అద్భుతం గా పాడావమ్మా , శ్రీ త్యాగరాజు గారు వ్రాసింది వ్రాసినట్లు ఒక్క తప్పు కూడా లేకుండా పాడావు, ఇందులో మీ సంగీతం నేర్పిన వారి కృషి కూడా మరువలేనిది, బాలు గారు ఎదో ఒక కామెంట్ చెయ్యాలని అలా అన్నారు కానీ నీ తెలుగు ఉచ్చారణ అద్భుతం ప్రతి అక్షరం స్పష్టం గా పలికావు సంగీత పండితులు కూడా కొన్ని అక్షరాలు ఎలా పలకాలి అని అర్ధం కాక సంగీత పరికరాలు పలికించే స్వరాల శబ్దం ముసుగులో ఆ వాక్యాలని ఎలాగోలా దాట వేస్తారు, ఈ పాటని నేను చాలా మంది పాడగా విన్నాను ఒకరిద్దరు తప్ప అందరూ తప్పు పాడారు ఉదాహరణకు ఖగ రాజు అనే పదం నీ కంఠం నుండి స్పష్టం గా పాలికించావు చాలా మంది గగ రాజు అనో లేక కగ రాజు అనో పాడతారు.
స గ మ ప ని స ని ద ప మ గ రి ని స నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి శభాష్ నగరాజ నగరాజధర నీదు పరివారులెల్ల నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో గగనానికి ఇలకు బహుదూరంబనినాడో జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము ని స గ మ ప ని స గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ నగుమోము ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము నిస ని ని సా నిస ని ని సా నిస ని ని సా స ని స గ రి ని స గ మ గ మ ప ని స ని స గ మ ప ని స ద ప మ గ రి స ని స గ మ ప ని స గ మ ప ని స గా మ ప ని స గ మా ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ ప మ గ రి స ని స గ ప మ గ రి స ని స గ మ గ రి స ని స గ మ ప మ గ మ ప ని ప మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని ప ని స గ స గ గ గ రి రి రి స స స గ రి స ని ద ప రి రి రి స స స రి స ని ద ప మ గ గ గ గ మ ప ని స గ మ మ గ రి స ప స ని ద ప రి రి స గ మ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
Ee pillalani chustunte eershaga undi. . . Naku ilanti kala purtiga nerchukune adrustam kalagaledenduku ani. .. Amma super ga padaavu, ne vayasulo anta highpitch lo swaram paadatam maamulu vishayamkaadu. . Sister, U r blessed with maa saraswati. .
NAGUMOMO BY VAISHNAVI IN S P B 'S PAADUTHA . . .IS VERY SWEET TO MAKE FEEL FREE AT OLD AGE FROM BODY PAIN BLESSINGS TO VAISHNAVI THANKS TO S P B FOR PROVIDIND SUCH A NICE PROGRAMME Dr RAMALINGA NAMASIVAYAM Rtd PROF. OF PHYSICS ANNAMALAI UNIVERSITU
Oh vaishavi. Your voice so nice... I am listening every day... This song so beautiful and meaningfull it takes me to the level of realising paramatma... Finding it difficult express in words my feelings. My blessins expect a lot of new creations from you. 🙏🙏🙏😊👍👌
from the movie "Alludugaru "sung by Gaanagandharvan Yesudas with poornachandar...the movie was actually remake of Mohanlal movie "Chitram" and in malayalam the version is sung by MG Sreekumar and Neyyattinkara Vasudevan nayar... Yesudas was the singer for its kannada remake also...being a keralite feeling happy to be born in the era of Yesudas.....
