GALINAI POYAANU KALAKAALAMU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • RARE #PHILOSOPHICALSONG OF ANNAMAYYA
    #గాలినైపోయా #శోభారాజు #అన్నమయ్యకీర్తనలు
    #galinaipoyaa #sobharaju #annamayyasongs #annamayyaaksharavedam
    ॥పల్లవి॥
    గాలినే పోయఁ గలకాలము
    తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు
    ॥చ1॥
    అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
    గడుగుకొననే పట్టెఁ గలకాలము
    ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
    దడవఁగా గొంతయుఁ బొద్దులేదు
    ॥చ2॥
    కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
    కలుషదేహపుబాదఁ గలకాలము
    తలపోసి తనపాలిదైవమైనహరి
    దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు
    ॥చ3॥
    శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
    గరిమలఁ గపటాలఁ గలకాలము
    తిరువేంకటగిరి దేవుఁడైన హరి
    దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు

ความคิดเห็น • 300

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว +100

    ॥పల్లవి॥
    గాలినే పోయఁ గలకాలము
    తాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదు
    ॥చ1॥
    అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు
    గడుగుకొననే పట్టెఁ గలకాలము
    ఒడలికి జీవుని కొడయఁడైనహరిఁ
    దడవఁగా గొంతయుఁ బొద్దులేదు
    ॥చ2॥
    కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె
    కలుషదేహపుబాదఁ గలకాలము
    తలపోసి తనపాలిదైవమైనహరి
    దలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు
    ॥చ3॥
    శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె
    గరిమలఁ గపటాలఁ గలకాలము
    తిరువేంకటగిరి దేవుఁడైన హరి
    దరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు

    • @bgopinath1002
      @bgopinath1002 ปีที่แล้ว +3

      Namo venkatesaya 🙏🙏🙏🙏🙏

    • @durgavempati1488
      @durgavempati1488 ปีที่แล้ว +3

      Namo venkatesya

    • @Pratiroju
      @Pratiroju ปีที่แล้ว +3

      🙏

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym ปีที่แล้ว +2

      ❤ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤

    • @kisschor111
      @kisschor111 ปีที่แล้ว +2

      😊😊😊😊

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 ปีที่แล้ว +59

    అమ్మా నీ కంఠం వింటూ అన్నీ మరచిపోయి కూర్చున్నా కన్నీళ్ళు వచ్చాయి నా కళ్ళ వెంట.... ఏమీ కృతజ్ఞతలు చెప్పాలో నాకు పదాలు కూడా రావడం లేదు నేను మీ కంటే చిన్నవాడినో పెద్దవాడినో తెలియదు కానీ god bless you అమ్మా...... ఆ స్వామీ సాక్షాత్కారం మీకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనా సుఖినోభవంతు

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว +7

      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదములు .
      శ్రీ మతి శోభారాజు గారు మన తెలుగు జాతికి గర్వకారణము .
      వేణుగోపాల్ యెల్లేపెద్ది
      చానల్ నిర్వాహకుడు
      అన్నమయ్య పదదాసుడు

    • @mytejuworld4152
      @mytejuworld4152 ปีที่แล้ว +1

      Avunu

    • @mytejuworld4152
      @mytejuworld4152 10 หลายเดือนก่อน +2

      Chala baga chepparu🙏

    • @shyamalasechannel
      @shyamalasechannel หลายเดือนก่อน

      నిజం🙏

  • @maheshbabuvundavalli8988
    @maheshbabuvundavalli8988 ปีที่แล้ว +19

    ఆర్థం చెప్పి నాకు ఎంతో మేలు చేశారు. కేవలం పాట వినేకంటే ఆర్థం తెలుసుకుని వినడం ఒక అదృష్టం.

  • @podilasiva4682
    @podilasiva4682 15 วันที่ผ่านมา +1

    మనస్సు అంతర్ముఖం అయింది తల్లి nee పాట వింటే.ఇది కదా పాట అంటే. వివరణ చాలా బాగుంది. శోభా రాజు గారు మీకు ఆ స్వామి దర్శనం తప్పక కలుగు తుందని నా ప్రగాఢ విశ్వాసం. తప్పక ప్రత్యక్షం అవుతారు గాయత్రీ

  • @srinivasarao2100
    @srinivasarao2100 11 ชั่วโมงที่ผ่านมา

    కీర్తన యొక్క అర్థం చెప్పిన వారికి ధన్యవాదములు అండి

  • @Vijayfireblade
    @Vijayfireblade ปีที่แล้ว +18

    అన్నమయ్యకు ముందుగానే ఈ కలియుగం గురించి తెలుసు కాబోలు. నూటికి నూరుపాళ్ళు నిజం.

