Learn శ్రీ వారాహి మంగళహారతి | Varahi Mangala Harathi Tutorial: Step-by-Step Guide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • In this tutorial, you'll learn step-by-step how to perform Varahi Mangala Harathi. Follow along and master this sacred ritual!
    #varahimangalaharathi #varahidevi #varahidevipooja #geethanjali
    ** Song Credits **
    శ్రీ వారాహి మంగళహారతి
    రాగం : శంకరాభరణం తాళం : ఏక తాళం
    శృతి : 6 1\2 { A Sharp }
    రచన & స్వరపరచినవారు : గీతాంజలి
    వారాహి జయ మంగళం
    శ్రీ వారాహి శుభ మంగళం || వారాహి ||
    కష్టనాశినీ శత్రుమర్దినీ మంగళం
    ఇష్టదాయినీ భక్తపాలినీ మంగళం || వారాహి ||
    శంఖిణీ చక్రిణీ ఖడ్గిణీ మంగళం
    సస్యరూపిణీ అభయదాయినీ మంగళం || వారాహి ||
    అంధినీ రుంధినీ జంభినీ మంగళం
    మోహినీ స్తంభినీ కోలముఖీ మంగళం || వారాహి ||
    శ్రీ పంచమ్యై మంగళం
    దండనాధాయై మంగళం
    సంకేతాయై మంగళం
    సమయేశ్వర్యై మంగళం
    సమయ సంకేతాయై వారాహ్యై మంగళం
    పోత్రిణ్యై శివాయై వార్తాళ్యై మంగళం
    మహాసేనాయై ఆజ్ఞాచక్రేశ్వర్యై అరిఘ్నై మంగళం
    వారాహి మంగళం వారాహి మంగళం
    శ్రీ వారాహి మంగళం ||
    SRI VARAHI MANGALA HARATHI
    Ragam : Sankarabharanam Talam : Eka Talam
    Sruthi : 6 1\2 { A Sharp }
    Written & Composed by : Geetanjali
    Varahi jaya mangalam
    Sri Varahi Shubha mangalam || Varahi ||
    Kashtanasini sathrumardini mangalam
    Ishtadayini bhakthapalini mangalam || Varahi ||
    Shankhini chakrini khadgini mangalam
    Sasyaroopini abhayadayini mangalam || Varahi ||
    Andhini rundhini jambhini mangalam
    Mohini sthambhini kolamukhi mangalam || Varahi ||
    Sri panchamyai mangalam
    Dandanadhayai mangalam
    Sankethayai mangalam
    Samayeswaryai mangalam
    Samaya sankethayai Varahyai mangalam
    Pothrinyai Shivayai Varthalyai mangalam
    Mahasenayai Agna chakreswaryai Arighnai mangalam
    Varahi mangalam Varahi mangalam
    Sri Varahi mangalam ||
    ** End Song Credits **
    Lakshmi Devi Songs
    devi navaratri 2024
    ammavari songs telugu
    varahi amman songs in telugu
    varahi amma songs in telugu
    varahi devi songs
    varahi devi songs in telugu
    durgamma mangala harathi
    ammavari harathi songs in telugu
    durga matha harathi songs telugu
    durga matha harathi songs telugu lyrics
    durga devi harathi songs in telugu
    mangala harathi songs in telugu
    harathi songs in telugu with lyrics
    mangala harathi songs in telugu lyrics
    durga devi harathi songs telugu lyrics
    durgamma mangala harathi songs in telugu
    durgamma mangala harathi songs in telugu lyrics
    varahi devi songs
    gupt navratri 2024
    gupt navratri 2024 in telugu
    varahi devi songs in telugu
    varahi devi songs in telugu lyrics
    #bhakti #bhagwan #bhaktisong #sravanamasam #sravanamasam2024 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
    #mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #varalakshmi #varalaxmipooja #durgadevi #durgadevitelugusongs #varalakshmipooja #aadilakshmimeditations
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

ความคิดเห็น • 98

  • @plramachandran5518
    @plramachandran5518 หลายเดือนก่อน +7

    అమ్మ వారహి నవరాత్రులలో చక్కనియినా పూజ చేసుకున్న తర్వాత మంగళముతో ఆ వారహి కటాక్షం తో దేవి ప్రత్యక్ష అయి గీతాంజలి నోటి ద్వారా మాకు మంగళం శుభ మంగళం చేకూరాలని ఎంత చాలా చక్కగా సులభంగా నేర్పించి నందుకు మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tirumalsreesswarageetarcha2782
      @tirumalsreesswarageetarcha2782 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు గీతాంజలి గారు మంచి మంగళహారతి పాట నేర్పురు❤❤❤

