మీరు చాలా గ్రేట్ యాక్టర్ తల్లి మీలాగే మీ మనసు కూడా చాలా సున్నితమైనది మీ ఇంటర్వ్యూ ఆలకించిన తర్వాత మీ మీద చాలా గౌరవం పెరిగింది స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ శుభాలు జరుగుతాయి
జయలలిత గారు మీరు నిజం ధైర్యంగా చెప్పినందుకు నా హృదయపూర్వక అభినందనలు.ఒక సోదరిగా మీకు జరిగిన అన్యానానికి చింతిస్తూ సదా ఆభగవంతుడు మీకు తోడు నిలవాలని ప్రార్ధిస్తున్నాను. స్వప్న గారు ఈ సోదరుడు మీకుఫ్యాన్ . మీరు చేసే ఇంటర్వ్యూస్ ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అన్ని రంగాలలోను చక్కగా చర్చిస్తారు., మీ గాత్రం మనస్సుకు హత్తుకు పోయేల వుంటుంది.శుభాశీస్సులు. కుమారస్వామి
రియల్లీ గ్రేట్ జయలలిత గారు...ఒక్క వివాదానికి తావివ్వకుండా మీ స్వంత సినీ జీవిత అనుభవాన్ని పంచుకున్న తీరు నేటి సమాజానికి మీరు వేసిన ప్రశ్న -సమాధానం లాంటిది...నిజంగా మీరు హీరోయినే..మీ కీర్తి, మీ పాత్రలు, మీ కుటుంబం కోసం మీరు పడ్డ కష్టం, చిరస్మరణీయంగా మిగిలిపోతాయి... మీ అనుభవాలు వింటుంటే మా అక్కో చెల్లో వదినో అమ్మో మాట్లాడుతున్నట్టు వుంది...గొప్ప వ్యక్తి మీరు..రియల్లీ గ్రేట్ ..మీరు ఇంకా ఇంకా సినిమాలు చేయాలి💗💕💞🙏🙏🙏🙏🙊🙉🙈
స్వప్న మీ ప్రశ్న సున్నితమైన పరిస్తులు అడగడం దానికి జయలలిత నిర్భయంగా నిజాయతీ గా చెప్పిన సమాధానం చాలా గొప్పది. దేవుడి పై ఉన్న నమ్మకం ఆమె స్వచ్చంగా చెప్పిన తీరు ..అభినందనీయం. ఆడదాని పని అవసరం, మగవారు దాన్ని అవకాశం గా తీసుకొని కమవాంఛలకు కోరడం చాలా బాధించే విషయం. ప్రతీ వారు ఆడదాని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని కాపాడాలి అని కోరుకుoటా..అది మన ఇంట్లో అడపిళ్ళైన పక్క వారింట్లో అయినా.. !
వాస్తవం చాలా మంది చెప్పరు మీరు ధైర్యంగా చెప్పారు నిజం ధైర్యంగా చెప్పినందుకు నా హృదయపూర్వక అభినందనలు మీ నిజాయితీ ఆశ్చర్యం కలిగిస్తుంది, మీ కళ్ళల్లో నిజాయితీ వ్యక్తిత్వాన్నిమీ ధైర్యానికి, మీ నిజాయితీకి ధన్యవాదాలు మీరు చాలా గ్రేట్ యాక్టర్ తల్లి🙏
జీవిత సత్యాలు, నిప్పులో కాల్చిన నిజాలు, రక్త సంబంధాలు, బాధ్యత అయినప్పుడు, గుండెల్ని పిండేసే నిజాలు,, సినీ పరిశ్రమ నిజస్వరూపాలు,, మీ కళ్ళల్లో నిజాయితీ, గుండె విప్పి చెప్పినందుకు, మీ మీద గౌరవం పెరిగింది. పాదాభివందనం జయలలిత గారు.
అమ్మా...మీ ఇంటర్వ్యూ సూపర్బ్....చాలా నిజాయితీగా,ఒక మాట......నేనెట్లాగో పాడైపోయానూ....నావాళ్ళు బాగుండాలి అనే మాట...నిజంగా నన్ను కదిలించింది....మీ మంచి మనస్తత్వానికీ.....సలాం తల్లి....
