బతకడానికి పని చేయాలి..... లాభనష్టాలు కామన్.... దొంగతనము చేయడం లేదు కదా!!! కుటుంబం కోరకు మనం ఇబ్బందులు పడ్డ పర్లేదు... అందరు తోచిన పని చేసుకుని బ్రతకాలి... ప్రభుత్వం,ప్రైవేటు కంపెనీల మీద పడే దానికంటె ఏదో ఓక పని చేయాలి..?
Hi అన్న, నేను ఒక software employee ni, మీ videos చూసి entha confident వచ్చింది అంటే, prathi video chusanu, మీరు cheppe విధానం next level అన్న, మీరు ఇలాగే videos prathi roju pettandi. Roju vethukuntunna, enka pettaleda ani, antha bagunnae, naku kuda business cheyali అన్నంత బాగున్నాయి, super motivational... Chala అంటే chala బాగున్నాయి... Stay blessed and stay healthy. Chala usefull content chepthunnaru. Em cheyalemu ani low ga feel అయ్యేవాళ్ళ ki మీ videos power booster laga unnae. Keep it up.. Asalu తగ్గద్దు.. 🤝.
@@PavankumarUndamatla em mawa msg nv delete chestunnaava...inka post avvaledu net problem anukoni 4 times daka reply icchinattu unna neeku....happy ga undu mawa😀
One idea for you. మీరు రోజుకి 2 videos పెట్టొచ్చు, ఒకటి ఇప్పుడు పెడుతున్నట్టు రెండు మార్కెట్లో rates కూరగాయలు లేదా fruits, ఒక 5 mins video market అంతా చుట్టి చూపిస్తూ ఈ రోజు rates ఎలవున్నాయి అని. Screen మేద scroll చేసినా చాలు. You will be definitely successful if you work hard All the very best.
గుడ్ మార్నింగ్ మామ బేకరీ రన్ చేసేవాడ్ని లాస్ వచ్చి మూసివేసాను ఏమిచేయాలని అని ఆలోచించుతూ ఉన్నాను అప్పుడు చిక్కింది మామ నీ వీడియొ నీవ్వు ఒక ఇన్స్పిరేషన్ మామ
మామా చిన్న సలహా మీరు 8 బస్తా లూ మొత్తం సరుకు ఓకే సారి ఆటోలో పోస్తున్నారు ఆలా కాకుండా 2 ఒకసారి పోయండి సగం సరుకు అయిపోయిన తరువాత మల్లి 1 యాడ్ చెయ్యాలి అప్పుడు కూరగాయలు ఫ్రెష్ కనిపిస్తుంది లాస్టులో వెస్ట్ తక్కువ అవుతుంది
North okatanu ilane daily vegetables ammi...lekka chesi video pedtadu. Super crazy aayadu. Chala negative comments vastayi vere market walatho..kani avvani pattinchukovaddu. Evari business valade.
నిరుద్యోగులకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్ మావ .... LOVE YOU 🙏🏻🙏🏻
Tanq mava...❤️🩹😍
Me vehicle ekkada pedutharu location
నువ్వు సూపర్ బ్రో నువ్వు ఏ వ్యాపారం చేసినా సూపర్ గా ఉంటుంది ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది
Tanq bro...😍❤️🩹
అతి కష్టమా అయిన్పించే వ్యాపారాన్ని నీ పద్ధతిలో సులభంగా చేసి చూపించడం బాగుంది... కష్టే ఫలి
Ni పని నువ్వు హ్యాపీ గా చేసుకో బ్రో నీ వీడియోస్ సూపర్ బ్రో నెగిటివ్ కామెంట్స్ పటించుకోకు😊
❤️🩹😍
Kuragayalu veparam nilaga cheyyali ante pettubadi entha pettali sir
Asalu negative comments ekkada vachayi 😊😊😊
బతకడానికి పని చేయాలి..... లాభనష్టాలు కామన్.... దొంగతనము చేయడం లేదు కదా!!! కుటుంబం కోరకు మనం ఇబ్బందులు పడ్డ పర్లేదు... అందరు తోచిన పని చేసుకుని బ్రతకాలి... ప్రభుత్వం,ప్రైవేటు కంపెనీల మీద పడే దానికంటె ఏదో ఓక పని చేయాలి..?
