Rama Rama antene chaalada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 13

  • @lathachitte3045
    @lathachitte3045 3 ปีที่แล้ว +3

    Excellent ga padaaru, excellent lyrics, intha Baga rasina writer evaro thelisthe cheppagalaru, dhanyavadamulu 🙏

  • @karathnam7
    @karathnam7 9 หลายเดือนก่อน

    చాల చక్కగా మృదు మధురంగా పాడారు

  • @srilathavangoori1816
    @srilathavangoori1816 ปีที่แล้ว +1

    Mam chala ba padaru mam❤❤❤

  • @KalluriSatyashri
    @KalluriSatyashri 6 หลายเดือนก่อน

    Ventadaramanta pettesaru.jai shree Ram ji 🚩

  • @Hadzai
    @Hadzai 2 ปีที่แล้ว +1

    Excellent song

  • @satyavaniseemakurty2815
    @satyavaniseemakurty2815 2 ปีที่แล้ว +1

    Super

  • @tuttaguntalalitha7572
    @tuttaguntalalitha7572 9 หลายเดือนก่อน

    Chalabaga padaru

  • @lalithaperi2030
    @lalithaperi2030 ปีที่แล้ว

    Paatachala bagundi meeruchala bagapaadaru

  • @vanimadhira9107
    @vanimadhira9107 4 ปีที่แล้ว

    Excellent ga paadaru mam

  • @venkataramananookala5246
    @venkataramananookala5246 3 ปีที่แล้ว

    Chala baga padaru mam inka ila rear ga vunna patalu kooda pampagalaru

  • @sravanimangalampallisravan5446
    @sravanimangalampallisravan5446 3 ปีที่แล้ว +1

    Please mention the ragam ,thalam also ,it will help to learn this beautiful song 🙏

    • @Hadzai
      @Hadzai 2 ปีที่แล้ว

      👌👌

  • @vlkotha
    @vlkotha  4 ปีที่แล้ว +4

    రామ రామ అంటేనే చాలదా
    శ్రీ రామ రామ అంటేనే చాలదా
    కామితములు తీరగ తామసములు తొలగగ
    రామ రామ అంటేనే చాలదా
    రామ్ రామ్ రామ్ సీత రామ్ రామ్ రామ్
    1 నారాయణ మంత్రములో రా బీజము
    పంచాక్షరి మంత్రములో మా జీవము
    శ్రీమన్ నారాయణ మంత్రములో రా బీజము
    శివ పంచాక్షరి మంత్రము లో మా జీవము
    రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మ మైన శ్రీ రామ నామమే రాజీవము ప్రాణ రాజీవము
    2 అవధి లేని భవ జలధిని అధిగమింప నావ
    అది అజ్ఞాన తిమిర తతుల అణగించే త్రోవ
    చిత్త శాంతి పొందగా చిదానంద మొందగా
    ఏ తపము చేయక యే ఏకాగ్రత మార్గ మీయ
    3 అశాంతియే అలముకొన్న తరుణములో
    ఆదరించి ఒడిచేర్చే అమ్మ వంటిది
    ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున
    ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది నాద బ్రహ్మ వంటిది.