శివయ్య ఎంతటి దయగల్లవడు అంటే శివ నువే నాకు దిక్కు ఈ బాధ బరించలేక పోతున్న అంటే పాము కరవలచిన చోట చిన్న చీమ తో అపదని తప్పిస్తాడు అంతటి కరునత్ముడు దయగలవడు ఇంకా ఎవలు ఉన్నారు నా శివయ్య కంటె
ఏమైయ్య శివయ్య....ఎంత మాయ చేసావయ్య, నన్ను నీకు పరిచయం చేద్దామనొస్తే, నన్ను నాకే.....పరిచయం చేసావు, అంతా నేనేనన్న గర్వాన్ని, ఆహాన్ని, కండించావు, అంతం, అనంతం, నీవేనని నిరూపించావు, ఎంటయా నీ మాయ......, నా మనస్సులో వేదనలు నీకు చెప్పుకుందామనొస్తే, నేను చెప్పకుండానే నా మెర ఆలకించావు, ఓకోక్క సమస్యను చిరునవ్వుతో చీటికలో మాయం చేసావుకదయ్య, ఆనందమైన, ఆహ్లాదకరమైన, జీవితాన్నిచ్చావు, ఇది నీ మాయే కదయ్య. నాకింత చేసిన నిన్ను కలుద్దామనొస్తే.. నన్ను నీలో కలిపేసుకున్నావు కదయ్య. ఓం నమఃశివాయ
ఈ సాంగ్ ఓన్లీ బిక్షం అమ్మగారితోనే పూర్తిగా చేపిస్తేసూపర్ హిట్టు అవు... మధ్యలో వీళ్ళ డాన్స్ లు ఇవి భాగా లేవు.... ఎలాగైతేనేం మా మేనత్త గారు బిక్షం అమ్మ... బాగా పాడారు. యాక్ట్ చేశారు.
పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా వెన్నీళ్ళు చన్నీళ్ళు ఏకము చేసినము సానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా మల్లేలు మాలలు నీకోసం తెచ్చినము ఆ...లంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా చరణం : నీ భాష ఏందయ్యా నీ యాస ఏందయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా మా గోసనీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా మీ ఊరు ఏందయ్యా అసలు పేరు ఏందయ్యా ఏ ఊరుకేళిన కండ్లముందు ఉంటవు శివయ్యా ఏ ఊరుకేళిన కండ్లముందు ఉంటవు శివయ్యా నిలువెళ్లా కళ్ళటా.... ముల్లోకా పాలనా..... సల్ల సల్లగుంటది స్వామి నీ ఆలనా ఏ విసుగు లేక నసుగు లేక భరిస్తావు కన్నతండ్రిలా...కంఠాన నల్లనాగు నీ కంట ప్రేమ వాగు Chr:కంఠాన నల్లనాగు నీ కంట ప్రేమ వాగు మేం నీకన్న పేగు మా ముందు కొంచెం ఆగు Chrs::-- మేం నీకన్న పేగు మా ముందు కొంచెం ఆగు నీ భాష ఏందయ్యా నీ యాస ఏందయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా పరమశివుడని నేనేడుకుంటే పాములోడంటారు గదరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా గరళకంఠుడాని నేనానుకుంటే గంగిరేడ్లోడు అంటారు కదరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా కాశీనాథుడని నేనానుకుంటే కాటిలో పండ్తవాటయ్యా... లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా సాములోరువని నేను మొక్కుతుంటే సన్నాసి వంటరెందయ్యా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా చరణం : 2. గుణరూపా రసగంగా స్పర్శార్ధ సమస్తము విశ్వాన విధ్వంసం .... ఆపే రణతత్వము chrs::ఆపే రణతత్వము సూరీడు చందురుడు అగ్గియే త్రినేత్రము నేర్పినావు ఏక్షణమున ఏట్టుండాలనే సూత్రము ఎట్టుండాలనే సూత్రము తరించి తనువు మొత్తము భస్మధారి భస్మము కడన మిగులు బూడిదని చాటినావు సత్యము ఆలికి ఇచ్చీ సగ దేహము తీర్చావు