    • @abhiramjagadeesh14
      @abhiramjagadeesh14 3 หลายเดือนก่อน

      ​@ganeshneelayavalasa8336అన్నమయ్య ఈ యుగం వాడే

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 ปีที่แล้ว +10

    ఓం నమో వేంకటేశాయ నమః గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా

  • @dsprao5388
    @dsprao5388 ปีที่แล้ว +15

    అద్భుతమైన పాట మీ తీయని గళంలో మరింత వినసొంపుగా ఉంది.👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 หลายเดือนก่อน +1

    నేను తారక మంత్రం 24/7 జపం చేయాలనీ ప్రయత్నం చేస్తున్నాను.
    ఓమ్ నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏

  • @ramapadala9936
    @ramapadala9936 ปีที่แล้ว +16

    మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఇలా ఆలపించాలంటే ఎన్నోజన్మల సుకృతం .

  • @silparaj8530
    @silparaj8530 10 หลายเดือนก่อน +7

    ఎంతో చక్కటి కీర్తన 🙏🙏

  • @voiceofgg
    @voiceofgg หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు ... మంచి కీర్తనను వినిపించారు... మీకు ఆలపించిన గాయనీమనికి ప్రత్యేక కృతజ్ఞతలు 🙏🙏💐

  • @krishnasaipalakodety3663
    @krishnasaipalakodety3663 ปีที่แล้ว +6

    వేటూరి సుందర రామమూర్తి... పాట. " చిత్ర పాడిన. "గాలినైపోయాను.. బహుశా ఈ అన్నమాచార్య కీర్తన ఇన్స్పిరేషన్ అయ్యుండాలి...

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 ปีที่แล้ว +6

    Naku yentho istamina keerthana. Adbhutam ga padaru shobaraj garu. Thank you for sharing beautiful keerthana

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa ปีที่แล้ว +17

    ఈ కీర్తన ను అనుసరించే కాబోలు వేటూరి గారి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి అనే సుప్రసిద్ధ గీతం! అద్భుతం గా ఉంది

    • @yasaswisai8751
      @yasaswisai8751 ปีที่แล้ว +1

      As it is గా అదే అనుకున్నా bro

    • @bgopinath1002
      @bgopinath1002 3 หลายเดือนก่อน

      Exactly

  • @shivasharma4624
    @shivasharma4624 ปีที่แล้ว +6

    Maatalu levu amma,mee gontu devudu ichchina varam ,haree ani paadutunte 🙏, devude kanipustunnadu

  • @chayadevi2218
    @chayadevi2218 ปีที่แล้ว +30

    చాలా బాగుంది మంచి తత్త్వ వైరాగ్యములు కలిపిన అన్నమయ్య సంకీర్తన ఎంచుకుని వినిపించిన మీకు ధన్యవాదములు.‍ ప్రసిద్ధ గాయని శ్రీమతి శోభరాజు గారు అన్నమయ్య కీర్తనలు అంటే ఆమే గుర్తుకొస్తారు. మొదట్లో అన్నమాచార్య కీర్తనలు చక్కని ప్రజాదరణ పొందినాయి అంటే శోభారాజు‌గారి గానమే. చాలా సంతోషమండీ.

    • @padmathitantravahi
      @padmathitantravahi 9 หลายเดือนก่อน

      Chalaa.baagunde
      Sobharajugaru
      Mee Pata.lanti.naakuchalaaestamu

  • @bharathibatreddi5554
    @bharathibatreddi5554 ปีที่แล้ว +29

    ఈ పాట వింటుతే మనసు గాలిలోనుండి ఆత్మ తాదాత్యం చెంది భగవంతుని దగ్గరకు వెళ్లి ఆయనలో లీనమైనట్లుంది.

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว +2

      THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 11 หลายเดือนก่อน +5

    Rama- 🦜🐄😘💖🐿️🕊️.!!.