  • @jayasreepulluru8703
    @jayasreepulluru8703 หลายเดือนก่อน +3

    వారాహి మంగళ హారతి పాట చాలా బాగుంది మీ గొంతు చాలా బాగుంటుంది

  • @ananthalakshmi5212
    @ananthalakshmi5212 หลายเดือนก่อน +1

    మీ పాటలు విని నేర్చుకుంటున్నాం మీ దయ వల్ల దేవుని దయ వల్ల.మీ గొంతు లో ఆ తీపిదనం వింటున్నా ము కదా వేరే వాళ్ళ పాటలు వినాలనిపించడం లేదు.మీకు అనంత కోటి ధన్య వాదాలు గురువు గారు.మీకు వారాహి అమ్మ వారి కృపా కటాక్షాలు సర్వదా వుండాలని మనసారా అమ్మ వారినీ కోరుకుంటున్నాము 🎉🎉🎉🎉🎉

  • @user-ir2cu6vk2l
    @user-ir2cu6vk2l หลายเดือนก่อน +1

    అమ్మ అన్ని రకాలుగా పాటలు స్తోత్రాలు, చాలా చక్కగా చిన్న పిల్లలకుడా బాగా అర్థమైటు నేర్చుకొని పాడేటట్టుతర్ఫెదు ఇస్తున్నారు మీకు మా హృదాయ పూర్వక ధన్యవాదములు చిన్న మనవి శ్రీ వారహి గుప్త నవరాత్రులలో వారహి అమ్మ చాలీసా నేర్పించ గలరా గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🎉🎉🎉🎉🌹🌹

  • @anuradhaswaralu
    @anuradhaswaralu หลายเดือนก่อน +2

    Mee paata vinani roju vundadu madam
    Meeru nerpinchina varahi stuthi , stotram , paata nenu kuda nerchukuni paadanu
    Thanku so much madam 🙏🙏❤️

  • @housewifegardener8469
    @housewifegardener8469 หลายเดือนก่อน +2

    🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻
    మంగళ హారతి పాట చాలా బాగుందండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @sarojanahanumandla7369
    @sarojanahanumandla7369 13 วันที่ผ่านมา

    I have never seen this type of eyes in my dreams for Sree manidweepeswari and mookambika and mookambika and saraswathi

  • @sarojanahanumandla7369
    @sarojanahanumandla7369 13 วันที่ผ่านมา

    Amma Sree Vaarahi came in my dream one hour ago 6am
    Jaya viswesi ❤🥰🎁🙏🏼🕉️💐

  • @sarojanahanumandla7369
    @sarojanahanumandla7369 13 วันที่ผ่านมา

    Bright yellow shining light coming out of her beautiful Kamala nayanalu

  • @sarojanahanumandla7369
    @sarojanahanumandla7369 13 วันที่ผ่านมา

    Jaya ho Vaarahi maa five years old adbhutham bright sky blue face
    Bright beautiful eyes like sun and moon almost very bright
    Teeth are more beautiful than my favorite diamonds
    She is telling some thing but I
    Was busy watching her Divya mangala roopam
    Prema mayi💐🕉️🙏🏼🥰🎁🕉️💐🕉️💐

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 หลายเดือนก่อน

    వారాహి మంగళ హారతి చాలా విన సొంపుగా ఉంది.
    చక్కగా నేర్పించారు.
    మీ లాంటి గురువు మాకు లభించటం
    మా అదృష్టం గా భావిస్తున్నాను.
    ధన్యవాదాలండీ .

  • @lashmivr6933
    @lashmivr6933 7 วันที่ผ่านมา

    Happy Independents Day subhakanshallu Madam garu and MI TeamViewer 🎉🎉

  • @annapurnaramaiyer6580
    @annapurnaramaiyer6580 หลายเดือนก่อน +2

    మేడం మంగళం పాట చాలా sulabhamga ఉంది. మీరు పాడుతుంటే చాలా బాగుంది.