బాలు గారు నన్నేలుకోరా అని ఉండాలి అని చెప్పారు కానీ సాహిత్యం ప్రకారం చూసినప్పుడు నన్నేలు కొర అనేది సరైనదే. ఎందుకంటే కొర అంటే కొద్దిగా, కొంచెం, little. వగ జుపకు తాళేను నన్నేలుకోరా అనేది విన్నపము. వగ జుపకు తాళేను నన్నేలు కొర అనేది ఆర్తితో కూడిన వేడుకోలు. కొద్దిగా ఏలుకో దయచేసి అని.🙏
Some thing is missing in her performance which is very much glaring. This song having sung by many starlwarts and many children singers in much more grand way, the style and all other features to be redone
అద్భుతం గా పాడావమ్మా , శ్రీ త్యాగరాజు గారు వ్రాసింది వ్రాసినట్లు ఒక్క తప్పు కూడా లేకుండా పాడావు, ఇందులో మీ సంగీతం నేర్పిన వారి కృషి కూడా మరువలేనిది, బాలు గారు ఎదో ఒక కామెంట్ చెయ్యాలని అలా అన్నారు కానీ నీ తెలుగు ఉచ్చారణ అద్భుతం ప్రతి అక్షరం స్పష్టం గా పలికావు సంగీత పండితులు కూడా కొన్ని అక్షరాలు ఎలా పలకాలి అని అర్ధం కాక సంగీత పరికరాలు పలికించే స్వరాల శబ్దం ముసుగులో ఆ వాక్యాలని ఎలాగోలా దాట వేస్తారు, ఈ పాటని నేను చాలా మంది పాడగా విన్నాను ఒకరిద్దరు తప్ప అందరూ తప్పు పాడారు ఉదాహరణకు ఖగ రాజు అనే పదం నీ కంఠం నుండి స్పష్టం గా పాలికించావు చాలా మంది గగ రాజు అనో లేక కగ రాజు అనో పాడతారు.
(Even though this is 2years old post...) అయ్యా SPB గారూ! తెలుగు సాహిత్యంలో ఒక వాక్యం మధ్యలో " కచటతపలు" వచ్చినపుడు వాటిని "గజడదబలు" గావ్రాయడం తెలుగు వ్యాకరణం లోని నిభంధన. కావున ఆ అమ్మాయి పాడినది (నగుమోము గనలేని) అన్న పదం సరియైనదే!!! బాలూగారూ!! తప్పయితే క్షంతవ్యుణ్ణి.
Please look beyond imitation and develop your own unique style and identity. Shadows are not the place for you. Shine and embarrass the sun. Certain you are born just for that
Very ugly and ever worst presentation I have ever heard. Not even a single Sangathi of any line is presented in the performance. This such programme should be banned for ever . S.P.Balssubramanyam NEVER respected the Carnatic Music Tradition. Very sorry.
I appreciate her for excellence ... Then original song is this pls listen every one ...I love song so much...per day 3 times iam listening...I fell good.
ఆ అమ్మాయి ఆ వయసుకు ఆ కీర్తన పాడటం నిజం గా గొప్ప విషయమే ఆడియన్స్ కరతాళధ్వనులు తో అదిరిపోయింది బలే చాలా బాగా పాడింది మనసంతా భక్తిభావంతో నిండిపోయింది
⁹
అద్భుతం గా పాడావమ్మా , శ్రీ త్యాగరాజు గారు వ్రాసింది వ్రాసినట్లు ఒక్క తప్పు కూడా లేకుండా పాడావు, ఇందులో మీ సంగీతం నేర్పిన వారి కృషి కూడా మరువలేనిది, బాలు గారు ఎదో ఒక కామెంట్ చెయ్యాలని అలా అన్నారు కానీ నీ తెలుగు ఉచ్చారణ అద్భుతం ప్రతి అక్షరం స్పష్టం గా పలికావు
సంగీత పండితులు కూడా కొన్ని అక్షరాలు ఎలా పలకాలి అని అర్ధం కాక సంగీత పరికరాలు పలికించే స్వరాల శబ్దం ముసుగులో ఆ వాక్యాలని ఎలాగోలా దాట వేస్తారు, ఈ పాటని నేను చాలా మంది పాడగా విన్నాను ఒకరిద్దరు తప్ప అందరూ తప్పు పాడారు
ఉదాహరణకు ఖగ రాజు అనే పదం నీ కంఠం నుండి స్పష్టం గా పాలికించావు చాలా మంది గగ రాజు అనో లేక కగ రాజు అనో పాడతారు.