సందేహము ఆలుమగలు ఒకటేనని అందు అంతరార్థము అపురూపము నీ రూపం అది జనదీపము నీలాల బంగారు కొండా నిండావు గుండెనిండా chrs::--నిండావు గుండెనిండా వెధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా Chrs::--వెధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా కంఠంలో దాచుకున్న కాలకుట గరళము మంచి కొరకు కష్టాలు దాటమనే పాఠము Chrs::--దాటమనే పాఠము నిరంతరం ప్రవహించే స్వచ్ఛనది గంగను తలన ఉంచి తెలిపినావు మాకు జలము విలువను Chrs::--మాకు జలము విలువను ఆనందాలను సూచించే నంది నీవాహనము ఆపదలకు జడగట్టే నేర్పేనాగాభరణం ఆ స్మశానమే నీ విహార భూమి అయిన వైనము అందరి అంతిమయాత్ర అదే అన్న అర్థం సహనాలను సమకూర్చేను నీ విభిన్నా విధం వెండికొండలేలేటోడా ఎటుచూడా శంకరుడా ఎటుచూడా శంకరుడా శివశబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా chrs::-- శివశబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా దిక్కు నీవే మాకు రెక్క నీవే మాకు సక్కని ఓ శంకరయ్య లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా ఒక్కపొద్దులుండి నిన్ను మొక్కినాము సక్కదిద్దు మా బతుకు లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా లోకజ్ఞానం లేక ఇన్నడుగుతున్నాము లోపమనకా బదులు చెప్పు లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా శివుడాజ్ఞ లేనిదే చీమన్న గుట్టదు అంతా నీ ఆటగదరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ మన శివయ్య అంటే అందరికి చాలా చాలా ఇష్టం శివయ్య కి ఇష్టపడనివారు వారు ఎవరు లేరు ఈ లోకంలో అందరికి ఆ శివయ్య చల్లగా చూస్తారు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🪔🌺🙏❤️❤️❤️❤️
తిట్టినా పొగిడినా ఏ రాగమెత్తి పాడిన పలుకుతాడు అంట శివయ్య మీరేమో మాంసపు ముద్దలు పెట్టిన కూడా స్వీకరిస్తాడు ఇంటికి వచ్చిన అతిథులను పరమాన్నం పెట్టకుండాపంపరాదు అంట శివయ్య శివయ్యకు ఏది పెట్టినా అది నైవేద్యంగా స్వీకరిస్తాడు
Daily 10 times vintunna vallu oka like vasukonde .........song hit Kanika main reason ....laygara 12 sambdhala pandirla padukunna shivaya main Lyra love lycra .....
అన్న అసలు అనుకోలేదు అన్న Song and screen play vere level అన్న.... నీ లాంటి talented person చాలా తక్కువ అంటారు అన్న... నీ స్టైల్ లో మంచి మంచి పాటలు ఇంక ఇంకా రాయండి అన్న .... నిజంగా చెప్తున్న అన్న మీరు ప్రాణం పెట్టి మనసు తో చేశారు అన్నా పాట కి ప్రాణం పోసినట్టు ఉంది అన్నా... కొత్త వల్ల కి కూడా ఛాన్స్ ఇవ్వండి అన్నా ....బెస్ట్ ఆఫ్ లక్ అన్నా....❤❤❤
శివుని గుట్టు చెప్తాను, I am you,you are me mantram sivoham,hum our tum siva hi.no pareshani.All in one and one in all..song has lot of depth of seeking.wonderfull done namo namaha.sivoham.'
ఈ పాట కి అంత ఆదరణ రావడానికి కారణం...ఆ పెద్దమ్మ
లేకపోతే ఈ పాట లో ఏమి లేదు..
