Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2021
  • #swagathaalu #etvtelugu #etv #rewindshow #ramaprabha#veteranactress #etvshow
    Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu
  • บันเทิง

ความคิดเห็น • 160

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +40

    నిజంగా గ్రేట్ లేడీ comedian రామ ప్రభ గారు, అంత, సహజంగా, అద్భుతంగా, చురుగ్గా, సమయ స్ఫూర్తిగా నటించటం, ఎక్కువ కాలం field లొ ఉండటం ఆమెకే సాధ్యమైంది. great రమాప్రభ అమ్మ

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 ปีที่แล้ว +27

    స్వర్ణయుగం లో విరిసిన.. స్వర్ణకమలం.....మీరు.. రమాప్రభ ...గారు...మంచి ఆరోగ్యంతో...ఆనందంగా మీ శేష జీవితం సాగిపోవాలని ...కోరుకుంటున్నాను....🙏🙏🙏

  • @ravindranadhroyal2040
    @ravindranadhroyal2040 3 ปีที่แล้ว +8

    రమాప్రభ గారు మనకు దొరికిన అద్భుత హాస్యనటి. ఆమె నటన ఎప్పటికీ మరువలేము.ఆమె గారు ఎవరితోనైనా కలసి నటించగల గొప్ప నటి.ఆమెను ఇతరులతో పోల్చలేము. ఆమెకు ఆమే సాటి.

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 3 ปีที่แล้ว +16

    రమా ప్రభ నటి గారు చాలా చక్కగా ప్రతి సినిమా లో ఎవరికి తీసి పోని నటన మరువలేని విషయం ఎన్ని మారులు చూసినను తనివి తీరదు . ముత్యాలు వస్తావా అనే పాట గుర్తుకొస్తుంది మధురం ఆకలి కాదు

  • @ananyayoutubechannelananya8563
    @ananyayoutubechannelananya8563 3 ปีที่แล้ว +23

    మీ కష్టం యంతో ప్రతిఫలం అంతే ఉండేది.🙏
    యిపుడు ప్రతిఫలం ఎక్కువ కష్టం తక్కువ ఏమి లేని జీవితాలు 😔

  • @veeravenkataramanamaadem3563
    @veeravenkataramanamaadem3563 3 ปีที่แล้ว +11

    Excellent artist Ramaprabhagaru. రాజబాబు గారి స్వంత కుటుంభం చూపించారు. ఈ వీడియో కు ధన్యవాదాలు.

  • @nagarajr6553
    @nagarajr6553 3 ปีที่แล้ว +19

    My favourite evergreen Actress!!!
    How one can Forget such a legendary artist.
    Really you are great Madam.

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว +40

    రమాప్రభ గారు 1400 పైగా సినిమాలు నటించిన గొప్ప నటీమణి🙏🙏🙏🙏🙏

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 ปีที่แล้ว

      E interview telecast avetappatike 1400 chesaru but tharvatha eppatike 1500 ipoye utai andi,,, edhuku anty e interview before 20y avuthadi

  • @swamysam
    @swamysam 3 ปีที่แล้ว +30

    Raja babu + Rama prabha is best comedy pair in old movies🎥🍿 🙏👍✊🙏 -Arya💙

  • @purna7166
    @purna7166 3 ปีที่แล้ว +5

    Naku age 18 ayina 1960 movies chustha Naku challa estam yenudukante andulo manam nercho vishayama challa untai Naku acting ante pranam vallanu chusi acting enka .. nerchkunanu nice rama garu

  • @mettusrinivasarao7308
    @mettusrinivasarao7308 2 ปีที่แล้ว +3

    రమా ప్రభ రాజ బాబు గారి జంట అద్భుత మైన హాస్యం పండించారు ఆ రోజుల్లో రమా ప్రభ రాజ బాబు వుంటేనే సినిమా హిట్టు అయ్యేది అలాంటి పాత్రలు ఇప్పుడు రావటంలేదు చక్కని హాస్యం పండించేవారు అమ్మ మీరు మీరు నటించిన సినిమాలు చాలా బాగుంటాయి అలనాటి హాస్య నట కిరీటి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి

