Meeru money kosam cheyyatledani maku telusu mam meeru soooper anthe sangeetha parignanam yematram leni vallam chakkaga devudi mundu padukuntunnam ante meeevalle pandlu unna chettuke debbalu mam tqqqqq soooooo much mam
amma.chala baundamma.neevu chese pani chala uthamaminadi. doing great service to people like me who loves music thalli.we r able to learn amma.God bless u thalli.
అమ్మా మీరు చేసే కళా సేవ అద్భుతమైనది, నేను రెగ్యులర్ గా మీ ఛానల్ అనుసరిస్తుంటాను. చాలా పాటలు నేర్చుకుని పాడుకుంటున్నాను ఎన్నిసార్లు మీకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇలాగే నిరంతరం కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Amma chala chala adhbuthamina Lakshmi amma vari patalu nerpisthunnaru aa Lakshmi dhevi. Aa sissulu meeku mee kutumbaniki vundalani. Korukuntunnanu amma dhanyavadhamulu ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤️
Mee valla enno manchi vishayaalu.. Enno manchipaatalu.. Nerchukuntunanam.. Antuleni gnana sampada meeru maakepudu ilaage nerpinchali amma శ్రీ మాత్రే నమః 🙏🙏
చాలా మంచి మనసు.... మేడమ్ మీది నిజం గా మీ సంకల్పం ...మీ మాటల్లో విన్నాకా మనసుకు చాలా ఆనందం వేసింది గీతాంజలి గారు నాకు కూడా మీలాంటి వారితో పరిచయం ఆనందగా ఉంది నామనసు అభిప్రాయాలు కలిసిన మంచి గురువు మీరు నేను కూడా పాడుతాను నేర్పుతాను...మీ అంతేకాదు లేండి నాకు వచ్చింది పది మందికి పంచాలి అనే ఉద్దేశం నాకు సంగీతం రాదు కానీ పాడగలను.... మీలాంటి గురవుల ఆశీస్సులు లతో...మీరు నెర్పన పాటలు కూడా చాలా నేర్చుకున్నాను... మీకు వేలవేల ధన్యవాదాలు 🌹🙏🙏🙏🌹
అమ్మవారి కీర్తన నేర్పిస్తున్న గురువు గారికి నమస్కారం మీరు నేర్పిస్తున్న ప్రతి పాటను నేను చక్కగా నేర్చుకుంటునాను.మేడం ఇదే విధంగా మళ్లీ మళ్లీ మంచి మంచి పాటలు నేర్పించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు👌🙏🏻🙏🏻 కోరుకుంటున్నాను
Guruji Namaskaramu This song is more excellent than earlier one ❤❤❤❤ the way you teach us in such a melody voice whatever hardest words also it turns to melodious & sweet and beautiful in your voice. Thank you so much Guruji 🙏🙏🙏🙏🙏
Meru chepindi chala correct andi. Meru petina vedios ద్వారా ma పాప నేర్చుకుంటుంది. Chala baga paduthundi.andi. Chala thanks andi ఎలాంటి వీడియోస్ చేయాలి అనే ఆలోచన వచ్చినందుకు .
Ayyo asong inka rada madam song vallu rasukunte manam kada padukundi madam😮 ni manasu chala manchidi madam miru challaga 100 years bagundali maku sangeetham nerpinchali madam Amma miku manspurthiga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా మీరు పాటలు నేర్పించడం మానవద్దు మీరు నేర్పుతున్న పాటలు దీని నేర్చుకుంటూ ఆ భగవంతుని దగ్గర ఎంతో సంతోషంగా పాడుతుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మీలాంటి గురువులు మా మాకందరికీ కావాలి
Really we are very thankful to you madam 🙏 doing great work with good heart💕 really it's very much useful to like us to learn very detail and with meaning 🙏🙏🙏 nice spiritual journey I wish all success to you and your channel 😊 once again thank you for great songs 🎵Hari om 🙏🙏🙏
నమస్కారం అండీ 🙏. నేను carnatic vocal diplama చేస్తున్నాను.మీరు నేర్పించే పాటలు నేర్చుకుంటూ classes కూడ చెప్తున్నాను. మీ channel నాకు financial గా use అవుతుంది madam. చాలా చాలా ధన్యవధాలు మీకు 🙏
దీపావళి కి నేను నేర్చుకోదలిచాను. ధన్యవాదములు.
