Learn వార్తాళి ఛిన్ది భిన్ది | Secrets Revealed: Varthali Chindi Bhindi Mardaya Ghathaya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Discover the secrets of Varthali Chindi Bhindi Mardaya Ghathaya in this video! Learn the traditional technique and create beautiful designs.
    #varahinavaratri #varahidevi #devotinalvideos #geethanjali
    ** Song Credits **
    వారాహి దేవి పాట
    రాగం : గౌరీమనోహరి తాళం : ఆది
    రచన : యజ్ఞేశ మహర్షి శృతి : 5 1/2 ( G Sharp )
    వార్తాళి ఛిన్ది భిన్ది మర్దయ ఘాతయ
    మద్రిపువాహినీం వారాహి || వార్తాళి ||
    చక్రిణి ఖడ్గిణి ముసలిన్య భీతిని
    శంఖిణీ ఖేటిని హలినీ వరదినీ
    అంధినీ రుంధినీ జంభినీ మోహిని
    స్తంభినీ మద్రిపు గతిచిత్త స్తంభినీ || వార్తాళి ||
    కుటిలదంష్ట్రినీ కపీశా త్రినయిని
    ఘనకుచ కుంభినీ పంచమీ దండినీ
    కార్త స్వరాంబరి మేచక దేహిని
    శ్రీ రుద్రనాయకి కోలముఖీ
    కులధర్మ సంకేతపాలిని విషంగఘ్నీ
    యజ్ఞేశ పాలిని కిరిచక్ర రథిని || వార్తాళి ||
    VARAHI DEVI SONG
    Ragam : Gowri Manohari Talam : Adi
    Written by : Yagnesha Maharshi Sruthi : 5 1/2 ( G Sharp )
    Varthali chindi bhindi mardaya ghathaya
    Madripu vaahineem Varahi || Varthali ||
    Chakrini kadgini musalinya bheethini
    Shankhini khetini halini varadini
    Andhini rundhini jambhini Mohini
    Stambhini madripu gathi chithha stambhini || Varthali ||
    Kutila damshtrini Kapisa thrinayini
    Ghana kucha kumbhini panchami dandini
    Kaartha swarambari mechaka dehini
    Sri rudranayaki kolamukhi
    Kuladharma sanketha palini vishangaghni
    Yagnesha palini kirichakra radhini || Varthali ||
    ** End Song Credits **
    Lakshmi Devi Songs
    devi navaratri 2024
    ammavari songs telugu
    varahi amman songs in telugu
    varahi amma songs in telugu
    varahi devi songs
    varahi devi songs in telugu
    durgamma mangala harathi
    ammavari harathi songs in telugu
    durga matha harathi songs telugu
    durga matha harathi songs telugu lyrics
    durga devi harathi songs in telugu
    mangala harathi songs in telugu
    harathi songs in telugu with lyrics
    mangala harathi songs in telugu lyrics
    durga devi harathi songs telugu lyrics
    durgamma mangala harathi songs in telugu
    durgamma mangala harathi songs in telugu lyrics
    varahi devi songs
    gupt navratri 2024
    gupt navratri 2024 in telugu
    varahi devi songs in telugu
    varahi devi songs in telugu lyrics
    #bhakti #bhagwan #bhaktisong #sravanamasam #sravanamasam2024 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
    #mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #varalakshmi #varalaxmipooja #durgadevi #durgadevitelugusongs #varalakshmipooja #aadilakshmimeditations
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

ความคิดเห็น • 802

  • @kchandraganesh199
    @kchandraganesh199 ปีที่แล้ว +21

    వారాహి మాత పాట బాగుంది మాకు ఆ పాట పాడుతున్నంతసేపు దేవుడు మా ఎదురు ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది 🙏💐

  • @sivapapolu3108
    @sivapapolu3108 ปีที่แล้ว +26

    ఆ అమ్మ మీకు అద్భుతమైన voice
    ఇచ్చింది.
    సోదరి మీరు చెప్పే విధానం అద్భుతం,గాత్రం అద్భుతం
    నిజంగా చెప్పాలంటే ఆ వాగ్దేవి వచ్చి చెపుతున్నట్టు ఉంది,
    ఇన్ని రోజులు నేను మీ వీడియోస్ మిస్ అయ్యానా అనిపిస్తుంది,
    సోదరి వారాహి అమ్మ గురించి ఇంత అద్భుతంగా పాట పాడుతూ అంతే అద్భుతంగా వివరించి నందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు.
    అమ్మ గురించి ఇంకా వీడియోస్ చేయగలరని కోరుకుంటున్నాను.

