కొందరు రాయాలి అంటే అక్షరాలు కలవడానికి కంగారు పడుతాయి.... కానీ మీరు రాస్తే అక్షరాలే బంధాలను కలుపుకుని పాటకు ప్రాణం వస్తుంది.... మీ రచన స్వరకల్పన ఆ గానం మాటల్లో వర్ణించలేను సార్...
నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా.....🤝🤝🤝 Wooow wt a lyrics Brother 👌👌👌👌👬👭 e song vini mana anna tammulu👬 akka chellammalu👭 gurtuku vochina vallu Entha mandhii unnaro🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🤝👐
అర్జున్ అన్న మీరు పాడిన పాట నువ్వోరాయ్యి నేనో శిల్పి అన్న పాట ప్రతి శిల్పకారుడి హృదయాల్లో చెరగనీ స్థానం దక్కింది.... అలాగే ఈ పాట మా అందరికీ ఒక చక్కని అర్ధం చెప్పింది... సూపర్ ఇలాంటి మనిషి జీవితం విలువ తెలియజేసే మరెన్నో మంచి పాటలను రాసి పాడాలని మనసారా కోరుకుంటూ..... ఇట్లు మెగా ఫ్యామిలీ అభిమాని.... పక్క___ పవన్ కల్యాణ్ ___ అభిమాని
చరణ్ అర్జున్ అన్న మీరు ఈ సమాజానికి చాలా ఉపయోగ పడే మంచి మంచి పాటలను రాస్తూ పాడుతున్నందుకు మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు, మీ పాటలు వినే వాళ్ళు తప్పకుండా మారాల్సిందే 🙏🙏🙏🙏🙏🙏
చరణ్ అన్న నువ్వు ఎన్ని పాటలు రాశావో ఎన్ని పాటలు పాడావో నాకు తెలీదు తమ్ముడు గురించి ఒక పాట పాడావు కదా ఆ పాట వినడానికేమో దేవుడు నన్ను కిందికి పంపించాడు పైనున్న మీ తమ్ముడు కోసం పాడావు కానీ ఈ పాట కొన్ని కోట్ల మంది తమ్ముళ్ళని నీకు ఇస్తుంది ఇవ్వడం కాదన్నా నేనే నీ తమ్ముని లవ్ యు చరణ్ అన్న ❤
ఈ లిరిక్స్ లో ఎంత ఆంతర్యం ఉంది.అందుకే ఈ సాంగ్ ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది.శ్రేదేవి డ్రామా కంపెనీ లో ఈ సాంగ్ పాడి0చిన0దుకు.కృతజ్ఞతలు....... టోటల్ టీం కి
అన్నా సూపర్ కొటేషన్ ఈ పాట ద్వారా కష్టజీవుల కష్టం తెలిసిన అన్నావ్ నువ్వు దేవుడైనా మనిషి అయినా ఒక్కటేనని తెలిపిన అన్నకు నా ధన్యవాదములు అన్నదమ్ముల అనుబంధం గురించి గొప్పగా చెప్పిన అన్నకు నా కృతజ్ఞతలు
సమాజానికి.. ఉపయోగపడే.. పాటలు.. ప్రాణం పెట్టి మీరు రాస్తే..మీరూ ఎవ్వరికీ తెలీదు... కానీ..ఇప్పుడు.. బూతు పాటలు రాసేవాడు... సమాజానికి.. ముందు తెలుస్తుంది... మీలాంటి వ్యక్తుల పాటలు సమాజానికి... చాలా అవసరం... మీరూ... గ్రేట్ సర్......
