Anant Ambani's Emotional Speech | కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న Mukesh Ambani | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు 9 หลายเดือนก่อน +1873

    వివేకం మాటల్లోనే కనబడుతుంది..ఆనందం,ఆత్మీయిత మాత్రం తండ్రి ముకేష్అంబానీ కళ్ళలో కనబడుతుంది...

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 9 หลายเดือนก่อน +21

      Pelliki Intha mandi ni pilichi maaku dabbundi ani maatladaru kada😂

    • @NandaGovinda
      @NandaGovinda 9 หลายเดือนก่อน +14

      @@brammeswarijavvaji4581 anthe kontham mandi brathukulu anhe, pakonli chuse edvatame

    • @praveenkodavati9505
      @praveenkodavati9505 9 หลายเดือนก่อน +7

      Vaadu em peekadaniraaa tandri kallalo anadam kanabada taniki 😅 ni patti bakara gadlla valla vere vaallu kuda bakaralu avutunnaru

    • @msnagarajucontractor9651
      @msnagarajucontractor9651 9 หลายเดือนก่อน

      ​@@NandaGovinda😅

    • @KoteswaraRaoItte
      @KoteswaraRaoItte 9 หลายเดือนก่อน +1

      నీ మొహం బ్రో

  • @vsubramani9131
    @vsubramani9131 9 หลายเดือนก่อน +543

    నిజంగా అంత ధనవంతుడు ఐనా
    అంత వినయం గా చక్కగా అందరికీ గౌరం ఇచ్చి మాట లాడం వారి పెంపకం చాలా సంతోషం వేసింది

  • @sureshtammanait9594
    @sureshtammanait9594 9 หลายเดือนก่อน +790

    లక్షల కోట్లు ఉన్న అంబానీ కూడా కొడుకుకి ఆరోగ్యం బాలేదు అంటే ఏడుస్తారు అదే Father & Son Bonding❤️👌👌👌

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 9 หลายเดือนก่อน +1

      Normal people swachamga life lead chestharu grooming very good ga ountaru ee okka visayam gurthinchukovali

    • @ShiripenuballiShiri
      @ShiripenuballiShiri 5 หลายเดือนก่อน

      Ambani koduku Kab kabatti inka brathiki vunnadu saharanpur manishi ayithe health problem tho chanipoyevaru

  • @shekarchiluveri497
    @shekarchiluveri497 9 หลายเดือนก่อน +902

    ఒక తండ్రి కి ఇంతకన్నా గొప్ప రోజు ఉండదు అని అంబానీ గారిని చుస్తే తెలుస్తుంది
    ❤❤❤❤❤

    • @gmbvtv153
      @gmbvtv153 9 หลายเดือนก่อน

  • @Rajnanilifestyle
    @Rajnanilifestyle 9 หลายเดือนก่อน +13

    నిజం గా నేను చాలా సార్లు తిట్టుకున్నా, ఒక్క స్పీచ్ నన్ను కూడా ఏడిపించింది.. Sorry ఎంత డబ్బు ఉన్న ఓపెన్ హార్ట్ తో నిజాలు బయటకి చెప్పుకోవటం రియల్లీ hatsoff యూ బ్రో.. 💗

  • @BuMh-t4k
    @BuMh-t4k 9 หลายเดือนก่อน +1819

    డబ్బు ఉండే వాళ్లకి అహంకారం ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ బ్రదర్ నీ మాటలు విన్నాక నా ఆలోచనలు తప్పని అనుకున్న ఎంత డబ్బు ఉన్నా మీరు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది నిన్ను inspiration గా తీసుకొని నేను గొప్ప స్థాయికి వెళ్తాను 🤍

    • @AloneSoul-mz2qx
      @AloneSoul-mz2qx 9 หลายเดือนก่อน +36

      Joke of the day😂

    • @worldenhancement2540
      @worldenhancement2540 9 หลายเดือนก่อน +7

      😂😂

    • @satish9
      @satish9 9 หลายเดือนก่อน +17

      some are in good culture even they have more money

    • @a.b2624
      @a.b2624 9 หลายเดือนก่อน +33

      Rajakiyanayakula pillalaku ahankaram full untundi elanti valaku undhadu

    • @Leela18307
      @Leela18307 9 หลายเดือนก่อน +28

      @@AloneSoul-mz2qx nuvve pedda joker ayyav bayya, dantlo em joke undi

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 9 หลายเดือนก่อน +714

    వండర్ ఫుల్ స్పీచ్...ఒదిగి ఉన్న ఆ మాటల్లో ఎంతో ఎదిగిన సుగుణం దాగుంది...చక్కటి బాషా,అభినయం,తల్లితండ్రుల,పెద్దల,బార్య పట్ల గొప్ప ప్రశంస..

