ఇంతకుముందు నేనూ పట్టేదాన్ని పండు వంకాయతో పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు గార్డెన్ లేదు పోయిన సంవత్సరం రైతు బజారులో దొరికితే తెచ్చి పట్టాను. మిర్చి హార్వెస్ట్ వంకాయల హార్వెస్ట్ సూపర్ వచ్చాయి
పద్మ గారు మా అమ్మ గారు కూడ పండు వంకాయలతో పచ్చడిపెట్టేవారు చాల టెస్టు గావుంటుంది మాఇల్లు మీకు దగ్గరగా వుంటే నేను మీ ఇంటికి వచ్చి తెచ్చుకునేదాన్నివంకాయలు
Wow nice harvesting video ಅಮ್ಮ. Black pepper plant pakkana unna purple colour flower peru emiti. Marla okasari aa flower close ga chupichandi ಅಮ್ಮ. Take care of your health. 👌👌👌👌👌
Hi andi Padma garu how is your health now? Take care ammaa nice harvest nenu mimmalani follow avutuvuntanu tq chilli sapling ekkada tisukunnaro ph no pl🙏tq super harvest amma each variety enni mokkalu vestaru andi antey Vankayaa and pachimirchi each 10-15 plants ???
Namaste andi meeru ala digutunte polam lonuchi vastunnatlu vundi mee garden chala bagundi star benda ela vuntundandi maa garden lo chinna kayale. Mudiri potunnai enduko
Hi padma garu kalla noppulu, thagginavi annaru chala snthosham, ma atha garu pandina vankayalurho pachadi oedaharu, melane mokkalu ante pranam,arha garu age92 years
లక్ష్మి గారు మన ఛానల్లో 1200 వీడియోలు ఉన్నాయండి అన్ని లిక్విడ్స్ చేశాను ఒక్కసారి పాత వీడియోలు చూడండి చోహానికి పద్ధతులు వీడియోలు ఉన్నాయి ప్లే లిస్టులో ఉన్నాయి చూడండి
వీడియోలు చూడండి మన చానల్లో చోహన్ క్యూ పద్ధతుల గురించి ఉన్నాయి అవి చేసుకోపోతే వర్షాకాలం సంధ్య మేడం గారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి కూడా వీడియో ఉన్నది చూడండి
పద్మ గారు కుండీలు బరువులు ఎత్తడం వల్ల L4L5 దెబ్బ తిని నాకు కూడా ఆపరేషన్ వరకూ వెళ్ళింది హైదరాబాద్ లో ఒక డాక్టర్ ఆపరేషన్ వద్దమ్మా ఫెయిలైతే ఇంక తిరగలేరు మెడిసిన్ వాడండి నొప్పి భరించండి అన్నారు మీకు నేను చెప్పాను బరువులు వేప వద్దు అని హెల్ప్ తీసుకోండి వయసులో ఉన్నప్పుడు చేశాము ఇప్పుడిక కుదరదు కదండీ.
Padma garu my name is sujatha nenu terrace garden ప్రారంభం చేశాను బంతి మక్కలు వేసాన్ బాగా పొడువు గా అయ్యాయి కానీ పూవులు పుయడం లేదు మొక్కులు తీసయ్యాలా కొంచం cheppandhi ప్లీజ్
Hai amma alaa unnaru meeru cheppe vidhaanaala valla dondakaayalu one week lo 2 kgs vastunnai amma thaku somuch amma
చాలా హ్యాపీగా ఉంది సరిత రెడ్డి
Naku cheppara yemcheyalo donda kayalu yekkuva ravali ante.
