రామ్ పెళ్ళి ఎప్పుడు? | గణేష్ కి Lover ఉందా? | మా నెల సంపాదన ఎంత? | Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 540

  • @Srikanthmudhiraj46
    @Srikanthmudhiraj46 4 หลายเดือนก่อน +303

    కర్రే లచ్చిమి fans 🤩🤩🤩

  • @MYNATUREEXPEDITION
    @MYNATUREEXPEDITION 4 หลายเดือนก่อน +159

    గణేష్ నీ ప్రేమ గెలవాలి job కొట్టాలి youtube లో కూడా సక్సెస్ అవ్వాలి 👍👍👍

  • @sivakrishnas8365
    @sivakrishnas8365 4 หลายเดือนก่อน +81

    How Genuine this people are ❤❤
    కల్మషం లేని మనుషులు అంటే విళ్లే 🤝

  • @keerthigopal3444
    @keerthigopal3444 4 หลายเดือนก่อน +93

    మీ వీడియోస్ లో,,,రాజు,,,కామెడీ.రామ్,,,యాంకరింగ్.గణేష్,,,సిగ్గు.లక్ష్మణ్,,,చిలిపి. చిన్నారావ్,,,వంటలు.సూపర్ వుంటాయి,,,మీకు తెలుసా😅

  • @thamaadarajesh3462
    @thamaadarajesh3462 4 หลายเดือนก่อน +87

    అబ్బా నా మనసు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది రాముకి గణేష్ కి లవర్స్ ఉన్నారా అని తెలిసిపోయింది అలాగే మీరందరూ ఎంతో పెద్ద స్థాయికి వెళ్లి మీ తల్లిదండ్రులని మీరు ప్రేమించే వాళ్ళని బాగా చూసుకోవాలని మీ subscriber గా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్❤❤❤

  • @RahiSai
    @RahiSai 4 หลายเดือนก่อน +38

    రామ్ పెళ్లి topic, గణేష్ పెళ్లి topic ఇంట్రెస్టింగ్ గా ఉంది.

  • @bosu9995
    @bosu9995 4 หลายเดือนก่อน +21

    మీ ప్రతి వీడియో చూస్తాను. మీరు matlade విధానం చాలా చక్కగా వుంటుంది, మీ team సభ్యులు కల్మషం లేని మనుషులు ,కర్రేలక్ష్మి ఫ్యాన్స్ like

  • @NaaVillege
    @NaaVillege 4 หลายเดือนก่อน +33

    మీ అందరిదీ మాయలేని మనసు స్వచ్ఛమైన మనసు

  • @Calmdown_19
    @Calmdown_19 4 หลายเดือนก่อน +8

    మీ వ్యక్తిగత విషయాలు నిర్మోమాటంగా మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నా....❤❤❤😊😊

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 4 หลายเดือนก่อน +11

    రామ్ రాజు గనేశ్ చిన్నారి బావా లక్ష్మన్ ప్రతి విడియో సూపర్ మీరు మాట్లాడే వీదానం 👌👌😍😍😍 కర్రే లక్ష్మీ జానూ కీ ఫ్యాన్స్ ❤❤

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 4 หลายเดือนก่อน +19

    మీరు చేసే ప్రతి వీడియో కూడా బాగుంటుంది రిస్కు కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ఉండేది అడవి ప్రాంతంలో అడవి అనేది చాలా సూపర్ గా ఉంటుంది వాతావరణం కూడా బాగుంటుంది❤🎉

  • @kutti77
    @kutti77 2 หลายเดือนก่อน +3

    Neekenti raamu you're soo handsome,intelligent,talented,talkative nature & etc..hoodie sweater lo chudataniki chaala baaguntav raamu

  • @bandirajesh4157
    @bandirajesh4157 3 หลายเดือนก่อน +4

    గణేష్ నీ ప్రేమ గెలవాలి 👍👍👍👍👍
    నువ్వు మంచి జాబ్ కొట్టాలి 👍👍👍
    నీ మంచి మనసుకి మంచి జరిగిద్ది 🌹🌹🌹

  • @connectingwithvenky9430
    @connectingwithvenky9430 4 หลายเดือนก่อน +5

    మీరు అలా మాట్లాడుకుంటుంటే మాస్నేహితులు గుర్తుకు వచ్చారు కానీ నేను job కోసం దూరంగా ఉన్నాను. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను.