పెద్దమ్మ నీ గొంతు కి..🙏🙏🙏🙏🙏
Peddamma nibandh super❤❤❤❤❤❤❤❤voice.is.superrr❤❤❤❤❤❤
😮@@AnjaliR-r9g
Ur all so support with re remix this song
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹k🌹🌹🌹🌹🌹🌹🌹🌹
U can
N
లెగరా సాంబయ్య లెగరా నాఅయ్య లెగరా పరమాత్మ లెగరా ఈశ్వర ఈపాట ఎన్ని సార్లు విన్నా కూడ ఇంకా వినాలనిపిస్తుంది ❤❤❤❤❤❤❤❤❤
మహా శివుడు అంటే ఎంత మందికి ఇష్టం ❤❤❤
Hara hara har mahadev powerfull
❤❤❤
❤❤
❤❤
Super 👍👍👍❤❤❤❤❤
ఈ పాట పాడటం మొదలు పెట్టి ముగింపు పూర్తి చేసిన పెద్దమ్మకు శివయ్య భక్తులు అభిమానులు అందరం దాసోహం 🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
❤❤❤
ఆ అమ్మ పాడిన తరువాత అమ్మాయి పడితే మళ్ళీ ఆ అమ్మ గొంతు కోసం మళ్ళీ రిపీట్ చేసి ఎంత మంది విన్నారో వాల్ ఒక లైక్ వేసుకోండి అమ్మ voice super 👌
Ss
@@sonusonu-jt6cdyesss
అమ్మ వాయిస్ కోసమే ఒక 100 సార్లు వినుంటా సాంగ్ ని
😂❤ rajju 😅😅😅😅😢😂😂😂😂🎉@@RakshithLuckyboy
నేను ఆ పెద్దమ్మ గొంతు వరకే విని, రిపీట్ చేస్తూ ఉన్నా బ్రో
ఎంత గొప్పగా రాశారు పాట చాలా బాగుంది ఇక పెద్దమ్మ స్వరం అయితే అబ్దుతం...... ఎంత పొగిడినా తక్కువే 🙏🙏🙏
పెద్దమ్మ నువ్వు ఎంత పుణ్యము చేసుకున్నావో సాక్షాత్తు ఆ పరమ శివుని పాట నీ నోట పడినందుకు 🙏🙏
Super amma
ఈ సాంగ్ నాగిరెడ్డిపల్లి రామేశ్వరం శివాలయం లో తీసారు చాలా బాగుంది 🙏🙏🙏
Ramaneswaramulo tisaru,
దేవుడు ఫోటోలు మంచిగా చూపించారు పెద్దమ్మతో ఈ పాట మొత్తం పాడించు ఉంటే బాగుండేది❤❤❤❤🎉🎉🎉🎉🎉
కొరియోగ్రఫీ కొంచెం చూసుకుంటే బాగుండు ,భక్తితో డ్యాన్స్ వేసేలా ,ఈ పాట మొత్తం ఆ పెద్దావిడ గాత్రం thk untey aa vibe vereyla undedhi
శివయ్య ఎంతటి దయగల్లవడు అంటే శివ నువే నాకు దిక్కు ఈ బాధ బరించలేక పోతున్న అంటే పాము కరవలచిన చోట చిన్న చీమ తో అపదని తప్పిస్తాడు అంతటి కరునత్ముడు దయగలవడు ఇంకా ఎవలు ఉన్నారు నా శివయ్య కంటె
Naaa pranam sivaya
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
Amma voice thote mottam padisthe Song Millions views dhatedi..We love amma voice🚩🚩🫡🥰🥰🔱🔱🔱
Yes
@@vijaykumarsunakrakani4753j8i6saay ju ujjji hi pl
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనే ఉంది....కళ్ళు మూసుకుని వింటుంటే ఆ శివయ్య కనిపిస్తున్నాడు భయ్యా
ఏమైయ్య శివయ్య....ఎంత మాయ చేసావయ్య, నన్ను నీకు పరిచయం చేద్దామనొస్తే, నన్ను నాకే.....పరిచయం చేసావు, అంతా నేనేనన్న గర్వాన్ని, ఆహాన్ని, కండించావు, అంతం, అనంతం, నీవేనని నిరూపించావు, ఎంటయా నీ మాయ......, నా మనస్సులో వేదనలు నీకు చెప్పుకుందామనొస్తే, నేను చెప్పకుండానే నా మెర ఆలకించావు, ఓకోక్క సమస్యను చిరునవ్వుతో చీటికలో మాయం చేసావుకదయ్య, ఆనందమైన, ఆహ్లాదకరమైన, జీవితాన్నిచ్చావు, ఇది నీ మాయే కదయ్య. నాకింత చేసిన నిన్ను కలుద్దామనొస్తే.. నన్ను నీలో కలిపేసుకున్నావు కదయ్య. ఓం నమఃశివాయ