ఇంతకుముందు నేనూ పట్టేదాన్ని పండు వంకాయతో పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు గార్డెన్ లేదు పోయిన సంవత్సరం రైతు బజారులో దొరికితే తెచ్చి పట్టాను. మిర్చి హార్వెస్ట్ వంకాయల హార్వెస్ట్ సూపర్ వచ్చాయి
మీ harvest చాలా ఆనందంగా వుంది పద్మగారు. చాలా సంతోషంగా వుంది. నేనే పండించినంత ఆనందంగా వుంది 🎉
పద్మ గారు మా అమ్మ గారు కూడ పండు వంకాయలతో పచ్చడిపెట్టేవారు చాల టెస్టు గావుంటుంది మాఇల్లు మీకు దగ్గరగా వుంటే నేను మీ ఇంటికి వచ్చి తెచ్చుకునేదాన్నివంకాయలు
నాకు అనిపిస్తుంది మీ అందరూ నా పక్కన ఉంటే నాకు చాలా హ్యాపీ
ఆంటీ వంకాయలు సూపర్. ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ ❤️
👍
Meeru bangaram, mee cheyyi bangaram alage mee thottam bangaralantadi❤. Sudha Bengaluru
Hi amma.mi inspiration tho garden start chesanu.chalaa happy.maa garden ki blessings ivvandi amma
నేను నాకంటే బాగా మొక్కలు పెంచుతారు చక్కగా పెంచండి
Hi andi super harvest andi
మాఇంట్లో పండిచనంతసంతోషంగాఉంది.మేడం
Kannula pandugala undi aunty garu🎉mee harvesting😊
Nenu నిలువ పచ్చడి పడతాను చాలా బాగుంటుంది
Pandu Mirchi Super 👌Chala Bagunnai
Super madam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా బాగా వంకాయలు, పండు మిర్చి వచ్చాయి
Padma garu and. Srinivas. Garu r. Really great. Srinivas. Garu. Is Ur back bone.
🙏
Chaala bagundi mee harvest 👏👏
పండు మిర్చీతో పచ్చడి పెట్టండి. చాలా బాగుంది 👏🏻👏🏻👏🏻
శ్యాం ప్రసాద్ గారు పండుమిర్చి వంకాయ పచ్చడి పెట్టాను సూపర్ గా వచ్చింది
@@patnamlopalleturu-pinnakapadma super 👏🏻👏🏻👏🏻
Padma garu namaste health bagunda challagaondandi thalli 🤗
హాయ్ పద్మ గారు మిమ్మల్ని తోటలో చూస్తే చాలా హ్యాపీ అనిపించింది థాంక్యూ అండి మీరు మా అందరికీ ఆదర్శంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Namasthe padma garu meeru kocham recovary ayyaru santhosham
Super amma 👌👌
Super se uper harvest amma.
Super duper harvest aunty 👌
Super
Excellent Padmagaru
Meeku all the best in all aspects Amma.
Amma mi masalage nindhuga harvest super pandumirchi
Wow nice harvesting video ಅಮ್ಮ. Black pepper plant pakkana unna purple colour flower peru emiti. Marla okasari aa flower close ga chupichandi ಅಮ್ಮ. Take care of your health. 👌👌👌👌👌
ఫ్లవర్ వాజ్ అండి
Chalabaga pandicharu Padmagaru
Oka pedda illu konandi Padma garu.chala Khali stalam vundela.appudu mee talent ki ee place sariposu. Chuddaniki ento baagundi harvest
చేయాలని ఆశ చూడాలి
ఆంటీ గారు నా దొక చిన్న సలహా మీకు ఈ టెర్రస్ చాలదు ఆంటీ అంకుల్ నీ మీకు ఒక లాండ్ కొనివ్వమానంది ...మీకు అధైతేనే సరిపోతుంది ....😊😊😊❤❤🥰🥰😍😍😍
Nejjoga konipinchandi meeru kinda eokabagaa penchutaru🎉🎉 health jagratta
మేము కూడా అలాగే pandu అంటే పసుపు రంగుకు తిరిగిన కాయలతోనే పచ్చడి పడతాము పద్మ garu
God bless uou with good health, apple mokkaku fertilizer emisthaarandi
Padma garu me health elavundi take care
Super aunty
Pandu mirchi chala bagunay Padma garu Gogura pachadi cheastea untundi 🤗
కమల్ గారు థాంక్యూ అండి
నమస్తే ఆంటీ గారు, హార్వెస్ట్ సూపర్ ఆంటీ గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆంటీ గారు
Mee.health.manchigi meeru.malli.gardenlo.tirugut7bte.chaka.happyga.7ndi
Hii mam meru yela vundaru me health yela vundi me panta super o super
Chalaa happy andi
Mirapa chettu superandi.
