నాకు తెలిసి..... మన భారతీయ సంస్కృతినీ కాపాడటానికి వచ్చిన వ్యక్తులు..... Dr ఖాదర్ వలీ గారు , Dr మంతెన సత్యనారాయణ రాజు , పద్మశ్రీ శ్రీ శుభాశ్ పాలేకర్ , రాజీవ్ దీక్షిత్
*అంపశయ్య మీద అమ్మ*🌏 అంపశయ్య మీద అమ్మ మన భూమాత కన్నబిడ్డ లే పారిశ్రామిక విప్లవం అని హరిత విప్లవం అని గాలినీ, నీటినీ, నేలనీ కాలుషితం చేసేసి కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తే ఆమ్మను కాపాడుకుందాం అని పారిస్ లో కొడుకులంతా సమావేశమయ్యి అమ్మ ఆరోగ్యం కోసం తాము వంతులవారీగా చేయాల్సిన సపర్యల గురించి ఓ నిర్ణయం తీసుకుని చిన్న చిన్న సూచనలు పిల్లలకి చేసి మళ్ళీ ఇంకో సారి సమావేశం అవుదామని నిర్ణయం తీసుకున్న బిడ్డలు మరోసారి సమావేశం అయ్యేలోపు పెద్దన్నని పెత్తనం చేసే ఓ కొడుకు అమ్మ ఆరోగ్యం తో నాకు సంబంధం లేదు నా సంపాదనే నాకు ముఖ్యం ఎవరెట్టా పోతే నాకేంటంటూ మొరాయించాడు ( వాడు బయోతీవ్రవాది వీడు ఆటమ్ తీవ్రవాది మత తీవ్రవాది అని రకరకాల ముద్రలు వేసే వీడినేమనాలి - *కాలుష్య తీవ్రవాది* అనాలేమో ) అలాంటి సమయంలో ముద్దు బిడ్డలు *చిట్కావైద్యాలతో* బయటకొచ్చారు - అంపశయ్య మీది అమ్మ కు స్వస్థత చేకూర్చేందుకు - *గోమూత్రం వైద్యం* తో ఒకరు - *సూక్ష్మ జీవుల జీవన వైద్యం* విధానం తో ఇంకొకరు - *నూనెలతో వైద్యం* మరోకరు - మట్టి తో *మట్టి వైద్యం* చేయడానికి ఇలా అమ్మ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు - అమ్మ కోలుకోవాలని *కమ్మనైన అమ్మ చేతి ముద్ద తినాలని*. మరి రైతన్నలూ మీరూ ఆలోచించండి - అమ్మకు *వికటించిన విషరసాయనాల* భోజనం ఇక పెట్టొద్దు 🌳 *కమలాకరరావ్* 🌳 🌳 *9848178232* 🌳
Sir Chala Chala Chala thanks thanks thanks nenu mimmalni fallow avtunnanu Chala Chala thanks yela krutagyatalu cheppali theliyatam ledu God is great naku mimmalni pampincharu
Khader Vali sir please conduct your lecture in Warangal also,Many Farmers are using inorganic fertilizers which are very harmful to them while spraying and even for nature also.
సార్ మీరు చాలా అద్భతం సార్, దాని మూలాన్ని కనుక్కున్నారు. అటవీ చైతన్య ద్రావణం మాకు కావాలి మేము సూర్యాపేట జిల్లా మేము అంత సాహసం చేసి అడవికి వెళ్ళలేము. ఏ లా సార్.