అన్న మీ వాయిస్ సూపర్ అన్న ధముల పాట ఇంకా అద్భుతం అన్న సూపర్ పాడారు పాట ఇప్పటికీ 50 సార్లు విన్నాను అన్న మి పాట నాకు చాలా ఇష్టం e pata వింటే జై శ్రీ రామ్
అన్న మీరు వ్రాసిన పాట అన్న తమ్ముల గురించి మాత్రం చాల అంటే చాల అద్భుతంగా వర్ణించారు అసలు మీ గురించి ఎంత చెప్పిన తక్కువే ఆ పాట ఎపుడూ విన్నా కన్నీళ్లు మాత్రం తప్పకుండా వస్తాయి మీరు సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నొ వ్రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🤝👌👌👌👍👍👍💖💖💖
నువ్వో రాయి నేనో శిల్పి- ఈ పాటకి మరియు అన్నదమ్ముల - పాట కి గాను ఈ నా హ్యుదయంలో వాడను , కన్నులో కన్నీటిని ,,, సెకను కాలంలో బయటికి రప్పించవి ,మీకు మీ కాలానికి నా పాదాభి వందనాలు 👏
నిజం అన్న లాస్ట్ లో నీ మాటలు విన్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి అన్న 🙏🙏🙏 నువ్వు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి మాకు మంచి సందేశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
He is Lyricist,poet,Music director,Singer,Actor and what not...He is undercover Musician that many of us don't know...Your songs like Merupai Sagara, nuvvo raayi are ultimate....🙏🙏🙏🙏🙏🙏
వొడియమ్మ..😮...great.... నాలో ఏమీ లేకున్నా.. రెక్కేసి తిరుగుతూ వుంటా.. మీలాంటి వాళ్ళని తొక్కేస్తున్నర హ?.... చనిపోవలే అనే ఆలోచన లో వున్న నేను.. మీరు ఏమవ్వతరు future అనీ ఎదురు చూడటానికే బ్రతుకుత....god promise ❤❤
నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ చాలా సార్లు వినేదన్ని 3 yers back daily venedhani....malli song eppudu విన్నాను చాలా happy ga undhi bro super....💛💛✨💫💯💯👌👌👌🎉🎉
ఎన్నో వీడియోలు చూశాను ఈ రెండు పాటలు విన్న తర్వాత మనసుకి హాయిగా అనిపించింది .మీ పర్సనల్ రెండు మాటలు చెప్పాక నా మనసు రాయిగా మారింది నా అన్నదమ్ములతో చాలా పద్దతిగా ఉంటాను
అన్న తమ్ముల అనుబందం గురించి మీరు ఈ పాట లో మనసుని కదిలించారు అర్జున్ అన్న గారు.........ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిచ్చే ఈ పాట .......ఇలా అన్న తమ్ముల అనుబందం ఎప్పటికీ విడిపోకూడదు అని నా యొక్క ఆలోచన...🙏🙏🙏🙏🙏🙏
అన్న నేను మా అన్నయ్య వేరే వేరే తల్లులకి పుట్టిన వాళ్ళం కాని ఎప్పుడు అలా ఉండేవాళ్ళం కాదు కాని మా అన్నయ్యకి పెళ్లి అయినా తరువాత మా అన్నయ్య నేను బాధ గా ఉంది అన్న బాధ గా కాదు ఊపిరి ఆడనట్టు ఉంది మల్లి మా అన్నయ్య నాతో ఉండాలి అని అనుకుంటున్న కాని వాడు రాడు I really miss you annayya ,😭😭
కొందరు రాయాలి అంటే అక్షరాలు కలవడానికి కంగారు పడుతాయి....
కానీ మీరు రాస్తే అక్షరాలే బంధాలను కలుపుకుని పాటకు ప్రాణం వస్తుంది....
మీ రచన స్వరకల్పన ఆ గానం మాటల్లో వర్ణించలేను సార్...
