రామచరణం రామచరణం -- భక్తిగీతం •• rama charanam Rama charanam -- bhakthi geetham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
  • "రామచరణం రామచరణం"
    రచన: కృష్ణశాస్త్రి గారు
    సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం గారు
    గానం: శ్రీరంగం గోాపాలరత్నం గారు
    lyricist: Krishna sasthri garu
    music: Palagummi viswanadham garu
    singer: sreerangam garu
    bhathi geethalu
    భక్తి గీతాలు
    #పాటలవిహారం
    రామ చరణం రామ చరణం
    రామ చరణం మాకు శరణం
    మాకు చాలును
    మౌని మస్తక భూషణం
    శ్రీ రామ చరణం
    రాగయై ఈ బ్రతుకు చెడి
    రాయైన వేళల‌ రామచరణం
    మూగయై పెనుధూళి పడి
    మ్రోడైన వేళల రామ చరణం
    ప్రాణమీయగా రామచరణం
    పటిమనీయగా రామచరణం
    మాకు చాలును జరయు
    మరణం రాకప్రోచే రామచరణం
    కోతియై ఈ మనసు
    నిలకడ కోలుపోతే రామచరణం
    సేతువై భవజలధి
    కారణ హేతువైతే రామచరణం
    ఏడుగడ శ్రీ రామచరణం
    తోడుపడ శ్రీ రామచరణం
    మాకు చాలును ముక్తి సౌధ
    ప్రాంగణం శ్రీ రామచరణం
    నావలో తానుండి
    మము నట్టేట నడిపే రామచరణం
    త్రోవలో కారడవిలో తోడ్తోడ
    నడిపే రామచరణం
    నావయైతే రామచరణం
    త్రోవయైతే రామచరణం
    మాకు చాలు వికుంఠ మందిర
    తోరణం శ్రీ రామచరణం
    దారువునకును రాజ్య ధూర్వహ
    దర్పమిచ్చే రామచరణం
    భీరువునకును అరినెదీర్చే
    బీరమిచ్చే రామచరణం
    ప్రభుతనిచ్చే రామచరణం
    అభయమిచ్చే రామచరణం
    మాకు చాలు మహేంద్ర వైభవ
    కారణం‌ శ్రీ రామచరణం
  • เพลง

ความคิดเห็น • 40

  • @paatalavihaaram
    @paatalavihaaram  3 หลายเดือนก่อน +6

    రామ చరణం రామ చరణం
    రామ చరణం మాకు శరణం
    మాకు చాలును
    మౌని మస్తక భూషణం
    శ్రీ రామ చరణం
    రాగయై ఈ బ్రతుకు చెడి
    రాయైన వేళల‌ రామచరణం
    మూగయై పెనుధూళి పడి
    మ్రోడైన వేళల రామ చరణం
    ప్రాణమీయగా రామచరణం
    పటిమనీయగా రామచరణం
    మాకు చాలును జరయు
    మరణం రాకప్రోచే రామచరణం
    కోతియై ఈ మనసు
    నిలకడ కోలుపోతే రామచరణం
    సేతువై భవజలధి
    కారణ హేతువైతే రామచరణం
    ఏడుగడ శ్రీ రామచరణం
    తోడుపడ శ్రీ రామచరణం
    మాకు చాలును ముక్తి సౌధ
    ప్రాంగణం శ్రీ రామచరణం
    నావలో తానుండి
    మము నట్టేట నడిపే రామచరణం
    త్రోవలో కారడవిలో తోడ్తోడ
    నడిపే రామచరణం
    నావయైతే రామచరణం
    త్రోవయైతే రామచరణం
    మాకు చాలు వికుంఠ మందిర
    తోరణం శ్రీ రామచరణం
    దారువునకును రాజ్య ధూర్వహ దర్పమిచ్చే రామచరణం
    భీరువునకును అరినెదీర్చే
    బీరమిచ్చే రామచరణం
    ప్రభుతనిచ్చే రామచరణం
    అభయమిచ్చే రామచరణం
    మాకు చాలు మహేంద్ర వైభవ
    కారణం‌ శ్రీ రామచరణం

  • @durganulu9894
    @durganulu9894 หลายเดือนก่อน +2

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏

  • @lakshminarayanan9274
    @lakshminarayanan9274 13 วันที่ผ่านมา +1

    🌹🌹Jaisriram 🌺🌺🙏🙏

  • @adinarayanam8005
    @adinarayanam8005 26 วันที่ผ่านมา +1

    Çhala Baga padínaru🎉🎉🎉

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 3 หลายเดือนก่อน +5

    రామ చరణ్ ముందు మహత్వమును మహిమను తెలిపే దేవులపల్లి వారి దివ్యమైన గీతం..పాలుగుమ్మి వారి మనోహరమైన బాణీ.
    గాయనీ గాయకులు రస రమ్యంగా గానం చేసేరు. వాద్య బృందం సహకారం సుమధురం...
    మహనీయులు అందరికీ వందనములు