  • @purnakrishna2224
    @purnakrishna2224 หลายเดือนก่อน

    వారాహి మంగళహారతి చాలా చాలా బాగుంది అంత మంచి పాటని మా అందరికీ అందజేసిన మీకు ధన్యవాదాలు🎉

  • @sarojanahanumandla7369
    @sarojanahanumandla7369 13 วันที่ผ่านมา

    I have been waiting and wishing for her darshan
    I am listening to your song s daily
    I learned dwadasa naamalu

  • @balubalu1891
    @balubalu1891 หลายเดือนก่อน +1

    అమ్మ వారాహి మాత మంగళ హారతి పాట పాడినందుకు ధన్యవాదాలు నీ గొంతులో ఏదో మాయ ఉంది ఎలాంటి పాట పాడిన అది మాకు తేనెల ఉంటుంది అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే పాడుతూ ఉండాలి మాకు నేర్పిస్తూ ఉండాలి నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంకా ఎన్నో సార్లు చెప్తారు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే వారాహి అష్టోత్తరం మీరు చదివినప్పుడు వింటూ చదివితే ఒక్క తప్పు లేకుండా చదివాను ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ అమ్మ

  • @lakshmimandhalapu2911
    @lakshmimandhalapu2911 หลายเดือนก่อน +2

    అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏

  • @lathathota6211
    @lathathota6211 หลายเดือนก่อน +2

    Madam..manchi songs memu nerchukunetatlu chestunna meku dhanyavadamulu

  • @sridharrajnadella4794
    @sridharrajnadella4794 หลายเดือนก่อน

    అమ్మ మంగళ హారతి సాంగ్ superb Madam

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 หลายเดือนก่อน

    Thank U for this mesmerizing n divine mangala harathi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @challamadhuri6861
    @challamadhuri6861 หลายเดือนก่อน +2

    Soo nice madam

  • @user-by5nc7wx2l
    @user-by5nc7wx2l หลายเดือนก่อน

    Chala చక్కటి నేరిపిచ్చినదుకు ధన్యవాదాలు. మీరు మాట్లాడుతూ వుంటేనే పడినట్టుగా ఉంట్టుంది

  • @jayasri1332
    @jayasri1332 หลายเดือนก่อน

    🌹🌹Thank you very much for sharing and teaching wonderful songs 🌹🌹

  • @user-ir2cu6vk2l
    @user-ir2cu6vk2l หลายเดือนก่อน +1

    అమ్మ వారహి నవరాత్రలు మొదలైన్నప్తుంచి ఇంట్లో వారహి పూజ మీరు ఇంతకుముందు నేర్పించిన వారహి స్తోత్రాలు, వారహి పాట దేవుని ముందు పాడుతున్నాము చివలొ హారతి చేస్తుంటాము. ఈ రోజు మీరు వారహి మంగళ హారతి నేర్పించారు చాలా సులభతారంగా ఉన్న ఆ పాటను నేర్చుకుంటూ ఈ రోజు పూజ ముగించిన తరువాత మంగళ హారతి పాడి అమ్మ వారి కృపకు లోనువుతాము నేర్పించిన గురువు గారైనా మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🌹🙏🙏

  • @varalakshmidonaparthi4239
    @varalakshmidonaparthi4239 หลายเดือนก่อน +1

    Thanks so much for a melodious song

  • @tarunkumarpathuri5740
    @tarunkumarpathuri5740 หลายเดือนก่อน

    Amma Meeru Saraswathi swaroopulu amm🙏🙏🙏🙏🙏🙏

  • @nn-fm8sy
    @nn-fm8sy หลายเดือนก่อน +2

    Amma varahi amma vari mangala harathi chala chala bagumdhi dhanyavadhamulu meeku amma ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @sandhyalaxmi2318
    @sandhyalaxmi2318 หลายเดือนก่อน +1

    Namaste ❤❤ naku haratùlu chala ishtam me valla vaarahi amma harti nerchukunna me voice amrutam ... me ku shatkoti vaadanalu

  • @gundavinoda7071
    @gundavinoda7071 หลายเดือนก่อน

    మీ రచన చాలా చాలా బాగుంది 👌👌💐

  • @kattavimala4903
    @kattavimala4903 หลายเดือนก่อน +1

    Mangalam pata chala chala baghundi mam

  • @purnaramesh6849
    @purnaramesh6849 หลายเดือนก่อน +1

    Super amma.. chala chakkati varahi ammavaari harathi paatanu nerpincharu..dhanyavaadamulammaa meeku🎉🎉

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 หลายเดือนก่อน +1

    చాల మంచి ప్రణాళిక ప్రకారం nerpincharu ధన్యవాదాలు 🙏. Toli aakadasiki కూడా manchi పాట nerpinchadi mam🙏

