఇతర సాంకేతిక నిపుణులకు జీవితమిచ్చినవాడు. ఎవరైనా సహాయం అడిగితే కాదనని స్వభావం అతనిది. మనుషులన్న తరువాత ఎవరైనా తప్పులు చేస్తారు. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలేగాని శత్రువులుగా మారకూడదు.

    • @mnkashivishwanathan4789
      @mnkashivishwanathan4789 ปีที่แล้ว

      @@amruthaiahchoudarydasari9125 Mari ANR goppathanam yemaindi Saar….aayana cinemallonu mariyu jeevithamlonu goppaga natinchagaladu…..

    • @chasssnorumusuko
      @chasssnorumusuko ปีที่แล้ว

      boggula puli.. colgate scam lo desaanni dochesaadu erri puku lanjaa koduku.

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 ปีที่แล้ว +10

    Padmini,You are aVery good anchor. Simply supreb.

  • @dkr277
    @dkr277 8 หลายเดือนก่อน +2

    ది గ్రేట్ గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు...

  • @vaasu2243
    @vaasu2243 7 หลายเดือนก่อน +1

    This is called industry God father ❤🎉dasarinarayanarao

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 ปีที่แล้ว +2

    నారాయణ రావు గారు ఒక మేధావి మనస్సు మంచిది
    అన్నీ గొప్ప లక్షణాలు
    భోళా మనిషి వ్యాపార దృక్పథంతో వుండే వ్యక్తి కాదు
    అభిమానం నైతిక విలువలు ఎక్కువ
    ఆయన దగ్గర సాయం పొందిన వారు కూడా మోసం చేశారు

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 ปีที่แล้ว +11

    దాసరి గారు చాలా గొప్ప మనిషి,,అదే రాఘవేంద్రరావు చాలా స్వార్ధపరుడు,ఇది పరమ యదార్ధం

  • @prasadsatya4783
    @prasadsatya4783 ปีที่แล้ว +16

    దాసరి జీ మీకు సరి లెవ్వరు . వ్యక్తిత్వం దృష్ట్యా !

  • @ramaraon4374
    @ramaraon4374 5 หลายเดือนก่อน +1

    1000000% true. Legend dasari

  • @mallichithirala251
    @mallichithirala251 ปีที่แล้ว +15

    Any time Dasari is great great great. Legend.

  • @rambabu2598
    @rambabu2598 ปีที่แล้ว +1

    Anchor ni chudatanike time saripoledu experience s next level super your butiful name please Anchor garu

  • @chiruchoppala3680
    @chiruchoppala3680 ปีที่แล้ว +18

    ANR garu manchi natude gani hrartfull ga unde vyakthi kaadhu.

  • @ramakrishna2823
    @ramakrishna2823 ปีที่แล้ว +17

    దాసరిగారు పోయిన తరువాత తెలుగు సినిమా ఫీల్డ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యింది

  • @gunanidhi123
    @gunanidhi123 ปีที่แล้ว

    Good unknown matter came to know

  • @swastikom5301
    @swastikom5301 ปีที่แล้ว +3

    1994 లో బంగారు కుటుంభం, 1995 లో మాయాబజార్ 1996 లో రాయుడు గారు నాయుడు గారు అని వీళ్ళ కాంబినేషన్ లో ఫిల్మ్స్ వచ్చాయి. కానీ 1991 కే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు అని భరద్వాజ గారు అంటున్నారు. వివారిస్తే బాగుంటుంది.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 ปีที่แล้ว +2

    Great " DAASARI"

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 ปีที่แล้ว +7

    NTR ku Raghavendra Rao 2nd innings ku mulamaithe ANR ku Dasari alaga. Raghavendra Rao thandri K S Prakasha Rao ANR ku hits isthe NTR ku okka hit ivvalekapoyadu. Alage Rahavendra Rao ANR koduku Nagarjunaku hits ichade thappa NTR koduku Balakrishnaku okka hit ivvalekapoyadu.

    • @rangasai7459
      @rangasai7459 ปีที่แล้ว +2

      KS Prakasha Rao direction lo NTR ki Vichitra Kutumbam hit ayyindi. please check your records.