Amma namsthy
👏👏👏
Super harvest mam🙏
Mee salaha kosam chsthanu padma garu
Madam e madhya miki appudu appudu choodalasi vastundi god bless you
Amma great meeru💞🪷
అమ్మ ఎలా ఉనరు కూర కాయల ఆనప చుక్కుడు విత్తనాల మొకాలు ఎప్పుడు ఎపుడ్ వయ్యచ అమ్మ
hi amma miru vilvina salahalu estaru mi videos anni chustanu
Tq andi
Hi andi Padma garu how is your health now? Take care ammaa nice harvest nenu mimmalani follow avutuvuntanu tq chilli sapling ekkada tisukunnaro ph no pl🙏tq super harvest amma each variety enni mokkalu vestaru andi antey Vankayaa and pachimirchi each 10-15 plants ???
Padma garu pandu mirchi supare
Aunty garu a purple flower Enti…? 16:37
Namaste andi meeru ala digutunte polam lonuchi vastunnatlu vundi mee garden chala bagundi star benda ela vuntundandi maa garden lo chinna kayale. Mudiri potunnai enduko
పోషకాలు అందిస్తే అలా ఉండవండి కొంచెం ఎరువు ఇవ్వండి
నాకు చాలా ఇష్టం పెంచాలంటే. కాని మా కు కోతుల బెడద చాలా ఎక్కువ
Hai, padmagaru choosinanake inta happyga vunte ika meerentahappyo😂😂😂
pandumirchi tho vankaya pachadi pattandi baguntundhi
అదే పడుతున్నానండి చింత తొక్కు కూడా ఉన్నది నాకు ఐడియా రాలేదు మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది
meedhaggaravuntundhane cheppanu nenu alanepedathanu allampachadi kuda same
Super amma
aunty pandu vankayaayalu esari maaku kuda konni.istara . ekkada dorakatam ledu. superb ga undi vedio.
మీరు ఎక్కడ ఉంటారు
@@patnamlopalleturu-pinnakapadma sanathnagar. Hyderabad. lo untam aunty.
Puruguraakundaa
Padma garu kommalu cuting pedda ganuga kommalu .peddacutter vedio pettara ma polamulo cuting konali anukutunnamu
Hi padma garu kalla noppulu, thagginavi annaru chala snthosham, ma atha garu pandina vankayalurho pachadi oedaharu, melane mokkalu ante pranam,arha garu age92 years
🙏
Pandu vankaya nilva pachadi chala baguntundi,Naku dorakadam ledu
Padma garu naku start cheyalani undi ela modalupettali manchi vittanalu sekarana ela tubsiz bagpipe enta
లక్ష్మీ గారు నేనైతే గురువు బ్యాగులో బెస్ట్ అనిపిస్తుంది నాకైతే నేను మీకోసం వీడియో చేస్తాను
Emi chyaali purugu raskunfaa
Madam garand Chouhan q paddathilo liquids eppudu evvalo formula okay video chayandi please
లక్ష్మి గారు మన ఛానల్లో 1200 వీడియోలు ఉన్నాయండి అన్ని లిక్విడ్స్ చేశాను ఒక్కసారి పాత వీడియోలు చూడండి చోహానికి పద్ధతులు వీడియోలు ఉన్నాయి ప్లే లిస్టులో ఉన్నాయి చూడండి
తేజ మిర్చి అంటీ గారు
మన కుటుంబ సభ్యులు రాశారు ఆ మిర్చి పేరు తేజ అని
Aunty Gary seetapalam kayni kosinaventane toothbrush thokleen Cheshire super
Ok andi
Bale vunnai kayalu
Hi aunty garu
Nice harvest❤️ hyderabad lo ekkada andi
మాది ఉప్పల్
అమ్మ ఇప్పుడు రేగుపండ్ల season కాదు కదా ఐనా కాస్తున్నాయి... అమ్మ oka ల్యాండ్ కొనండి సింపుల్ ga చాలా పందిస్తారు mirue
Wow
Wonderful harvest😂
Hi aunty garu Ela vunnaru back pain ki vankaya tinakandi vankaya vatham antaru
Oandu mirchi pachadi cheyandi
Hi పద్మాగారూ నమస్తే...