Hi అన్న, నేను ఒక software employee ni, మీ videos చూసి entha confident వచ్చింది అంటే, prathi video chusanu, మీరు cheppe విధానం next level అన్న, మీరు ఇలాగే videos prathi roju pettandi. Roju vethukuntunna, enka pettaleda ani, antha bagunnae, naku kuda business cheyali అన్నంత బాగున్నాయి, super motivational... Chala అంటే chala బాగున్నాయి... Stay blessed and stay healthy. Chala usefull content chepthunnaru. Em cheyalemu ani low ga feel అయ్యేవాళ్ళ ki మీ videos power booster laga unnae. Keep it up.. Asalu తగ్గద్దు.. 🤝.
Tanq bro...❤️🩹😍
Same Naku e feeling vachindhi
Same feeling here from Saudi Arabia
@@PavankumarUndamatla em mawa msg nv delete chestunnaava...inka post avvaledu net problem anukoni 4 times daka reply icchinattu unna neeku....happy ga undu mawa😀
Good work bro, keep rocking
దగ్గరలో ఉన్న రైతుల నుంచి కొని అమ్మొచ్చు కదా వాళ్ళకి కూడా కొంచం లాభం ఉంటుంది
నువ్వు చెప్పే విధానం మామ మామ అనే పదం చాలా బాగుంది నీ youtube ఛానల్ పెట్టిన పేరు చాలా బాగుంది ప్రతిరోజు నీ వీడియో చూడాలనిపిస్తుంది అదేంటో మరి
Tanq అండి...😍❤️🩹
నీలాంటి వారిని చూసి చాలా గర్వంగా వుంది అన్న....
Nice content అన్న 💐👍🏻
Nee vedio reality ki daggaraga vuntayi super 👌.
❤️🩹😍
Anni Genuine ga chepthunnav mama.. ilagey continue cheyu mama... vegetable business pettalanukunna naaku inspiring ga vundhi mama nee videos
నేను ఫస్ట్ టైమ్ చూసా నీ వీడియో ఇప్పుడే All The Best your future business 👍
I think i am addicted ur videos... Daily watching
Ni videos lo naku nachedi sodi lekundha video lo main topic chepputhavu super bro keep it up and also best of luck 💯🤞❤
Tanq bro...❤️🩹😍
మెయిన్ గా మనకి కావాల్సినవి టమాటా,మిర్చి,బెండ,దొండ,బంగాళాదుంప,
Comments consider chesi rates chepparu.. thanks for the information..
VIDEOS ARE GOOD CONTIUNE AND ALL THE BEST FOR YOUR BUSINESS
Market rates information very useful 🎉
I like ur honesty . god bless u
Bro nadhi kuda rajamundry dhaggarane, by the way, ni videos excellent ga vuntay, and good explanation for the small business. Love from ravulapalem
Thank you bro 😊
Good, ilana vundali don't care nuvvinthe, nee ishtam,, ok❤
Super nijathiga chepputhunnavu good job ❤❤❤❤
Your videos are superb ! Very good quality with detailed explanation and you are providing fresh veggies on low price . Keep it up🎉
Bayya మీ అన్ని పెట్టుబడులు పోగ ఎంత మిగిలిందో చెప్పాండి
Nice brother very good experience, Explaining super brother,..
Super anna chala baga explain chasthunaru anna
❤️🩹😍
Yedi cheyala ani intlo kurcho ni alochinchatam kanna neela chinnada , peddada ani alochinchakunda start chesav Great.
సూపర్ బిజినెస్ మాన్ 🎉
Anna auto mida Chanel name sticker pettu ❤vyaparam ki vyaparam followers kuda 😂
❤️🩹😍
Keep it up and congratulations for your growth in channel and in business as well
😊మొత్తానికి ఈరోజు మీ వ్యాపారం లాభంలో నడిచిందిమేము కూడా హ్యాపీ
Love you mawa ni videos vala life medha hope's vasthunayyy
One idea for you.