    • @kotnisprasadbabujaladi1557
      @kotnisprasadbabujaladi1557 ปีที่แล้ว

      @@rangasai7459 Garu said correct 💯

  • @ramanareddyerusu2945
    @ramanareddyerusu2945 5 หลายเดือนก่อน

    I have read somewhere, the main reason for this clash was Supriya Madam as she was very particular in managing Annapurna Studios. Any how this was very bad incident for both ANR & DASARI. Now both are in heavens. What can we do? except praying for peace of legendary souls.

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว +2

    Raghavendra rao garu given more hits with NTR only, But Dasari Narayana rao garu given hits nearly with all the Heros and he also made many different movies.

    • @raghuyadav127
      @raghuyadav127 6 หลายเดือนก่อน

      Bodiya information dasari Krishna gariku ki oka hit kuda ivaledhu hero ga k raghavendra Rao anr ki oka hit ivaledhu... Devatha etc sobhan Babu Krishna tho Agni parvatham oriki monagadu Shakti etc chiranjeevi tho gharana mogudu jagadeka rowdy alludu etc nagarjuna tho akhari poratam anamayya ramadasu gharana bhullodu venkatesh thi sundarakanda, first movie kuda, sahasa verudu .... Balakrishna tho no hits...

  • @kalaganisravan582
    @kalaganisravan582 ปีที่แล้ว +14

    పక్క కమర్షియ ల్ ఫ్యామిలీ అక్కినేని

  • @raghavendrababuraavi8851
    @raghavendrababuraavi8851 ปีที่แล้ว +2

    అందరికి హిట్స్ ఇవ్వలేదు కొంతమంది కి ప్లాప్స్ కూడా ఇచ్చాడు

  • @hanumanthraokoritala7942
    @hanumanthraokoritala7942 ปีที่แล้ว +2

    Dasari lekunte...annapurna studio moosukune valle andehi....nizam....avasaram teeraka...dasari ibbandullo vunnappudu....inka avamanachi bayataku pamparu....

  • @vankayaladhanajayarao4773
    @vankayaladhanajayarao4773 ปีที่แล้ว +2

    Dhasre garu great

  • @nagamuraliangajala9953
    @nagamuraliangajala9953 ปีที่แล้ว +2

    Bhardwaj garu meru cheppinattu "seetharamayyagari manavaralu " valla combo last annaru kani adi release in 1991 & "Bangaru kutumbam" is 1994 valla combolo vachhina cinema may be correct anukuntunna check chesukondi 👍

  • @babi5396
    @babi5396 ปีที่แล้ว +1

    business and sentiments were different,

  • @subbaraopasupuleti1880
    @subbaraopasupuleti1880 ปีที่แล้ว +1

    మీరు ఏది మాట్లాడిన మెగా ఫ్యామిలీని టార్గెట్ చెయ్యాలా

  • @printsolutions1764
    @printsolutions1764 ปีที่แล้ว +1

    సీతారామయ్యగారి మనవరాలు 1991లో వచ్చింది. తరువాత 95లో మాయాబజార్, 96లో రాయుడుగారు నాయుడుగారు తీసారు. అక్కినేని చనిపోయినప్పుడు దాసరి చివరివరకూ ఉండి నివాళులర్పించారు.

    • @sagars9623
      @sagars9623 ปีที่แล้ว

      Seetharamayyagari manavaralu directer kranthikumar

  • @pvrmurthy6166
    @pvrmurthy6166 ปีที่แล้ว +3

    దాసరి గారు కాదు కేసరి గారు నమస్తే

  • @cheekolusundaraiah194
    @cheekolusundaraiah194 ปีที่แล้ว +2

    కనీసం మీరు ఐనా రాయండి.

  • @sarmaaln3249
    @sarmaaln3249 ปีที่แล้ว +3

    Dasari supper star krishna tho hit ledu.

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 หลายเดือนก่อน

    Sri vaari muchatluuu ...ellali muchatluu kaadu sir

  • @venkateshjanga4711
    @venkateshjanga4711 ปีที่แล้ว +4

    Dhanam moolam idam jagath ani urike chepaledu peddalu..