పెద్దమ్మ పాడినంత వరకేఎన్ని సార్లైన వినాలనిపిస్తుంది
1st 35 Seconds song super ga undhi
50 times vinnanu
Really super voice pedhamma.🙏
ఈ సాంగ్ ఓన్లీ బిక్షం అమ్మగారితోనే పూర్తిగా చేపిస్తేసూపర్ హిట్టు అవు... మధ్యలో వీళ్ళ డాన్స్ లు ఇవి భాగా లేవు.... ఎలాగైతేనేం మా మేనత్త గారు బిక్షం అమ్మ... బాగా పాడారు. యాక్ట్ చేశారు.
❤❤❤❤❤)
Yes naku ade anipinchindi
Peddamma paadina vidanam nachindi. danikosame song chudadam start chesa. Super song
అమ్మ మీరు శివయ్య పాట పాడి ధన్యమయ్యారు ఆ శివయ్య మిమ్మలని ఎల్లప్పుడు మంచిగా చూస్తారు
ఓం నమః శివాయ
😊😊
నిజంగా పాట వింటుంటే...పరమాత్ముని సన్నిధిలో వున్నట్టు అనిపిస్తుంది...అవ్వ పాడే పాట మనలో శివయ్యను నిద్రలేపుతున్నట్టు ఉంది...👌👌👌
ఈ సాంగ్ లో ఎదో మ్యాజిక్ ఉంది తండ్రి ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది ఎంటి తండ్రి శివయ్య🙏🙏🙏ఓం నమః శివాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా వెన్నీళ్ళు చన్నీళ్ళు ఏకము చేసినము సానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా మల్లేలు మాలలు నీకోసం తెచ్చినము ఆ...లంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా
చరణం :
నీ భాష ఏందయ్యా నీ యాస ఏందయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా మా గోసనీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా మీ ఊరు ఏందయ్యా అసలు పేరు ఏందయ్యా ఏ ఊరుకేళిన కండ్లముందు ఉంటవు శివయ్యా ఏ ఊరుకేళిన కండ్లముందు ఉంటవు శివయ్యా నిలువెళ్లా కళ్ళటా.... ముల్లోకా పాలనా..... సల్ల సల్లగుంటది స్వామి నీ ఆలనా ఏ విసుగు లేక నసుగు లేక భరిస్తావు కన్నతండ్రిలా...కంఠాన నల్లనాగు నీ కంట ప్రేమ వాగు
Chr:కంఠాన నల్లనాగు నీ కంట ప్రేమ వాగు
మేం నీకన్న పేగు మా ముందు కొంచెం ఆగు
Chrs::-- మేం నీకన్న పేగు మా ముందు కొంచెం ఆగు
నీ భాష ఏందయ్యా నీ యాస ఏందయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా
పరమశివుడని నేనేడుకుంటే పాములోడంటారు గదరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా గరళకంఠుడాని నేనానుకుంటే గంగిరేడ్లోడు అంటారు కదరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా కాశీనాథుడని నేనానుకుంటే కాటిలో పండ్తవాటయ్యా... లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా సాములోరువని నేను మొక్కుతుంటే సన్నాసి వంటరెందయ్యా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా
చరణం : 2.
