నీమాస్త్రం, అగ్నిఅస్త్రంతో పురుగులకు చెక్ || How to Prepare Neemastra & AgniAstra || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 7 ธ.ค. 2024
- Preparation of Agni Astra and Neemastra in Natural farming
Agni Astra
Take a pot. • Add 10- 15 liter Local Cow Urine in it. • Crush 5kg Neem Leafs and 500 grams of Green Chili, Garlic, and 1kg Tobacco add it in Urine. Then boil this solution well 5 times • Let this solution to ferment for 48 Hrs. • Filter this by cloth. • Spray this medicine Agniastra on the pest like Leaf Roller, Stem Borer, Fruit borer, Pod borer, etc...
Neemastra;
Ingredients Required for Neemastra
200 Liter water
10 Liter Cow Urine
2Kg Desi Cow Dung
10 Kg Neem Leaves
Preparation method of Neemastra:
Add the Cow's Urine of 10 Litres with 200 Litres of Water.
And add 2Kgs of Cow Dung to the water as well.
Crush the 10Kgs of Neem Leaves.
Allow this solution to ferment for 24 hours.
And Stir the mixture twice a day by using a wooden stick.
After that Filter, the solution using a cloth and use it.
నీమాస్త్రం, అగ్నిఅస్త్రంతో పంటల్లో పురుగులకు చెక్
ప్రకృతి వ్యవసాయంలో చీడపీడల నివారణకు కషాయాల తయారీ అనేది చాలా ముఖ్యమైన అంశం. అతి తక్కువ ఖర్చుతో సులభంగా తయారుచేసుకోదగ్గ కషాయాల పట్ల చాలామంది రైతుల్లో సరైన అవగాహన లేకపోవటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. కషాయాల తయారీలో మొదటిది నీమాస్త్రం. వేపాకు ఆవుపేడ, మూత్రంతో దీన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు. అన్నిరకాల గుడ్డు దశలు, మొదటి దశ లార్వాలను, నీమాస్త్రం పిచికారితో సులభంగా అరికట్టవచ్చు.
కషాయాల్లో రెండవది అగ్ని అస్త్రం. వేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రంతో పొయ్యిమీద కషాయం కాచి దీన్ని తయారుచేసుకోవచ్చు. అన్ని దశల లార్వాలను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. నీమాస్త్రం, అగ్ని అస్త్రం తయారుచేయు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Facebook : mtouch.faceboo...