Nuvu super ga chepavu
Nice words
I think you’ve also hidden talent bro…
Me poeitry kuda bagundi
Sooper bro
మీరు ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అన్న 🔥🔥 మీ సాహిత్యానికి, మీ గాత్రానికి, మీ సంగీతానికి 🙏🙏
నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా.....🤝🤝🤝 Wooow wt a lyrics Brother 👌👌👌👌👬👭 e song vini mana anna tammulu👬 akka chellammalu👭 gurtuku vochina vallu Entha mandhii unnaro🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🤝👐
మీ పాట విని నేను నా అన్నయ్య వొక్కటెయినాం ధన్యవాదములు
Super anna meeru eppudu alagey kalisi melisi vundali
ఈ పాట వింటూ ఎంత మంది అన్నదమ్ములు బాధ, ఏడుపును గొంతులోనే ఆపుకుంటున్నారు?
E song vinte ma anna ne gurtochadu kallalo neellu terigaye
నాకైతే కన్నీళ్లు ఆగలే bro...
It's true brother
@@allamprashanth1014 g ko koi j
Super song Bro
మీ పాట మీ మాట ......అనేక మంది నోట విన్నాను....మిమ్మల్ని చూపించినందుకు ధన్యవాదాలు శ్రీదేవి...
ఈ పాటలో మాత్రం ఎంతో అర్థముంది జీవితం ఉంది సూపర్ సార్ ఈ పాటలో పరమాత్మ ఉంది ఈ పాటకు నీకు ఎన్ని అవార్డు ఇచ్చినా తక్కువే
నీ లాంటి అన్న ప్రతి ఇంట్లో ఉంటే
కష్టాలకు కన్నీలకు బాధలకు దూరంగా ఉండి సంతోషాలకు సుఖాలకు దగ్గరగా ఉండి జీవితాంతం కలిసి మెలసి అంటారు.
ఆ భగవంతుని దయ వల్ల మీరు మంచి స్థాయి లో ఉండాలి అని కోరుకుంటు....🌷
శ్రీ దేవి డ్రామా కంపెనీ కు చాలా కృతజ్ఞతలు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో గాధ. మంచి వ్యక్తిని పరిచయం చేశారు
అర్జున్ అన్న మీరు పాడిన పాట నువ్వోరాయ్యి నేనో శిల్పి అన్న పాట ప్రతి శిల్పకారుడి హృదయాల్లో చెరగనీ స్థానం దక్కింది.... అలాగే ఈ పాట మా అందరికీ ఒక చక్కని అర్ధం చెప్పింది... సూపర్ ఇలాంటి మనిషి జీవితం విలువ తెలియజేసే మరెన్నో మంచి పాటలను రాసి పాడాలని మనసారా కోరుకుంటూ..... ఇట్లు మెగా ఫ్యామిలీ అభిమాని.... పక్క___ పవన్ కల్యాణ్ ___ అభిమాని
అన్న పాట వింటే నా మనసు ఏదో తెలియని బాధగా ఉంది అన్న చాలా బాగా పడవు అన్న
చరణ్ అర్జున్ అన్న మీరు ఈ సమాజానికి చాలా ఉపయోగ పడే మంచి మంచి పాటలను రాస్తూ పాడుతున్నందుకు మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు, మీ పాటలు వినే వాళ్ళు తప్పకుండా మారాల్సిందే 🙏🙏🙏🙏🙏🙏
చరణ్ అన్ననీ పీల్చినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు🙏🙏🙏
సార్ నేను ఆశ్చర్యపోయాను సార్ మీరు అనీ సూపర్ హిట్ సాంగ్స్ రాశారంటే 💅👏👌👍
Aunnu bro ...nejam ... Charan Arjun .. nalgonda ..muddu bidda....challa kastha padaddu ...
