మీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ ,మీరు వివరించే తీరు చాలా బాగుంటుంది మరియు ప్రతిఒక్కరికీ అర్ధం అయ్యేలా బాగా వివరిస్తూ ఉంటారు . మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి మన రైతన్నలకు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .
మీరు చేస్తున్న పద్ధతి అస్సలు బాగోలేదు ఏంటి అంటే మీరు పకృతి వ్యవసాయం చేస్తున్నావ్ ఓకే మీకు ధన్యవాదములు 🙏కానీ మీరు మీ పొలం లో గట్ల కు గడ్డి మందు పిచికారీ చేయడం గడ్డి మందు ప్రమాదం గట్లపై వర్షపునీరు పొలాల్లో భూగర్భజల లోకి వెళ్లి భూసారాన్ని పోగొడుతుంది గడ్డి మందు ప్రమాదం చాలా చాలా వరకు నష్టం కలిగిస్తుంది మీకు తెలిసినవారు ఈ పద్ధతి పాటించడం చాలా కరెక్ట్ కాదు నీకు ఆ గట్ల కు గడ్డి మందు కొట్టారు వానపాములు చనిపోతాయి గట్లపై కంది మొక్కలు బెండ మొక్కలు వేసుకొని గడ్డిని నివారించుకోవచ్చు అలాగే గట్లపై ఆదాయం కూడా పొందవచ్చు జై కిసాన్ 🧔🧔
అన్న మీరు చాలా బాగా వివరించారు మరియు సహజంగా ప్రకృతి ద్వారా ఇన్ని ప్రయోజనాలను చక్కగా వివరించారు మీకు నా దాన్యవాదాలు,ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుతున్నా
Preparation for 200 lit of drum: 1. Muthram(cow urine)- 10 lit 2. Desi cow dung - 10 kgs 3. Gram flour - 2kgs 4. Jaggery - 2kgs 5. Mud - 2 handful After mixing this all together fill the water and stir it clockwise until it mixes well and close the lid. Shake the solution regularly two times a day. That's it.... Ferment for 10 days for better results. Thank you🙏🏻
ప్రకృతి వ్యవసాయం లో మిర్చి సాగు చేయబోతున్నాము,మిర్చి నారు కూడా సేంద్రీయ పద్ధతి లోనే పెంచాలా,రసాయన ఎరువుల ద్వారా పెంచిన తర్వాత అయినా సేంద్రీయ వ్యవసాయం చేయొచ్చా,జవాబు చెప్పగలరు.
Good question. First time kachithangaa aavu mootram 10 liters kaavali , chaala rojuladhi ithe inkaa konchem better result vastundi , Oka saari jeevamtutham chesina tarvaatha chesina daanilo konni letarlu alage daachukoni marala dachina jeevamtutham ni marala use cheyochu ila prati saari konchem migilchi Danni use chesukovachu Tisiprttina daanni marala use cheyadanni superfast jeevamtutham antaaru
sir nenu kottaga vyavasayam start cheddam anukuntunnanu wastedecomposer vadite saripotunda lekapote jeevamrutham kuda vadala plz sir reply me or give contact no to me
మీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ ,మీరు వివరించే తీరు చాలా బాగుంటుంది మరియు ప్రతిఒక్కరికీ అర్ధం అయ్యేలా బాగా వివరిస్తూ ఉంటారు . మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేసి మన రైతన్నలకు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .
మీరు చేస్తున్న పద్ధతి అస్సలు బాగోలేదు ఏంటి అంటే మీరు పకృతి వ్యవసాయం చేస్తున్నావ్ ఓకే మీకు ధన్యవాదములు 🙏కానీ మీరు మీ పొలం లో గట్ల కు గడ్డి మందు పిచికారీ చేయడం గడ్డి మందు ప్రమాదం గట్లపై వర్షపునీరు పొలాల్లో భూగర్భజల లోకి వెళ్లి భూసారాన్ని పోగొడుతుంది గడ్డి మందు ప్రమాదం చాలా చాలా వరకు నష్టం కలిగిస్తుంది మీకు తెలిసినవారు ఈ పద్ధతి పాటించడం చాలా కరెక్ట్ కాదు నీకు ఆ గట్ల కు గడ్డి మందు కొట్టారు వానపాములు చనిపోతాయి గట్లపై కంది మొక్కలు బెండ మొక్కలు వేసుకొని గడ్డిని నివారించుకోవచ్చు అలాగే గట్లపై ఆదాయం కూడా పొందవచ్చు జై కిసాన్ 🧔🧔
🙏👌👏👍👍
అన్న మీరు చాలా బాగా వివరించారు మరియు సహజంగా ప్రకృతి ద్వారా ఇన్ని ప్రయోజనాలను చక్కగా వివరించారు మీకు నా దాన్యవాదాలు,ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుతున్నా
అందరికీ అర్ధం అయ్యేలా వివరించారు. Thank You
Very good explain థాంక్స్ తమ్ముడు
Thanks Anna excellent usefulness information
చాలా బాగా వివరించారు సార్ నమస్కారం
Chala baga explain chesaru.