    • @mohanpangi9939
      @mohanpangi9939 9 หลายเดือนก่อน +5

      Stage పైన ఎవరైనా అంతే మాటల్లో చెప్పినంత వినయం చేతల్లో ఉండదు

    • @kumarnallabothula2844
      @kumarnallabothula2844 9 หลายเดือนก่อน

      Speech is Good 💬

    • @rajareddy3104
      @rajareddy3104 9 หลายเดือนก่อน

      Abhinayam enteee chillara lanja... adhi acting kadhu

    • @agar224
      @agar224 9 หลายเดือนก่อน +3

      ​@@mohanpangi9939 after TATA they are maintaining very honorable position in India❤

    • @balabheemkudala8666
      @balabheemkudala8666 9 หลายเดือนก่อน +1

      May God give him good health and just like his father must establish good business and provide lakhs of jobs to the poor people

  • @madhavvaka36
    @madhavvaka36 9 หลายเดือนก่อน +235

    చాలా అద్బుతం సంస్కారవంతంగా మనసు పలికే పలుకులు పంచే విధంగా నేనే స్వయంగా ఆ పెళ్ళికి వెళ్ళి అక్కడ దగ్గరగా నాతో పంచుకునే ట్టుగా ఆ వినయం మనసును లొంగదీసుకుంది అటువంటి కోటీశ్వరుల బిడ్డకు ఇంత సంస్కారం ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది

  • @ms-rj2jz
    @ms-rj2jz 9 หลายเดือนก่อน +324

    ఎంత వివేకం sir, మనస్సు కరిగిపోతుంది వీరి మాటలు వింటుంటే❤❤❤

  • @MrPrasadvallampati
    @MrPrasadvallampati 9 หลายเดือนก่อน +314

    దేవుడు అన్ని ఇచ్చిన ఎక్కడో ఒక లింక్ పెడతాడు, అంబానీ కుటుంబానికి అన్ని ఇచ్చి ఆఖరి సంతానం దగ్గర ఒక లింక్ పెట్టాడు. ఎందుకంటే అన్ని ఇచ్చేస్తే వారికి అహంకారం పెరిగిపోతుంది. అనంత్ అంబానీ ఆయురారోగ్యాలతో చక్కని వైవహిక సంబంధం ఉండాలని దేవుని ప్రార్ధన. 🙏🙏🙏

    • @palemchandrashekar7144
      @palemchandrashekar7144 9 หลายเดือนก่อน +8

      It's 100% true

    • @India-f3u
      @India-f3u 9 หลายเดือนก่อน +6

      God bless u

    • @santhoshkumar-sm6fm
      @santhoshkumar-sm6fm 9 หลายเดือนก่อน +1

      Correct cheppav bro.

    • @pvrreddy7977
      @pvrreddy7977 9 หลายเดือนก่อน +1

      True

    • @baleashwitha7832
      @baleashwitha7832 5 หลายเดือนก่อน

      Ayana puttakamundhu ahankaram undani neeku cheppadaa devudu.... Anni neeku neeve uhinchukoo😅

  • @yodharss8357
    @yodharss8357 9 หลายเดือนก่อน +471

    మాటల్లో నిజాయితీ ఉంది. చేతల్లో కూడా పేదలను ఆదుకోవాలి అంబానీ జీ 🙏

    • @Viswanath20
      @Viswanath20 9 หลายเดือนก่อน +28

      నువ్వు వాళ్లకు చెప్పక్కర్లా. నువ్వు చెయ్యి నీ వంతు. వాళ్ళు సేవా కార్య క్రమాలు చాలా చేస్తున్నారు.

    • @koraganti
      @koraganti 9 หลายเดือนก่อน +2

      Perfectly very good comment 🎉

  • @kumaraswamythummala8994
    @kumaraswamythummala8994 9 หลายเดือนก่อน +152

    వినయం విధిత ,సంస్కారం తో మాట్లాడిన మాటలు అనంత్ సూపర్ స్పీచ్

  • @Jana-sainikudu
    @Jana-sainikudu 9 หลายเดือนก่อน +80

    మీ వ్యాపారం తో, ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

    • @singuprasadmeru2730
      @singuprasadmeru2730 9 หลายเดือนก่อน +2

      Super good ❤🎉

    • @peddisrinivasgupta2506
      @peddisrinivasgupta2506 9 หลายเดือนก่อน +1

      Yes brother.. Great family ❤❤ఎన్నో కుటుంబాలు ఈరోజు వారి వలన నిలబడ్డాయి..

    • @karranagireddy816
      @karranagireddy816 9 หลายเดือนก่อน +1

      Exellent

  • @gummadisadhi9997
    @gummadisadhi9997 9 หลายเดือนก่อน +27

    నీ మాటలు చాలా బాగున్నాయి తమ్ముడు తల్లిదండ్రులకు ఎలా గౌరవించాలి అని ఈ తరం నేర్చుకునే సందేశం ఇచ్చావ్

  • @bandaruvenkatanageswararao3790
    @bandaruvenkatanageswararao3790 9 หลายเดือนก่อน +250

    Congratulation mee దంపతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి దీవెనలు మీకు మీ ఫ్యామిలీ అందరకు ఉండాలని కోరుకుంటున్నాను.