Telida miku aa brother.. Ayyo
@@ammulu.m8852 YES andi
Super song. Sair
Super bro 🙏🙏🙏👌👌👌👌
చరణ్ అన్న నువ్వు ఎన్ని పాటలు రాశావో ఎన్ని పాటలు పాడావో నాకు తెలీదు తమ్ముడు గురించి ఒక పాట పాడావు కదా ఆ పాట వినడానికేమో దేవుడు నన్ను కిందికి పంపించాడు పైనున్న మీ తమ్ముడు కోసం పాడావు కానీ ఈ పాట కొన్ని కోట్ల మంది తమ్ముళ్ళని నీకు ఇస్తుంది ఇవ్వడం కాదన్నా నేనే నీ తమ్ముని లవ్ యు చరణ్ అన్న ❤
Really చరణ్ అర్జున్ గారు మీ voice Tone super,"Goosebumps" Heart touching గా అనిపిస్తుంది..👌👌
ఈ లిరిక్స్ లో ఎంత ఆంతర్యం ఉంది.అందుకే ఈ సాంగ్ ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది.శ్రేదేవి డ్రామా కంపెనీ లో ఈ సాంగ్ పాడి0చిన0దుకు.కృతజ్ఞతలు....... టోటల్ టీం కి
Love you Anna💞💕🫂🫂👫👬👨❤️👨
మీరు బాధ పడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి,మాటలు రావట్లేదు చరణ్ గారు ,మీరు రాసి,పాడిన ప్రతి పాట నేను విన్నాను,నిజంగా మీరు చాల,గొప్పవారు 🙏🙏🙏🙏🙏
విమానం మూవీతో మళ్ళీ come back ఇచ్చావన్న 🔥
యిప్పుడు ఉన్న టాలీవుడ్ సింగర్స్ అందరి కంటే, మీరే చాలా బాగా పాడారు సర్. మీకు చాలా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము.
అన్నయ్య మనం అందరం అన్నతమ్ములమే,ఊపిరి తో సంబంధం లేదు,i love Charan Arjun ,ఎందుకంటే జీవితం లో ఎంత కష్టపడ్డాడో ,పడుతున్నారో నేను విన్నాను....🙏
Avunu anna❤️
అన్న దమ్ముల అనుబంధం గురించి రాసిన పాటలు ❤️ ఏడుపు వస్తుంది. 🙏🙏🙏
Super anna
Super Anna 🙏🙏🙏🙏🙏
😅😭👌👍
మీలాంటి మంచి మనుషులు మనసున్న కొందరే ఉంటారు ఇంకొక 100 పాటలు మంచి పాటలు ఇంకొక నలుగురికి ఇంప్రెస్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మన నల్లగొండ జిల్లా వాసిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అన్న
Our telangana
సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ కు తెలంగాన సంస్కృతి ఉండదు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్,గొప్ప రచయిత మరియు మా అభిమాన గాయకుడు అయిన చరణ్ అర్జున్ గారిని శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలిచినందుకు ధన్యవాదాలు🙏💕
Ayana padutunte kanneru aagatledu
I am surprised listening ur song Anna
❤❤❤😂😂😂@@Queen-wg3mr😂
చరణ్ అర్జున్ సర్ వాయిస్ కి శత కోటి వందనాలు
మీరు రాసిన పాటలు చెప్తుంటే వాళ్లే కాదు మేము కూడా ఆశ్చర్య పోతున్నాము మీ పాటలు సూపర్ ❤
సమాజాన్ని మార్చే మీ ఆలోచనలను
పాటల రూపంలో అందిస్తున్న చరణ్ అర్జున్ గారికి హ్యాట్సాఫ్...❤️😍