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 ปีที่แล้ว +2

    దాసరి మళ్ళీ పుట్టాలి

  • @humbleRaj
    @humbleRaj ปีที่แล้ว +1

    Illali muttchatlu is Sobhan babu, Anr Movie is Srivari Muttchatlu

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 ปีที่แล้ว +7

    ANR మహా తేలు కొండి,జమున మీద ఎన్టీఆర్ కి చాడీలు చెప్పి ఇద్దరు ఆమెను బాయకాట్ చేసారు,కృష్ణ దేవదాసు కు, పాత దేవదాసు రిలీజ్ చేసి దెబ్బ కొట్టాడు, సావిత్రి కాల్ షీట్లు బ్లోక్ చేసి జెమిని గణేషన్ తో గొడవ పడి మద్రాస్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాడు, పరోక్షంగా సావిత్రి,జెమిని గణేషన్లకు కాల్ షీట్ల విషయంలో గొడవలకు కారకుడయ్యాడు

  • @Harishkumar-sh5sk
    @Harishkumar-sh5sk ปีที่แล้ว +3

    Padmini 💜💜💜

  • @padmam7061
    @padmam7061 ปีที่แล้ว +1

    Cinema field is a spider web

  • @gingerstich
    @gingerstich ปีที่แล้ว

    that is the reality of kamma caste.first important money and vyaaapaaram.vaati mundhu bhandhalu,anubhandhalu kanapadav.andhukey kamma community progress in MONEY.

  • @srikrishna1748
    @srikrishna1748 ปีที่แล้ว +1

    Aa tarvata kalisi bangaru kutumbam, rayudugaru nayudugaru, kondaveeti simhasanam, mayabazar chesaruuu

  • @sabbidevi4649
    @sabbidevi4649 ปีที่แล้ว +2

    Chiru gariki emi cheyaledu kani ayana mida dasari gariki dveasam vundedi

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 ปีที่แล้ว

    Bharadvaaja garu emaina pusthakam (v)raaste baagundunu kadandi ( vokavela (v)raasi vunte evaraina cheppandi).

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 ปีที่แล้ว +1

    శ్రీవారి ముచ్చట్లు

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 ปีที่แล้ว +2

    “ ANR garu anna maatalu janaalaki chepithe, vaallaki ayanapai nunna abhimaanam 50% taggi pothundi ani oka interview lo Dasari gaaru cheppaaru…..inkoka vishayam yemitante, Gurthukoshunnaayi interview lo, “Premaabhishekam tho sampadinchintaa, taruvaata Dasari tho Annapurna samstha nirminchana cinemala tho poguttukunnaanu “ ani ANR annaaru…

  • @satyavantharaoponnada114
    @satyavantharaoponnada114 ปีที่แล้ว +6

    Ediemaina anr is great actor Chala kashtapadi vachharu ayanavenaka enno yuddhalu vunnai. Enduku ippudu ayanni chulakana chestunnaru ayana vunnappudu matladalsindi ayana daniki javabu cheppivundevaru edi emaina He was great artist swayamkrusheevaludu no doubt

  • @babi5396
    @babi5396 ปีที่แล้ว +1

    chiru has taken revange to dasari naryana becau

  • @prameelaranieeranki2354
    @prameelaranieeranki2354 ปีที่แล้ว

    నిజ౦గా దేవదాసు మళ్లీ పుట్టాడు. సినిమా చాలా మ౦చి సినిమా. దాసరి తీసిన ఒక మ౦చి సినిమా.

  • @sreekanth613
    @sreekanth613 ปีที่แล้ว

    See anchor expressions

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 ปีที่แล้ว

    Dasari krishna and Moihanbabu latho pedda hits ivvaleka poyaru.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 ปีที่แล้ว +1

    Krishna gaariki Dasari hit ivvalekapoyaaru….

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว +8

    అక్కినేని కుటుంబం వారు కాబోయే వాలా లాంటి వారు... ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం... అప్పుడేమో సైబరాబాద్ లో చంద్రబాబును అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడు నాగార్జున... తర్వాత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు... వేస్ట్ బ్యాచ్... 😤

    • @chandrasekharmeduri4704
      @chandrasekharmeduri4704 ปีที่แล้ว

      Yes 100 % corect

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb ปีที่แล้ว +1

      Bala Krishna murder case lo irukunnappudu vallu evari Kallu pattukunnaru. PRP pettinappudu congress ni tittina chiru pRP ammesi evari Kallu pattukunnadu. Ivanni marchi pote ela.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 ปีที่แล้ว +2

    Premabandham and NTR’s Araadhana were released on the same day… 12/3/76.