మీరు రోజుకి 2 videos పెట్టొచ్చు, ఒకటి ఇప్పుడు పెడుతున్నట్టు రెండు మార్కెట్లో rates కూరగాయలు లేదా fruits, ఒక 5 mins video market అంతా చుట్టి చూపిస్తూ ఈ రోజు rates ఎలవున్నాయి అని. Screen మేద scroll చేసినా చాలు.
You will be definitely successful if you work hard
All the very best.
Customers to Vedio cheyyi daily okasari level ga vuntadi
Nice explanation mama
negative comments are jealous commets lite tesuko brother..ur sincere wth ur work .. god bless u
గుడ్ మార్నింగ్ మామ బేకరీ రన్ చేసేవాడ్ని లాస్ వచ్చి మూసివేసాను ఏమిచేయాలని అని ఆలోచించుతూ ఉన్నాను అప్పుడు చిక్కింది మామ నీ వీడియొ నీవ్వు ఒక ఇన్స్పిరేషన్ మామ
Tanq bro...❤️🩹😍
గుడ్ ఇన్స్పిరేషన్.
Genuine గా వీడియోస్ చేస్తావ్ మావ ❤❤ నీ channel తక్కువ టైంలో ఎక్కువ సంపాదిస్తుంది 👍👍👍 అల్ ది బెస్ట్ ❤❤
Tanq mava...❤️🩹😍
Very good and nice.
Negative comments.
Take it easy bro....
😍❤️🩹
Hai
నిజం గా నువ్వు చాలా మంచి వాడివి ఈ రోజుల్లో వ్యాపార రహస్యం ఎవ్వరూ చెప్పారు,వింటుంటే నాకే బండి వేయ్యాలనిపిస్తుంది.
2025 జనవరి వరకు టమాటో గురుంచి ఆలోచించవద్దు...... ""ప్లీజ్, ""
1 year lo niku 1M subs vastaru mama.
తధాస్తు...😍❤️🩹
market rates ki raitulu rates are completely different. UK lo 1kg rate ki nuvvu 75kgs konnavu. 1:75 ratio enta differences 🤯
Perfect business thought.
I like your honesty. Wish you good luck.
Tanq అండి...
Hi mawa oka chinna suggestion,konchem manchi quality covers use cheyu mawa, leda vache vallane bags techuko anu mawa.. 😊
Same niku laganey nenu business chedam anukuntuna anna
Useful content
Ni dvara ila kuda business cheyavochu ani telisindi
సరుకు బాగుంటే రేట్ ఎంతైనా పోతది. బాలేకపోతే మనం ఎం చేసిన కూడా అమ్ముడు పోదు 🙏🙏🙏
Business బాగా చేసి మంచి వృద్ది లోకి వస్తారు
Bro trolley auto thesukoni fruit business cheyalanukuntuna. Budget entha kavali
ఇది యాపారం 😅
సూపర్ బ్రదర్
Eroju anni labhale chustavu
Good luck brother
Superb Mama Neevu Nagetive Comments Pattinchukoku Prathi Roju Videos pettu mama
Tanq mava...❤️🩹😍
అల్లుడు ఒక సారి wholesale తెల్ల గడ్డలు రేటు అడుగు
Super andi
Maadu wholesale onions business bro, so anduke suggest chesanu.
Nenu maa vullo ammuthunna bro,,, kudhurithe roly ivvu,,, hyd lo start chestha nenu kuda
Brother, u r doing hardwork,
U r great n inspiriing
బయ్యా ఇది నేను చేయాలి అనుకుంటున్నా చెటయొచ్చా హైదలో స్టార్ట్ చెయ్యొచనా.....
నువ్వు సూపర్ అన్న
Nice videos bro allth best
Migilinavi drying ki pampinchandi bro anavasaranda parayadam enduku
We Support you anna...Roju vedio pettu
Bro madi Anantapur distrct auto lo all vegitable lekapote single
Edi pedite beter ceppandi
మామా చిన్న సలహా మీరు 8 బస్తా లూ మొత్తం సరుకు ఓకే సారి ఆటోలో పోస్తున్నారు ఆలా కాకుండా 2 ఒకసారి పోయండి సగం సరుకు అయిపోయిన తరువాత మల్లి 1 యాడ్ చెయ్యాలి
అప్పుడు కూరగాయలు ఫ్రెష్ కనిపిస్తుంది లాస్టులో వెస్ట్ తక్కువ అవుతుంది
సరే అండి...😍
249 kg ×30=7470 and migilindi 10kgs ekada ala chusina 7k+ ravali why 5555???? Anything hiding?
