‪@PranavanandaDas‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 95

  • @ramugmp3650
    @ramugmp3650 3 หลายเดือนก่อน +6

    హరే కృష్ణ ప్రభువు జి
    ఇస్కాన్ లో ఉన్న ప్రభువులందరూ మీలాగా తయారైతే మన దేశం త్వరగా బాగుపడుతుంది
    అందరూ భక్తులైపోతారు
    మీలాగా ప్రభువు సమాజం లో వున్న వారిని ఒక వెయ్యి మందిని తయారు చేయగలిగితే
    దేశమంతా త్వరగా బాగుపడుతుందనేది నా ఉద్దేశం ప్రబూజీ 🙏🇮🇳🙏
    హరే కృష్ణ

  • @mohanaa4062
    @mohanaa4062 3 หลายเดือนก่อน +17

    Prabhuji athma pranamalu excellent

  • @pittajani7427
    @pittajani7427 3 หลายเดือนก่อน +52

    Absolutely ప్రభుజీ....Mee Paristiti Chala సార్లు మాలాంటి వాళ్లకు ఎదురవుతుంది...స్త్రీలు చాలా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు...ఇది నిజం..వాళ్ళు కూడా మారాలి

    • @Aliveni68
      @Aliveni68 3 หลายเดือนก่อน +4

      Correct andi

    • @Aliveni68
      @Aliveni68 3 หลายเดือนก่อน +5

      Entha mandhi aadavallu pillalu sar ayina dhusthulu vesukuntunnaru

    • @UshaRaniNallapati
      @UshaRaniNallapati 3 หลายเดือนก่อน +3

      అవును అండీ నిజం చెప్పారు ladies మంచి దుస్తులు ధరిం చా లి open mind ఉండ వచ్చు కాని ఓపెన్ body ఉండ కూడదు అండీ

    • @ysdsindhuja
      @ysdsindhuja 3 หลายเดือนก่อน +4

      ​@@UshaRaniNallapatimari 6 నెలల పసి పాప ఏమి బట్టలు వేసుకుంది అత్యాచారం జరగడానికి.. బట్టలు నిండు గా వేసుకోమని చెప్పడం కరెక్ట్ ఏ.. కానీ.. ఇప్పటివరకు జరిగిన అత్యాచారాలు ఎక్కడా కూడా బట్టలు సరిగా వేసుకోకపోవడం వల్ల జరగలేదు.. ఆ అమ్మాయిలు అందరూ నిండు గానే ఉన్నాను అని గమనించగలరు.. మగవాడి మెదడు లో ఉంది ఆ ఆలోచన.. మన చెల్లి నిండుగా బట్టలు వేసుకోనంత మాత్రాన.. ఆమెని కామ దృష్టి తో చూడము కదా.. ముందు మనిషి మానసిక వ్యవస్థ మారాలి..

    • @ysdsindhuja
      @ysdsindhuja 3 หลายเดือนก่อน

      ​@@Aliveni68​@UshaRaniNallapati mari 6 నెలల పసి పాప ఏమి బట్టలు వేసుకుంది అత్యాచారం జరగడానికి.. బట్టలు నిండు గా వేసుకోమని చెప్పడం కరెక్ట్ ఏ.. కానీ.. ఇప్పటివరకు జరిగిన అత్యాచారాలు ఎక్కడా కూడా బట్టలు సరిగా వేసుకోకపోవడం వల్ల జరగలేదు.. ఆ అమ్మాయిలు అందరూ నిండు గానే ఉన్నాను అని గమనించగలరు.. మగవాడి మెదడు లో ఉంది ఆ ఆలోచన.. మన చెల్లి నిండుగా బట్టలు వేసుకోనంత మాత్రాన.. ఆమెని కామ దృష్టి తో చూడము కదా.. ముందు మనిషి మానసిక వ్యవస్థ మారాలి..