Swapna garu unlike R.K, Prema, Anjali and suresh kondeti inta sensitive topic meda chala respectful ga, sensible ga interview chesaru 👏👏👏 Really you are the best journalist who don’t crave for drama and views. Jayalalita gari honesty and courage andariki undavu .. aadvallu ila dhairayam ga undatam chusi muchata vesthundi💐💐💐 she has my utmost respect now👏👏👏
మీ నిజాయతీ గా మీ సినీ జీవితం లో జరిగిన చాలా మంచి విషయాలు. మీ కుటుంబ సభ్యులకు కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు.. ఈ రంగుల ప్రపంచంలో ఆడవారి జీవితం ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు.. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం లో మధురవాణి పాత్ర. మీరు నిజ జీవితంలో చూపించారు.. మీ interview చూసిన తర్వాత మీ మీద చాలా గౌరభావం పెరిగింది.. Hets up Jayalalithaa గారు.. మీరు నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమా నాకు చాలా ఇష్టం..
జయలలిత గారు మీరు చాలా బోల్డ్ గా మాట్లాడారు నిజంగా ఓపెన్ విత్ హార్ట్ ఆ ఏబీఎన్ లో చెప్పే వాళ్ళందరూ అన్ని అబద్ధాలే నిజంగా ఓపెన్ విత్ ఆర్ట్ అంటే మీరే చాలా ధైర్యం కావాలి మీరు అమాయకత్వం నిజాయితీ అన్ని కలగలిపిన యాక్టర్ మీరు ఓకే శేష జీవితం ఆనందంగా గడపండి
She is brutally honest and bold. As she isn't married and living single, she was able to tell the truth boldly. Many doesn't have this lifestyle and boldness.
I appreciate the genuine confession by Jaya Lalitha garu. I was in class 10 when I watched Indrudu Chandrudu in Kakinada and her role truly stimulated my harmones. I respect your life journey...😊 Have a healthy and happy life.
మీ ఆత్మ అభిమానమునకు 🙏🙏🙏🙏🙏, నిజాయితీ కి మీ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏🙏🙏 మీ రోజులు అలావుంటే ఇప్పుడు ఇంకా దారుణం గా ఉన్నా బయట కు రాని నిజం వారి నిజస్వరూపం 🤳🐕🦺
You are great Jayalalitha madam because you are so generous , tremendous person , good hearted and truthful person , you are possessed and immersed with sreethathwam and may God bless you to Attain divinely energies and pl do meditation ( dhyanam) for liberation as you are a best soul to attain godliness
లలిత సిస్టర్స్ అని ఎక్కడో చదివినా/చూసిన జ్ఞాపకం వస్తోంది... సంగీతం కానీ... నృత్య రంగం లో కానీ.... అది వీరేనా?? సినీమాయా రంగంలో స్త్రీ జీవితం, పురుష దృక్పథం చాలా హృద్యంగా చెప్పారు జయలలిత గారు...ఈ అబద్ధాల ప్రపంచం లో మీ నిజాయితీ మాటలు నిజంగా వెలకట్టలేని, విలువైన ఆణిముత్యాలు... శతధా అభినందనీయులు మీరు
జయలలిత గారు మీ నిజాయితీకి వందనాలు..చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం మొత్తం బహిర్గతం అయినా కూడా, నంగ నాచి పోజు లిస్తు ఉంటారు...మీరు మొదటి నుండి కూడా చాలా ఓపెన్ అండ్ honest గా ఉంటారు...మీ మీద ఇంకా గౌరవం పెరిగింది...
You are great madam in telling truth. Please accept mother roles in movies as you are well noted as an actress and as you are very much familiar to the middle age generations also.
అమ్మ మీ మీద చాలా చాలా గౌరవం పెరిగింది ఎక్కడ మహిళలకు గౌరవించ బడతారో అక్కడ దేవుళ్ళు పూజించబడతారు అనే విషయాన్ని మరిచి ప్రవర్తించిన మృగాలును దేవుడు క్షమించడు తప్పక శిక్షిస్తాడు మీ యొక్క మిగిలిన జీవితమంతా సుఖసంతోషాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను🙏🙏🙏.