అన్నతమ్మడు అనుబందం గూర్చి చెప్పిన మీకు పాదాభివందనం...అన్న నా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించారు మీరూ
Annaya super
@@mattaravikumar2214😅
అన్నదమ్ముల పాట చాలా మనసు లో నాటు కు పోయేలా వుంది 🙏🙏🙏🙏🙏
ఇలాంటి సాంగ్స్ వింటూ ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా గుర్తుకు రావు ఎమ్ పాటలు అన్నా అసలు సూపర్ 👌👌👌👌
మంచి ప్రతిభ ఉన్న వల్లని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈటీవీ యజమాన్యానికి కృతజ్ఞతలు
😢😅 11:20
కళ్ల నుంచి కన్నీళ్లు ఆగటం లేదు అన్న నీ మాటలు విన్నాక
సార్ మీరు రాసిన ప్రతి పాట సూపర్ అందులో ఈ పాట అన్నా దమ్ముల పాట వింటూంటేనే కళ్లలోంచి నీళ్లు వచ్చాయి అన్న నిజంగా మీకు 🙏🙏🙏🙏
Really great sir awesome 🙏🙏🙏
Charan Arjun Nagar ki annadhamula vandanalu super song
అన్నా సూపర్ కొటేషన్ ఈ పాట ద్వారా కష్టజీవుల కష్టం తెలిసిన అన్నావ్ నువ్వు దేవుడైనా మనిషి అయినా ఒక్కటేనని తెలిపిన అన్నకు నా ధన్యవాదములు అన్నదమ్ముల అనుబంధం గురించి గొప్పగా చెప్పిన అన్నకు నా కృతజ్ఞతలు
సార్ మీ గాత్రానికి పాదాభివందనం సార్🌹🎉🎉 మీ పాటలు వింటుంటే మనస్సు ఎక్కడికో వెళ్తుంది సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు నిజంగా గ్రేట్ అన్న గారు పాట వింటుంటే ఒళ్ళు పులకరించి పోయింది కళ్ళల్లోనుంచి నీళ్లు మాత్రం ఆగట్లేదు అన్న ☺️☺️
Anna super anna
అన్నా సూపర్
God bless you annaya
@@laxmareddykarnati2632 uhbj
Charan Arjun mix chedinatu vundi voice
చరణ్ అర్జున్ అన్న మీ ప్రతి పాట సమాజాన్ని కదిలిస్తుంది...హ్యాట్సాఫ్ అన్న గారు...
అన్న గారు
అన్నదమ్ముల సంబంధం గురుంచి మీరు పాడిన పాట నేను ప్రతిరోజు తప్పకుండా వింటాను.🙏🙏🙏🙏
ఈంత మంచి సాంగ్స్ రాసినందుకు మీకు నా ధన్యవాదాలు
anaa nee song Chala Mandi jivitalao velugu nimpi andariki dagara Chesela vundi 🙏🙏🙏🙏 anaa Chala
Excellent sir చాలా సూపర్ గా పాడారు.... చాలా హాయిగా అనిపించింది మీరు పడుతున్నంత సేపు.............🙏🙏🙏🙏
వామ్మో,అన్న మీరు ఇన్ని హిట్ సాంగ్స్ ఇచ్చారాని ఇప్పుడే తెల్సింది.హ్యాట్సాఫ్ అన్న గారు....
మాటలు చాలట్లేదు చెప్పడానికి 🙏
ప్రతి ఒక్క హృదయం చలిస్తుంది మీ పాట తో..... ✍️👏👏👏
Have a great future🥰🥰🥰
సమాజానికి.. ఉపయోగపడే.. పాటలు.. ప్రాణం పెట్టి మీరు రాస్తే..మీరూ ఎవ్వరికీ తెలీదు... కానీ..ఇప్పుడు.. బూతు పాటలు రాసేవాడు... సమాజానికి.. ముందు తెలుస్తుంది... మీలాంటి వ్యక్తుల పాటలు సమాజానికి... చాలా అవసరం...
మీరూ... గ్రేట్ సర్......
