Karona time lo teachers 60000 9r 70000 teesukunnavteachers bayapadi school dati Village loki vache varu kadhu😔😔maatho school ration 5 to 10 class varaku unna pillalu ki matho door to door velli ivvamani chepoaru memu kuda alane ichamu. Asalu aa time lo pakkinti valla face kuda chudani chala mandi unnaru alantidi memu 60 houses ki titigi panche vallamu.. only 5000 salary ki😔😔😔
రాజీనామా చేసిన వారందరు. మీ సమయాన్ని హృద చేసుకోవొద్దు. మీ మాట ఎవ్వరూ నమ్మరు. మీతోని నిజంగా రాజీనామా చెయ్యించారు. నిను నమ్ముతాను. కానీ మీకు ముందే CBN గారు చెప్పారు రాజీనామా చెయ్యొద్దు వాలంటీర్స్ నీ కొనసాగిస్తాము మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అన్నారు విన్నారా వినలేదు ఒకే ఉప్పుడు రాజీనామా చెయ్యించిన వారిపై కేసులు పెట్టారు. అప్పుడు కూడా పెట్టొచ్చు అప్పుడు పెడితే CBN గారు మీకు న్యాయం జరిగేలా మీ ముందు వుండేవారు కానీ అది చెయ్యలేదు. అప్పుడు చెయ్యాల్సిన పని ఉప్పుడు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఒక్కరకంగా మీరు రాజీనామా చెయ్యడం వల్ల మా టీడీపీ వాళ్ళకి ఫెవర్ అయ్యింది. ఎందుకు ఉప్పుడు గింజుకుంటున్నారు మీరు అటు ఇటు బేడ్ అవ్వడం తప్ప ఏమి వుండదమ్మ. నా మాట విని న్యు నోటిఫికేషన్ ఇస్తారు కదా అప్పుడు అప్లై చేసుకోండి.మీరు ఎంత కష్టపడినా మీరు ప్రజల్లో ఇంక ఇంక బేడ్ అవ్వుతారు అయినా రాజీనామా చేసిన వారిని తిరిగి తీసుకుంటకి ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు ఇద్దరు ముగ్గురు అనుకో పోనీలే అని వెనక్కి తీసుకుంటారు అంతమంది అంటే అవ్వదు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు మీ ప్లేస్ లో...ప్లీజ్ మీరు అటు ఇటు బేడ్ అవ్వకండి
Cm gariki 🙏🙏🙏deputy cm gariki namasakaralu madam vallu maa seva ni gurthu istaru anukuntunnam madam endukante govt maa lanti mosapoyina vallaki support chestundhi anukuntunnam madam..ee roju mla mp easy ga party lu marudtunnaru vallani easy ga vadilestunnaru public but 5000 salary ki minchi work chesina mammalni gurthinchakapovadam maa duradrustam madam dayachesi karona time lo desam lo ekkada leni vidanga memu prajalaki seva andinchsm kaneesam aa work chudi aeina maku support cheyandi
Pavan sir midha case pettina volunteers ekada vunaru Volunteer vyavastha midha Pavan sir matladinapudu Ayana midha case pettaru Volunteers carona time em cheyaledhu Municipality and Hospital Staff valla life risk chesaru Volunteers antha oka chotta kurchoni just time pass chesaru and valaki dasara, sankranthi antu bonus lu anesi 10,000 icharu Rajinama chese mundhu kuda 2 months salary vurike ipichukunaru vallu Nenu starting lo volunteer ne but memu TDP anesi counselor tdp kukalu kuda vunayee ani anadu join ayina 1week ke resign chesa nenu
TDP government is not ready to take the volunteers who resigned before elections during election campaign CBN said that if TDP government comes into power Volunteer will offer the salary of ten thousand rupees but volunteers unfortunately resigned their jobs now TDP government fills the job with new members with minimum qualification of graduation...