Respect you Jayalalitha garu. My respect for you doubled. The way she carries herself with dignity is too good. The real truth of men when they see a lady.
Mam...you are a great inspiration to many girls as you have fulfilled your responsibilities. We know how the film industry was/is/will be...male dominance field ...God bless you with good health and peaceful life
Beautiful actress.. Missed the chance of popular heroine.. Although talented actress, but could not choose/manage her career well, as well not keeping good managers also a mistake.. Drowned herself in the exploitative film industry.. Hats off to her for her outspokeness..
సినిమా రంగంలోని విషయాల గురించి నిర్భయంగా చెప్పారు. మీ ధైర్యానికి, మీ నిజాయితీకి ధన్యవాదాలు🙏.
Hats up
నిజాయితీని మించిన శీలం లేదు.
గౌరవం మరింత పెరిగింది.
మీరు చాలా గ్రేట్ యాక్టర్ తల్లి మీలాగే మీ మనసు కూడా చాలా సున్నితమైనది మీ ఇంటర్వ్యూ ఆలకించిన తర్వాత మీ మీద చాలా గౌరవం పెరిగింది స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ శుభాలు జరుగుతాయి
😅😅 తల్లి ఎందుకు sir
@@dravidianculture22😀
జయలలిత గారు మీరు నిజం ధైర్యంగా చెప్పినందుకు నా హృదయపూర్వక అభినందనలు.ఒక సోదరిగా మీకు జరిగిన అన్యానానికి చింతిస్తూ సదా ఆభగవంతుడు మీకు తోడు నిలవాలని ప్రార్ధిస్తున్నాను.
స్వప్న గారు ఈ సోదరుడు మీకుఫ్యాన్ . మీరు చేసే ఇంటర్వ్యూస్ ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అన్ని రంగాలలోను చక్కగా చర్చిస్తారు., మీ గాత్రం మనస్సుకు హత్తుకు పోయేల వుంటుంది.శుభాశీస్సులు.
కుమారస్వామి
🙏❤️👍
మంచి సహోదరుడు
Nice🎉🎉
రియల్లీ గ్రేట్ జయలలిత గారు...ఒక్క వివాదానికి తావివ్వకుండా మీ స్వంత సినీ జీవిత అనుభవాన్ని పంచుకున్న తీరు నేటి సమాజానికి మీరు వేసిన ప్రశ్న -సమాధానం లాంటిది...నిజంగా మీరు హీరోయినే..మీ కీర్తి, మీ పాత్రలు, మీ కుటుంబం కోసం మీరు పడ్డ కష్టం, చిరస్మరణీయంగా మిగిలిపోతాయి... మీ అనుభవాలు వింటుంటే మా అక్కో చెల్లో వదినో అమ్మో మాట్లాడుతున్నట్టు వుంది...గొప్ప వ్యక్తి మీరు..రియల్లీ గ్రేట్ ..మీరు ఇంకా ఇంకా సినిమాలు చేయాలి💗💕💞🙏🙏🙏🙏🙊🙉🙈
ఇలా నిజాలు చెప్పటానికి ఏ న్నిగుండే లు ఉండాలి.?ఆడవారిని ఏ రంగంలోనూ ,కష్టాలు
లేకుండా, ప్రశాంతంగా బ్రతుకానివ్వరు.ఈమె నిజాయితీ
ఆశ్చర్యం కలిగిస్తుంది కదా!
ఒక అర డజన్ ఉండాలి.
స్వప్న మీ ప్రశ్న సున్నితమైన పరిస్తులు అడగడం
దానికి జయలలిత నిర్భయంగా నిజాయతీ గా చెప్పిన సమాధానం చాలా గొప్పది. దేవుడి పై ఉన్న నమ్మకం ఆమె స్వచ్చంగా చెప్పిన తీరు ..అభినందనీయం. ఆడదాని పని అవసరం, మగవారు దాన్ని అవకాశం గా తీసుకొని కమవాంఛలకు కోరడం చాలా బాధించే విషయం.