    • @UshaRajavaram
      @UshaRajavaram ปีที่แล้ว +3

      అమ్మ వారి కళ గీతాంజలి గారిలో ఉన్నది కనుక నే ఇంత రమ్యం గా దివ్యం గా ఉన్నది గానం, వివరణ, స్వరం 🙏🌷🌱

  • @vani.skumar8351
    @vani.skumar8351 ปีที่แล้ว +32

    అమ్మా..మీ గొంతులో అమ్మవారి కీర్తన ఎంతో రమ్యంగా, వినసొంపుగా ఉంది. మీతో గొంతు కలిపి పాడుతున్నప్పుడు ఏదో తెలియని ఆర్తి, భావావేశం కలిగాయి. సంగీత జ్ఞానం లేనివారికి కూడా నేర్చుకోవాలి, అనిపించేలా ఉంటాయి మీ పాఠాలు. మీకు మా నమస్సులు🙏🙏

  • @srilaxminammi3696
    @srilaxminammi3696 ปีที่แล้ว +108

    నమస్తేశుభోదయంమీ మాటతీరుపాట తీరుఅద్భుతహ అద్భుతహ అద్భుతహమీ వల్ల పాడాలన్న నా కోరికనెరవేరుతుందిమీ ద్వారా గా నేను పాటలన్నీ బాగా నేర్చుకోవాలని ఆ చల్లని తల్లి అనుగ్రహం మీ దయ కలగాలని కోరుకుంటున్నానుమీరు మీ కుటుంబం చల్లగాఆ తల్లినికోరుకుంటాను

    • @SangeethaSadhananjali
      @SangeethaSadhananjali  ปีที่แล้ว +6

      🙏

    • @VijayaLaxmi-bl5ye
      @VijayaLaxmi-bl5ye ปีที่แล้ว +1

      ❤❤❤❤❤❤❤❤

    • @padmajadevarakonda4532
      @padmajadevarakonda4532 ปีที่แล้ว +3

      ఎంత బాగుంది....వారహి అమ్మవారు ప్రత్యక్షం అయినట్టు ఉంది 🌹🙏🌹అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి 🌹🙏🌹

    • @brambarambagunisetty6840
      @brambarambagunisetty6840 ปีที่แล้ว +2

      B చాలా బాగా చెబుతున్నారు తల్లి లక్ష్మీ అమ్మవారి పాటలు కూడా నేర్పండి శ్రావణమాసం వచ్చిందంటే పాడాలి ధన్యవాదాలు అమ్మ

    • @venkataramana8845
      @venkataramana8845 ปีที่แล้ว

      Very nice Devine Sanscrit song.

  • @chandrakalanakka3357
    @chandrakalanakka3357 หลายเดือนก่อน +8

    So nice song, Jai Varahi Devi

  • @mlrsudhhaakkarbhavani8407
    @mlrsudhhaakkarbhavani8407 ปีที่แล้ว +26

    అమ్మా నాకు పాత పాడటం రాదు,అయినా మీ పాత వింటూ పాటకు నాశ్వరం కలిపి పాడుకొనే అదృష్టాన్ని కల్పించినందుకు మీకు నా పాధాభి వందనం.అమ్మా

    • @SangeethaSadhananjali
      @SangeethaSadhananjali  ปีที่แล้ว +2

      🙏

    • @ramadevirayavaram2743
      @ramadevirayavaram2743 ปีที่แล้ว +1

      అమ్మ ధన్య వాదములు మంచి అమ్మవారి పాట నేర్పించిన మీ కు

  • @tprabhakar7187
    @tprabhakar7187 ปีที่แล้ว +43

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహీ దేవి నమో నమః.శ్రావ్యమైన కంఠం తో పంచమీ గాత్రంతో పంచ ప్రాణాలకూ జీవం పోసిన విధంగా ఉంది.పాట యొక్క అర్థాన్ని పండితులు వివరించినట్లుగా తెల్పారు.ధన్యవాదాలు.ఇదే విధంగా, శ్రీ రాజ శ్యామలాదేవి గూర్చి కూడా ఒక పాట చేయండి.

