వ్యవసాయంలో అటవీజాతి మొక్కలతో రైతుల్లో నూతనోత్సాహం || National Agroforestry Policy || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2021
- National Agroforestry Policy enhances a Farmers Income.
Forest species in crop pattern: Agarwood, Sandalwood, Mahogany, Rosewood, Malabar Neem, etc.
National level to promote Agroforestry Encourage and expand tree plantation in complementarity and integrated manner with crops and livestock to improve productivity, employment, income, and livelihoods of rural households, especially the smallholder farmers.
Goal:
Meeting the ever-increasing demand of timber, food, fuel, fodder, fertilizer,
fibre, and other agroforestry products; conserving the natural resources and
forest; protecting the environment & providing environmental security; and
increasing the forest/tree cover, there is a need to increase the availability of these from outside the natural forests.
వ్యవసాయంలో అటవీజాతి మొక్కల పెంపకంతో మారనున్న రైతు ఆర్ధిక స్థితి
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా భారత ప్రభుత్వం 2014 లో ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్థుతం ఏక పంట సాగు విధానంతో, ఆర్థిక ఫలితాలు నామమాత్రంగా వుండి, రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపధ్యంలో ఈ నూతన పాలసి రైతుకు చేయూతగా నిలుస్తూ... అధిక వాణిజ్య విలువలు వున్న అటవీజాతి వృక్షాలను వ్యవసాయంలో భాగం చేసుకునే వీలు ఏర్పడింది.
సమగ్ర వ్యవసాయంలో భాగంగా నిరంతరం రైతుకు ఆదాయాన్ని అందించే పంటల సరళితోపాటు, దీర్ఘకాలంలో రైతుకు ఆర్థిక భరోసానిచ్చే విధంగా అటవీ జాతి మొక్కలను కూడా ఈ విధానంలో పెంచుకోవచ్చు. మెట్ట వ్యవసాయంలో ఏకవార్షిక పంటలుగా కూరగాయలు, బహువార్షిక పంటలుగా పండ్లతోటలు, దీర్ఘకాలిక పంటలుగా కలపజాతి వృక్షాలైన శ్రీగంధం, అగర్ ఉడ్, మహాగని, మలబారు వేప, రోజ్ ఉడ్, సర్వి వంటి చెట్లను పెంచుకోవచ్చు. ఈ సాగు విధానం రైతు యొక్క ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేస్తుందంటారు. ద పయనీర్స్ అసోసియెషన్ సంస్థ ఫౌండర్ & ప్రసిడెంట్ ఎస్.కె.ఎమ్. పాషా. వ్యవసాయంలో రైతులు ఎదుర్కుంటున్న అనేక కష్టనష్టాలకు అగ్రోఫారెస్ట్రీ విధానం చక్కటి పరిష్కారం చూపగలదని పాషా చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపహాడ్ మండల, అంజనాపురం గ్రామంలో జాతీయ రహాదారి పక్కన అగ్రోఫారెస్ట్రీ నర్సరీ నెలకొల్పిన ఈయన అటవీజాతి మొక్కలతోపాటు, వివిధ రకాల పండ్ల మొక్కలను ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు అందిస్తూ, సమగ్ర వ్యవసాయంపై రైతులకు తగిన అవగాహన కల్పిస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #agroforestrypolicy #agroforestrynursery #forestplants #agarwood #srigandham #mahogany #malabarvepa #rosewood
Facebook : mtouch. maganti.v... - บันเทิง
మంచి సమాచారం అందించారు ఇలాంటి విషయాలు మరెన్నో అందించేలా కూడా ప్రయత్నం చేయండి
ఇప్పటి వరకు నేను చాలా వీడియోలు చూసాను. కర్శక మిత్ర చాలా మంచి సమాచారం అందిస్తుంది. ఇలాగే మరెన్నో వ్యవసయాభివృద్ధికి తోడ్పడే పనులు సమాచార సేకరణ చేసి మరెంతో మంది రైతులకి అందించాలని కోరుకుంటున్నాను..
Thank You very much
Good video ,the nursery owner knowledge regarding plants is very good
Pasha gaari laanti agro forestry scientist lu Inka chala mandhi raavali.chala manchi vishayalu chepparu
sir youtube lo chusi chal mandhi mosapoyaru example malabar vepa meru chese videos nijanga fully clarity ga undali i am requesting all of youtube channels
Hats of you pasha bhai. And karshak mitra
Super sir ,best information received for all type of plants thankyou very much sir
పాష గారు స్పష్టమైన తెలుగు చాల బాగ మాట్లాడుతూ వివరించారు
Dhanyavadhamulu brother.
Good information for farmers pasha gaaru
నమస్తే పాషా గారు, రైతులకు బాగా అర్థం అయ్యే విధంగా చెప్పినారు, ధన్యవాదములు, రాయలసీమ ఏరియాలో శ్రీ గంధం, మహాగని మంచి మొక్కల నర్సరీ చెప్పగలరు.
చాలా మంచి సమాచారం ఉన్న వీడియో. ధన్యవాదాలు.
Thank you
Very much valuable information
manchi video chesaru and full clear ga vundhi, pls watch full video dont skip
Thank you
Anchor bro super 🙏🙏pasha Garu🌹🌹🌹🌹🌹🌹
Pasha gaaru doing good job
Good. Evening very good information sir
So nice of you
Good news cheparu brother
ఉపయోగ కరమైన వీడియో
Anna Good info. Great.