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 4 หลายเดือนก่อน +8

    మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి మీరు ఎప్పుడు ఇంతే‌ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 4 หลายเดือนก่อน +6

    మీరు ఇలా వీడియోస్ చేస్తూ సంతోషంగా ఉండాలి

  • @ag8621
    @ag8621 4 หลายเดือนก่อน +9

    మీ నిజాయితీ , నిరాడంబరత చాలా మెచ్చుకో తగినవి. Sponcers విషయం లో మీ నిర్ణయం చాలా గొప్పది. బెట్ట్ంగ్, గేమింగ్ , loan app స ద్వారా చాలామంది చెడిపోతున్నారు.
    మీ తాత వయసు కాబట్టి మిమ్మల్ని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. 🫡

  • @PrabhaVlogsoneandall
    @PrabhaVlogsoneandall 3 หลายเดือนก่อน +7

    Ganesh bro bale navvutadu siggu padatadu. Nice smile

  • @sivaprasad-ki9np
    @sivaprasad-ki9np 3 หลายเดือนก่อน +3

    మీరు పాండవులు వలె కలసికట్టుగా వుండాలి వకే మాట మీద వుండాలి ❤

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 4 หลายเดือนก่อน +48

    రాము అన్నకి గణేష్ అన్నకి లవర్స్ ఉన్నారా ఎన్నిసార్లు అడిగిన చెప్పలేదు మరి ఎప్పుడు చూపిస్తారు మా వదిన ని anna

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  3 หลายเดือนก่อน +1

      🤭🤩🙏🏻

    • @bhavanipendurthi3609
      @bhavanipendurthi3609 2 หลายเดือนก่อน

      అన్న నాకు బ్రదర్స్ లేరు అందుకే మిమ్మల్ని అన్న అని పిలుస్తున్న ఒక్క రిక్వెస్ట్ అన్న త్వరలో రాఖి పండగ వస్తుంది ఆ రోజు మీకు తప్పకుండ కామెంట్ పెడతా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్న ​@@ArakuTribalCulture

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน +9

    Raamu raaju Ganesh meeru naaki devudu ichina tammullu meeru maa bangaaru tammulu all the best 👍🎉❤

  • @Prabhavati823
    @Prabhavati823 3 หลายเดือนก่อน +2

    గణేష్ గారు హైట్ ఉన్నారు కావున డిఫెన్స్ సైడ్ ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అండి...అలాగే మిగిలిన అందరినీ దేవుడు బాగా చూడాలని కోరుకుంటున్న అండి....చిన్నారావు గారి కల్మషం లేని నవ్వు చాలా బాగుంటుంది అండి

  • @vijaykumarkesu6750
    @vijaykumarkesu6750 4 หลายเดือนก่อน +17

    Ramu & Ganesh Both Are Govt Job Kotalli... Alage Eedhari Love Successfull Avalani Korukuntunanu....❤

  • @pandu4677
    @pandu4677 4 หลายเดือนก่อน +6

    My favourite TH-cam channel ATC ... Love from Ongole ❤️

  • @nathanielsimple5213
    @nathanielsimple5213 4 หลายเดือนก่อน +31

    Ram's fans ikkada like veskondi

  • @satyak6026
    @satyak6026 4 หลายเดือนก่อน +6

    తమ్ముడు మీ ఐదుగురు ఎలా సంతోషం ఎప్పుడు ఉండాలి

  • @b.shashankvardhan5377
    @b.shashankvardhan5377 4 หลายเดือนก่อน +1

    మీరు ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలి.కలిసిమెలసి ఇలాగే ఉండాలి.🎉🎉🎉