మొన్నెమో నిమ్మల రామానాయుడు గారు అందరికీ ఇస్తా అన్నాడు ఇప్పుడేమో రాజీనామా చేసిన వాళ్ళ కు ఇవ్వను అంటున్నారు మీరు ఒకటి గ్రహించలేక పోతు నారు రాజీనామా చైనా వాళ్లు అందరూ టిడిపి అని కాదు చేసిన వాళ్ళు వైసిపి అని కాదు అక్కడ మాకు అప్ప చెప్పిన పని మేము చేసాం జీతం ఇచ్చారు కాబట్టి జీతం తగ్గ పని చేయాలి కాబట్టి మేము చేసాం ఏమి టిడిపి పార్టీలో రేపు వాలంటీర్స్ చేపని చేయించుకోరా చేయించుకుంటారు కదా చేయకపోతే బెదిరిస్తారు కదా అదే జరిగింది మా విషయంలో పోస్ట్ పోతుందని మేము చేశాను అచ్చం నాయుడు గారు ఏమన్నారు ఒక వీడియోలో పసుపు బిల్లలు పెట్టుకొని వెళ్ళండి పోలీసుల దగ్గరికి చేయలేదనుకో ఉద్యోగాలు తీసేస్తాం అని అన్నారా అదే మా విషయంలో జరిగింది ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు SIR
Ee rojullo money power aeina undali leka mata power aeina undali madam aa rendu unna vallu matrame aa one lack rajinama cheyaleni vallu madam vallani emi cheyaleka ycp karyakathalu kuda vadilesaru madam .but aa rendu powers lendi one lack 8000 thiusand people ni matram black mail cheyinchi peda vallani valla family kani vallani raod meeda padesaru madam 😞😞😞daya chesi maa situation mari koncham govt ki telisela mee news channeks ki matrame undhi madam 🙏🙏🙏🙏🙏meere maa lanti ieda vallaki support cheya galari🙏🙏🙏🙏🙏
Kotha list ready chesi kotha ga malli volunteer lanu job lo tisukondi High qualification tho.. okapudu 10th qualification tho yenduku paniki Rani vedavalaku volunteer job echaru vallu velli ground lo cricket adukovadam saripoyindi ... fresh ga volunteer ni tisukunte manchidi ani Naa idea..
Ycp adhikaram lo unnapudu ycp nayakula recommendations tho volunteers job chesaru ,, ippudu ycp nayakula meeda case lu pedthunnaru repu malli ycp adhikaram loki vaste malli ade nayakula daggara ki velli tdp nayakula meeda case lu pedthunnaru ,,, Okkasari region chesaka thuchu ante saripothundhi aa....
మీరు చెప్పింది నిజమే కానీ వాలంటీర్స్ లో అన్ని పార్టీ వారు వున్నారు అయినా రాజీనామా చేసిన వారిని తీసుకోరు ఎందుకంటే రాజీనామ చేసిన వారు అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ లో . రాజీనామా చెయ్యకుండా ఉన్నవాళ్ళని అంటే కొంత మందిని కూడా తీసేస్తున్నారు అదెలా అంటే వాలంటీర్ జాబ్ చేస్తూ వేరే జాబ్ చేస్తుంటే.పైగా ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన వారిని ఏరెస్తున్నారు అన్ని వూర్లో ఇదే జరుగుతుంది. ఇవన్నీ అయిపోయాక న్యూ నోటిఫికేషన్ ఇస్తారు
Andaru antunnaru ycp karkathalu ani vallu kuda vachevaru kadhu madam.memu job maneyali anukunte appude manese vallam ..but memu life ni chinna chinna pillalu home lo unna bayapadakunda service chesamu...but vallu maku memu emi cheyalemu ani telisi maku black mail chesaru veellaki vere diiku lefhu cheppindhi chestaru ani maa pyna ajamayisi chupinchi cheyincharu madam..5000 sakary iche memu vallaki a matram cheppandi madam.
Plz సార్ అడుకొండి మేము పార్టీకి పనీచేయలేదు ప్రజలకు సేవ చేశాము సార్
బొక్కేం కాదు, మీ దాకా వచ్చాక నొప్పి తెలుస్తుందా ..?
@@venkateshmudhiraj5415Vo MLA la kanna ekkuva rechhipoyaru bro
అస్సలు వాలంటీర్స్ వ్యవస్థ జగన్ పెట్టేడు ఆ వ్యవస్థ వెస్ట్ అన్నాడు చంద్రబాబు
Mari enduku resign chesaru
@@chaitanyakumar7065 adhikara madam
వాలంటీర్లు కావాలి
అసలు ఉద్యోగాలు ఇచ్చినోడు గురించి ఆలోచన లేదు... ఏ ఎండగా గొడుగు పడతారు అంతే ప్రజలు
నమస్కారం సార్ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని తక్షణమే న్యాయం జరిగేలా గా పోరాటం చేయండి కోరుతున్నాము
Denikosam meeku malli job ivvali... Tdp vallaki okka house ayina meeru ippincharaa cheppandi ????