Very good speech Khader Vali Sir Just want to know from You about Waste Decomposer. Its preparation procedure is also same as You explained. I just wanted to know how good or bad is Waste Decomposer Thank You Sir
wonderful information. Just want to add in USA during wild fires ( recent California) large amounts of fire retardant chemical is dropped from air ( large cargo planes). it is hurting the forest floor and its microbes. No one seem to care. this is going on in a large scale. if this happens in India when there is a forest fire ( as we seem to import everything from America) forest floors there will get damaged. No longer healthy microbial life. So if anyone reading this please inform governments and government employees to NOT import fire retardant chemicals. Thanks
Our policy makers are busy imitating westerns and dumping their waste into india. Some how situations are getting better after modi government came into place
And also one more thing, because of rice which needed lot of water, demanded large river water dams, which needed lot of money investments which in turn thrown our country in to debt of World bank and IMF, which in turn devalued our rupee which in turn is cause of poverty in our country. So if we eat Rice we are keeping our country in debt of America(World bank and IMF are American corporate companies). this is Indian Colonialisation 3.0
నమస్కారం సార్ మీరు ఒక లీటరు అటవీ చైతన్య ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయమని చెప్పారు కానీ నాది ఒక చిన్న సందేహం ఈ20 లీటర్లు ఒక ఎకరానికి సరిపోవు కదా సార్ ఒక ఎకరానికి పిచికారీ చేయాలి అంటే కనీసం 150 నుండి 180 లీటర్ల నీరు అవసరం అవుతుంది కదా సార్ ఈ విధంగా పిచికారి చేయాలి అంటే కనీసం 15 నుండి 18 లీటర్లు అటవీ చైతన్య ద్రావణం అవసరం అవుతుంది కదా సార్ దయచేసి పై విషయాన్ని అర్థం చేసుకొని నాకు తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను ధన్యవాదములు సార్
నాకు తెలిసి..... మన భారతీయ సంస్కృతినీ కాపాడటానికి వచ్చిన వ్యక్తులు..... Dr ఖాదర్ వలీ గారు , Dr మంతెన సత్యనారాయణ రాజు , పద్మశ్రీ శ్రీ శుభాశ్ పాలేకర్ , రాజీవ్ దీక్షిత్
నరేంద్రమోదీ దేశం నాశనం కోసం పుట్టాడు
Narendra Modi is to be omitted from the list...period
murderer ni list lo include cheyodhu,bhakta.
మోడీ కూడా నా?
NARENDRA MODI IS NORMAL PM.BUT CONGRESS IS WORST.
గురుగారూ,బాగా వివరించారు.దన్యవాదాలు...
*అంపశయ్య మీద అమ్మ*🌏
అంపశయ్య మీద అమ్మ మన భూమాత కన్నబిడ్డ లే పారిశ్రామిక విప్లవం అని హరిత విప్లవం అని గాలినీ, నీటినీ, నేలనీ కాలుషితం చేసేసి కాలుష్యం కోరల్లోకి నెట్టేస్తే ఆమ్మను కాపాడుకుందాం అని పారిస్ లో కొడుకులంతా సమావేశమయ్యి అమ్మ ఆరోగ్యం కోసం తాము వంతులవారీగా చేయాల్సిన సపర్యల గురించి ఓ నిర్ణయం తీసుకుని చిన్న చిన్న సూచనలు పిల్లలకి చేసి మళ్ళీ ఇంకో సారి సమావేశం అవుదామని నిర్ణయం తీసుకున్న బిడ్డలు మరోసారి సమావేశం అయ్యేలోపు పెద్దన్నని పెత్తనం చేసే ఓ కొడుకు అమ్మ ఆరోగ్యం తో నాకు సంబంధం లేదు నా సంపాదనే నాకు ముఖ్యం ఎవరెట్టా పోతే నాకేంటంటూ మొరాయించాడు
( వాడు బయోతీవ్రవాది వీడు ఆటమ్ తీవ్రవాది మత తీవ్రవాది అని రకరకాల ముద్రలు వేసే వీడినేమనాలి - *కాలుష్య తీవ్రవాది* అనాలేమో ) అలాంటి సమయంలో ముద్దు బిడ్డలు *చిట్కావైద్యాలతో* బయటకొచ్చారు - అంపశయ్య మీది అమ్మ కు స్వస్థత చేకూర్చేందుకు - *గోమూత్రం వైద్యం* తో ఒకరు - *సూక్ష్మ జీవుల జీవన వైద్యం* విధానం తో ఇంకొకరు - *నూనెలతో వైద్యం* మరోకరు - మట్టి తో *మట్టి వైద్యం* చేయడానికి ఇలా అమ్మ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు - అమ్మ కోలుకోవాలని *కమ్మనైన అమ్మ చేతి ముద్ద తినాలని*.
మరి రైతన్నలూ మీరూ ఆలోచించండి -
అమ్మకు *వికటించిన విషరసాయనాల* భోజనం ఇక పెట్టొద్దు
🌳 *కమలాకరరావ్* 🌳
🌳 *9848178232* 🌳
మీకు 100 likes
Machivi Ani cheppi return penchesthe elagandi andariki andubatulo undela choodandi brother it's a suggestion
👏👏👏👏
Excellent sir
,👌👌👌👍👍👋
ధన్యవాదాలు ఖాదర్ వలి గారు.
Dr Khadar ji is living incarnation of Lord Dattatreya. Hats off to him
Is it useful for oilpalm plants sir?
what a wonderful speech sir you are the god sir
Please upload complete Guntur program including evening question and answer session. So that useful for all.
[[[Oo[[[[[[[[[[[[o[p[[[i[>o>❤❤❤ry44
Good message at present situation. thank you so very much.