  • @jayampunarasimharao
    @jayampunarasimharao 4 หลายเดือนก่อน +3

    హాయ్ బ్రో ఈ వీడియో చాలా బాగుంది.మ్యారేజ్ టాపిక్ చాలా కమెడిగా ఉంది.మీరు అనుకున్న ఆశయం గోల్ నెరవేరాలని కోరుకుంటున్నా

  • @nandruarun2148
    @nandruarun2148 4 หลายเดือนก่อน +3

    Heartful ga vuntaru genunine ga matladatharu❤ hats off

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน +11

    Raaju me son so cute chalaa baagunnadu chalaa super

  • @marlapallisuryakala9842
    @marlapallisuryakala9842 4 หลายเดือนก่อน +2

    ప్రొమోషన్స్ గురించి చెప్పింది చాలా కరెక్ట్ Ram👍👍

  • @rajeevpandu1078
    @rajeevpandu1078 4 หลายเดือนก่อน +1

    Elanti vatiki promotions chedam ani miku unna clarity and values pedha YT channels ki kuda ledhu 👌🏻👌🏻

  • @SammyCutest29
    @SammyCutest29 4 หลายเดือนก่อน +2

    Chinnarao anna smile chala bavuntadi…it gives a positive vibe…mi team yepatiki ilane vundali❤

  • @ganeshvyshu1
    @ganeshvyshu1 4 หลายเดือนก่อน +4

    Ganesh ki lover undi ani cheppina tharvatha raju okka expression tho camera ki chudaandi donga dorikadu aanatu cheppadu chala navvukuna bro❤ all the very best ATC family ❤❤

  • @sandeep_sandy07
    @sandeep_sandy07 4 หลายเดือนก่อน +6

    We love ramu bro ...e kastam motham ramu dhi trvthay Raju dhi gani veray avirona kani

  • @vsantoshreddy6154
    @vsantoshreddy6154 4 หลายเดือนก่อน +2

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి. దానికోసం మీరు ఎంత కస్టపడుతున్నారో naku అర్థమవుతుంది బ్రదర్స్ ఇ వీడియో ద్వారా మీ అందరి పేర్లు తెలుసుకున్న. నాదొక chinna రిక్వెస్ట్ మీరు గిరిజన గ్రామాలకు వెళ్ళినపుడు ఒక రోజు a urlo అక్కడ నైట్ ఉండి వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్న బ్రదర్స్

  • @Bhuvanavedhasrivlogtelugu
    @Bhuvanavedhasrivlogtelugu 4 หลายเดือนก่อน +14

    నాకు మాత్రం oka dout... A చిన్నారావు బావ పళ్ళు ఎంత తెల్లగా ఉంటాయి... ఏమి వాడతారా అని 😄😄😄

    • @bhanusrisri44
      @bhanusrisri44 3 หลายเดือนก่อน +1

      Vepa pullalu vadatharemo mana la brush tho vallu clean chesukorandi meeru em Anna try chestara 😂😂😂😂vepa pullala tho

  • @paparaotangi6027
    @paparaotangi6027 4 หลายเดือนก่อน +2

    100%❤bro ఎవరికి ఏ డౌట్లు ఉన్నాయో అన్ని చెప్పేసారు

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 4 หลายเดือนก่อน +16

    హమ్మయ్య laxman చిన్నారి మాట్లాడారు 👌🏻👌🏻👌🏻

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 4 หลายเดือนก่อน +3

    Ramu dada miku love unda 😊soo cute anna miru b.ed complete ayyaka job kottaka mrg chesukondi dada life baa untadi... me chit chat chala chala baagundi dadad.. entha swecha maina manasu.. raju anna jacks😊baa untay I'm fram adilabad. .Rajyalaxmi . Oka trib adivasi ga chala garvanga undi dada❤ big fan anna.