  • @ManiMani-jm4ol
    @ManiMani-jm4ol ปีที่แล้ว +11

    ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం వారాహి దేవియే నమః....... అమ్మ మీ స్వరం అమోఘం అద్భుతం........ మీరు పాడుతుంటే ఆ అమ్మ వారే కదిలి వస్తారు అమ్మ మీ స్వరం విని అంతా అమోఘం అద్భుతం అపూర్వం గా ఉంది.... ఇంత కన్న నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు అమ్మ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 ปีที่แล้ว +14

    శుభాశీస్సులు శుభాకాంక్షలు నేను రోజూ రెండు మూడు సార్లు విని విని ఆనందించ శ్రీ శ్రీ శ్రీ వారాహి అమ్మ వారిని మనస్సులో దర్శించి మీరు పాడే, వివరించే విధానాలు+ ఉదాత్త అనుదాత్తాలు స్వరం హెచ్చు తగ్గులు చాలా చాలా బాగుంది అద్భుతమైన వివరణ ఇచ్చారు దీవెనలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ విత్ బ్లెస్సింగ్స్

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 ปีที่แล้ว +8

    చూడకుండా మీ వాయిస్ వింటే వాణి
    జయరాం గారి వాయిస్ అని పించింది మీరు చెప్పింది 200% కరెక్ట్ భావం తెలిస్తే పాటను ఆస్వాదించ గలం
    మీరు నేర్పించు విధానం అద్భుతం 🙏

  • @ramanamurthybandaru6448
    @ramanamurthybandaru6448 ปีที่แล้ว +8

    శుభోదయం అమ్మ, ఎంత చక్కటి గానం, నేర్పించారమ్మా ధన్యవాదాలు,తల్లీ, 🙏🌹🙏🌹🙏🌹

  • @girijareddy805
    @girijareddy805 หลายเดือนก่อน +1

    పాట చాలా బాగుంది అర్ధాన్ని వివరిస్తూ చక్కగా పాట వినిపించారు వారాహి మాత మా కన్నుల ముందు ఉన్నట్లుగా వివరించారు

  • @ashokkumarvaddi7757
    @ashokkumarvaddi7757 ปีที่แล้ว +5

    అమ్మా నాకు పాట పాడటం రాదు, మరియు బాగా సులువైన వాక్యాలతో మీ తో పాటు నాకు పాడే అవకాశాన్ని మరియు ఆ అమ్మ ని ఆరాధించుకునే మహా భాగ్యాన్ని కల్పించారు మీరు , ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కల్పించమని ఆ వారాహి అమ్మ ను మరియు మిమ్మల్ని కోరుకుంటూన్నాను మీకు నా పాధాభి వందనము అమ్మా

  • @annapurna6462
    @annapurna6462 หลายเดือนก่อน +3

    Alage medam 🙏🙏🙏🙏🙏🙏

  • @ushasvegrecipes1055
    @ushasvegrecipes1055 ปีที่แล้ว +13

    చాలా చక్కటి పాట .అద్భుతంగా మీరు చెప్పిస్తున్నారు .మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ 🙏

  • @manulovely2951
    @manulovely2951 ปีที่แล้ว +14

    ఓం శ్రీ వారాహీ దేవియే నమః పాట అద్భుతం గా ఉంది అమ్మ 🙏

  • @nagamanipeethala5498
    @nagamanipeethala5498 ปีที่แล้ว +4

    సంగీతం అంటే చాలా ఇష్టం నాకు సంగీతం రాదు అయినా మీతో స్వరం కలిపి పాడుకున్న నా ఆనందానికి అంతులేదు తల్లి
    వారాహిఅమ్మ ఆశ్శీస్సులు. మీకు సదా కలగాలని నా మనస్పూర్తిగా కోరుతున్నాను🙌

  • @shamcherry9869
    @shamcherry9869 ปีที่แล้ว +11

    శుభోదయం అమ్మా 🙏అమ్మవారి ఈ కీర్తన చాలా బాగుంది. 👌👌
    మీరు ఇచ్చే వివరణ ఇంకా చాలా బాగుంది 👌👌ధన్యవాదాలు అమ్మా 👌👌🙏🙏😊