ఎంత చక్కగా పాడావు తల్లి అద్భుతం
ఎన్నిసార్లు విన్నానో నాకే గుర్తులేదు.. మనసు బాగున్నా బాగా లేకపోయినా వింటూ ఉంటాను.. ఆ చిన్నారి గొంతును బహుశా భగవంతుడు అమృతంతో తయారుచేసి ఉంటాడు 🙏
స గ మ ప ని స
ని ద ప మ గ రి ని స
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
శభాష్
నగరాజ
నగరాజధర నీదు పరివారులెల్ల
నగరాజధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే
నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము
గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము
ని స గ మ ప ని స గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ నగుమోము
ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము
నిస ని ని సా నిస ని ని సా నిస ని ని సా స ని స గ రి ని స గ మ గ మ ప ని స
ని స గ మ ప ని స
ద ప మ గ రి స ని
స గ మ ప ని స
గ మ ప ని స గా
మ ప ని స గ మా
ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ
ప మ గ రి స ని స గ
ప మ గ రి స ని స గ మ గ రి స ని
స గ మ ప మ
గ మ ప ని ప
మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా
మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని
ప ని స గ స
గ గ గ రి రి రి స స స
గ రి స ని ద ప
రి రి రి స స స
రి స ని ద ప మ
గ గ గ
గ మ ప ని స గ
మ మ గ రి స
ప స ని ద ప రి రి స గ మ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి
Dhanyavaadaalu
nagumomu keertana aartyto gaanam cheyavalasina keertana.mohanababu body language lo anakuva gaani aartygani dyotakam kaaledu.cinema hit kanuka Anni kottukupotaayi.idi nistuuramaina nijam jesudaasu aartiki pratiroopam purnachandersampradayamgA baaga paadaru nagesh vekilitanamga mohanbabu pogaruga anipinchadam chala. Sastreeyavadulaki mingudu padaledu
Ll
Keerthana.nu.akshara.roopam.lo.chupincharu.dhanyavadhalu.sai
🙏🙏🙏🙏🙏🙏
ബംബാട്ട്..മോൾ , വളരെ നന്നായി ആലപിച്ചു.. ദൈവം മോളെ അനുഗ്രഹിക്കട്ടെ.
Ee pillalani chustunte eershaga undi. . .
Naku ilanti kala purtiga nerchukune adrustam kalagaledenduku ani. ..
Amma super ga padaavu, ne vayasulo anta highpitch lo swaram paadatam maamulu vishayamkaadu. .
Sister, U r blessed with maa saraswati. .
ఎంత స్వచ్ఛంగా పాడవు తల్లి గ్రేట్ వాయిస్ 🙏🤝
telugu indian idol lo kuda baga paduthunaru vyshnavi garu, keep going, my fav thyagaraja keerthana. 🙌🙌
కారుణ్య ఘంటసాల గారి పాటలు అన్ని చక్కగా పాడగలరు కారుణ్య కు శుభాభినందనలు (వేమన రెడ్డి విశాఖపట్నం)
చాలా బాగుంది తల్లి ఆ భగవంతుడు నన్ను చల్లగా చూడాలి.
I am from gujarat but still amazing voice...
Loved it👍👍
❤❤❤❤❤ Super.. You are very Great.. God Bless You తల్లీ.. 👏👏👏👏
It seems SP ji may face first time the heat of competition, all the girls are really performing at a level.
Amma Vaishnavi chala Bagapadavu
No words to express
it’s ecstatic
Good
NAGUMOMO BY VAISHNAVI IN S P B 'S PAADUTHA . . .IS VERY SWEET TO MAKE FEEL FREE AT OLD AGE FROM BODY PAIN
BLESSINGS TO VAISHNAVI
THANKS TO S P B FOR
PROVIDIND SUCH A NICE PROGRAMME
Dr RAMALINGA NAMASIVAYAM
Rtd PROF. OF PHYSICS
ANNAMALAI UNIVERSITU
ఎంత చక్కగా పాడావు
తల్లీ..
ఇప్పుడు ఈ గొంతు ఎక్కడ
A magnum opus of Thyagarajaswamy.- vaishnavi attempted this kriti with courage and skill. She has a great future. Hearty congratulations to Vaishnavi.
Vaishnavi..... The best performance, god bless her.
ఈఅమ్మాయిపాడినఈకీర్తన ఎన్నోసార్లు విన్నానో లెక్క లేదు అభ్దుతం
பல முறை கேட்டேன் . கேட்கிறேன்.
The
Tabala vayinchina vaaru I appreciate.. to reachsoul of hear... It's ganna be wonderful feeling 😎
Enta adbhutam ga paadavu talli . Saraswati Devi ne naalukapai naatyamaadutunnattuunnadi . chaala haiga undi talli . God bless you ❤❤❤❤❤❤🎉🎉🎉
നന്നായിട്ടുണ്ട് മകളെ ദൈവം അനുഗ്രഹിക്കെട്ടെ!
Sreeshan ap2275 u
Excellent Vaishnavi...May god bless you....
Super performance by this youngster and capable to rise further heights par with present contemporaries.
Oh vaishavi. Your voice so nice... I am listening every day... This song so beautiful and meaningfull it takes me to the level of realising paramatma... Finding it difficult express in words my feelings. My blessins expect a lot of new creations from you. 🙏🙏🙏😊👍👌
చాలా బాగా పాడారు వైష్ణవి గారు
Bangaru thalli ga padavemma!! Our love and blessing
Camera man so good.capturedher expression very well!