  • @Believervk
    @Believervk 4 หลายเดือนก่อน +12

    Exactly laxman lookes like Rinku Singh

  • @YadavCRYadu
    @YadavCRYadu 4 หลายเดือนก่อน +2

    ಕ್ಯಾಂಪಿಂಗ್ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು .. ಆ ಡ್ರೋನ್ ಶಾಟ್ಸ್ , ಆ ನೇಚರ್ ,, ಕಿವಿಯಲ್ಲಿ ಅ ಹೂವು 😂 ... Day by day superb maturity keep it up all the best ❤

  • @marlapallisuryakala9842
    @marlapallisuryakala9842 4 หลายเดือนก่อน +5

    రామ్ నువ్వు మంచి నాయకుడవు. 👍👍👍

  • @umarani2159
    @umarani2159 4 หลายเดือนก่อน +5

    రామ్ గారు మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వండి.

  • @pradeepreddyyarava6739
    @pradeepreddyyarava6739 4 หลายเดือนก่อน

    Pramotion cheyaka povadam chala great bro .I like ATC ❤

  • @zindagiatruefriends4489
    @zindagiatruefriends4489 3 หลายเดือนก่อน +3

    Chinnarao fan's
    He is honest smile always

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 หลายเดือนก่อน

    రాము నీ presentation, explenation బావుంటుంది. Back bone నువ్వే అని అందరికీ తెలుసు. మీ vedioes super చాలా కష్టపడతారు. I love nature. All the best Boys God bless your team 👌🏻

  • @manishamadasi7430
    @manishamadasi7430 4 หลายเดือนก่อน +1

    E rojullo kuda intha genuine vedio chustunna vedio chusinantha sepu chala enjoy chesanu❤ miku inka success ravalani manchi videos cheyalani heartfull ga korukuntunna😊

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 4 หลายเดือนก่อน +1

    చిన్నారి బావ అంటే మాకు మాపిల్లలకు చాలా ఇష్టం❤

  • @sureshsunke942
    @sureshsunke942 4 หลายเดือนก่อน

    మాక్కూడా చాలా హ్యాపీగా ఉంది
    రాజు , రాము , గణేష్ , చిన్నారావ్ గారు , లక్ష్మణ్ గుడ్ ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోస్ 😍

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 4 หลายเดือนก่อน +2

    Chala chala bagundhi video brothers కర్రీ లక్ష్మి ఎలా ఉంది

  • @naidupangi2911
    @naidupangi2911 4 หลายเดือนก่อน +3

    ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ

  • @akhilakki2789
    @akhilakki2789 4 หลายเดือนก่อน +1

    Promotions gurinchi meru chepina answer super anna salute

  • @chaitanyacherukuri5784
    @chaitanyacherukuri5784 4 หลายเดือนก่อน +2

    Bro 500k ki mee uru lo water storage lantidhi emina plan cheyandi drinking and usage water
    And kurchuni matladukovadaniki cement bench lu lantivi try cheyadi oka 3-4 oka chinna garden la
    If possible try cheyadi
    All the best

  • @MANJULA-pu2hb
    @MANJULA-pu2hb 4 หลายเดือนก่อน

    ఫ్రెండ్స్ నమస్తే రాము రాజు లక్ష్మణ్ గణేష్ చిన్నరి బావ మీరు ఐదు మంది చాలా బాగా వీడియోస్ చేస్తుంటారు మీరు ఎప్పటికీ ఇలాగే ఉండండి ఎంత సాయికి ఎదిగినా మీరు విడిపోక ఇలాగే వీడియోలు చేస్తూ ఉండండి అందరితో సరదాలు పంచుకుంటూ ఉండండి. చాలా బాగుంది మీ వీడియోస్. రాము రాజు ఫ్రెండ్ షిప్ చాలా బాగుంది మీరు ఎప్పటికీ ఇలాగే ఉండండి ఎప్పటికీ విడిపోక . మీరు సూపర్

  • @sathishchukkala428
    @sathishchukkala428 4 หลายเดือนก่อน +1

    Great thing about your channel is you never promoted any betting app..
    Great fan of raju hardworking skills...from Telangana

  • @saikiranchappa675
    @saikiranchappa675 4 หลายเดือนก่อน +2

    Promotions gurnchi Baga cheppavu ramu

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 4 หลายเดือนก่อน +1

    Dear ATC Brothers...you guys doing right thing...Not promoting fake betting Apps...