  • @vellalasaradavishwansth6120
    @vellalasaradavishwansth6120 ปีที่แล้ว +7

    అమ్మ చాలా అద్భుతంగా నేర్పించారు చాలా బాగా అర్థం చెప్పారు. మీకు శతకోటి వందనాలు.,,,🙏🙏🙏🙏

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 ปีที่แล้ว +4

    చాలా చాలా అద్భుతంగా ఉన్నది, ధన్యవాదాలు మంచి పాట ఇచ్చారు🎉

  • @ravik3058
    @ravik3058 ปีที่แล้ว +2

    All are looking like lord lakshmi Devi and matha Parvathi Devi 🙏❤🙏🙏

  • @venkatakameswararaokasibha9136
    @venkatakameswararaokasibha9136 ปีที่แล้ว +8

    శ్రీ వారాహీ అమ్మ వారి స్తోత్రాన్ని చెబుతూ పాడుతూ వివరణలు చెబుతూ మీ తాదాత్మ్యం అనుభూతి ఇన్వాల్వ్ మెంట్ చాలా ఆనందం గా ఉంది మాకు కూడా ఆ అనుభూతి కలుగుతోంది, దీవెనలు ఆశీర్వాదాలు జై శ్రీ వారాహీ జై జై శ్రీ వారాహి

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 ปีที่แล้ว +15

    ఓం వారహి దేవ్యై నమః 🙏🙏అద్భుతం అమోఘం అనిర్వచనీయం, అమ్మ ఎంత చక్కగా వివరించారు అమ్మవారి గురించి చాలా బాగా నేర్పించారు, భావం తెలుసుకోకుండా పాట నేర్చుకొంటే అసంపూర్ణం అవుతుంది,అందుకే మీరు ఇంతచక్కగా వివరిస్తున్నారు, ఆ తల్లీ కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలి అనీ కోరుకుంటున్నాను, పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐

  • @sujathab4781
    @sujathab4781 ปีที่แล้ว +11

    ఓం శ్రీ గురుభ్యోనమః🌺🙏🌺
    అమ్మ మీరు అమ్మవారి పాటను చాలా చక్కగా నేర్పించారు, సంగీతం రాణి వారు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా నేర్పించారు, అందుకు మీకు ధన్యవాదాలు🙏

  • @jayasree911
    @jayasree911 ปีที่แล้ว +1

    అమ్మ ఈ వారాహి నవరాత్రులలో మీ కీర్తన చాలా బాగుంది మేము కూడాపూజ దగ్గర ఈ కీర్తన మీ దయ వలన పాడుకుంటాను దయచేసి నాది ఇంకొక విన్నపము మీరు మాకు ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తనలు నేర్పించండి మీ ద్వారా ఆ కీర్తనలు పాడుకొని అమ్మవారి కృపకు పాత్రులము అవుతాము

  • @namadwarakesh3894
    @namadwarakesh3894 ปีที่แล้ว +12

    అద్భుతం అమ్మ మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prameela_77
    @Prameela_77 ปีที่แล้ว +1

    Om shree varahi dewye namaha Om Sree maatree namaha om sai ram om shree Krishna Om namah shivaya Om

  • @saikumarkosuru9864
    @saikumarkosuru9864 ปีที่แล้ว +3

    మధురమైన గాత్రం. వినసొంపుగా ఉంది. అమ్మవారు లో లీనమై పాడినట్లుంది. 🙏🏼🙏🏼

  • @jayaraniduggi2357
    @jayaraniduggi2357 ปีที่แล้ว +4

    Madam మీ పాట చాలా చాలా బావుంది వారాహి దేవి అనుగ్రహం మీ పైన మా అందరి పైన ఉండాలని ఆ అమ్మవారిని వేడుకొంటున్నాను

  • @sujathamulukala9887
    @sujathamulukala9887 ปีที่แล้ว +9

    అమ్మా ఈ పాట హృదయాన్ని కదిలించింది. ముగింపు లో ఆ అంబ అన్న ఆలాపన మాటల్లో వర్ణించలేనిది. సంగీతానికి ఇంత శక్తి ఉంటుందని మీ గానం ద్వారా తెలిసింది. ఆనందభాష్పాలతో ఆ అమ్మవారి ని మనస్పూర్తిగా నమస్కరించు కున్నాను.
    🌻🌸🌷🙏🌷🌸🌻