  • @srinivaskondabattula5246
    @srinivaskondabattula5246 ปีที่แล้ว +13

    ఈ కీర్తనము ను బేస్ చేసుకుని మాతృదే వు భవ సినిమా లో గాలిని యీ పోయ ను gagananiki అనే సాంగ్ రాశారు

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 4 หลายเดือนก่อน +4

    మనసు నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయింది. తల్లి ఎన్నెన్ని జన్మల పుణ్యమో మీ మధురమైన గొంతు వింటూ అనుభూతి పొందడానికి. ధన్యవాదాలు..ధన్యవాదాలు..హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే క్రిష్ణ.

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 ปีที่แล้ว +20

    అద్భుతమైన సంకీర్తన... అన్నమయ్య పాదపద్మాలకు నా నమఃసుమాంజలి, గాయానికి అభినందనలు

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 6 หลายเดือนก่อน +7

    అక్షర సత్యం మీరు చెప్పింది నేను నా జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను

  • @radamsagar
    @radamsagar ปีที่แล้ว +5

    Mee gonthulo aa annamaiah keerthana andanga odigipoindi.. naa janma danyam ainatlundi 🙏

  • @pavanch53
    @pavanch53 4 หลายเดือนก่อน +3

    అన్నమయ్య కీర్తనలు వివరించటానికి ఇలాంటివారు చాలా తక్కువమంది ఉన్నారు.

  • @gsathyavani7133
    @gsathyavani7133 ปีที่แล้ว +23

    ఎప్పుడు వినలేదు కీర్తన వేశారు ధన్యవాదాలు🎉🎉

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว

      ధన్యవాదములమ్మా !! నమస్సులు !! ఓంనమో నారాయణాయ !

  • @RambabuKonduri
    @RambabuKonduri ปีที่แล้ว +3

    Amma Eee paata vinte Raksudu kooda Sri Venkatesa ani edusthadu

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 หลายเดือนก่อน +1

    ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
    ఇది కలికాలం కదా వెంకటేశా 🙏🙏🙏

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 2 หลายเดือนก่อน +1

    Om namo venkateshaya🌹🌹🙏🌹🌹🚩🇮🇳🚩🌹🌹🙏🌹🌹🚩🇮🇳🚩🌹🌹🙏🌹🌹

  • @జైహింద్-శా4సు
    @జైహింద్-శా4సు ปีที่แล้ว +28

    ఉధ్యానవనంలోని చిన్నతులసిమొక్కవంటి సంకీర్తన పెట్టారు సామి...కృతజ్ఞతలు మీకు...

  • @pothavaramtalkies
    @pothavaramtalkies ปีที่แล้ว +15

    అమృత గానం.. అమృత సాహిత్యం.. వెరసి.. మనసుని తాకే ఒక మధురానుభూతి.. గోవింద సంకీర్తనం

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว +2

      THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS

    • @pothavaramtalkies
      @pothavaramtalkies ปีที่แล้ว

      @@yvgannamayyaaksharavedam6942 👍

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 ปีที่แล้ว +3

    Adbuthamaina. Visleshana. Namaskaramulu

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 ปีที่แล้ว +23

    మంచి సంకీర్తనలు పెట్టారు అండి,ప్రజలకు ఎంతో అవసరము,అభివృద్ధి అంటూ,సమయము లేక ఎందరో యువతి,యువకులకు,పెద్దలకు,అందరికీ మంచి కీర్తనలు అందిస్తున్నారు మీకు వందనాలు అండి🙏🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว +2

      THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS

  • @jyothibandlapalle2325
    @jyothibandlapalle2325 ปีที่แล้ว +3

    Venuvai vacchaanu,song,vitunnatley vundi

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 หลายเดือนก่อน +2

    తల్లీ నీకు నా ఆశీస్సులు - వేంకట రమణుడు నిన్ను చల్లగా చూసి కరుణించును గాక

  • @sabithasadineni291
    @sabithasadineni291 ปีที่แล้ว +13

    ఎంత అద్భుతమైన గాత్రం అమ్మ మీది

  • @mohanraju9350
    @mohanraju9350 ปีที่แล้ว +5

    Govinda super dharmam vardhillu gaka

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKoka 2 หลายเดือนก่อน +1

    సాహిత్యం సంగీతం మీడియా వారికి ధన్య వాదములు మాస్టర్ గారు 🙏

  • @jayanthinaga3691
    @jayanthinaga3691 ปีที่แล้ว +3

    Super.song.govinda

  • @karnatitagore9889
    @karnatitagore9889 3 หลายเดือนก่อน

    అమ్మ ఎంత పుణ్యాం నీది అమ్మ 🙏

  • @bharathibatreddi5554
    @bharathibatreddi5554 ปีที่แล้ว +6

    ఈ పాట వింటుతే ఆత్మ తాదాత్యం చెంది భగవంతునితి ఐక్యం సియినట్లుంది.