  • @srikanthgojja
    @srikanthgojja 4 หลายเดือนก่อน +2

    Very genuine guys so proud of your team..

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 4 หลายเดือนก่อน +6

    హాయ్ రాము గారు రాజు గణేష్ చిన్నారావు ఐదుగురు బాగానే ఉన్నారు పంచ పాండవులు లేగా సూపర్ తమ్ముళు👌👌👌👌👌👍👍👍👍👍

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 หลายเดือนก่อน +2

    Meeru eppudu happy gaa undaali aa devudu meto baaga challagaa chudaali raamu raaju Ganesh ❤❤❤❤❤❤❤

  • @sharadass883
    @sharadass883 3 หลายเดือนก่อน

    Super eroju mothaniki thelisindhi eddariki lovers unnaru Ani meru andharu Happy ga undali ani korukuntunnanu🎉🎉🎉🎉

  • @vamshiKrishna_00
    @vamshiKrishna_00 4 หลายเดือนก่อน +3

    Genuine ❤ = araku tribal culture 😊❤

  • @karthiklifestyle6936
    @karthiklifestyle6936 3 หลายเดือนก่อน +1

    Love you so much bro chala baguntay bro mee videos very genuine persons andaru 😊

  • @chippadavinodkumar6796
    @chippadavinodkumar6796 4 หลายเดือนก่อน +1

    God bless you bro all the best for your good future 😊😊

  • @Champapujari-bm7wk
    @Champapujari-bm7wk 4 หลายเดือนก่อน +3

    Ram miru b.ed tarvata next study continue cheyandi pelli apude chesukovaddu..ganesh kuda study continue cheyandi .prathi okkaru mataladandi.ram raju valle matladutunaru.mi next video ki all the best .

  • @bigbossotttelugushortslive7673
    @bigbossotttelugushortslive7673 3 หลายเดือนก่อน

    Promotion kosam meeru chepindi chala correct..mee meeda unna respect 2000 percent perigindi very good initiative keep it up 🎉❤😊

  • @shaikchanti6639
    @shaikchanti6639 4 หลายเดือนก่อน

    Ramu and Raju chit chat చాల సరదాగా ఉంది. యెప్పుడు ఇలానే ఉండాలనీ కోరుకుంటున్నాను. అంతా సంతోషంగా ఉండండి. 🎉

  • @gouthamsai9036
    @gouthamsai9036 4 หลายเดือนก่อน

    Meeru antha pure hearted persons❤❤❤.... Meeru andharu bagundali

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 4 หลายเดือนก่อน +10

    ఇంత మంచి పేరు తెచ్చుకున్న మీకు అంత మంచే జరగాలని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని మీకు ఉన్న కోర్కెలు అన్ని తీరాలి అలాగే యూట్యూబ్ మానేస్తాము అని మాత్రం అనకండి మీరు ఎప్పుడు ఇలానే కలిసి వీడియోస్ చేస్తూ ముందుకి వెళ్ళాలి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము ఎంత బాధ లో ఉన్న మీ వీడియో చూస్తే ఆ బాధ మొత్తం పోతుంది ఆ ఒక్క క్షణం చాలా హ్యాపీ గా ఉంటాము చిన్నారి బావ గారు కొంచం కొంచం వీడియో లో మాట్లాడడం నేర్చుకుంటున్నారు మాకు ఉన్న డవుట్స్ అన్ని తిరిపోయాయి ఎనీ వే మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @saikishor1877
    @saikishor1877 4 หลายเดือนก่อน +1