ప్రతీ వారు ఆడదాని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని కాపాడాలి అని కోరుకుoటా..అది మన ఇంట్లో అడపిళ్ళైన పక్క వారింట్లో అయినా.. !
వాస్తవం చాలా మంది చెప్పరు మీరు ధైర్యంగా చెప్పారు.
నిజాన్ని నిర్భయంగా చెప్పిన గొప్ప మనిషి. మీ మీద గౌరవం మరింత పెరిగింది. మీ ధైర్యానికి నా జోహార్లు.
నిజాయితీగా చెప్పారు మేడం గారు 🙏🙏🙏
వాస్తవం చాలా మంది చెప్పరు మీరు ధైర్యంగా చెప్పారు నిజం ధైర్యంగా చెప్పినందుకు నా హృదయపూర్వక అభినందనలు మీ నిజాయితీ
ఆశ్చర్యం కలిగిస్తుంది, మీ కళ్ళల్లో నిజాయితీ వ్యక్తిత్వాన్నిమీ ధైర్యానికి, మీ నిజాయితీకి ధన్యవాదాలు మీరు చాలా గ్రేట్ యాక్టర్ తల్లి🙏
జీవిత సత్యాలు, నిప్పులో కాల్చిన నిజాలు, రక్త సంబంధాలు, బాధ్యత అయినప్పుడు, గుండెల్ని పిండేసే నిజాలు,, సినీ పరిశ్రమ నిజస్వరూపాలు,, మీ కళ్ళల్లో నిజాయితీ, గుండె విప్పి చెప్పినందుకు, మీ మీద గౌరవం పెరిగింది. పాదాభివందనం జయలలిత గారు.
అమ్మా...మీ ఇంటర్వ్యూ సూపర్బ్....చాలా నిజాయితీగా,ఒక మాట......నేనెట్లాగో పాడైపోయానూ....నావాళ్ళు బాగుండాలి అనే మాట...నిజంగా నన్ను కదిలించింది....మీ మంచి మనస్తత్వానికీ.....సలాం తల్లి....
😢😅
మీ ఇంటర్వ్యూ చూశాక మీరంటే గౌరవం పెరిగింది. అలాంటి మగవారికి శిక్ష పడాలి. మీకర్మ సిద్ధాంతమే వారిని శిక్ష నిస్తుంది
మనసు ను చంపుతూ బతకటం ఎంత కష్టం కదండీ జయలలితగారు.చాలా సున్నితంగా anchor garu questions అడుగు చున్నారు. మనసుకు బాధగా ఉంది.ఈవిషయలు వింటుంటే.
ఉన్నది ఉన్నట్టు ఎంత నిజాయితీగా మాట్లాడింది జయలలిత గారు.. మీకు నా సెల్యూట్ అండి.
90% women face this situations but nobody reveals. You are great mam.you have good heart and daring.
Yes
మీ నిజాయితీకి ధన్యవాదములు
Swapna garu unlike R.K, Prema, Anjali and suresh kondeti inta sensitive topic meda chala respectful ga, sensible ga interview chesaru 👏👏👏
Really you are the best journalist who don’t crave for drama and views.
Jayalalita gari honesty and courage andariki undavu .. aadvallu ila dhairayam ga undatam chusi muchata vesthundi💐💐💐 she has my utmost respect now👏👏👏
Madam Garu
Hat's off to your Honest Answers....ee interview taruvata Mee meeda respect perigindhi....Very Honest Person😢😂😂
నిజాన్ని నిర్భయంగా చెప్పిన మీ మనసుకు మీరు గ్రేట్.మేడం.
మీ నిజాయతీ గా మీ సినీ జీవితం లో జరిగిన చాలా మంచి విషయాలు.
మీ కుటుంబ సభ్యులకు కోసం మీ జీవితాన్ని త్యాగం చేశారు..
ఈ రంగుల ప్రపంచంలో ఆడవారి జీవితం ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు..
గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం లో మధురవాణి పాత్ర. మీరు నిజ జీవితంలో చూపించారు..
మీ interview చూసిన తర్వాత మీ మీద చాలా గౌరభావం పెరిగింది..