  • @lakshmiviyas7980
    @lakshmiviyas7980 3 ปีที่แล้ว +8

    Very good looking & talented artist

  • @jayashton7972
    @jayashton7972 3 ปีที่แล้ว +11

    Your die hard fan from tamilnadu... Your Tamil pronunciation awesome amma

  • @venkysworld500
    @venkysworld500 3 ปีที่แล้ว +24

    మీ అందానికి హీరోయిన్ గా చేసుంటే మీరూ మరో రేంజ్ లో వుండేవారు

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว +4

    రమాప్రభ గారు నట‌న చాలా బాగుంటుంది, మంచి మనిషి కూడా

  • @sumalatha488
    @sumalatha488 ปีที่แล้ว +2

    మొగలిరేకులు lo ఆమె ఉండడం super తనకోసం second time చూశాను

  • @lovelysuma9073
    @lovelysuma9073 3 ปีที่แล้ว +15

    Ramaprabhagaru " Lady comedian Superstar "🙏💓💓💓😍😍.

  • @SuperVishnu32
    @SuperVishnu32 3 ปีที่แล้ว +10

    The real actress, when she is still alive now no one is giving due respect to her which she really deserves, which is very unfortunate, but in future we will definitely say We Miss you Rama prabha Garu

  • @reddyda
    @reddyda 3 ปีที่แล้ว +8

    Everybody feels their time is the golden time. Actors in 2021 will feel the same 30 years later in 2051 that 2021 was a golden time.

  • @mukkamala1958
    @mukkamala1958 3 ปีที่แล้ว +10

    A very Frank interview expressing about her experiences with co stars. When off very fast. It was nice to express her feelings about generation values of old and new . Thank you so much Madam. God bless you. Thanks to ETV unit for this valuable interview.🙏🙏

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 ปีที่แล้ว +23

    రమాప్రభ గారు చాలా బాగా చెప్పారండీ ఒక అమాయకురాలు గా బాగా నటించారు బుచ్చిబాబు సినిమాలో కామెడీ గా చాలా బాగా నటించారు 😅😀

  • @Amarfilmskishor
    @Amarfilmskishor 2 ปีที่แล้ว +5

    Great artist...Ramaprabha garu..versatile and wonderful..thanks for this interview

  • @sailaxmi6881
    @sailaxmi6881 3 ปีที่แล้ว +4

    అమ్మ లా ఎందరో ఆకలి తీర్చిన
    కళామ తల్లి..కళామ తల్లిని నమ్ముకొని
    ఆకలి తొ అలమటించే ఎందరో
    కళాకారులకు అన్నం పెట్టి ఆకలి
    తీర్చిన అన్న పూర్ణ మ్మ ఈ తల్లి
    డబ్బు వెనక వేసుకోకుండా
    మానవత్వం..దయ..ప్రేమ..ఆదరణ
    అవసరం మేరకు చూపించి పుణ్యం
    వెనకవ్సుకుంది..ఆది కూడా తనకి
    తెలీకుండా..పలితాన్ని ఆశించని
    మహోన్నత మూర్తి ఈ అమ్మ..
    చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5 2 ปีที่แล้ว +1

      🌟sai lakshmi🤲🙏enthakante saasvatha sampadha nila badu thundha🤲osthundha maa🤲🙏

  • @satyakrishna9501
    @satyakrishna9501 3 ปีที่แล้ว +8

    రామ ప్రభ అమ్మకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saicharita5265
    @saicharita5265 3 ปีที่แล้ว +15

    రమాప్రభ గారిలో ఉందొ సావిత్రి
    వున్నదో వాణిశ్రీ
    లేనిదేంటి కానిదేంటి రానిదేంటి
    సర్వకలలూ నవరసాలు. పోషించగల హాస్య కథానాయిక. రమాప్రభగారు
    ఇంకో కోణంలో చూస్తే మాతృత్వం ఎక్కువగావున్న విదుషీమణి
    సమాజ బాధ్యతలు చెపుతున్న ,-హెచ్చరిస్తున్న పంతులమ్మ
    కాదంట్టారా ఫ్రెండ్స్
    నాతొ ఏకిభవిస్తే మీరో like వేసుకొండి మరీ

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 ปีที่แล้ว +4

    Becoming successful is one thing..........and to remain successful is another thing......that is where many failed in the industry...