    అన్నా గణేష్ reaction బావుంది లవర్ ఉంది అని చెప్పినప్పుడు❤

  • @premalathakoti165
    @premalathakoti165 4 หลายเดือนก่อน +2

    Mi manasu chala swachamainadi anukunta miru eppudu ilage kalisi vundali బ్రదర్స్ ప్రమోషన్ cheyakandi miru chepindi nijam, money kosam konni చానల్ వాళ్లు chestunaru miru nijanga vundali naku miru ante chala istam alage karre laxmi janni kuda navvukuntam bro miku manchi jaragalani korukuntuna🎉🎉

  • @kanchashylaja9441
    @kanchashylaja9441 4 หลายเดือนก่อน +1

    ఇంకా ముందుకు వెళ్ళాలి మీ అందరు అని కోరుకుంటున్న
    జమ్మికుంట
    కరీంనగర్ జిల్లా

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla9505 4 หลายเดือนก่อน +3

    మీ గ్రూప్ సభ్యులు తిరుపతి, శ్రీకాళహస్తి వస్తే తప్పకుండా మంచి ఇంటికి రండి తమ్ముళ్ళు.

    • @dailyvlogs685
      @dailyvlogs685 4 หลายเดือนก่อน +1

      Manchi intikenti Mee intiki Rammani cheppu 🤣😆

  • @SureshSurakasi
    @SureshSurakasi 4 หลายเดือนก่อน

    వీడియో చాలా చాలా బాగుంది మీరు లైఫ్ లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను😊

  • @sumalathabadugu9428
    @sumalathabadugu9428 4 หลายเดือนก่อน +1

    Chala bhagundi video Ram garu ...
    Anni questions kuda interesting gane vunnay and me answers kuda....

  • @chchinni7726
    @chchinni7726 4 หลายเดือนก่อน

    Ram, Ganesh,lakshman comments intresting ga unnai mi videos chala baguntai

  • @Pramila-rc3tz
    @Pramila-rc3tz 4 หลายเดือนก่อน

    Hi brothers naaki chala happy ga undi raamu and ganesh meeru love chesinnaru ante happy ga undi

  • @bhavanitadi5128
    @bhavanitadi5128 4 หลายเดือนก่อน

    Mi videos nijam ga chala baguntai ram raju ganesh you tube motham lo mi videos no1 gaa ani pistai miru pette prati video chustanu chalabaga anipistai super nice 👍

  • @balulothugedda8770
    @balulothugedda8770 3 หลายเดือนก่อน +1

    అన్న ఒకసారి మీ క్యాంపింగ్ వీడియోస్లో నేను కూడా వున్నాడాలనుకుంటున ఒకరోజు మీతో స్పెండ్ చేద్దామనుకుంటున్న మీ వీడియోస్ సూపర్ నా పేరు బాలు అరకు....

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 4 หลายเดือนก่อน +1

    Ganesh raju bio chala funny gaa vundedi super 👌 🎉

  • @Gnaneshwar-wt5xh
    @Gnaneshwar-wt5xh 3 หลายเดือนก่อน

    Excellent, chaala matured ga unnaaru meeru, betting apps promote cheyyamu ani entha fair ga cheppaaru. Great, dabbula kosam aashapadi promotions chestaleru. Super. Yeppuduu itlane manchi alochanalatho undaali.

  • @saiettam5875
    @saiettam5875 4 หลายเดือนก่อน

    Bro miru movie promotions chyyandi adhi mi style loo alaa aithy nkaa tribal culture gurnchi nka chala mandhi ki thelusthundhi bro mi valla mi chuttu pakka villages kuda develop avthai bro
    All the best 🎉🎉

  • @tharaklavuyya2602
    @tharaklavuyya2602 4 หลายเดือนก่อน

    Mee videos ki nenu pedaa fan brother.... epatiki mee videos motham 3 times chusanu... mee videos chaala baguntai.... meku vakka chinna suggestion mee videos average time 15 mints vuntundi... koddiga time penchant... 15-25 mints loppu pettadaniki try chayandi

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 4 หลายเดือนก่อน

    Mi video lu ayite chala baguntayi mi video appudu vastunda ani wait chestanu mi vanta video s akkuva baguntayi enka camping video s kuda baguntayi ram bro, ki ganesh ki lovers vunnanduku happy meru love lo enka life lo kuda success avvali 👍👍😍

  • @shivapatel8757
    @shivapatel8757 3 หลายเดือนก่อน +1

    Liked the video with out completely watching...