Hets up Jayalalithaa గారు..
మీరు నటించిన ఇంద్రుడు చంద్రుడు
సినిమా నాకు చాలా ఇష్టం..
చాలా చక్కని ప్రశ్నలు...అద్భుతమైన సహజ సిద్ధమైన సమాధానాలు.ఈ దేశంలో స్త్రీలకు ఇలాంటి స్థితి వస్తుంది.ఇది చాలా అన్యాయం.
She is great women. She admits she done mistake. It is very great to admit the mistakes. She is great. We see her with great respect.
ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు.
సూపర్ madam
Madam,you are a great human being who knows the values.
Stay Awesome,madam🎉❤
Chala nijayati ga answers echaru Andi , you are very clean heart , Great 🙏
జయలలిత నిజాయితీతో చెబుతున్న జీవిత పాఠాలు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలని అనుకునేవారు ముఖ్యంగా సోదరీమణులు శ్రద్ధగా విని తీరాలి..
మీరు నిజంగా దేవత,
మిమ్మల్ని నేను ఒక తల్లి గా bhavisthanu
Jayalalithagaaru..streemurthy ga..mee paadaalaku naa pranamaalu..paalgonna vaaru paapulu..paristhutula..Prabhavam..blessings Vijaya Kumar yellapragada Sr adv cine artiste
Brave woman!! God bless you with all happiness. Nice to see you on screen always!
I truly respect her open heart and acceptance of Karmic cycle. May god bless her with eternal bliss. You deserve more happiness.
జయలలిత గారు మీరు చాలా బోల్డ్ గా మాట్లాడారు నిజంగా ఓపెన్ విత్ హార్ట్ ఆ ఏబీఎన్ లో చెప్పే వాళ్ళందరూ అన్ని అబద్ధాలే నిజంగా ఓపెన్ విత్ ఆర్ట్ అంటే మీరే చాలా ధైర్యం కావాలి మీరు అమాయకత్వం నిజాయితీ అన్ని కలగలిపిన యాక్టర్ మీరు ఓకే శేష జీవితం ఆనందంగా గడపండి
She expressed facts with out feelings and acceptance..great
అవును హేమ గారు.. ఎవ్వరు ఇంత బోల్డ్ గా చెప్పరు
Thanks Swapna garu... U asked the questions without making her uncomfortable... Thanks Jayalalithe garu for responding with such honesty...
One of the greatest interview in Telugu. Nirbhayanga facts cheppina meeku 👏.
తప్పులు చెయ్యడం కాదు... చేసిన తప్పులని నిర్భయంగా ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలీ...
గ్రేట్.........మేడమ్.....
She is brutally honest and bold. As she isn't married and living single, she was able to tell the truth boldly. Many doesn't have this lifestyle and boldness.
You are very honest. Great mam.❤
మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఆరోజుల్లో కూడా అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది... You were a beautiful and good actress...🙏
Super ma'am.You are great 💯 Your boldness is appreciated.
I think she is the first person who spoke so honestly with no hesitation. Hats off to her 👏🏽🙏🙏🙏
మీ నిజాయితీకి ........Great......Madam I respect U
Chala mandi leni dhairyam meeku vundi.....Hats off
Kontha mandi ladies istapadi , money kosam chestaru... tarvatha gola gola chestaru...mosam chesarooo ani... Eevida yevarini nindincha ledu... Oppukovadam great..
ఎన్ని తప్పులు చేసినా నేను ఇంకా మంచి దానినే పతివ్రతను అని ఈ రోజు లో నిజం నిర్భయంగా ఒప్పుకున్నారు చాలా గౌరవంగా ఉంది
పతివ్రత అనే term వాడకూడదు. నిజాయితీ పరురాలు అనుకోవాలి. జై శ్రీ కృష్ణ.
Inthavaraku mee meedha leni opinion ee interview tho teliyajesi kalla neellu teppicharamma ur great amma❤
Jayalalitha garu amma meeku padhabhi vandhanalu thalli. Meeru santhoshanga idalani a god ni pradhesthunanu
I appreciate the genuine confession by Jaya Lalitha garu. I was in class 10 when I watched Indrudu Chandrudu in Kakinada and her role truly stimulated my harmones.