  • @satishganta8991
    @satishganta8991 3 ปีที่แล้ว +3

    దగ్గర దగ్గర 5 తరాలను చూసిన నటించిన రమప్రభ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం... ఇటువంటి వారిని తగిన రీతిలో సత్కరించి గౌరవించడం మన విధి...పాతతరం హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డాన్సర్స్, డైరెక్టర్స్, అభిరుచిగల నిర్మాతలు, టెక్నీషియన్స్ ఎవరైనాసరే వారి విలువలు, ఆప్యాయతలు, నటన, Product Output ఇప్పటి సినిమాలలో లేదు... ఎక్కడో ఒక కోట శ్రీనివాస్ గారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు అక్కడక్కడా ఉన్నారు...💐

  • @mspreddi1
    @mspreddi1 2 ปีที่แล้ว +2

    Her feedback about her contemporary actors is fantastic. A legend.

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 ปีที่แล้ว +3

    200%CORRECT NARRATION AND MESSAGE. SHUBHAM

  • @sukanyasukanya5680
    @sukanyasukanya5680 2 ปีที่แล้ว +2

    Chaka bagunnafi chakkaga vivarincharu thanks

  • @vijayakalanagarajan3104
    @vijayakalanagarajan3104 3 ปีที่แล้ว +4

    Amma neengatha evla alagu l love you somuch neengalla heroyina vanthirukka vendiyavargal neengal pesuvathu puriavillai endralum ungalaiye parthukondiruppen god bless youma 🙏🙏🙏

  • @sureshshotes886
    @sureshshotes886 3 ปีที่แล้ว +12

    Rama prabha garu very dmsimple person madapamli lo nimmana palli road lo gamganna gari palli lo maa room pakkne valla house appudu vellina baga simple ga matleduthumdi

  • @murkri8723
    @murkri8723 ปีที่แล้ว +1

    She should be honored with a lifetime achievement award. Truly exceptional actress.

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 3 ปีที่แล้ว +4

    I am a fan of Ramaprabha

  • @prashanthgadapa
    @prashanthgadapa 3 ปีที่แล้ว +3

    Good to see RamaPrabha garu.. 🤩🙂🤩 I saw her a video 8 Month before she celebrated her 75th Birth Day.. in this video she said 50th Birth Day in next month.. means its 25 years before video. She is great lady and her thought process is same after 25 years...

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 2 ปีที่แล้ว +3

    One of my most favourite legendry actress grt artist mana Rama prabha Amma garu ❤️❤️❤️🙏

  • @angulurianjanidevi
    @angulurianjanidevi 3 ปีที่แล้ว +6

    గ్రేట్ మేడం మీరు.

  • @vijayanirmala182
    @vijayanirmala182 ปีที่แล้ว +1

    Beautiful actress with natural acting,love you madam

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 3 ปีที่แล้ว +5

    Great actress

  • @ravikanth8866
    @ravikanth8866 3 ปีที่แล้ว +31

    పాత సినిమాల నవుల రారాణీ, మా రత్నల రమాప్రభ, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, మేడం.

    • @ushakapolu5136
      @ushakapolu5136 3 ปีที่แล้ว +1

      Super rama prabhas madam u r total correct

    • @mohanrao1144
      @mohanrao1144 3 ปีที่แล้ว

      ✍️🙏🙏

  • @Bsreddy7075
    @Bsreddy7075 6 หลายเดือนก่อน

    రమాప్రభ గారిని సారథి స్టూడియోస్ లో చూసినట్టు గుర్తు

  • @MsSatyasri
    @MsSatyasri ปีที่แล้ว +1

    Ramaprabha garu natural star comedian Secretary old movie with rajababu garu is one of the movies to see.comedy

  • @vidyavishal306
    @vidyavishal306 3 ปีที่แล้ว +2

    Chala baga cheparu ramagaru ...meeru chepindi correcte eh apti kalam ni ki ipatiki chala Theda undhi....apude bagundhedhi