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 3 หลายเดือนก่อน +25

    హరే కృష్ణ ప్రభు జి 🙏🏽🙏🏽 చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ప్రభుజి కోల్కతా డాక్టర్ పైన జరిగిన ఆగాయిత్యానికి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఎక్కడంటే ప్రబుజి మీరు చెప్పినట్లు సినిమాలు చెత్త సీరియల్ ప్రభూజి పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఒక పిల్లోడి బర్త్డే అంటే ఫస్ట్ రోజు సినిమాకి వెళ్లడమే ఆ సినిమా రిలీజ్ అయితే మా పిల్లవాడు సినిమాకి వెళ్ళాలి అబ్బా వాడి ఫేవరెట్ హీరో వాడు దాంట్లో ఏం చూసి ఏం నేర్చుకుంటున్నారో కూడా పేరెంట్స్ గమనించరు ఈ సమాజంలో అలా తయారయ్యారు. ఇంకొకటి కూడా ప్రపోజి అమ్మాయిలు అట్లే ఉన్నారు అబ్బాయిలు కూడా అట్లే ఉన్నారు వాళ్ళిద్దరు మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసి అసలు స్త్రీని ఎలా గౌరవించాలా శ్రీ పురుషుని పట్ల ఎలా ఉండాల అనేది కూడా విజ్ఞత లేకుండా పోతుంది ప్రభు ఇప్పటి కాలంలో ఇంకొకరి అలా తప్పు చేయకుండా వాడిని నడిరోడ్లో అందరి మధ్యలో మళ్లీ అది చూసి ఇంకొకడు అలా చేయకుండా భయపడాలంటే షూట్ చేయాలి ప్రభుజి ఈ వీడియో చూసి కొంతమంది నా పేరెంట్స్లు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని గమనించగలుగుతారని ఆశిద్దాం హరేకృష్ణ 🙏🏽

  • @SavithaRamesh-fs7fm
    @SavithaRamesh-fs7fm 2 หลายเดือนก่อน +1

    Super guruji

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 2 หลายเดือนก่อน +1

    Good speeh sir

  • @masthanammaturaka6385
    @masthanammaturaka6385 3 หลายเดือนก่อน +2

    Mee matalu 👌👌👌 prabhuji

  • @sheelamutyala9912
    @sheelamutyala9912 2 หลายเดือนก่อน +1

    Chaala baaga chepparu

  • @mrajeswari475
    @mrajeswari475 3 หลายเดือนก่อน +1

    Hare ram hare krishna devude mi rupamlo vachi chepinatlundi🙏

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 3 หลายเดือนก่อน +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే. 🙏🙏🙏🙏🙏

  • @AnjannaKunarapu
    @AnjannaKunarapu 3 หลายเดือนก่อน +5

    Hare Krishna Prabhu ji Sanatan Dharm Prabhu ji❤❤

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 3 หลายเดือนก่อน +3

    హరే కృష్ణ... ప్రభూజి🙏🙏

  • @LopamudraSampathkari
    @LopamudraSampathkari 2 หลายเดือนก่อน +1

    Good ❤❤🎉❤🎉❤🎉❤

  • @RekadiPallavi
    @RekadiPallavi 3 หลายเดือนก่อน +9

    Supergachaparuguruge

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju 3 หลายเดือนก่อน +2

    Houdered percent Tru prabhuji hare rama hare krishna

  • @cthriveni9489
    @cthriveni9489 3 หลายเดือนก่อน +6

    🙏🙏🙏🙏🙏Prabhu ji..

  • @makanianil2650
    @makanianil2650 2 หลายเดือนก่อน

    Good speech prabbuj

  • @vijayalakshmi-rc7sb
    @vijayalakshmi-rc7sb 3 หลายเดือนก่อน +4

    Hare krishna prabhuji 🙏🙏🙏

  • @gandharvikagopidd384
    @gandharvikagopidd384 3 หลายเดือนก่อน

    Correct it's golden words to be followed

  • @ssrssr8871
    @ssrssr8871 3 หลายเดือนก่อน +6

    ఎంత బాగా చెప్పారండి 👏👏🙏🙏

  • @bhaskarareddypadala5171
    @bhaskarareddypadala5171 3 หลายเดือนก่อน +4

    Nice interview.

