శ్రీ సుబ్బయ్యార్ర్ గారి భక్తి పారవశ్యం జేసుదాసు గారి.కంఠం లో నాట్యం చేస్తుంటే కృష్ణయ్య కల్లెదుటనే నిలిచాడో.అన్నట్టు. చిన్నతనంలో మాపెద్దమ్మ పాడుతుండగా నేను నాట్యం చేయటం గొప్ప అనుభూతి ఆ రోజులూ గుర్తుకు వచ్చాయి. .
Dear Sir, Jai Sri Ram ! No words to express my joy. My senses "Transcended". The Recital is Impressive. The Recital is Interesting. The Recital is Inspiring. The Recital is Devotional. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
గురువాయూర్ దేవస్థానం వారు యేసు దాస్ గారికి గానం చేసే అవకాశం ఇవ్వలేదు......!. శబరిమల అయ్యప్ప దేవస్థానం (ట్రావెన్ కోర్ దేవస్థానం ) వారు అవకాశం ఇచ్చారు. మొదటి సారి అయ్యప్ప భక్తి గీతాలతో మొదలైన ప్రస్థానం .......అయ్యప్ప ప్రభావం విశ్వవ్యాప్తం అవడమే కాకుండా యేసు (అ య్యప్ప)దాసు గారు కూడా అంతే ఎదిగారు. వీరు క్రైస్తవుడు నే గురువాయూర్ వారు మొదట అదరించలేదు,కానీ , ట్రావెన్ కోర్ దేవస్థానం వారు అదరించినారు.గురువాయూర్ వారు తప్పు తెలుసుకొని సగౌరవంగా పిలిపించి శ్రీ కృష్ణ భక్తి గీతాలు పాడించారు. అయ్యప్ప దాసు పాడితెనే అయ్యప్ప నిద్రపోయే లా !
లోకాలకు తండ్రి అయిన ఆ గోపాలుని కీర్తన ఇంత తన్మయత్వంతో ఆలపించి మమ్మానందింప జేసిన ఏసుదాస్ గారికి, స్వామిపై ఇంత గొప్పకీర్తన వ్రాసిన ఆర్యులకు వందనాలు 🙏🙏🙏🌹
🙏🌹
Jai Srikrishna 🎉
0⁰00⁰00@@parthasarathiprathipati2474
Tanmayatvamlokivellipotam
Chalabagunnadi
శ్రీ సుబ్బయ్యార్ర్ గారి భక్తి పారవశ్యం జేసుదాసు గారి.కంఠం లో నాట్యం చేస్తుంటే కృష్ణయ్య కల్లెదుటనే నిలిచాడో.అన్నట్టు. చిన్నతనంలో మాపెద్దమ్మ పాడుతుండగా నేను నాట్యం చేయటం గొప్ప అనుభూతి ఆ రోజులూ గుర్తుకు వచ్చాయి. .
మధురాతి మధురంగా ఆలపించేరు
సర్వం కృష్ణ మయం స్వామివారు జేసుదాసు గారి కంఠంలో రాగంగా వెలువడుతుంటాయి కన్నయ్య ఆడుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం
కూచిపూడి నాట్యంలో చేస్తున్నారు అనుకుంటా సరిగ్గా గుర్తులేదు, ఈ కీర్తనకి 🤔
హైందవ జాతికి దొరికిన త్యాగ రాజు ఏసుదాసు గారు, క్రైస్తవుడు ఐనా హైందవ భక్తి గీతాలు పాడుతూ కర్ణాటక సంగీత కచేరీలు చేసి దేశం గర్వపడే భరత రత్నం ఆయన
Malli hinduga ainadu kada esudasu garu
అత డేసుదాసుడైనను
అతులితభక్తిప్రదముగ అద్భుతగానా
మృతమునువీనులవిందగు
సృతిగానందించె ధన్యజీవియె గాదే!
సృతి=ప్రవాహం
రాయప్రోలు సీతారామశర్మ
భీమవరం
Chala chala prasantham ga vundi vintunte
జేసుదాస్ గారికి ప్రణామాలు 🙏🙏🙏
🙏🙏🙏 Music has no boundaries or foolish barriers of caste,creed,religion! I bow to Shri. Jesu Das most humbly.🙇♂️
Not Jesus Das, he's Yesudasan.
జై శ్రీ రాం. శ్రీ రాముని జన్మను ఎక్కడికో తీసికెళ్ళావు తల్లి. షహభాష్.
superb i like this type of songs
thank you very much
జేసుదాస్ గారికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు. అనన్య సామాన్య ప్రతిభా పాటవాలు కల సంగీత జ్ఞానం ఆయన సొంతం . అద్భుతమైన , అమోఘమైన వ్యక్తి ఆయన . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దివ్యమైన సంకీర్తన
Eee keerthana Aarabhi ragam.
చాలా బావుంది. 👌🙏
Super 👌 👍
జేసుదాస్ గారి పాట అంటే నాకు చాలా ఇష్టం ఎంతో బాగుంది
Super super ga vunade Krishna Swamy Yeduruga feeling
❤ma tandri garu gontu oka adbhutha.❤
గొప్ప వ్యక్తి దాసు
Really surprised
Chala bhgundi vinta vunti krishnayanu chusinantha andam kaligindi
అద్భుతమైన గాన మాధుర్యం
సర్వేజనా సుఖినో భవంతు అనే
సనాతన సంప్రదాయం యొక్క సౌందర్యం.
ఆ భగవంతుని కృప-కటాక్షములు అందరికి లభించాలి.