  • @pushpakk2049
    @pushpakk2049 3 ปีที่แล้ว +2

    Sema azhga erukerngal madam 👌👌👌👍👍👍👋👋👋👋🙏🙏🙏🙏

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 2 ปีที่แล้ว +3

    Great artist

  • @gummidipudidayakar6641
    @gummidipudidayakar6641 3 ปีที่แล้ว +4

    Excellent interview lady super star mam meru great actor

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว +1

    Soo beautiful ramaprabhagaru

  • @lakshmis3369
    @lakshmis3369 3 ปีที่แล้ว +3

    Mahanate ramaprabha garu old is gold great maa ame ku sate avaru leru raru ikamedata kohenoor diamond

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 ปีที่แล้ว +4

    My age 33 years. But, I love old sorry sorry gold movies

  • @gg7telugu773
    @gg7telugu773 3 ปีที่แล้ว +5

    Legendary actress 🙏

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 2 ปีที่แล้ว +4

    తమిళ నాటకాలు - ఆనర్స్ మనోహర్ - సత్తిరాజు - చిలకా గోరింక -

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 ปีที่แล้ว +6

    వెటరన్ అద్భుతమైన ఎవర్ గ్రీన్ కామిడి నటి రమాప్రభ మీ కామిడి టైమింగ్ అజరామం 🙏🙏

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd 3 ปีที่แล้ว +4

    Great comedian 👌🙏🏻

  • @varalakshmikandukuri5655
    @varalakshmikandukuri5655 3 ปีที่แล้ว +2

    Nijaalu chaalabaaga chepparu 👌Amma🙏.Bhagavantudu mimmalni sukhasanthoshalatho vunchalani korukuntu🙏

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว +3

    నమః శివాయ
    నా తల్లి గుడ్డు గుడ్డు😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @tpadmanabham105
    @tpadmanabham105 3 ปีที่แล้ว +2

    జంభలకడి పంభ.అనేపాటచాలాబాగుంది

  • @SivaSiva-fn7xt
    @SivaSiva-fn7xt ปีที่แล้ว +1

    Amma meeru ante chala ishtam alage Mee yakting kuda na life.lo vakasaryna mimalni kalwali Ani korika

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 3 ปีที่แล้ว +5

    Really great artist

  • @rambabudoomarambabu7965
    @rambabudoomarambabu7965 3 ปีที่แล้ว +2

    అమ్మ మిరునకు చలఈట౦

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 3 ปีที่แล้ว +2

    Yes Ramaprabha great artist
    I love Ramaprabha

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 2 ปีที่แล้ว +1

    Miru super Amma great actor🙏🙏🙏

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 ปีที่แล้ว +3

    Old is gold

  • @chinnari2339
    @chinnari2339 3 ปีที่แล้ว +9

    Old is gold andi

  • @swaroopareddy167
    @swaroopareddy167 3 ปีที่แล้ว +2

    Mothu kodi Kawwadi hada.. meeru super...
    K Balachander gaari ..movie

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 3 ปีที่แล้ว +54

    'చిలకా-గోరింకా ' తొలి సినిమాతో ప్రవేశించిన రమాప్రభకు నిజ జీవితంలో
    సరైన 'గోరింక ' దొరక్కపోవడం ఒక్కటే బాధాకరం.' బాబూ శరత్' వింటున్నావా ....!

    • @nagarani9596
      @nagarani9596 3 ปีที่แล้ว +4

      Correct

    • @nagarani9596
      @nagarani9596 3 ปีที่แล้ว

      Mee ammagaru annayya pallipatlo unnarukadhu

    • @suryateja2402
      @suryateja2402 ปีที่แล้ว

      మీరు చెప్పింది నిజమే

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 ปีที่แล้ว +7

    Raju babu rama prabha best ever green pair in movies than hero - hero ins

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 2 ปีที่แล้ว +1

    i love rama prabha garu💖💗

  • @CreativeRays
    @CreativeRays ปีที่แล้ว

    Entha andanga unaru, entha muchataga matladaru👏🏻👏🏻

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +2

    మహా నటి, మహానటులు అంటే హీరో, హీరోయిన్ మాత్రమే కాదు! క్యారెక్టర్ ఆర్టస్టులు, కమెడియన్స్ లో కూడా ఎందరో మహానటులు ఉన్నారు! రామా ప్రభ గారు కూడా మహనటే! మారుతున్న కాానుగుణంగా అన్నిట్లో మార్పులు వస్తాయి! పాతవి గొప్పవే కాని కొత్త వాటిని పూర్తిగా తీసి పారేయలేము కదా!