  • @sreenivasaraopanduri1441
    @sreenivasaraopanduri1441 ปีที่แล้ว +3

    Veedu ntr fan

  • @dkr277
    @dkr277 8 หลายเดือนก่อน

    ఒక మ్యాజిక్ సిటింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చక్రవర్తి గారు....మరో మీటింగ్ లో చెప్పినమాట... శ్రీ దాసరి నారాయణరావు గారిని నమ్మి ఏదైనా దైర్యం గా చేయవచ్చు మాట పై నిలబడతారు..‌అదే శ్రీ రాఘవేంద్రరావు నీ నమ్మి ఏదీ చేయకూడదు నమ్మించి నమ్మించి నమ్మించి మోసం చేసే రకం తడి తడి గుడ్డతో గొంతులు కోసే రకం అన్నారు మరి ఎందుకు అన్నారో తెలియదు

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 ปีที่แล้ว +4

    Dasari garu is great legend.

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Illali muchhatlu kadu srivari muchhatlu pls check

  • @srinupalyala7000
    @srinupalyala7000 ปีที่แล้ว +2

    Illalu muchatlu kaadhu srivaari muchatlu akkineni family midha endhuku ala edusthunnavu

    • @srinupalyala7000
      @srinupalyala7000 ปีที่แล้ว

      @muralidhar yandapalli brother chy Sam issue lo kuda monna ilage matladuthunnaru akkineni family edho chesinatlu

    • @srinupalyala7000
      @srinupalyala7000 ปีที่แล้ว

      @muralidhar yandapalli dhasari garu legandry director anr legandry natulu best combination kaani bharadwaj matalu nachaledhu

  • @balakrishnapavanaboina6616
    @balakrishnapavanaboina6616 ปีที่แล้ว

    Dasari garu Great person

  • @kalaganisravan582
    @kalaganisravan582 ปีที่แล้ว +11

    అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు అయినా కోటి రూపాయలు సహాయం దేనికైనా చేసారా కనీసం వరద లో కాని కరోనా టైం లో కాని ప్రభాస్ 4కోట్లు చిరు 1కోటి పవన్ 1కోటి మహేష్ చిన్న పిల్లలు గుండె ఆపరేషన్ మరి అక్కినేని ఫ్యామిలీ ఏమైనా చేశారు నాకు తెల్వదు

    • @RadhaRani-vq5du
      @RadhaRani-vq5du ปีที่แล้ว +3

      Publicty chaskovatam istm undadhu kontha mandhiekie ...

    • @mvswamycreativehub
      @mvswamycreativehub ปีที่แล้ว +1

      నీకు తెలీదు అంతే

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb ปีที่แล้ว +2

      Blue Cross society ki akkineni family support teliyada. Social forestry ki Rs 2 cr donation teliyada. Corona time lo Nagarjuna 50 lac Chaitu 25 lac and Akhil 15 lac donate chesina vishayam teliyada. Manaku nachaka pote Evi kanabadav.

  • @prasadmanikonda2120
    @prasadmanikonda2120 ปีที่แล้ว

    Mari tharvatha bangaru kutumbam nayudu garu rayudu garu movies lo act chesaru gaa

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 ปีที่แล้ว

    Dasarenarayanarao is.great

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Akkineni vishayamlo k raghavendra rao failure

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว +3

    Mari ade 1977 nunchi NTR second innings ki mulastambham Raghavendra Rao adikuda cheppu. Bhardwaj nuvvu NTR chamcha ani telusu kani inta neechudavani anukoledu. Kontaiyna vijnata vuntundanukunna.

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb ปีที่แล้ว

      Cha

    • @lokeshnaidu8913
      @lokeshnaidu8913 ปีที่แล้ว

      Dasari kuda hits ichadu ra jaffa. Yamagola director trivikramarao. Dvsk director NTR. Ntr ki tana direction lone hits unay. ANR emaina director ah?

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 ปีที่แล้ว +1

    ఓవరాక్షన్..తగ్గించమ్మా

  • @ramaraon4374
    @ramaraon4374 5 หลายเดือนก่อน

    Cunning akineni family.......andarni use and throw. Including Samantha remuneration . Andhukey Akhil, nagachaitanya career out

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 ปีที่แล้ว

    Devadasu mallee puttaadu gurinchi anchor aascharyapovadam chuste konchem chiraaku anipinchindi. Edaina program ku anchors nu ennukunetappudu vaariki konta aayaa rangaala parijnaanam vundela chudavacchu kadaa?! How much mere make-up justifies?