I respect your life journey...😊
Have a healthy and happy life.
మీ ఆత్మ అభిమానమునకు 🙏🙏🙏🙏🙏, నిజాయితీ కి మీ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏🙏🙏 మీ రోజులు అలావుంటే ఇప్పుడు ఇంకా దారుణం గా ఉన్నా బయట కు రాని నిజం వారి నిజస్వరూపం 🤳🐕🦺
చాలా గట్స్ కావాలి మేడమ్ మిలా నిజం మాట్లాడాలి అంటే im very happy..... lot's of respect madam 🙏🙏🙏
ఛాలా dhyryamga నిజాలు chepparu మేడమ్
మీ ఇంటర్వ్యు చూశాక మీ మీద గౌరవం పెరిగింది.....
yes
1@@littlegamers2971
Yes
Yes, true
Great
శివ అనుగ్రహం తొందరగా దొరకాలని కోరుకుంటున్నాను
Please explain what you meant by that
@@TeresaGadde-l4iu no need to know what he meant...
Yeah. I really wanna know what this guy meant by his comment.
శివానుగ్రహం అంటే ముక్తి కాదు చనిపోవడం కాదు అంతర్ముఖ లై పరమాత్మనే దర్శించడం అని అర్థం చావు పుట్టుక మనం ఎవరు నిర్ణయించే కి
అమ్మా జయలలిత గారు కుటుంబం కోసం మీరు కొవ్వోత్తిలా కరిగి వారికి వెలుగును ఇచ్చారు. గ్రేట్ మీకు వందనాలు
Very good Artist and Good Classical Dancer.....🎉🎉🎉🎉🎉
Chala andam ga untaru madam meeru. Meru initial lo jagratha ga undi unte telugu industry lo manchi sthanam lo unde varu
Ade miru magadu ayunte .meeru chala grate.family kosum sacrifice inthala chesaru❤❤
చాలా రోజుల తర్వాత నిజాయితీగా నిక్కచు గా మనసులో ఎం దాచుకోకుండా వేరొకరిని తప్పు పట్టకుండా మాట్లాడే మంచి మనిషి ని చూసాను 🙏🙏🙏🙏
You are great Jayalalitha madam because you are so generous , tremendous person , good hearted and truthful person , you are possessed and immersed with sreethathwam and may God bless you to Attain divinely energies and pl do meditation ( dhyanam) for liberation as you are a best soul to attain godliness
నిజాన్ని ఎలాంటి అరమరికలు లేకుండా ఒప్పుకున్న జయలలిత అమ్మకు శతకోటి వందనాలు
Swapna garu meeru ilanti question adgakudadu plz chala badaga undi
Jayalalitha garu ante redpect undi
Yes correct 💯
Daaniki thodu Aa TH-cam lo attract cheyyadam kosam AAVIDANI Highlight cheyyadam Xhaala , chaala badhaakaram. Ee manushula Paisachikatvam maaradu. Emotions tho aatalu aadutunnaru vikrutha manushulu.
KAANI AAVIDALO DIVINITY VUTTI PADUTUNDI.GOD IS WITH HER.STAY BLESSED AMMA.🙏
లలిత సిస్టర్స్ అని ఎక్కడో చదివినా/చూసిన జ్ఞాపకం వస్తోంది... సంగీతం కానీ... నృత్య రంగం లో కానీ.... అది వీరేనా?? సినీమాయా రంగంలో స్త్రీ జీవితం, పురుష దృక్పథం చాలా హృద్యంగా చెప్పారు జయలలిత గారు...ఈ అబద్ధాల ప్రపంచం లో మీ నిజాయితీ మాటలు నిజంగా వెలకట్టలేని, విలువైన ఆణిముత్యాలు... శతధా అభినందనీయులు మీరు
జయలలిత గారు మీ నిజాయితీకి వందనాలు..చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం మొత్తం బహిర్గతం అయినా కూడా, నంగ నాచి పోజు లిస్తు ఉంటారు...మీరు మొదటి నుండి కూడా చాలా ఓపెన్ అండ్ honest గా ఉంటారు...మీ మీద ఇంకా గౌరవం పెరిగింది...