Rejunevate the land theory is very good idea Give an idea for eradication of pestisides also.
this is very very important for poor farmers
Hat's up sir..... really ur great sir
పద్మశ్రీ ఖాదర్ వలి గారికి అభినందన పూర్వక నమస్సుమాంజలి!!!
ఇలా కూడా చేయ వొచ్చా.
Great
Nice 👌👌.......... TQ sir🙏🙏🙏🙏
Sir Chala Chala Chala thanks thanks thanks nenu mimmalni fallow avtunnanu Chala Chala thanks yela krutagyatalu cheppali theliyatam ledu God is great naku mimmalni pampincharu
Khader vali gariki paadabhi vandanamulu.
Khader Vali sir please conduct your lecture in Warangal also,Many Farmers are using inorganic fertilizers which are very harmful to them while spraying and even for nature also.
Venkateswarao garu full video patandii sir tq
He is another Abdul kalam🙏
Khadarvali gariki , ryothu nesthamvariki namaskaramulu sir mannu kumdalo vesi 20lt neeru kalapi alaa anni rojulu vumchali ,
Please save the Nature 🙏 let's us start to eat only organic food items only. We need our original & healthy India🙏👍
rythu nestam varadhila pani chestunaru... very very thankful to you sir
సార్ మీరు చాలా అద్భతం సార్, దాని మూలాన్ని కనుక్కున్నారు. అటవీ చైతన్య ద్రావణం మాకు కావాలి మేము సూర్యాపేట జిల్లా మేము అంత సాహసం చేసి అడవికి వెళ్ళలేము. ఏ లా సార్.
Sir base vunte evvagalara
Very good speech Khader Vali Sir
Just want to know from You about Waste Decomposer.
Its preparation procedure is also same as You explained.
I just wanted to know how good or bad is Waste Decomposer
Thank You Sir
As far as I know from my friend who is into natural farming and other famous people like Vijayram, palekar, Waste decomposer is not recommended
Good information tnq sir.
Super sir ur great
Hats off
Hi Niharika garu meeru upload chesina videos chusanandi papa Chala bagundhi
పెద్దాయన మీరు సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
👌super information sir
thanks sir cheruku bellem paniki Rada?
Sir meeru chalabagaa chepparu.🙏
Kalupu ni kudaa atavi chaithannya paddathi loki marchadaniki upayogimchandi.antunnaru.ayithe nadoka vinnapamu kalupu thiyyadaniki konni pramthalalo kulilu dorakani paristhithi. andukani atavi chaithannya paddathi ki upayogimchina thodu paddathila kalupu nivarana paddathiki prakruthi paddathi lo thodupettukune okapaddathini kanipetti maro viplavanni thevaalani korukumtunna 🙏. Ee vishayanni Khadar vali gariki theliyajestharani korukumtunnaa
Nose problems,,dayachesi nose lo kovvu peragadam lanti samasyaku pariskaram cheppandi plz.....
బాగా చెప్పారు సార్
Very nice
Sir meeku paadhabhivandhanam
నిజంగా మీరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👍
Meeru great sir.
Khadar gariki 💯 namaskarlu
Thank you sir
Very nice sir
vijil kottaru oka dialogue ki.... superb
Thank u venketeswar rao garu
wonderful information. Just want to add in USA during wild fires ( recent California) large amounts of fire retardant chemical is dropped from air ( large cargo planes). it is hurting the forest floor and its microbes. No one seem to care. this is going on in a large scale. if this happens in India when there is a forest fire ( as we seem to import everything from America) forest floors there will get damaged. No longer healthy microbial life. So if anyone reading this please inform governments and government employees to NOT import fire retardant chemicals. Thanks
Our policy makers are busy imitating westerns and dumping their waste into india. Some how situations are getting better after modi government came into place
Where is available it tell the adress
Thank you sir good lesson
వీళ్లు నాకు చాలా ఇష్టమన వ్యక్తులు
Mirchi ki vadavachaa sir water lo parincha vachaa
Shop lo doruku thunda sir Dr khadar vali sir meeru baaga cheparu maku andinchagalaru
Is any one used on worst lands?
Sir spary kakunda water dara pampavach
Sir atavi chitanya dravam tayaru chesetappudu komchem thodu veyyali annaru. First a dravanam ekkada tesukuravali
First time , Matti and ragi Pindi and bellam vesi thayaru chesaka. Next time thayaru chesetapudu thodu vesukovali Ani cheppinaru
Great job.. I want membership in raythunestham foundation.