  • @sk2250
    @sk2250 ปีที่แล้ว +4

    This person is anti ANR since a long time......may be ANR entertain cheyyaledemo....K Raghavendra Rao NTR ki Adavi Ramudu hit ivvakapotey NTR career kuda down ayyedi...Mari adi cheppadu...ANR- Dasari, NTR - KRR appatlo hit combination..

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว

    Dasari garu bhola manishi

  • @venkatarameshbabuchembeti132
    @venkatarameshbabuchembeti132 ปีที่แล้ว +1

    1. Premabandham and Aaradhana both movies released on same day.
    2. It's not " Illaali Mutchatlu". It is "Srivari Mutchatlu".
    Correct above mistakes.

  • @vallem_veerabhimanyudu
    @vallem_veerabhimanyudu ปีที่แล้ว +1

    ముసలాయన అన్నీ తప్పు తప్పుగా చెప్తున్నాడు. సినిమా శ్రీవారి ముచట్లు. అలాగే నాగేశ్వరరావుతో చెడింది సమ్మక్క సారక్క సినిమా రిలీజ్ అప్పుడు. 2000 లో.సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది 1991లో.అప్పటికి వాళ్ళిద్దరికీ టర్మ్స్ బానే వున్నాయి.

    • @muralikrishna-qh6vg
      @muralikrishna-qh6vg ปีที่แล้ว

      Sitharamaiah gari manavaralu was from Kranthikumar

    • @vallem_veerabhimanyudu
      @vallem_veerabhimanyudu ปีที่แล้ว

      @@muralikrishna-qh6vg అందులో ఇద్దరు నటించారు.

    • @krishnapadma8223
      @krishnapadma8223 ปีที่แล้ว

      Kante kuturne janali conematho vachindi godava adee Supriya valla

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 ปีที่แล้ว

    Akkineni oka swardhaparudu.Naagupamu lanti vaadu.

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 ปีที่แล้ว +1

    డబ్బు.!!!

  • @ramanakv3723
    @ramanakv3723 ปีที่แล้ว +1

    మనకున్నమంచిప్రతిభగలదర్శకులలో దాసరి ఒకరు.a lagic director.

  • @adi-allinone9923
    @adi-allinone9923 ปีที่แล้ว

    ANR is selfish and miser fellow

  • @narayanahiimm479
    @narayanahiimm479 ปีที่แล้ว +1

    Amma ayya poddhu poledha Mee dumpathega anavasara vedio latho thalalendhuku thintasru

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 ปีที่แล้ว +3

    ANR mohamatam leni mukku sooti manishi. Studio vyavaharala nunchi retire ayyi manavaralu Supriyaku, koduku Nagarjunaku appacheppaka ee sanghatana Jarigindi. Aa timelo Dasariki hits levu. Bakayilu peruku pothunte Studio lo panichese variki jeethalu isthu maintenance cheyalante adagaka thappadu kada. Adi artham chesukoka povadam Dasari ahankaram.Yemaina iddari madhya ee vivadam varu chanipoyevaraku vundadam duradrushtakaram.

  • @vishwask7751
    @vishwask7751 ปีที่แล้ว

    Aa Gunta malka chesina papale manavalni ventaduthundhi ani prajalu bavincha radhu

  • @tsubramanyasubramanya4106
    @tsubramanyasubramanya4106 ปีที่แล้ว

    Why this anchor showing over expression?

  • @gaddenagamalleswarao3225
    @gaddenagamalleswarao3225 ปีที่แล้ว

    O pennu o pepar o peg unte chalu estam vachina story lu rastunnaru anduke cinima halls okkoti mals ga mari potunnae konnallaki dram lu pattina gati chinimalaku vastundi

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 ปีที่แล้ว

    ANR IS a selfish man .