  • @KishoreKutti-g3d
    @KishoreKutti-g3d 9 หลายเดือนก่อน +290

    ముకేశ్ కళ్ళలో కొడుకు పై ప్రేమ కనబడింది, అనంత్ 🙏

  • @vidyapoguanand2046
    @vidyapoguanand2046 9 หลายเดือนก่อน +59

    సార్ మీరు చాలా గొప్ప వారు, చాలా అందంగా మాట్లాడారు అది నాకు అర్థం అయ్యింది పెద్ద వారు మనకు మంచి గురించి చెపుతారు అది మీరు చేసి చూపారు చాలా గ్రేట్ సార్

  • @AnwerPasha306
    @AnwerPasha306 9 หลายเดือนก่อน +25

    అందం ఐశ్వర్యం ఇవేవీ ఉన్నత స్థానం ఇవ్వవు
    నిజంగా అనంత్ తన మాటలతో తాను ఎంత అందగాడో ,ఎంత ఐశ్వర్య వంతుడో అలాంటి ఉన్నతమైన మనస్సు గల జీవిత భాగస్వామిని ఎంచుకున్న రాధిక ఇంకెంత అదృష్టవంతురాల ❤❤❤❤

  • @revathi-reviews
    @revathi-reviews 9 หลายเดือนก่อน +85

    Richness in heart 😍
    Luv u...ananth baby❤
    May God bless u...💐💐💐

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 9 หลายเดือนก่อน +33

    ఎంతో వినయం, విధేయత, వివేకం తో కూడిన మీ మాటలు వింటూటే చాలా సంతోషంగా ఉంది..Anyway Congratulations both Ananth❤Radhika

  • @KRISHNAMURTHY-dk7dh
    @KRISHNAMURTHY-dk7dh 9 หลายเดือนก่อน +199

    గొప్ప వారి ఆలోచనలు ఎప్పుడు గొప్పగానే ఉంటాయి

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 9 หลายเดือนก่อน +254

    ఎవరికీ బిడ్డకూ ఇటువంటి కష్టం రాకూడదు😭😭😭

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju343 9 หลายเดือนก่อน +59

    చాలా అద్బుతo గా మాట్లాడారు
    Great parents & relatives
    Good speech
    Happy married Life Sir&madam🎉🎉🎉

  • @sundaradurgabai1347
    @sundaradurgabai1347 9 หลายเดือนก่อน +148

    మనసులోని మాటలే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి మీ మాటలు ఎంతో సంస్కారంగా ఉన్నాయి god bless for your family 💐💐💐

  • @venkatasureshkumarrudravar3970
    @venkatasureshkumarrudravar3970 9 หลายเดือนก่อน +66

    అమ్మ నాన్న ప్రేమను వారు చేసిన కష్టాన్ని వారు చేసిన త్యాగాన్ని ఫలితాన్ని మీ మాటల్లో ప్రేమ అభ్యర్థన చాలా బాగుంది బ్రో. చాలా మటుకు డబ్బున్నోళ్ళు అహంకారము అనుకున్నాను బట్ ఆఫ్టర్ లిజనింగ్ Ur VOICE... WORDS ARE COMING OUT OF HEART❤ BUT MOUTH👄 ❤❤
    Wish you happy married life BOTH OF U

  • @kasidaida7834
    @kasidaida7834 9 หลายเดือนก่อน +21

    నిజంగా అనంత్ అంబానీ మనస్సు చాలా మంచిది అన్ని తన మాటల్లో తెలుస్తుంది

  • @tumpalaramakrishna6950
    @tumpalaramakrishna6950 9 หลายเดือนก่อน +19

    మీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలని.. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.... Love you bro 🌹🌹

  • @AM-pg1zo
    @AM-pg1zo 9 หลายเดือนก่อน +137

    He is much better than whole Bollywood industry

    • @Na_Ishtamm
      @Na_Ishtamm 9 หลายเดือนก่อน +4

      Stop watching Bollywood movies then

    • @BGMIINDIA2898
      @BGMIINDIA2898 9 หลายเดือนก่อน +1

      ​@@Na_Ishtammyes👍👍👍

    • @raghavendragodasu687
      @raghavendragodasu687 9 หลายเดือนก่อน

      Great comment brother

  • @srinivasaraju6857
    @srinivasaraju6857 9 หลายเดือนก่อน +39

    ఈ రోజుల్లో ఒక్క కోటి ఆస్తులు ఉన్నా వాడు కొడుకు ,,భూమి మీద నడవని గర్వం తో ఉంటున్నాడు,అలాంటిది లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా అంబానీ కొడుకు ఇలా నిరాడంబరముగా ప్రసంగం చేసాడు అంటే ఇది నిజంగా గొప్ప విషయం🙏🙏🙏