గుణరూపా రసగంగా స్పర్శార్ధ సమస్తము విశ్వాన విధ్వంసం .... ఆపే రణతత్వము
chrs::ఆపే రణతత్వము
సూరీడు చందురుడు అగ్గియే త్రినేత్రము నేర్పినావు ఏక్షణమున ఏట్టుండాలనే సూత్రము ఎట్టుండాలనే సూత్రము తరించి తనువు మొత్తము భస్మధారి భస్మము కడన మిగులు బూడిదని చాటినావు సత్యము ఆలికి ఇచ్చీ సగ దేహము తీర్చావు సందేహము ఆలుమగలు ఒకటేనని అందు అంతరార్థము అపురూపము నీ రూపం అది జనదీపము నీలాల బంగారు కొండా నిండావు గుండెనిండా chrs::--నిండావు గుండెనిండా
వెధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా
Chrs::--వెధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా
కంఠంలో దాచుకున్న కాలకుట గరళము మంచి కొరకు కష్టాలు దాటమనే పాఠము
Chrs::--దాటమనే పాఠము నిరంతరం ప్రవహించే స్వచ్ఛనది గంగను తలన ఉంచి తెలిపినావు మాకు జలము విలువను
Chrs::--మాకు జలము విలువను ఆనందాలను సూచించే నంది నీవాహనము ఆపదలకు జడగట్టే నేర్పేనాగాభరణం ఆ స్మశానమే నీ విహార భూమి అయిన వైనము అందరి అంతిమయాత్ర అదే అన్న అర్థం సహనాలను సమకూర్చేను నీ విభిన్నా విధం వెండికొండలేలేటోడా ఎటుచూడా శంకరుడా ఎటుచూడా శంకరుడా శివశబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా
chrs::-- శివశబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా
దిక్కు నీవే మాకు రెక్క నీవే మాకు సక్కని ఓ శంకరయ్య లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా ఒక్కపొద్దులుండి నిన్ను మొక్కినాము సక్కదిద్దు మా బతుకు లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా లోకజ్ఞానం లేక ఇన్నడుగుతున్నాము లోపమనకా బదులు చెప్పు లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా శివుడాజ్ఞ లేనిదే చీమన్న గుట్టదు అంతా నీ ఆటగదరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా
🎉
🙏
🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ మన శివయ్య అంటే అందరికి చాలా చాలా ఇష్టం శివయ్య కి ఇష్టపడనివారు వారు ఎవరు లేరు ఈ లోకంలో అందరికి ఆ శివయ్య చల్లగా చూస్తారు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🪔🌺🙏❤️❤️❤️❤️
అ అమ్మ గారి గొంతులోనే పాట చాలా బాగా ఉంది. అమ్మ గారి నోటిలో హై నోట్స్ చాలా బాగా పలుగుతున్నాయి.
తిట్టినా పొగిడినా ఏ రాగమెత్తి పాడిన పలుకుతాడు అంట శివయ్య మీరేమో మాంసపు ముద్దలు పెట్టిన కూడా స్వీకరిస్తాడు ఇంటికి వచ్చిన అతిథులను పరమాన్నం పెట్టకుండాపంపరాదు అంట శివయ్య శివయ్యకు ఏది పెట్టినా అది నైవేద్యంగా స్వీకరిస్తాడు
Om namah shivaya
@@kotagopi6886😊😊
🎉❤❤@@kotagopi6886
Om namah shivaya 🙏🙏
పాట వింటుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం namashhivayaha
ఎంత గొప్పగా పాడారు అమ్మా...పెద్దమ్మ మీ గొంతుకీ శతకోటి సహస్ర వందనాలు🙏🙏🙏🙏
పెద్దమ్మ మీరు చాలా పుణ్యం చేసుకున్నారు 🙏🙏🙏. ఆ శివయ్య మీ ద్వారా పడించుండు.. 🙏🙏. ఓం నమఃశివాయ 🙏
What ha great explanation amma i dont now who are u but i like song keep going on maaaaa
Om namah shivay 🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌄🌄🛕🛕🛕
పెద్దావిడ గొంతు super మొత్తం పాట పాడించల్సింది
Aa ammayi kuda chala baaga paadindi. Aame lyrics chala baagunayi. Avi peddama style ki set kaavu. Baaga balance chesaru rendu styles ni
సూపర్ పెద్దమ్మ
పెద్ద ఆవిడ వాయిస్ చాలా బాగుంది
ఆ పెద్దమ్మ పాడినంత సేపు చాలా హాయిగా అధ్భుతంగా ఉంది. ఆ అమ్మాయి పాట బాగానే పాడినా ఆ పెద్దమ్మ ముందు తేలిపోయింది. ఆ పెద్దమ్మ మొత్తం పాట పాడితే బాగుంటుంది.