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 3 หลายเดือนก่อน

    jai shree ram Jai shree Krishna

  • @gayathritv7605
    @gayathritv7605 3 หลายเดือนก่อน +1

    Guruji chala baga chepparu. Eatuvantivariki suladandana బహిరంగంగానే వేయాలి. అలాగే ఆడపిల్లలు కూడ తమ హద్దులో వుండాలి.

  • @HappyGrassyMountain-wb1lp
    @HappyGrassyMountain-wb1lp 3 หลายเดือนก่อน +1

    Nijam cheppyaru.prabhuji

  • @n.lakshminarayana5707
    @n.lakshminarayana5707 2 หลายเดือนก่อน

    🙏🙏💐💐🙏🙏🚩🚩

  • @makanianil2650
    @makanianil2650 2 หลายเดือนก่อน

    Good

  • @praveenagutta5088
    @praveenagutta5088 3 หลายเดือนก่อน

    Chala bhaga chapparu guruji

  • @UmaDevi-y8m
    @UmaDevi-y8m 3 หลายเดือนก่อน

    Swami super gaa cheparu meelanti vallu politics ke raavali

  • @KLaxmikanth-k2f
    @KLaxmikanth-k2f 3 หลายเดือนก่อน +10

    ప్ర బుజ్జి గారు మీరు చెప్పేది నిజం గతంలో ఆడవాళ్లు ఒంటినిండా బట్టలు వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండేవారు ఇప్పుడు అన్ని అవయవాలు కనబడేటట్టు పిక్కల దాకా బట్టలు వేసుకొని అది ఏందంటే కల్చర్ అంటూ విచ్చలవిడిగా తయారవుతున్నారు దానికి తోడు ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకే సపోర్టు ఉంది ఇది కూడా వాళ్ళ అహంకారానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది అలాంటి బట్టలు వేసుకోవద్దు అని తల్లిదండ్రులు చెప్పడం లేదు డబ్బులకి అలవాటు పడి జల్సా ని కి అలవాటు పడి మగవాళ్ళని చూసి వక్రంగా మాట్లాడటం డబల్ మీనింగ్ డైలాగులు చెప్పటం మగ వాడిని రెచ్చగొడుతుంది అలాంటి ఆడవాళ్ళ వల్ల మగ జాతికి అవమానం మీడియా వాళ్ళు గాని ప్రభుత్వాలు గాని ఏదన్నా ఆడవారి మీద అగత్యం జరిగినప్పుడు దాని మూలాలలోకి వెళ్లి తెలుసుకొని ఎవరిది తప్పు అనేది నిగ్గు తేల్చాలి అంతేగాని ప్రతిదీ మగవాడు ఇదే తప్పు అని మగవారిని నిందించటం సిగ్గుచేటు ఆడవారు తమ దారిన వెళ్తే మగవాడు వాళ్ల మీద కన్నెత్తి కూడా చూడరు ఇప్పుడున్న జనరేషన్లో మగవారు వెళ్తుంటే కామెంట్లు చేయడం డబల్ మీనింగ్ మాట్లాడడం జరుగుతుంది ఇలాంటివి కోకొల్లలుగా నేను చూశాను కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇది ఎప్పటినుంచో చెబుదామని అనుకుంటున్నాను నేను చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు కొంతమందికి బాధించవచ్చు కానీ ఇది అక్షరాల సత్యం ఇది నిజం అందరూ సంతోషంగా ఉండాలి ఎవడో ఒకడు చేసిన తప్పుకి మగ జాతిని అవమానించడం తప్పు