  • @kudupugantiramesh587
    @kudupugantiramesh587 4 หลายเดือนก่อน +2

    Amma Mee kantam pala సముద్రం నుంచి వచ్చిన అమృతం లాగా ఉంది 🙏🙏🙏🙏

  • @వి.విజయలక్ష్మి
    @వి.విజయలక్ష్మి 2 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ ఓంనమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🍏🙏🏼🐦🦜🏕️🍅🌺🌾

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne ปีที่แล้ว +3

    ఓంనమోఃనారాయణ వాసుదేవాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @sreeeee408
    @sreeeee408 3 หลายเดือนก่อน

    అన్నమయ్యవారి తత్వసారపదంబు వినిన్నంతనే మరపుచేయు భవసాగరంబు, మరి ఆర్తులను తప్పక దరిచేర్చు స్వామి పాదంబు. మీకు ఆ స్వామి కృపా కటాక్ష విక్షణములు ఎల్లవేళలా ఉండి ఈ ఒరవడి కొనసాగించవలసినదిగా ప్రార్థన.

  • @kamalakotrike
    @kamalakotrike หลายเดือนก่อน

    Very nice explanation of the ultimate truth🙏 and nice Keerthana

  • @rajussrk
    @rajussrk ปีที่แล้ว +3

    Great song,,

  • @sundatangirala2346
    @sundatangirala2346 ปีที่แล้ว +3

    Wonderful voice...atyadbhutham..chevullo amruthame kurisinatlundi..❤

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 11 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా అనిపించదు

  • @shashiswamy62
    @shashiswamy62 ปีที่แล้ว +3

    bavundi. manchi gnanamu andisthunnaru!!!Thanks

  • @venkatsai7347
    @venkatsai7347 ปีที่แล้ว +4

    Well presented pictorially . Meaning Connects

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 ปีที่แล้ว +5

    Chaala chakkaga chepparu

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 ปีที่แล้ว +4

    Amma ,Jai Sreemannarayana
    Om Namo Venkateshaiah
    Great message
    Melodious voice,
    GOD BLESS YOU 🙌

  • @satyampilli2131
    @satyampilli2131 ปีที่แล้ว +3

    Danyudini thalli chakkaga padaru

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 4 หลายเดือนก่อน +1

    వేణువై వచ్చాను అన్న పాట ఈ కీర్తన నుంచి వచ్చింది

  • @chebroluramakrishna4029
    @chebroluramakrishna4029 3 หลายเดือนก่อน +1

    Omm Namo venkatesaya . Amma ki Sathakoti vandalu, mee bhakthi patalu vinta perigamu, maa janma dhanyam , mee gonthu nundi Annamayya keerthanalu vindaniki

  • @sakhi6200
    @sakhi6200 ปีที่แล้ว +3

    Manasu tesukoni devududaggara unchari
    ,many many thankful to you andi

  • @nagarajunakkina6277
    @nagarajunakkina6277 หลายเดือนก่อน

    Galine poya kalakalamu

  • @BhavamCreations
    @BhavamCreations 3 หลายเดือนก่อน +1

    జై శ్రీమన్నారాయణ

  • @gulladuryodhana3978
    @gulladuryodhana3978 3 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణ

  • @ananthapuramnagarajendra4625
    @ananthapuramnagarajendra4625 7 หลายเดือนก่อน +3

    మాతృదేవో భవ.జై శ్రీ రామ్.🙏🙏🙏

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 5 หลายเดือนก่อน +1

    Entha adhbhuthamammaa mee galamu aarthy ante mee gonthulone vinali modata mee thone annamayya keerthanalu veluguloki vachayammaa tharinchipoyamu mee bhakthiki bhavaniki vyakhyanam kallaneellu theppinchindandi sobharajugariki kruthagnathalu

  • @sakhi6200
    @sakhi6200 ปีที่แล้ว +2

    Chala chala bagundi andi

  • @SatyamK-w5l
    @SatyamK-w5l ปีที่แล้ว +2

    రోమాలు నిక్కబొడుచుకున్నాయి .. ఎన్ని సార్లు రిపీట్ చేసి విన్నానో లెక్కలేదు ..