I want to join in raythunestham
Drip dhvaaraa eaa dravanamu parimchavachunaa
Where can I get sample
How to get thodu near Kadapa
And also one more thing, because of rice which needed lot of water, demanded large river water dams, which needed lot of money investments which in turn thrown our country in to debt of World bank and IMF, which in turn devalued our rupee which in turn is cause of poverty in our country. So if we eat Rice we are keeping our country in debt of America(World bank and IMF are American corporate companies). this is Indian Colonialisation 3.0
Wonderful sir
Dr saheb atavidrvanam Awilable 👍👍👍👍👍??????
అటవీ చైతన్య ద్రావణం ఎక్కడ దొరుకుతుంది
నమస్కారం సార్ మీరు ఒక లీటరు అటవీ చైతన్య ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయమని చెప్పారు కానీ నాది ఒక చిన్న సందేహం ఈ20 లీటర్లు ఒక ఎకరానికి సరిపోవు కదా సార్ ఒక ఎకరానికి పిచికారీ చేయాలి అంటే కనీసం 150 నుండి 180 లీటర్ల నీరు అవసరం అవుతుంది కదా సార్ ఈ విధంగా పిచికారి చేయాలి అంటే కనీసం 15 నుండి 18 లీటర్లు అటవీ చైతన్య ద్రావణం అవసరం అవుతుంది కదా సార్ దయచేసి పై విషయాన్ని అర్థం చేసుకొని నాకు తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను ధన్యవాదములు సార్
ఒక లీటరు అటవీ చైతన్యం ద్రావణం ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి...
athani malu vini chestunnnandhu na namaskaraalu andariki
Sir Chavudu bhumi ni kuda saravanthamchesesthunda prakrutivyasayam kosam ee atavi chaitanyam inka chavudu bhumi lo pande pantalu eavi
Atavi chaithanya dravanam dorukutunda ...
Maku kavali sir how to get from your solutions
Did you get the first liquid?
News channels vallu elanti videos pracharam cheyyandi dayachesi
Good
చైతన్య dravanam 1lt ku నీరు anni lt kalapali thelupagalaru
Naku 20 or 80 laga vinapadimdhi
Sairam guru
కొంతమంది స్వార్థ పరులైన రసాయనిక ఎరువుల తయారీదారులకు, దురాశాపరులైన వ్యాపారులకు, మధ్య మభ్యపడిన కర్షకులకు (క్షమ) సున్నితమైన చెప్పుదెబ్బ.
రైతన్నా ప్రతిచోట నీదైన బజారు కావాలను. మధ్యవర్తిత్వం వద్దు.
Sir Pls share RECEPI for this process
Atavee chithnanyam ekada dorukuthundi
very very great sir... mee ru yuga purushulu
Thati bellam dhorakatledu sir
Sir really meeru bharatratna
Sir oka sari vadina kunda malli vadodha
Thanque sir.
Hi dear
Super sar
Fertilizer avasaram leda
Dvidala pindi antey cheppandi sir
Sanaga pindilaga ......pappulo rendubhagalundaali verusanaga chusi vuntaruga....
Dravanam yakkada dorukuthunnadhi.maku kavali
Did you get first sample?
super sir
సర్ మీరు రియల్లీ భారతరత్న
Kavalasina ingredients please
Cheruku bellam valadam palana yenti probulam
గో క్రుపామృతం మదర్ కల్చర్ కావాలి ఎవరి వద్ద ఉన్నది తెలియపర్చగలరు
Sir, ee draavanam thayaraina tharvatha indhulo sookshmajeevulu unnai, so bhhomi pai pichikaari cheyyalante sprayer lopale undipotayi kadha sookshmajeevulu anni, marela upayogam
ur god .
Hi sir wanderfool massage I want this
ఇది వాస్తవం... !! నిజంగా అతిముఖ్యమైన విషయాన్ని చెప్పారు. సర్. ఇది మనం ఖచ్చితంగా అవలంబించవలసిన విషయం... !!
Mari maku Thodey kavalante ela
Puttamannu to cheyavachu na sar
సూపర్. Sir
Sir modatisari tayaru cheyali ante ela endukante na daggara toduki 50 ml already tayaru chesinadi ledu
Did you get first sample?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Great sir long Live
Sir
Hat's off sir
Where can I get the sample of atavi chaithanyam in Hyderabad,mahaboobnagar, nagarkurnool
Did you get first atavi chaitanyam?
Jai. Sriram
ప‌్రక‌్రుతి సేధ‌్యం చేద‌్దాం భూమాతను కాపాడుకొందాము
Todou maku Kavali sir lam Jayalakshmi
naa janmalo nenu ilanti medhavini choodaledu