సార్ చాలా బాగా చెప్పారు 🙏🙏
Great motivation to us pasha. Thanks to pasha gaaru
Good msg pasha bhai
Super sir
Good information sir 👍
Good msg Sir 🙏🙏🙏, Thank you very much 👌👌👌💐💐💐👍👍👍
Very good information brother. TQ
So nice of you
Pasha bhai nuvvu keka
Good
Pasha bhai very good
Good Nursery , good information
Thank You
Raithula alochana maarali ,raithulu pantalu maarali Anna concept bhagundi.
pasha Bhai super
Super
Super good imparmation Anna
Information spelling nerchukondi mundhu
Pasha good job
👌👍
4:51 నిమిషం లో అడ్రెస్స్ వస్తుంది
Good information sir
So nice of you
Nice video sir..
Keep watching
సూపర్
Thank You
👍
Good information 👍 sir
Keep watching
@@KarshakaMitra anchor veeranjaneyulu no plz
🙏
Don't go sandalwood side because lack off acres are start forming market no demand in future
Please give me that details
Simple sir if any thing is available in large quantity there is no demand because demand and supply rule
@@palleturiandhalu sir sandalwood is grown in max 5 countries but usage is worldwide nd even in these 5 countries not all farmers are growing sandalwood dear...here we r taking international market into account.
@@sagarv7688 but Sagar garu I agreed with you but once you have think nearly lakhs of hectares are growing they are growing in 8 countries' and Australia is no1 wood
Mahogany mokka gurinchi videos cheyandi sir
నర‌్సరి ఆయన మాటలు నమ‌్మదగ‌్గవే ప‌్రభుత‌్వమే long term పంటలయిన చెట్లను కొంటె బాగుంటుంది
నేను శ్రీ గంధం మొక్కలు నాటి ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు
Red sandal gurinchi chapandi buyers. Vunnara
West
Malabar vepa thotalu cutting ki unte cheppandi
Mahagony used as host plant for srigandham
Last year some people came and collected details from.our side that for guava forms they will do help from govr side like they collected some adhar and land details and went till now we never heard anything from them may I know any one had details.on this and they said the same agro pharmacy
Brother mahagony plantation petti wood ammina rythu phone no. Isthaara?
Nice video sir, madhi jammikunta sir. Maku SRI GANDAM chetlu kavali sir.
Plants kosam 9676753983 number ki call cheyagalaru
Adangal polam lo white and red sandal 🌲 dalsaq te
Hi
How are you
Good
అస్ట్రేలియా టేక్ అగరవుడ్ మహోగాని కావాలి 3500 మొక్కలు
బ్రదర్ ఒక రైతు జీవితం మారుతుంది అంటున్నారు కదా. ప్రతి సంవత్సరం పంట పండించి వాటిని తిని పిల్లలను చదివించి అదే పంట మీద బ్రతికేవారు చాలా మంది రైతులు వున్నారు. 15 నుండి 20 సంవత్సరాలు వాళ్ళు ఏమీ తినాలి ఎలా బ్రతకాలి. వాళ్ళు వాళ్ళ కుటుంబం.
Forestry plants ekkuva dhuram lo vesukoni antharapantaga vesukovacchu. Alaagey fruits plants Kuda vesukovacchu.
Sir namastha market vidanani marchi chatalu ravali
Viswanadh gaaru valley market chestaru.please contact once to them
అవగవన సదస్సు Appudu ఉంట్టది
Sir me contact number esta meku information estamu.
Nalla regadi polallo kuda vastunda
Naadi youtube knowledge bro... Water storage avvakapote ,, nalla matti lo 👌👌👌
మొక్కలు అమ్ముకునే ందుకే ఈ మాటలు
JAMA+nimma+Malabar praise reply anna
4:51 min address coming
th-cam.com/video/kLbuJe5ggpU/w-d-xo.html
Andhrapradesh lo unda anna
it is in TELANGANA
Mahaganiplantationku govt drip subsidy vunda
sir once enquiry for this to the hearticulture dept in u r surrondings
Sir...Naku plans kavali each-1 plant price entha sir...
Check description
Marketing cheppaledu
Sir next video lo marketing information vundi chudandi.
No water maku yelauntundi
Addres plees sir
Badradri Kothagudem dist
dharmendhar wanaparthy
Area ekkada Anna reply
burgam pahad Mandal, Kothagudem Bhadradri District. Please see the address plate in the video
మహొగని బాగా పెరిగింది
Adressss
జిట్రేగి మొక్కలు ఎక్కడ అయిన ఉంటే చెప్పండి
ఈ నర్సరీలో వున్నాయి. ఫోన్ చేయండి. వీడియోలో ఫోన్ నెంబరు వుంది
Hai sir very good👍 explanation
aithe e videos anni enthavaruku nammoccho teleedhu, after 15years tharvatha veellu help chestharo leka chethiletthestharo theleedu, example redsandal chudandi youtube lo manchi ga trend ayyindhi but no market antunnaru.. 7 to 15 years chalantunnaru but actually 30 to 60 years ani kondarantunnaru edi nammalo artham kavatledu pls youtube channels vallu addamainavi pettakandi meku thelisthe video cheyandi anthekani emtheleekunda cheyakandi chalamandi ashapadi mosapothunnaru
Sir 7years nunchi hardwood form avutundi. Long period lo vunchita price increase avutundi.
Sir we want plants address please
వీడియోలో ఫోన్ నెంబరు వుంది. గమనించగలరు
Mobile number distribution lo ledu
వీడియోలో ఫోన్ నెంబరు వుంది. గమనించగలరు
Phone nember
Total zero