  • @ramakrishna2823
    @ramakrishna2823 ปีที่แล้ว +3

    చనిపోయిన తర్వాత దాసరిగారి విలువ ఇప్పుడు తెలుస్తుంది,పిచ్చిమారాజు,భోళాశంకరుడు.
    అక్కినేని లౌక్యం తెలిసిన వ్యక్తి.సావిత్రమ్మ,దాసరి నారాయణరావు గారలను ఆయన విజయాల్లో పనిముట్లు గా వాడుకున్నారు,అంతే

  • @rangamanipt8883
    @rangamanipt8883 ปีที่แล้ว +2

    ANR always selfish .He failed to help Saavithri

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว +3

    Itanu NTR chamcha. Itannni nundi intakanna emi expect chestam. Cinema lo ANR nachite chustaru ante kani AA rojullo director Peru meeda movies ki vachindi oka viswanath Peru meede.

  • @vishwask7751
    @vishwask7751 ปีที่แล้ว

    Jathi budhhulu Ragavendta rao chupisthe Dasari content ni nammukunna grate director. Director ki value penchithe Dasari dhi no doubt ani prajalu bavincha radhu

    • @lokeshnaidu8913
      @lokeshnaidu8913 ปีที่แล้ว

      Jathi buddulu endi ra kukka. Chiranjeevi ki industry hits ichadu kadara raghavendra rao. Dasari chiranjeevi thone flop lu ichadu. Eroju ade jathi director oscar daka poyadu.miru matram jathi daggare unaru

    • @merabharatmahan8473
      @merabharatmahan8473 8 หลายเดือนก่อน

      ​@@lokeshnaidu8913oscar ekkada vachindi ra erri kuthaloda

    • @lokeshnaidu8913
      @lokeshnaidu8913 8 หลายเดือนก่อน

      @@merabharatmahan8473 athanu tisina cinema ke kadara oscar vachindi erri nayala

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 ปีที่แล้ว +1

    దాసరి గారు చేలా మనసూన్న మనిషి, అనే అలా కాదు.

  • @humbleRaj
    @humbleRaj ปีที่แล้ว +1

    Rey Communist Journalist,
    Vaalluddarki godava Ottchindi
    Kante kooturney kanu Cinema taruvaata, adi '98 lo, antey kaani '91 lo Ottchina Seeta Ramayya gaari Manavraalu mundu kaadu

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว

    Very selfish and miser

  • @ramamurthy5821
    @ramamurthy5821 ปีที่แล้ว +1

    Chiru anr..dondu ....okkatenanna mata

  • @kumarreddysap
    @kumarreddysap ปีที่แล้ว

    COMMODE KADHA
    ESTABLISH AYYAKA LIMELIGHT LONIKI VACCHAKA
    DOBBEYA MANI CHEPPI UNTTADU
    KAMMA JATHI D.N.A

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 ปีที่แล้ว +1

    A. N. R. Committedgreatmistake

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 ปีที่แล้ว

    దాసరి నారాయణ రావు కొడుకు కుని పెట్టి హీరో గా ఒక సినిమా తీయమని దాసరి నాగేశ్వరరావు ను అడిగితే నాగేశ్వరరావు ఎగతాళి చేసి పంపారు ట

  • @indrakiranstar
    @indrakiranstar ปีที่แล้ว +4

    ANR kammodu kada
    Aa buddhulu ekkadaki povu

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 ปีที่แล้ว +3

      Madyalo ikada caste em chesindi bro?? Nuvedina criticism cheyalante subject ki stick on ayyi, issue wise criticize chey.. Don't bring caste in between..

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 ปีที่แล้ว +2

      For your kind information caste ni batti buddulu raavu.. Idi kuda telikunda comment pedutunnav...

    • @sesharao7841
      @sesharao7841 ปีที่แล้ว +1

      Neelanti vedhavalaki kulaalu kaavali, nee kulamlo andarini neevu premistava never

    • @sakalamdathatreya1662
      @sakalamdathatreya1662 ปีที่แล้ว

      Daasari gaaru
      Krishna gaari ki
      Hit yivvaledu
      Chaalaa hits yichchina
      A N R
      Yem chesaaru
      Daasariki?
      Introduce
      Chesina
      Aadurthi gaariki
      Krishna
      Yentha chesaaru?
      That's
      Krishna gaaru

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 ปีที่แล้ว

    ANR, NTR 😂😂😂

  • @venkateswararao6791
    @venkateswararao6791 ปีที่แล้ว

    Nee mokham paduganu Madhya lo Chiranjeevi Peru endukura