Meeru money kosam cheyyatledani maku telusu mam meeru soooper anthe sangeetha parignanam yematram leni vallam chakkaga devudi mundu padukuntunnam ante meeevalle pandlu unna chettuke debbalu mam tqqqqq soooooo much mam
చాలా చాలా చక్కగా చెప్పారు అమ్మా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా 👏👏👌👌😊
అత్యద్భుతంగా చాలా బాగా ఉంది అమ్మా ఈ పాట 🙏🙏🌹🙏🙏
amma.chala baundamma.neevu chese pani chala uthamaminadi. doing great service to people like me who loves music thalli.we r able to learn amma.God bless u thalli.
మీ సంకల్పం చాలా గొప్పది 🙏ఎంత చక్కని దానిమ్మ అమ్మ వారి హారతి పాట ఈ రోజు గుడిలో పాడాను 🙏
అమ్మా మీ లాంటి వాళ్లు దేశానికే గర్వకారణం. మన కళలలు సజీవంగా ఉంటున్నాయంటే మీలాంటి మహాను బావుల పుణ్య ఫలమే అమ్మా. మీకు పదివేల నమస్కారం
Super amma👌🏽👌🏽🙏💐🙏 మీ పాట వింటుంటే ఆ చాలా ఆసక్తిగా, ఇంక ఇంకా వినాలనిపిస్తుంది 👍God bless you తల్లీ 🙏💐
అమ్మా మీరు చేసే కళా సేవ అద్భుతమైనది, నేను రెగ్యులర్ గా మీ ఛానల్ అనుసరిస్తుంటాను. చాలా పాటలు నేర్చుకుని పాడుకుంటున్నాను ఎన్నిసార్లు మీకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇలాగే నిరంతరం కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Two songs nerchukoni paduthunnamu madam 🙏❤️ thank you so much madam 🙏🙏
Chalabaga neripinchi naru dhanya vadalu
Chala chakkaga chepparu akka meeru chala baga paduthunnaru
Meekumenymenythanksmedam eepataniragauktanganerchukonierojupoojalopadukunnanu chalatruptigaundi dhanyavadamulu
అమ్మా. మీరు. నిస్వార్థంా. మాలాంటి vallanundi. (కొంచెం కూడా డబ్బులు. ఆశించకసంగీత. జ్ఞానాన్ని పంచుతున్నారు. అలాంటి. మీకు. ఆదేవి deevathalakatakshamu. ఎప్పటి, కి. వుంటుంది. శ్రేమాత్రేనమః
Beautiful singing and teaching
Super super super ga vundhi
చాలా వరకు మీరు నేర్పుతున్న పాఠాలు నేర్చుకొని వాడుకొని సంతోషంగా జీవిస్తున్నాము మీకు చాలా ధన్యవాదములు❤
Amma chala chala adhbuthamina Lakshmi amma vari patalu nerpisthunnaru aa Lakshmi dhevi. Aa sissulu meeku mee kutumbaniki vundalani. Korukuntunnanu amma dhanyavadhamulu ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏❤️
శ్రీ మన్ మహ లక్ష్మి జయ మoగళమ్ జయ మoగళమ్ నిత్య శుభమoగళమ్🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga cheppaaru madam. 👏👏👍
Ee pasta chalaaaaaaaaaa bagundi naKu ammavaaru kanipinchidi chala aanandanga vundi
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Mee valla enno manchi vishayaalu.. Enno manchipaatalu.. Nerchukuntunanam.. Antuleni gnana sampada meeru maakepudu ilaage nerpinchali amma
శ్రీ మాత్రే నమః 🙏🙏
అమ్మ మీకు శతకోటి వందనాలు చాల దన్యవాదాలు🙏🙏🙏
Maha Ganapathi song nerpincharamma please 🙏🙏🙏
మంచికి మంచి చేయాలనుకునే వారికి ఈ అడ్డంకులు ఎప్పుడూ ఉన్నవే.అమ్మవారే మీకు మనకూ అందరి కీ అండ.మీరీలాగే నేర్పాలి మేము నేర్చుకోవాలి.ధన్యవాదాలు.