🙏😌
Hare krishna krishna krishna Hare hare 💐💐💐🙏🙏🙏
Hare Krishna Krishna Krishna hare Krishna hare hare, hare rama rama rama hare hare , ki yesudas sir to 🙏
Really melodious. His voice is really a God gift.
Super another gem from sri jesudas ji🙏
విని ఆనంద లోకాలకు వెళ్ళాము
కృష్ణ సాక్షాత్కారం అయింది. ఏసు దాసు గారి కి నమస్సులు
Chaala vina sompugaa vundi
HARE KRISHNA
జన్మ జన్మల సుకృతం స్వామి. జన్మ ధన్యం.
Meeru entho adrustam chesukunnaru
Wow..... Wonderful singing.Hare Krishna ❤❤👌👏👏🌿🙏🙏 Feel blessed to listen to Yesudas devotional songs always.
చాలా బాగుంది
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Sabhash K.J.Esudas garu namaskaramulu
Excellent sir
Our ears are fortunate enough to hear the Krishna song from the charming tone of Yesudasu garu. My humble pranams to him.
Amrutham
పరమానంద ముకుంద. గోవింద గోపాలా మాం పాలయమాం 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
Danyavadhamulu
కోటి నమస్కారం ములు
Adhbhuthamayena gaanam..krishna paramaathma unna lookaalalo teeleyaaddam Pata ventunnatha serpu .
Jaysudasu గారికి 🙏🙏🙏🙏👌👌👌
Excellent song superb singing. Adhbhuthaha!!
Divyananda dayini e pata shravanam.
Unbelievable mesmerized song
అనేక నమస్కారములు జే సు దా సు గారికి.
You are a spark from the Divine Anvil….Sathakoti Namastulu..💐💐👏👏
🙏🙏🌹🌹🌹కృష్ణం మధురం 🙏🙏🙏
Music poorvajanma samskara koti koti thanks
7.02 ఆది మధ్య అంత రహిత అని ఉండాలి
ఆది మధ్యా నందరహిత అని టైప్ పడింది.ఆయన ఆనంద రూపుడు.
ఆనందరహిత అనడం అపచారం.
మన ఆనందం పాడవుతుంది.
సరిచేయగలరు.
Very correct.
అత్యద్భుతం, నమస్కారం
Mesmaraizing song very rare song, thank you sir
Very very nice🎉
Excellent sir 🙏🙏🙏
Excellent Singing
Dear Sir,
Jai Sri Ram !
No words to express my joy.
My senses "Transcended".
The Recital is Impressive. The Recital is Interesting. The Recital is Inspiring. The Recital is Devotional.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
This is God Grace Sir
Thank you Sir
Jaisrikrishna
Ultimate boss
Yesudasgari amruta gaanalahari
Hare krishna
ఆహ
శ్రీ కృష్ణ ముకుంద మురారి
V.good informative by R.jeganathan
Sri Krishnarpanam
జై శ్రీ రామక్రిష్ణ
Hare Krishna.... ❤🙏🙏🙏
Super super
Super super super
Super
Melodious voice!God bless you sir!❤❤❤❤❤
Me swarame swaramu🙏🙏
Aatana ragam
ADBHUTAM
Jaisrirama
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤superb bharath
😂chala bagundi
ఈ కీర్తన ఈ రాగంలో కూర్చబడినాడో తెలిసినవారు సూచించగలరు
ఆరభి రాగం అండీ
నాకు తెలిసినంత వరకు, ఇది ఆరభి రాగంలో కూర్చబడింది. కూచిపూడి భాగవతులు తమ నాట్యంతో దీనికి ప్రాణం పోశారు.
aarabhi
Excellent
Krishna keerthna madhuryam amrita mayam
Adbhutaha
Meerut ituvanti patalu maku andhinchandi
🙏🙏🙏👌
Super song
Amrutha ganam
🙏🙏🙏🌹🌹👌👌
Apara tyagaraju
🙏👌👌🙏
🥀🥀🥀🙏🙏🙏🥀🥀🥀👣🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏❤👋
🌷🙏🌷🙏🌷🙏
😂🎉😂 super 😂🎉😂
Thank you bharath
🙏🏻🙏🏻
WHO IS THE POET OF THIS SONG?
❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ కీర్తన ఎవరు వ్రాసారు. ప్లీజ్ ఎవరయినా చెప్పండి.
@@manikumarisamanchi7567 oothukadu Venkatasubbaiar Garu
@@manikumarisamanchi7567 oothukadu Venkatasubbaiyar
🙏🙏🙏🙏🙏
😊😊😊😊😊😊
గురువాయూర్ దేవస్థానం వారు యేసు దాస్ గారికి గానం చేసే అవకాశం ఇవ్వలేదు......!.
శబరిమల అయ్యప్ప దేవస్థానం (ట్రావెన్ కోర్ దేవస్థానం ) వారు అవకాశం ఇచ్చారు. మొదటి సారి అయ్యప్ప భక్తి గీతాలతో మొదలైన ప్రస్థానం .......అయ్యప్ప ప్రభావం విశ్వవ్యాప్తం అవడమే కాకుండా యేసు (అ య్యప్ప)దాసు గారు కూడా అంతే ఎదిగారు.
వీరు క్రైస్తవుడు నే గురువాయూర్ వారు మొదట అదరించలేదు,కానీ , ట్రావెన్ కోర్ దేవస్థానం వారు అదరించినారు.గురువాయూర్ వారు తప్పు తెలుసుకొని సగౌరవంగా పిలిపించి శ్రీ కృష్ణ భక్తి గీతాలు పాడించారు.
అయ్యప్ప దాసు పాడితెనే అయ్యప్ప నిద్రపోయే లా !
Thank For Information sir
Variloni saraswathi ni chudali kulam kadu.varu danya jeevulu