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 9 หลายเดือนก่อน +45

    సూపర్ సోదర నీయబ్బ నీ మాటలతో మా మనసు దోచే చేశావు సూపర్ ఎహే ఉన్నోళ్లు అంత గర్వంగా ఉంటారు అహంకారులు అనుకునే వాళ్లకి షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా అనిపించింది సూపర్ అంబానీ నీ పెంపకం సూపర్ మీ కుటుంబం సూపర్ సూపర్ సూపర్ అందుకే అంటారు పిల్లల పెంపకం తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది నీ కుటుంబాన్ని అంత ప్రేమిస్తావు అంబానీ నీ దేశాన్ని కూడా అంతే ప్రేమిస్తూనే అర్థమయింది థాంక్యూ నీలాంటి వాళ్ళు మా దేశంలో పుట్టినందుకు మీలాంటి వాళ్ళని చూసి కొందరు కమ్యూనిస్టులు అన్న మారితే బాగుండు అనిపిస్తుంది చివర్లో చిన్న ఆశ కానీ ఈ కమ్యూనిస్టు దేశానికి ఉపయోగపడతారు గాని విదేశాలకు ఉపయోగపడతారు అదే బాధ

    • @Satheesh_1489
      @Satheesh_1489 9 หลายเดือนก่อน +1

      నువ్వు బత్తాయి వా?😂😂

    • @rajujakkula2596
      @rajujakkula2596 9 หลายเดือนก่อน

    • @charan9666
      @charan9666 9 หลายเดือนก่อน

      Vadevado dabbulunudo vichitramyna pelli chesukuntuntey 7 va Vintha chusinatlu nooru theruchukoni chustummaru meerantha

  • @sangamv19.
    @sangamv19. 9 หลายเดือนก่อน +18

    ముకేష్ అంబానీ గారి అబ్బాయిగా పుట్టడం నీ అదృష్టం అనుకున్నాను కాని ఈ రోజు తెలిసింది నీలాంటి మంచి కొడుకును కన్న ముకేష్ అంబానీ గారి అదృష్టం అని ఎంత మర్యాదగా మాట్లాడారు అనంత్ గారు డబ్బున్న వాళ్ళ పిల్లలు మీద నా అభిప్రాయ దృక్పథాన్ని మార్చేశారు మీరు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనంత్ గారు అండ్ రాధిక గారు

  • @Leela18307
    @Leela18307 9 หลายเดือนก่อน +36

    I am very ashamed of me now😢, i thought he was arrogant and rude, but reality hits different, sorry anant ji, you have my respect ❤, congratulations 🎉🎉

  • @abhiram9451
    @abhiram9451 9 หลายเดือนก่อน +13

    నాకు మాత్రం చాలా హ్యాపీ గా వుంది ఇతని మాటలు వింటుంటే చాలా గొప్ప పెపకం ఇది అంత డబ్బు వున్న తరగని అస్తి అయిన అక్కడ కొంచం కుడా గర్వం లేదు ❤ ముకేష్ అంబానీ సర్

  • @raghavendrarao-nationfirst1406
    @raghavendrarao-nationfirst1406 9 หลายเดือนก่อน +25

    Dhirubhai is a Legend I always remember his great words “ THINK BIG THINK FAST THINK AHEAD “
    Mukesh sir is carrying forward his legacy hope soon Anil sir will come back 👍🏻👍🏻👍🏻

  • @aparajitha456
    @aparajitha456 9 หลายเดือนก่อน +6

    *😭😭😭😭😭డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు చాలా విలువ అయినది కానీ అన్నీ సార్లు మన సమస్యల్ని డబ్బు తీర్చలేదు*

  • @srisaraswathishishumandirv7979
    @srisaraswathishishumandirv7979 9 หลายเดือนก่อน +6

    చాలా చాలా ఒదిగి, కొంచెం కూడా గర్వం, అహంకారం లేకుండా వినయం గా మాట్లాడాడు.ముఖ్యంగా అమ్మ నుండి మొదలుకొని తన కు చేయుత నిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bharath99.
    @Bharath99. 9 หลายเดือนก่อน +31

    నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఈ అబ్బాయిని ఎందుకంటే తండ్రి మనస్తత్వం రాలేదు చాలా సంతోషం
    ❤❤❤

    • @nagendraprasad1437
      @nagendraprasad1437 9 หลายเดือนก่อน +2

      తండ్రి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు

  • @Rojatravellingvlogs
    @Rojatravellingvlogs 9 หลายเดือนก่อน +128

    ఈ మాటలు వింటుంటే ఇప్పటి వరకు ఉన్న మీ మీద ఉన్న నా అభిప్రాయం మార్చుకుంటున్నాను.మీలో ఉన్న ఆత్మస్థైర్యం మీ అసలైన ఆస్తి..... have a cheerful life

  • @vijaypallikondaa
    @vijaypallikondaa 9 หลายเดือนก่อน +37

    Great 👍 words bro 😊 stay loyal and humble to each other and help the needy...cool 😎 gratitude speech at the end ambani finally became emotional❤...