She is indian idol telugu singer vaishnavi..
What is her age
from the movie "Alludugaru "sung by Gaanagandharvan Yesudas with poornachandar...the movie was actually remake of Mohanlal movie "Chitram" and in malayalam the version is sung by MG Sreekumar and Neyyattinkara Vasudevan nayar...
Yesudas was the singer for its kannada remake also...being a keralite feeling happy to be born in the era of Yesudas.....
It's not from a movie. Sigh - the ignorance is appaling. It is a devotional kriti of the legendary Tyagaraja.
Super. அற்புதம் அருமை.
అద్భుతంగా పాడావు తల్లి god bless you
Wonderful.song.100 mark for the girl who sung the song...Nagumomu..
Adbhutam .devudi varam nee swaram.chekkaga padinaru
5: 23 to 6: 35 breathless non stop singing. Hatsoff. 👏👏👏👏
అందరూ చప్పట్లు కావాలని కొట్టినట్లు లేదు,
చేతులు వాటంతట అవే కొట్టాయి అనిపించింది.6:08 ఉద్వేగభరితంగా ఉంది
@@nagireddylingareddy9883it's true
Thank you
Excellent performance Viashnavi. All the best amma. I listen this recorded video at least once a day since this was telecasted. God bless you thalli.
With such high consistency throughout.
అద్భుతంగా పాడారు యశశ్వీభవ
Singing talent must be encouraged world wide.
బాలు గారు నన్నేలుకోరా అని ఉండాలి అని చెప్పారు కానీ సాహిత్యం ప్రకారం చూసినప్పుడు నన్నేలు కొర అనేది సరైనదే. ఎందుకంటే కొర అంటే కొద్దిగా, కొంచెం, little. వగ జుపకు తాళేను నన్నేలుకోరా అనేది విన్నపము. వగ జుపకు తాళేను నన్నేలు కొర అనేది ఆర్తితో కూడిన వేడుకోలు. కొద్దిగా ఏలుకో దయచేసి అని.🙏
Congratulations , God bless you
ஐந்து வருடம் கழித்து இன்று( 24.12.2022அன்று ) புதிதாக இந்த குரலை கேட்கிறேன் அருமையான குரல் வாழ்துக்கள்
Ultimate voice and expression
Excellent my dear.. chala baga padaavu maa....god bless you thalli....
Excellent performance Vaishnavi
Superb Amma Vaishavi Buetiful, God Bless you
Excelt performance by Vaishnavi. God bless her.
VaishnaviGreatSingerGodBlessYou
Bangaaruthalli yentha chakkaga adbuthamga padaavu ra...song lyrics chudakunda padadam chala talented ra nuvvu..great... 🙏
God bless you thalli..💜excellent singing
Adbhuttham talli expression also great
God bless u
SPB gaaru... you are truly a blessing for Telugu people.
These children should b encouraged as they are gods chosen children
அருமையான பாடல். அற்புதமான குரல் இசை.
Chala khashtamyna ragam, ayna chala baga paadavu...good luck, blessings for a bright future
Super singing mridangam needed appreciation
A memorable selection. Great feel by listening
Sooper singing for your age
beautiful voice and super presentation vaishnavi god bless you.
Nee pata atbutam super.
Sabash
Vaishnavi.. Congrats. The best.
Awesome vaishnavi may God bless you keep it up ☺
Mesmerized with your performance
Some thing is missing in her performance which is very much glaring. This song having sung by many starlwarts and many children singers in much more grand way, the style and all other features to be redone
Nothing is missing, she is perfect with out any mistakes,
అద్భుతం గా పాడావమ్మా , శ్రీ త్యాగరాజు గారు వ్రాసింది వ్రాసినట్లు ఒక్క తప్పు కూడా లేకుండా పాడావు, ఇందులో మీ సంగీతం నేర్పిన వారి కృషి కూడా మరువలేనిది, బాలు గారు ఎదో ఒక కామెంట్ చెయ్యాలని అలా అన్నారు కానీ నీ తెలుగు ఉచ్చారణ అద్భుతం ప్రతి అక్షరం స్పష్టం గా పలికావు
సంగీత పండితులు కూడా కొన్ని అక్షరాలు ఎలా పలకాలి అని అర్ధం కాక సంగీత పరికరాలు పలికించే స్వరాల శబ్దం ముసుగులో ఆ వాక్యాలని ఎలాగోలా దాట వేస్తారు, ఈ పాటని నేను చాలా మంది పాడగా విన్నాను ఒకరిద్దరు తప్ప అందరూ తప్పు పాడారు
ఉదాహరణకు ఖగ రాజు అనే పదం నీ కంఠం నుండి స్పష్టం గా పాలికించావు చాలా మంది గగ రాజు అనో లేక కగ రాజు అనో పాడతారు.
