స్ట్రాబెరీ మొక్కలు టెర్రస్ గార్డెన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందామా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి వచ్చిన స్ట్రాబెరీ మొక్కలు ఇలా నాటుకున్నాను నాకు తెలిసిన కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకున్నా సిటిజి గ్రూప్ అడ్మిన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రసాద్ గారుకి కాన్వాయ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు

ความคิดเห็น • 26

  • @yesukumari8605
    @yesukumari8605 8 วันที่ผ่านมา +1

    మిద్ది తోట ని మీరు చాలా బాగా మీటింగ్ చేస్తున్నారు

  • @suryakumari1937
    @suryakumari1937 8 วันที่ผ่านมา +1

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @yerragardens
    @yerragardens 8 วันที่ผ่านมา +1

    మాధవి గారు వీడియో భలే బాగుంది😊

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 7 วันที่ผ่านมา +1

    సూపర్ అక్క నేను ఈ వెళ్లే స్ట్రాబెరీ మొక్క వేశాక కానీ నేను నిన్నే చూస్తే కనుక బాగుంది అక్క నేను అలా వేశాను ఎలా ఉంటుందో తెలియదు అక్క నీకు ఒక విషయం సన్నజాజి మొక్క ఇచ్చావు కదా అక్క మొన్న చచ్చిపోయింది కానీ ఇప్పుడు అదే చిగురిస్తుంది అంట అక్క బతికింది ఆ క్లాస్ మట్టి ఏమి వేశావు గనుక చాలా గ్రేట్ అక్క చాలా బాగా ఆకులు వచ్చాక నీకు చూపిస్తా నీకు సూపర్ అక్క నువ్వు సూపర్❤❤❤

  • @bowrisettisarada5030
    @bowrisettisarada5030 8 วันที่ผ่านมา +1

    Madavi garu naku butterfly komma chilaka mukku seeds kavali evvagalara plz madi gudlavalleru andi

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 8 วันที่ผ่านมา +1

    Hi andi

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 9 วันที่ผ่านมา +1

    నేను కూడా యీ మధ్యే స్ట్రాబెర్రీ వేసాను❤

  • @rajikumari6300
    @rajikumari6300 9 วันที่ผ่านมา +1

    హాయ్ మాధవి గారు సూపర్ గమ్ముని పందించండి వస్తున్నాను

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา

      హాయ్ అండి మీ కామెంట్ ఇప్పుడే చూశాను సారీ అండీ

  • @yesukumari8605
    @yesukumari8605 8 วันที่ผ่านมา +1

    సిటీ చీ గ్రూప్ లో ఎలా చేరాలో తెలియజేయండి ప్లీజ్

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา

      సిటీ జి గ్రూప్ మీటింగ్ వీడియోలో ప్రసాద్ గారు నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కి ఫోన్ చేయండి జాయిన్ అవ్వండి

  • @Cherryentertainer
    @Cherryentertainer 9 วันที่ผ่านมา +1

    ,🎉, చాలా బాగుందండి Nice vedio

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 วันที่ผ่านมา

      హాయ్ అండి మీ ఏరియాలో చిరుత పులి తిరుగుతుంది అంటున్నారు జాగ్రత్తగా ఉండండి థాంక్యూ అండి

    • @Cherryentertainer
      @Cherryentertainer 9 วันที่ผ่านมา

      @@mabujjithotamadhavi6543 Ok andi

    • @swarnalathamedikonda4467
      @swarnalathamedikonda4467 8 วันที่ผ่านมา

      నాకు స్ట్రా బెర్రీ ఇస్తారా అండి.

    • @swarnalathamedikonda4467
      @swarnalathamedikonda4467 8 วันที่ผ่านมา

      నేను ctg లో ఉన్నానండి.

  • @Srinivasraopatnana896
    @Srinivasraopatnana896 9 วันที่ผ่านมา +2

    First like nd view mam

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 9 วันที่ผ่านมา +2

    హాయ్ అమ్మ అవునమ్మా మీరు ఎప్పుడు డబ్బులో వేస్తారు నేను చూశాను మీ వీడియోలు ఎప్పుడు నుంచి అంటే నేను చూస్తుంది మీకు అమ్మవారు పోసారని దాబా మీదకొచ్చి కూర్చొని ఒళ్ళు మంటలు పడుతుంది ఎందుకు దిగిపోయారు ఇంకా ముందుంచే చూస్తున్నాను అమ్మ ఆ వీడియో మటుకు బాగా గుర్తు లేదా గుర్తు చేయాలంటే మా అమ్మాయి వాళ్ళకి ఆ మాట చెప్తాను తల్లి పోస్టల్ అమ్మ వాళ్ళ వీడియో తీయమని ఏమనుకోమాకండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  6 วันที่ผ่านมา

      హాయ్ అండి చాలా థాంక్యూ అండి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థాంక్యూ

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 9 วันที่ผ่านมา +1

    శుభోదయం మాధవి గారు పత్రి కూడా మీరు కంపోస్ట్ లో వేస్తారా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  9 วันที่ผ่านมา

      అవునండి వినాయకుడిని నిమజ్జనం మన తోటలోనే మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ వీడియో కూడా చూడండి పసుపుతో చేసిన విజ్ఞేశ్వరుడు మన మొక్కలకి చాలా అవసరం అందుకే నేను మన తోటలోనే నిమజ్జనం చేస్తా వీడియో చేస్తాను

  • @sridurgaveeravenkatapadmas3955
    @sridurgaveeravenkatapadmas3955 8 วันที่ผ่านมา +1

    నమస్తే ఆంటీ గారు
    మేము ctg గ్రూప్ లో ఎలా join avvali అండీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  8 วันที่ผ่านมา

      సిటీ జి గ్రూప్ మీటింగ్ వీడియో చేశాను కదా ఆ వీడియోలో ప్రసాద్ గారు నెంబర్ ఉంది మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వండి