  • @urstarchannel2994
    @urstarchannel2994 9 หลายเดือนก่อน +10

    ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఒక తండ్రికి గొప్ప కొడుకు ఉండడం చాలా గొప్ప నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది ముఖేష్ గారు అబ్బాయిగా పుట్టడం మీ అదృష్టం

  • @rangarao55
    @rangarao55 9 หลายเดือนก่อน +29

    Nice speech. Congratulations. Wish you both a very happy married life. God bless you all.

  • @santhoshraj6290
    @santhoshraj6290 9 หลายเดือนก่อน +5

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారు కొందరే ఉంటారు. వారిలో ఒకటి అంబానీ కుటుంబం.
    అనంత్ మాట్లాడుతుంటే ముఖేష్ అంబానీ గారి ముఖం చూస్తే తెలుస్తుంది మాటల్లో నిజం మరియు తండ్రి ప్రేమ.
    అనంత్ మరియు రాధిక లకు అంతా శుభం జరగాలని ఆ శ్రీరామున్ని వేడుకుంటున్నాను.

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 9 หลายเดือนก่อน +9

    మాట్లాడితే ముకేశ్ అంబానీ కొడుకు నా ఏంటి అనే వాళ్ళం నిజంగా జరిగేది ఇది అనంత అంబానీ మాటలు ఎంత వినయం, కృతజ్ఞత, ఎంత ఇమిడి ఉన్నాయి నా జీవితం పూల పానుపు కాదు అన్నప్పుడు మీ నాన్న గారు కళ్ళలో నీళ్లు తిరిగాయి కుబేరుడు కి కుడా కన్నీళ్లు వస్తాయా అనుకున్న కాని అంబానీ కుటుంబం ఎంత గొప్పదో ఈ రోజు తెలుసుకున్న god bless you radhika, anant ambani 👌👌👌👌👌👌👌👌👌🙏💞wonder words............. 👌👌👌👌

  • @kumariG810
    @kumariG810 9 หลายเดือนก่อน +5

    మీరు ఆరోగ్యం తో ఉండాలి అలాగే మీ జంట నిండు నూరేళ్లు కల్సి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... Happy married life sir

  • @mohansvijay
    @mohansvijay 9 หลายเดือนก่อน +27

    Congratulations both of u
    I pray the god to shower u both with health and wealth

  • @subbuk9716
    @subbuk9716 9 หลายเดือนก่อน +16

    అత్యంత ఐశ్వర్యవంతుల నుంచి… ఇలాంటి స్పీచ్. అసలు ఊహించలేదు 🙏🙏

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 9 หลายเดือนก่อน +4

    అందుకే అంటారు ఆరోగ్యమే మహా బాగ్యం అని ఎన్ని కోట్లు వున్నా ఆరోగ్యం లేక బాధపడ్డారు.nice speech

  • @corexx3773
    @corexx3773 9 หลายเดือนก่อน +13

    Beautiful down to earth speech. God bless you both, Ananth and Radhika.

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 9 หลายเดือนก่อน +33

    Entha ediginaa aa odigi unde samskaaram aa thandri nunche vachindi..Hats off and all the best .God bless the couple to be...❤

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 9 หลายเดือนก่อน +7

    1:53 భారతదేశం అపర కుబేరుడు,,,అత్యంత ధనవంతుడు......🇮🇳 కానీ ఆయన అలా ఏడుస్తుంటే నాకు కూడా తెలీకుండా కళ్ళలో నీళ్లు వచ్చేసాయి బాబోయ్....😔😥 "నాన్న" కదా ఆ బాధ ఆయనకి మాత్రమే తెలుసు...🙏💔💔

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 9 หลายเดือนก่อน +16

    మనం అనుకుంటాం డబ్బు ఉన్న వాళ్ళందరూ ఏ సమస్య లేకుండా చాలా బాగా బతుకుతారు అని!! కాని వాళ్లకి కూడా ఎన్నో బాధలు సమస్యలు ఉంటాయి వాళ్లు ఆ స్థాయికి రావడానికి ఎంత కష్ట పడ్డారో అది వాళ్ళకే తెలుసు,
    రియల్లీ సూపర్ 👌👌 గ్రేట్ స్పీచ్ ❤❤❤

  • @RavalpallyVeresh
    @RavalpallyVeresh 9 หลายเดือนก่อน +5

    This is what your father's full of freedom and what you expressed today is very impressive to all ..sooo happy to see you..BCS u r a billionaire bt your speech covered all your pain and joy equally.. very nice .. all the very best..