ఈ సాంగ్ ఆ పెద్దమ్మ వాయిస్ సూపర్
పాట చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ వీడియోస్ చాలా బాగున్నాయి
చాలా బాగుంది పెద్దమ్మ best of lock
ఈ సాంగ్ ని మళ్ళీ ఆ పెద్దావిడతో పూర్తిగా పాడించండి
Correct
Yes
Yes
Yes
No
చరణ్ అన్న ఒక్క సారి కంటి నుండి నీరు వచ్చింది..👌సూపర్బ్ .
సూపర్ పాట ఓం నమశ్శివాయ 🙏🙏
Supar❤
Amma meegontu 👌👌👌 meepatalu super amma👌👌👌
సాంగ్ చాలా బాగుంది... అల్ ది బెస్ట్ అందరికీ ❤❤🎉
💕💕🔱🔱🔱💐💐🌺Super ఓం నమశ్శివాయ om namashivaya ❤🔱🔱🔱🔱💐
అవ్వ ni voice ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Padama baga padaru , chala Ardam vundhi e song lo. Om nama shivyaa 🙏 ,Hara Hara Mahadeva 🙏
Har har mahadev 🙏🙏🙏🙏🙏
Har Har Mahadev 😇🌹🙏
ఈ సాంగ్ తోనేనాడే మొదలవుతుంది
శివుడు నా దేవుడు అమ్మ ని voice super amma ,❤
పెద్దమ్మతో పాటు అమ్మాయి కూడా బాగా పాడింది టోటల్ సాంగ్ బాగుంది ఓం నమస్సివాయ 👍
Super ❤❤❤🙏🙏🙏👌👌👌
పెద్దమ్మ నువ్వు ఎంత పుణ్యము చేసుకున్నావో సాక్షాత్తు ఆ పరమ శివుని పాట నీ నోట పడినందుకు
శివయ్య పాట పాడడానికి కూడా అదృష్టం అనేది కావాలి
E Song enni Years iyna vintune untaru...Ever Green Song For ever....Jai Bhavani🙏🚩
Goosboms....
Lirics and Music are very Beautiful and Heat touching...
హరహర మహదేవ శంభో శంకర ❤❤❤
చాలా బాగుంది
అవ్వ తోటి ఇంకొక పాట పాడీoచాలి ❤
Super Amma 🙏🙏🙏😍
అద్భుతంగా మొదలు పెట్టి సర్వ నాశనం చేశారు పాటను సాంగ్ మొత్తం ఆ పెద్దమ్మతో పాడించి ఉంటే ఈ ఇయర్ బెస్ట్ సాంగ్ అయ్యేది లిరిక్స్ బాగున్నాయి
😂😂
బిక్ష్మ అమ్మ గారు చాలా చక్కగా పాడారు మొత్తం పాట ఆమెతో పడిస్తే బాగుండేది
కన్నతల్లి బిడ్డను నిద్ర లేపుతున్నట్లు ఉంనది. పాట ఆ పెద్దావిడ పాడుతుంటే🥰🩷
అద్భుతంగా ఉంది పెద్దావిడ కంఠం 👌👍 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
Chala chala Baga padaru peddhamma garu.meeru nindu nurellu challaga vundali Ani a sivayyani vedukuntu🙏🙏🙏
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏
పెద్దావిడ కోసం ఒక❤
ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అమ్మ నీకు పాదాభివందనం
సాంగ్ మొత్తం పెద్దావిడ పాడితే సాంగ్ సూపర్, పెద్దావిడ వాయిస్ సూపర్
Nice voice
Curect
0@@rambabumaareddy3078
Meru correct ga chepparu
Correct
చాలా బాగుంది చెప్పడానికి మాటలు చాలవు ❤😊🎉❤😊😊
పెద్దమ్మ సూపర్ గా వుంది వాయిస్ 😘😘😘😘😘
Super
Malli Amma tho motham song padinchandi
ఇద్దరు చాలా బాగా పాడారు 💐👌👌
Right Answer 👍
Daily 10 times vintunna vallu oka like vasukonde .........song hit Kanika main reason ....laygara 12 sambdhala pandirla padukunna shivaya main Lyra love lycra .....