    • @pavanis999
      @pavanis999 3 หลายเดือนก่อน +2

      Vishanni ye pack ammi na nuvu konavu kada mari niku indriya nigraham leda

    • @ysdsindhuja
      @ysdsindhuja 3 หลายเดือนก่อน +1

      ​మరి 6 నెలల పసి పాప ఏమి బట్టలు వేసుకుంది అత్యాచారం జరగడానికి.. బట్టలు నిండు గా వేసుకోమని చెప్పడం కరెక్ట్ ఏ.. కానీ.. ఇప్పటివరకు జరిగిన అత్యాచారాలు ఎక్కడా కూడా బట్టలు సరిగా వేసుకోకపోవడం వల్ల జరగలేదు.. ఆ అమ్మాయిలు అందరూ నిండు గానే ఉన్నాను అని గమనించగలరు.. మగవాడి మెదడు లో ఉంది ఆ ఆలోచన.. మన చెల్లి నిండుగా బట్టలు వేసుకోనంత మాత్రాన.. ఆమెని కామ దృష్టి తో చూడము కదా.. ముందు మనిషి మానసిక వ్యవస్థ మారాలి..

  • @GauravpreethChari
    @GauravpreethChari 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 ma babu ni nenu meeru cheppinattugane penchutanu guru garu

  • @ramgoud4
    @ramgoud4 3 หลายเดือนก่อน

    Hare Krishna

  • @KumariSavara-dx8xs
    @KumariSavara-dx8xs 3 หลายเดือนก่อน

    ,, Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Ram

  • @moulkavishala9161
    @moulkavishala9161 3 หลายเดือนก่อน

    correct prabhuji

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 3 หลายเดือนก่อน

    very good explain🙏

  • @Bhargav-d1t
    @Bhargav-d1t 3 หลายเดือนก่อน

    HARE KRISHNA ❤

  • @RaniSudhakar-bl8mp
    @RaniSudhakar-bl8mp 3 หลายเดือนก่อน +1

    హరేకృష్ణ ప్రభుజీ 🙏🙏🙏🚩

  • @ArunaGunturu-r3s
    @ArunaGunturu-r3s 3 หลายเดือนก่อน

    Gurujimiru chepina vishayalu vandha ki rendu vandhala parents carakt🙏🙏🙏🙏😞😞😞😞😞

  • @anjalikurra3222
    @anjalikurra3222 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤜

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @padmajamanda2953
    @padmajamanda2953 3 หลายเดือนก่อน +4

    Turakalu influence chesaru daniki prabhavitam avutunnaru

  • @prasannakottakki180
    @prasannakottakki180 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @visalaputcha2323
    @visalaputcha2323 3 หลายเดือนก่อน

    🙏

  • @Sandyaarush
    @Sandyaarush 3 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @chaitanyakosuri9651
    @chaitanyakosuri9651 3 หลายเดือนก่อน

    అందరూ అదే కోరుకుంటున్నారు

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 3 หลายเดือนก่อน

    👌🙏🙏🙏

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 3 หลายเดือนก่อน

    First bad tastes errupted from cinemas present cell phones with nude photoes and misrouting young cadre at the same time iscon creating wonderful changes attracting foreigners to hindu systems practically in all ways getting them into krishnabhakthi which must be an eye opener to all in bharath realising and destining their ways to krishnabhakthi as ultimate

  • @Kvsnmani
    @Kvsnmani 3 หลายเดือนก่อน +3

    ఇరువురు వేషాలు బానే వేస్తున్నారు, అదుపు చేయడం కాదు, ఇక్కడ అబ్బాయిలు హింసించడం, చంపేయడం తప్పు, చాటుకి అమ్మాయి తీసుకెళ్ళ లేదు, అబ్బాయి పథకం ప్రకారం గుంపుగా కలిసి హింసించి అన్యాయం చేస్తున్నాడు, చాలా మంది పెళ్లి అయిన ఆడవాళ్ళు మాత్రం బిడ్డలను పోషిస్తున్నారు, మగాడు కనడం వరకే, పోషించడం లేదు, పైగా వాడికి మందుకి కూడా అడల్లె భరిస్తున్నారు, ఈ నరకం ఏంటిరా బాబూ...తల్లికి, తండ్రి కి కూడా శిక్ష పడాలి, అబ్బాయిల్ని కూడా బాగా పెంచాలి, ఎవరూ ఆడాళ్ళు బానిసలు కాదు అని చెప్పాలి చిన్నప్పటి నుండి