అందులో సంచులు బరువు పోతుంది
ప్రతీ ఒక్కరికీ kg kante 50grms పైన ఎక్కువ వెయ్యాలి అదీ కాకుండా ముదర కాయలు వస్తే పడేస్తాం
ఇద్దరు కూలి సుమారు 2000, డీజిల్ 300,ఆటో EMI 300 ఇంకా ఏం మిగిలింది.చూపరులు ఎక్కువగా ఊహించి ఉంటారు.
Sweat Brand maava nuvvu
మామ మాది రాజమండ్రి నువ్వు సూపర్
Anna nenu poter chestunna naku Aasalu income ledu 10 sec delay roju 1000 kuda vastha ledu Anna Nenu kuda E vegetable Business chestha Anna
Petrol lekka kuda cheppu bro.adi kuda minus chesi account cheppu bro.
Mirchi AND GARLIC AND GINGER AND POTATO, SALES BEST BRO, TRY CHEYYI.
Super anna😊
😍❤️🩹
బెండ కాయలు బెండ కాయలు లేత లేత బెండ కాయలు కిలో 30 మాత్రమే ..... Mike పెట్టు
Ne videos ki addict ayya bro
Super hero ❤❤ వారీగుడ్
Bro nuvu yithaka mundhu chysina businesses experience chypu bro
Ok bro...😍❤️🩹
Hi sir I'm Karnataka nivala kotha idea wachindi bhaiya
Super bro, continue inspiring videos
నీ వీడియోస్ ఈరోజే చూసాము. నైస్ కంటెంట్ అండ్ వాయిస్. జస్ట్ డు ప్యూర్ కంటెంట్ నో బక్వాస్
Tanq అండి
Subscribe చెయ్యండి మన ఛానెల్...❤️🩹😍
Happy ga vundali miru😊😊😊
Waiting for 9 am for ur vedio ...mamaa
Tanq mavaa...😍❤️🩹
Bro Bngalore lo retail lo kilo 120 Rs mirchi
GOOD CONTENT
Excellent video bro
Mava miru chepay visayalu interstinga unnai miru cheputhuna darala valla evariki effect unddadu pratiokariki telusu rupayadi rendu rupayalaku ammutharu
Bro why don't you try flowers ?
North okatanu ilane daily vegetables ammi...lekka chesi video pedtadu. Super crazy aayadu. Chala negative comments vastayi vere market walatho..kani avvani pattinchukovaddu. Evari business valade.
Tanq అండి...❤️🩹😍
@@VimalShukla496 channel name cheppu brother
@@RamakrishnaRama-o4g gurtu ledu...
super mava
😍😍😍
Very good
Super Anna oka roju ninnu kalustha evening time lo
Small streat vendors, kirana shopers matram chala badhapadtharu bro... Meeru iche rate adugutharu customers vallani kuda....
Adhi thappa antha ok...
Super content mam
Mama nenu kuda e yaparam cheyali mama
మామ .సీతాఫలాలు ఎంత వచ్చిందో చెప్పలా.మామ
Mama, neekoka idea, nenu delhi lo unta, meeru cheptunna rates anni ikkada oka 7 nunchi 8 retlu untayi, ikkada bangaramla ammukovachu
Kaani akkada kastam bro...😃
@@PavankumarUndamatla nenu manage chesta
Anna ontimamadhi market enni gantaluku starting
Mava anaku అన్న....లేడీస్ కూడ చూస్తారు....వారిని కూడా mava అంటావా bro
హలో మామ ఆటో గేట్ ఎంత పే చేసావ్ ఆటో కి గేట్ ఎంత కట్టాలి మామ అది చెప్పు
Very. Good job