  • @user-fo2qo1pz7r
    @user-fo2qo1pz7r หลายเดือนก่อน +2

    Thank you amma

  • @krishnaprasad631
    @krishnaprasad631 หลายเดือนก่อน +1

    అద్భుతం మీ సహకారం

  • @vanikrishna4262
    @vanikrishna4262 หลายเดือนก่อน

    శ్రీ వారాహీ దేవీ జయ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏💐⚓

  • @tallapanenis1402
    @tallapanenis1402 22 วันที่ผ่านมา

    Thanks andi
    Mee andariki sahasra vandanalu

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 หลายเดือนก่อน +1

    Dhanyavaadamulu Amma meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nandalasharada2880
    @nandalasharada2880 หลายเดือนก่อน +1

    Amma meeru Varahi ammavari mangala harathi chala baga nerpincharu meeku dhanyavadalu
    Soundarya larari kuda nerpinchandi please request Amma

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 หลายเดือนก่อน +1

    Very very Happy Mam❤❤❤ 🙏🙏🙏🙏

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 หลายเดือนก่อน

    పాట nearchukovadam అయ్యింది 😊 composition కూడా chaala baga chesaru mam❤congratulations 🌹🍎

  • @lakshmichinta5452
    @lakshmichinta5452 หลายเดือนก่อน

    చాలా బాగా పాడుతున్నారు.బాగా నేరుపుత్నారు.thanks madam.

  • @lashmivr6933
    @lashmivr6933 7 วันที่ผ่านมา

    Jai Hind vandaematharam ki jai 🎉🎉

  • @chittilatasowjanya851
    @chittilatasowjanya851 หลายเดือนก่อน

    Om Srimatre Namah🙏🙏🙏 ,chala bavundi Amma meeru paduthunte Ammavari harathi paata😊

  • @Hansi_25
    @Hansi_25 หลายเดือนก่อน +2

    Varahi kavacham please

  • @VintaSatyavathi
    @VintaSatyavathi 22 วันที่ผ่านมา

    చాలా బాగుంది మేడం గారు

  • @radhamohan5131
    @radhamohan5131 หลายเดือนก่อน +1

    Thank you so much ❤❤

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 หลายเดือนก่อน

    🙏Please make last part of continuous harathi as one separate video, for us to play during pooja...

  • @ganesanlatha5800
    @ganesanlatha5800 หลายเดือนก่อน +1

    Super

  • @nn-fm8sy
    @nn-fm8sy หลายเดือนก่อน +1

    Namaskaralu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️

  • @sunithagouravelly3077
    @sunithagouravelly3077 หลายเดือนก่อน +1

    ❤ ధన్యవాదాలు అమ్మ

  • @lashmivr6933
    @lashmivr6933 หลายเดือนก่อน

    Varahi Davi patha chaparu challa thanks Madam garu ei patha challa chinna chinna charanalato challa narchukuntaniki kastam lakunda challa bagunnadi Madam Namastha🎉🎉

  • @sarojanahanumandla7369
    @sarojanahanumandla7369 13 วันที่ผ่านมา

    I am waiting for her real life darshan
    Jayaho Vaarahi maa

  • @SreedeviRama
    @SreedeviRama หลายเดือนก่อน

    ధన్యవాదములు అమ్మ🙏🙏🙏
    👣🙏🙏🙏
    వచ్చెను అలమేలు మంగ నేర్పించండి అమ్మ

  • @ShanthaGowra
    @ShanthaGowra หลายเดือนก่อน

    Chala chala bagundi andi

  • @ChandanaGopala
    @ChandanaGopala หลายเดือนก่อน

    Adbuthaga padaru meru

  • @srinivassns9591
    @srinivassns9591 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ వారాహి మాతయే నమః... 🙏🙏😒🕉️🌍