  • @kmr5122
    @kmr5122 3 หลายเดือนก่อน

    Naaku oka chinna doubt prabhu ji...
    Devullu valla yugam lo ye language lo matladukune vallu... And manam maltlade language gods ki ardam avuthundha...means manam korikali mokkevi vallaki ela ardam avuthayee

  • @pavani-f8n
    @pavani-f8n 3 หลายเดือนก่อน +1

    Mother's. Father's boys ki girls ki values nerpalli anddi😊😊😊😊😊😊😊😊😊

  • @pavani-f8n
    @pavani-f8n 3 หลายเดือนก่อน

    Kallaku chedu chupinchhi manchi chyyamantte eella chestaru prabujji garu😮😮😮😮😮😮😮😮

  • @JaishreeRamLakshmishorts
    @JaishreeRamLakshmishorts 2 หลายเดือนก่อน

    Avunu Swami ala chesinvadeiki kallu rendu chethullu oka kannu thesi veyali

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 3 หลายเดือนก่อน +1

    ఇష్టారీతినప్వర్తనే ఒక ఆథునికప్రవరథనాఫాషన్ఐనది

  • @KumariSavara-dx8xs
    @KumariSavara-dx8xs 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju 3 หลายเดือนก่อน

    100

  • @damarajuvankateswarlu
    @damarajuvankateswarlu 3 หลายเดือนก่อน +1

    ఎందుకు రాలేద‌మ్మా స్వాతంత్ర్యం. అర్ధ‌రాత్రి ఒక సారి జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో తిరిగితే తెలుస్తుంది స్వాతంత్ర్యం ఎక్కువైపోయింద‌ని. ఒక కోల్క‌తా డాక్ట‌ర్ లేదా ఒక నిర్భ‌య ఇలాంటి కేసుల విష‌యంలో అంద‌రికీ సానుభూతి ఉంది. అంతే కాదు ఒక‌మ్మాయి అలాంటి దురాగ‌తానికి పాల్ప‌డ‌డం గుండెను చెరువు చేస్తోంది. కూతురిని బ‌య‌ట‌కి పంపాలంటేనే భ‌యం వేస్తోంది. అంత మాత్రాన అంద‌ర‌మ్మాయిలు అలాగే ఉన్నార‌నుకోవ‌డం పొర‌పాటు. నేను పైన చెప్పిన ప్రాంతాల్లో అమ్మాయిలు అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అని లేకుండా ఎంత విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారో, సిగ‌రెట్లు ఎలా ఊది పారేస్తున్నారో ఉద్యోగ‌రీత్యా రాత్రి వేళ‌ల్లో తిరిగే నా క‌ళ్ల‌తో నేను చూశాను. మ‌గ‌వాళ్ల‌మైన మేమే సిగ్గు ప‌డుతున్నాం. స్వామీజీ మాట‌ల్లోనే చెప్పారు క‌దా మేం ఎప్పుడూ ఒంట‌రిగా వెళ్లం అని ఎందుకు? స్వామిజీనే పెళ్లి చేసుకోమంటున్నారంటే అర్ధం ఏమిటి?

  • @anithakorukonda503
    @anithakorukonda503 3 หลายเดือนก่อน +4

    Miru sakshat krishna swarupam swamiji

  • @JaishreeRamLakshmishorts
    @JaishreeRamLakshmishorts 2 หลายเดือนก่อน

    Prubuji edei apadamu Ela swamieji Adavallu alege vunru magavallu alagee vunru

  • @hymavathikolla7387
    @hymavathikolla7387 2 หลายเดือนก่อน

    Elanti chetta chetta alavatlu okka cinemalavalle jarugutundii nijame..

  • @pavani-f8n
    @pavani-f8n 3 หลายเดือนก่อน +1

    Manchi chebittee enttloo Vallee pichhivallaa chustunnaru ooohh god😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 หลายเดือนก่อน

    అమ్మా యాంకర్ గారు మీరు స్వామిజీ తో యింటర్యూ చేసేపుడు సనాతన సాంప్రదాయ ప్రకారం చక్కగా జుట్టు విరబోసుకోవద్దని చక్కగా సాంప్రదాయ ప్రకారం జడవేసుకోమని పెద్దలు చెబుతున్నారు కాని మీరు పాటించడం లేదు ముందు మీరు మారండి మిమ్మల్ని అనుసరించే ఆడవాళ్ళు చాలా మంది వున్నారు.