Karona time lo teachers 60000 9r 70000 teesukunnavteachers bayapadi school dati Village loki vache varu kadhu😔😔maatho school ration 5 to 10 class varaku unna pillalu ki matho door to door velli ivvamani chepoaru memu kuda alane ichamu. Asalu aa time lo pakkinti valla face kuda chudani chala mandi unnaru alantidi memu 60 houses ki titigi panche vallamu.. only 5000 salary ki😔😔😔
Sir pls help me Sir. volunteer ni balvanthamga rajenamalu cheyesthunaru pls sir help me. Please save volunteer s 🙏🙏🙏🙏🙏
Meeru nijanga seva chesthe Tdp vallaki enduku cheyyaledu.. adikuda Mee vallake chesukunnaru
రాజీనామా చేసిన వారందరు.
మీ సమయాన్ని హృద చేసుకోవొద్దు.
మీ మాట ఎవ్వరూ నమ్మరు.
మీతోని నిజంగా రాజీనామా చెయ్యించారు. నిను నమ్ముతాను.
కానీ మీకు ముందే CBN గారు చెప్పారు రాజీనామా చెయ్యొద్దు వాలంటీర్స్ నీ కొనసాగిస్తాము మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అన్నారు విన్నారా వినలేదు
ఒకే ఉప్పుడు రాజీనామా చెయ్యించిన వారిపై కేసులు పెట్టారు.
అప్పుడు కూడా పెట్టొచ్చు అప్పుడు పెడితే CBN గారు మీకు న్యాయం జరిగేలా మీ ముందు వుండేవారు కానీ అది చెయ్యలేదు. అప్పుడు చెయ్యాల్సిన పని ఉప్పుడు చేస్తున్నారు.
మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఒక్కరకంగా మీరు రాజీనామా చెయ్యడం వల్ల మా టీడీపీ వాళ్ళకి ఫెవర్ అయ్యింది.
ఎందుకు ఉప్పుడు గింజుకుంటున్నారు మీరు అటు ఇటు బేడ్ అవ్వడం తప్ప ఏమి వుండదమ్మ. నా మాట విని న్యు నోటిఫికేషన్ ఇస్తారు కదా అప్పుడు అప్లై చేసుకోండి.మీరు ఎంత కష్టపడినా మీరు ప్రజల్లో ఇంక ఇంక బేడ్ అవ్వుతారు
అయినా రాజీనామా చేసిన వారిని తిరిగి తీసుకుంటకి ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు ఇద్దరు ముగ్గురు అనుకో పోనీలే అని వెనక్కి తీసుకుంటారు అంతమంది అంటే అవ్వదు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు మీ ప్లేస్ లో...ప్లీజ్ మీరు అటు ఇటు బేడ్ అవ్వకండి
Curret ga chepparu sir
ఇలాంటి ధ్రోహులను ఇవ్వకుండా చెయ్యండి
Plz sir maa. Job maku easthe miku runapadi vuntam sir
రాజీనామా ఎవరు చేయమని చెప్పారో వాళ్ళని అడగండి...😂
Nuvvu ekkadunna rajuve jai jagan anna
వాలంటీర్ వ్యవస్థ వద్దు సచివాలయాల ని కంటిన్యూ చేయాలి
Apandra me dramalu. Nammoddu sir pedda drama
Ycp paytm bathes
New joing cheyandi
Region chesina vallani malli duty loki tesukomdi sir plsss
Sir patha valintri vaddu
Kottha valu avakasam ivvandi
Sir,,ycp vali drma.
20,06,24
ఉన్న వారిని countinue cheyandi
Volunteer anedi udyogam kaadu...
Meeku ichchindi honorarium not salary.