Super super super mind blowing
Charan anna evari enni anna song superb ❤❤❤❤❤❤❤❤❤❤ nikey nuvvey satiiiii
తెలుగులో పాట మధ్యలో సమాజ్ ఎందుకో హిందీ భాష
పెద్దమ్మ నీ వాయిస్ వచ్చినప్పుడల్లా గుస్ బామ్స్ వస్తున్నాయి
Super bamma
Aa shivayya dhigi vacchela padutunnaru amma me voice super amma 🙏🙏🙏shivvayya patalu meeru inka padali amma🙏🙏🙏👍
Baga Pata padaru akka meru super ❤
Ee song enni sarlu vinna malli malli vinalani pisthundhi❤❤🙏🙏
పాట మొత్తం పెద్దమ్మతో పాడి ఉంటే ఇంకా బాగుండు 🙏
S
అవును
Ssss
Yes anna ❤
Yes
పాట మొత్తం పెద్దమ్మ తో పాడిస్తే బాగుండు
అన్న అసలు అనుకోలేదు అన్న
Song and screen play vere level అన్న....
నీ లాంటి talented person చాలా తక్కువ అంటారు అన్న...
నీ స్టైల్ లో మంచి మంచి పాటలు ఇంక ఇంకా రాయండి అన్న ....
నిజంగా చెప్తున్న అన్న మీరు ప్రాణం పెట్టి మనసు తో చేశారు అన్నా పాట కి ప్రాణం పోసినట్టు ఉంది అన్నా... కొత్త వల్ల కి కూడా ఛాన్స్ ఇవ్వండి అన్నా ....బెస్ట్ ఆఫ్ లక్ అన్నా....❤❤❤
OM Namah Shivaya 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🌹🌹🌹
Om namah shivaya❤
పేద్దమ్మ గోంతు చాలా బావుంది సుపర్ గా పాడింది
Chala bagundi
శివయ్య ఏందయ్యా ని మాయ
మనసు అంత నువ్వే అయ్యా
ని పాట వింటుంటే చెప్పలేని సంతోషం 🥰
ఓం నమశ్శివాయ
శివుని గుట్టు చెప్తాను, I am you,you are me mantram sivoham,hum our tum siva hi.no pareshani.All in one and one in all..song has lot of depth of seeking.wonderfull done namo namaha.sivoham.'
పెద్దమ్మ voice కోసం వచ్చినవాళ్ళు...❤
Peddamma song motham nve paadithe song ekkadiko velledhi... 😢
Yes
Yes
Yes
ఇద్దరి గొంతు బాగుంది కానీ ఈ పాటకు అమ్మ పాడితే బాగుంటుంది అనిపించింది
హర హర మహాదేవ్ 💐😍
పాట మొత్తం పెద్దమ్మతో పాటు ఉంటే బాగుంటది
అమ్మ ప్రాణం పోసి పెట్టీ పాడినట్టు ఉంది పాట❤
పెద్దమ్మ గొంతు సూపర్ ఓం నమశ్శివాయ