Mee voice chala chala bagundi amma purva janma sukrutham meeku vundi
ఎంతో చక్కగా నేర్పిస్తున్న మీకు జగత్ జననీజనకుల ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
You are very great madam..many songs for us without any breaking..thank you madam 🙏
mee patalu mangalahathi song nerchu kunnamu danyavadalu
Anta baga chepestaru mom.
Thank you so much Amma meevalana chalapatalu nerchukuntunnamu thalli
Supar madam garu
Amma miku danyavadamulu
Tq amma e pata kosam chala vetikanu
కష్టాల లో సంగీత ప్రచారం కోసం మీరు చేస్తున్న కృషిని ఆ సరస్వతి ఆశీస్సులు మేడమ్ ❤🙏🤝
mramalaxmimantha
Thankyou verymuch Sadananjali
Chaalaa bagundi Amma 🎉🎉🎉
Amma miku namaskaram,venavela namaskaramulu,mi ,ma janmalu dhanyam
చాలా మంచి మనసు.... మేడమ్ మీది నిజం గా మీ సంకల్పం ...మీ మాటల్లో విన్నాకా మనసుకు చాలా ఆనందం వేసింది గీతాంజలి గారు నాకు కూడా మీలాంటి వారితో పరిచయం ఆనందగా ఉంది నామనసు అభిప్రాయాలు కలిసిన మంచి గురువు మీరు నేను కూడా పాడుతాను నేర్పుతాను...మీ అంతేకాదు లేండి నాకు వచ్చింది పది మందికి పంచాలి అనే ఉద్దేశం నాకు సంగీతం రాదు కానీ పాడగలను.... మీలాంటి గురవుల ఆశీస్సులు లతో...మీరు నెర్పన పాటలు కూడా చాలా నేర్చుకున్నాను... మీకు వేలవేల ధన్యవాదాలు 🌹🙏🙏🙏🌹
🙏
Thank you so much Amma we r becoming feature singer's thankyou so much
Meeru evvari matalaki badha pada vaddu ee manchi phgrom ni apaavaddu
మంచి పాట నేర్పించారు అమ్మ. 🙏❤️
అమ్మవారి కీర్తన నేర్పిస్తున్న గురువు గారికి నమస్కారం మీరు నేర్పిస్తున్న ప్రతి పాటను నేను చక్కగా నేర్చుకుంటునాను.మేడం ఇదే విధంగా మళ్లీ మళ్లీ మంచి మంచి పాటలు నేర్పించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు👌🙏🏻🙏🏻 కోరుకుంటున్నాను
Guruji Namaskaramu This song is more excellent than earlier one ❤❤❤❤ the way you teach us in such a melody voice whatever hardest words also it turns to melodious & sweet and beautiful in your voice. Thank you so much Guruji 🙏🙏🙏🙏🙏
Yes mam Mee class maku ishtam thank u mam
Manchiki chedu eppudu eduru undede thalli lakshala mandiki entho chkkaga chepparu mee seva adbhutham meeru chepakudane lakshala mandiki sahayapaduthunna meeku ammavari aashishulu undalithalli
చాలా బాగా neerpistunnaru evvariki bhayapadakandi tq
Amma 🙏,chala baaga నేర్పించారు,ధన్యవాదాలు madam🙏🙏🙏
Okka paatetamma meeru nerpe prathi paata nerchu kuntunnamu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
శ్రీ గురుభ్యోనమః అమ్మ
Murupaduthuniondaliamma❤
Pata chala bagundamma
Amma geetha svaralu kuda baga neripisthunnavu tq
Amma chala bagundi ❤❤❤❤❤ anni matalu cheppina thakuve ❤❤
Amma chala thanks
Super amma chala Baga nerputunnaru dhanyavadamulu
Amma neetini sankham lo posthe ne theertham avuthundhi mee swaram nundi vache paata chala maadhuryam & mahuram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ధన్యులం అమ్మ 🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మ మీరు మీరు చాలా చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ అన్ని పాటలు బాగున్నాయి మీ voice చాలా బాగుంటుంది
Meru chepindi chala correct andi.
Meru petina vedios ద్వారా ma పాప నేర్చుకుంటుంది.
Chala baga paduthundi.andi.
Chala thanks andi ఎలాంటి వీడియోస్ చేయాలి అనే ఆలోచన వచ్చినందుకు .