    • @sujathamulukala9887
      @sujathamulukala9887 ปีที่แล้ว

      రోజూ పాడుకున్నాను అమ్మా ❤

  • @RAVIKUMAR-lg9wc
    @RAVIKUMAR-lg9wc ปีที่แล้ว +6

    నమస్కారము అమ్మ
    చక్కగా నేర్పించినం దు కు
    ఈరోజు మీ నుంచి మొదటి గా అమ్మ వారాహి పాట నేర్చుకున్నా
    మీ ఛానెల్ మొదటి గా చూడడం
    సంతోషం అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @vyahrutivanguri4588
    @vyahrutivanguri4588 ปีที่แล้ว +1

    Yenta chakkaga vivarincharu madam, vintunte manasu ento aanandam anubhuti chendindi Dhanyavaadalu 🙏🙏

  • @kodurirama6825
    @kodurirama6825 4 หลายเดือนก่อน +2

    Super thilli chala bagaa chepparu

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 ปีที่แล้ว +1

    దీవెనలతో చాలా బాగుంది అద్భుతమైన పాట మాట వివరణలు

  • @jayalakshmiijjarothu1191
    @jayalakshmiijjarothu1191 ปีที่แล้ว +1

    Amma adubhutamam mee khantamu meere aa ammavrilaga maaku margamchupe matala amma padalu pattukunela chesaru mee sravyamaina ganamto meeku, meeku enta andamaina khantamu echina aa talliki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennakalpana7172
    @vennakalpana7172 ปีที่แล้ว +4

    Om Sri Varahi Devey namo namaha 🙏

  • @garudaramkrishna4938
    @garudaramkrishna4938 หลายเดือนก่อน

    Super

  • @willpowered9
    @willpowered9 ปีที่แล้ว +4

    I cannot sing, but more than that , I was mesmerized by your explanation of this song. This is more like getting the essence of Varahi mata bhakti. You have gained Varahi maata blessings and her grace as well as. You are blessed one !

  • @bairiushasree9851
    @bairiushasree9851 ปีที่แล้ว +1

    Om Sri Matra namaha
    Om sri varahi devi namaha
    Mam chala baga explain chestu ardamunu vivaristu paduututunnaru kabatti song nerchu kondaniki sulabhamuga anipistundi mam
    Meeru paadutu vunte meetho kalipi padalani anipistundi mam
    Thank you mam
    Dhanyavadamulu
    Om

  • @sandhyarani7685
    @sandhyarani7685 ปีที่แล้ว +2

    Thanks madam varahi Devi Pooja chesikuntunnanu meeru nerpina ee song nerchukoni padukuntanu chala thanks madam 🙏🙏🙏🙏

  • @sujathashankar2943
    @sujathashankar2943 ปีที่แล้ว +1

    Srimathre Namaha ,we are blessed mam.thank you very much mam

  • @lakshmikumari3957
    @lakshmikumari3957 ปีที่แล้ว

    చాలా అర్ద వంతం గా నేర్పించారు. ధన్యవాదములు తల్లీ 🙏🙏

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 ปีที่แล้ว

    Varahi Mangalaharati Paata Adbuthamga Vundandi Mee Galamnundi Varahi Navaratri Dayslo Chepparu Many Many Thanks Andi Gurugau🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏

  • @omsairam3846
    @omsairam3846 ปีที่แล้ว

    Amma vaari gurinchi yentha
    madhuram ga vivaristunnaru meeku na paadaabhi vandanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandhyajamalapuram2038
    @sandhyajamalapuram2038 หลายเดือนก่อน

    గీతాంజలి గారు నమస్కారమండి మీ మాటలు వింటుంటేనే చాలా సంతోషంగా ఉండండి అమ్మవారు నీలోనే ఉందమ్మా మీ గ్రూపు అందరిని కూడా ఆ అమ్మవారి చల్లగా చూడాలని కోరుతూ సంధ్యారాణి

  • @kooragayalavinitha2432
    @kooragayalavinitha2432 ปีที่แล้ว

    Chaala chakkaga padutaaru andi meeru elage teliyani vallaki chala upayogam ga unnai andi
    Om shree matre namaha

  • @kanakadurga1785
    @kanakadurga1785 ปีที่แล้ว +1

    Super songmadam garu🙏🙏👌

  • @cdshantakrishnakumar3574
    @cdshantakrishnakumar3574 ปีที่แล้ว +1

    Namaskaram guruji
    I heard this song maybe 5years back and wanted to learn.
    This varahi navratri probably HER anugrham u are teaching this song
    Thanks andi

  • @indian1515
    @indian1515 ปีที่แล้ว +1

    Superb .Amma andhru baga padaru.melo aa devathala Kala vundi.