  • @venigara4164
    @venigara4164 2 หลายเดือนก่อน

    First politician's correct leru government correct leru judiciary correct ledu polices correct leru dabbulu vunte vallade pai cheye

  • @pavani-f8n
    @pavani-f8n 3 หลายเดือนก่อน

    Prabujji please eeee society ni kapadanddi bad ni eekuvaga spread chestunnaru kali Prabakar annukutta😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @velishalashivajyothi6168
    @velishalashivajyothi6168 3 หลายเดือนก่อน

    Guruvu gaaru poorva kalam nundi Mahabharatham lo ramayanam lo aanati nunde women ni himsisthune vunnaru

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 3 หลายเดือนก่อน +1

    Tallitandrulu pillalato kalisi kurchoni chuse vidhamga eppudu vachhe sinimalu lenelevu abbai ammai kalisi mandukottadam sigaret kalchadam sinmallo alage chupistunnaru ade fallo avutunnaru eppati pillalu peddavallu kuda eame anadamledu chakiri cheste ganee putagadavani vaallu kuda aadapillalni tite jeans tshirt s vesi avayavalanne xpoj chestu magapillalni rechhagodutunnaru eamanna ante enkemledu entimeedakuvchhestaru

  • @dudekuladeekshita3950
    @dudekuladeekshita3950 3 หลายเดือนก่อน

    Prabuji adavallu e kalamlo dressing bagaledhu edhutivallaku shariram kanapadela vesukunttunaru

  • @Koti2001
    @Koti2001 3 หลายเดือนก่อน

    Hollywood movies are better which is no romance in these movies

  • @devarakondasudha9384
    @devarakondasudha9384 2 หลายเดือนก่อน

    Adavalla battalu vesadarana Valle chedipothunnaru

  • @Aliveni68
    @Aliveni68 3 หลายเดือนก่อน

    First aadavalle siggu lajja lekunda anganga prdharsana chesthunnaru first aadaputaka putti aa dhigajarudu panulu aapandi

  • @hemalatayaddanapudi7564
    @hemalatayaddanapudi7564 3 หลายเดือนก่อน

    Amchor pl check ur vocabulary Amma

  • @DavidRockson-p7p
    @DavidRockson-p7p 3 หลายเดือนก่อน

    మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. మొగవాడు మూసుకొని ఉండాలి.

    • @josyulavsrkrishnasarma9307
      @josyulavsrkrishnasarma9307 3 หลายเดือนก่อน +5

      ఇవే బుద్ది లేని మాటలు అంటే

    • @sankavallisatyasundari-hm2jw
      @sankavallisatyasundari-hm2jw 3 หลายเดือนก่อน

      మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే మగవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చేస్తారు
      ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే ఏ సమస్యలు ఉండవు

    • @SaiSudeer
      @SaiSudeer 3 หลายเดือนก่อน

      ఎం ఊరు తల్లి మీది. నీలాంటి వళ్ళ వల్లే మగవాళ్ళు distract అవుతారు. పప్పు అన్నం తిని బజ్జో

    • @shankartalada8294
      @shankartalada8294 หลายเดือนก่อน

      🤫🤫🤭

  • @ChittiChitti-df9xj
    @ChittiChitti-df9xj 3 หลายเดือนก่อน +6

    Hare Krishna prabhuji🙏🙏🙏🙏

  • @adilakshmik1290
    @adilakshmik1290 2 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji 🙏🏻🌹🌹🙏🏻

  • @TYvlogs625
    @TYvlogs625 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @sowndaryalakshmilakshmi4134
    @sowndaryalakshmilakshmi4134 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 หลายเดือนก่อน

    🙏🙏🙏