Cm gariki 🙏🙏🙏deputy cm gariki namasakaralu madam vallu maa seva ni gurthu istaru anukuntunnam madam endukante govt maa lanti mosapoyina vallaki support chestundhi anukuntunnam madam..ee roju mla mp easy ga party lu marudtunnaru vallani easy ga vadilestunnaru public but 5000 salary ki minchi work chesina mammalni gurthinchakapovadam maa duradrustam madam dayachesi karona time lo desam lo ekkada leni vidanga memu prajalaki seva andinchsm kaneesam aa work chudi aeina maku support cheyandi
Meeru Tdp odiptadhi Ani nijanga nammaru kanuka resign chesaaru... Ippudemo vallaki help cheyyamani adugutuunaru 😅😅😅😅
Volunteers ki ela aina nyayam cheyamdi sir plssss
Degree valaki avksam ivvandi sir
Sodhi aapandi bro
Pavan sir midha case pettina volunteers ekada vunaru
Volunteer vyavastha midha Pavan sir matladinapudu Ayana midha case pettaru
Volunteers carona time em cheyaledhu
Municipality and Hospital Staff valla life risk chesaru
Volunteers antha oka chotta kurchoni just time pass chesaru
and valaki dasara, sankranthi antu bonus lu anesi 10,000 icharu
Rajinama chese mundhu kuda 2 months salary vurike ipichukunaru vallu
Nenu starting lo volunteer ne but memu TDP anesi counselor tdp kukalu kuda vunayee ani anadu join ayina 1week ke resign chesa nenu
Sr pg valateriy my p g
Kottha valu avkasm ivvandi sir
Don't believe volunters mindset now they expect 10k bcz that reason they blaming jagan government don't consider them
Meeku jobs ichindhe jagan government ippudu padivelu kosam enni natakalo
cheppu tegutadi valentri
Volunteers vadhu thisukokandi CBN garu
TDP government is not ready to take the volunteers who resigned before elections during election campaign CBN said that if TDP government comes into power Volunteer will offer the salary of ten thousand rupees but volunteers unfortunately resigned their jobs now TDP government fills the job with new members with minimum qualification of graduation...
Edi ekkade demand rajinama chesi oka party pani chesaru malli aa party ki pani cheyyaru ani nammakam enti
New notification vadalndhee motham kalichese
మొన్నెమో నిమ్మల రామానాయుడు గారు అందరికీ ఇస్తా అన్నాడు ఇప్పుడేమో రాజీనామా చేసిన వాళ్ళ కు ఇవ్వను అంటున్నారు మీరు ఒకటి గ్రహించలేక పోతు నారు రాజీనామా చైనా వాళ్లు అందరూ టిడిపి అని కాదు చేసిన వాళ్ళు వైసిపి అని కాదు అక్కడ మాకు అప్ప చెప్పిన పని మేము చేసాం జీతం ఇచ్చారు కాబట్టి జీతం తగ్గ పని చేయాలి కాబట్టి మేము చేసాం ఏమి టిడిపి పార్టీలో రేపు వాలంటీర్స్ చేపని చేయించుకోరా చేయించుకుంటారు కదా చేయకపోతే బెదిరిస్తారు కదా అదే జరిగింది మా విషయంలో పోస్ట్ పోతుందని మేము చేశాను అచ్చం నాయుడు గారు ఏమన్నారు ఒక వీడియోలో పసుపు బిల్లలు పెట్టుకొని వెళ్ళండి పోలీసుల దగ్గరికి చేయలేదనుకో ఉద్యోగాలు తీసేస్తాం అని అన్నారా అదే మా విషయంలో జరిగింది ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు SIR
Mari jagan kavali ma anna kavali thokka annaru anduke jagan ni nammodhu waste person
Ycp vallu andaruuu examination pettandi please🎉🎉🎉
Sir please qualification 10th are inter petandi
Valaki evakudadhu జాబ్స్
Volunteer వ్యవస్థను రద్దు చేసి.... sachivalayam employees ద్వారానే పింఛన్లు , పథకాలు ప్రజలకు పంపిణీ చేయాలి....
అప్పుడు నిరుద్యోగులు ఇంక ఎక్కువ అవుతారు అప్పుడు వాళ్ళకి జాబ్స్ ఎవడిస్తాడు
వాళ్ళను కూడా రద్దు చేసి చంద్రబాబు ని డైరెక్ట్ డోర్ to డోర్ ఇవ్వమని చెప్పు సరిపోతుంది 🤣🤣🤣
Neku prakkavadi pain artham kaadhu bro
Plz sir maku help cheyandi sir government ki kudaa manchi name vastundi sir
గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది, కానీ మిమ్మల్ని ఎలా నమ్మాలి ఎవడో చెప్తే రాజీనామా చేసినోళ్లు, మల్లి టైం కి వైసీపీ కి సపోర్ట్ చేయారని నమ్మకం ఏంటి 😂
గోను సంతుల job అన్నారు..మళ్ళీ .. మీరు మారరు వేస్టే ఛానల్
Ycp techina volanteer s ycp vaala meede cases pedatara kasta aina vunda
సీబీన్ చెప్పాడు ..మీరు రాజీనామా చేయొుద్దు అని ..మీరు వినలే...విజన్ ఉన్నా వ్యక్తి సీబీన్..