Really awesome👏 explanation in detail
Very beautifully explained. Very easy, simple and useful. Thank ❤ you sir.
చాలా బాగా వివరించారు
Very..very..nise
Nice video. sir
Very good and nice
Hi anna supar ga chaparu
Thank you brother ❤
Super ga cheppav anna
Bagachepenaru thankyu anna
Salute kaka❤
Super bro
Preparation for 200 lit of drum:
1. Muthram(cow urine)- 10 lit
2. Desi cow dung - 10 kgs
3. Gram flour - 2kgs
4. Jaggery - 2kgs
5. Mud - 2 handful
After mixing this all together fill the water and stir it clockwise until it mixes well and close the lid.
Shake the solution regularly two times a day. That's it....
Ferment for 10 days for better results.
Thank you🙏🏻
Very good sir me lanti vallu vundatamu valla chetlu birds ni kapadukovachu
Jai kisan
Nice and simple way of. Explanation sir
Tq sir
Speech is very super please your phone number send sir
@@umagoud5267 j
I k
Good explanation
Namaste annaa .....
Miru Matti edanna tisukovachu annaru
Naaki telisi putta Matti vaadithe best ,,, endukante akkada manam mandu spreay cheyamu kanuka sookshma jeevulu ekkuva untaayi so results baaguntaadi
Good xpalin sir
Jeevamrutam tayaru cheseppudu, waste decomposer kuda veyachaa
Nice video
Thankyou so much
Hi anna ee jeevamruthanni ye pantakaina vadocha.....vadakudadha...adi cheppu anna
Purugu madhulu eala tharuchesu kovale anna
Meeru NPk mee polaniki vesinara?
Babai namashkaram gana and Drava jivamrutham lo west dcompser kalapacha
Urea, DAP vadanavasaram leda? Idi saropothda
Raju garu meeru vyavassyam kooda chesthara mimmalini meditation videos lo choosi malli ila chodatam bahundhi
Sir chala baga chepparu kani kalupu nivarana ela chayali
Jeevamrutam vadina taruvatha malli chemical vadocha
Lllppp
Vadakudadhu
Jivamrutam nidalo thayaru cheyyali
Drava jeevamrutham and waste decomposer rendintini variki vaadavachaa ....
Uriya wedam valla chhetllu mandi puyeye amme Waldo sir
Only ee pantaki mathrame vaadala leka Anni pantalaki vaadacha
Anna mirapaki vadacha
Anna arathi mokkalaku vadavacha
Pappaya pantaku veya vachha
👌👌👌👍
20 rojulu vari ki pina jeevamrutanni spare cheyavacha
Thank u anna
Anna meru raithulaku devudulantevaru
పత్తి పంట గురించి కూడ చెప్పండి...అన్న
Explanation bagundi anna
1acraki eni litres kalupokovali sir
సర్ ద్రవ జీవామృతం. Vest dicompojer lo edi best
ద్రవజీవామృతం 100%best
Eanni rojulu nelva anna
I have a few douts sir please
TQ sir
ప్రకృతి వ్యవసాయం లో మిర్చి సాగు చేయబోతున్నాము,మిర్చి నారు కూడా సేంద్రీయ పద్ధతి లోనే పెంచాలా,రసాయన ఎరువుల ద్వారా పెంచిన తర్వాత అయినా సేంద్రీయ వ్యవసాయం చేయొచ్చా,జవాబు చెప్పగలరు.
Miku manchi naatu vithanalu hyd lower tankbond lo unna Emarland sweet house vallu ammutharu packet 20 rs Vijay ram sir organic farmer
Edu okka vari panta ku matrame na
tomato ki aina spary ceyocca brother?