  • @geethareddy2063
    @geethareddy2063 ปีที่แล้ว +1

    చాలా అద్భుతం, ఎంతో చక్కగ్గా వివరించారు. 🙏🙏🙏🙏

  • @kondurys6570
    @kondurys6570 ปีที่แล้ว

    కేవలం ఇంటినుంచి నేర్చుకునే అవకాశం కల్పిస్తున్ననందుకు కృతజ్ఞతలు గురువుగారు నమస్తే మేడం

  • @sswathivakiti8089
    @sswathivakiti8089 หลายเดือนก่อน +1

    Amma meeru varahi amma gurinchi chala ardhavantanga chepparu

  • @sitadevata5712
    @sitadevata5712 ปีที่แล้ว

    Danyavadamulu aama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
    Meku yela velala ammavari 🙌🙌🙌🙌🙌🙌🙌 vundalani korukuntu nanu

  • @samyukthasamyuktha6705
    @samyukthasamyuktha6705 ปีที่แล้ว

    🙏 Amma ,meru entooo chakkaga nerpistunnaru thank you so much,sangeetam sadhana sagam lo apesina na lanti vallaki entoo orata ga undi ,me channel

  • @sujathabhamidi7342
    @sujathabhamidi7342 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది మేడం కీర్తన.మీరు ఇంకా ఇలాంటి కీర్తనలు నేర్పాలి అని దీవిస్తున్నా.నేను చాలా పెద్ద దాన్ని.అందుకే దీవెనలు.

  • @dosapatilakshmi3727
    @dosapatilakshmi3727 ปีที่แล้ว

    Maha Laxmi laku paadabi vandanalu meku vaarahini maatha Krupa undalani korukuntuna

  • @anantavallivaranasi5133
    @anantavallivaranasi5133 ปีที่แล้ว

    Challa chakagaa vundi amma .nerchukodani sullabha taram ga vundi .chala dhanyavaadallu🙏🙏 miku ammavaru blessings yellapadu vuntayi enta mancchi pannichestunaduku

  • @saidattaho7571
    @saidattaho7571 ปีที่แล้ว +1

    🙏🙏om sri varahi devyinmha 🙏

  • @saraswatitalluri4744
    @saraswatitalluri4744 ปีที่แล้ว

    నమస్తే గీతాంజలి గఆరఉమఈపఆట మీరు చెప్పిన అమ్మ వారి వివరణచాలాఅద్బతంగాఉంది

  • @suseelamanidhar1928
    @suseelamanidhar1928 ปีที่แล้ว +3

    ఒక మంచి పాట పరిచయం చేశారు. ధన్యవాదాలు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఈ పాట వినలేదు. Highly impressed with the way you taught. Will learn definitely

  • @anuradhasalapaka4787
    @anuradhasalapaka4787 ปีที่แล้ว +1

    Very nice and rare song on varahi Devi. Thank you madam 🙏

  • @chandrakalamalladi5030
    @chandrakalamalladi5030 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది నమో వారాహి దేవ్యై నమః

  • @mrudulakolli282
    @mrudulakolli282 ปีที่แล้ว +4

    EXCELLENT!! Melodious!!
    Thanks for explaining so beautifully 🙏🙏🙏

  • @subbaiahthupakulavenkata2028
    @subbaiahthupakulavenkata2028 ปีที่แล้ว

    Paata సమయానికి తగినట్లు పాడి పెట్టారంది, tq సో మచ్ అండి

  • @nadakuditibhargavi5123
    @nadakuditibhargavi5123 ปีที่แล้ว

    Madam meeru cheppe vidhaanam chala chala baaguntundi ,mee patalu vinatam kuda maa purvajanma sukrutham ga bhavumisthunnamu. ❤