అందుకే జగన్ పెట్టిన వ్యవస్థ నూ కంటిన్యూ చేస్తున్నాడు
Tdp padhakalu ivvaru, 5lac crores amaravathi meedha pettubadi pettaru. Kevalam amaravathi meedha valla dhrusti
CM sir maku manchi cheyandi plzzzz
ఎవరు రాజీనామా చేయమని చెప్పారు మిమల్ని....మీ స్వార్థం లేకుండా చెప్పండి....మీరు అడిగేదాంట్లో న్యాయం లేదు.
Ee rojullo money power aeina undali leka mata power aeina undali madam aa rendu unna vallu matrame aa one lack rajinama cheyaleni vallu madam vallani emi cheyaleka ycp karyakathalu kuda vadilesaru madam .but aa rendu powers lendi one lack 8000 thiusand people ni matram black mail cheyinchi peda vallani valla family kani vallani raod meeda padesaru madam 😞😞😞daya chesi maa situation mari koncham govt ki telisela mee news channeks ki matrame undhi madam 🙏🙏🙏🙏🙏meere maa lanti ieda vallaki support cheya galari🙏🙏🙏🙏🙏
Dear voulanteers mimmalnadarini vudyogamloki teesukuntey 10000 salary ivvali ela saadhyam .koddimandi voulanteersni maatramey teesukuntaru .ika meeru intikey .
Valanter lu andaru ycp karyakartalu,
Kotha list ready chesi kotha ga malli volunteer lanu job lo tisukondi High qualification tho.. okapudu 10th qualification tho yenduku paniki Rani vedavalaku volunteer job echaru vallu velli ground lo cricket adukovadam saripoyindi ... fresh ga volunteer ni tisukunte manchidi ani Naa idea..
Vallanta ycp agents CBN karyakrtalaki ivvali ejobs
But memu ycp karyakathalamu kadhu madam mata marcchadam ledhu madam endukante memu maa kastanni nammukunnam madam anduje dairyagdm aduguthunnam cases pefuthunnam madam🙏🙏🙏
Ycp adhikaram lo unnapudu ycp nayakula recommendations tho volunteers job chesaru ,, ippudu ycp nayakula meeda case lu pedthunnaru repu malli ycp adhikaram loki vaste malli ade nayakula daggara ki velli tdp nayakula meeda case lu pedthunnaru ,,,
Okkasari region chesaka thuchu ante saripothundhi aa....
మీరు చెప్పింది నిజమే కానీ వాలంటీర్స్ లో అన్ని పార్టీ వారు వున్నారు
అయినా రాజీనామా చేసిన వారిని తీసుకోరు ఎందుకంటే రాజీనామ చేసిన వారు అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు లక్ష పైనే వున్నారు కాబట్టి న్యూ నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ల ప్లేస్ లో .
రాజీనామా చెయ్యకుండా ఉన్నవాళ్ళని అంటే కొంత మందిని కూడా తీసేస్తున్నారు అదెలా అంటే వాలంటీర్ జాబ్ చేస్తూ వేరే జాబ్ చేస్తుంటే.పైగా ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన వారిని ఏరెస్తున్నారు అన్ని వూర్లో ఇదే జరుగుతుంది.
ఇవన్నీ అయిపోయాక న్యూ నోటిఫికేషన్ ఇస్తారు
Andaru antunnaru ycp karkathalu ani vallu kuda vachevaru kadhu madam.memu job maneyali anukunte appude manese vallam ..but memu life ni chinna chinna pillalu home lo unna bayapadakunda service chesamu...but vallu maku memu emi cheyalemu ani telisi maku black mail chesaru veellaki vere diiku lefhu cheppindhi chestaru ani maa pyna ajamayisi chupinchi cheyincharu madam..5000 sakary iche memu vallaki a matram cheppandi madam.
Cbn garu volanteers vadu
Papam volunteers ku theliyadu kada ECI modi ki binami ani
Exam petandiii
Why resigned
Ah vedalu vachina evadavalu manalanu unchataro ledo cheppakunda asapettutunaru
Ask jagan
Volunteers vaddu avasaram ledu. Sachivalaya vyavasta avasaram ledu. Dini valla vyayam tappa pani ledu. Koddi mandi tappa migata sachivalaya staff waste.
Andharu sajjala gadini dengandi ayaney jagan ki e idea ichi untadu
Need for TDP
Need Degree
Sachivalayam employee's vaddu manaki volunteers kuda vaddu maku 🙏
Ee chetta vyavasta valle prajalu ebbandi pettaru dont taken back...
Em ibbandhi paddaru anni intikey thechi icharuga mari endhuku ala antunnaru