  • @prasadrao7845
    @prasadrao7845 ปีที่แล้ว +5

    చాలా చాలా బాగుంది.... ఎన్నడూ వినని, వ్యాఖ్యానసహిత పాట.... ధన్యవాదాలు..

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว

      చాలా సంతోషమండి . నా చిత్రమాలిక మీకు నచ్చినందుకు చాలా సంతోషము .

    • @sankaranarayanabora1969
      @sankaranarayanabora1969 ปีที่แล้ว

      చాలా సంతోషం నేను తాదాత్మ్యం చెందాను

    • @sankaranarayanabora1969
      @sankaranarayanabora1969 ปีที่แล้ว

      మీ చిత్రమాలిక మీ స్వరం అన్ని సూపర్

  • @drmunvers
    @drmunvers 8 หลายเดือนก่อน +2

    Awesome video….no words to explain 👌👌👌

  • @gurumurthymudidana5388
    @gurumurthymudidana5388 ปีที่แล้ว +4

    Hrudayanni kalachivesina ganam talli mekonamaskarm talli

  • @AvcHi-ph6yi
    @AvcHi-ph6yi ปีที่แล้ว +6

    Singer is Shoba Raju garu, I heard long back, thank you

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 9 หลายเดือนก่อน +2

    అలర చంచలమైన పాట vivarinchagalara సార్...🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  8 หลายเดือนก่อน

      ఇంతకు ముందు వీడియో చేసానండి ఛానెల్ లో .
      ఈ క్రింది లింక్ లో వీక్షించవచ్చు . నేను వ్రాసిన భావార్థము చదువ వచ్చు .
      ఆన్నమయ్య కీర్తనలపై మీ ఆసక్తికి నమస్సులు !
      వేణుగోపాల్ యెల్లేపెద్ది
      th-cam.com/video/9FTqdX5klrQ/w-d-xo.htmlsi=70ilOaChupbgGJ7h

  • @rajapm5430
    @rajapm5430 9 หลายเดือนก่อน +2

    iayya amthma namaskarm iayya 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @swamyk.m.8691
    @swamyk.m.8691 ปีที่แล้ว +2

    Wonderful Annamayya Keerthana.

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 ปีที่แล้ว +1

    చాలాభాగుంది

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 ปีที่แล้ว +6

    జై శ్రీమాన్ నారాయణ🙏 హారిః హరిః హరిః 🙏

  • @srivani.arundhathireddy
    @srivani.arundhathireddy 5 หลายเดือนก่อน +1

    Correct

  • @bhavanidokka290
    @bhavanidokka290 ปีที่แล้ว +2

    Epoufu vinaledhu bagundhi

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 ปีที่แล้ว +6

    Shobha Raju gaaru Amma only can sing this ragam...great musician ...one should have luck to see her..listen her speech

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว

      thank you so much andi

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym ปีที่แล้ว

      ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ మంగళమ్

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 10 หลายเดือนก่อน +3

    Om NamO Venkatesaya.Adbhutamaina Swaramu.Dhanyavadamulu Amma.Namo Annamaiah..🙏🙏🙏

  • @b.vasanthalakshmi7417
    @b.vasanthalakshmi7417 ปีที่แล้ว +5

    Om namo venkatesaya🙏🙏🙏🙏💐💐🙏

  • @varalakshmip2175
    @varalakshmip2175 ปีที่แล้ว +2

    Chala chala manchi keerthana maaku andinchananduku meeku vendanamulu. Hare Krishna!!

  • @ramv9866
    @ramv9866 5 หลายเดือนก่อน +1

    Heart touching one dear ❤
    Sarvam sriHari arpanamastu.