  • @shruthiiharshitha
    @shruthiiharshitha หลายเดือนก่อน +1

    Please teach Jo achutananda JoJo mukunda

  • @leelavathi4306
    @leelavathi4306 หลายเดือนก่อน

    Meeku Chetak koti namaskaralu

  • @potnurulakshmi3948
    @potnurulakshmi3948 หลายเดือนก่อน +1

    Chakka ga Nerpincharu Amma❤

  • @Vassu-ih4mk
    @Vassu-ih4mk หลายเดือนก่อน

    🙏 Namaste 🙏🙏🙏🙏🙏 Namaste

  • @akellaramalakshmi1172
    @akellaramalakshmi1172 หลายเดือนก่อน +1

    అద్భుతం 💐💐🌹🌹

  • @jhaswini5846
    @jhaswini5846 หลายเดือนก่อน +1

    Dakshinamurthy stotram cheppara mam

  • @radharamesh7199
    @radharamesh7199 หลายเดือนก่อน +1

    Please teach kavacham mam
    It's hard to learn

  • @sunithavadithala7523
    @sunithavadithala7523 หลายเดือนก่อน +1

    Lalitha thrishathi namavali nerpinchandi

  • @AnuBanu-li4qm
    @AnuBanu-li4qm หลายเดือนก่อน +1

    Thanks

  • @bhargavisatyaprabhanunna1590
    @bhargavisatyaprabhanunna1590 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @madhurilatha9067
    @madhurilatha9067 หลายเดือนก่อน +1

    Tq meeku chala chinnadhi mam already dwadashanamalu naku vachhu so immediate ga evening ku song nerchukuntanu mam tqqq soooo much for the beautiful varahi mangalaharathi mam tholi ekadashi vastondi kada mam simple govinda song nerpinchandi mam venkateswara swami songs chala nerpincharu inkokati nerpinchandi mam

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs หลายเดือนก่อน +1

    Tq soomuch Amma 🙌

  • @balubalu1891
    @balubalu1891 หลายเดือนก่อน +1

    అమ్మ కలగంటిని నేను కలగంటిని కలలోన అమ్మను కనుగొంటిని అన్న పాట నేర్పించండి అమ్మ 🙏🏻

  • @pujithajagati646
    @pujithajagati646 หลายเดือนก่อน +1

    Tq andi

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella1732 หลายเดือนก่อน +1

    Exlent mam

  • @sowjanyapeddireddy5092
    @sowjanyapeddireddy5092 29 วันที่ผ่านมา

    Marugelara po raghava song , krishnsm kslaya Sakhi song nerpinchandi madam.. this song also good mam

  • @KPadma-xy1yn
    @KPadma-xy1yn หลายเดือนก่อน +1

    Madam chala bagundi madam dhattu swaralu nerpichandi madam

  • @manipindiproli4135
    @manipindiproli4135 หลายเดือนก่อน +1

    ❤❤❤🙏🙏

  • @mallikahazari3523
    @mallikahazari3523 หลายเดือนก่อน

    Raki pournami rojuna raki mangala harathi paata pettaru plz

  • @aparnabajanas
    @aparnabajanas หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🎤👌👌🎉🎉

  • @BrindhaNagaraj
    @BrindhaNagaraj หลายเดือนก่อน

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @sreeparvathi3592
    @sreeparvathi3592 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @jhaswini5846
    @jhaswini5846 หลายเดือนก่อน

    Mam, Dhakshina murthi stotram narpinchara plz.

  • @LakshmiPrasad1982
    @LakshmiPrasad1982 หลายเดือนก่อน

    🙏👌🏻👌🏻👌🏻

  • @nallabothulalakshmikumari6812
    @nallabothulalakshmikumari6812 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏madam miru song tho vastunnaru antene makentho husharuga untundi madam memu Adugutunna songs eppudu nerpistaru amma

  • @plramachandran5518
    @plramachandran5518 หลายเดือนก่อน

    అమ్మ దయచేసి ఓంకార రూపిణి గింకారా వాసిని ఈ పాట p సుశీల గారు పాడారు మీ నోటిద్వారా విని నేర్చుకోని వినాలని ఉంది మేడం pls నేర్పించారా 😊

  • @saiganeshnukala
    @saiganeshnukala หลายเดือนก่อน

    🙏👌👌👌👌🙌

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 หลายเดือนก่อน +1

    Harate pata bagunde mom

  • @vijayalakshmibendapudi
    @vijayalakshmibendapudi หลายเดือนก่อน +1

    గణపతి తాళం కూడా నేర్పించరా అమ్మా

  • @jayalaxmikavali7051
    @jayalaxmikavali7051 หลายเดือนก่อน

    Mam ee paata lyrics mire rasara madam ? Dwadasha namalatho chakaga easy ga compose chesaaru

  • @devarakondakavita1750
    @devarakondakavita1750 หลายเดือนก่อน

    19:00

  • @lashmivr6933
    @lashmivr6933 7 วันที่ผ่านมา

    🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯

  • @geethashivaram4590
    @geethashivaram4590 หลายเดือนก่อน

    Give us permission to sing in public media pl

  • @karunakk2618
    @karunakk2618 หลายเดือนก่อน

    Plz give can contact mam