నమస్కారము అమ్మ
Meeru chese seva chala goppadi
Chala chala Baga cheppistharu Danyavadalu
Madam,
Meeru chesthunna seva chala goppadi madam,go ahead, AA devuni Krupa manandari untundi,meeku devuni asseessulu eppuduu untai,meeku maa dhanyavadalu
అమ్మ మీకు ఆనంతా అనంత ధన్యవాదములు🎉❤
Ayyo asong inka rada madam song vallu rasukunte manam kada padukundi madam😮 ni manasu chala manchidi madam miru challaga 100 years bagundali maku sangeetham nerpinchali madam Amma miku manspurthiga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka chala bhagundhi e song
Madam meeru chala mandiki patalu nerpinchi chala manchi pani chestunnaru. Nenu kuda vintu untanu. Maa vallaki kuda cheputhu untanu. Vallu kuda santhoshamga nerchukuntunnaru. Meeku ma Dhanyavadhamulu madam garu.
Good morning Madam.Thank for new song.
చాలా మంచిగా చేపారు
Chala chala Baga cheppistuvunnaru very very thanks Akka
Nijam meeru cheppedhi nijam
Chaaaàaaaaaaaaaaala bavundi amma❤
Amma meeku satha koti namaskaramulu
Mi voice kuda chalabagundi.meru nerpinche paddathikuda chalabagundi amma❤👌👌👏
Chala manchi sangathulu chepperu Madam. Okaru paikedugutunte varini, Varikunna pandityanni gurthichi gowravinchale thappa, varini kinchaparuddamanukovadam chalasigguchetu. Vijnulanu evaru chedapaleru Madam. Meeru ippatike chala etthukedigipoyaru.
అద్భుతం
Chala bagappadaru
Mee gonthu chaala baguntundi mam. Meeru chaala detailga explain chestunnaru
Superga neripisthunnaru madam. Meaning chaala baga cheputunnaru madam. Ammavaru maaku kantiki kanapadutundi. Chaala feel ayyi cheputhunnaru. Meeku emi ichi mee runam teeruchikovali. Mee phone no evandi madam. Mee volla nenu songs nerchukoni devudi dagara paadutunnanu. Templeki vellinappudu paadukuntunnanu. Manasu chaala happyga untundi. Thankyou so much madam
Super andi 👌🙏
Superb
Melanti vallu chala aruduga untaru .🙏💐you are great job excellent madam🎉🎉
Amma super amma
Partly bagunnai nenu netchukuntunnanu thanks
మా మీరు పాటలు నేర్పించడం మానవద్దు మీరు నేర్పుతున్న పాటలు దీని నేర్చుకుంటూ ఆ భగవంతుని దగ్గర ఎంతో సంతోషంగా పాడుతుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మీలాంటి గురువులు మా మాకందరికీ కావాలి
🎉🎉👌👌
మీరు పాటలు నేర్పే పద్దతి చాలా బాగుంది. సులువుగా వున్నది. సంగీతం తెలియక పోయినా నాకూ నే ర్చు
కోవాలనిపిస్తున్నది
Super 👌 Super 👌
Meru ela nerepechadam maku chal sathosgan undi Tq
Good.paata.good.
ChalaàaaaaaaaaaaaaaBavundiamma
Excellent
Meeku dhnyawadamulu
Really we are very thankful to you madam 🙏 doing great work with good heart💕 really it's very much useful to like us to learn very detail and with meaning 🙏🙏🙏 nice spiritual journey I wish all success to you and your channel 😊 once again thank you for great songs 🎵Hari om 🙏🙏🙏
Ammma meku🙏🙏🙏🙏
Thanks a lot nenu nerchogalugutunnanu
Excellent 👌
Ento chakkaga Sangeeta saadhana cheyylani akankshinche sadhakulaku,stomata Leni vallaki Saraswati amma Daya valla me lanti guruvu garu dorikaru🙏
meeru నేర్పండిఅమ్మ మాలాంటి వాళ్ళకి చాలా హాయిగా undi memu vini పాట నేర్చుకుంటున్నాం
Nice song
Amma, 🙏🙏
నమస్కారం అండీ 🙏. నేను carnatic vocal diplama చేస్తున్నాను.మీరు నేర్పించే పాటలు నేర్చుకుంటూ classes కూడ చెప్తున్నాను. మీ channel నాకు financial గా use అవుతుంది madam. చాలా చాలా ధన్యవధాలు మీకు 🙏
Super madam