  • @suryakumari3355
    @suryakumari3355 ปีที่แล้ว

    అమ్మ మీరు పాడే సంగీతం పాట చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా బాగా పాటలు వినిపిస్తున్నారు మీ సంగీతం పాట లు నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగిస్తుంది అమ్మవారు నే నో కూడా నేర్చుకుంటాను అందుచేత మీరు వారాహి పాట లిరిక్స్ పంపించండి

  • @adilakshmi3914
    @adilakshmi3914 ปีที่แล้ว +1

    🙏🌺ఓం శ్రీ మాత్రే నమః🌺🙏
    🙏🌺ఓం శ్రీ వారాహీదేవి యై నమః🌺🙏
    అద్భుతమైన గానసుధాలహరి లో ఓలలాడించిన ఆనంద లహరికివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geetharaghavendrach9515
    @geetharaghavendrach9515 ปีที่แล้ว

    Chala chakkaga bhavam tho nerpincharu amma meeku dhanyavadalu amma

  • @indian1515
    @indian1515 ปีที่แล้ว +1

    Nenu me yi pata enni sarlo vinano amma chakkga padaru naku vachesindi padatam ❤nijamgaaa meru ala kurchuni padutunte metho vunna aa naluguru ammalu meru lalitha devi la valu andhru saha devathala chala chakkaga vunnaru smma rojuuu ki oksari ayina vintam ....thankyou sooooo much amma❤❤ naku manchi job ravali ani roju vintuna yi paata..meku danyavadalu...

  • @mamathajakkani9197
    @mamathajakkani9197 ปีที่แล้ว

    Nice nice nizanga chala chala adbuhthanga chepparu amma vari gurinchi , manasu santhosham tho nidipoyindi🙏🙏🙏inka amma sangs nerpinchandi amma

  • @sailajad5975
    @sailajad5975 ปีที่แล้ว +3

    Amazing singing 🎉

  • @nagamaheswari8270
    @nagamaheswari8270 ปีที่แล้ว

    Chala santosham ga undhi e pata. Dhanyavadamulu meku mam

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 ปีที่แล้ว +5

    చాలా మధురమైన గాత్రం..తేనెలొలుకు గానం. వినడానికి చాలా soothing ల ఉన్నది. సందర్భం అనుసారంగ పాటలు నేర్పిస్తున్నారు. కృతజ్ఞతలు సోదరి.God bless you all.🎉

  • @geethakrishna6421
    @geethakrishna6421 ปีที่แล้ว

    Pata chala chala baagundhamma. Chala thanks Amma..🙏🏻🙏🏻🙏🏻

  • @rajurisanthoshi
    @rajurisanthoshi ปีที่แล้ว +1

    చాలా baaga chepparu n chala baga padaaru... thanks to you for presenting this song for us

  • @anuradhadanda5279
    @anuradhadanda5279 ปีที่แล้ว

    Nenu chala estamga. Neruchukunn mam .mevallne. Tq tq somuch

  • @kalakantimanibabu9649
    @kalakantimanibabu9649 7 หลายเดือนก่อน

    Varahi amma gurinchi baga cheparu .

  • @sandhyadevatha7137
    @sandhyadevatha7137 10 หลายเดือนก่อน

    Super song medam

  • @ilovemyfamily4211
    @ilovemyfamily4211 ปีที่แล้ว

    Nijam ga amma me voice meeru ammavaari gurinchi cheppe vidhaanam vintunte entho haiga undi

  • @ramadeviellenki4349
    @ramadeviellenki4349 หลายเดือนก่อน

    ❤❤🙏🙏👌👌👌🎉🎉🌹

  • @jyothiraya1185
    @jyothiraya1185 หลายเดือนก่อน

    Mee voice super. Chala chakaga paduthunaru and cheputhunaru 🙏🏻🙏🏻🙏🏻thank you

  • @vuppulurilakshmi2546
    @vuppulurilakshmi2546 หลายเดือนก่อน

    Excellent song voice kuda chala bagundi.ardhamayyela cheburunnaru❤

  • @kalyanim3606
    @kalyanim3606 ปีที่แล้ว +1

    Madam Mee voice చాలా బాగుంది మాట పాట చాలా చాలా బాగుంటుంది మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం పాట కు అర్థం చాలా బాగా చెప్పుతారు