  • @naveensilpa5861
    @naveensilpa5861 4 หลายเดือนก่อน +1

    Hammayya mothaaniki ee video lo ayina Laxman maatlaadedu nenu Laxman ni chala sarlu adigenu Yendhukura videos lo maatlaadavu ani adigevaadini Laxman nenu Degree Groupmetes..❤❤

  • @siddhuktmboy8779
    @siddhuktmboy8779 3 หลายเดือนก่อน

    Chinnari Gaaru Nice keep Silent Man 😉🤗 Mee Team Chese Hard Work Ki Aeppatikaina Manchi positions vellalani Korukuntunnam All The For Your Team 👍👍👍👍

  • @krishnamurtymandangi3403
    @krishnamurtymandangi3403 4 หลายเดือนก่อน

    Hi, I am Krishnamurty from Kurupam. All of you inspired bro...and I am very happy to day by day your development.all the best in your future.

  • @FoPArTs
    @FoPArTs 3 หลายเดือนก่อน

    విడియో చాలా బాగుంది, From Bangalore, Karnataka.

  • @madula.prabhaprabha8429
    @madula.prabhaprabha8429 4 หลายเดือนก่อน +14

    లక్ష్మణ్ bro నువ్వు నిజంగా రింకూ సింగ్ ల ఉన్నావ్

  • @shanthismart1783
    @shanthismart1783 4 หลายเดือนก่อน +1

    Hi guys nice chichat motaaniki mee marriage appudo chpyaru 😊mee baground location simply superb 👌

  • @sirishanaarlla1827
    @sirishanaarlla1827 4 หลายเดือนก่อน

    Dear ATC brothers your team is best you both very genuine god bless you

  • @NavaneethamKarra
    @NavaneethamKarra 4 หลายเดือนก่อน

    Ramu meeru maatladuthunte chaala clarity vuntundi god bless you maa bangaaralu guntur nundi mee aunty ni. Naa msg kuda chadha vachu kadha. Mana videos naa dhincharya

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 4 หลายเดือนก่อน

    హాయ్ రాము మేము జనవరిలో అరకు వచ్చాము మేము మీకు మెసేజ్ కూడా పెట్టాను మీరు ఎక్కడ ఉన్నారు అని రిప్లై కూడా ఇవ్వలేదు తరువాత వీడియో చూస్తే సినిమాకి వెళ్లారు సంక్రాంతికి వచ్చాము మేము నాకు రాము అంటే చాలా ఇష్టం ఒక తమ్ముడిని చూసినట్టు ఉంటుంది

  • @Naseemamohammad9203
    @Naseemamohammad9203 4 หลายเดือนก่อน +1

    Bagundi bro video & ganesh story intrasing ga undi ..

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 4 หลายเดือนก่อน +2

    Ganesh , first studies, next job , u r too young for love & marriage. Reach ur goal. All the best👍

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 4 หลายเดือนก่อน

    Hai.... Chit chat video chala saradaga undi meru eappudu elani happyga undalani korukuntunna tcr ❤❤❤❤

  • @rajusolam506
    @rajusolam506 4 หลายเดือนก่อน

    Hi chala Baga matladutunnaru bro's Meeyokka relationship Elane always vundali Ani heartful ga koru kuntunna bro's .
    Mee videos chala baguntayi.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂

  • @nirmalababy3885
    @nirmalababy3885 4 หลายเดือนก่อน

    Kalmasham leni sahajamina nijamina swachhamina mana sunna mekandariki chala chala Thanks mekandariki aa devudu manchidi cheyalani mee korikalanni neraveralani prartistanu