మొక్కలకు ముఖ్యంగా మరువం కి ఆకు మిడత పురుగులు ఉంటున్నాయి. Plz సలహా చెప్పండీ😢
పండు వంకాయలతోనే పెడతామండి మేము కూడా❤మీ శ్రీమంతు పెళ్లి పిక్స్పెట్టండి
👍
memu pandu kayalathone padadhamandi
Vankaya chettu ki liquid yemi veyalandi . kaayalu 2,3 kayaley vasthunnayi cheppandi padma garu
వీడియోలు చూడండి మన చానల్లో చోహన్ క్యూ పద్ధతుల గురించి ఉన్నాయి అవి చేసుకోపోతే వర్షాకాలం సంధ్య మేడం గారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి కూడా వీడియో ఉన్నది చూడండి
Dakshinaa murthy kadha cheppandi amma
Feast to eyes
పద్మ గారు కుండీలు బరువులు ఎత్తడం వల్ల L4L5 దెబ్బ తిని నాకు కూడా ఆపరేషన్ వరకూ వెళ్ళింది హైదరాబాద్ లో ఒక డాక్టర్ ఆపరేషన్ వద్దమ్మా ఫెయిలైతే ఇంక తిరగలేరు మెడిసిన్ వాడండి నొప్పి భరించండి అన్నారు మీకు నేను చెప్పాను బరువులు వేప వద్దు అని హెల్ప్ తీసుకోండి వయసులో ఉన్నప్పుడు చేశాము ఇప్పుడిక కుదరదు కదండీ.
అవునా అరుణ్ గారు నాకు ప్రాబ్లం వచ్చింది నేను బరువులెత్తడం లేదు
Hi amma mee health jagratha
శంఖు పురుగుల గురించి చెప్పారు థాంక్యూ
మన చానల్లో వీడియో ఉన్నది చూడండి
Padma garu my name is sujatha nenu terrace garden ప్రారంభం చేశాను బంతి మక్కలు వేసాన్ బాగా పొడువు గా అయ్యాయి కానీ పూవులు పుయడం లేదు మొక్కులు తీసయ్యాలా కొంచం cheppandhi ప్లీజ్
వస్తాయండీ పువ్వులు నాకు తెలిసి మీరు పెట్టిన బంతి పువ్వులు నాటు మొక్కలు అయి ఉంటాయి
Eye feast padmagaru
Tq andi
తెల్ల వంకాయ కు ముళ్ళు వుంటాయా
ముళ్ళు ఉండవు అండి
Hi andi chala harvesting chesaru nenu start chesanu kanni naku putha ravatamledu romato vankaya emi veyali andi
పోషకాలు అందించాలి మట్టిలో కలిపేటప్పుడు ఎరువు మంచిగా కలుపుకోవాలి
Micronutrients thaggithe యేమి cheyali auntygaru
మన ఛానల్ లో వీడియో ఉన్నది ఒక్కసారి చూడండి
మిర్చి పండించడం నాకు రావడం లేదండి. ఏమి చేయాలి.
Padmagaru liqeds anni okasari chupinchandi
తప్పకుండా అండి నేను చేసేటప్పుడు మరల వీడియో చేస్తాను మీకోసం
Mamidi chettu epptnundi undi andi
Maku alane undi andaru teeseyandi
Godalu beetalu vastaii antunnaru
Parvaleda andi plz cheppandi.
ఏమో 1991 నుంచి పెట్టాము మా ఇంటి పక్కన కూడా నా ప్రహరీ గోడ పక్కన ఉంటుంది అలాంటి సమస్య నాకైతే రాలేదు ఆలోచించుకోండి
Ma intlo sangu poo chettulo, poovu ravatlethu, please suggest me
మీరు నీళ్లు తక్కువ ఇవ్వండి మొక్కకి పోషకాలు అందించండి మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేయండి
Thanks
Violet colour flowers enti aunty garu
షో ఫ్లవర్ అండి తులిప్
Tejalu andi
థాంక్యూ అండి మర్చిపోయాను
I miss you.
Aunty garu chinna cement kundi lo chukkamalli mokka pettukunnanu Kani flowers ravatledu emi chayali aunty garu reply evagalaru
Meekku inni కాయలు ఎలవస్తున్నవి చాలా బాగున్నవి
Amma vanga mokka kaapu ki liquids emi emi evali chepandi amma,nenu mokkalu petti 3 months avutondi kaani poota ledu
మన ఛానల్ లో 1200 పైన వీడియోలు ఉన్నాయి ఒక్కసారి చూడండి అన్ని వీడియోలు ఉన్నాయి