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 9 หลายเดือนก่อน +3

    ముకేశ్ అంబానీ లాంటి వాళ్ళను చూస్తే ఒక్కొక్కసారి మనకు ఇంప్రెషన్ లా కనిపిస్తుంది. సో ప్రౌడ్.
    ఏదేమైనా కొన్ని తరాలు తింటే తరగనీ సంపదను సంపాదించడం ఎంత గ్రేట్.

  • @viswateja4616
    @viswateja4616 9 หลายเดือนก่อน +12

    ఎంత మంచిగా మాట్లాడారు బ్రదర్..

  • @kalaganisravan582
    @kalaganisravan582 9 หลายเดือนก่อน +8

    నిండు నూరేళ్లు చల్లగా జీవించి మీ జంట కలకాలం వర్ధిలుతు పేద వారికీ సహాయం చేయాలి ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వ దించాలి

  • @krishnakumarbachu8834
    @krishnakumarbachu8834 5 หลายเดือนก่อน +1

    అనంత్ అంబానీ చాలా సంస్కార వంతుడు. అంత ధనవంతుడు అయిన చాలా పద్ధతిగా సంస్కారం గా పెంచారు.పెద్దల పట్ల గౌరవం తల్లి తండ్రి అంటే ప్రేమ ఇది కదా మన భారత దేశం కు కావల్సింది.

  • @NazeerShaik-qz8re
    @NazeerShaik-qz8re 9 หลายเดือนก่อน +8

    సూపర్ భాయ్
    మా హైదరాబాద్ లో వుంటారు గల్లీ లల్ల కొంచం రౌడీ షీటర్ రియల్ ఎస్టేట్ లో వచ్చిన మనీ చూసుకొని
    కేజీ కేజీ బంగారం ఏసుకొని మస్త్ బలుపు చూపిస్తారు నువ్వు సూపర్ బ్రదర్ చాలా కూల్ గా మాట్లాడినావ్ ❤️

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 9 หลายเดือนก่อน +10

    You are really a real Hero.. Bro..🎉🎉❤❤ Congratulations to your Parents a lot🎉🎉 GOD Almighty bless you and Radhika.. Abundantly

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 9 หลายเดือนก่อน +12

    అనంత్ అంబానీ ఎంతో సుఖంగా ఆరోగ్యంగా వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని మన:స్పూర్తిగా కోరుతున్నాను.

  • @navin_kg
    @navin_kg 9 หลายเดือนก่อน +13

    Asia's richest man's Young Son , what a gratitude. Mukesh Ambani Sir an inspiration for keeping the ground values and teaching them to there next generation

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 9 หลายเดือนก่อน +5

    అపోహలతో అందరినీ అపార్థం చేసుకోవడం సమాజంలో సహజం.! కానీ... వాస్తవాలు ఎప్పుడూ వేరేగా ఉంటాయి.!
    అపార కరుణాత్మక హృదయం.. అనంత్ అంబానీ.!

  • @ushavankamalla2272
    @ushavankamalla2272 9 หลายเดือนก่อน +2

    Too matured u r... Thana కొడుకును వాల్యూస్ నేర్పోతూ చాలా హుందాగా పెంచాడు ముఖేష్ అంబానీ ...great really

  • @vkc3761
    @vkc3761 9 หลายเดือนก่อน +5

    Just look at the comments. Though we have our own issues in our personal lives but we celebrate the happiness of those who dont even know us. Hats off to everyone in the comments section for the positive spirit. And you know what? This is the very spirit which has helped us sustain over the centuries ,though we were subjugated for pain and torture for centuries, this is our strength.
    The RISE OF BHARAT has just begun and with these beautiful people around, I am sure we will reclaim our rightful position in the World.

  • @pothulavimala2501
    @pothulavimala2501 9 หลายเดือนก่อน +2

    నిజంగా ఎంత డబ్బులు ఉన్న, మీరు తగ్గించుకొని మాట్లాడే విధానం చాలా బాగుంది, తల్లి గొప్ప తనం, తండ్రి కోసం మీరు చెప్పడం చాలా బాగుంది, ఏమి లేని వాళ్ళే ఎక్కువగా చూపిస్తారు, అన్ని ఉన్నా మీరు 👌👌👌👌 ga తగ్గించుకున్నారు

  • @sfdailylifeofkisan1590
    @sfdailylifeofkisan1590 9 หลายเดือนก่อน +11

    What a nicely speech bro. Congratulations I wish you happy marriage life.