  • @Srikrishna-vv5vg
    @Srikrishna-vv5vg ปีที่แล้ว +1

    వారాహి అమ్మ దర్శనం చేసుకున్నాం అమ్మా మీ గానప్రవాహంలో

  • @geetakumari2243
    @geetakumari2243 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది అమ్మ. ఎన్ని సార్లు విన్న ...వినా లి అనిపిస్తుంది ❤🙏🙏🙏

  • @abhiram8893
    @abhiram8893 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః మీ వాయిస్ చాలా బాగుందమ్మా మీ దగ్గర నుంచి చాలా పాటలు నేర్చుకోవాలని ఉంది చాలా చక్కగా పడుతున్నారు శ్రీ మాత్రే నమః మేము కూడా ఒక శివ భజన లో గ్రూప్ లో ఉండేవాళ్ళం ఆ భజన కార్తీక మాసంలో చేసుకుంటాము శివుని పాటల కూడా పాడాలని మా కోరిక మీరు తప్పక పాడుతారని ఆశిస్తున్నాం

  • @komaladevink2702
    @komaladevink2702 หลายเดือนก่อน

    Excellent ,I started admiring you and following Madam 🙏

  • @jyothipalagummi8128
    @jyothipalagummi8128 ปีที่แล้ว

    Abhinandhaneeyam amma

  • @madhaviakula5518
    @madhaviakula5518 หลายเดือนก่อน

    Amma ❤🙏🙏

  • @venkatasowjanyapenneti1604
    @venkatasowjanyapenneti1604 ปีที่แล้ว

    Meeku hrudaya purvaka namaskaralu. Chala chakkaga nerpincharu

  • @radikaswathi3797
    @radikaswathi3797 ปีที่แล้ว

    Aa. Ammani kantiki kanipinchela hrudayamlo thalli swaroopam nidipoyala chesaramm mekhantaniki🙏🙏🙏🙏

  • @PathaNandu1977
    @PathaNandu1977 ปีที่แล้ว

    అమ్మా మీకు 🙏 🙏అమ్మా మీరు చెప్పే ప్రతి మాట కానీ పాట కానీ చాలా బాగుంటుంది మరింతగా
    వినాలి అనిపిస్తోంది అమ్మా వారాహి అమ్మా వారి గురించీ చాల మంచిగా చెప్పారు అమ్మా నెను మోదటీ సారీ అమ్మా నవరాత్రులు చేసుకుంటున్నాను అమ్మా మి విడియె చుసాక నాలొ ఎదొ తెలియని ఉత్సాహంగా ఉన్నట్టుగా అనిపించింది అమ్మా మికు పాదాభివందనాలు అమ్మా 🙏🙏🙏🙏🙏

  • @madhaviv-mt6ve
    @madhaviv-mt6ve หลายเดือนก่อน

    Suuuper amma chalaa chakkagaa padaru namaste 🙏

  • @nagarathnahombale5817
    @nagarathnahombale5817 ปีที่แล้ว

    Namasthe medam varahi patalu nerpinchindhuku meeku chala chala dhanyavadhalu medam

  • @devotionalvideos2024
    @devotionalvideos2024 ปีที่แล้ว

    నమస్తే మేడం చాలా చక్కగా వివరణతో పాట నేర్పించారు dhanyavadamlu

  • @sarojapasham1078
    @sarojapasham1078 ปีที่แล้ว

    Paata nerchukunnanu Madam paadukuntuntay vaaraahi ammavaarini Krupa sampoornanga naa yanday vunnatula anuboothi chendaanu shata koti danyavadamulu

  • @HarshaGamingYT123
    @HarshaGamingYT123 ปีที่แล้ว

    🙏🙏 ఎంత బాగా నేర్పిస్తున్నారమ్మా. ధన్యవాదాలు😊🙏🙏

  • @nagarajusarmarangoju411
    @nagarajusarmarangoju411 ปีที่แล้ว

    శ్రీమాత్రేనమః
    అద్భుతంగా వివరణిస్తూ మధురాలాపన..వమో మాతరం నమః

  • @Devikag8m
    @Devikag8m ปีที่แล้ว +1

    Ammavariki jai ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @americalochittoorammaye
    @americalochittoorammaye ปีที่แล้ว

    Amma nennu chakkaga paduko galige Shakthi ichhinandhuku . Thank you Varahi Ammavaru