Avunu bro
Avunu Bro
శతకోటి వందనాలు చరణ్ అర్జున్ గారు... మీ పాటలు ఎంతమందినో మేల్కొలుపుతాయి.... Tq sir, tq ఈటీవీ, tq శ్రీదేవి డ్రామా కంపెనీ షో 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట ప్రతిఒక్కరి అన్న తముళ్లు మధ్య గొడవ అయినా తర్వాత ఈ పాట వింటే దగ్గర అవుతారు సూపర్ లిరిక్స్ చరణ్ అన్న 👌👌👌👌👌
ఇంటి ఆడపిల్లల్ని కూడా కొంతమంది అన్నదమ్ములు అన్నదమ్ములు తమ్ముడు అక్కకు భర్త లేడని దూరం పెట్టేస్తున్నారు వాటి గురించి మంచి పాటలు రాయాలని కోరుకుంటున్న
మీకు అల జరిగిందా
చరణ్ అర్జున్ అన్న నీకు కూడా టైమ్ వస్తుంది అప్పుడు నల్గొండ జిల్లా మొత్తం గర్వాంగా ఫీల్ అవుతారు. మహేష్ బ్రదర్ మిస్ యు.
అన్నా ఈ పాట ఇప్పటికి 100టైమ్స్ చుసిన. ఈ పాట విన్నంతసేపు ఏడుపు ఆగట్లే అన్నయ్య.. మనసుని కదిలించింది.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nijamga 1000 time vinnanu
Sridevi drama company pachaga padikaalalu vundali
అవును 😭😭😭😭 🙏🙏🙏🙏
Super
❤
సార్ అన్నదమ్ముల సాంగ్ నా ఫెవరెట్ సాంగ్ నా అన్న నేను కలిసే ఉన్నాం ఉంటాం కూడా ఇంత మంచి సాంగ్ మాకందించినందుకు చాలా ధన్యవాదములు సార్
అన్న మీ వాయిస్ సూపర్ అన్న ధముల పాట ఇంకా అద్భుతం అన్న సూపర్ పాడారు పాట ఇప్పటికీ 50 సార్లు విన్నాను అన్న మి పాట నాకు చాలా ఇష్టం e pata వింటే జై శ్రీ రామ్
సమాజానికి చెప్పాల్సిన సందేశాన్ని నీ సాహిత్యం ద్వారా అందించిన కలం ప్రేమికుడి ధన్యవాదాలు..🙏
అంత గొప్ప గొప్ప పాటలు పాడుతూ ఉంటాను నీకు ఇంకా క్రేజీ రాకపోవడం నిన్ను ఇంకా గుర్తించలేకపోవడం ఐ యాం హర్టెడ్🙏🙏🙏🙏♥️
అన్న మీరు వ్రాసిన పాట అన్న తమ్ముల గురించి మాత్రం చాల అంటే చాల అద్భుతంగా వర్ణించారు అసలు మీ గురించి ఎంత చెప్పిన తక్కువే ఆ పాట ఎపుడూ విన్నా కన్నీళ్లు మాత్రం తప్పకుండా వస్తాయి మీరు సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నొ వ్రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🤝👌👌👌👍👍👍💖💖💖
అన్న ఈ పాట సూపర్ అన్న ఈ పాట రాసినందుకు మీకు ధన్యవాదాలు
నువ్వో రాయి నేనో శిల్పి- ఈ పాటకి మరియు అన్నదమ్ముల - పాట కి గాను ఈ నా హ్యుదయంలో వాడను , కన్నులో కన్నీటిని ,,, సెకను కాలంలో బయటికి రప్పించవి ,మీకు మీ కాలానికి నా పాదాభి వందనాలు 👏
మీరు పాడే పాటలు కాని దానిలో ఉన్న అర్థాలకి ఎంతో మంది మారుతారండి అన్నగారు
మీ మాటలు వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్న తెలియకుండానే మీరు చాలా గ్రేట్ sir 🙏
నిజం అన్న లాస్ట్ లో నీ మాటలు విన్నంత సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి అన్న 🙏🙏🙏 నువ్వు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి మాకు మంచి సందేశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
My favourite hero charan arjun.... అన్న రాసిన అన్ని పాటలు నేను యూట్యూబ్ లో వింటాను ఒకటకి 10 సార్లు వినే పాటలు చాలా ఉన్నాయ్....