Ila nijaayathi ga bayatiki cheppatam nijanga great Madam 🙏👌👏
అందమైనముక్కు,ముఖం,రంగు,అందం,నిజాయితీ,నిర్భయం,నిర్మొహమాటం కలగలసిన వ్యక్తిత్వం మీది,🙏
Jiya Lalitha chala unnadi unnatlu nijam cheparu meku Danya vadalu
This is the reality of the cinema industry and You are really great madam and We have more respect for you 👏🙏
Jaya u r great
Your best friend
Bangalore shariff M
Hats up
హ్యాట్సాఫ్ your daring speak amma😊🙏
My approbation to Jaya mam for her truthfulness and for being bold
Dignified gaa chepparu madem good .sathamaanam bhavathi
అమ్మా.. మీకు పాదాభివందనం 🙇♂️🙇♂️🙏🙏
Very bold,and fair talk
You are great madam in telling truth. Please accept mother roles in movies as you are well noted as an actress and as you are very much familiar to the middle age generations also.
అమ్మ మీ మీద చాలా చాలా గౌరవం పెరిగింది ఎక్కడ మహిళలకు గౌరవించ బడతారో అక్కడ దేవుళ్ళు పూజించబడతారు అనే విషయాన్ని మరిచి ప్రవర్తించిన మృగాలును దేవుడు క్షమించడు తప్పక శిక్షిస్తాడు మీ యొక్క మిగిలిన జీవితమంతా సుఖసంతోషాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను🙏🙏🙏.
Cinema 🎥 industry లో ఉన్న మంచి, చే డుల ను చెప్పారు. హాట్స్ ఆఫ్ జయలలిత గారు
ఇండస్ట్రీయా,రికార్డి.డాన్స్ గుంపా ?
Really feel sorry for her, God bless her
Nee nijayathi,nee kalmasham leani navvu chabutundhi mam you are great person ani
Respect you Jayalalitha garu.
My respect for you doubled.
The way she carries herself with dignity is too good.
The real truth of men when they see a lady.
Very great...hatsup to you..💐🌹
Mam...you are a great inspiration to many girls as you have fulfilled your responsibilities.
We know how the film industry was/is/will be...male dominance field ...God bless you with good health and peaceful life
You are very honest and great Jayalalitha garu.
నీ నిజాయితీ కీ శతకోటి వందనాలు తల్లి
Hat's off madam..Mee nijayithiki nindumanasutho namaskaram
Hats-off Jayalalitha garu to your guts to frankly acceptation 💐
Have a great honesty.... No issues mam.... god bless you🙏🙏🙏🙏
😮
Omg !
Shocking Nijaalu of
Rangula Cini Prapamcham !
What a genuine person madam u R great
Chala manchi manasunna manishe.. Amma meru.. I love you so much.. ❤❤❤
మీరు చాలా గ్రేట్ మేడం నిజాన్ని నిర్భయంగా చెప్పారు
Huge huge respect for her...really great madam ...Mee sacrifice nijam ga chala tough madam..huge respect ..for u
Huge respect to Jayalalitha garu.
కర్మ మనే కాలానికి దేహా న్ని హారతి లా
మార్చి మనసు ను కర్పూరంలా వెలిగే
అంధ మైన జీవి తానికి సాక్షి గా nilichene
I Respect you, you are bold, open,
great
Beautiful actress.. Missed the chance of popular heroine.. Although talented actress, but could not choose/manage her career well, as well not keeping good managers also a mistake.. Drowned herself in the exploitative film industry.. Hats off to her for her outspokeness..
చాలా చాలా నిజాయితీగా , నిర్భయంగా నిజాన్ని ఒప్పుకోడం నిజంగా గొప్ప విషయం.
So You are great madam for your open heart
Chaalaa chaalaa great jayalalita garu🙏🏻🙏🏻
I respect your madam
Madam we are proud you mam because of your sincere words
Meeru..... reality ki deggaraga matladaaru.... great 🙏.....we respect you
Hats off madam. Your honest and sincearity words.
Very proud of your honesty sister