  • @applejunnurockstars7128
    @applejunnurockstars7128 9 หลายเดือนก่อน +1

    The words you spoke impressed everyone in the world. Tears came to the eyes. There was a lot of negative tax on your family, but after hearing the words you spoke, they changed their minds. You should be happy forever with your children Radhika.... Sir...

  • @mamathad5957
    @mamathad5957 9 หลายเดือนก่อน +17

    God bless you bangaaru stay happy

    • @shankarreddy8149
      @shankarreddy8149 9 หลายเดือนก่อน

      Gratulations. God bless you ananth babu.

  • @shashidharreddyireland
    @shashidharreddyireland 9 หลายเดือนก่อน +17

    Can’t believe such lines and kindness in his words .❤

    • @kiranperakem4550
      @kiranperakem4550 9 หลายเดือนก่อน +1

      he is so humble from beginning

  • @saipawanism4400
    @saipawanism4400 9 หลายเดือนก่อน +14

    ముకేష్ అంబానీ సారి వీడియో చివరి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు...

  • @sabihasulthana5047
    @sabihasulthana5047 9 หลายเดือนก่อน +2

    Soooooo humble.
    What a great brought up.
    Love you.
    God bless you abundantly.

  • @srinivasv6524
    @srinivasv6524 9 หลายเดือนก่อน +3

    అహంకారం లేని మనుషులు great job

  • @pradeep422
    @pradeep422 9 หลายเดือนก่อน +1

    This guys humbleness is next level, all kids from this generation should learn ...

  • @prc5614
    @prc5614 9 หลายเดือนก่อน +3

    ఇంకా మాట్లాడితే బాగుండు అనిపించింది 👏

  • @Krishnakorra697
    @Krishnakorra697 5 หลายเดือนก่อน +1

    ఎదిగేకొద్దీ వడిగాలి , మీరు అలా చేసారు కాబట్టే మీకు జీవితం ఉన్నది.god bless you bro

  • @KolliRajubabu
    @KolliRajubabu 9 หลายเดือนก่อน +2

    Great inspiring speech,God bless you both couple with good health, happy and love forever.

  • @adinarayanamurthy5394
    @adinarayanamurthy5394 9 หลายเดือนก่อน +8

    Congratulations Ananth N Radhika godblessyou v nice speech 🙌

  • @nagamanimalireddy4671
    @nagamanimalireddy4671 5 หลายเดือนก่อน

    To be very frank with you Ananth Ambani.. while watching your beautiful and emotional speech I too couldn't control my tears ... Felt so emotional at your emotions and feelings towards everyone you mentioned . You have such a golden heart and humbleness .. God bless you beta ... I'm so much senior to you in age .. but the depth of feelings you have in your inner heart ... I feel like I'm a junior to you ! Such a great and incredible speech ! My best wishes and blessings to you always .

  • @sarithadevi6373
    @sarithadevi6373 9 หลายเดือนก่อน +2

    Really great ... So down to earth. Have a blessed life ❤️❤️

  • @Bharatchand333
    @Bharatchand333 9 หลายเดือนก่อน +1

    What an excellent speech by Anant Ambani! May The Almighty Shower His Blessings on this Couple and their families!

  • @iliysan_huda1qq6
    @iliysan_huda1qq6 9 หลายเดือนก่อน

    His every word is wise and polite.... maturity level is peak....any have congratulations brother...

  • @Sriharihara777
    @Sriharihara777 9 หลายเดือนก่อน

    అన్న.....విలువలు తో కూడిన వ్యాపారం చేస్తూ....చాలా కుటుంబాలకు ఉద్యోగాలను ఇస్తున్నారు అన్న......మీ ఇంట్లో భక్తి అనే సుగుణం వుంది అన్న....అన్ని దానితో పాటు వచ్చేస్తాయి

  • @ponnadasuryakumari8599
    @ponnadasuryakumari8599 9 หลายเดือนก่อน +2

    Heart touching Speech, with emotions words

  • @bhanuprakashdhurjaty9634
    @bhanuprakashdhurjaty9634 9 หลายเดือนก่อน

    Excellent Ananth. Everyone thinks money brings proudness. But once they see you , they correct their thinking.we saw your father is extremely emotional and you made them proud.

  • @machararaopolisetti3815
    @machararaopolisetti3815 9 หลายเดือนก่อน

    మీరు విద్యావినయ సంపన్నులు, మీది చాలా అద్భుతమైన సంస్కారం గల సుసంపన్న కుటుంబం, మీరు భారత దేశ ఖ్యాతి ఇనుమడింపచేస్తూ (చి.అనంత్ సార్,చి.ల.సౌ. రాధిక గార్ల వివాహ సందర్భంగా)అనంత్ గారు చేసిన ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకం. కాబోయే నూతన దంపతులు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో వర్ధిల్లుతూ సంపదను సృష్టించి మీ పురిటిగడ్డ అయిన భారతదేశాన్ని పేదరికరహిత సమాజంగా మార్చుటకు మీ వంతు కృషిచేయగలరని కాబోయే మీ
    దంపతులకు నా ఆశీస్సులు 🌹🌹🙏🙏.