  • @charanbikkina5821
    @charanbikkina5821 2 หลายเดือนก่อน +3

    Thank you so much for uploading such a wonderful song

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr 3 หลายเดือนก่อน +1

    చాలా గొప్ప కీర్తన. రచించిన వారు, పాడిన వారు ధన్యులు.
    శ్రీరామ జయరామ జయజయరామ.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 หลายเดือนก่อน +2

    రామచరణం రామచరణం మాకు శరణం 🙏🙏🙏
    చాలా బాగా పాడారు అందరికీ ధన్యవాదములు 🙏

  • @user-pd8jr1sb9x
    @user-pd8jr1sb9x 3 หลายเดือนก่อน +2

    Ee bhakthi geetam naaku praanam.

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 3 หลายเดือนก่อน +2

    Chaalaa baagundandi

  • @rameshhirekar6735
    @rameshhirekar6735 3 หลายเดือนก่อน +1

    🕉️ Sri Ram Jai Ram Jai Jai Ram

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 3 หลายเดือนก่อน +3

    Saraswati Mataji Kiranamu lu always with us Here only. 🙏🌹

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 หลายเดือนก่อน +2

    Beautiful song! Pranams.

  • @HymaPudi
    @HymaPudi 2 หลายเดือนก่อน +1

    Jaisriram🎉

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 3 หลายเดือนก่อน +1

    అద్భుతం

  • @umarania9513
    @umarania9513 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🌹🌹❤🚩

  • @dakshinamurthyprasadambygo4792
    @dakshinamurthyprasadambygo4792 3 หลายเดือนก่อน +1

    Smt.V.Saraswathi Gari Veena bits are highlights in this song .
    Par excellence

  • @padmavathi9563
    @padmavathi9563 3 หลายเดือนก่อน +1

    Ma amma ki praanam ee song ante chaala tks

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 3 หลายเดือนก่อน +3

    👏🙏

  • @varalakshmialapati3359
    @varalakshmialapati3359 3 หลายเดือนก่อน +1

    Nice akka👌👌👌👌

  • @sarojar9276
    @sarojar9276 3 หลายเดือนก่อน +1

    Super melodious

  • @user-pd8jr1sb9x
    @user-pd8jr1sb9x 3 หลายเดือนก่อน +1

    Maaku chalunu jarayu maranam

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 3 หลายเดือนก่อน +1

    ఏడుగడ అని ఉండాలి. ఏడుగన కాదు.

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 3 หลายเดือนก่อน +1

    పెంధూళి అని ఉండాలి

  • @prrao3234
    @prrao3234 3 หลายเดือนก่อน +1

    Yes.
    This song from Hyd A.I.R.
    Not
    Vijayawada AIR

  • @Renukadevi-gj1yq
    @Renukadevi-gj1yq หลายเดือนก่อน +1

    Raagam Peru emitandi

    • @paatalavihaaram
      @paatalavihaaram  หลายเดือนก่อน

      పల్లవి - గౌరీ మనోహరి రాగం
      1చరణం - శుభ పంతువరాళి
      2చరణం.- జన రంజని రాగం
      3చరణం - రంజని రాగం
      4చరణం - బిళహరి రాగం

  • @madhureekrishna
    @madhureekrishna 3 หลายเดือนก่อน +4

    ఫోటోలు బాగున్నాయి కానీ, ఇది పాడినవారిలో శ్రీరంగం గోపాలరత్నం గారు లేరు.

    • @chalaadbhutamabhivandanamu7553
      @chalaadbhutamabhivandanamu7553 3 หลายเดือนก่อน +1

      Mahanu Bhavulu andaru ellappudu manaku Aasseessulu menduga Vundalani prardhana. Ikkade vuntaru. 🙏🌹

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 3 หลายเดือนก่อน +1

      Bakthi bavalu vruddhi chasthunnai

    • @manikumarisamanchi7567
      @manikumarisamanchi7567 3 หลายเดือนก่อน +1

      మరి ఎవరు పాడారో చెప్పండి ప్లీజ్ 🙏

    • @jayjeekayjay2377
      @jayjeekayjay2377 3 หลายเดือนก่อน

      As left side unnaru avide srirangam gipalaratnam garu

    • @jayjeekayjay2377
      @jayjeekayjay2377 3 หลายเดือนก่อน

      Unnaru

  • @user-pd8jr1sb9x
    @user-pd8jr1sb9x 3 หลายเดือนก่อน +2

    Lirics lo penguli Ani vundi. Adi pendhuli padi.

    • @paatalavihaaram
      @paatalavihaaram  3 หลายเดือนก่อน

      అవునండీ. సరిచేయడానికి లేకపోయింది..మీకు ధన్యవాదాలు. My bad

  • @rosspokenenglish1444
    @rosspokenenglish1444 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