Sir TH-cam channel name enti
Thank you sir
One of the Best singer cum lyricist in our times.... సామాజిక స్పూర్తి ని నింపే ఎన్నో పాటలతో ఆర్టిస్ట్ గా మీ జీవితంను సార్థకం చేసుకున్నారు.....
మీరు కచ్చితంగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అన్న చరణ్ అర్జున్ అన్న డైహాడ్ ఫ్యాన్
Ohh my god what a great voice,,,,avakashalu levu kani India lo best singer authadu 🙏🙏🙏🙏
మన తెలుగు గానకోకిలను పరిచయం చేసినందుకు ఈటీవీ వారికి నిజంగా ధన్యవాదాలు💐💐💐💐💐 థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
పడినవి రెండే పాటలైనా చాలా అద్భుతమైన songs పాడారు మీరు🙏నువ్వో రాయి సాంగ్ అయితే ట్రెండ్ సెట్ జేసింది
రెండు కాదు బ్రదర్ gmc telivision channel చూడండి
అన్నా మీరు పాడిన పాటలు అద్భుతం మీ సూపర్ అన్న ఈ పాటతో నాకు అన్నయ్య ఉంటే బాగుండేది అనిపించింది అన్న 👌🙏🙏
ట్యాలెన్ట్ ఎవరి అబ్బా సొత్తు కాదు అని నిన్ను చూస్తేనే అనిపిస్తుంది అన్న... 🙏🙏
మీ లాంటి వాళ్లకు మీరే స్ఫూర్తి🌹❤️🙏
మీరు రాసిన ప్రతి పాటకు నా పాదాబి వందనాలు అన్న🙏🙏🙏🙏
నల్లగొండ ముద్దబిడ్డ చరణ్ అర్జున్ అన్న ❤️
నేను చాలా ఏడ్చినా మీ సాంగ్ విని నిజంగా సూపర్ 🙏💐👏👍👌🙌🙌🙌
Dhupalapeli kada
సూపర్ సార్ మీలాంటి మనసు అందరి అన్నదమ్ముల్లో కలగాలని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు
Anna ni song chusinappudalla Naku yedupu vastumdi Naa tammudu kuda chanipoyadu super song anna
చరణ్ అన్న అక్షరం అనే ఆయువు తో బాధలో వున్నా అందరికి ని పాటలతో ప్రాణం పోసావ్ అన్న 🙏 ఫుచర్ లో మీరు మంచి స్థాయికి వెళ్తారు అన్న
Super ana
సార్ మీ పాటకు వందనాలు సార్ నిజంగా అన్నదమ్ములు ఎవరైనా విడిపోయి ఉంటే కచ్చితంగా కలవాలి సార్ ఈ సాంగ్ వింటే....
Me songs ఎప్పుడూ ... వేరే level... మీరు లైవ్ లో పాడటం నాకు చాలా ఆనందంగా ఉన్నది...
ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయ్. అన్నయ్య 🙏👍👍👍
అందులో నేను ఒకడ్ని మా అన్నయ్య నీ క్షమించి నేను దగ్గరికి తీసుకోవడం జరిగింది...thankyou brothar
ఇదంతా మీ వల్లనే..మీకెప్పుడు రుణపడి ఉంటాను ....
మీరు పడిన పాటలో నాకు నచ్చిన పాట... నువ్వో రాయి నేనో రాయి 👌👌👌💐🙏
ఈ ప్రోగ్రాం ఇప్పటికి నాలుగు సార్లు చూశాను అన్న నువ్వు పాడే సాంగ్స్ చాలా బాగుంది అన్న
Gmc television ani search cheyyandi anna e anna gari songs Anni chala baguntai
కన్నీళ్లు వచ్చాయీ, ఆలోచింప చేసే పాట
Anna super
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సోదరా ఈ పాట...