  • @PeddiSambasivarao
    @PeddiSambasivarao ปีที่แล้ว +1

    Rare style.పాటగా నిలుచును కలకాలము

  • @rpo2007
    @rpo2007 ปีที่แล้ว +7

    ఇంత చక్కని సాహిత్యం,గానము అందించిన వారికి వందనములు.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @forthepeople8085
    @forthepeople8085 ปีที่แล้ว +6

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @rajumvv7811
    @rajumvv7811 ปีที่แล้ว +4

    Om namo venkateshaya aaa

  • @Nani_Gamer21
    @Nani_Gamer21 9 หลายเดือนก่อน +2

    ఓం నమో నారాయణాయ నమః

  • @kvgaming4090
    @kvgaming4090 8 หลายเดือนก่อน +1

    This is the inspiration for the song in the movie Mathrudevobhava that reads as
    "Venuvai vachanu bhuvananiki
    Galinaipothanu gagananiki" written by Sri Veturi garu

  • @Nani_Gamer21
    @Nani_Gamer21 ปีที่แล้ว +1

    🎼🎼🙏🙏🎼🎼

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ ❤❤❤

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 8 หลายเดือนก่อน +1

    మధురం మధురం గానామృతం ❤❤

  • @ushaRani-wh8bi
    @ushaRani-wh8bi ปีที่แล้ว +1

    అద్భుతమైన వ్యాఖ్యానం ! అమృతమయమైన గానం! వ్యాఖ్యాత పేరు చెప్పివుంటే బాగుండెది. తాడెపల్లి పతంజలి శాస్త్రిగారి స్వరంలావుంది

  • @srirama2185
    @srirama2185 ปีที่แล้ว +4

    హృది లో ఎంతో ఆర్తి ఉంటే గాని ఈ గానము ఈ రూపు సంతరించుకుంటుంది.
    అన్నమయ్య వారు యెంత బాగా లౌకిక ప్రపంచములో మునిగి తేలుతున్న వారు పశ్చాత్తాపడి వేడుకుంటే ఎలా వుంటుందో కీర్తన రచిస్తే శోభ అమ్మ ఎంతో ఆర్తి తో ఆలపించి హృదయాన్ని కదిలించే శారు... ఎప్పుడో 1988 లో అమ్మ నల్లకుంట లో ఉండేటప్పుడు వారి అనుగ్రహం తో వారి ఇంటికి వెళ్ళి కలిసే అవకాశం (అన్నమాచార్య భావనా వాహిని ద్వారా జాతీయ స్థాయి అన్నమయ్య కీర్తనల పోటీలలో పాల్గొని ఉన్న సందర్భంలో )
    MBA lo project work చేస్తూ 2 నెలలపాటు అమ్మ వద్దకు నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని..sir kuda ఎంతో ప్రేమగా చూసేవారు...
    Yvg గారు
    మీ ద్వారా ఒకసారి నన్ను అమ్మ పాదాల వద్దకు చేర్చారు..
    ఓం నమో వేంకటేశాయ.

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว +1

      చాలా సంతోషమండి . శ్రీమతి శోభారజు అమ్మతో మీ పరిచయ స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నందుకు . నా చిత్రమాలిక మీకు నచ్చినందుకు చాలా సంతోషము . అత్యద్భుతమైన ఈ సంకీర్తనను ఎంత భావయుక్తముగా పాడారో అమ్మ !

  • @GoodDay-io7ym
    @GoodDay-io7ym ปีที่แล้ว +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @99venkata
    @99venkata 4 หลายเดือนก่อน

    GURUDEVA NAMOSTHUTE🙏🙏🙏

  • @realizenowyogaandspiritual2490
    @realizenowyogaandspiritual2490 5 หลายเดือนก่อน +1

    ఆహా....

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 ปีที่แล้ว +3

    Hari hari hari hari hari hari hari....
    What a beautiful presentation..Namo Narayana Amma

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  ปีที่แล้ว

      THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS

  • @karlapalemsurendranath9890
    @karlapalemsurendranath9890 5 หลายเดือนก่อน +1

    Extraordinary Mam…. Namo venkatesaya 🙏🏻

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 9 หลายเดือนก่อน +2

    అలర చంచలమైన కీర్తన vivarinchagalara సార్

  • @UmaMaheswari-d6o
    @UmaMaheswari-d6o 3 หลายเดือนก่อน +2

    ❤🎉😢

  • @dhanalakshmi6866
    @dhanalakshmi6866 ปีที่แล้ว +1

    చాలా బాగుంది థాంక్యూ సో మచ్ 🎉🎉🎉🎉🎉🎉
    ఈ పాట కి స్వరం ఇవ్వగలరా ప్లీజ్
    నేను వీణ vayinchukuntanu

  • @alivelugulivlndala2854
    @alivelugulivlndala2854 3 หลายเดือนก่อน

    గోవిందా గోవిందా గోవిందా