A heart touching song😍..... thanks for singing
Chalabaga padavamma
Aaa sarswthi matha muddu bidduv, chiranjeeva kalamathalli,,,,, long live 🙏
(Even though this is 2years old post...)
అయ్యా SPB గారూ! తెలుగు సాహిత్యంలో ఒక వాక్యం మధ్యలో " కచటతపలు" వచ్చినపుడు వాటిని "గజడదబలు" గావ్రాయడం తెలుగు వ్యాకరణం లోని నిభంధన. కావున ఆ అమ్మాయి పాడినది (నగుమోము గనలేని) అన్న పదం సరియైనదే!!! బాలూగారూ!! తప్పయితే క్షంతవ్యుణ్ణి.
మీరు చెప్పింది కరెక్ట్ !
తర్వాత 'నన్నేలుకొరా' కాదు 'నన్నేలుకోరా' అని బాలు చెప్పడం కరెక్ట్.
జై గురుదేవ
జై పరదేశప్ప
అమ్మాయి చాలా బాగా పాడింది
Beautiful l singing Bangaru thalli 🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
It's just awesome 💯
చాలా బాగా పాడావు బంగారు తల్లీ
పల్లవి:నగుమోము గలవాని నామనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని
చరణం1:దేవాదిదేవుని దివ్యసుందరుని
శ్రీవాసుదేవుని సీతా రాఘవుని
చరణం2:నిర్మాలాకారుని నిఖిల లోచనుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని
చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
చరణం4:భోధతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతుని
மிக்க நன்றி அம்மா .
నమస్కారములు, చిన్నప్పుడు చూడినాపాధ్యానాటకాలు, విన్నపద్యాలు విని ఆనందంపొందినా ను, పడినవారికి, అభినందనలు, ఆశీస్సులు. Ssrao84వసంతాలు గుంటూరు
Singing was v nice the mrudanga player was excellent
May God bless u wonderful song u r gift of God awesome
Performance super talli
Roju vintanu nee voice
Chalaa baagaa padavu. God bless you .
Valthukal💯🙋👌😄
Bangaru Thalli laga padavu !! Our blessings!! Many people do even know the meaning of this keetana
Super singing Vaishnavi god bless you
Vaisanavi all d best preset & future chala bagundi
Vaishnavi best performance godblessyou
Very well sung! God bless you.👏👏👏
Your song selection great and hard
Totally voice excellent
I am 100 favourate gantasala, i want know did gantasala sang tayya raju gari kirthanuku, just i want to know
Good, continue .all the best.
Nice singing,ayushmanbhava
Neeku goppa bhavishyatthu undhi vyshnavi.. God bless you ma
Please look beyond imitation and develop your own unique style and identity.
Shadows are not the place for you. Shine and embarrass the sun. Certain you are born just for that
God bless the talented movie maker and artists with infinite life
Balu garu annatlu bright future pakka Vyshu 🙌
Adbhutham
Entha baagaa paaderu !!!
YOUR rendition is so nice and expected you to stand first in the finals
Vaisnavi your voice is very very nice. You have abright future.
Very ugly and ever worst presentation I have ever heard. Not even a single Sangathi of any line is presented in the performance. This such programme should be banned for ever . S.P.Balssubramanyam NEVER respected the Carnatic Music Tradition. Very sorry.
S.P.Balasubramanyam talking about Sampradayam! He completely spoiled all the kruthis of Sri Thyagaraja Swamy in Thyagaiah Movie in Telugu.
Chala baga paadavu...all the best for your future
sahithi malyala
I appreciate her for excellence ... Then original song is this pls listen every one ...I love song so much...per day 3 times iam listening...I fell good.
Super ma
UV
నాకు నచ్చినా పాట... బంగారం ల పాడారు అమ్మాయ్....
One of my favorite classicals
6:08 ఇంతకు మించిన క్షణాలు ఉంటాయా అనిపిస్తుంది
Super 👏👏💐💐💐💐😍
Wow very good 👌👏👏👏💐💐💐