Avunu,
Kalupu elaa teestunnaro video pettandi sir
Mana channel lo videos vunnai . Chudandi
ఎంత దిగుబడి వచ్చింది అన్న
హెచ్ ఎఫ్ ఎఫ్ప్యాచెస్ ఆవు పేడ వాడొచ్చా, ఈ జీవామృతం తయారీ కోసం
Jeevamrutanni enni rojulyna nilva cheyavacha
Nice explain
ఏ శనగ పిండి
అన్న దీన్ని కూరగాయ ముక్కలను వాడవత్చ
🙏🙏🙏 namaskaram Raithanna
Polam lo kalupu yela nivarincharu
Veeru senaga ko padati vadavacha
Rendu baddalu kaligina a pappu ayna vaadochhu
Sir.. Oka drum jeevamrutham enni yekaralaki vadalo cheppa galaru
1 yekatam, prati nelaki oka sari
మిర్చి వాడవచ్చా
Jeeva amrutam Vesta dap urea 1435 veyala vadda
డ్రిప్ లో వదలవచ్చునా అన్నా
Domda plants kii chiguru ravatam ledhu sit
Thank u sir
జీవామృతం మొక్కలకు ఉదయం పూట వెయ్యాల లేదా సాయంత్రం పూట
Vannami ki kuda jievamrutham vadacha sir.
Maku enumu muttram undi vadacha ?
Nalla bellam manchidi
Ye bellam ayina parva ledu ante kudaradu...nalla bellam vadali
Sir maa dhaggara aavu mootram available ledhu. Memu aavu mootram లేకుండా jeevamrutham థయారు chesukovacha.
Good question.
First time kachithangaa aavu mootram 10 liters kaavali , chaala rojuladhi ithe inkaa konchem better result vastundi ,
Oka saari jeevamtutham chesina tarvaatha chesina daanilo konni letarlu alage daachukoni marala dachina jeevamtutham ni marala use cheyochu ila prati saari konchem migilchi Danni use chesukovachu
Tisiprttina daanni marala use cheyadanni superfast jeevamtutham antaaru
E jivaamrutam drip dwaraa vadalochaa brother please give me reply
Ok cheyyachhu
మీది ఎక్కడ అండి అడ్రెస్స్ ప్లీజ్ rpl E NR
Today generation very useful!
hi
ఈ ద్రవ జీవ అమృతం మొక్క ఎదుగుదలకు బలానికి బాగా ఉపయోగపడుతుంది
ఆవు పేడ, ఆవు మూత్రం అందరికీ దొరకదు కదా ఇల్లల్లో పెంచుకునే గేదే మూత్రం, గేదే పెడతో తాయరుచేసుకోవచ్చ.
No andulo sukshmajeevulu chaala takkuva
Gedhe pedalo - 6000000 lakshalu matrame
Aavulo - 300-500 kotlu untayanta
మాకు ఒంగోలు ఎద్దులు అందుబాటులో ఉన్నాయి వాటి మూత్రం పేడ వడవచ
బేషుగ్గా వాడవచ్చు
పాలేకర్ అవు వి వాడాలి అని చెప్పారు
Danimma ku vadacha sir
Ha veaiyyavachu
@@grameenavyavasayam eppudu 2 mans inka veyacha
Miru etuvanti complex mandulu veyara inka...only dinitoti complete itada panta mottam
Father in another realm..
మట్టి ఎక్కడి దాయిన వాడకూడదు మనం కెమికల్ వాడని ప్రదేశంలో తీసుకోవాలని మీరు వేసిన పేద కూడా ప్రెస్ పేడ లాగా లేదు
ఏ పంటకు అయినా వాడొచ్చా
Haa
@@grameenavyavasayam tq
Mirchi ki vadocha sir
Govu peda lekapotea ela sir
Aavu peda ni miru oka 5 kgs use chestaaru anukondi , ox (eddu ) di ayithe double ante 10 kgs use cheyali
Naati aavu or naati eddu
Soyabean ki vadavach
రవి రాజు గారు మీరు వేసిన వరి విత్తనాలు పేరేమిటి.
Bpt sir
Bpt deshavali vittanala
Ee mondhu kotacah
🎉
😢
వేస్ట్ డీకంపోజర్ మరియు జీవామృతాన్ని ఒకేసారి వాడవచ్చా? రిప్లై ఇవ్వండి .
Ela chesthey 1 ఏకర కి ఎంత ధాన్యం పండుతుంది sir
20-25 bastalu
జీవామృతం use chesthey , యూరియా ,మందులు వడనవరం లేదా sir
Avasaram undadhu , prati 2 weeks once dose penchi chesukovaali jeevamtutham
Crop days ni batti
sir nenu kottaga vyavasayam start cheddam anukuntunnanu wastedecomposer vadite saripotunda lekapote jeevamrutham kuda vadala plz sir reply me or give contact no to me
Nice