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla6591 3 ปีที่แล้ว +3

    Amma mee natana ku🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏

  • @bhagyam2497
    @bhagyam2497 3 ปีที่แล้ว +2

    Super star super comde ❤️❤️❤️❤️❤️

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 3 ปีที่แล้ว +8

    Legendary actress

  • @chandrasymhani8238
    @chandrasymhani8238 11 วันที่ผ่านมา

    14:25 super, Prabhas one and only has matched this kind of performance in Bhahubali 2

  • @basamnath2883
    @basamnath2883 6 วันที่ผ่านมา

    You are a greatest actress Amma

  • @littlesister3071
    @littlesister3071 ปีที่แล้ว +1

    మీరు చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుటికి అర్థం అయింది. నటన అయితే సూపర్

  • @naninaidup
    @naninaidup 3 ปีที่แล้ว +7

    Yes it’s true amma 👌👌👌👌

  • @anushkaashokanushka9128
    @anushkaashokanushka9128 2 ปีที่แล้ว +1

    Super madm your fan

  • @pushpakk2049
    @pushpakk2049 3 ปีที่แล้ว +2

    Supper supper supper 👌👌👌👍👍👍👍👋👋👋

  • @kukumar6181
    @kukumar6181 3 ปีที่แล้ว +2

    Super madam you are great actor

  • @mrcool5144
    @mrcool5144 3 ปีที่แล้ว +3

    Super guruvu garu.....

  • @sudigalisudheerfanhere7299
    @sudigalisudheerfanhere7299 3 ปีที่แล้ว +12

    Old is not gold old is daimaond

  • @satyavani6498
    @satyavani6498 3 ปีที่แล้ว +2

    Mee nirbhayatvaniki mechhukovaali. 👍

  • @saradamutlur715
    @saradamutlur715 3 ปีที่แล้ว +2

    Hi
    Ramaprabha Gary meru sapindhi akshrala nejamu
    I love you soooooooo much

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 3 ปีที่แล้ว +3

    Great actor, 100% she talking truth.

  • @veeraprathapsrirama804
    @veeraprathapsrirama804 3 ปีที่แล้ว +2

    Great ramaprabhagaru

  • @ramaniakkala3645
    @ramaniakkala3645 3 ปีที่แล้ว +2

    Super interview

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 ปีที่แล้ว +1

    Chilakamma paata kaakamma nota song lo super grace ful dance, super super

  • @bhanudamera79
    @bhanudamera79 3 ปีที่แล้ว +2

    Correct

  • @bsivanagamma2952
    @bsivanagamma2952 3 ปีที่แล้ว +3

    I love amma

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 7 หลายเดือนก่อน

    She is a super star very talented artist I enjoyed her performance a lot 🙏🙏

  • @nawazali4977
    @nawazali4977 6 หลายเดือนก่อน

    Geart actor ramaprabha garu

  • @ranjithsutakani2473
    @ranjithsutakani2473 3 ปีที่แล้ว +9

    Madam memu entho mandi interviews chusamu kaani....me program chustunte epudu aipoindo kuda teliyaledu...antha apyayamga matladaru...🙏

  • @chinnaveerappa3887
    @chinnaveerappa3887 3 ปีที่แล้ว +2

    Action comdey awsome

  • @mahalakshmicollections448
    @mahalakshmicollections448 3 ปีที่แล้ว +8

    Saavitramma ramaaprabaamma mattilo maanikyaalu jaathirathnaalu

  • @chinnibabumarapatla4572
    @chinnibabumarapatla4572 2 หลายเดือนก่อน

    Great Amma ❤❤❤❤❤❤❤

  • @kpothulaiah270
    @kpothulaiah270 3 ปีที่แล้ว +2

    Swarna yugam lo oka druvathara. Rama prabha garu.

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 3 ปีที่แล้ว +2

    So nice

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 3 ปีที่แล้ว +2

    Ramaprabha garki 🙏❤😀😀

  • @pkmh5299
    @pkmh5299 3 ปีที่แล้ว +4

    Ippudu ame Madanapalli
    Ramacharlapalli daggara unnaru

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +2

    🙏