ప్రాణం పెట్టి రాసావేమో.. కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు.. ❤❣️❤
He is Lyricist,poet,Music director,Singer,Actor and what not...He is undercover Musician that many of us don't know...Your songs like Merupai Sagara, nuvvo raayi are ultimate....🙏🙏🙏🙏🙏🙏
మిమ్ము , మీ గాత్రన్ని,పొగడటానికి ఈ భూప్రపంచంలో ఉన్న పదాలు సరిపోవు సార్ 🙏🙏🏻
Wat a comment sir..thts dammn true... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
__Big fan of You Charan Åññã__
అందరు సింగర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు.
కానీ చరణ్ అన్నా రాసి పాడే పాటలకు భక్తులు ఉంటారు. 🙏🙏🙏
మీ పాట వింటే నాకు 😢 కానిల్లు హాల ఆటో మేటిక్ గా వస్తున్నాయి అన్న మీ పాటలా కు 🥀🌹🙏🌹🥀
ఎంత మంచివారు సర్ మీరు. అన్నదమ్ముల పాట. ఎంత బాగా రాసారు. మీరు...
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏మీ వాయిస్ ki🙏🙏🙏
అన్న మీ మాటలు వింటుంటే మాకు ఏడుపొస్తుంది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
వొడియమ్మ..😮...great.... నాలో ఏమీ లేకున్నా.. రెక్కేసి తిరుగుతూ వుంటా.. మీలాంటి వాళ్ళని తొక్కేస్తున్నర హ?.... చనిపోవలే అనే ఆలోచన లో వున్న నేను.. మీరు ఏమవ్వతరు future అనీ ఎదురు చూడటానికే బ్రతుకుత....god promise ❤❤
అన్నా మీరు పాడే ఒక్కొక్క lyrics...goosebumps...మనసుకు hatthukune విధంగా ఉంటాయి
నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ చాలా సార్లు వినేదన్ని 3 yers back daily venedhani....malli song eppudu విన్నాను చాలా happy ga undhi bro super....💛💛✨💫💯💯👌👌👌🎉🎉
Nenu kuda 🙏
👍👍👍
ఇలాంటి గొప్ప కార్యక్రమలు చేసిన శ్రీ దేవి డ్రామా కంపెనీ వారికీ శత కోటి వందనాలు స్వామి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾....
Thanks bhayya song ichi andhuku love u anna
ఇంతవరకు తెలియదు ఈ పాటల్ రాసిన వాళ్ళు ఇప్పుడు తెలుసుకుందాం సార్ మీరు సూపర్ గా పాడారు
*ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక* ఇప్పుడు నిజమే అనిపిస్తుంది సార్
Thank you ❤️ జై హింద్ 🇮🇳
Proud to be a Indian
ఎన్నో వీడియోలు చూశాను ఈ రెండు పాటలు విన్న తర్వాత మనసుకి హాయిగా అనిపించింది .మీ పర్సనల్ రెండు మాటలు చెప్పాక నా మనసు రాయిగా మారింది నా అన్నదమ్ములతో చాలా పద్దతిగా ఉంటాను
🙏❤️అమ్మ ఒడిలో పడుకుంటే ఎన్ని బాధలు వున్నా ఎలా మరిచిపోతమో ని పాటవింటే ఆలా మైమరచి పోయాను అన్న 🙏
ముందుగా శ్రీదేవి కంపెనీ వారికీ ధన్యవాదములు
అన్నాదముల గురించి చాలాచాక్కగా పాడారు. సార్. కంగ్రాట్స్
అన్న తమ్ముల అనుబందం గురించి మీరు ఈ పాట లో మనసుని కదిలించారు అర్జున్ అన్న గారు.........ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిచ్చే ఈ పాట .......ఇలా అన్న తమ్ముల అనుబందం ఎప్పటికీ విడిపోకూడదు అని నా యొక్క ఆలోచన...🙏🙏🙏🙏🙏🙏
మాటలు రావడం లేదు సర్....మి సాంగ్స్ వింటుంటే......❤️🙂 అన్నదమ్ముల సాంగ్ 🥺