  • @udaymugachintala4408
    @udaymugachintala4408 5 หลายเดือนก่อน

    Total speech really really no words brother. Toooooooooooo good and touching. What a great words said by u brother. U have soooooooooooo much of money but ur decent, obedient and politeness really awesome brother. Happy married life.

  • @gpschakradhar
    @gpschakradhar 9 หลายเดือนก่อน +4

    Superb heart full speech and teasers comes from his father 😢

  • @tesabcfgh
    @tesabcfgh 9 หลายเดือนก่อน +1

    Mukesh Ambani and nitha Ambani are great. They raised there kids very well. Hats off.

  • @sujathamodekurthi1880
    @sujathamodekurthi1880 9 หลายเดือนก่อน +1

    Congratulations to your couple💐💐💐💐super speech with lots of love....keep it up my boy🙏🙏

  • @lokeshkodi4163
    @lokeshkodi4163 9 หลายเดือนก่อน

    It's really wonderful speech. What ever u speak and express ur feelings about ur family members really impressed. Heartfully says all the best and njy ur future life with ur better half my dear bro...

  • @anjeshanju4227
    @anjeshanju4227 9 หลายเดือนก่อน

    అన్న గారు. ఇది విన్నాక మాటలు రావడం. లేదు.. మీ లాంటి గొప్ప మనస్సులు ఉండు డు.. చాల లాక్ ❤❤❤❤❤

  • @bhogarajuramani1633
    @bhogarajuramani1633 9 หลายเดือนก่อน

    So humble in his gratitude. Credit goes to his parents for bringing him up so well. God bless you both. 🎉🎉

  • @kvstraju
    @kvstraju 9 หลายเดือนก่อน +4

    Great 👍 congratulations beta stay blessed always with health and happiness ❤️❤️

  • @SAHASRASRIPRASAD
    @SAHASRASRIPRASAD 9 หลายเดือนก่อน

    డబ్బు కాదు మన హంకరన్ని పోగరుని పెంచేది పెరిగిన వాతావరణం మంచి సంస్కారాన్ని ఇచ్చింది ... డబ్బు వున్న లేకపోయినా ప్రాబ్లెమ్స్ అలానే వుంటాయి అని అర్థం అయ్యేలా మాట్లాడరూ ❤సూపర్ brother

  • @VikramRaaj9999
    @VikramRaaj9999 9 หลายเดือนก่อน +1

    So Humble...and congrats on the event.

  • @janardhangedela592
    @janardhangedela592 9 หลายเดือนก่อน +2

    చాలా బాగా మాట్లాడారు

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 9 หลายเดือนก่อน +2

    ఈరోజుల్లో దేనికైనా డబ్బు తో పని,,, మీకుటుంబం తరాలు అష్ట ఐశ్వర్యలతో వృద్ధి చెందలి,,,,,ఈ దేశ ప్రజలు ,,, నోరులేని అనేక మూగ జీవలు మీ నుండి చాలా ఆశిస్తున్నారు,,, ఇలాంటి అనేక సేవకార్యక్రమాలు చేయాలనీ కోరుకుంటున్నా🙏🙏🙏

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 5 หลายเดือนก่อน

    నిన్ను చూస్తుంటే ఒకలాగ బాధగా వుంది ఒకలాగ జాలిగా వుంది నివినయం విధేయత చూస్తుంటే గర్వంగా ఉంది
    మీ డాడీ కన్నుల్లో నీళ్ళు చూస్తుంటే ఏదో ఒక బాధగా వుంది కాదు శాశ్వతము ఆరోగ్యము ఆరోగ్యము ఆరోగ్యము
    ప్రేమ స్నేహము
    మంచితనము
    ఇవే శాశ్వతము.....
    శ్రీ చందమామ రాజకుమార్......

  • @SateeshDommeti-y9u
    @SateeshDommeti-y9u 9 หลายเดือนก่อน

    What a speech Ananth…I feel each and every word you have spoken. I wish you all the best and Happy Married Life. I pray god for your long life and health.

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 9 หลายเดือนก่อน

    ముకేశ్ అంబానీ కుటుంబానికి కొడుకుకి మంచి గొప్ప మనసు ఉన్న అబ్బాయిని పుట్టించాడు ఆల్ ది బెస్ట్ ముఖేష్ అంబానీకుటుంబానికి ఆల్ ది బెస్ట్ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @Amaravathi_telugu_videos
    @Amaravathi_telugu_videos 9 หลายเดือนก่อน

    Such a humble person you are that very inspiring to everyone how to face challenges in life . Congratulations Ananth jee.😢